Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరో వైపు
#1
Video 
హలో ఫ్రెండ్స్ నేను మీ థ్రిల్లింగ్ కింగ్ విక్కి నీ తిరిగి వచ్చేసా నా ముందు కథ "ది వారియర్" నీ నేను పూర్తి చేయలేక పోయాను దానికి క్షమించండి కానీ ఖచ్చితంగా దాని పూర్తి చేస్తా, కాకపోతే దానికి ముందు కొత్త కథ కీ ఐడియా వచ్చింది ఇది నేను ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి స్ఫూర్తి తీసుకోని రాస్తూన్న ఒక మంచి రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ కథ తో తిరిగి వచ్చేసా, నాకూ ఇంతకు ముందు నా వృత్తి కారణంగా కథ రాయడానికి సమయం కుదరలేదు ఇప్పుడు మళ్లీ కొంచెం సమయం వచ్చింది అందుకే కొత్త కథ నీ మీ ముందుకు తెస్తున్న.

నను మళ్లీ అభిమానిస్తారు అని తిరిగి ప్రోత్సాహిస్తారు అని భావిస్తున్న. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Welcome back to Xossipy sir  congrats
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
Video 
(05-05-2024, 07:45 PM)sri7869 Wrote: Welcome back to Xossipy sir  congrats

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#4
maro kotha story tho vachinanduku chala santhosanga undhi sodara niku antha manchi jaragaali
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#5
Title భలే ఉంది విక్కీ గారు. 

ఈ సృష్టిలో ఏముంటాయో? వేచి చూడాల్సిందే.
[+] 2 users Like Haran000's post
Like Reply
#6
All the best bro
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#7
Video 
(హైదరాబాద్, బట్టర్ ఫ్లై పబ్ )


టివి లో నాన్న కు ప్రేమ తో సినిమా వస్తుంది అందులో NTR ఇంట్రో సీన్ వచ్చింది, అప్పుడు అదే పబ్ లో ఒక మూలన కూర్చుని తన పాటికి తన మందు తాగుతూ ఉన్నాడు అసిస్టెంట్ కమిషనర్ రాజ్, అతనంటే సిటీ లోని రౌడీలకు, గుండాలకు హడల్ అలాంటిది అతను నాలుగు రోజుల నుంచి అదే పబ్ లో మందు తాగుతూ ఉన్నాడు, అప్పుడు అదే పబ్ ఓనర్ రంగా వచ్చి "సార్ మీరు నాలుగు రోజుల నుంచి వర్షం ఆగకుండా కురుస్తున్నే ఉంది, మీరు రోజు ఒకటే బ్రాండ్ ఆపకుండా తాగుతూ ఉన్నారు ఇంక నా పబ్ లో ఈ బ్రాండ్ లేదు మీరు నా మీద దయ చూపించి బయలుదేరండి సార్ పుణ్యం ఉంటుంది" అని బ్రతిమాలాడు రంగా, అప్పుడు రాజ్ తన చేతిలో ఉన్న బాటిల్ విసిరి కొట్టి తన పర్స్ నీ రంగా మీదకు విసిరి కొట్టి "ఇంకో రెండు బాటిల్స్ తీసుకోనిరా" అని అన్నాడు రాజ్, అప్పుడు రంగా కాలు పట్టుకుని వేడుకున్నాడు, దాంతో రాజ్ వాడిని విదిలించి కోడితే రంగా వెళ్లి పక్కన ఉన్న ఒక టేబుల్ మీద పడ్డాడు, అప్పుడు అక్కడ ఉన్న రిమోట్ మీద రంగా చెయ్యి పడి ఆ టివి ఛానల్ మారి ఒక న్యూస్ ఛానల్ వచ్చింది, అందులో "నేటి ఉదయం భారతీయ సాంస్కృతిక నృత్య కళాకారిణి భువన నాయర్, చిన్న వయసులోనే తన వెన్ను ముక్క కోల్పోయిన సంకల్పం బలం తో నృత్యకారుడి గా ఎదిగిన సంతోష్ నాయర్ తో జరిగింది, ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉన్నట్లు అందరూ వీరిని కొనియాడారు" అని న్యూస్ ఛానల్ లో ప్రసారం చూసిన రాజ్, కోపం గా ఒక బాటిల్ నీ అర చేతితో పట్టుకుని గోడకు వేసి కొట్టాడు, దాంతో రంగా ఆశ్చర్య పోయాడు అప్పుడు రాజ్ "సారీ" అని చెప్పి బయటకు వచ్చి తన కార్ లో కూర్చుని, మందు మత్తులో కార్ నీ వేగంగా నడుపుతూ వెళ్లాడు రాజ్.

అతనికి భువన చెప్పిన మాటలు గుర్తుకు రావడం మొదలు అయ్యింది "నేను సంతోష్ కీ నృత్య లోనే కాదు జీవితం లో కూడా తోడు ఉండాలి అనుకుంటున్నా" అని భువన చెప్పిన మాట అతని చెవిలో గిర్రున తిరిగింది, దాంతో రాజ్ తన స్టీరింగ్ మీద గట్టిగా కొడుతూ ఏడుస్తూ ఉన్నాడు రాజ్, "భువన ఐ లవ్ యు భువన" అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు అదే సమయంలో తనకు ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి నీ చూసుకోకుండా కార్ తో ఢీ కొట్టాడు రాజ్.

