రూప అగర్వాల్: హలో డాడీ.. ఎక్కడ ఉన్నావ్..
నీతో అర్జెంటుగా మాట్లాడాలి..
రమేష్ అగర్వాల్: రూప.. నేను ముంబై లో ఉన్నాను..
నైట్ మన మాన్షన్ లో ఉంటాను.. అర్జెంటు అయితే చార్టర్ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి వచ్చేయి అమ్మ.. ఇంతకీ ఏంటో అంత ముఖ్యమైన విషయం.. నాకు అల్లుడిని పరిచయం చేయబోతున్నావా?
రూప: అల్లుడిని అటుంచితే.. నాకు మీ హెల్ప్ కావాలి.. గవర్నమెంట్ లో మీ కాంటాక్ట్స్ కావాలి
రమేష్: రూప.. అవి నీకెందుకు తల్లి.. పనేంటో చెప్పు..
నీకు 10 నిముషాలలో ఏర్పాటుచేస్తా.
రూప: డాడీ.. నేను ఫోన్లో మాట్లాడలేను.. ఇప్పుడు టైం 7 అవుతోంది.. 9 కి మ్యాన్షన్ లో ఉంటా.. మీరు లేట్ చేయకుండా వచ్చేయండి.. మీటింగ్స్ ఏమి పెట్టుకోవద్దు.. ప్లీజ్ డాడీ
రమేష్: ఓకే బేబీ.. డన్ డీల్.. మీట్ యు ఏట్ 9
బాయ్
రూప: సి యు సూన్ డాడీ.. లవ్ యు బాయ్.
మగాళ్లని తన అందంతో తెలివితేటలతో తన ఆస్థి అంతస్థులతో తన చుట్టూ తిప్పుకున్న రూప కి మొదటిసారి ఒక మగాడిని చూడగానే తన లోని ఆడతనం నిద్రలేచింది.. చిటికెస్తే కుక్కలాగా నిలబడే ఎంతో మంది మగాళ్లని చూసింది కాని వీడు.. ఈ సూర్య గాడు.. నాకు నెంబర్ ఇచ్చాడు.. నీ నెంబర్ 3 అంటూ ఉంటే.. ఒళ్ళు మండిపోయింది.. నాకు ఎదురుచెప్పే మగాడు అయితే మా నాన్న అవ్వాలి కాని వీడెంటి నా హోదా పరపతి చూసి కూడా సొల్లు కార్చకుండా చాలా సైలెంట్ గా కామ్ గా మాట్లాడాడు.
నేను అతన్ని బెంగుళూరు లో ఫాలో అయినా విషయం కూడా తనకి తెలిసు.. అయినా నేను నెంబర్ అడిగితే ఎగిరి గంతులు వేయకుండా.. నా మొబైల్ లో తన నెంబర్ చూపిస్తాడా.. తనకి పేస్ రీడింగ్ కూడా తెలుసా? లేదంటే నేనే వాడిని చూసి సొల్లు కార్చేసానా? ఇడియట్ సొల్లు కాదు.. ఇంకేదో కార్పించాడు.. వాడిని పొందాలి అని మనసు ఇంతలా కోరుకుంటుందో అర్ధం కావట్లేదు.. గొప్ప అందగాడు కూడా కాదు.. ఏదో క్యూట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉంటాడు.. ఆఫఘానిస్తాన్ లో చుసినప్పటి నుంచి నన్ను ప్రతి రోజు కలలో వేదించుకు తింటున్నాడు.
వీడిని వదలను అని ఎయిర్పోర్ట్ లోని తన కంపెనీ ప్రైవేట్ హ్యాంగర్ లోపలికి వెళ్ళింది.
xxxxxxxxx
దూరంగా పసుపు చీరలో అటుతిరిగి నిలబడిని అంజలిని చూడగానే సూర్య గుండె వేగంగా కొట్టుకొడం మొదలయింది.. పండూ.. అని చిన్నగా పిలవగానే.. అంజలి వెనక్కుతిరిగి.. గబగబా పరిగెడుతూ వచ్చింది.
