Posts: 5,296
Threads: 11
Likes Received: 23,557 in 5,137 posts
Likes Given: 3,502
Joined: Dec 2021
12-05-2024, 01:08 AM
(This post was last modified: 12-05-2024, 01:09 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(11-05-2024, 07:55 PM)nareN 2 Wrote: anthaa.. meere chesaru.. asalu meeriddaru + Takkulsajal Bro updates ivvaka.. chadavadaniki kadhalu leka..
6 yella kritam vadilesina writing ni malli start cheyyalsi vachhindi..
2 years nunchi kadhalu chaduvutunna kaani eppudu rayalani anipinchaledu..
nv ninna cinema stories anagane.. booju pattina diaries anni dulipa bro.. O 10 kadhalu ready ga unnay.. Time e ledu..
inko 2 threads post chesa... waiting for approval..
Ikkada "Baadsha" Padmanabha Simha Dialouge oakti vesuko Bro..
Don’t mess with the fire, when fire fires the fire, fire will be fire. I am fire, I am fire, I am the fire.
ఇదే అనుకుంటాను?
Posts: 535
Threads: 15
Likes Received: 3,313 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
12-05-2024, 05:26 PM
(This post was last modified: 12-05-2024, 08:20 PM by nareN 2. Edited 3 times in total. Edited 3 times in total.)
శృతి ఇల్లంతా తిరుగుతూ..వాళ్ల హాస్టల్ తో కంపేర్ చేసుకుంటోంది..
నేను - ఒసేయ్ రెడీ నా..
శృతి - కాసేపు మాట్లాడుకుందాం రా..
నేను - పొద్దున్నించి అదే కదే చేస్తున్నామ్..
శృతి - సరే నేను వాష్ రూమ్ లో రెడీ అయ్యి నిన్ను పిలుస్తా.. నువ్ చూసేసి వెళ్ళిపో.. తర్వాత నీ టర్న్..
నేను - నేను చాల రొమాంటిక్ గా ఊహించుకున్నానే..
శృతి - ప్లాన్స్ ఏమి లేవు అన్నావ్ కదా..
నేను - ప్లాన్స్ గురించి కాదే..
శృతి - మరి..
నేను - let us know each others body ..
శృతి - అంటే ఏం చేద్దాం..
ఈలోపు వెంకట్ గాడి కాల్.. శృతి కొంచెం విసుగ్గా చూసేసరికి.. ఫోన్ సైలెంట్ లో పెట్టేసి..
నేను - నువ్వొకటి విప్పు.. నేనొకటి విప్పుతా..
శృతి - మళ్ళీ అదిగో..
నేను - ఆగు చెప్పకు..
అని నేను షర్ట్ గుండీలు విప్పడం మొదలు పెట్టా..
తను ఒక్కో గుండీ వైపు.. ఎంతో కుతూహలం గానూ అంతే భయం గాను చూస్తోంది.. విప్పిన షర్ట్ పక్కన పెట్టి తనని నా బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్లి ఇప్పుడు నువ్వు అన్నా..
మనకి అప్పటికి 6 ప్యాక్ లేదు ఫామిలీ ప్యాక్ కూడా లేదు.. తన కళ్ళలో ఎక్స్ప్రెషన్ కూడా పెద్ద మారలేదు..వోణి వేలుకి చుట్టుకుని పదహారణాల ఆడ పిల్లలా ఆలోచిస్తోంది..
నేను 2 అడుగులు ముందుకు వేసా.. తను వెనక్కి వెళ్ళలేదు.. వోణీ తియ్యడానికి చెయ్యి పైకి లేపా.. అప్పటికి కానీ నాకూ తెలియలేదు.. వళ్లంతా గూస్ బంప్స్..
ఓణీ కి జాకెట్ కి పిన్ పెట్టుంది..
శృతి - లాగకు.. చిరిగిపోతుంది..
నేనేం మాట్లాడలేదు.. నా ఊపిరి శబ్దం నాకు వినపడుతోంది..తను పిన్ తీసి.. నా కళ్ళలోకి చూసింది..నీ ఇష్టం వచ్చింది చేస్కో అన్నట్టు..
పైట తీసి వదిలేసా..
ఆ టాప్.. మిడిల్..బాటమ్.. అబ్బా..
జాకెట్ లోంచి చిన్న చీలిక.. తన భారమైన ఊపిరికి.. స్తనాలు పెద్దవవుతూ చిన్నవవుతూ.. నా గొంతు తడారిపోతోంది.. లాలా జలంతో నోరు తడుపుకొని.. తన భుజం మీద చెయ్యి వేస్తుంటే..
శృతి - నెక్స్ట్ నువ్వు విప్పాలి..
నాకైతే అన్ని ఒకేసారి విప్పెయ్యాలని ఉంది..
సైలెంట్ గా వెనక్కి జరిగి.. ఫాంట్ విప్పుతున్న..తన కళ్ళు.. సూటిగా ఉన్నాయ్.. ఒక్క క్షణం కూడా నా శరీరం మీద నుంచి పక్కకి తిప్పట్లేదు.. ఫాంట్ పక్కన పెట్టి.. ఇప్పుడు నువ్వు అన్నా..
