Thread Rating:
  • 106 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా శృంగార రసమయ అనుభవాలు
Nice update broo
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
మోహన్ గారు, ఎందుకు మీకు పాఠుకల మీద అంత అనుమానం వొస్తున్నది..? మీ రచనలు, శైలి నచ్చకపోవడమా..? మీ అంత అద్భుతంగా ఈ సైట్‌లో మరో ఇద్దరు రాస్తున్నారు అని మీకొక సారి ఇంతక మునుపు కామెంట్ పెట్టాను. గుర్తున్నదా..?

ఆ మరొకరు ఎవరో కాదు "కలిసొచ్చిన అదృష్టం" రచయత శివారెడ్డి గారు. మీ ఇద్దరి రచనలకు నేను పెద్ద అభిమానిని... మీలా సెక్స్‌ని రేకిత్తించేలా ఈ సైట్‌లో మరొకరు రాయలేరు. మీ ఇద్దరి శైలి అద్భుతం..

అంతెందుకు ఇప్పుడూ మీరిచ్చిన అప్‌డేట్ అప్పుడే ముగిసిపోయిందా..అనిపించింది.. అంతే కాదు వచ్చిన ముగ్గరిలో ఒకామేని సెక్స్‌లో వేసుకొని వుంటే ఇంకా బాగుండేదే అని కూడ అనిపించింది.. చెప్పాలంటే మీ అప్‌డేట్స్ పొడవు ఇంకా పెంచితే బాగుంటుంది అని నా అభిప్రాయం..

నాలాంటి సింగిల్స్‌కు మీ కథలే ఉత్ప్రేరకం...ఎలాగు మాకు లేడేస్‌తో అంత టచ్ వుండదు.. పరిచయం చేసుకొనె ఎక్స్‌ట్రావర్ట్ ని కూడ కాదు..సో మీ రచనలు చదువుతూ ఏదో హాయిగా స్వయం సంతృప్తి పడుతూ వున్నాను.

మీరిలానే కథలను రాస్తూ, మీరు కూడ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకొంటున్నా..
[+] 3 users Like kamskam002's post
Like Reply
Chella chela bagarastunaru me Rachana me store super update sexy super cute and nice brother
Like Reply
మీరూ అప్డేట్ పెట్టరేమో అనీ రోజుకు ఒకసారైనా వచ్చి వెతుకుతున్న , అంత బాగా రాస్తున్నరు.
[+] 1 user Likes barr's post
Like Reply
సూపర్బ్ సూపర్బ్
Like Reply
Nice update.
Like Reply
GOOD UPDATE AND MOHAN JI WE ARE WAITING FOR U R EVERY UPDATE AND NJOYED. WAITING FOR NEW UPDATES FROM U R SIDE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(12-05-2024, 11:40 PM)mohan69 Wrote: వచ్చేవారమే మా కాలేజీ క్లాస్సేస్  మొదలు అవుతాయి,,

