13-04-2024, 03:50 AM
Super update
Fantasy వాట్ ద ఫక్
|
13-04-2024, 03:50 AM
Super update
13-04-2024, 06:44 AM
సూపర్ గా ఉన్నాయి అప్డేట్ లు
13-04-2024, 07:35 AM
Nice update
13-04-2024, 11:19 AM
(This post was last modified: 13-04-2024, 11:20 AM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
(చిన్న అప్డేట్)
అనుపమ తల్లి "ఛీ, నా బ్రతుకు..... అప్పటికి అను చెబుతూనే ఉంది, అమ్మ ఇంటికి వెళ్ళు అని.... నేనే వినకపోయే..... రెండు గంటల నుండి..... కిందకు వెళ్తే అల్లుడు కూతురు మంచి పనిలో ఉండి బయటకు సౌండ్స్ వస్తున్నాయి, పైకి వేల్తేనేమో ఈ బట్టేబాజ్ గాళ్ళు అందరూ ముండ విషయాలు అన్ని మాట్లాడుతున్నారు. ఎవరో ఒకళ్ళు ఆపండి రా బాబు.... అక్కడికి వచ్చి ఓ పక్క పడుకుంటా..."
13-04-2024, 02:41 PM
(This post was last modified: 13-04-2024, 02:42 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
(చిన్న అప్డేట్)
డోర్ క్లోజ్ అయ్యాక అనుపమ ఎప్పుడు వస్తుందా అని నర్సింహ ఎదురుచూస్తూ ఉన్నాడు. అనుపమ రాకుండా ఏంటి సవిరిస్తుంది అని స్పీడ్ గా వెళ్లి అనుపమ ఉన్న గదిలోకి వెళ్లి తొంగి చూశాడు, అనుపమ అందంగా అద్దం ముందు రెడీ అవుతూ ఉంది. నర్సింహ సంతోషంగా వెళ్లి మంచం పై కాలు మీద కాలు వేసుకొని పడుకొని పాటలు పాడుతూ ఉన్నాడు.
లోపల నుండి అనుపమ "యావండి" అని కేక వేసింది.
నర్సింహ వెంటనే లేచి "ఏంటి?" అనుకుంటూ వెళ్ళాడు.
అనుపమ "కళ్ళు మూసుకోండి" అంది.
నర్సింహ మనసులో "కళ్ళు తెరిచేసరికి వంటి మీద బట్టలు ఉండవేమో, అహా!" అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.
అనుపమ "కళ్ళు తెరవండి" అంది.
నర్సింహ కళ్ళు తెరిచే సరికి అనుపమ చేతిలో ఒక డాక్టర్ యిచ్చిన కాగితం అలాగే రెండు పచ్చి మామిడి కాయలు ఉన్నాయి. నర్సింహ మనసులో బాగా డిజప్పాయింట్ అయి కొంచెం కోపంగా ఈ రాత్రి ఈ మామిడి కాయలు పిసుక్కో అంటుందా.
దీనివి ఉన్నాయ్ కదా అనుకుంటూ విసుగ్గా "ఏంటి" అన్నాడు.
అనుపమ తన చేతిలో కాగితం పెట్టింది. నర్సింహ అది చూడకుండా ఇంకా విసుగెత్తి "ఏంటో సక్రమంగా చెప్పు" అంటూ అవతలికి తిరిగాడు.
అనుపమ అవతలివైపు వెళ్లి హాగ్ చేసుకొని "నాకు పచ్చి మామిడి కాయలు తినాలని ఉంది" అంది.
నర్సింహ "సర్లే తెప్పిస్తా" అన్నాడు. అనుపమ భర్త నుండి విడబడి అతని మోహంలోకి చూస్తూ చిన్నగా నవ్వుతుంది.
నర్సింహకి ఇంకా కోపం పెరిగి అనుపమని పై నుండి కిందకు చూస్తూ "పిచ్చి పట్టిందా... ఎందుకు అలా నవ్వుతున్నావ్" అంటూ తల మీద మొట్టి అక్కడ నుండి వెళ్ళే ప్రయత్నం చేశాడు.
అనుపమ అతన్ని వెనక నుండి హాగ్ చేసుకుంది. నర్సింహ "ఏంటి.........?" అన్నాడు.
అనుపమ అతని చెవి దగ్గర "విత్తనం మొలకెత్తింది" అంది.
నర్సింహ అర్ధం చేసుకోకుండా బయటకు వెళ్ళబోతూ ఉంటే, అనుపమ అతన్ని వెళ్ళకుండా గట్టిగా వెనక నుండి మళ్ళి హత్తుకుంది.
అనుపమ అతని చేతిని తీసుకొని తన పొట్ట మీద వేసుకుంది. నర్సింహ కొద్ది నిముషాల తర్వాత విషయం అర్ధం అయి అనుపమ వైపు తిరిగి సంతోషంగా చాలా ఎక్సైటింగ్ గా "నిజమా" అన్నాడు.
అనుపమ అవును అన్నట్టు తల నిలువుగా ఊపడంతో తనను గట్టిగా హత్తుకొని "ఉండు హాస్పిటల్ కి వెళ్దాం" అన్నాడు.
అనుపమ "అక్కడ నుండే వచ్చాం" అంది.
నర్సింహ "అంటే...." అని అనుపమ మొహం చూసి మళ్ళి "నీకు ఎప్పుడు తెలిసింది" అన్నాడు.