మళ్ళీ తను సైలెంట్ గా ఉండే సరికి.. నేను చేతులు ముందుకు చాపా... జాకెట్ హుక్స్ విప్పడానికి.. అప్పుడు వేసింది వెనకడుగు..
శృతి - నేనే విప్పుతా..
ఈలోపు నా చూపు బొడ్డు మీద పడింది.. గుడుంబా శంకర్ లో పవన్ కళ్యాణ్ లాగ.. నా చెయ్యి.. నాకు తెలియకుండానే ఆ నడుము మీదకి వెళ్ళిపోయింది.. వెంటనే శృతి అటు వైపు తిరిగిపోయి నా చేతి మీద చెయ్యి వేసింది..
ఇందాక చెప్పినట్టు.. ఆ నడుము కూడా వణుకుతోంది... హీరోయిన్ నడుముల్లా స్మూత్ గా లేదు.. అక్కడ కూడా స్వేద గ్రంధులు నిక్కపొడుచుకున్నయ్.. చేతి మీద చెయ్యి వేసి వత్తుతుంటే..నేను మత్తుగా తన భుజం మీద వాలిపోయా..
తను చేతిని పైకి తీసుకువెళ్లనివ్వట్లేదు.. బయటకీ తీసుకోనివ్వట్లేదు..
నా పెదాలు.. నాకు సంబంధం లేకుండానే.. తన భుజం మీద వాలిపోయాయి..
ప్చ్.. ఒక చిన్న ముద్దు పెట్టా..
హ్మ్మ్.. అంది తన మత్తు స్వరం తో..
ఎడమ చేత్తో జన జుట్టు తన ఎడమభుజం మీదుగా ముందు వైపుకు వేసి.. తన కుడి మెడ వంపులో మరొక్క ముద్దు చేశా..
వెంటనే తాను నా చేతి మీద ఉన్న తన చేతిని నా కుడి వైపుగా జుట్టులోకి పొనిచ్చింది..
తన నడుము మీద ఉన్న నా చెయ్యి ఫ్రీ అవ్వగానె.. ఆ చెయ్యి.. తన గుండెల మీదుగా పైకి తెచ్చి.. తన గెడ్డం పట్టుకుని.. తల నావైపు తిప్పుకున్నాను... ఆ గుండెలు ఎగసే కెరటాల ఎత్తు నా మణికట్టుకు తెలుస్తోంది..
ఆ పెదాలు వణుకు, నుదుటిన పట్టిన చెమట, తన కళ్ళలోని కోరిక చెపుతోంది..తనకి ఇదంతా నచ్చుతోందని..
మళ్ళి మా కళ్ళు కలుసుకున్నాయి.. ఈసారి నా పెదవులు చేరే తీరం.. తన పెదవులే..
తన వేడి శ్వాస నా మొహం అంతా పరుచుకుంది...
ఆ పెదవుల పై ఒక్క తియ్యని ముద్దు పెట్టా... నా మొట్ట మొదటి ముద్దు..
పెదవులు పెదవులు చేరుకోవడం వరకే తెలుస్తోంది.. ఈసారి ఆ పెదవులు విడిపోకుండానే.. నేనే తన ముందుకు తిరిగా..
ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడానికి గ్యాప్ ఇచ్చి పెదవులు విడిపోగానే.. ఇద్దరం మళ్ళి కళ్ళలోకి చూసుకున్నాం.. ఈసారి మా కళ్ళలో కోరిక కనపడట్లేదు..
ఒకరిని ఒకరు ప్రేమగా కౌగలించుకొని..తన భుజం పై నేను నా భుజం పై తాను తల వాల్చి.. ఆ క్షణాల్ని..అనుభవిస్తూ.. మా చేతులు.. ఒకరి వీపుని ఒకరు తడుముతూ అలా ప్రపంచం తో మా సంబంధాలని తెంపేసుకొని.. ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయాం..
అదే కౌగిలిలో.. శృతి నన్ను బెడ్ మీదకి జారవేసింది..
మా ముద్దుల యుద్ధం పెదవులు దాటి.. ప్రేమ లోకి జారింది అని నాకు అర్ధం అవుతోంది..
కింద నేను... తను నా గుండెలు మీద తల వాల్చి అలసట తీర్చుకుంటోంది.. నా కుడి చేతిని తన వీపు మీదుగా వేసి తనని జో కొడుతున్నాను..
అప్పుడే 60 ఏళ్ళు వచ్చేసి.. జీవితం లో చూడాల్సినవి అన్ని చూసేసి.. ఎప్పుడు ఏ క్షణం పోయినా ఏ చింతా లేదు అని సేద తీరుతున్న భార్యా భర్తలలా అనిపించింది..
ఇలాంటి క్షణం మళ్ళీ రాదు అనిపించింది.. ఈసారి నా ఎడమ చేతిని కూడా తన చుట్టూ చుట్టేసి మళ్ళీ కౌగలించుకున్నాను..
టింగ్ టింగ్..
డోర్ శబ్దానికి మెలకువ వచ్చింది.. ఆ కదలిక కి శృతి కూడా మెలకువ వచ్చింది..