కౌగిలించుకోడానికి చేతులు చాపిన సూర్య కి షాక్ ఇస్తూ దగ్గరకు రాగానే సూర్య కాళ్ళ మీద పడిపోయింది అంజలి.
ఊహించని పరిణామం నుంచి తేరుకొని అంజలి భుజంపట్టి పైకి లేపి.. దగ్గరకు తీస్కొని నుదిటిపై ముద్దు పెట్టాడు..
ఏంటి పండూ అ పని.. అవసరమా మన మధ్య ఇవన్నీ.. అయినా వయసులో నీకన్నా ఆరు నెలలు చిన్నోడిని..
మొగుడికి మర్యాద ఇవ్వడం భార్య మొదటి కర్తవ్యం.
అయినా ఇన్ని అందాలు విరబూసిన ముద్దుగుమ్మ ని పెళ్లిచేసుకోవాలంటే పెట్టి పుట్టాలి.. అ అందం నాకు దక్కుతుంది అంటే నాకేమి నొప్పి.. చూడు నీ కళ్ళలో నీటికి కాటుక చేదిరిపోయింది..
అంజు: శ్రీవారు.. మీకు ఒక విషయం చెప్పాలి
సూర్య: లోపల కూర్చుని మాట్లాడుకుందామా?
అంజు: లేదు.. ఇక్కడే ఇప్పుడే మాట్లాడాలి
సూర్య: దేనిగురించి అంజు
అంజు : ఇర్ఫాన్ గుర్తున్నాడా?
సూర్య: హ్మ్మ్.. చెప్పు
అంజు: వాడు మధ్యాహ్నం నా రూమ్ కి వచ్చి నన్ను అల్లరి చేయబోయడు.. సమయానికి మీ కలీగ్ రితిక గారు వచ్చి నన్ను వాడినుంచి కాపాడారు..
ఆవిడా రాకపోయింటే నేను నీ ముందు ఇలా ఉండేదాన్ని కాదేమో.. ఆవిడని దేవుడే పంపాడు.. నా
జీవితాన్ని కాపాడిన దేవత ఆవిడా.
సూర్య: హ్మ్మ్.. దాని గురించి మర్చిపో పండూ.. అదొక పీడకాల అనుకో.. వాడు ఇంకా నిన్ను నన్ను డిస్టర్బ్ చేయడు.. ఇర్ఫాన్ సెక్యూరిటీ అధికారి కస్టడీ లో ఉన్నాడు. డోంట్ వర్రీ మై డార్లింగ్.
అంజు: రితిక మేడమ్ ని నువ్వే పంపావు కదా..
సూర్య: నిన్ను తీసుకురమ్మని పంపాను.. ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే నేనే వచ్చేవాడిని అంజు.
ఐ ఆమ్ సారీ అంజు..
అంజు: నాకు నువ్వు తప్ప ఇంకేమి గుర్తుకురాలేదు సూర్య.. నన్ను ఇక్కడే ఇప్పుడే నీదాన్ని చేస్కో.. అంటూ.. సూర్య ని గట్టిగ కౌగిలించుకుంది.
సూర్య: అంజు కౌగిలిలో నలిగిపోతు.. భుజం మీద ఒక తడి ముద్దు పెట్టగానే అంజు లో వేడి పెరిగింది
తన ఎద అందాలు ఒరిపిడి లో వెచ్చదనానికి హాయిగా ఉంది.
పండూ.. నువ్వెప్పుడూ నాదానివే.. నీ బరువు బాధ్యతలు నావే అని నీకు ఎన్నోసార్లు చెప్పాను..
ఎవరు కాదన్న, వద్దన్నా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు..
ఇక పెళ్లి అంటావా..నీ ఇష్టం.. రేపు అయినా నాకు ఓకే..
కాని నీ ఎగ్జామ్స్ అయ్యాక.. నీతో మాట్లాడాలి అనుకుంటున్న అదే విషయం..
శోభనం అయితే నేను ఎప్పుడో రెడీ.. కాని నిన్ను చుస్తే.. నాకు కొన్ని కింకీ ఐడియాస్ వస్తాయి..
అందుకే ఇన్నాళ్లు ఆగాను..