అనుపమ "ముట్టు రాలేదు, అప్పుడే డౌట్ వచ్చింది, నిన్న డాక్టర్ చెప్పింది..." అంది.
నర్సింహ సంతోషంగా అనుపమని రెండు చేతులతో ఎత్తుకొని గుండ్రంగా తిప్పాడు. అనుపమ కళ్ళు తిరుగుతున్నాయి అనడంతో ఆపేసి కిందకు దించాడు.
నర్సింహ "మీ అమ్మకి తెలుసా... అసలు నాతో ఎందుకు చెప్పలేదు" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను.
అనుపమ "ముందు నీకే చెప్పాలని అనుకున్నాను, అందుకే చెప్పాను" అంది.
నర్సింహకి చాలా గర్వంగా సంతోషంగా అనిపించింది.
నర్సింహ "ఎందుకు నేను అంటే నీకు అంత ఇష్టం" అన్నాడు. అనుపమ తల దించుకుంది.
నర్సింహ "నా మొడ్డ చూసి అని మాత్రం చెప్పకు... అది జోక్ అని నాకు కూడా తెలుసు..."
అనుపమ నర్సింహకి దూరంగా జరిగింది, అది ముఖ్య విషయం చెప్పడానికి గాని దూరంగా ఉండాలని కాదు.
నర్సింహ "ఏంటి" అన్నట్టు మొహం పెట్టాడు.
అనుపమ "నేను అప్పటి నుండి ఎప్పుడు దిగులుగా, బాధగా ఉండే దాన్ని, చీకటి అన్నా, ఒంటరిగా ఉండాలి అన్నా నాకు చాలా భయం. అమ్మ ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉండాల్సి వచ్చేది, ఎక్కడి కైనా వెళ్ళాలి అంటే నన్ను అత్త (కృష్ణ తల్లి) దగ్గర వదిలిపెట్టేది. అక్కడ కూడా అంతే నిద్ర పోయినపుడు ఒంటరిగా వదిలినా నిద్ర లేచి ఎద్చేసేదాన్ని. కృష్ణ నన్ను ఎప్పుడు ఏడుపు మొహం అని తిడితే అత్త వాడిని కొట్టేది. కృష్ణ అన్నందుకు ఇంకా ఎద్చేదాన్ని. అత్త నాతొ ఒక రోజు ఒక మాట చెప్పింది, ఒక ముఖ్యమైన వ్యక్తీ గురించి... జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి నిలబడ్డ వ్యక్తీ"
నర్సింహ "ఏవరు?"
అనుపమ "నువ్వే..........., మీ నాన్న ఊరు వదిలి వెళ్ళిపోయినా, అమ్మ చనిపోయినా... ఒక్కడివే నిలబడి నిలదోక్కుకున్నావ్... అన్ని పనులు చేస్తూ ఊర్లో తలలో నాలుకలా ఉండేవాడివి. అత్త నీ గురించి చెప్పగానే నిన్ను చూడాలని పొలం దగ్గరకు వచ్చే దాన్ని, పని చేస్తున్నట్టు పోజ్ యిచ్చి నిన్ను చూస్తూ ఉండేదాన్ని. ఎందుకో నిన్ను చూస్తే నాకు అదో దైర్యం. నువ్వు వెళ్తున్నావ్ అని కాలేజ్ కి కూడా మళ్ళి వెళ్లాను. కృష్ణకి నేను నిన్ను చూస్తున్నా అని ఏడిపించేవాడు. నేను రెండు అనే దాన్ని, చెయి మెలిపెట్టి కొట్టాలని చూస్తే అమ్మకి కాని అత్తకి కాని చెప్పేదాన్ని, అందరూ మమ్మల్ని అపార్ధం చేసుకొని మాకు పెళ్లి అన్నారు. కాని నాకు కృష్ణని చూస్తే ఒక అన్నలా అనిపిస్తాడు అంతే. కృష్ణతో మాట్లాడాలని పిలవగానే వచ్చి 'నర్సింహ' నా అన్నాడు. నేను తల ఊపాను. అప్పటికి నేను నీతో పెళ్లి ఊహించుకోలేదు, కానీ కృష్ణ సెట్ చేసేశాడు. నిన్ను చూడగానే ఎక్కడ బైట పడిపోతానేమో అని నాకు భయంగా ఉండేది"
నర్సింహ "భయం దేనికి?"
అనుపమ "ఏమో నన్ను చూసి నువ్వు పిచ్చిది అనుకుంటే"
నర్సింహ నవ్వేశాడు.
అనుపమ "అప్పుడు నన్ను అందరూ అలాగే అనుకునే వాళ్ళు" ఆమె మొహంలో సీరియాస్ నెస్ అలానే ఉంది.
నర్సింహ తనను గుండెలపై హత్తుకొని నుదిటి మీద ముద్దు పెట్టుకొని "నాకు కూడా నువ్వంటే ప్రాణం" అన్నాడు.
అనుపమ అయోమయంగా చూస్తుంది, నర్సింహ "ఆ రోజు అడిగావ్ కదా.... నాకు నీ మీద ఉంది ప్రేమ కాని నేనంటే నీకు ప్రాణం అని... నాకు అప్పుడే తెలిసింది నువ్వంటే నాకు కూడా ప్రాణం అని" అన్నాడు.
అనుపమ సిగ్గు పడుతూ ఆటపట్టించాలని "ఎప్పుడు?" అంది.