1st టైం సిగ్గుపడుతోంది..
ఏంటి నీకు సిగ్గు పడడం కూడా వచ్చా...
తను వోణి సర్దుకుంటూ.. చెప్తా కానీ వెళ్లి చూసి రా..
డోర్ ఓపెన్ చేస్తే.. వాణి.. అమ్మ పాయసం ఇచ్చి రమ్మంది అంటూ
తను మొహమాట పడుతూ మా రూమ్ కేసి చూస్తోంది..
ఈ లోపు శృతి బయటకి వచ్చింది.. నేను థాంక్స్ చెప్తూ ఉండడం చూసి ఏంటది అనుకుంటూ..
వాణి కోపంగా ఉందా.. అర్ధం కాలేదు.. వెంటనే మెట్లు దిగి వెళ్ళిపోయింది..
శృతి - ఎవర్రా తనేనా నీ లవర్..
నేను - (ఓసిని.. నిన్న నాకో లవర్ ఉందని చెప్పా కదా.. మర్చిపోయా..) లేదే ఇంకా ప్రపోజ్ చెయ్యలేదు..
శృతి - చేసేయ్ మరి.. పిల్ల ని చూస్తుంటే నువ్ చెప్తావనే వెయిట్ చేస్తున్నట్టు ఉంది..
నేను - I Love You..
శృతి - రేయ్.. నీ ఎమోషన్ నాకు అర్ధం అవుతోంది.. ఇందాక నాకూ అలాగే అనిపించింది.. బట్ రియాలిటీ వేరు.. మనం ఇంకా టీనెజర్స్.. ఇక్కడకి రావడానికి నేనే ఇష్టపడి ఒప్పుకున్నా కాబట్టి సీన్ చెయ్యలేదు..
నీకు తన మీద లవ్ ఉంటే నాకేం ప్రాబ్లెమ్ లేదు.. ఆలోచించుకో..
సరే.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసా.. నన్ను హాస్టల్ దగ్గర దింపేస్తావా..
సైలెంట్ గా రూమ్ లాక్ చేసి ఫోన్ చూస్ట్ 5 మిస్సెడ్ కాల్స్.. వెంకట్ గాడి దగ్గర నుంచి..
ఫోన్ జేబులో పెట్టి కీస్ బయటకి తీసా.. వాణి మమ్మల్ని చూస్తున్నట్టు అనిపించింది..
శృతి - అంత సైలెంట్ గా ఉండక్కర్లేదు రా..
నేను - నవ్వుతూ లేదులే.. ఇంకేంటి ఎక్కడ తిందామ్ అంటూ బైక్ స్టార్ట్ చేశా...
The following 34 users Like nareN 2's post:34 users Like nareN 2's post
• aarya, AB-the Unicorn, akak187, Anamikudu, BabuReddy, Babu_07, ceexey86, chigopalakrishna, godofgoud, gora, Iron man 0206, K.rahul, kaibeen, kamadas69, kohli2458, lucky81, Mahesh124, maheshtheja143143, Manavaadu, murali1978, naree721, Nmrao1976, Pk babu, qazplm656, Raaj.gt, Rajarani1973, sekharr043, SHREDDER, sri7869, Sunny73, The Prince, vgr_virgin, y.rama1980, ytail_123
Posts: 12,739
Threads: 0
Likes Received: 7,264 in 5,461 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Posts: 5,954
Threads: 0
Likes Received: 5,267 in 3,873 posts
Likes Given: 18,596
Joined: Apr 2022
Reputation:
84
Posts: 535
Threads: 15
Likes Received: 3,313 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
12-05-2024, 08:27 PM
(This post was last modified: 12-05-2024, 08:29 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
[b]Friends Ninnati eposode lonchi sagam cut chesi eeroju porti post ki add chesi Post chesa.. [/b]
Kottaga chadive vallaki continuty untundani..
Already Chadivina Vallu old update anukuntaremo..
Sagam Post Paatadi Sagam Post Kottadi..
Posts: 2,891
Threads: 0
Likes Received: 1,406 in 1,167 posts
Likes Given: 11,987
Joined: May 2019
Reputation:
25
Posts: 4,494
Threads: 0
Likes Received: 3,115 in 2,370 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
Posts: 535
Threads: 15
Likes Received: 3,313 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
13-05-2024, 06:45 PM
(This post was last modified: 15-05-2024, 12:39 PM by nareN 2. Edited 3 times in total. Edited 3 times in total.)
శృతి ఫ్రెండ్ వచ్చింది తనని రిసీవ్ చేసుకోవడానికి.. నిత్య.. మలయాళీ..
శృతి నన్ను పరిచయం చేసింది..
నిత్య - హాయ్ చేట.. ఎవడె తామసికున్నదు.. (మీరు ఎక్కడ ఉంటున్నారు)
నేను - ఏంటి..
శృతి - అవన్ మలయాళీఅల్లె.. ఇ ఆల్ ఆంధ్ర స్వదేశియన్..
నిత్యా - అదు సరి..
అర్ధం అయ్యింది కదా మలయాళం సినిమా చూస్తున్నట్టు ఉంది..
