Posts: 422
Threads: 4
Likes Received: 467 in 183 posts
Likes Given: 114
Joined: Aug 2019
Reputation:
11
Okka story ki okka update kaakunda meru raase anni stories ki okka update aina ivvandi...
Different stories ki different masala kadha, update isthey baavuntadhi
Posts: 29
Threads: 0
Likes Received: 30 in 20 posts
Likes Given: 2
Joined: Jul 2022
Reputation:
0
Veeranna oo pali itu sudarade ravvanta kanikaram supiyarade janam agam agam aytandru
Posts: 5
Threads: 0
Likes Received: 5 in 3 posts
Likes Given: 0
Joined: Apr 2024
Reputation:
0
Hey bro please update story
Posts: 5
Threads: 0
Likes Received: 5 in 3 posts
Likes Given: 0
Joined: Apr 2024
Reputation:
0
Hai bro please update story
Posts: 1,991
Threads: 26
Likes Received: 13,602 in 1,418 posts
Likes Given: 3,889
Joined: Jan 2021
Reputation:
1,193
తనని ఎవరూ ఏమి అనకండి ఆయన నా స్టోరీస్ కి addict అయ్యాడు... మార్నింగ్ kuda personal message చేశాడు... ఎలాగోలా నన్ను తిట్టి అయినా స్టొరీ లో చలనం రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు అంతే.... ఉద్దేశ పూర్వకంగా కాదు.... శాంతించండి.
Posts: 1,991
Threads: 26
Likes Received: 13,602 in 1,418 posts
Likes Given: 3,889
Joined: Jan 2021
Reputation:
1,193
నాయనా Rak... ఆవేశం కంటే.. ఆలోచన ప్రధానం అన్నారు పెద్దలు...వంద పేజీల లో దొరకని సంతృప్తి మరొక అప్డేట్ లో దొరుకుతుంది అనుకుంటున్నావా పిచ్చి వాడా...ఇక పోతే నేను మిమ్మల్ని చంపటానికి ఉన్నాను తప్ప నాకు చావు లేదు... నేను అమరుడిని
Posts: 9
Threads: 0
Likes Received: 15 in 5 posts
Likes Given: 3
Joined: Jun 2023
Reputation:
2
Writer garu mee writing style chala baguntundi. Chala Mandi fans vunnaru meku. Meru fans kosam ayina ee story ni continue cheyalani korika.
Posts: 5
Threads: 0
Likes Received: 5 in 3 posts
Likes Given: 0
Joined: Apr 2024
Reputation:
0
Sorry sorry ?? ఇది నేను కావాలని చేయలేదు మీ నుండి అప్డేట్ కావాలని ఇలా చేశాను అంతే మీరు నన్ను క్షమిస్తారు అని అనుకుంటున్న మీ స్టోరీస్ చదువుతుంటే కళ్ళ ముందు జరుగుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే ఇలా చేసా స్టోరీ రైటర్ నీ మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్న అలాగే మిమ్మల్ని అబిమనిస్తున్న వారిని కూడా క్షమాపణ కోరుతున్న మీరు అందరూ నన్ను క్షమిస్టారు అని భావిస్తున్న
Posts: 620
Threads: 0
Likes Received: 584 in 350 posts
Likes Given: 1,617
Joined: Dec 2020
Reputation:
17
అందరు బాగుండాలి అందులో
మనం ఉండాలి ఎవరైనా ఆలా
కోరుకోవాలి