మల్లి క్లాస్సేస్,, కాలేజీ గోల, అల్లరి,, రూమ్,, ఇప్పుడు కూతురు తో పాటుగా తల్లిని కూడా వాయించాలి  అని ఆలోచిస్తూ ఉండగానే,, మబ్బులు కమ్ముకున్నాయి బయట,, చల్లని గాలి వీస్తోంది,,, రూమ్ నుంచి బయటకు వచ్చి చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాను,,
ఈసంవత్సరం తక్కువ పడ్డాయి వర్షాలు,, ముందు ముందు మంచి వర్షాలు వున్నాయి అని అంటున్నారు,, వస్తే బావుండు అనుకుంటూ,, ఆ గాలితో పాటు వస్తున్నా మట్టి వాసనని పీలుస్తూ ఎక్కడో వర్షం పడుతున్నట్లుగా వుంది దగ్గరలో అనుకున్నాను,,,
అంతలో గేట్ చప్పుడు అయితే అటు చూసా,, ఎవరో ముగ్గురు ఆడవాళ్ళూ వస్తున్నారు,, ముగ్గురుకి ముగ్గురు,, ఒకరికి ఒకరు తీసిపోనట్లుగా వున్నారు,, అందరు దాదాపుగా అటుఇటుగా సరోజ వయసువాళ్ళ లానే వున్నారు .. అంతలో సరోజ కూడా బయటకు వచ్చింది,, వారిలో ఒకామె,, బయటే చల్లగా వుంది ఇక్కడే కూర్చుందాము అన్నది,, అందరు అక్కడే కుర్చీలలో కూర్చున్నారు,,
సరోజ లోనికి వెళ్ళింది కాఫీ తెచ్చేందుకు వాళ్లకి,,
నేను వాళ్ళకి కనపడకుండా చాటుగా వుండి  పైన నుంచి వాళ్ళ మాటలు వింటున్నాను,,
వారిలో ఒకామె ,, ఏమే  మీనా,, బాగా ఎంజాయ్ చేసి వచ్చినట్లు వున్నావు మీవూరువెళ్లి ,, అన్నది,,
ఛీ పోవే ఇలా అందరిలో అవేమి మాటలు ,, ఊరు వెళ్ళేదే అందుకు,, అన్నది,,
ఇంకొకామె,, ఇవి మాట్లాడుకునేందుకు కదా మనం కలిసేది,, ఇంతకూ చెప్పవే మీనా,, నీ పాత ప్రియుళ్ళ ఇద్దరు కలిసారా,, లేక కొత్త వాళ్ళని వేసుకున్నావా,,, 
నీకసలు  సిగ్గెలేదు లతక్కా,, ఎదో పెళ్ళికి ముందు  కుదిరింది వాళ్ళతో,, అది అలానే ముందుకు సాగుతోంది,, ఏమైనా తొడసంబంధం తొంబై ఏళ్ళు అంటారుగా,, అందునా బాగా తెలిసినవాళ్ళు,, తెంచుకోలేము,, అదొక మంచి అనుభవం,, అలానే జరిగిపోతోంది ,,, అలా అని అందరికి  ఇస్తే మనం  పలుచన అవుతాము కదా,, ఎదో వాళ్ళ ఇద్దరితోనే సర్దుకుంటున్నానులే ,,, అయినా నన్ను అంతావుకాని ,,, నీకేమి తక్కువ లతక్కా,, ఇంటి వెనుకనే మీ బావ వున్నాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ,,, ఇక ఊరువెళితే అక్క్డడ నీకు ప్రియుడు,, నాకు కావాలంటే ఊరు వెళ్ళాలి,, నీకు ఇక్కడే వుంచుకున్నావు,, అన్నది నవ్వుతూ,,
ఉమ్మ్మ్ నాదే చెప్పొచ్చావా ,,,, ఇది చూడు సరసు,, నిజం గానే శృంగారదేవత,, ముగ్గురిని మైంటైన్ చేస్తోంది,, ఎక్కడవెళ్తే అక్కడ అనుకూలం కోసం,, మల్లి మననే  అడుగుతుంది ఎలా చేసుకున్నారు అంటూ,, 
వచ్చిన ముగ్గురు,, మీనా, లతా,, సరసు,,, ,, ఆమ్మో ఆడవాళ్లు ఇలా వున్నారేమిటి రా బాబు,, ఇంత భయం లేకుండా మాట్లాడుకుంటారా,, ఇందులో ఎవరు తక్కువవాళ్ళాలేరు,, అనుకుంటూ కాస్త చాటుగా వాళ్ళకి కనియించకుండా చాటుగా  పరికించి చూసాను వాళ్ళవైపు,, ముగ్గురు దాదాపు ముప్పైయైదు ,, నలభై మధ్య వుంటారు,, మంచి  వంపులతో బావున్నారు చూసేందుకు,,
అంతలో సరోజ వచ్చింది ట్రే లో కాఫీ కప్స్ పెట్టుకొని,,,
దీని కాఫీ తాగేందుకైనా రావాలె దీని ఇంటికి,, దీనంత బాగా ఎంత ట్రై చేసినా చేయలేము,, అన్నది ఒకామె అందులో,,,
ఏముందిలే ఇది వంటలు వార్పులు,, ఆఫీస్ తప్ప ఇంకేమి వున్నాయి చెప్పు,,, మన అనుభవాలు చెప్పుకుంటుంటే వింటూ నిట్టూరుస్తూ   ఉంటుంది,, హ్మ్మ్,, అన్నది ఒకామె అందులో,,
హేయ్ ,, మీకెప్పుడు అదే యావ,, ఇంకేమి లేవా చెప్పుకునేందుకు,, వాడు చూసాడు,, వీడు చూసాడు,, వాడితో ఎలావుంటుందో,, వీడితో ఎలా ఉంటుందో,, నా రంకు  మొగుడు బాగా వాయించాడు,, ఇవేనా,, వేరే ఏమి లేవా మీకు చెప్పుకునేందుకు,, కలిస్తే అవి తప్పవేరే ఏమి చెప్పుకోరు,,  అన్నది సరోజ,,
అంతలో ఒకామె,, ఇంకేమి చెప్పుకోవాలి,, వాడు గోలెందుకు చూస్తున్నాడు వీడు చూస్తున్నాడు అనికాకుండా,, అవేనా మనకి కొంచం రిలీఫ్ మన మన్సులకి ,, నిజం చెప్పవే సరూ,,, నీకు నచ్చుతాయిగా మా మాటలు,,, అంది,,
నచ్చితే ఏముందిలే ఇది మడి  కట్టుకు కూర్చుండిగా ,,, మొగుడే చాలు సరిగా దెంగకపోయినా,, నెలకు ఒకసారి ,, రెండునెలలకు ఒకసారి అయినా,, కోరిక చంపుకొని ఇలానే వుంటాది,,, అన్నది,, ఇంకొకామె,,
అప్పుడు అర్థం అయ్యింది సరోజ నాకు ఎందుకు తొందరగా లొంగిందా  అలా పట్టుకుంటూనే అని,, వీళ్ళ మాటల ప్రభావం,, వాళ్ళ అనుభవాలు విని,, నేను సుజాతని,, తన కూతురుని వాయిస్తున్నది చూసి,, తన మనసులో కోరిక బాగా పెరిగిపోయి,, నేను పట్టుకోగానే లొంగిపోయింది అని,,
ఇంకొకామె,, హేయ్,, సరూ,, నిజం చెప్పవే నీ కళ్ళలో బుగ్గలలో మంచి మెరుపు కనిపిస్తోంది,, చెప్పు నువ్వు కూడా ఎదో చేసినట్లు వున్నావు,, ఆ పెదాలు చూడు పాలిష్  చేసినట్లు వున్నాయి ,,, చెప్పవే అంది,,
ఛీ,, పోవే సరసు,, ఎప్పుడు నాపైనే పడతావు,,,, ఇంకేమి పనిలేదు మీకు,,, అంది సరోజ,,
నిజమే సరసు,, నువ్వు చేపుతుంటే నాకు అనిపిస్తోంది,, ఎదో తేడా కొడుతోంది దీని వాలకం,, నడక కూడా మారింది కొంచం,,,, ఏమిటే సరూ విశేషం,, దాచకుండా చెప్పవే,, మేము అన్ని విప్పి చెప్పుకుంటున్నాముగా మావన్నీ ,, నీకెందుకే దాపరికం,,, అన్నది 
అబ్బా,, అదేమీ లేదులేవే,, మీరే ఏదేదో అనుకుంటున్నారు అంతే,, అన్నది మూసి మూసి నవ్వులు ఆపుకుంటూ,, 
హేయ్,,,,సరు ,, చెప్పవే నిజమేమిటో,, మావన్నీ విని నిట్టూర్చేదానివి  ,, ఇప్పుడు చాలా వెలిగిపోతోంది నీ మొహం,, చెప్పు ఎవడి మడ్డ దూరింది నీ పూకులో,, నీ రంకు మొగడు ఎవడు చెప్పు,, లేక పొతే మేము ముగ్గురము కలిసి నిన్ను రేప్ చేస్తాము లోనకు తీసుకుపోయి,, అన్నది ఒకామె,, 
ఏమి లేదులేవే చెప్పాను కదా,, ఎందుకు ఇలా నన్ను ఇబ్బందిపెడతారు,, మీరనుకునేలా ఏమి లేదులేవే ,, చెప్పేందుకు , అన్నది సరోజ,,
సరసు ,, ఇది ఇలా వినదే,, మనం కూడా దీనితో మాటలు ఆపెయ్యాలి ఇక,, అన్నది ఒకామె,,
అంతేలే మీనా,, తన వరకు వచ్చేవరకు,, అన్ని దాచేసుకునేదానితో మనకేమిటి  చెప్పు,, మనం అన్ని విప్పుకున్నాము అదేమో అన్ని దాచుకుంటోంది,, అన్నది ఇంకొకామె,,
అహే,, మీరు వుండండి,, నువ్వు చెప్పవే ,, అంత సిగ్గు ,, పెదాలపైన ముసి ముసి నవ్వు,,, ఎదో కొత్త అనుభవం లా నిగారింపు,, పెదవులు మరింతగా మెరుపు,, ఎవడు అంతగా గోకాడే నిన్ను,,, ఉమ్మ్మ్,,, నాకొక అనుమానం రా మీనా,, దీని పైన ఇంటి కుర్రాడు ఏమైనా దెంగాడేమో అని,,, అంటూ ఒక బాణం వేసింది,,,
చటుక్కున  తలా ఎత్తి ,, అయ్యో అదేమీ లేదు అన్నది సరోజ,,, కొంచం కంగారుగా 
ఇప్పుడు తెలిసిందిలేవే నీ ప్రతిస్పందన చూసి,, అబ్బాయి సెలవలనుంచి వచ్చి గోకినట్లు వున్నాడు,, గోకడమేమిటి బాగా దెంగినట్లు వున్నాడు,,,,, అన్నది