హో.. మీదొక బాధఉంది కదా.. నిత్య గురించి చెప్పాలి అంటే..
Chubby cheeks, Dimple chin
Rosy Lips, Teeth Within..
Curly Hair, Very Fair.. ఈ పూటకి ఇంతే..
ఇక శృతి విషయానికి వస్తే.. సరే రా రేపు కలుద్దాం అంటూ నార్మల్ గా వెళ్ళిపోయింది..
పొద్దున్నుంచి మా మధ్య అన్ని నార్మల్ విషయాలే జరిగినట్టు.. మా మధ్య ఏమి లేనట్టు..
అలా ఎలా వెళ్ళిపోతుంది.. నన్ను అంత క్యాజువల్ గా ఎలా తీసుకుంటుంది.. ఇంటికొచ్చిన అదే ఆలోచన..
మళ్ళీ వెంకట్ గాడి కాల్ వచ్చేదాకా ఆలోచిస్తూనే ఉన్నా.. ఇంటి దగ్గరే ఉన్నా వచ్చేయ్ అని చెప్పి..
నా రూమ్ కిటికీ తలుపులు ఓపెన్ చేశా.. నైట్ లైట్ వేసుండగా నా కిటికీలు ఓపెన్ అవ్వడం ఇదే 1st టైం.. అక్కడే శృతి గురించి ఆలోచిస్తూ వాణి కోసం వెయిట్ చేస్తున్నా..
వెంకట్ గాడు నన్ను తిట్టడం అనవసరం అని ఫిక్స్ అయ్యాడేమో.. మాములు టోన్ లోనే..
వెంకట్ - ఎరా ఈరోజు విదేశీయానం లేదా..
రవి - మూడ్ లేదురా..
వెంకట్ - అంతకు మించి ఏం చేసావేమిటి..
ఇలా గెస్ చేసేస్తున్నాడేమిటి.. అనుకుంటూ
రవి - మన రూమ్ కి నా కొలీగ్ వచ్చిది రా..
వెంకట్ - ఓనర్స్ అడిగారు.. ఎవరని..ఎదో కవర్ చేశా.. ఐన నాకు ముందు చెప్తే.. నేనే ఏటో పోయేవాణ్ణి కదా.. బొక్కలో సినిమా కి బాలి చేసావ్.. 200 బొక్క.
రవి - సారీ రా.. నిన్ను అర్ధం చేసుకోలేదు.. నో అంటే వేరే ఆప్షన్ ఉండదు అనుకున్నా..
వెంకట్ - మరి బెడ్ రూమ్ లో లైట్ ఆన్ చేసావేమిటి.. ఆఫ్ చెయ్ మన కుట్టి వచ్చే టైం ఐంది కదా..
రవి - లేదురా నువ్ నీ రూమ్ లో చుస్కో.. నాకు కొంచెం మూడ్ బాలేదు..
సరే అంటూ వెళ్ళిపోయాడు.. ఒక 5 నిముషాలకి వాణి వచ్చి నన్ను చూసి లైట్స్ ఆఫ్ చేసి పడుకుంది.. రోజూ కాసేపు బుక్స్ చదవడమో రాయడమో ఎదో ఒకటి చేసేది.. నా మీద బాగా మండినట్టుంది..
ఇలాగే ఉంటె నిద్ర పట్టదని అర్ధం అయ్యి.. సిస్టం ఓపెన్ చేశా.. 19 సారీ మెసేజ్స్ ఉన్నాయ్..
నేను - నాకు సారీ లు వద్దు.. (నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంది.. వెంటనే రిప్లై వచ్చింది)
శాంతి - మరి నా తమ్ముడికి ఏం కావాలట.
నేను - నీ తమ్ముడికి ఏమి వద్దు నా తమ్ముడికి కావాలట
శాంతి - ఏం కావాలట నా తమ్ముడి తమ్ముడికి..
నేను - ఈసారి నిజమైన 34 B పిక్ కావాలి..
శాంతి - రేయ్ మళ్ళీ ఇదేంట్రా.. నా వాళ్ళ కాదురా ప్లీజ్..
నేను - దొబ్బెయ్ ఐతే.. ఈ చాటింగ్ లు బొక్క నాకేం వద్దు..
శాంతి - రేయ్ కూల్..
నేను - లేకపోతె నీ పాటికి నీకు నచ్చినవి చేసుకుంటూ నచ్చినవి మాట్లాడుకుంటూ నాకు నచ్చలేదు..
శాంతి నుంచి రిప్లై లేదు..
నేను - ఇద్దరి వైపు నుంచి ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటేనే అది మంచి రేలషన్ అవుతుంది..
శాంతి - సరే నీకు నావి చూడాలి అంతే కదా.. చూపిస్తాను కానీ ఒక కండిషన్..
నేను - చూసిన వెంటనే డిలీట్ చేసెయ్యాలి అంతే కదా...
శాంతి - కాదు..
నేను - మరి?
