14-04-2024, 10:21 PM
Nice update bro
(11-04-2024, 10:19 PM)Sumanthreddy Wrote: కావ్య లాకర్ ఓపెన్ చేసి నరసింహ బ్యాగ్ తీసింది. లాకర్ లో ఇంకొక బ్యాగ్ ఉంది. అది నరసింహ మిస్ అయ్యాయి అనుకున్న డబ్బులు ఉన్న బ్యాగ్. ఆ బ్యాగ్ కావ్య ఇంట్లోకి ఎలా అని ఒక్క సారిగా షాక్ అయ్యాడు.