నర్సింహ "అదే అప్పుడు నువ్వు నా పైన ఎక్కి దెంగించుకున్నాం" అన్నాడు.
అనుపమ చిన్నగా నవ్వేసింది, నర్సింహ కూడా నవ్వాడు.
అనుపమ "నేను నీకో ముఖ్య విషయం చెప్పాలి"
నర్సింహ "చెప్పు"
అనుపమ "అదే కన్నెరికం గురించి, నువ్వు పెళ్లి చేసుకునే టప్పటికి నేను కన్యని కావు కదా"
నర్సింహ "ఇంకెప్పుడు అలా అనకు, బంగారానికి మట్టి అంటినంత మాత్రానా దాని విలువ పోతుందా..... నువ్వు నా బంగారానివి" అంటూ ముద్దు పెట్టుకున్నాడు.
కొద్ది సేపు తర్వాత
అనుపమ సంతోషంగా నర్సింహని హత్తుకొని "నాకు కన్నెరికం చెయ్" అంది.
నర్సింహ "ఏం మాట్లాడుతున్నావ్... నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావ్.... పిచ్చి ఎక్కిందా" అంటూ నవ్వాడు.
అనుపమ "నాకు ఏం పిచ్చి పట్టలేదు" అంటూ నర్సింహ చేతిని తీసుకొని తన వెనక పిర్రల మధ్యలో పెట్టుకుంది.
నర్సింహ "ఏం మాట్లాడుతున్నావ్"
అనుపమ "పెళ్ళాం మొగుడు చేత గుద్దంతా ఇరగదెంగించుకున్నా స్వర్గానికే వెళ్తుంది అంట................ దాని ప్రకారం నేను చేసేది తప్పు కాదు"
నర్సింహ "నొప్పి ఉంటుంది"
అనుపమ "నేను భరిస్తాను"
నర్సింహ "నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను"
అనుపమ "అయ్యో రామా.... రేపు నీ పిల్లల్ని కనేటపుడు నొప్పి పడనా ఏంటి?" అంది.
నర్సింహ ఆలోచిస్తూ ఉండగా అనుపమ "ఇవ్వాళ నా శబ్దాలు, మంచం కిర్ర్ కిర్ర్ లు రెండు ఊళ్లకు వినపడాలి... నీ ఇష్టం" అంటూ కొబ్బరి నూనే డబ్బా అతని చేతిలో పెట్టింది.
నర్సింహ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.
అనుపమ "ఓ పెనిమిటి, కడుపుతో ఉన్న పెళ్ళానికి కన్నెరికం చేస్తున్నావ్" అంది.
నర్సింహకి చాలా ఎక్సైటింగ్ గా అనిపించిది., కానీ ఆలోచిస్తూనే ఉన్నాడు.
అనుపమ "ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్.... మొన్నటి లా అన్ని నన్నే చేసుకోమంటావా"
నర్సింహకి కొంచెం గర్వ భంగం అనిపించి అప్పటి దాకా చేతిలో అనుపమ చెయి విసురుగా నెట్టి "పదవే, నా పెళ్ళామా... ఇవ్వాళ నీ గుద్ద దెంగుతా" అంటూ ప్లే ఫుల్ గా నవ్వాడు.
అనుపమ "రా రా నా మగడా" అంటూ బెడ్ రూమ్ లోకి ఇద్దరూ వెళ్ళారు.
నోట్: మిగిలింది తర్వాత ఎపిసోడ్. అనుమానం-పెనుభూతంలో తర్వాత ఎపిసోడ్... చిన్న ఎపిలాగ్ కూడా ఉంటుంది ఫన్నీగా.
13-04-2024, 03:51 PM
Nice update
13-04-2024, 09:53 PM
Nice update bro
14-04-2024, 12:23 PM
Good update
14-04-2024, 10:02 PM
Superb update bro
19-04-2024, 03:39 PM
Good Update sir............
Wetting for New Update
19-04-2024, 05:48 PM
Nice update
02-05-2024, 12:28 PM
(This post was last modified: 02-05-2024, 12:34 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే శ్రీరామ్, కొన్ని కారణాల వల్ల డిప్రేస్ లోకి వెళ్ళిపోయి వ్యభిచార గృహాలకు అలవాటు పడిపోతాడు. చదువు, గర్ల్ ఫ్రెండ్ మొత్తం సంక నాకి పోతూ ఉంటాయి. ఒక ఇంట్రోవర్ట్
ఎప్పుడూ అన్నయ్య అంటూ తన వెంట తిరిగే అతని స్నేహితుడు మరియు రూమ్ మెట్ అయిన కృష్ణ తనను తీసుకొని తన ఊరుకి తీసుకొని వెళ్లి అతన్ని జిమ్ కి పరిచయం చేసి అతన్ని కంట్రోల్ లో ఉండగలిగేలా చేస్తాడు. కృష్ణ యొక్క ఫ్రెండ్స్ కి కూడా శ్రీరామ్ మంచి ఫ్రెండ్ అవుతాడు. అందరూ కలిసి ఒక పెద్ద సమస్య కూడా సాల్వ్ చేస్తారు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చినపుడు శ్రీరామ్ టెన్త్ పొజిషన్ కి వెళ్లి కృష్ణ ఫస్ట్ ప్లేస్ వస్తాడు. పైగా అందరూ కృష్ణని పొగడడం చూసి