అంజు: సిగ్గు పడుతూ ..చి పో .. పెళ్ళాన్ని ప్రసన్నం చేస్కో ... నీ కోర్కెలు చక్కగా తీరతాయి ..
అది సరే కానీ ఎగ్జామ్స్ అయ్యాక నాతో మాఇంటికి వస్తావా.
మా అమ్మతో ప్రాబ్లెమ్ లేదు.. మా నాన్న తో ప్రాబ్లెమ్.
ఆయనేమో సొసైటీ, పరపతి, క్యాస్ట్, తొక్క తోటకూర అంటాడు..
సూర్య: ఓకే డెఫినిట్ గా వస్తాను .. నిన్ను నాదాన్ని చేస్కుంటా ..
మరి ఈరోజు స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా
అంజు: స్పెషల్స్ కోసం నైట్ వరకు ఆగడం నావల్ల కాదు అంటూ .. సూర్య ని కౌగలించుకుని గట్టిగ ముద్దుపెట్టేసింది
సూర్య: ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకుని ... తనని ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీస్కుని వెళ్ళాడు
అంజు: గాలిలో తేలిపోతున్న తనకు .. సూర్య నాలుక తన పెదవులను తాకగానే ..ఒక్కసారిగా దూరం జరిగింది
సూర్య: నీకు ఫ్రెంచ్ కిస్ ఇష్టం లేదా?
అంజు: ఇప్పుడది అవసరమంటావా.. నువ్వు కిస్ అడిగావు.. నేను ఇచ్చాను గా అంటూ చిలిపిగా రెచ్చగొట్టింది అంజలి
సూర్య: గడ్డం కింద వేలు పెట్టి అంజు ముఖాన్ని పైకి లేపి తన కళ్ళలోకి చూస్తూ మెల్లగా ముందుకు వంగి..మరోసారి పెదవులు కలిపాడు.. అంజు పిడికిలి అతని ఛాతిమీద బిగుసుకుంది.. ఆ వెచ్చని పెదవుల తాకిడికి మైమరచిపోతు.. మగతతో కనురెప్పలు బరువైపోయి తన గుండెల్లో భారాన్ని కొద్దికొద్దిగా తగ్గించుకుంది.
ఇంతకు మునుపు లా నాలుక ని పెదవుల మధ్యలో జోనపకుండా ముద్దు పెట్టాడు..
ముద్దుఇచ్చే మత్తు లో మునిగిపోయిన అంజలికి బయట ప్రపంచం అంత మసకబారిపోయింది.
మునిపంటి గాట్లతో విరహ వేదన పెరిగిపోతు.. మధువు కోసం వేంపరలాడే తుమ్మెదలా అతని బాహువుల్లో బంది అయిపోయింది.
సూర్య మాత్రం ఎంతో సుకుమారంగా అంజలిని పొదవిపట్టుకొని అమృత్తాన్ని జుర్రుకుంటు.. ప్రేమని కళ్లద్వారా వ్యక్తపరుస్తూ అంజలి ఊహించని విధంగా నాలుకని ఒక్కసారి అంజలి నోటిలోకి పెట్టి తీసేసాడు.
ఆదరబంధం విడిపడిపోకుండా, ఊపిరి తీసుకోవడానికి ఇద్దరు కష్టపడుతూ ఉన్నారు.
ఈరోజు తనపై జరిగిన వికృత చేష్టలు అన్ని ఒక్కకటిగా తన మనసునుంచి చేరిపివేయబడుతూ కొత్త జ్ఞాపకాలు పెదవులతో ముద్రించుకుంటోంది
పెదవులు వదలకుండా అంజలి సూర్య కళ్ళలోకి చూస్తూ కొంటేగా 'ఇంకేంటి' అంటూ నొసలు ఎగరేస్తూ అడిగింది.
ఈ యుద్ధం లో విజేతలు ఉండరు..అందరు అలసి సొలసి ఓడిపోవాల్సిందే..
నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటు.. పెదవుల్ని వదిలాడు సూర్య..
విజయాగర్వం అంజలి కళ్ళలో కనపడుతోంది..
నిన్ను ముడ్డుపెట్టడం లో ఇక్కడి దాక తీసుకురావడానికి నా తల ప్రాణం తోక లోకి వచ్చింది అంజు..