దెంగడమేమిటి అన్ని రుచులు చూపించినట్లు వున్నాడు ,, చెప్పవే,, బాగా దున్నేసాడా నీ పూకుని అంటూ అడిగారు,, 
అబ్బా,, ఏమిటే మీరు ఇలా అంటూ కొంచం ముడుచుకుపోయింది సరోజ ,, మీరు ఇలానే అంటుంటే నేను ఏమి చెప్పను,, మీరు వెళ్ళండి అంది కంగారుని దాచుకునే ప్రయత్నం చేస్తూ,,,
ఆహా,, ఏమి సిగ్గో చిన్ని పపావు,, ఎదో మొదటి రాత్రి గురించి అడిగినట్లు సిగ్గు పడుతున్నావే,,, రంకు మొగుడేకదా,, బాగా దెంగాడా చెప్పవే ,, అంటూ మూగ్గురు కొంచం ముందుకు వంగారు తన వైపు ఆసక్తిగా చూస్తూ,,
ఉమ్మ్మ్,, బాగా,, అన్నది సిగ్గుతో తలా దించుకుంటూ,,,
కత్తిలా వున్నాడులే కుర్రాడు బాగా వంగబెట్టి  దెంగాడేమో అన్నది ఒకామె,,
చాటుగా వింటున్న నాకు భలే అనిపిస్తోంది వాళ్ళ మాటలు వింటుంటే,, ఆడవాళ్లు కూడా వాళ్ళ మధ్యలో ఇంత బూతులు వాడతారా అని,, మడ్డ కూడా గట్టిబడుతోంది  మెలమెల్లగా 
 అబ్బా,, ఇప్పుడు కాదె మల్లి చెపుతాను,, అయినా సరసు,, నీకెందుకు అలా అనిపించింది,, అన్నది సరోజ,,
ఒక బాణం వేశానే అంతే,, నీ అంతటా నువ్వు వేరే వాళ్ళవద్దకు వెళ్ళలేవు,, నీకు దగ్గర వున్నది ఆ కుర్రాడు మాత్రమే,, అందుకే అనుమానం తో బాణం వేసాను ,, దొరికి పోయావు అన్నది,,
భలే చురుగ్గా ఉంటాడే కుర్రాడు,, మాకు ఏమైనా ఛాన్స్ ఉందేమో చెప్పవే ,, అన్నది ఒకామె,,
ఛీ,, పొండి మీరు నన్ను ఆటపట్టిస్తున్నారు,,, అన్నది సరోజ,,
పర్లేదులేవే,, మా స్నేహితురాలు కూడా సంతోషం గా వుంది అంటే మాకు సంతోషమే కదా,, అయినా చెప్పవే ఎలా మొదలయ్యింది,, అంటూ ముగ్గురూ తనపై  కొంచం వత్తడి చేశారు,,
సరోజ జరిగింది చెప్పింది ,, తన కూతురు విషయం దయచేసి,,,
ఆమ్మో నిజం గా వాడిది అంత ఉందనే  అన్నది ఒకామె,,
అవును ,, నాకు మొదట కంగారువేసింది అది చూసి,, మా ఆయనది చూసిన నాకు వాడిది చూసి చాలా కంగారు పడ్డాను,, కానీ వాడేమో బాగా దోపేసాడు  అన్నది సరోజ,,,
అబ్బా,, నువ్వలా అంటుంటే మాకు తడి అవుతోంది కింద పూకులో ,, వాడి మడ్డ చూడాలని వుంది,, అయినా నువ్వేమి వాడికి మొదటి దానివి కాదుకదా అందుకే  వాటంగా నీ పూకులో దూరి దెంగినట్లు వున్నాడు,, అన్నది ఒకామె,,
చాల్లేవే  మీనా,, మొన్నటిదాకా బాగా దెంగించుకొని వచ్చావు గా మీ ఊరిలో.. కొంచం దాన్ని బాగా అనుభవం పొందనివ్వు ,,, వాడి మడ్డ గురించి దెంగుడు గురించి చెపుతుంటే ఎదో లా వుంది నాకు కూడా,, అయినా ముందు  అది తృప్తి పడనివ్వు తరువాత మనం ఒక చూపు చూద్దాము అన్నది ,,
అదేమిలేదె వాడు ఓప్పుకోడు  అన్నది సరోజ,,
ఆహా,, అలా అన్నవనుకో ఇప్పుడే వెళ్లి వాడి రూంలోకి దూరి దెంగించుకొని వస్తాను,, వాడేమైనా శ్రీరామ చంద్రుడా,, నువ్వే చెప్పావుగా,, బాగా అనుభవం వుంది నాలుగైదు దున్నాడని ,, కొక ఎత్తితే వాడేమి కర్మ,, వాడి మడ్డని వచ్చి దూరిపోతుంది పూకులో ,,, నీకు ఇష్టం లేదు వాడిని మాతో పంచుకోవడానికి అంటే చెప్పు మేము ఏమి ఇబ్బంది పెట్టాము,,అన్నది
బాగా చెప్పవే సరసు,, ఎదో కొంచం దీనికి ఇదే మొదటిది అని మనం అనుకుంటే అంత మంచి మడ్డని మనకు కాకుండా చేస్తుందా,, కొన్ని రోజులు వదులుతాము తరువాత తప్పదు నీకు అంటూ బెదిరించినట్లు మాట్లాడింది ,,
నిజమే సరు ,, మాకు కుర్ర మడ్డ దెంగుడు చూడాలని వుండి,, మాకు వున్నా వారంతా మన వయసువాళ్ళే,, కుర్ర మడ్డ పూకులో గట్టిగా దూరితే ఎలా ఉంటుందో కదా అన్నది 
అబ్బా నిజమేనా సరసు,, అలా అనుకుంటుంటేనే కిందంతా ఏదోలా అవుతోంది అన్నది ఒకామె 
నాకేమో ఇదంతా ఎదో కలలా వుంది,, ఇంత పచ్చిగా మాట్లాడుకుంటారా అని,, చూసేందుకు ఎంతో పద్దతిగా వున్నారు అందరు,, అనుకుంటూ అక్కడే కూర్చున్నాను ,, ఇంకేమి మాట్లాడుకుంటారో విందాము అని 
సరెలేవే మనం వాడి మడ్డని దూర్చుకునేది తరువాత,, నువ్వు చెప్పవే సరు ,, ఎంతసేపు దెంగుతున్నదే,, ఎన్నిసార్లు కార్పించాడే నీకు దెంగిన ప్రతిసారి,, అని అడిగింది ఒకామె,,
అబ్బా,, ఏమిటే అలా అడిగితె ఎలా చెప్పేది చెప్పు,, సిగ్గేస్తోందేనాకు,,, అన్నది సరోజ,,
నీ సిగ్గు చిమడ,, వాడి ముందు అన్ని విప్పుకున్నావు,, పూకు నిండా పెట్టించుకుని దెంగించుకున్నావు కదా,,  ,, మేము మావి చెప్పేటప్పుడు చెవులు రిక్కించి వింటావు,, నీ దెంగుడు చెప్పవే అంటే సిగ్గా,,, ఇక్కడ మాకు ఆతృతగా వుంది చెప్పవే,, అసలే కుర్రాడి మడ్డ ఊహించుకుంటుంటేనే ఏమేమో అవుతోంది,,, పూకంతా జివ్వుమంటోంది,, అంటూ కొంచం వత్తడి చేశారు,,
బాగా నాకుతాడే,, నాకుతూనే ,, వేళ్ళతో చేస్తూనే కార్పించేస్తాడు,,, ఇక లోపలి దూరాడే ఒకటే దున్నుడు ,, మొదలు పెట్టి వాడు కార్చుకునేలోపు,, వాడు ,, వేళ్ళతో దెంగుడు మొడ్డపెట్టి దెంగుడు,, అసలు ప్రాణం లేచి పడిపోతుందేమో అనేలా చేస్తాడు,, మూడు నాలుగుసార్లు కార్పిస్తాడు ,,, ఒకసారి కూడా కారేది కాదు నా మొగుడుదెంగితే,, అసలు తడి కూడా అవదు ,, ,, వీడేమో చేయి వేయగానే తడి అవుతోంది కింద,, మడ్డ పెట్టేవరకు కారిపోతోంది,, అన్నది సిగ్గుతో తలవంచుకొని చెపుతూ,,,
అబ్బా,, నువ్వు చెపుతుంటే నాకు కారేలా వుందే బాబు,, ఎంత బాగా చెప్పావ్ కొన్ని మాటలలో,, పోనిలే ఇప్పటికైనా మంచి మడ్డ దొరికింది,, నీకు తృప్తి అంటే తెలిసింది,,,  అన్నది ఒకరు,,
అవునే,, ఇన్ని రోజులు మనం మన రంకుల  గురించి మాట్లాడుకునేవాళ్ళము,, ఇది విని ముభావంతో ఉండేది,, ఇప్పుడు చూడు మనకన్నా మంచి మడ్డ దొరికింది అని దాని మొహం ఎలా వెలిగిపోతోందో అన్నది ఇంకొకరు,,
ఇస్స్స్స్,,, అబ్బా,, ఏమిటే అలా గిల్లవు అన్నది సరోజ,,
ఆహా,, నేను గిల్లితే అలా అన్నావు మరి ఆ కుర్రాడు గిల్లితే ఏమంటావో,,, అన్నది సరసు,,
ఏమంటుంది  ,, ఇంకా గిల్లారా బాబు,, గిల్లుడు ఎందుకు రా దెంగు అంటుండే అన్నది ఇంకొకామె నవ్వుతూ,,
కొంచం చిన్నగా మాట్లాడండి ఎవరైనా వింటారు అన్నది సరోజ,,
పక్క వాళ్ళు కూడా లేరు కదా,, ,, ఇంకెవరు వున్నారు చెప్పు  వినేందుకు ,,, అన్నది మీనా..
అంతలో ఒకామె,, మేడ పైకి వెళదాము చాలా చల్లగా వీస్తోంది గాలి,,, అలానే దీని రంకు మొగుడు ఉన్నాడుగా ఒక చూపు చూసి వద్దాము,, అన్నది,,
అయ్యూ,, వద్దే బాబు,, అన్నది సరోజ,,
అదేమీ లేదు వెళ్ళవలసిందే అంటూ ముగ్గురు లేచారు,,,
అబ్బా,, అంటూ చేసేదేమిలేక సరోజ కూడా లేచింది వాళ్లతోపాటుగా,,
ఇక నేను చిన్నగా చప్పుడు చేయకుండా నా రూంలోకి వెళ్ళిపోయాను,,,వాళ్ళ కంట బడకుండా  
వాళ్ళు నలుగురు మేడ పైకి వచ్చారు,,
వాళ్ళు వచ్చేవరకు నేను నా రూమ్ లో ఎదో ఒక బుక్ ముందేసుకుని  కూర్చున్నాను,,,