శాంతి - నేను నాలో రోజుకొక బాడీ పార్ట్ ఫోటో తీసి పంపిస్తా.. నువ్వు ఆ పార్ట్ మీద కవిత రాయాలి.. అది నాకు నచ్చితే నెక్స్ట్ బాడీ పార్ట్.. ఆ వరసలో 34 B ఎప్పుడు వస్తుందో నాకూ తెలియదు..
నేను - నాకు కవితలు రావే.. ఏవో సూర్యుడు చంద్రుడు గ్రహణాలు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతా తప్ప అమ్మాయిల్ని ఎప్పుడు రాయలేదే..
శాంతి - మరి నాకేమి లాభం లేనప్పుడు నేనేందుకు పిక్స్ పంపాలి రా..
నేను - అంటే బాగా లేకపోయినా కూడా పొగుడుతూ కవిత రాయాలా..
శాంతి - నేను బానే ఉంటాను లేరా.. కంగారు పడకు..
సర్లే ఎక్కడో అక్కడ కాపీ కొట్టి ఐన పంపేద్దాం ఏముంది లే అని ఓకే చెప్పా..
తన నుంచి 1ST పిక్ వచ్చింది..
అబ్బా.. ఎమన్నా ఉన్నాయా అసలా..
కళ్ళు చూసి తమ్ముణ్ణి లేపుకోవడం ఇదే 1ST టైం..
ఆ కళ్ళు చూస్తే నిజంగానే కవిత రాయాలనిపించింది..
శాంతి - ఎరా డీల్ గుర్తుందిగా..
నేను - హా.. 15 మినిట్స్ లో పంపిస్తా..
శాంతి - సరే వెయిట్ చేస్తా..
దగ్గర ఉన్న పాత డైరీ ఒకటి తీసి.. తోచింది రాయడం మొదలు పెట్టా.. రాసి కొట్టేసిందంతా ఇక్కడ రాస్తే ఇంకో ఇంద్ర స్టోరీ అంత అవుతుంది.. ఫైనల్ అవుట్ పుట్ ఏంటంటే..
చిరునవ్వుతో నను అలరించిన ఆ సుందరి
చిరకాలం గుర్తుండే చూపులతో నను
చూసిన ఆ కనులను మరువలేక నా
చిన్ని మనస్సు తనకై ఆరాట పడుతోంది..
రాయడానికి అరగంట పైనే పట్టింది..తానింకా ఆన్లైన్ లోనే ఉంది..
శాంతి - థాంక్స్ రా.. బావుంది..
నేను - థాంక్యూ.. థాంక్యూ
శాంతి - బట్ కళ్ళని పొగడరా అంటే కళ్ళని చూసి నీ ఫీలింగ్ ఏంటో చెప్పినట్టు ఉంది..
నేను - ఏమోనే లైఫ్ లో 1ST కవిత..
శాంతి - ఇంకా చాలా రాయిస్తాలే నీ చేత.. ఇంకో విషయం కవిత్వం రాయరా అంటే పద్యం లా రావ్ 4 పాదాల తోటి.. అందులో యతి 2 వ అక్షరం అవుతుంది.. నువ్వు 1ST రాసావ్..
నేను - అమ్మ తల్లి ఇప్పుడు నేను తెలుగు పండిట్ ఎగ్జామ్స్ కి ఏమి ప్రిపేర్ అవ్వట్లేదు కానీ దొబ్బకు..
శాంతి - సరే నెక్స్ట్ పిక్ కూడా పంపిస్తున్నా.. రేపు నైట్ మంచి కవితతో రా..
The following 31 users Like nareN 2's post:31 users Like nareN 2's post
• AB-the Unicorn, akak187, Anamikudu, Babu_07, bobby, ceexey86, coolguy, godofgoud, gora, Haran000, Hyd_sweetguy, Iron man 0206, K.rahul, kaibeen, kamadas69, lucky69, lucky81, Manavaadu, naree721, Pk babu, qazplm656, Raaj.gt, Rajarani1973, sekharr043, sri7869, Sunny73, The Prince, Veeeruoriginals, vgr_virgin, y.rama1980, ytail_123
Posts: 12,739
Threads: 0
Likes Received: 7,264 in 5,461 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Posts: 1,997
Threads: 26
Likes Received: 13,426 in 1,411 posts
Likes Given: 3,889
Joined: Jan 2021
Reputation:
1,190
First tym oka writer Stories chadavataaniki bhayam vestundi...nenu ekkada influence ipotano confidence kolpotano anpistundi... dylog version matram adaragottestunatlu anpistundi bro...nv ilage continue ayite neku mamolu following undadu chudu all the best bro
Posts: 535
Threads: 15
Likes Received: 3,313 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
13-05-2024, 11:01 PM
(This post was last modified: 13-05-2024, 11:02 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
శనివారం..
చెప్పడం మర్చిపోయా.. కంఠం మీద కవిత రాయడం నైట్ఏ పూర్తి చేసేసా.. ఆన్లైన్ లో ఉన్నపుడు పంపిద్దాం లే.. అని డ్రాఫ్ట్ లో పెట్టా..
పక్కింటిలోంచి చిరితూక్కి కలియాడి వావా కన్నా (మలయాళం) పాట వస్తోంది..
వీళ్ళింకా కృష్ణాష్టమి మూడ్ లోంచి బయటకి రానట్టు ఉన్నారు..