ఇంకా నా ఫస్ట్ నైట్ సంగతి దేవుడెరుగు అంటూ ఆటపట్టించాడు.
అంజు చిన్నబుచ్చుకుంటూ.. కావాల్సినదానికోసం కష్టపడితే తప్పేమిలేదు శ్రీవారు అంటూ గారాలు పోయింది.
[b]సూర్య: సరే గాని.. రేపు నీ ఎక్సమ్ ప్రేపరషన్ చూసుకో.. ఇప్పుడు బయటికి వెళ్దామా?[/b]
అంజు: షాపింగ్ ఆ?? డిన్నర్ అ? పార్టీ ?
సూర్య: నీ ఇష్టమే.. నాకేదైనా ఓకే..
అంజు: అయితే ముందు షాపింగ్ తర్వాత డిన్నర్..
సూర్య: ఈరోజు నైట్ ఒక పార్టీ ఉంది వెళ్దామా ..ఫర్ ఆ చేంజ్ అఫ్ మూడ్
పండు: నువ్వు చాలు నాకు .. మూడ్ మార్చడానికి .. నీకు వెళ్ళాలి అండ్ ఇంపార్టెంట్ అనిపిస్తే కచ్చితంగ వెళ్దాం
సూర్య: ఇది ఒక ఫండ్ రైజర్ ఈవెంట్, యూనిసెఫ్ (UNICEF) గురించి చేస్తున్నారు .. పిల్లలు కోసం ముఖ్యంగా .. ఢిల్లీ, లోని టాప్ సెలబ్రిటీస్, డిప్లొమాట్స్ అండ్ వీ.ఐ.పీ లు వస్తున్నారు .. నైట్ డిన్నర్ తర్వాత చిన్న ఫండ్ రైజర్ ఈవెంట్ ఉంటుంది .. మనకు తోచినంత ఇస్తే సరిపోతుంది
పండు: అయ్యా బాబోయ్ .. అలంటి ఈవెంట్ ని న్యూస్పేపర్ అండ్ యూట్యూబ్ లో చూడటమే కానీ అసలు ఎలా ఉంటుందో తెలీదు , అయినా ఒక మామూలు అకౌంటెంట్ గారికి పేజీ 3 పార్టీ లో ఇన్విటేషన్ ఏంటో నాకు అర్ధం కావట్లేదు ..
సూర్య: దీంట్లో పెద్ద రహస్యం ఏమి లేదు .. ఎంత గొప్ప వాడికైనా ఎంత సెలబ్రిటీ అయినా వాళ్ళ లొసుగులు లాయర్ లకి అకౌంటెంట్ లకి తెలుస్తాయి అంతే ..ఆలా వచ్చింది ఈ అవకాశం బంగారం.
పండు: హ్మ్మ్ సర్లెయ్ .. నమ్మేసాం గని .. ఎలా వెళ్ళాలి అక్కడికి .. నాకు ఒక్క డ్రెస్ కూడా లేదు ..
సూర్య: మై హూ నా.. షాపింగ్ వెళ్దాం లే .. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు.. అక్కడే డ్రెస్ కొనుక్కుని వేస్కుందువుగాని
అంజు: షాపింగ్ అంటే స్పెషల్ డ్రెస్ ఏమైనా తీసుకోవాలా
సూర్య: వెస్ట్రన్ ఈవెనింగ్ డ్రెస్, నిన్ను పార్లోర్ లో రెడీ చేయించి తీసుకువెళ్తా ..సరే నా
అంజు: వెస్ట్రన్ డ్రెస్ నాకేమి బాగుంటాయి .. నా బాడీ ఫిగర్ కి సూట్ అవ్వదేమో ...
సూర్య: ఈరోజు పార్టీ లో స్పెషల్ అట్రాక్షన్ నువ్వే అవుతావు చూడు ... ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది పార్టీ అవార్డు ఉంటె నీకే ఇస్తారు ..
పండు : ఒకే మై డియర్ .. 15 మినిట్స్ లో రెడీ అవుతా..
సూర్య: కాని ఒక కండిషన్.. షాపింగ్ 1 గంటలో అయిపోవాలి.