శ్రీరామ్ నవ్వుతాడు కానీ, పల్లెటూరి తెలుగు మీడియం గాడు నన్ను ఓడిస్తాడా... అని మనసులో తనకు తాను రగిలిపోతాడు. కృష్ణకి సిటీలో కూడా చాలా మంది కృష్ణని ఇష్టపడతారు. అందరిలో కొంత మంది ఆడవాళ్ళతో తోడ పరిచయం కూడా ఉంటుంది. ఇది తట్టుకోలేని శ్రీరామ్ కూడా బలవంతంగా కొంత మంది ఆడవాళ్ళతో తోడ పరిచయం చేసుకుంటాడు. (హీరోయిన్ పేర్లు ఇచ్చాను) కాని కృష్ణకి మాత్రం వాళ్ళే వచ్చి తనని కోరుకున్నారని అబద్దం చెబుతాడు. నలుగురు స్నేహితులు ఒక గ్రూప్ పెట్టుకొని, వాళ్ళ ఆఫైర్స్ అన్ని అందులో పోస్ట్ చేసుకుంటారు. కృష్ణ, శ్రీరామ్, మల్లేశం మరియు సత్య; నర్సింహకి వీళ్ళ సంగతి తెలుసు కాని తను తన భార్యతో సుఖంగా ఉంటాడు, వేరే ఏం పెట్టుకోడు ఒకరి విషయాల జోలికి మరొకరు ఇష్టం లేకుండా వెళ్లకూడదు అని వాళ్ళ మధ్య ఉన్న నియమం. కొన్ని రోజులకు మల్లేశం మరియు సత్య ఇద్దరూ గ్రూప్ నుండి తప్పుకొని సెటిల్ అయిపోతారు. శ్రీరామ్, కృష్ణ మీద ఉన్న కుళ్ళుతో అతని కంటే ఎక్కువ మార్కులు రావాలి, అతని కంటే ఎక్కువ మంది తనకే స్నేహితులుగా ఉండాలి, అతని కంటే... అతని కంటే... అనుకుంటూ జీవితంలో పడుతూ లేస్తూ ఒక సారి అంటే ఒక సారి కూడా మారకుండా తప్పులు మీద తప్పులు చేస్తూ వెళ్లి తప్పటడుగులు వేస్తాడు. మరో వైపు కృష్ణ కూడా తన అఫైర్ ల నుండి బ్లాక్ మెయిల్ కి గురి అయ్యి అక్కడ నుండి జీవితంలో వరుస దెబ్బలు పొంది, అన్నగా భావించిన శ్రీరామ్ చేతిలో మోసపోయి, తప్పక మరొకరిని (కాజల్) డబ్బు విషయంలో మోసం చేయాల్సి వచ్చి మోసం చేసి తిరిగి నిలబడతాడు. నలుగురు స్నేహితులు తిరిగి కలుసుకున్నపుడు శ్రీరామ్ ఇన్నాళ్ళు చేసింది తెలుసుకొని అందరూ చీదరించుకొని వెళ్ళిపోతారు. శ్రీరామ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ దారుణమైన కండీషన్ పెడుతుంది. శ్రీరామ్ కి తన గర్ల్ ఫ్రెండ్ తప్ప జీవితంలో ఇంకెవరూ నా అనే వాళ్ళు ఉండరు. అందరి మోసాలు పూర్తి అయ్యి, కృష్ణ tanu మోసం చేసిన వారి ముందుకు వెళ్లి చేతులు కట్టుకొని నిలబడతాడు. వాళ్ళు క్షమిస్తారా... ఇద్దరివి పార్లల్ స్టోరీలు, రెండు కూడా రెండు రకాలుగా ఉంటాయి. శ్రీరామ్ కుళ్ళుబోతూతనం, కృష్ణ అందరిని నమ్మే విధానం వల్ల వచ్చిన సమస్యల నుండి వాళ్ళు ఎలా బయట పడ్డారు అనేది కధ. వీళ్ళకు పార్లేల్ గా మరో స్టొరీ.... స్నేహ. ముసుగు వేసుకొని తనని దెంగిన వాడిని ఇష్టపడుతుంది. అతను ఒక పేరు చెప్పడంతో అతనే అనుకుంటుంది. కాని అతను కాదు అని తెలుసుకున్నాక. అతని కోసం వెతుకుతుంది. ఆమెకు అతని మొడ్డ మాత్రమే బాగా గుర్తు. సవితి తల్లి పన్నిన కుట్రలో పావు, తర్వాత చాలా మంది తన జీవితంతో ఆడుకుంటారు. వీళ్ళకు పార్లేల్ గా మరో స్టొరీ.... అమృత. పూర్తి బిజినెస్ మైండ్; బ్లోజాబ్, సెక్స్ చాట్, ఆన్ లైన్ బాడీ ఎక్సపోజింగ్ అనేది సెక్స్ కాదు, అని నమ్మి చాలా మందికి ముసుగులో ఉండి అన్నీ చేస్తుంది; మనుషుల వీక్ నెస్ లను పట్టుకొని ఆడించాలని అనుకునే వ్యక్తీ. అవసరం ఉంటె అమ్మ తీరిపోయాక నీ యమ్మ అనే టైపు
02-05-2024, 12:43 PM
Good update
02-05-2024, 11:53 PM
Nice update bro
21-05-2024, 09:35 PM
(02-05-2024, 12:28 PM)3sivaram Wrote: ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే శ్రీరామ్, కొన్ని కారణాల వల్ల డిప్రేస్ లోకి వెళ్ళిపోయి వ్యభిచార గృహాలకు అలవాటు పడిపోతాడు. చదువు, గర్ల్ ఫ్రెండ్ మొత్తం సంక నాకి పోతూ ఉంటాయి. ఒక ఇంట్రోవర్ట్ Wetting for update..... please provide new updatr ..................