వాళ్లంతా నా తలుపుకు ఎదురుగా పిట్టగోడకు ఆనుకొని నన్ను చూస్తూనే మాట్లాడుకుంటున్నారు చిన్నగా,, ఎదో జోక్స్ వేసుకుంటూ,, అప్పుడప్పుడు నేను చూసి చూడనట్లు చూస్తున్నాను వాళ్ళవైపు,,
అలా అలా గాలి వీస్తుంటే,, వాళ్ళ పైటలు అలా ఎగురుతూ బ్లౌజ్ కనిపించేలా పక్కకి ఎగురుతుంటే,, నిండైన నాలుగు జతల సళ్ళు అలా కనువింది చేస్తుంటే,, కింద మడ్డ కొట్టుమిట్టాడుతోంది,,
అంతలో అకస్మాత్హుగా పెద్ద పెద్ద చినుకులతో గాలివాన మొదలైంది,,
హేయ్,, హేయ్ ,,,, అనుకుంటూ నలుగురు నా గదిలోకి దూరిపోయారు తడవకుండా ఉండేందుకు,,, 
అలా నలుగురు అందమైన అతివలు గదిలోకి వచ్చేసరికి కొంచం కంగారు వేసింది,, నేను లేచి నిలుచున్నా,,
అందులో ఒకామె నన్ను చూస్తూ,, ఏమయ్య ,, చాలా అమాయకం గా వున్నావు,, మేము వస్తూనే అలా లేచావు ,, అంత భయమెందుకు మేమేమి నిన్ను కొరుక్కు తినములే,,, అంది కొంటెగా చూస్తూ..
అబ్బా మీనా ఏమిటే చిన్న పిల్లాడిని మాటలతో బెదరగొడతావా పాపం బెదిరిపోతాడు అంది ఇంకొకామె,,
(మీనా,, చాలా బావుంది,, బొద్దుగా,, తెల్లటి తెలుపు,, బూరెల లాంటి బుగ్గలు,, చిన్ని పల్చటి పెదాలు,, మెరుస్తున్న కళ్ళు,
.. కొంచం పొట్టిగా ,,  సళ్ళు బాగా పెద్దవి తాను 34 32 38  ఉంటుంది,,,బాగా కండపట్టి కసి గా వుంది పిటపిటలాడుతూ )
ఏమిటే సరసు,, నీకంటికి చిన్న పిల్లాడిలా వున్నాడా,, చనువిచ్చావంటే సంకనెక్కేలా వున్నాడు అన్నది ,, మూడో ఆమె,,
(సరసు అంటే,, ఈమేనా,, చమన ఛాయా,, పొడుగాటి జడ,, మంచి అవయవ సంపద,, నడుము సన్నగా,, చక్కటి కనుముక్కుతీరు,, చూడగానే ఎంతటి కళవుంది మోహంలో అని మల్లి మల్లి చూసేలా వుంది తన వక్ష సంపద కూడా పెద్దదే 34 28 36 ఉంటాయి,,    )
నిజంగా సంకనెక్కుతాడంటావా లతా వీడు,, అంత లేదులేవే అంటూ కింద పరిచిన పరుపుపైన కూర్చుండిపోయారు అందరు,, నేను పక్కన చిన్న స్టూల్ పైన కూర్చున్నా,,
(లతా,, సన్నగా పొడవుగా వుంది,, మధ్యంతరమైన  వంపులు,, ఎక్కడ ఏమి ఉండాలో అవి అక్కడ బాగా వున్నాయి,, మంచి ఆకట్టుకునే కళ్ళు తనలో స్పెషల్ ఇక పెదాలకి లిప్స్టిక్ అవసరం లేదు అంత ఎర్రగా వున్నాయి,, తనలో కళ్ళు ,, పెదాలు చాలా ఆకర్షణీయం గా వున్నాయి 32d 28 32 ఉంటాయి తన వంపులు   ) 
ఏమిటే అబ్బాయిని బెదరగొడుతున్నారు,, ఏమిలేదు మోహన వీళ్ళు అంతే ఎవరినో ఒకరిని ఆటపట్టించనిదే వీళ్ళకేమి తోచదు అన్నది సరోజ నా వైపు చూస్తూ,,
అబ్బో  ,, భలే వెనకేసుకొస్తున్నావే అబ్బాయిని,, ఏమిటి అంత ప్రేమ తమరికి,, అన్నది మీనా,,
చి,, పాడు పిల్ల,, ఎదో అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు  అని అలా అన్నాను,,, పదండి కిందకు ఇక్కడ ఉంటే వీడిని  ఏమో చేసేలా వున్నారు మీ మాటలతో,, అన్నది సరోజ,,
ఏమిటి తడుస్తూ వెళదామా ,,, అంత పెద్ద చినుకులు కిందకి వెళ్ళేసరికే తడిచి పోతాము,, మీ ఇంటిలోకి వెళ్ళగానే అన్ని విప్పేసుకోవాలి  అన్ని,, ఆరిపోవాలంటే,, అన్నది లతా,,
సిగ్గెలేదే మీకు,,, అబ్బాయి ముందు ఎలా మాట్లాడాలి అని,, చూడు వాడు ముఖమంతా ఎలా అవుతోందో అన్నది సరసు,,,
అయ్యో పాపం పిల్లాడికి ఏమి తెలియనట్లు వుంది ఏమైనా నేర్పించవచ్చుగా సరసు కొంచం తెరిపిన పెడతాడేమో పిల్లాడు అంది లతా,,
మనమెందుకులేవే,, సరు  ఉందిగా ఏమైనా ట్యూషన్ పెట్టి నేర్పిస్తుందేమో బాబు కి అంది సరసు,,,
నోరుమూసుకోండి బాబు,, వాడు పారిపోయేలా వున్నాడు మన మాటలతో అన్నది,, సరోజ,,
ఏమోలేవే,, చూస్తుంటే వాడే ట్యూషన్ చెప్పేలా వున్నాడు సరుకి,, అన్నది మీనా,, 
(అప్పటికే వాళ్ళ మాటలకి,, వాళ్ళ చూపులకి,, వాళ్ళ నడుము కదలికలకి,, వాళ్ళు అలా నడుము వద్ద పైటను తప్పించి అందరివీ బొడ్డులు అలా కనిపిస్తుంటే,,  అందునా అందరివీ పైటలు ఆటో ఇటో జరిగి ఒకవైపు సళ్ళు బ్లౌజ్ నుంచే కనిపిస్తుంటే,,  దాదాపు అందరివీ సళ్ళ మధ్య లోయ కనిపిస్తుంటే,,  కింద మడ్డ తట్టుకోలేక లేస్తోంది,, నేను కలిపైనా కాలు వేసుకొని కనపడకుండా దాచుకుంటున్నాను ,, నిజం గా ఆడవారు రెచ్చిపోతే తట్టుకోవడం మన తరం అవ్వదేమో )
నేను అలా ఏమి జరుగుతోందో అర్థం అవనట్లు చూస్తున్నాను,, వాళ్ళ వైపు,,
నాలుగు కొప్పులు కలిసాయి,, నేను దొరికేసాను వాళ్లకి ఇప్పుడు ఏమవుతుందా అనేది నాకు కొంచం అయోమయంగా వుంది,, అసలే బాగా వేడెక్కి వున్నట్లుగా వున్నారు అందరు,,
అవునే పాపం చాలా అమాయకంగా అనిపిస్తున్నాడు , వీడికే నేర్పించాలి,, వీడేమి నేర్పించేలా లేడు ,, చూడు ఏమి తెలియనట్లు అలా వున్నాడు నిశ్శబ్దం గా ,,, అన్నది  మీనా చిలిపిగా చూస్తూ,,
అమాయకమా,, అలా అనిపిస్తున్నాడా నీకు,,, హ్మ్మ్,,, వదిలితే సంసారం చేసేలా వున్నాడు,,, ఆల్రెడీ మనవాడికి ఒకరిద్దరితో సాగినట్లే వుంది సంసారం,, అన్నది లత..
చాలించండే ఇక ,, నిజంగానే బెదిరిపోయేలా వున్నాడు అసెలే మనం నలుగురం ,,,, ఎలా చెయ్యాలా అని మదనపడిపోతున్నాడు  పిల్లాడు,, అన్నది సరసు,,,
ఏమి కావాలన్న చేసుకోవచ్చు ,, ఏమంటావబ్బాయి,, చేసుకునేవాళ్ళకి చేసుకునేంత,, నీకు ఓకే నా అన్నది మీనా,,,
పోనీ ఏమైనా నేర్పించమంటావా ట్యూషన్ పెట్టి నీకు అన్నది లత,,,
వాళ్ళ డబల్ మీనింగ్ మాటలు నాకు ఇంకా కిర్రెక్కిస్తున్నాయి,, కానీ ఏమి చేయలేను,,,
అంతలో దేవుడు కరుణించినట్లు వర్షం ఆగిపోయింది,,,
ఇక చాలు వాడిని ఏడిపించింది ,,, మనం వెల్దాము పదండి అంటూ సరోజ పైకి లేచింది,,
అందరు లేచారు,,,, వెళ్లేందుకు,,
ఏమిఅనుకోకురా అబ్బాయి,,, ఎదో సరదాగా అలా మాట్లాడాము అంతే మనసులో పెట్టుకోమాకు అన్నది సరసు వెళుతూ,,
అందరికన్నా చివరగా మీనా వుంది,
వెళుతున్నారుగా అని నేను లేచాను ,,
మీనా వెను  తిరిగి నన్ను చూస్తూ కన్నుకొట్టి,, కిందకు చూసి,, చిన్న గుడారంలా లేచిన లుంగీని చూసి చిన్నగా నవ్వుతూ పెదాలని సున్నాలా చుట్టి గాలిలోకి ముద్దు ఇచ్చి అటుతిరిగింది,,,
నాకు ఎదో తుఫాను వచ్చి వెలిసినట్లు అనిపించింది,, 
అంతమంది అతివలు,,, కసి ఆడవారు,, వారి మాటలు,, చూపులు,, ఊపులు వయ్యారాలు ,, ఆహా,, ఇన్ని అందాలు ఏమవుతుందో ముందు ముందుకు ,, అనుకుంటూ, మెల్లగా బయటకు వచ్చాను,,, చల్లని గాలి వేడెక్కిన శరీరానికి తాకుతుంటే చాలా హాయిగా అనిపించింది,,చిన్నగా తుంపర పడి  పడినట్లుగా అలా తాకుతుంటే గాలివీచినప్పుడు మనసంతా ,, తనువంతా జల్లుమంటూ చలచల్లగా చాలా నెలల తరువాత అటువంటి వాతావరణం హాయిగా అనిపిస్తుంటే,, పిట్టగోడకు ఆనుకొని ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నా ,,,