అంజు : డన్.. (షాపింగ్ కి మినిమం 3 గంటలు లెక్కవేసుకుంది మనసులో.)
సూర్య: ఎక్కడికి వెళ్దాం షాపింగ్ కి ... ఎనీ ఐడియాస్ ?
అంజు: ఫ్రెండ్స్ తో కలిసి DLF promenade అండ్ DLF Emporio లో విండో షాపింగ్ చేసేవాళ్ళం ...వాటికీ వెళ్దామా ??
సూర్య: పెద్ద టెండర్ ఏ పెట్టావ్.. ఓకే పద అయితే.
అంజు: నీకు ఇబ్బంది అయితే వద్దు..
సూర్య: నాకు ఇబ్బంది ఏమి లేదు.. నువ్వు నీకు నచ్చినవి తీసుకో.. రేపు జాబ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ తీస్కో.. ఫార్మల్స్.. పార్టీవేర్, డైలీ్వేర్..బట్టలు తీసుకోమని లాస్ట్ టైం కలిసినప్పుడు క్రెడిట్ కార్డు కూడా ఇచ్చాను.. మొత్తం కలిపి 5000 వాడుకున్నావు.. అది కూడా రెస్ట్రాంట్ లో..
అంజు: మంత్ ఎండింగ్ కష్టాలు మావి..అయినా కట్టుకునేవాడు చేత కొనిపించుకోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.. అది మీ మగాళ్ళకి అర్ధం కాదు.
సూర్య: కట్టుకునేవాడు అనేకంటే విప్పేవాడు అంటే బాగుంటుంది కదా అని ఇక్కడ కవి హృదయం ఘోషిస్తోంది..అంజు ❤️
అంజు: చి చి.. నీ మగబుద్ది పోనిచ్చుకున్నావు కాదు.. ఎప్పుడు అదే యావ..
సూర్య: ఇంత చేసాక నా దేవత కరుణిస్తే సంతోషిస్తాం..
అంజు: మంచిది.. కార్యం రోజు కచ్చితంగా కరుణిస్తా అంటూ మూసి మూసి నవ్వులు నవ్వుతూ ఒక తడి ముద్దు ఇచ్చింది.
సూర్య: ఇంకో విషయం కార్ నువ్వే డ్రైవ్ చెయ్యాలి..
నేను 10 నిముషాలలో రెడీ అవుతాను.. నువ్వు కూడా రెడీ అవ్వు..
అంజు: డ్రెస్ చేంజ్ చేసుకోనా.. సారీ తో ట్రయిల్ రూమ్ లో ఇబ్బంది గా ఉంటుంది. నేను జీన్స్ తో వస్తాను
సూర్య : ఓకే..
చుట్టూ చుస్తే ఆకాశమంత నల్ల మబ్బులు కమ్మేశాయి ..
చలికాలం ఏమో అది ఢిల్లీ లో సాయంత్రం బాగా చలి ఉంది .. సుమారు 5° ఉంటుంది
బలమైన గాలి వీస్తుంటే నైట్ వర్షం పడే సూచనలు కనపడుతున్నాయి
అంజు: శ్రీవారు ఈ రోజు ఏమేమి కొనిపెడతారో చెప్పండి.. ప్రిపేర్ అవ్వాలి కదా
సూర్య: నీ ప్రేపరషన్ పాడుగాను.. నీ ఇష్టమే.. నాకైతే నీకో సిగ్గు బిళ్ళ కొనిపెట్టాలని ఉంది.. TBZ కి వెళ్దామా?
అంజు: చి పో.. ఎవరైనా ఆలా అంటారా.. సిగ్గులేనోడా..అంటూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంది
సూర్య: ముందే శ్రీవారు అంటున్నావు కదా అని.. కొంటాను అన్నాను.. ఏ మొగుడు కాకా ఇంకెవడు కొంటాడు. అంటూ ఆటపట్టించాడు.
అంజు: సరే మహానుభావా.. నేనే ఓడిపోయాను.. ఇక పదండీ లేట్ చేయకుండా అంటూ రేంజ్ రోవర్ వైపు వెళ్లారు.
మాల్ లోపల..