21-05-2024, 11:02 PM
Update baagundi
01-01-2025, 07:35 PM
వాట్ ద ఫక్....
పెద్ద ప్లాన్ తో మొదలు పెట్టి ఆగిపోయాను.
కృష్ణ : కృష్ణకి స్నేహ గర్ల్ ఫ్రెండ్.. ఆమె ఒక లంజల కొంపలో లంజ అని తెలిసి డ్రాప్ అవుతాడు.
ఆ తర్వాత ఇంటి ఓనర్ నయన కి రహస్య మొగుడు అవుతాడు. ఆమెతో సెక్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఊరికి వెళ్లి వచ్చాక తనని గతంలో అడిగిన ఆంటీ తమన్నా దగ్గరకు వెళ్తాడు.
ఆమె ఒక మాసోచేస్ట్, ఆమెను దెంగుతూ ఉంటాడు.
శ్రీరామ్ మరియు జాను ఇద్దరూ కపుల్.
కృష్ణ అందరికి మంచి ఫ్రెండ్, కృష్ణ గర్ల్ ఫ్రెండ్ స్నేహ మంచి అమ్మాయి కాదు అని శ్రీరామ్ కి కృష్ణని కాపాడమని చెబుతుంది.
శ్రీరామ్ సరే అంటాడు, ఒక రోజు స్నేహని ఫాలో అయి వెళ్లి అక్కడ ఉన్న లంజల కొంపలో రోజీని దెంగుతాడు.
అది వాడికి అలవాటుగా మారిపోయి ప్రతీ సారి రోజీ దగ్గరకు వెళ్తాడు. కృష్ణని కాపాడడానికి వెళ్లి కృష్ణ చేత కాపాడబడతాడు.
కృష్ణ శ్రీరామ్ ని తన ఊరు తీసుకొని వెళ్లి తన ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాడు. అందరూ కలిసి శ్రేయని కూడా దెంగుతారు.
ఊరు నుండి వచ్చాక లంజల కొంపలకు వెళ్ళకూడదు అని రూల్ పెట్టుకున్న శ్రీరామ్ తన ఇంటి పక్కన ఉన్న సమంత ఇంటిలోకి వెళ్లి ఆమెను దెంగుతాడు.
సమంత వాళ్ల ఆయన దుబాయ్ లో ఉంటాడు, అందుకే శ్రీరామ్ కి బాగా అడిక్ట్ అవుతుంది. ఇద్దరూ ఇబ్బుడిముబ్బిడిగా దెంగుంచుకుంటారు.
సమంతా వాళ్ళ మామకి విషయం తెలిసి ఇల్లు ఖాళీ చేయించి ఆమెను తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోతారు.
శ్రీరామ్ కి ఏం చేయాలో అర్ధం కాక ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన ప్రియాంక ఆరుళ్ మోహన్ కి మత్తు మందు ఇచ్చే అలవాటు చేసుకుంటాడు.
ప్రియాంకకి నిజం తెలిసి నివేత పెతురాజ్ పోలిస్ కి కంప్లయింట్ ఇస్తుంది. అలాగే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది.
నివేత శ్రీరామ్ ని పట్టుకొని సొంత రంకు మొగుడులా వాడుకుంటూ ఆడుకుంటూ ఉంటంది.
స్నేహ ని ఆ రోజు అంత బాగా దెంగింది, కృష్ణ అనే విషయం తెలియదు. అతని మొడ్డ మాత్రమే గుర్తు ఉంటంది.
అందుకే కాలేజ్ మొత్తం ఆ మొడ్డ ఉన్న వాడి కోసం వెతుకుతూ చాలా మంది మోద్దలు చీకుతూ దెంగించుకుంటూ ఉంటుంది.
అమృత మరియు శ్రిలీల, పూజ ముగ్గురు పందెం వేసుకొని ఎవరూ ఎక్కువ మోద్దలు చీకుతారు అని అనుకుంటారు. మోద్దలన్ని కూడా ఆరు అంగుళాల కంటే పెద్దగా ఉండాలి.
అమృత అలా అలా కృష్ణకి తగులుతుంది. కృష్ణకి ఆమె నచ్చకపోయినా ఆమెతో ఫ్రెండ్ షిప్ మాత్రం చేస్తూ ఉంటాడు.
అమృత శ్రిలీల మరియు పూజ ముగ్గురు వచ్చి కృష్ణ మరియు శ్రీరాం మోద్దలు చీకుతారు.
అమృత రహస్యం తన వదిన రష్మికకి తెలుస్తుంది. అయితే అమృత రివర్స్ లో రష్మికని బెదిరించి కృష్ణతో దెంగించుకో మని ఫోర్స్ చేస్తుంది.
కృష్ణ రష్మికని చూసి జాలి పడి కుదరదు అంటాడు, దాంతో అమృత సీరియస్ అవుతుంది, అయినా కృష్ణ తగ్గకపోయే సరికి అమృత వెనక్కి తగ్గుతుంది.
రష్మిక అతడిని చూసి కృష్ణని సాయం కోరుతుంది. దాంతో కృష్ణ మరియు రష్మిక ఇద్దరూ సెక్స్ చేసుకుంటారు.