**************************************


మరింత సరసాలతో మీ ముందుకు త్వరలోనే వస్తాను,,


చదువుతున్న పాఠకులకి విన్నపము,, నా రచనలు మీకు నచ్చుతున్నాయో లేదో అనే అనుమానం వస్తోంది,, నా శైలి మీకు నచ్చుతుందా,,, కొంచం వివరించగలరు,,,, ఎందుకంటే,, ఈమధ్య అసలు వీక్షకులు లేనట్లుగా అనిపిస్తోంది,, చూస్తున్నవారు తగ్గిపోతున్నారేమో రోజురోజుకు అని,, ఏమైనా నచ్చకపోతే మీ వ్యాఖ్యలు,, వ్యాఖ్యానాలు,, విమర్శలు చెప్పండి,,,
ఇవి అన్ని నా అనుభవాలనుంచి రాస్తున్నాను,,, 

-- మీ మోహన్ 

[+] 3 users Like drsraoin's post
Like Reply
Nice update
[+] 1 user Likes Venrao's post
Like Reply
ఆరోజు రాత్రి కూడా బాగా శృంగారాన్ని అనుభవించాము,, 

సరోజ బాగా రెచ్చిపోయింది,,తన స్నేహితురాళ్ళతో జరిగిన సంభాషణ వల్లనేమో చాలా కోరికతో రెచ్చిపోయింది తాను,,
ఇద్దరం ఒకరితో ఒకరు పోటీపడినట్లుగా ఒకరి పైన ఒకరు దొర్లుతూ చాలా బాగా చేసుకున్నాము  
ఏమిటి ఇంత రెచ్చిపోతున్నావు,,, అన్నాను,,
నువ్వే నన్ను అలా మార్చేసావు,, ఇప్పుడు సెక్స్ అంటే చాలా ఇష్టం పెరిగింది అన్నది నా ఎదపైన చిన్నగా సున్నాలు చుడుతూ తన వేళ్ళతో,,
ఎంత ఇష్టం పెరిగింది,, ఎందుకు అంత పెరిగింది రెండురోజులలోనే,, అంటూ తన సళ్ళని చిన్నగా నిమురుతూ అడిగాను,,
ఏమున్నది చెప్పు ,,, నిస్సారం గా వున్నింది జీవితం,,, ఇంతేలే అనుకునేదాన్ని ఈజీవితంలో ఇంకేమి ఉండదు అని,, నువ్వు ఇన్నిరుచులు చూపించావు,, నీ పక్కన ఉంటే అన్ని వున్నట్లుగా,, జీవితం నిండుగా అనిపిస్తోంది,,, ఇన్ని అనుభవాలు,, ఇంత ఆనందం వుంది అని తెలిసింది,, తెలిసేలా చేసావు,, ఎన్ని రోజులు ఉంటావో తెలియదు కానీ,, వున్నన్ని రోజులు ఇలానే నాకు ఆనందాన్ని ఇవ్వు,,, అన్నది నన్ను హత్తుకుంటూ  
అందుకేనేమో నీ బుగ్గలు నునుపెక్కాయి సిగ్గుతో,, నీ కళ్ళలో మెరుపులు కూడా చేరాయి,,,, అన్నాను తన కళ్ళలోకి చూస్తూ,,
అవునా,, నిజమా,, నా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు,, విషయం ఏమిటి అని వత్తిడి చేశారు తెలుసా,, మా ఆయన అయితే పెళ్లి అయ్యి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నన్ను మెచ్చుకోలేదు ఎందులోనూ,,, ఇప్పుడు వచ్చి తాను నాలో ఏమైనా మార్పు చూస్తాడేమో,, నా స్నేహితురాళ్ళలానే,,,,  అన్నది,,,
ఒహ్హ్ మరి చెప్పావా మన విషయము నీ స్నేహితురాళ్ళకి,,,అని అడిగా,,,
లేదు రా ఇటువంటివి చెప్పుకుంటారా ఎవరైనా చెప్పు,, ఎదో చెప్పి మాట దాటేసానులే అంది,,
తన స్నేహితురాళ్లు విషయం అడుగుదాము అనుకున్నాను.,, కానీ అడుగలేదు,, తాను వాళ్లకు మా విషయం చెప్పలేదు అని తాను నాతో అపద్దం  చెప్పాక,,,తనకు వాళ్ళ విషయం నాతో పంచుకోవడం ఇష్టంలేదేమో అనిపించింది 
ఒకవేళ నేను నోరు జారితే ... నేను చాటుగా విన్న విషయం తెలిసిపోతుంది,, తన స్నేహితురాళ్లు రహస్యాలు తెలుసుకున్నాను అని,,, వాళ్ళు సరదాగా నాతో చెయ్యాలి అనుకున్నారని,, లేక తనకు నన్ను వేరే వాళ్ళతో పంచుకోవడం ఇష్టం లేకపోతె మొదటికే మోసం వస్తుందేమో అని  ఆ విషయం అసలు ప్రస్తావించలేదు 
మరుసటిరోజు తాను ఆఫీస్ కి సెలవుపెట్టేసింది,, , మల్లి ఎప్పుడు దొరుకుతుందో రమ్య వచ్చేస్తే అని,, సాయంకాలం వరకు అసలు ఏమి వేసుకోకుండా ఇద్దరమూ,, నగ్నం గా ఎంతో ఇష్టం గా ఒకరిని ఒకరు గిల్లుకుంటూ,, ఒకరికి ఒకరు తినిపించుకుంటూ,, తాను వంట చేస్తుంటే వంటగదిలో తనని బాగా కెలుకుతూ.. నవ్వుకుంటూ,, సరదాగా,, ఎటువంటి భేషజం(సిగ్గు ) లేకుండా, చిన్నపిల్లల్లా గడిపేసాము,,,,,
అలా ఒక రెండు నెలలు బాగా గడిచిపోయాయి,, వారానికి ఒకసారి సరోజని,, ఒకసారి రమ్యని,, వీలు చేసుకొని వాయిస్తున్నాను బాగా,,, రమ్యని ఎప్పుడు దెంగినా సరోజకి చెప్పేవాడిని తనని దెంగేటప్పుడు ,, అత్తా నీ కూతురిని దెంగాను అని,,,,,, 
రేయ్,, కొంచం దాన్ని దెంగడం తగ్గించరా ,, అంతగా దెంగుతుంటే దానికి రేపు పెళ్లి తరువాత కష్టం రా,, నీలా దెంగేవాడు దొరకకపోతే,, మల్లి అది వేరే వైపు చూస్తే కష్టం రా  బాబు,, అనేది,,. 
తాను అలా అంటుంటే,, నేను సరదాగా నవ్వుతూ తనని ఇంకా గట్టిగా దెంగేవాడిని 
అలా చేసుకుంటున్నప్పుడు రెండు మూడుసార్లు తన కూతురు ఎలా భరిస్తోంది ఇద్దరినీ అనే ప్రస్తావన వచ్చింది,,
నాకు ఎందుకో తనకు అలాంటి అనుభవం కోరుకుంటోంది ,,  కానీ నన్ను నేరుగా అడగలేకపోతోంది అనే అనుమానం వచ్చేసింది,,
అప్పుడు నేను,, ఎందుకు అంత అనుమానం ఎలా భరించింది అని ఒకసారి నువ్వు నేను వాడు కలిసి చేసుకుందాము,, ఎందుకంటే,, నువ్వు ఎలానూ అడుగలేవు నీ కూతురిని,, ఎలా ఉంటుందో ,, ఎలా భరించిందో అంటే నేను చెప్పలేను,, అని అనేవాడిని,,
ఛీ నేను ఏమైనా అలా కావాలని అడిగానా అనేది,,
భరించిన  అమ్మాయినే అడగాలి ,, నువ్వు అడగలేవు..  అందుకనే నేరుగా నువ్వే ట్రై చేసి తెలుసుకో అన్నాను గట్టిగా దెంగుతూ తన పూకును,,
అదేమీ వద్దులేరా బాబు నువ్వు చాలు,, కానీ ఎందుకో ఇంత ఎలా భరించింది అని చాలా అనుమానం అంది,,
అందుకే ఒకసారి తనకి అది కూడా రుచి చూపించాలి అని మనసులో గట్టిగా అనుకున్నాను,,
ఒకరోజు,, సాయంకాలం, నేను అలా మేడ పైన  తిరుగుతుంటే,, సరోజ వచ్చింది పైకి,,,
రేపు రమ్య ఊరువెళుతోంది రెండురోజులు ఉండదు,, నేను సెలువు పెడుతున్నాను అని చెప్పింది,,
ఇదే మంచి సమయం సరోజకి రెండు మడ్డల  రుచి చూపించేందుకు అనుకున్నాను,,
మరుసటి రోజు కాలేజీలో శీను గాడితో మాట్లాడుతూ,, కాంటీన్ కి వెల్దాము పద అని,, వెళుతూ  
అరేయ్ నీకు ఇంకొక పూకును దెంగేందుకుఅవకాశం  ఇచ్చాను అనుకో ఏమి చేస్తావురా అని అడిగాను,,
అబ్బా,,, ఏమిటిరా నువ్వు అనేది,, నిజమా,, చెప్పారా బాబు,, నువ్వు ఏమి అడిగితె అది చేస్తాను,,, ఎవరురా, ,, ప్లీజ్ చెప్పారా అని అడిగాడు 
నాకు ఏమి కావాలో నేను మల్లి చెప్తానులే అవసరం అయినప్పుడు,, ఈరోజు రాత్రికి మా రూంలోనే నీ పడక,,అన్నాను,,,
ఇంతకూ ఎవరో చెప్పారా,, ప్లీజ్ అన్నాడు,,
వాడికి ఆత్రం ఎక్కువ,,,నేను చిన్నగా నవ్వుతూ,, సరోజ ఆంటీ రా,,, రమ్య  వాళ్ళ అమ్మ,, అన్నాను,,,,, వాడిని ఎక్కువ ఉడికించడం ఇష్టం  లేక,,
నువ్వు సామాన్యుడివి కాదురా,, ముందు కూతురిని దెంగేసావు,,,, ఇప్పుడు తల్లిని  కూడా దెంగేసావు,,, నాకు షేర్ ఇస్తున్నావు,, థాంక్స్ రా అంటూ నన్ను హత్తుకున్నాడు,,
అది చూసి అప్పుడే అక్కడికి వచ్చిన మా క్లాసుమేట్ రమ ,, ఏమి రా అంత సంతోషమైన విషయం మీ ఇద్దరికీ,, మాకు కూడా చెపితే మేము పంచుకుంటాముగా మీ సంతోషాన్ని అన్నది,,
నీతో పంచుకునే సంతోషం కాదులే,, పంచుకుంటే నీకే కష్టం అన్నాడు శీను తనతో,,
ఏమోలేరా ఎప్పుడు నువ్వు నీ వెదవ వాగుడు ,,,అంటూ తాను వెళ్ళిపోయింది,,,