దాంతో రాజ్ హుటాహుటిన కార్ దిగి వెళ్లి ఆ ముసలి వ్యక్తి నీ కార్ లో ఎక్కించుకోనీ హాస్పిటల్ కి తీసుకోని వెళ్లాడు, హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న ఒక నర్స్ ఆ ముసలి వ్యక్తి నీ చెక్ చేస్తే అతని లో స్పర్శ తెలియడం లేదు, దాంతో పాటు అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ దారిలో రాజ్ నీ చూశాడు అప్పుడు అతనికి పది నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

(పది నెలల క్రితం)

ఆ మెడికల్ కాలేజీ లో డ్రగ్స్ peddling జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో రాజ్ ఆ కాలేజీ మీద రైడింగ్ చేసి అందరినీ అరెస్ట్ చేశారు అప్పుడు ఈ డాక్టర్ నీ కొట్టాడు అప్పుడు ఆ డాక్టర్ దాని అవమానం గా భావించాడు, రాజ్ మీద ఏదో ఒక విధంగా పగ తీర్చుకోవాలి అని  అనుకున్నాడు అప్పుడు ఇప్పుడు అతనికి అవకాశం దొరికింది.

ఆ డాక్టర్ వచ్చి రాజ్ తో "సార్ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు మీరు కూడా గాయపడ్డారు అంటే ఇది మీరే చేశారా" అని అడిగాడు, దానికి రాజ్ కాదు అని చెప్పి పక్కన ఉన్న కాటన్ తో చెయ్యి తుడుచుకొని పక్కన పడేసి వెళ్లిపోయాడు, అప్పుడు ఆ డాక్టర్ ఆ కాటన్ తీసుకోని ల్యాబ్ కీ పంపి చెక్ చేయిస్తే అతనికి రాజ్ బ్లడ్ లో ఆల్కహాల్ అధికంగా ఉంది అని రిపోర్ట్ వచ్చింది, దాంతో ఆ న్యూస్ నీ తనకు తెలిసిన ఒక మీడియా వ్యక్తి కీ ఇచ్చాడు ఆ డాక్టర్.

మరుసటి రోజు ఉదయం రాజ్ నిద్ర లేచేసరికి తన గార్డెన్ లో డాన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యింది దాంతో వెళ్లి చూస్తే భువన తన స్టూడెంట్స్ కీ డాన్స్ నేర్పుతు ఉంది, అప్పుడే మీడియా వాళ్లు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్లు రాజ్ ఇంటికి వచ్చారు, అతను చేసిన యాక్సిడెంట్ లో ఆ ముసలి వ్యక్తి కోమా లో ఉన్నాడు అని చెప్పి రాజ్ నీ నిలదీశారు, వాళ్ల తో పాటు రంగా కూడా ఉన్నాడు నాలుగు రోజుల నుంచి రాజ్ అతని బార్ లో తాగుతూ ఉన్నాడు అని స్టేట్మెంట్ ఇవ్వడం తో కమిషనర్ రాజ్ నీ అరెస్ట్ చేయమని చెప్పారు, దాంతో రాజ్ జైలు కీ వెళ్లాడు ఇది చూసి భువన "నువ్వు ఏమీ మారలేదు చీ" అని చెప్పి వెళ్లిపోయింది.
Like Reply
#8
(06-05-2024, 06:30 PM)Haran000 Wrote: Title భలే ఉంది విక్కీ గారు. 

ఈ సృష్టిలో ఏముంటాయో? వేచి చూడాల్సిందే.

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#9
(06-05-2024, 05:37 PM)krsrajakrs Wrote: maro kotha story tho vachinanduku chala santhosanga undhi sodara niku antha manchi jaragaali

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#10
(06-05-2024, 07:05 PM)maheshvijay Wrote: All the best bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#11
కథ ప్రారంభం చాల బాగుంది, clps
దయ చేసి కొనసాగించగలరు
[+] 1 user Likes sri7869's post
Like Reply
#12
(06-05-2024, 08:30 PM)sri7869 Wrote: కథ ప్రారంభం చాల బాగుంది, clps
దయ చేసి కొనసాగించగలరు

ఖచ్చితంగా బ్రో
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#13
Bro after long gap welcome
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
#14
Nice start the
[+] 1 user Likes BR0304's post
Like Reply
#15
keep going
[+] 1 user Likes iamMASTURBATOR's post
Like Reply
#16
(06-05-2024, 09:41 PM)Bullet bullet Wrote: Bro after long gap welcome

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#17
(06-05-2024, 10:35 PM)iamMASTURBATOR Wrote: keep going

Thank you bro and me stories ani chadivanu nice emaina help Kavali ante chesthanu
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#18
(06-05-2024, 10:26 PM)BR0304 Wrote: Nice start the

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#19
Good start bro
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#20
(07-05-2024, 06:43 AM)maheshvijay Wrote: Good start bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)