09-05-2024, 08:58 PM
Hey chala baga rastunnav bro....abbabba em rastunnaru ra asalu encourage cheyyatledu anthe....nuvvu tagggaku bro ilage raastu undu yr):
(06-05-2024, 09:46 PM)Blnbln Wrote: Thank you for Your welcome.. Bro..
Likes and Comments lo unde mattu appude modalaipoyindi Bro..
Nijamga Readers encouragement manchi Boosting kada..
(09-05-2024, 09:10 PM)Haran000 Wrote: అంతా మీ coaching ఏ అంటగా వీరన్న గారు?
అ! బయట talkuuu…!
(09-05-2024, 09:10 PM)Haran000 Wrote: అంతా మీ coaching ఏ అంటగా వీరన్న గారు?
అ! బయట talkuuu…!
(09-05-2024, 09:23 PM)veerannachowdhary8 Wrote: అంత లేదు బ్రో....నా లాంటి హాఫ్ నాలెడ్జ్ గాల్లె స్టోరీలు రాస్తుంటే ఇలాంటి content ఉన్నోళ్ళు రాస్తే ఇంక ఎలా ఉంటాదో అని ఎప్పుడు నుంచో అనుకుంటున్నా... ఇప్పుడు పుట్టుక్కొస్తున్నారు మెల్లగా...btw neku manchi sense of humour undi itachi bro...ne lengthy updates chadive opika ledu kani short and sweet ga nuv pette comments ki matram baga navvukunta...oka comedy story try cheykudadu...
(09-05-2024, 09:24 PM)Blnbln Wrote: నీ ప్రభావం కూడా ఉంది బ్రో.. నా మీద.. అంటే కథ రాయడానికి..
వీరన్న బ్రో కథలు అరె.. మనకి కూడా ఇలాగే జరిగాయి అన్నట్టుంటే..
నీ కథలు.. మనకి కూడా ఇలా జరిగుంటే ఎంత బావుంటుంది అన్నట్టు ఉంటాయ్..
నాకు మీరందరూ...ఇన్స్పిరేషన్ బ్రోస్..
(09-05-2024, 09:45 PM)Haran000 Wrote: అన్నా నేను చెప్తే పొగరు అనుకుంటారు కానీ నగ్నంగా చెప్పాలంటే నేను హాస్యం రాస్తే అది ఇక్కడ పోస్ట్ చేస్తే విలువ తగ్గుద్ధి అని నా మనసు చెప్తుంది. నేను film industry వాళ్లకు dialogues అమ్ముకుందాం అనుకుంటున్న. I know కొంచెం over అయింది కదా.
I’m already working on a Fantasy adventure novel. I created a map, places, creatures, social structures, clans, weapons, dressing, super natural powers, etc.
2047 release!
(09-05-2024, 10:02 PM)veerannachowdhary8 Wrote: Sorry writer bro...ne thread lo ma conversation tho over chesam...nuv continue cheyu bro..mem untam
(09-05-2024, 09:49 PM)Haran000 Wrote: వీరన్న గారేమో గాని మిత్రమా నేను రాసిన పదవ కథ కూడా ఈ కథ ముందు 1% కూడా తూగదు. మొదటి కథే ఇంత బా రాస్తున్నావు.
(09-05-2024, 10:15 PM)Blnbln Wrote: Meeku na story nacchindani.. ma wife ki cheppukuntunna.. Proud Ga..