దీనికి గుల ఎక్కువలా ఉందిరా,, మొహం పెద్ద బావోలేకున్నా సళ్ళు ,, గుద్దలు భలే ఉంటాయి ఒక్క చూపు చూడాలిరా దీని ,, దీని వంపు సంపులు చూస్తే చాలు మడ్డ బిగుసుకుంటుంది,,,,పగల దెంగాలి దీని పూకుని,,,, అన్నాడు చిన్నగా,,
ప్రయత్నించు ,, ప్రయత్నం చేయకుండా ...  పడాలి,,, దెంగాలి అంటే కుదరదుగా ,, ప్రయత్నించి పడితే పండగ  చేసుకో అన్నాను,, నేను 
నవ్వుతూ నిజం రా దీని గుద్దలు చూడు దీనమ్మ .. వంగబెట్టి దెంగితే భలే ఉంటుంది దీన్ని అన్నాడు  వెనుకనుంచి రమ అందాలని చూసి 
ఎందుకురా అన్ని మాటలు,, దెంగాలి అనుకుని మడ్డ పిసుక్కుంటే ఏమి జరగదు,, మడ్డని పూకులో దించేందుకు ప్రయత్నం చేసి అప్పుడు మాట్లాడు,, అన్నాను,,
అదేదో నువ్వే చేసి పుణ్యం కట్టుకోరా,, నువ్వు అనుకుంటే తొందరగా పడేస్తావేమో,, అన్నాడు,,
అదేంటి రా నువ్వు ఇష్టపడిన అమ్మాయిని కూడా నేనే ట్రై చేసి దెంగి తరువాత నీకు సమర్పించాలా ,, అన్నాను,,
ఇష్టమంటూ ఏమిలేదురా బాబు,, అలా అని ఏమి లేదు,, దీని ఫిగర్ చాలా సెక్సీ .. చూస్తే దెంగాలనిపిస్తుంది,, నీకు ఎక్కడో సుడి  ఉందిరా,, బాగా పడతారు అమ్మాయిలు,, అందుకే అలా అన్నాను,, అంటూ,,
అదే నేను అంటున్నాను,, నువ్వు దెంగాలి అనుకుంటే నువ్వే ట్రై చేసుకోవాలి,, వేరొకడు దెంగి నీకు ఇవ్వాలి అంటే ఎలారా,, అయినా అంతలా రమ లో ఏమి నచ్చింది అన్నాను,,
చూడరా బాబు దాని గుడ్డలు ఎంతలా ఉన్నాయో,,,, అసలు వాటిని పిసుకుతూ వెనుకనుంచి దెంగుతుంటే ఏముంటుంది కదా అన్నాడు రమ పిర్రల ఊపును చూస్తూ,,,
ఎందుకో అలా వెళుతున్న రమ వెనుతిరిగి చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది,,,
ఏమిటిరా అది మన మాటలు విన్నట్లు వుంది అన్నాడు శీను,,
అదేమీ లేదులే అంత కసిగా చూసావుగా రమ గుద్దలని,, నీ కళ్ళలోని కామ వేడి కాస్తా తన గుడ్డలకి తాకివుంటుంది ,, అన్నాను నవ్వుతూ,, 
వాడు కూడా చిన్నగా నవ్వుతూ 
అది సరేలే రా,,,నాకు చాలా ఆశ్చర్యంగా వుంది రా,, ఎలా దించావురా అత్తని ముగ్గులోకి అని అడిగాడు,,
ఎదో అలా కుదిరిందిలే .. చెప్పు నీకు ఇష్టమేనా  మరి,, వస్తావా నైట్ , రూమ్ కి ,, అన్నాను,,
ఇష్టమేనా ఏమిటిరా బాబు,, అంత కసి ఫిగర్,, అసలు అంత పద్దతిగా ఉంటుంది,, అలాటి ఆంటీ ని  ఎవరైనా వద్దంటారా,, అసెలే తన కూతురిని ఇప్పటికే దెంగి తనకి ఒకరకంగా అల్లుళ్ళము,, ఇపుడు అత్త కూడా దొరుకుతుంది అంటే పండగనే  కదరా,, రాత్రికి ఏమిటి ఇప్పుడే వచ్చేసి అక్కడే వుంటాను నీతో ,, అన్నాడు...
ఇపుడే వచ్చి ఏమి చేస్తావు,, భోజనం చేసి అలా ఎనిమిదికి అలా వచ్చెయ్యి రూమ్ కి అన్నాను,,
మల్లి ఇంటికి ,,, అక్కడికి ఇక్కడికి ఎందుకు,, నీతో వచ్చేసి ,, అక్కడే బిరియాని తిని ,,, అంటీని ఎక్కేద్దాము రా ,, అన్నాడు,,
అంతేనంటావా అన్నాను వాడిని చూసి చిన్నగా నవ్వుతూ 
హా మరి అంతేగా,, ఇంటికి వెళ్లి మల్లి  అటువచ్చి ఎందుకు ,, నేరుగా రూంకి వెళ్లిపోదాము కాలేజీ నుంచి ,, అన్నాడు
సరే అనుకోని క్లాస్సేస్ అయ్యాక  కాంటీన్ లో టీ .. తాగేసి మా రూంకి బయలుదేరాము ,,,
రేయ్ మల్లెపూలు ఏమైనా తీసుకెళదామా అన్నాడు శీనుగాడు,,
నేనే నవ్వి,, ఎందుకురా,, ఏమైనా శోభనమా చెప్పు,, ఆంటీ నే తెచ్చుకుంటుందిలే,, అన్నాను,,
దారి పొడుగునా అదే మాటలాలు,, ఏముంటాయిరా ఆంటీ వి,, ఎంత ఎక్సయిటింగ్ గా ఉందొ తెలుసా అంటూ 
సరే అని మాట్లాడుకుంటూ అలా బస్సు ఎక్కి రూమ్ చేరాము ఇద్దరమూ,,
సీనుగాడు  చాలా ఉత్సాహంగా వున్నాడు,,, ఎప్పుడెప్పుడు  రాత్రి అవుతుందా,, ఎప్పుడెప్పుడు సరోజని  దెంగాలా అని,,
నేను ఉత్సాహం గానే వున్నాను,, కానీ కొంచం బెరుకుగా కూడా వుంది ఏమి జరుగుతుందో,, సరోజ ఎలా అనుకుంటుందో,, శీను గాడిని ఒప్పుకుంటే సంతోషమే,, లేకపోతె ఎలా,, అనుకుంటూ పడుకొని కళ్ళు మూసుకున్నాను,,,  
అలా కళ్ళు మూతలు పడ్డాయో లేదో,, శీను గాడు నన్ను కుదుపుతూ లేపాడు,, 
ఏంటిరా కాసేపు అలా కునుకు తీద్దాము అనుకుంటే  ఎందుకు లేపావు అని అడిగా 
అది కాదురా,, సరోజ ఆంటీ కి ఇష్టమేనా నేను కూడా మీతో కలిసి పోవడం అని అడిగాడు,,
ఇష్టమేనా అంటే,, నాకు అనుమానమే,, ఎప్పుడు అలా ఏమి అనలేదు,,  ట్రై చేద్దాము ,, నిన్ను కూడా ఒప్పుకుంటే,, నీకు బాగా పని జరుగుతుంది ముందుముందుకు,,, నేను ఇక్కడినుంచి వెళ్ళిపోయినా,,, మీ వాళ్లకి తనకి పరిచయం,, ఆ పరిచయం అడ్డుపెట్టుకొని  నువ్వు వచ్చి వాయించుకొని పోవచ్చు,, అని నిన్ను తెచ్చాను,, అన్నాను,,
రేయ్,, తాను ఒప్పుకోకపోతే ఇద్దరికీ అంతే ,,,, గుద్ద  మీద తంతారు,, ఆలోచించు,, రివర్స్ అయితే చాలా కష్టం రా అన్నాడు,,
నువ్వు అన్నది నిజమేరా,, కానీ తాను ఒప్పుకుంటే నీకే కదా లాభం నాకన్నా, నువ్వు ఇక్కడే ఉంటావు ఛాన్సులు నీకే ఎక్కువ నాకన్నా,, నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతే,, ప్రయత్నం చేయకపోతే ఏమి దొరకదు,, తరువాత నీ ఇష్టం,,, వద్దు అని భయం గా ఉంటే వెళ్ళిపో,,, నా పని నేను ఎలానూ కానించేస్తాను,, నాకు ఏమి టెన్షన్ ఉండదు,,,అన్నాను,,
వాడు ఆలోచనలో పడ్డాడు,, నాకు కొంచం గుబులుగానే వుంది ఇది ఎటు దారి తీస్తుందో తాను ఒప్పుకోకపోతే అని,,,
రేయ్ శీను, నీకు ఇష్టమేనా సరోజని దెంగడం,, అని అడిగా,,
ఇష్టం ఏంటి రా,, చెప్పగా నీకు ఏమి కావాలంటే అది చేస్తాను,, అసలు అలాంటి ఆంటీ దొరకడమే కష్టం, నువ్వు అలా తెరిచి వడ్డించిన విస్తరిలా ఇస్తా అంటే వద్దంటానా,, అన్నాడు,, 
మరి ఎందుకురా అనుమానాలు,, ధైర్యం చేయకపోతే ఏమి దొరకదు,, అన్నాను,,, 
నిజమేరా,, ధైర్యం చేయాలి,, అంతటి అందమైన అంటీకోసం దెబ్బలు తిన్నా పర్లేదు,, ఏది ఏమైనా నువ్వు వున్నావుగా,,, నువ్వు ఉంటే చాలు పని అవుతుంది,, అన్నాడు,,
అంతలో సాయంకాలం అయ్యింది,,, కింద సరోజ వచ్చిన అలికిడి కూడా అవుతోంది ,, 
ఏమవుతుందా అని నాకు కొంచం ఆత్రుత మొదలైంది,,
కాసేపటికి సరోజ పైకి వచ్చింది,, మా రూమ్  తలుపు తీసి వుంది,, తాను బయట నుంచి శీనుని చూసి కొంచం ఆగింది,, నేను చిన్నగా బయటకు వచ్చాను,,
ఏంటి బుజ్జి,, శీను వున్నాడు,, రాత్రికి రమ్య ఉండదు రెండు రోజులు సెలవు అంటే ,, ఇలా వీడిని కూడా తెచ్చావే అంది కొంచం అనుమానం గా
ఏమో ఆంటీ,, తాను వచ్చాడు ,, కాలేజీ నుంచి నేరుగా  వచ్చాడు ఎదో డౌట్స్ వున్నాయి అంటూ,,నేనేమి రమ్మనలేదు, మాములుగా వచ్చాడు అంతే,,,వెళ్ళారా అని చెపితే వాడికి అనుమానం వస్తుందేమో,, అని ఏమి చెప్పలేకుండా వున్నాను ,, అని చెప్పను,,
ఏమోరా అంతా  వేస్ట్ అయ్యేలా వుంది,, ఇలా ఏంటిరా బుజ్జి,, అసలే రెండు వారాలైంది మనమధ్య జరిగి,, మీ అంకుల్ రావడంతో మధ్యలో ,,, అంది తాను,,
ఎదో ఒకటిలే .. ఏదైనా చేస్తాను,, కంగారు పడకు ఆంటీ,, మనం ఈరోజు ఎలా అయినా చేసుకుంటాము,, అంటూ తనని పంపించాను  కిందకు 