రెడీ అయ్యి కూర్చున్న కరెక్ట్ గా వాణి బయటకు వెళ్ళేటప్పుడు వెళదాం అని.. కాలేజీ ఎగ్గొట్టినట్టుంది.. బయటకి రావట్లేదు.. సరే రేపు ఎలాగు సండే నే కదా మల్లి షటిల్ మ్యాచ్ పెడదాం అని బండి ఆఫీస్ కి పోనిచ్చా..
ఈరోజు శృతి నాకంటే ముందే వచ్చేసింది..
నేను - హాయ్ డి.. (రావే పోవే లలో "వే" కి అక్కడ "డి" అంటారు)
శృతి - ఎన్నడా తమిళ్ ప్రాక్టీస్ పండిట్రికియా..
నేను - అంత తమిళ్ రాదే బాబు.. ఎదో 2 3 నేర్చుకున్న..
శృతి - అప్పిడియా..
నేను - అవును అప్పడం సాంబార్.. తను నవ్వుతోంది.. సరే అసలు విషయానికి రా.. నిన్న సగం లో ఆపేశాం కదా.. ఈరోజు పూర్తి చేద్దామా..
శృతి - ఇల్లాడా వీకెండ్ దన.. వీట్టుకు పోవనం..
నాకేంటో తమిళ్ అర్ధం అయిపోతోంది అనిపిస్తోంది.. బట్ మీ కోసం..
శృతి - లేదురా. వీకెండ్ కదా కోయింబత్తూర్ వెళ్ళాలి..
మండుతున్న కట్టెల మీద ఎప్పుడైనా నీళ్లు పోశారా.. సుయ్ సుయ్ మంటుంది కదా.. అలా ఉందిప్పుడు నాకు..
నేను - పొతే పోనీ కానీ నాకు ఒక కిస్ కావాలి..
శృతి - తీసుకోరా.. నీకడ్డు ఏముంది..
నేను - రోజూ ఒకే చోట కాదు రోజుకో చోట..
శృతి - పొడా ఉనక్కు వెక్కమ్ ఇళ్లా.. (నాకు సిగ్గు లేదు అంటోంది)
నేను శాంతి దగ్గర నేర్చుకొని శృతి ని లైన్ లో పెడుతున్నానా, శృతి దగ్గర నేర్చుకొని శాంతి ని లైన్ లో పెడుతున్నానా అర్ధం కాలేదు..
ఆ రోజంతా ఆలా రొమాంటిక్ గా ఏవో జోక్స్ వేసుకుంటూ గడిచిపోయింది..
శృతి 2 హౌర్స్ పర్మిషన్ తీసుకు వెళ్ళిపోయింది..
టైం 4 అయ్యింది.. 2 రోజుల నుంచి ఫుల్ బిజీ గా ఉన్నానేమో ఏ అమ్మాయి కనపడక పిచ్చెక్కినట్టు అవుతోంది..
కాసేపు మూడ్ డైవర్ట్ చేద్దామని సిస్టం లో ఆర్య మలయాళం సాంగ్స్ సీడీ పెట్టా.. మీకు తెలీదు కదా ఆల్బం ఇక్కడ పెద్ద హిట్..
ఇంటికొచ్చి చూస్తే టైం ఏమో 7 ఓ క్లాక్..
కిటికీ లోంచి చూస్తే పిల్ల రూమ్ ఏమో ఫుల్ బ్లాక్..
నా బండి చప్పుడు వినే పైకొచ్చిందా.. లైట్ వేసి ఎం చేస్తున్నానో చూద్దాం అన్నట్టు నాకేసి చూసింది.. మన పని ఎప్పుడూ అదే అని తనకి తెలీదు కదా..
మళ్ళీ ఐ కాంటాక్ట్.. లింక్ పడిపోయింది... 7 .. 8 .. 9 .. సెకండ్స్ గడిచి పోతున్నాయి... చూపు తిప్పట్లేదు..
నేనే ధైర్యం చేసి అడిగేసా.. రేపు షటిల్ ఆడదామా అని..
వాణి - చూద్దాం.. అంది.. అంటే నో చెప్పనట్టే కదా..
నేను - సరే మార్నింగ్ 7 కి.. డాబా మీద
వాణి - 6 అంది..
అంత పొద్దున్నే లేవాలా.. సర్లే.. సూర్య చంద్రుల్ని ఒకే సారి చూడాలంటే.. అవే.. మీరనుకునేవే.. తప్పదు కదా..
నేను - బాయ్ చెప్పా.. ఏమి చెప్పకుండా లైట్ కట్టి కిందకి వెళ్ళిపోయింది... అంటే నాకోసమే వచ్చింది..
మన టైం స్టార్ట్ అయ్యింది.. అనుభవించు రాజా..
తినేసి.. 9 అవ్వగానే సిస్టం ఆన్ చేసేసరికి..
శాంతి ఆల్రెడీ మెసేజ్ పెట్టింది.. గుడ్ మార్నింగ్ రా అని..
నేను నా కవిత తో రిప్లై ఇచ్చా..