రష్మిక ప్రెగ్నెంట్ అవుతుంది, ఆమె భర్త కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
కృష్ణ నయనని తీసుకొని హనీమూన్ కి వెళ్తాడు, అక్కడ అమృత వదిన రష్మిక కనిపిస్తుంది.
అమృత తనకు కాబోయే వాడు మంచి మగాడు అయి ఉండాలి కాని తన గురించి తెలియకూడదు అని రష్మికని దెంగించుకొని చెప్పమని పంపుతుంది.
నయనకి ఆరోగ్యం బాగోకపోయే సరికి కృష్ణ రష్మికతో గడుపుతుంది.
కృష్ణ అక్కడ శ్రియ మరియు తన మరదలు నేహ శెట్టిని చూస్తాడు.
నేహా శెట్టి కి మల్లేష్ కి సంబంధం కుదురుతుంది, అయితే శ్రేయ మాట విని టౌన్ కి వెళ్లి రౌడీలతో దెంగించుకొని వస్తుంది. మల్లేష్ సర్లే అనుకుంటాడు.
ఈ నేహా శెట్టి సిటీకి వెళ్లి అక్కడ చాలా మందితో దెంగించుకొని కాపాడమని ఫోన్ చేస్తే మల్లేష్ కృష్ణకి ఫోన్ చేస్తాడు. కృష్ణ వెళ్లి నేహాశెట్టిని మూడు రోజులు దెంగి ఇంటి దగ్గర వదిలి పెడతారు.
తీరా ఇంటికి వెళ్తే తనను బదులు తన చెల్లిని కూర్చోబెట్టి పెళ్లి చేసేసారు.
నేహా శెట్టి తట్టుకోలేక పోతుంది, తనని వేరే ఒక మగతనం లేని వాడికిచ్చి పెళ్లి చేస్తారు.
నేహశెట్టిని బీచ్ లో కొంత మంది లాక్కొని వెళ్లి రేప్ చేస్తారు. తన భర్తని ఏం చేయొద్దు అని బ్రతిమలాడుతూ వాళ్లకు సహకరిస్తుంది. తెల్లార్లు తనని దెంగి వెళ్లిపోయే టైం కి నేహాశెట్టి లేచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా కాజేసి మొగుడిని తీసుకొని వెళ్ళిపోతుంది.
దారిలో కృష్ణ కనపడితే వాడిని కోపంగా చూస్తుంది, కాని కృష్ణ మాత్రం వాళ్ళను కాపాడతాడు. పైగా నేహాశెట్టిని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. నేహాశెట్టి హ్యాపీగా ఫీల్ అయి అతని బిడ్డని కోరుతుంది.
నయన సలహాతో కృష్ణ ఆమెతో గడుపుతాడు.
తిరిగి ఇంటికి వెళ్ళాక మళ్ళి ఎప్పటిలా తమన్నాని తగులుకుంటాడు. కానీ ఆమె ఊరు వెళ్ళడంతో తన ప్రతాపం అంతా నయన మీద చూపిస్తాడు. నయనని హాస్పిటల్ జేర్చగా ఆమె పూకు గోడలు ఎక్కవ సెక్స్ చేసుకోవడం వల్ల ఇబ్బంది పడ్డాయి అని తెలుస్తుంది. కృష్ణ చాలా కష్ట పడి ఆమెకు వైద్యం చేయిస్తాడు.
అయితే డాక్టర్ నిధి అగర్వాల్ కృష్ణకి ఒక స్లిప్ ఇస్తుంది. అది వాడికి అర్ధం కాదు, వేరే ఒకరికి చూపిస్తే అందులో టైం మరియు అడ్రెస్ ఉందని తెలుస్తుంది.
కృష్ణ అక్కడకు వెళ్లి నిధిని దెంగుతాడు. కాని తన మొగుడు వచ్చే సరికి కృష్ణ భయపడతాడు, అయితే అతను మాత్రం క్యాజువల్ గా చూసి రేపు కూడా రా ఇదే టైం అని వెళ్ళిపోతాడు.
అతని ఐడియా ఒక్కటే త్రీసమ్ కొన్ని రోజులకు కృష్ణ నిధి మరియు ఆమె భర్త ముగ్గురు కలిసి ఆరు నెలలుగా త్రీసమ్ చేసుకుంటారు.
కృష్ణ మరో వైపు నయనతో ప్రేమగా ఉంటాడు. నిజానికి కృష్ణ నయనని భార్యగా ఫీల్ అవుతున్నాడు.
నయన ఒంటరితనం ఫీల్ అవుతూ కృష్ణ తనని దెంగడం లేదు అని బాధ పడుతుంది. నివేత చేతిలో చిక్కిన శ్రీరామ్ సంతోషంగా నవ్వుతున్న కృష్ణ మీద కోపం పెంచేసుకుంటాడు. బదులుగా నయనని ట్రాప్ చేస్తాడు. నయన కూడా శ్రీరామ్ కి దగ్గర అవుతుంది. ఇద్దరి మధ్య సంబంధం బలపడుతుంది. నయన కృష్ణ కి తెలియకుండా శ్రీరామ్ తో ఎంజాయ్ చేయడాన్ని మరింతగా ఎంజాయ్ చేస్తుంది.
కృష్ణ మరియు నిధి మరియు ఆమె భర్త ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. వీళ్లు త్రీసమ్ చేసుకోవడం ఒకరు చూసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అతని డిమాండ్ ఒక్కటే కృష్ణ తన వైఫ్ శృతిహసన్ కి కడుపు చేయాలి. అబ్బాయి పుట్టాలి.