కొద్దిగా సంతోషం అయ్యింది,, మరి ఎక్కువగా బెట్టు చేయలేదు,, ఇప్పుడు వాడిని తీసుకెళ్లినా పని జరిగేలా వుంది,, సరోజ నాతో మాట్లాడుతూ వాడినే గమనించడం చూసాను ,, ఎంతైనా మంచి శృంగారానికి రుచిమరిగిన ఆడది,, ఎలానూ ఒక్కడితో అయ్యింది,, ఇంకొకడితో అయితే నష్టం ఏంలేదు అనే ఆలోచన తనకి వస్తే చాలు,,  వప్పుకునేలానే అనిపించింది,,,
 కాసేపటికి మల్లి సరోజ పైకి వచ్చింది,, తనని చూసి నేను రూమ్ బయటకి వచ్చాను,,
ఏమంటుందో అనుకుంటూ మనసులో,,,
అంతలో తాను,, ఇంకా వెళ్లలేదా వాడు అంది చిన్నగా లోనికి చూస్తూ,,
వెళ్లేలా లేడు,, బలవంతంగా ఎలా పేమించాలా అని చూస్తున్నాను,, ఏదైనా సినిమా కెళ్ళి ఆటే వాళ్ళ ఇంటికి వెళ్లరా అన్నాను,, కానీ  ,, వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారంట,, అందుకే ఇటు వచ్చని,, ఇక్కడే వుంటాను రెండురోజులు అన్నాడు,, అని చెప్పా,,,
ప్చ్ ,, అయితే ఎలారా,, మరి మనమధ్య ,, నీకోసం ఎంతగా ఎదురుచొస్తున్నానో తెలుసా,, అంది,,
ఉమ్మ్మ్,, సరేలే అయితే వాడికి ఎదో ఒకటి నచ్చ చెప్పి వస్తాను,,, అన్నాను,,
అలా వస్తే వాడికి తెలిసి పోతుందేమో కదా అన్నది ఒకింత అనుమానంగా,,,
తెలిస్తే తెలియనివ్వు,, మనకు మన సుఖం కావాలి కదా,, తెలిసినా ఏమి చేయలేదులే,, అన్నాను,,
ప్చ్,, అంటూ కాసేపు మౌనంగా వుంది..
హ్మ్మ్ ,, అయితే సరేలే ,,, ఇద్దరు కిందకి రండి భోజనానికి ,, బయటకు వెళ్ళకండి,, ఎలా అవుతుంది చూద్దాము,, అన్నది,,
సరే అంటూ తలా ఊపాను,, లోపల చాలా సంతోషం గా వుంది తాను అలా చెప్పగానే,,
తాను కిందకు వెళ్ళగానే,, నేను రూమ్ లోపలికి వెళ్లాను,,,, 
శీను గాడు ఏమిటి అన్నట్లు గా చూసాడు నావైపు,,
ఈరోజు మన ఇద్దరికీ భోజనం కింద సరోజ వాళ్ళ ఇంటిలోనే,, అని చెప్పా వాడికి 
వాడి సంతోషానికి అడ్డులేకుండా పోయింది,, పైకి లేచి నన్ను గట్టిగా పట్టుకొని,, నిజం రా నీకోసం ఏమైనా చేస్తాను అన్నాడు,,
సరేలేరా ఎన్ని సార్లు చెపుతావు అదే మాట,, కిందకి వెళ్ళాక ఏమి జరుగుతుందో,, ఎక్కువగా ఏమి ఊహించుకోకు,, మన ప్రయత్నం మనది,, మాములు భోజనం అన్నది,, ఆ భోజనం కూడా జరిగితే ఇద్దరికీ మంచి పండుగ,,, ఏమైనా నువ్వు కొంచం నిదానించు ముందు అని చెప్పాను,,
సరే గురు నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను,, ఇక నుంచి నువ్వేనాకు గురువువి అంటూ నాటకీయంగా వంగి నమస్కారం చేసాడు ,,
నవ్వుకుంటూ ఇద్దరమూ, కాసేపు అలా గడిపేసాము పరాచికాలాడుకుంటూ,,,ఎనిమిది వరకు,,
ఎనిమిది అయ్యేవరకు ఇద్దరమూ స్నానం చేసి లుంగీలు కట్టుకొని,, కిదకు వెళ్ళాము సరోజ ఇంటికి,, కింద తలుపు తీసేవుంది,, లోనకు వెళ్లెవరకూ తాను వంట గదిలో వుంది ,,మమ్మలిని చూసి కాసేపు కూర్చోండి వంట అయిపోవచ్చింది అన్నది,,
శీను గడు సోఫా లో కూర్చున్నాడు,, కొంచం గాబరా కనిపిస్తోంది వాడి మొహం లో 
నేను వంటగది తలుపు వద్ద నిలుచొని సరోజని  గమనించాను,,
తాను తెల్లచీర పైన లేత గులాబీ రంగు పూల చీర కట్టుకొని,, దానికి సరిపోయేలా లేత గులాబీ రంగు జాకెట్ వేసుకుంది,,మల్లె  పూలు పెట్టుకొని వుంది,,, ఆ చీరలో ఇంకా అందం గా కనిపిస్తోంది,,
కొంచం తరచి చూస్తే బ్లౌజ్ లోపల బ్రా వేయలేదు అని తెలిసిపోతోంది,,
చీర బొడ్డుకిందకి కట్టింది బాగా,,
ఆ చీర కట్టు,, మల్లెపూలు చూస్తేనే అర్థం అవుతోంది తాను మా ఇద్దరితో వాయించుకునేందుకు సిద్ధం అయిపొయింది అని,,
బాగా సంతోషం వేసింది,, ధైర్యం కూడా వచ్చింది,,
మెల్లగా వంట గదిలోకి వెళ్లి సరోజ నడుముపైన చేతులు వేసాను వెనుకనుంచి,,
తాను చిన్నగా ఉలిక్కిపడి ,, ఏంటిరా,, ఆ అబ్బాయిని అక్కడ పెట్టుకొని ఇలా చేస్తే తనకు అనుమానం వస్తుంది కదా,,, అన్నది,,
తన తలలో మల్లెపూల వాసన మత్తెక్కిస్తోంది ,,
అనుమానం ఏమిటి,, చూస్తే వాడు కూడా వచ్చి ఎక్కేస్తాడులే నిన్ను అన్నాను తన నడుముని చేతులతో చుట్టేస్తూ  తన మెడ పైన చిన్నగా ముద్దాడి,, మల్లెల వాసన పీల్చుకుంటూ,,
ఛీ,, ఏమిటిరా సిగ్గులేకుండా అలా అంటున్నావు... అంది,, తన పిర్రలకి  తాకుతున్న మడ్డని ,, తన పిర్రలతొ వెనుకకి నొక్కుతూ,,
నేను ఎదో భోజనానికి పిలిచాను అంతే,,, ... ఇంకేమి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు,, అంది
నెమ్మదిగా తన నడుముని నొక్కుతూ.. వాడు కూడా భోజనానికి వచ్చాడు కాకపోతే ,,, "ఈ భోజనం  కూడా కావాలంటే ఇస్తావా," అన్నాను,, మడ్డని ఇంకా గట్టిగా తన పిర్రలకి నొక్కుతూ  సళ్ళని నిమురుతూ,,
అదంతా ఏమి కుదరదు అని చెప్పు అన్నది ముసిముసిగా నవ్వుకుంటూ... 
ఒకచేతిని తన సళ్ళ పైన వేసి,, చళ్లకి వచ్చి ముంత దాచడమెందుకు,,, ఈరోజు నీకు రెండు మడ్డలతో దెంగుడు ,, ఒప్పుకుంటే ఎలా ఉంటుందో నీకు మంచి  అనుభవం వస్తుంది గా,, అన్నాను సళ్ళని నెమ్మదిగా పిసుకుతూ,,
అప్పటికే తన ముచ్చికలు బిరుసెక్కి బ్లౌజ్ పైన నా వేళ్ళకి తాకుతున్నాయి,,, 
చి ఛీ ,, ఏమిటా మాటలు ,, అలాంటివి ఏమి కుదరవు,, తినేసి పైకి వెళ్ళండి ఇద్దరు,, అంది,, అప్పటికే తన గొంతులో  జీరా చిన్నగా వస్తోంది,, 
వద్దంటావా చెప్పు అన్నాను ,, రెండు చేతులతో రెండు సళ్ళని నొక్కుతూ కొంచం గట్టిగా,,, అయినా నీ పైకే గా ఎక్కేది ఇద్దరమూ,, అన్నాను,,
ఉఫ్ఫ్ఫ్ఫ్,,,, కాసేపు వదలరా,, ఏమిటిరా బుజ్జి ఈ మాటలు ,,భోజనం అయ్యాక ఏమైనా చేద్దువు కానీ నువ్వు,, అంది నా పైకి వాలిపోతూ...
నేనే కాదు ముగ్గురము కలిసి చేసుకుందాము,, ఎలానూ వచ్చాడు,, కానించేస్తే ఆపనికూడా బావుంటుంది గా,,,,,  అన్నాను తన చీరపైనుంచే  పూకును కాస్త నొక్కేసి,,,
అబ్బా,, వదలరా బాబు కాసేపు,, అంది,,
శోభనం కోసం లా తయారు అయ్యావుగా,, ఈరోజు ఇద్దరు రెండు మడ్డలు దూరి దెంగుతాయిలే నీ పూకుని,, రెండు మడ్డలతో శోభనం,,  అంటూ మల్లి చిన్నగా నొక్కేసాను పూకుని,,
బుజ్జి,, ప్లీజ్ రా కాసేపు వదలరా,,నువ్వు చెప్పినట్లెలే,, కొంచం బోజనమైనా చేద్దాము,, అంది,,
సరే అని తన పెదాలని చిన్నగా ముద్దాడి తనను విడిచి పెట్టాను,,
ఇద్దరమూ తాను వండినవి టేబుల్ పైన సర్దేసాము,,
వేజిటబుల్ బిరియాని,, కోడి గుడ్డు పులుసు,, మునక్కాయ మసాలా,, ఆలూ వేపుడు,, చేసింది,,
ముగ్గురము భోజనం తృప్తిగా కానించేసాము,, వాళ్ళ ఇద్దరి మోహంలో కొంచమ్ బెరుకు,, కొంచం ఉత్సాహం,, ఆత్రుత కనిపిస్తున్నాయి,, సరోజ మొహం లో ఇంకా సిగ్గులు అలా తొణకిసలాడుతున్నాయి,,
తిన్నవి అన్ని సింక్ లో వేసేసి వచ్చింది సరోజ,, అంతలో నేను టేబుల్ సర్దేశాను,,
నేను ,, శీను ఇద్దరం సోఫాలో కూర్చొని వున్నాము ...
సరోజ వంట గదిని సర్దేసి వచ్చింది,,,
ముగ్గురిలోను ఒకటే ప్రశ్న ,, ఎవరు ఎలా మొదలెట్టాలి అని,,, 