సూర్య : నువ్వు ఏమి తీసుకున్న.. నాకు నువ్వు రాత్రికి ఫార్మ్ హౌస్ కి వెళ్ళాక చక్కగా వెస్కొని చూపించాలి.
అంజు: సరే.
సూర్య: ఫస్ట్ ఇన్నర్వేర్ తీసుకుందామా అంటూ కన్నుకోట్టాడు
అంజు: నో వే.. ఇంకెప్పుడైనా తీస్కుంటా.
సూర్య : విప్పేవాడు పక్కన ఉండగా తీసుకోవడానికి సిగ్గు గా ఉందా..
అంజు: అయ్యో రామ.. నాకు సిగ్గు బాబు.. నా వల్ల కాదు..
కట్టుకునేవాడిని కాస్త విప్పేవాడిని చేసేసావు.. అసలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అలా..
(మనసులో మాత్రం సరదగా,సంతోషంగా ఉంది.. బయటికి చెప్పడానికి సిగ్గు )
సూర్య: సరే నెక్స్ట్ టైం తీసుకుందాం.. ఇప్పుడు అయితే మోడరన్ డ్రెస్ ట్రై చేయి.. Ralph Lauren, Gucci,louis vuitton, ఉన్నాయి ఇక్కడ..
అంజు: ఆమ్మో.. అంత ఖరీదు బట్టలు అవసరం లేదు.
మమ్మోలుగా ఉండేవే తీస్కుంటా సూర్య..
సూర్య: నా కాబోయే శ్రీమతి కి తనకి నచ్చినవి తీసుకుంటే హ్యాపీ నాకు.
అంజు: ఖర్చులు కూడా చూసుకోవాలి సూర్య శ్రీమతి అంటే.. ఇప్పుడు అవసరం కూడా లేదు కదా..
సూర్య: నిన్ను బాడీకాన్ ( bodycon) డ్రెస్ లో చూడాలని ఉంది.. పదా ralph lauren కి వెళ్దాం అంటూ తనని వెంట పెట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు..
అంజు: లోపల ఖరీదైనా బట్టలు చూసి నివ్వేరాపోయింది.. అన్ని నలభై వేల పైమాటే..
ఒక black కలర్ బాడీ కాన్ డ్రెస్ బాగా నచ్చింది.. కాని 75000rs..
సూర్య: రెండో మాట ఆలోచించకుండా అంజు సైజు డ్రెస్ బయటికి తెప్పించి ట్రయల్ కి పంపాడు.
అంజు ఆహ్ డ్రెస్ లో అదిరిపోయింది అనే చెప్పాలి..
సేమ్ మోడల్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ బ్లాక్ రెండు డ్రెస్సెస్ తీస్కొని అవి కూడా అంజు కి తెలీకుండా ప్యాక్ చేయించాడు..( ఒకటి వైషూ కి ఇంకోటి రితిక కోసం )
డెలివరీ రేపు తీసుకుంటాను అని చెప్పి బిల్ చేయించాడు..
Gucci లో హ్యాండ్ బ్యాగ్ మూడు..(వైషూ అండ్ రితిక కి చెరొకటి )
LV లో 3 డ్రెస్సెస్..(వైషూ అండ్ రితిక కి చెరొకటి )
తీసుకున్నాడు.
సూర్య: అంజు.. నువ్వు కాసేపు ఆలా షూస్ చూస్తూ ఉండు.. ఇప్పుడే వస్తాను అంటూ.. ఇన్నెర్వేర్ తీసుకున్నాడు..
బయటికి వచ్చేపాటికి టైం 8:20 అవుతోంది.
సూర్య: అంజు.. నీ అకౌంట్ లో కాష్ ఎంత ఉంది?
అంజు: దేనికి.. ఒక 4000 ఉంటాయేమో.
సూర్య: మరి పర్సు లో
అంజు: 700 ఉన్నాయి.. ఎందుకు ఇప్పుడు అడుగుతున్నావు?
సూర్య: క్రెడిట్ కార్డు వాడట్లేదు కదా.. నేను నీకు ఎప్పుడో చెప్పాను.. నీ ఖర్చులన్నీ నావేనని.. నువ్వు నాదానివి అని.. 2 ఇయర్స్ లో నువ్వు క్రెడిట్ కార్డు లో చేసిన ఖర్చు 5000 దాటలేదు?