ఆ నీల కంఠుడి కంఠ హారమైన మహా సర్పం.. నీ కంఠ సొగసుకు దాసోహమై..
తానే స్వర్ణమై నీ మెడలో బంగారు గొలుసులా ఇమిడిపోయెనేమో..
నీ కంఠ నాళాలలో ప్రవహించడానికే గాలి వాయు రూపమ్ము దాల్చెనేమో..
ఆ కంఠ సొగసును రెట్టింపు చేసేటి తాళి కట్టలేని మగ జన్మ వ్యర్థమేమో..
నీ సోయగము వర్ణింప అవకాశమొచ్చిన నా జీవితం ఇక ధన్యమేమో..
శాంతి - రేయ్ ఎమన్నా రాశావేరా.. సూపర్ ఉందిరా...
నేను - థాంక్స్ డార్లింగ్.. ఆ కంఠం చూస్తుంటే కవిత అలా వచ్చేసింది.. నీ కంఠం బావుంది కాబట్టే కవిత బాగా వచ్చింది..
శాంతి - డార్లింగ్ ఎంట్రోయ్..
నేను - నిన్ను అలా ఊహించుకుంటే తప్ప కవిత రాయలేకపోతున్నానే.. ఎం చేయమంటావ్ మరి..
శాంతి - ఏమేం ఊహించుకుంటున్నావ్ రా.. నా పర్మిషన్ అక్కరలేదా..
నేను - లేదు..
శాంతి - తప్పు కదరా..
నేను - కామా తురాణాం న భయం న లజ్జ.. అంటే..
శాంతి - తెలుసు బద్రి లో చెప్పారు.. కామం తో కళ్ళు మూసుకుపోయిన వాడికి..
నేను - చాలు ఆపేయ్.. తెలుసు కదా.. సో నా ఊహల్లో నిన్ను ఎలాగైనా ఊహించుకుంటా..
శాంతి - అవునా.. తమరు అంత కళా పోషకులా.. ఏది నేను బీచ్ కి వెళితే ఎలా ఉంటానో ఎం చేస్తానో నా అందాన్ని ఆనందాన్ని వర్ణించు..
నేను - ఇప్పటికిప్పుడు అంటే కష్టం.. రేపు మార్నింగ్ నీకెలాగూ నైట్ ఏ కదా.. నైట్ అంతా అలోచించి.. రేపు మార్నింగ్ 10 కి చెప్తా ఓకే నా..
శాంతి - మరి ఇప్పుడేం మాట్లాడుకుందాం..
నేను - నేను కవిత పంపానుగా.. నాకు కావాల్సింది ఏదైనా నువ్ పంపితే ఆనందిస్తా..
శాంతి - రేయ్ చెప్పాకదా.. ఒక్కొక్కటి గా వస్తాయ్.. వెయిట్ చెయ్.. ఐన నువ్వు ఊహించుకుంటావ్ కదా.. మళ్ళీ నేనేందుకు పంపడం..
నేను - ఐతే నీవి ఎలా ఉంటాయో నేనే ఊహించుకోనా..
శాంతి - నీ ఇష్టం.. నీ ఊహలకి నేను అడ్డు రాను..
నేను - ఐతే నా ఊహల్లో నీ 34 B ఎలా ఉంటాయో పంపనా..
శాంతి - హ్మ్మ్.. పంపు..
శాంతి - బావుందిరా నీ టేస్ట్..
నేను - టేస్ట్ కాదు.. నా ఊహలకి నీ వంపులకి మ్యాచ్ అవుతోందా..
శాంతి - ఆశ.. పంపినప్పుడు చూస్కో..
నేను - ఒసేయ్ ప్లీజ్..
శాంతి - నా వాటి కంటే నువ్వు పంపినవే బావున్నాయి రా..
నేను - అదేంటే..
శాంతి - కొంచెం జారిపోయాయి నావి..
నేను - ఎవడు వాడు.. నా సౌండ్ సిస్టం మీద చెయ్యి వేసినవాడు..
శాంతి - సౌండ్ సిస్టం ఆ
నేను - హ వాటిని నోట్లో పెట్టుకుని ఫ్లూట్ వాయిస్తా..
శాంతి - చూడ్డమే ఎక్కువ.. ముట్టుకొనిస్తానా..
నేను - నా ఊహల్లోనే.. రేపు నీకు బీచ్ లో ఉంది చూడు..
శాంతి - సరే ఐతే.. చూసుకుందాం..
నేను - చూసుకుందాం..
The following 39 users Like nareN 2's post:39 users Like nareN 2's post
• aarya, ABC24, akak187, Anamikudu, Babu_07, Bvrn, Catravaly, ceexey86, chigopalakrishna, coolguy, Energyking, gora, Gova@123, Haran000, Hyd_sweetguy, Iron man 0206, K.rahul, kamadas69, lucky81, Manavaadu, Mohana69, naree721, Nmrao1976, Pk babu, qazplm656, Raaj.gt, Rajarani1973, sekharr043, Sheefan, SHREDDER, Sivak, sri7869, Sunny73, The Prince, Uday, vgr_virgin, y.rama1980, yekalavyass, ytail_123
Posts: 5,296
Threads: 11
Likes Received: 23,557 in 5,137 posts
Likes Given: 3,502
Joined: Dec 2021
అన్న మంచి ఊపు మీద ఉన్నట్టు ఉన్నాడు. ఊపుంది ఊపేస్తా.
