Thread Rating:
  • 32 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance యాత్ర
#21
Nice story line
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
bagundi....continue
Like Reply
#23
సింధు: వెళ్దాం పద 

ఇద్దరు కిందకి పార్కింగ్ దగ్గరకి వెళ్లారు హర్ష కారు తీసుకోని వచ్చాడు 

హోటల్ రూమ్ లో 

ప్రియా : ఎం తెచ్చుకుందాం ర సాయంత్రం బీర్ వోడ్కా....... నాకు అయితే వోడ్కా కావాలి 

రాజ్ : నేను బీర్ తాగుతానే సింధు ఎం తాగుతుందో దాని ఇష్టం నేను ఎం అడ్డు చెప్పను

ప్రియా : అవ్సరం అయితే breezer తీసుకుందాం లే దానికి వైన్ కూడా ఉంటుంది 

రాజ్ : సరే  నీ ఇష్టం ఇప్పుడు బీచ్ కి ఏ టైం కి వెళ్ళేది 

ప్రియా : కాసేపు ఆగి వెళ్దాం రెడీ అయ్యి నేను అయితే ఇక్కడే వేసుకొని వస్తా బికినీ బీచ్ కి పైన t షర్ట్ వేసుకుంటా నువు ఎం అంటావ్ 

రాజ్ : సరే నీ ఇష్టం వేసుకో గోవా t షర్ట్స్ వున్నాయి కదా అవి వేసుకుందాం నలుగురం 

ప్రియా : ఓకే మనం బ్రేక్ ఫాస్ట్ తిందాం వాళ్ళు బయట తినేసి వస్తరు నేను వెళ్లి ఫ్రెష్ అయ్యి  వస్తా 

బ్రేక్ ఫాస్ట్ వచ్చేలోగా ప్రియా రాజ్ ఫ్రెష్  అవుతారు 

సింధు హర్ష కార్ తీసుకోని వెళ్లారు రోడ్ సైడ్ షాప్స్ చూస్తూ వెళ్తున్నారు 
[Image: KAT6_b7RZZAJqg0g5mGimgG8izEZOG3HmKjWN-oZ...rQ=s800-rw]


హర్ష : అక్కడ షాప్ ఆగుదామా పెద్దగా వుంది రేట్ కూడా తక్కువ 


[Image: fashion-bikini-shop-baga-goa-lingerie-re...7me1aa.jpg]
సింధు : సరే 

iddaru digaru
[+] 7 users Like sindhu_k's post
Like Reply
#24
Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#25
నైస్ స్టొరీ...
Like Reply
#26
హర్ష : పద షాప్ లోకి వెళ్దాం ఇక్కడ అని dresses దొరుకుతాయి అంటే గోవా లో వేసుకోవటం కి 
రకరాల మోడల్స్ ఉంటాయి మనకి  నచ్చింది తీసుకోవచ్చు 

సింధు : అవునా సరే చూదాం పద ప్రియా కచ్చితం గ బికినీ కావాలా అంటన

హర్ష : హ నువు వేసుకోవా గోవా వచ్చి బికినీ వేసుకోకుంటే ఎం బావుంటుంది 

సింధు : అంతే న సరే ట్రై చేస్తా లే రాజ్ కోసం నాకు నచ్చితే నీ వేసుకుంటా 

హర్ష : అయితే నేను మంచిది రెండు సలెక్ట్ చేస్తా లే కాదు అనకూడదు 

సింధు : సరే లే 

ఇద్దరు లోపలికి వెళ్లారు చుస్తునారు 

హర్ష : ఇది చూడు 
 
[Image: set-swimsuits-bikini-isolated-on-600nw-1118978555.jpg]
[Image: 4391c806-0f7e-4fd1-b7e2-9b6cf65f1b9c.83c...nBg=FFFFFF]

[Image: ec5e357e5863b46885ba985dcae1c9162d641275_1024_1024.jpeg]


[Image: ba00c21e89316e78a76354a33e0a6603.jpg]