**************************************************************


రెండు మడ్డలతో సరోజ శోభనం 

త్వరలోనే వస్తాను శోభన శృంగారం తో,,

--- మీ మోహన్,,,
సరదా సరదా చాటింగ్ కోసం mohanlingam69 @జిమెయిల్.కం 
ఎవరైనా చేయవచ్చు,,  సరస శృంగారాలు చెప్పుకోవచ్చు,,
మీ అమూల్యమైన వ్యాఖ్యలు,, విమర్శలు కోరుకుంటున్నాను,,
Like Reply
(13-05-2024, 07:18 PM)kamskam002 Wrote: మోహన్ గారు, ఎందుకు మీకు పాఠుకల మీద అంత అనుమానం వొస్తున్నది..? మీ రచనలు, శైలి నచ్చకపోవడమా..? మీ అంత అద్భుతంగా ఈ సైట్‌లో మరో ఇద్దరు రాస్తున్నారు అని మీకొక సారి ఇంతక మునుపు కామెంట్ పెట్టాను. గుర్తున్నదా..?

ఆ మరొకరు ఎవరో కాదు "కలిసొచ్చిన అదృష్టం" రచయత శివారెడ్డి గారు. మీ ఇద్దరి రచనలకు నేను పెద్ద అభిమానిని... మీలా సెక్స్‌ని రేకిత్తించేలా ఈ సైట్‌లో మరొకరు రాయలేరు. మీ ఇద్దరి శైలి అద్భుతం..

అంతెందుకు ఇప్పుడూ మీరిచ్చిన అప్‌డేట్ అప్పుడే ముగిసిపోయిందా..అనిపించింది.. అంతే కాదు వచ్చిన ముగ్గరిలో ఒకామేని సెక్స్‌లో వేసుకొని వుంటే ఇంకా బాగుండేదే అని కూడ అనిపించింది..  చెప్పాలంటే మీ అప్‌డేట్స్ పొడవు ఇంకా పెంచితే బాగుంటుంది అని నా అభిప్రాయం..

నాలాంటి సింగిల్స్‌కు మీ కథలే ఉత్ప్రేరకం...ఎలాగు మాకు లేడేస్‌తో అంత టచ్ వుండదు.. పరిచయం చేసుకొనె ఎక్స్‌ట్రావర్ట్ ని కూడ కాదు..సో మీ రచనలు చదువుతూ ఏదో హాయిగా స్వయం సంతృప్తి పడుతూ వున్నాను.

మీరిలానే కథలను రాస్తూ, మీరు కూడ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకొంటున్నా..
పాఠకుల మీద అనుమానం అని కాదు,, పాఠకులే కరువు అవుతున్నారేమో అని,, ఎందుకో చూస్తున్నవారి సంఖ్య తగ్గిపోతున్నట్లుగా అనిపిస్తోంది,,, నచ్చక చదివేవాళ్ళు తగ్గిపోతున్నారేమో అని అడిగాను,,, 
మీ వ్యాఖ్యలకి చాలా ధన్యవాదాలు,,, 
ఇక్కడ ఎక్సట్రావెర్ట్ ,, ఇంట్రావర్ట్ అనేమీ లేదు,,, మనకు నచ్చితే ప్రయత్నం చేయాలి,, అందుకు ధైర్యం చేయాలి,,, కావాలి అనుకుంటే,, కొంచం  సమయము సందర్భము కలిసి వస్తే చాలు,,
మీకు కూడా మంచి తోడు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,,
[+] 2 users Like mohan69's post
Like Reply
Super update.. waiting for Saroja aunty 3sum experience..
Like Reply
Nice update broo
Like Reply
Nice update bro
Like Reply
Waiting for 3 some
Like Reply
mohana...............saroja ki rendu bokkala dengude ga..........................kani kani..................line lo latha, sarasu, meena kuda unnaru.................
Like Reply
Rendu maddaltho shobanam avvabotundhi super bagutundhi
 Chandra Heart
Like Reply
Nice update
Like Reply
Excellent super cute and sexy update brother
Like Reply




Users browsing this thread: 101 Guest(s)