శృతికి కళ్ళకు గంతలు కడతాడు, కృష్ణని పంపిస్తాడు, ఇద్దరూ దెంగించుకుంటారు.
సుమారు నెలలుగా వాళ్ళ అఫైర్ నడుస్తుంది, శృతికి కడుపు వస్తుంది. కడుపు కన్ఫర్మ్ అయ్యాక నిజానికి కృష్ణ ఆఖరి రోజు నిధి హస్బెండ్ చేత దెంగించాడు.
శృతికి కృష్ణ గురించి తెలుసనీ అతనితో నవ్వుతూ మాట్లాడ్తుంది. కాని కృష్ణ ఇలా మోసం చేశాడని తెలిశాక కృష్ణ మీద కోపం తెచ్చుకొని వెళ్ళిపోతుంది.
ఇంత గడిచినా కృష్ణ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటాడు, శ్రీరామ్ సెకండ్ వస్తూ ఉంటాడు. శ్రీరామ్ కృష్ణతో నవ్వుతూనే, తన కోపం అంతా నయన పూకు మీద చూపిస్తాడు. నయన కృష్ణని మోసం చేస్తూ శ్రీరామ్ తో దెంగించుకుంటుంది.
శ్రీరామ్ జాను మరియు నయన ముగ్గురు త్రీసమ్ చేసుకుంటారు. నయన ఆ ఇద్దరి కుర్ర వాళ్ళ మధ్య కొత్త పెళ్లి కూతురులా మారిపోతుంది. అలాగే కృష్ణ మీద ఎదో తెలియని కోపం తెచ్చుకుంటుంది.
శృతి వాళ్ళ పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు ఒకడిని తగులుకొని వాడితో పిల్లాడితో సహా లేచిపోతుంది. వాడు ఆమెను ముంబాయి లో అమ్మేస్తాడు. అక్కడ నుండి ఏం చేయాలో అర్ధం కాక ఫోన్ తీసుకొని భర్తకి ఫోన్ చేస్తే తిట్టి కట్టేస్తాడు. శృతి ఏం చేయాలో అర్ధం కాక కృష్ణకి ఫోన్ చేస్తుంది.
కృష్ణ వాళ్ళతో మాట్లాడి పది లక్షలకు మాట్లాడుతాడు.
నిధి దగ్గరకు వెళ్తే మొగుడు పెళ్ళాం ఒక లక్ష యిచ్చి ఇద్దరూ బయటకు గెంటేస్తారు.
అది తీసుకొని ఇంటికి వస్తే, డైరక్ట్ గా నయన మరియు శ్రీరామ్ ని చూస్తాడు. ఆదుర్దాలో డబ్బు పదేసుకుంటాడు.
మళ్ళి వచ్చి డబ్బు కోసం వెతుకుతూ ఉంటే, నయన కృష్ణ డబ్బు అడుగుతున్నాడు అనుకోని అతన్ని తిట్టి పంపేస్తుంది.
నయన బజార్లో జాను కనిపిస్తే సరదాగా మాట్లాడుతుంది. జాను నలుగురులో నయనని అవమానిస్తుంది. అప్పుడు అందరూ అంటారు, కృష్ణని తెచ్చుకోవచ్చు కదా... కృష్ణ మిమ్మల్ని బాగా చూసుకుంటాడు అని, అప్పుడు కృష్ణ తనకు చేసి పెట్టె పనులు అతని ప్రేమ గుర్తు వచ్చి ఎద్చేస్తుంది. పైగా ఇంట్లో లక్ష రూపాయలు దొరికేసరికి నిజం అర్ధం చేసుకొని ఎద్చేస్తుంది.
జాను ఏడుస్తున్న నయనని చూసి నవ్వేసి శ్రీరామ్ దగ్గరకు వెళ్తుంది అక్కడ తన గదిలో శ్రీరామ్ రోజీని కలిసిన ఫోటోస్ మరియు రిసిప్ట్ లు చూసి షాక్ అవుతుంది. అక్కడక్కడ శ్రీరామ్ తో రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. వెళ్తున్న జానుని పిలిచి ఫోన్ తీసుకొని కృష్ణకి ఫోన్ చేస్తుంది కృష్ణ ఫోన్ ఎత్తి నయన గొంతు వినగానే ఫోన్ కట్టేస్తాడు.
కృష్ణ కాజల్ మరియు నిషా సిస్టర్స్ ని మోసం చేసి మూడు లక్షలు తీసుకుంటాడు. తమన్నా ఒక లక్ష ఇస్తుంది. అమృతకి ఫోన్ చేస్తే ఒక డీల్ ఇస్తుంది.
అమృత పెళ్లిలో తన బూతు ఫ్రెండ్స్ అందర్నీ పిలిపించి ఒక్కొక్కళ్ళకు పది వేలు చొప్పునా చెబుతుంది. కృష్ణ బిళ్ళలు వేసుకొని వారం రోజుల్లో ఏడూ లక్షలకు సరిపోయే అంత దెంగి అలిసి పోయి ఉన్నాడు. ఆఖరికి అమృత కమీషన్ అంటూ రెండూ లక్షలు తగ్గించి ఇస్తుంది.