ఎందుకు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతావు..
అంజు: ఓయ్.. నా బరువు మోయాల్సినప్పుడు మొద్దువుగాని.. ఇప్పుడు ఏమైంది.. హాస్టల్ కి కాలేజీ ఫీ ఇంట్లో చూస్తున్నారు కదా.. ఇంకా ఖర్చులు ఏముంటాయి అమ్మాయిలకి.. రెస్టారంట్ లకి నెలకోసారి వెళ్తాము అంతే.. ఇక డ్రెస్సింగ్ కి పండగలప్పుడు ఇంట్లో కొంటారు.. నీ కోసమని మెరూన్ చీర కొన్న కానీ.. ఏమోలే.. ఇక వదిలేయి ఆ టాపిక్ అంది.
సూర్య: అంజు .. పెళ్లి అయ్యాక నువ్వే మోస్తావు నా బరువు..
అంజు: చి ...నీకెప్పుడు అదే యావ ... బాబోయి నువ్వు ఇలా మాట్లాడితే నేను పార్టీ కి రాను ..
సూర్య: ఇప్పుడు ఏమన్నాను .. నిజమేగా చెప్పింది .. మీ ఆడవారి మాటలకూ అర్దాలే వేరులే అని PK ఎప్పుడో చెప్పాడు.
అంజు: అమ్మాయిలకి ..నీలా పోకిరి వేషాలు వేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు ..
సూర్య: మరి నేనంటే ఎందుకో అంత ఇష్టం ?
మొగుడు, శ్రీవారు, అని పిలవడం ఏంటో ?
అంజు: దానికి సమాధానం రాత్రికి బెడ్ రూమ్ లో చెప్తాను శ్రీవారు ..
సూర్య: చాలు .. మగాడు మటాష్ అయ్యేది బెడ్ రూమ్ లోనే కదే ..
మా వీక్ పాయింట్ తో మీ ఆడజాతి ఆడుకుంటుంది .. చెప్తా చెప్తా ..రాత్రికే చెప్తా ..
ఇంతలో జ్యువలరీ షోరూం వచ్చేసింది.
సూర్య కి తల్లి తండ్రి నామ మాత్రానికి ఉన్న.. కష్టాలు తెలుసు.. అంజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది.. సరిగ్గా చెప్పాలి అంటే ఈ కాలం అమ్మాయి కాదు అనిపిస్తుంది.
తనకి మంచి జీవితం ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి.. రెండేళ్లు క్రితం తన పర్సనల్ క్రెడిట్ కార్డు ఇచ్చిన వాడుకోలేదు.. ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు అని మనసులో అనుకోని.. బయటికి దిగాడు .
అంజు: TBZ అంటే ఏంటి.. దుబాయ్ షేక్ పేరు లా ఉంది..
(TBZ:త్రిభువన్దాస్ భీంజి జవేరి)
సూర్య: MBZ పేరు తో అబూదాభి రాజు ఉన్నాడు కాని.. ఇది మన మర్వాడీ షాప్.. ఇండియా లో టాప్ జ్యువలరీ షాప్.. మెయిన్ బ్రాంచ్ ముంబై లో ఉంది.
పెళ్ళికి అక్కడ షాపింగ్ చేద్దాం.
అంజు: అబ్బో అబ్బాయిగారికి చాలా విషయాలు తెలుసే.. ఏంటో అనుకున్న..
సూర్య: అకౌంటెంట్ ఇక్కడ.. అన్ని లొసుగులు లోగుట్లు మాకు తెలుస్తాయి లే.
అంజు: ఇప్పుడు "అది' కొనడం అవసరమా?
సూర్య: అది కొనడం.. అది నువ్వు వేస్కుని నాకు చూపించడం.. అబ్బా.. ఊహించుకుంటే థ్రిల్లింగ్ గా ఉంది పండూ..
అంజు: బాబోయ్..నువ్వు కొన్నా .. నేను వేసుకోను.. నా వల్లకాదు..