సింధు : నచ్చలేదు మరి చిన్నగా వున్నాయి 

హర్ష : నవ్వుతూ... బికినీ లు అలానే ఉంటాయి 

సింధు : ఏమో నాకు అయితే నచ్చలేదు 

హర్ష : నీకు నచ్చావ్ లే కానీ నేను ఒక రెండు సెలక్ట్ చేశా లే 

సింధు : అవునా ఏవి చూపించు 

హర్ష : నో surprise ఓకే న 

సింధు : ఓకే 

ఆలా షాపింగ్ చేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ అంత తిరిగారు సింధు కొన్ని బ్రాలు లింగరీస్ తీసుకుంది తిరిగి రిటర్న్ అయ్యారు 

సింధు : హలో ప్రియా చెప్పవే 

ప్రియా : వాడి ఫోన్ కాల్స్ కలుస్తా లేదు వచ్చేప్పుడు 5 beers  వన్ వోడ్కా నువు breezer తెచ్చుకో 

సింధు : సరే స్పీకర్ లో పెట్ట లే తీసుకోని వస్తాం లే 

హర్ష : పక్కన షాప్ వుంది లే అక్కడ తీసుకుందాం నువు వోడ్కా తాగు బాగుంటుంది

సింధు : వద్దు నాకు కావాలి అంటే చూదాం లే 

హర్ష : నేను వున్నా కదా నీకు తాగేలా చేస్తా చూడు 

సింధు : చూదాం లే
[+] 7 users Like sindhu_k's post
Like Reply
#27
Super update
Like Reply
#28
షాప్ దగ్గర ఆగి తీసుకున్నారు అవి కార్ లో పెట్టి పక్కన హోటల్ లో టిఫన్ తిన్నారు అక్కడ నుండి రూమ్ కి వెళ్లారు 

ప్రియా : షాపింగ్ అయ్యింది ha ఎం ఎం తెచ్చారు 

సింధు : నీకు బికినీ తీసుకున్నాడు నాకు ఎం surprise అంటున్నాడు

రాజ్ : surprise ఏంటి బ్రో 

ప్రియా : surprise హ బికినీ లో కూడా na బికినీ అయితే నాకు నచ్చింది దానివి ఏవి 

హర్ష : ఎం లేదు బ్రో తాను నచ్చటం లేదు షాప్ లో అని చూసి అందుకే నేను ఏ రెండు సెలెక్ట్ చేశా డైరక్ట్ వేసుకుంటే తనకే నచుతుంది అని 

రాజ్ : ఓకే అయితే వేసుకున్నాకే చూస్తాం లే 

ప్రియా : వెల్దంమా బీచ్ కి నేను బికినీ వేసుకుంటా 

సింధు : ఇక్కడనుండి వెళ్తావా ఆలా 

రాజ్ : తాను బికినీ వేసుకొని t షర్ట్ వేసుకుంటది అంట 

హర్ష : నువు కూడా వేసుకో అలానే మల్లి అక్కడ వెళ్లి చేంజ్ ఎందుకు

ప్రియా : నేను అలానే అని ఇక్కడ వేసుకుంటా 

ప్రియా బాత్రూం కి వెళ్లి డ్రెస్ తీసేసి బికినీ వేసుకొని రూమ్ లో వచ్చి చూపిస్తుంది 

[Image: 16836602.gif]

ప్రియా : ఎలా వుంది బాగుందా ఎలా వున్నా 

రాజ్ : wow సూపర్ వున్నావ్ ఏ నిజం చాల బాగుంది 

హర్ష : బాగా సెట్ అయ్యింది నీకు 

సింధు : నిజం గ బాగుంది ఏ 


ప్రియా: నువు వెళ్లి వేసుకో 

హర్ష : ఇదిగో తీసుకో ఫస్ట్ ది

సింధు : సరే....

సింధు తీసుకోని బాత్రూం కి వెళ్లి చేంజ్ చేసుకొని vachndi 

సింధు : ఎలా వున్నా అంది నవ్వుతూ ......