కానీ జాగ్రత్త అన్నో, నా పరిస్థితి తెచ్చుకోకు. చిన్నవాడిని కావచ్చేమో కానీ నీ మేలు కోరుకునే వాడిని.
మొత్తానికి xossipy కి ఒక గొప్ప రైటర్ వచ్చాడు.
Posts: 401
Threads: 3
Likes Received: 2,468 in 313 posts
Likes Given: 135
Joined: Nov 2023
Reputation:
318
Fantastic narration and a good story teller
Posts: 12,739
Threads: 0
Likes Received: 7,264 in 5,461 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Posts: 5,954
Threads: 0
Likes Received: 5,267 in 3,873 posts
Likes Given: 18,596
Joined: Apr 2022
Reputation:
84
Posts: 2,891
Threads: 0
Likes Received: 1,406 in 1,167 posts
Likes Given: 11,987
Joined: May 2019
Reputation:
25
Posts: 4,494
Threads: 0
Likes Received: 3,115 in 2,370 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
Posts: 425
Threads: 4
Likes Received: 465 in 182 posts
Likes Given: 114
Joined: Aug 2019
Reputation:
11
14-05-2024, 08:18 AM
(This post was last modified: 14-05-2024, 08:19 AM by Mahesh124. Edited 1 time in total. Edited 1 time in total.)
మీరు పక్కా ఏదో సినిమాకో లేదా సీరియల్ కో స్క్రిప్ట్ రాసే రైటర్ లాగ అనిపిస్తున్నారు బ్రదర్...
Xossipy లో ఇంత బాగా స్క్రిప్ట్ రాసే కొంత మందిలో మీరూ ఒకరు..
మీరు రాయడం బావుందో.. రాసే విధానం నచ్చిందో..లేక హీరో లో నన్ను నేను ఊహించుకున్నందుకో.. కానీ స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది....
అంతే కదా.. ఏదైనా మనది అయితే ఆ తృప్తి వేరు...
ఫైనల్ గా తరువాత అప్డేట్ కోసం రొండు కళ్ళతో.. రొండు సళ్ళకోసం ఎదురు చూస్తూ ఉంటాను...
Posts: 535
Threads: 15
Likes Received: 3,313 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
(14-05-2024, 08:18 AM)Mahesh124 Wrote: మీరు పక్కా ఏదో సినిమాకో లేదా సీరియల్ కో స్క్రిప్ట్ రాసే రైటర్ లాగ అనిపిస్తున్నారు బ్రదర్...
Xossipy లో ఇంత బాగా స్క్రిప్ట్ రాసే కొంత మందిలో మీరూ ఒకరు..
మీరు రాయడం బావుందో.. రాసే విధానం నచ్చిందో..లేక హీరో లో నన్ను నేను ఊహించుకున్నందుకో.. కానీ స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది....
అంతే కదా.. ఏదైనా మనది అయితే ఆ తృప్తి వేరు...
ఫైనల్ గా తరువాత అప్డేట్ కోసం రొండు కళ్ళతో.. రొండు సళ్ళకోసం ఎదురు చూస్తూ ఉంటాను...
Ledu Bro.. naaku adagadam cheta kaadu..
[b]ippati dakaa mana vallani updates e adagaledu.. inka movies ki chance em adugutaa..[/b]
ippati dakka i love you kooda cheppaledu evariki.. manki rejections nachhav..
anukunte aipovali anthe..
prastutam dabbulu pogestunna.. na cinema nene raasukuntaa.. naa cinema nene teesukunta.. Just Kidding..
Thank you Bro..
Posts: 535
Threads: 15
Likes Received: 3,313 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
14-05-2024, 12:33 PM
(This post was last modified: 14-05-2024, 12:35 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(13-05-2024, 09:11 PM)veerannachowdhary8 Wrote: First tym oka writer Stories chadavataaniki bhayam vestundi...nenu ekkada influence ipotano confidence kolpotano anpistundi... dylog version matram adaragottestunatlu anpistundi bro...nv ilage continue ayite neku mamolu following undadu chudu all the best bro
(13-05-2024, 11:22 PM)Haran000 Wrote: అన్న మంచి ఊపు మీద ఉన్నట్టు ఉన్నాడు. ఊపుంది ఊపేస్తా.
కానీ జాగ్రత్త అన్నో, నా పరిస్థితి తెచ్చుకోకు. చిన్నవాడిని కావచ్చేమో కానీ నీ మేలు కోరుకునే వాడిని.
మొత్తానికి xossipy కి ఒక గొప్ప రైటర్ వచ్చాడు.
Mee abhimananiki Thanks Bros..
chadive vallu / short film teese vallu leka ne rayadam manesa bro.. meeru chadavadam manakandi.. Sad
inthaki naa Jambalakidi pamba, Paarijatapaharanm and kanya sulkam ela unnayi..
I Want your Feedback anthe.. D:)
|