సూర్య: ఈ రాత్రికి అదీ చూస్తా.. ఎలా ఒప్పుకోవో..
అంజు: అంటే.. దానికి రెడీ అయిపోయావా..
అవ్వ. నువ్వు మంచి పిల్లాడివి అనుకున్న..
సూర్య: చూస్తావుగా.. ఇప్పుడే ఆరాటం ఎందుకు..
ఢిల్లీ లోనే పెద్ద షాప్ TBZ జ్యువలరీ షాప్.. లోపల అద్దాల display లో డైమండ్ ప్లాటినం గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అన్ని సైజు and ప్రైస్ లో ఉన్నాయి..
లోపల వెళ్ళగానే మేనేజర్ వచ్చాడు.. వీళ్ల అవతారం చూసి అవతలకి వెళ్ళిపోయాడు.
సూర్య: అంజు నీకు కావాల్సినవి.. నచ్చినవి.. మొహమాటం పోకుండా చూసి తీస్కో.. రేట్ గురించి ఆలోచించకు.. నువ్వు చూస్తూ ఉండు నేను నీకు తీసుకోవాల్సింది తీస్కుంటా అంటూ కన్నుకోట్టి వేరే సెక్షన్ లోకి వెళ్ళాడు..
అక్కడ.. హిందీ లో 'కమర్ బంద్' అంటారు.. నడుము చుట్టూ వేసే గొలుసు.. చూసి ఒకటి తీసుకున్నాడు..
ఇంకో రెండు ఐటమ్స్ తీసుకున్నాక
సెపెరేట్ గా బిల్లింగ్ కూడా అయిపోయింది.
అంజు: చెవులకి ఒక జత దిద్దులు మాత్రం తీసుకుంది.
ఈ లోపు తనకిష్టమైన ఫ్రూట్ and నట్ ఐస్క్రీమ్ బౌల్ లో తన ముందు పెట్టారు.. సూర్య వచ్చి.. ఒక చైన్ 3 కాసులు లో.. ఒక 3 జతలు గాజులు తీస్కొని.. బిల్లింగ్ చేయించాడు.
బిల్ కట్టి బయటకి వచ్చి.. ఖాన్ మార్కెట్ లో
ఛానెల్-5 పెర్ఫ్యూమ్
Dior హ్యాండ్ బ్యాగ్
LV షూస్
OMEGA వాచ్
ఇలా ఒక చుట్టూ చుట్టి షాపింగ్ చేసారు..
మొత్తానికి ఆ రోజు బిల్ 12 లక్షలు దాటింది..
అంజలి ని బ్యూటీ పార్లర్ లో దించి బయటకు వచ్చి వైషూ కి కాల్ చేసి మాట్లాడాడు ..
తాను ఈరోజు రితిక మేడం తో ఐటీసీ మౌర్య లో అరబిక్ రెస్టారాంట్ బుఖారా (BUKHARA) లో ఉన్నటు చెప్పింది ...తనకి గుడ్ బాయ్ చెప్పి ...తన సెక్యూరిటీ టీం కి కాల్ చేసి అప్డేట్ తీస్కొని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఒక సిగరెట్ వెలిగించాడు
గంట తరువాత ..
రయ్యి రయ్యి మంటూ .. ఢిల్లీ లోని పోష్ ఏరియా అయినటువంటి ప్రిథ్వీరాజ్ రోడ్ వైపు దూసుకువెళ్తున్నారు
venue: shangri-la హోటల్ రాత్రి 10:00
రేంజ్ రోవర్ వాలెట్ పార్కింగ్ కి ఇచ్చి .. బయటికి దిగిన అంజలి ని చూసి అక్కడ లాన్ లో ఉన్న జనం అంత నోరు తెరిచి చూస్తున్నారు...
ఆ నల్లటి బాడీ కాన్ డ్రెస్ లో .. మోచేతి వరకు ఉన్ననైలాన్ గ్లోవ్స్ .. తెలుపు రంగు మేని చాయ పైన నల్లటి డ్రెస్ లో అతిలోక సుందరి ల ఉంది .. డ్రెస్ పైనుంచి కింద అరికాలి వరకు ఉన్న ఒక నెట్ నైలాన్ నెగ్లిజీ ..