కృష్ణ కాదని అంటాడు అయినా అమృత వినకుండా వెళ్ళిపోతుంది. రష్మిక హెల్ప్ చేసి అతనికి ఒక లక్ష సర్దుతుంది. ఆఖరి నిముషంలో తన ఫ్రెండ్ సత్య ఒక లక్ష సర్దుతాడు.
కృష్ణ అవి తీసుకొని ముంబై వెళ్తాడు అక్కడ స్థిర పడ్డ నేహశెట్టి అతడిని తీసుకొని వెళ్లి ఆ రోజు రాత్రి కృష్ణ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కాజేస్తారు. పైగా నీ బిడ్డకి ఈ డబ్బు అంటారు.
కృష్ణ కి సడన్ గా శ్రీరామ్ నుండి ఫోన్ వస్తుంది.
శ్రీరామ్ కి నివేత కృష్ణ మరియు శృతి గురించి చెప్పి అదే నీకు కృష్ణ కి ఉన్న తేడా అంటుంది.
శ్రీరామ్ కృష్ణకి ఫోన్ చేసి డబ్బు అరేంజ్ చేసి శృతిని తీసుకొని వస్తారు. ఎక్కడకు వెళ్ళాలో తెలియక నయన మాట విని తన దగ్గరకు వస్తాడు.
స్నేహ స్టెప్ మదర్ కృష్ణని కిడ్నాప్ చేస్తుంది. జాను చెల్లెలు సత్య కాపాడుతుంది. ఎందుకు అనేది తెలియదు.
స్నేహ తను వెతుకుతుంది క్రిశ్ననే అని తెలుస్తుంది.
స్నేహ గురించి వాళ్ళ ఫాదర్ కి తెలుస్తుంది ఇదంతా తన ప్లాన్ అని స్నేహ స్టెప్ మదర్ చెబుతుంది. స్నేహ ఫాదర్ సూ సైడ్ చేసుకుంటాడు.
స్నేహ సూ సైడ్ చేసుకుంటూ ఉంటే, కృష్ణ కాపాడి తీసుకొని వచ్చి నయన దగ్గర ఉంచుతాడు.
కృష్ణ చాలా కష్ట పడి డబ్బు సంపాదిస్తూ, ఇంట్లో ఉన్న వాళ్ళను పోషిస్తాడు.
ఒక రోజు తట్టుకోలేక శృతి తన భర్తకి ఫోన్ చేసి డబ్బు ఇప్పించి వెళ్ళిపోతుంది.
కృష్ణ స్నేహని తీసుకొని ఒక సీరియల్ డైరక్టర్ ని కలుస్తాడు.
స్నేహ సెలెక్ట్ అవుతుంది.
కృష్ణ లైఫ్ మెల్లగా కొలిక్కి వచ్చి మామూలు అవుతాడు.
జాను కృష్ణ గురించి తెలుసుకొని శ్రీరామ్ తో తనకు కృష్ణని సెట్ చేస్తే క్షమిస్తా అంటుంది.
శ్రీరామ్ సెట్ చేస్తాడు, కృష్ణ జానుకి గడ్డి పెట్టి వెళ్ళిపోతాడు, జాను చెల్లెలు జరిగింది అంతా చూస్తుంది.
కృష్ణని ఎప్పటి నుండో లవ్ చేస్తూ ఉంది, ఆమె పేరు సత్య, నిజానికి కృష్ణ తన ఫ్రెండ్ సత్య అనుకోని క్లాస్ మేట్ సత్యతో చాట్ చేస్తున్నాడు. పైగా డబ్బు పంపింది కూడా ఈమెనే
కృష్ణకి నిజం చెప్పి ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది, కాని కృష్ణ కనిపించడం లేదు.
కృష్ణ పారిపోయి కాజల్ మరియు నిషాలతో సెక్స్ వర్కర్ గా ఉంటాడు.
కాజల్ తమ సెక్స్ వర్కర్ నిజానికి ఒక గోల్డ్ మెడలిస్ట్ అని తెలుసుకొని షాక్ అవుతారు.
మూడు నెలలు అయిపోయాక కృష్ణ తిరిగి వెనక్కి వెళ్లి పోతాడు. అందరి ముందు గోల్డ్ మెడల్ తీసుకుంటాడు.
రష్మిక తో ఒకరు, నేహాశెట్టితో ఇద్దరూ, అమృతతో ఒకరు, కాజల్ తో ఒకరు, శృతితో ఒకరు మొత్తం ఆరుగురు పిల్లలు
మొత్తం డజను మంది అమ్మాయిలతో అఫైర్ ఉంటుంది.
అలాంటిది స్టేజ్ మీద కృష్ణకి అమ్మాయిల వెంట పడదు అందుకే గోల్డ్ మెడల్ వచ్చింది అని చెబుతారు.
సత్య కృష్ణని మూడు సంవత్సరాలు తర్వాత కలుస్తుంది, నిజం చెప్పాలని అనుకుంటుంది, కాని కృష్ణ తనకు తెలిసింది అని తను కరక్ట్ కాదని చెబుతాడు.
సత్య అతడికి ప్రపోజ్ చేసి కృష్ణ మనసు మార్చుకొని పెళ్లి చేసుకుంటాడు.
జాను మరియు శ్రీరామ్ కూడా కలుసుకుంటారు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు.
.
01-01-2025, 09:11 PM
Quote:రియల్ లైఫ్ : పేర్లు మార్చాను. ఈ కధ అందుకే రాయలేక పోయాను.
02-01-2025, 11:03 PM
Nice update
|
« Next Oldest | Next Newest »
|