Thread Rating:
  • 16 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వయసులో తప్పులు
అప్డేట్ చాల బాగుంది  clps
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
nice update
Like Reply
Nice super update
Like Reply
Super story... n amazing writing girl... keep rocking..
Like Reply
మొత్తానికి భూతం కరిష్మా రెడ్డి ని తనకి అప్ప చెప్పి వెళ్లి పోయేలా చేసింది ఆ రాత్రి కి! భూతం కి పండగే పండగ!
Like Reply
పాప
శృంగారంలో కి దెయ్యం ఎందుకు వచ్చింది

కానీ కథ మస్త్ ఉంది

సూపర్

కొంచెం త్వరగా అప్డేట్స్ ఇవ్వండి
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
మెల్లిగా శక్తి కూడా దీసుకొని పాక్కుంటూ జారుకుంటూ మంచం మీద పడ్డ.. భూతం మెల్లిగా ముందుకి అడుగులు వేసి రూమ్ లోకి వచ్చింది.. తన వెనకాల తలుపు దానంతట అదే మూసుకుంది.. ఒక్కసారి గాలిలోని వాతావరణం చల్లబడింది.. ఎముకలు కొరికే చలి.. కిటికీలు అంత మంచు పడినట్లు అయిపోయాయి..  ఆ చలికంటే భూతం ని చూసే నా వొళ్ళంతా వణుకుతుంది.. ఆ భూతం మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ మంచం మీద కూర్చుంది.. నల్లటి ఆకారం.. మొహం కూడా కనిపించట్లేదు ఇప్పుడు.. 

భూతం: బాగా నిద్రపోయావా? 
కిరణ్: ఉమ్మ్ .. నాకు తెలియకుండానే నా గొంతు పలికింది.. 
భూతం: మధ్యాహ్నం వచ్చాను.. ఇద్దరు నిద్రపోతూ కనిపించారు.. తర్వాత చూడం, ఎక్కడికిపోతావ్ లే అని వదిలేసి వెళ్ళిపోయా.. ఇందాకే వచ్చా.. పడుకొని ఉన్నావ్.. నిద్రలో చంపితే ఎం వస్తుంది అని 
నువ్ మేలుకునే వరకు ఎదురుచూసి.. ఇలా దర్శనం ఇచ్చా అని వికట్టహాసం చేసింది.. 

ఆ నవ్వుకి నా వొంట్లో శక్తి అంత ఒక్కసారిగా గాలిలోకి కలిసిపోయింది.. ఇక చావు ని ఎదురుగ చూస్తూ .. దాని కోసం ఎదురుచూస్తున్న వాడిలా స్తంభించిపోయాయి.. కానీ ఒక్కటే అర్థం
కాలేదు.. మరి మధ్యాహ్నం కరిష్మా ని దెంగినపుడు నాలో కలిగిన మార్పులకి కారణం ఏంటి ? నేను ఇంకా ఈ భూతం నాలో ప్రవేశించి ఆలా చేసింది అనుకున్న.. కానీ దాని మాటలని బట్టి అది కాదు అని తెలుస్తుంది .. ఇలా మెదడు లో ఆలోచనల మధ్య భూతం మాట్లాడింది.. కీచు గొంతు తో 

భూతం: చావు కి లొంగిపోతావ్ అని అనుకోలేదు.. నేను చుసిన వాళ్లలో నువ్వే దరియా వంతుడివి .. కానీ మా వంశం లోని కన్నె పిల్లల జోలికి వచ్చిన వాళ్ళని బ్రతకనివ్వడం నా చరిత్ర లో లేదు.. 
కిరణ్: ఎలాగో చనిపోతున్న.. కనీసం ఎందుకు చంపుతుందో.. తన కథ ఏంటో తెలుసుకుందాం అనుకున్న.. అతి కష్టం మీద నోరు తెరుచుకుంది.. జీరా పోయిన గొంతు తో .. అసలు ఎందుకు చంపాలి? తనే నన్ను ఇష్టపడుతుంది.. అందుకే ముట్టుకున్నాను.. నేను తనకి పడిపోయా.. ఎందుకు ఇలా విడదీస్తున్నావ్? నీకు ఎం జరిగింది..? 
భూతం: కోపం గా ఊగిపోతూ.. అర్భకుడా.. నీకెందుకు చెప్పాలి రా నా కథ.. ముందు నిన్ను చంపేస్తే కానీ నా లోని కోపం శాంతించదు..చావు అని ఒక్కసారిగా నా మీదకు దూకింది.. 

ఇక ఇదే నా చివరి క్షణం.. జీవితం లో ఏ రిగ్రెట్స్ లేవు.. చెర్రీ తో ఎక్కువ సేపు గడపలేకపోయానే అనే బాధ తప్ప.. ఇక ఏమి లేదు అంత అయిపోయింది .. అని అనుకుంటున్నా .. ఇంతలో నా శరీరం లో తెలియని అనుభూతి.. భూతం నా గొంతు పట్టుకుంది.. మెల్లిగా నాకు ఊపిరి ఆడటం ఆగిపోతున్నట్లు తెలుస్తుంది.. ఇంతలో నా కళ్ళు మూతలు పడటం .. నాకు తెలియకుండానే నా చేతులు భూతం చేతిని పట్టుకుంది.. భూతం ఆశ్చర్యంగా చూస్తుంది.. నాకు అర్థం కాలేదు ఎం జరిగింది అని.. ఒక్కసారిగా నా శరీరం నా అదుపులో లేదు.. మెల్లిగా కళ్ళు మూసుకుపోతున్నాయి.. మధ్యాహ్నం ఇదే లా అనిపించింది.. అసలు ఏంటి ఈ అనుభూతి.. ఎందుకు ఇలా అవుతుంది .. ఐన చనిపోతున్న వాడికి ఇదంతా ఎందుకు లే .. శరీరం పూర్తిగా నా అధీనం లో లేదు.. అంత చీకటి.. 

ఒక చీకటి గదిలో పడుకొని ఉన్నట్లు ఉంది నాకు.. ఇదే చావు ఏమో అనుకున్న.. ఇక అయిపోయింది అంత అని నిస్సహాయంగా ఉండిపోయా…… 
ఇట్లు మీ 
భార్గవి రెడ్డి 


సింధు - మీ పక్కింటి అమ్మాయి || వయసులో తప్పులు

Fictional story.. not intended to hurt any one’s feelings. Any resemblance is pure coincidence.
Like Reply
Nice update.
Like Reply
Nice update but koncham big updates ivandi manchi suspense lo petti chinna chinna updates ivatam bhavyam kadhu
Like Reply
అప్డేట్ చాల బాగుంది
Like Reply
ఏం జరుగుతుందో తెలియట్లేదు
ఇలా చిన్న చిన్న ముక్కలుగా అప్డేట్ ఇచ్చి ఊరించటం బాలేదు.
కొద్దిగా పెద్ద అప్డేట్ ఇవ్వండి

చాలా ఎక్సయిటింగ్ గా ఉంది
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
Interesting update..
Like Reply
nice update
Like Reply
clps Nice fantastic update happy
Like Reply
Excellent update
Like Reply
Superb update.....

Pls continue
Like Reply
Nice update
Like Reply
twist la midha twists super update
Like Reply
చాలా చాలా అద్భుతంగా వ్రాస్తున్నారు సార్ సూపర్
చాలా చాలా బాగుంది సార్
మంచి టేస్ట్ ఇచ్చి ఆపారు సార్
Like Reply
Excellent nice super sexy update brother
Like Reply




Users browsing this thread: 1 Guest(s)