[Image: 4b6a5d028bfd395fb4d08073ce3b3a79.gif]

ప్రియా : సెక్సీ గ వున్నావే 

హర్ష : నిజం చాల బాగున్నావ్ 

రాజ్ : బాగా సెట్ అయ్యింది నీకు బికినీ 

ప్రియా : వెళ్దాం పద ఇంకా బీచ్ కి 

సరే అని అందరు బీచ్ కి బైల్దేరారు.......................


please support me
[+] 9 users Like sindhu_k's post
Like Reply
#29
Super update Sindhu keep rocking
Like Reply
#30
Excellent update  clps
Like Reply
#31
Sindhu niku Google chat lo story peta chudu okasari
Like Reply
#32
Nice update
Like Reply
#33
Nice update
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#34
super sindhu, keep going
Like Reply
#35
నలుగురు దిగి బీచ్ దగ్గరకి వచ్చారు. హర్ష కార్ పార్క్ చేసి వచ్చాడు సరదాగా నలుగురు వాటర్ లో దిగారు ఒకరి మీద ఒకరు వాటర్ చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు 

ప్రియా t shirt తీసి బికినీ లో వుంది రాజ్ హర్ష t షర్ట్ అండ్ షార్ట్ లో వున్నారు 

ప్రియా : సింధు ర వాటర్ లోపలి కి వెళ్దాం 

సింధు : ఆమ్మో నేను రాను నువు వేళ్ళు 

హర్ష : వెళ్తావా నేను తీసుకోని వెళ్లి పడేయాలా 

సింధు : ఏ వద్దు కాసేపు ఆగి వెళ్తా లే 

ప్రియా : హర్ష రాజ్ మీరు రండి ర అది దాని ఇష్టం వస్తుంది లే 

రాజ్ : రా బ్రో వెళ్దాం అని హర్ష ని లాకొని వెళ్ళాడు

ముగ్గురు వాటర్ లో ఎంజయ్ చేస్తున్నారు 



 సింధు t షర్ట్స్ తీసేసి తాను కూడా వాటర్ లోకి వస్తుంది 

[Image: R023VDs.gif]

[Image: bikini-f3kxv8ekha5malqd.gif]
[+] 7 users Like sindhu_k's post
Like Reply
#36
Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#37
నేను స్టోరీ ని ఆపేస్తున్న నాకు రెస్పాన్స్ వస్తలేదు బహుశా మీకు స్టోరీ నచ్చలేదు అనుకుంట

నేను డైరక్ట్ సెక్స్ స్టోరీ రాయను కథ ను ఆలా తీసుకోని కొంచెం ఫీల్ ల తీసుకోని తరువాత సెక్స్ లోకి తీసుకెళ్దాం అనుకున్న అందుకే మీకు నచ్చలేదేమో

ఇక్కడతో ఏ స్టోరీ ని క్లోజ్ చేస్తున్న   ఎవరు అయినా స్టోరీ కంప్లీట్ చేయాలి అనుకుంటే చేయండి

థాంక్స్ అందరికి
[+] 2 users Like sindhu_k's post
Like Reply
#38
(07-05-2024, 01:58 PM)sindhu_k Wrote: నేను స్టోరీ ని ఆపేస్తున్న నాకు రెస్పాన్స్ వస్తలేదు బహుశా మీకు స్టోరీ నచ్చలేదు అనుకుంట

నేను డైరక్ట్ సెక్స్ స్టోరీ రాయను కథ ను ఆలా తీసుకోని కొంచెం ఫీల్ ల తీసుకోని తరువాత సెక్స్ లోకి తీసుకెళ్దాం అనుకున్న అందుకే మీకు నచ్చలేదేమో

ఇక్కడతో ఏ స్టోరీ ని క్లోజ్ చేస్తున్న   ఎవరు అయినా స్టోరీ కంప్లీట్ చేయాలి అనుకుంటే చేయండి

థాంక్స్ అందరికి
Please continue the story  Namaskar
Like Reply
#39
Please continue……
Like Reply
#40
మీరు రాసిందే రెండు ఎపిసోడ్సు 
అప్పడే రెస్పాన్స్ ఎవరు ఇస్తరు 
ఏమో ఇదీ కూడా అస్సాం ఏమో 
మీరు ఎపిసోడ్ రెగలర్గా ఇవ్వండి 
Like Reply




Users browsing this thread: 3 Guest(s)