Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
17-04-2024, 10:07 PM
(This post was last modified: 27-07-2024, 10:46 PM by sindhu_k. Edited 4 times in total. Edited 4 times in total.)
కథలో పాత్రలు
సింధు (రాజ్ భార్య)
రాజ్
హర్ష
ప్రియ(హర్ష లవర్)(రాజ్ బెస్ట్ ఫ్రెండ్)
సింధు చాలా బాగుంటుది రాజ్ తో రాజ్ వల్ల ప్రియా సింధు కి క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారి అలాగే హర్ష కోడా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారి
విల్లా నలుగురూ బాగా స్నేహితులు అయిపోతారు అలా 2 సంవత్సరాలు అవతడి ఎక్కడకి వెళ్లిన నలుగురు వెళతారు సింధు
కొంచెం పద్దతిగా ఉంటుంది అయితే ఒకరోజు వీలు గోవా వెల్దాం అని ప్లాన్ చేసుకుంటారు అక్కడ నుండి మన కథ మొదలవుతుంది
Posts: 2,889
Threads: 0
Likes Received: 1,406 in 1,167 posts
Likes Given: 12,002
Joined: May 2019
Reputation:
25
Posts: 2,519
Threads: 0
Likes Received: 2,183 in 1,629 posts
Likes Given: 4,829
Joined: Dec 2021
Reputation:
36
Good start
Manoj
Posts: 4,478
Threads: 0
Likes Received: 3,126 in 2,377 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
•
Posts: 12,696
Threads: 0
Likes Received: 7,267 in 5,462 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
•
Posts: 136
Threads: 7
Likes Received: 245 in 69 posts
Likes Given: 10
Joined: Apr 2023
Reputation:
14
Nice start Sindhu gaaru, all the best .
•
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
నెక్స్ట్ డే
గోవా కి వెళ్తాము కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము
ప్రియా కాల్ చేసి కార్ తీసుకోని వస్తునాం రెడీ అయ్యి వుండండి అని రాజ్ కి చెప్తుంది
రాజ్; ప్రియా కాల్ చేసింది కార్ తీసుకోని వస్తున్నారు అంట రెడీ ఆవు
సింధు: ఆహ్ రెడీ అయ్యాను ఇంకా వాళ్ళు వస్తే వెళ్ళటమే
రాజ్: సింధు ని చూస్తూ ట్రిప్స్ కి అంటే చాలు బాగా రెడీ అవుతావ్ ఏ
సింధు:నేను ఎం అంత ఓవర్ గ రెడీ అవలే గోవా కదా ఎదో ఆలా రెడీ అయ్యా లే
ఇంతలో కార్ వస్తుంది ప్రియా వాళ్ళు వచ్చారు కింద వెయిటింగ్
'''''''సింధు కి ఫొటోస్ పిచ్చి కొంచెం ఎక్కువ''''''''''''''
సింధు రాజ్ కిందకి వచ్చారు రాగానే అందరు హాయ్ చెప్పుకున్నారు
![[Image: Divi-vadhya-telugu-m1-3-maa-neella-tank-....jpg?ssl=1]](https://i0.wp.com/indiancelebblog.com/wp-content/uploads/2022/07/Divi-vadhya-telugu-m1-3-maa-neella-tank-hot-saree-hd-caps.jpg?ssl=1)
సింధు: నేను ఫొటోస్ దిగుట అని అంటుంది కార్ చూడగానే
ప్రియా :సరే దిగవే నే ఇష్టం
రాజ్ : నువు నే పిచ్చి స్టార్ట్ చేసావా
ప్రియా : (కోపం తో ) దిగని రాదు నీకు ఎం నొప్పి అని అంటది కార్ టెచినోడికి లేనిది నీకు ఎందుకు అంటది
......రాజ్ ఫస్ట్ నుండి ప్రియకి భయప్డతాడు అంటే రెస్పెచ్త్ ఎక్కువ support కొద ఇబ్బరిమద్య బాగుంటుంది
హర్ష : దిగని లే బ్రో మనకి ఎందుకు అంటదు
రాజ్: సరే మీ ఇష్టం
.............పిక్స్ దిగితున్నారు ........................ సమె డ్రెస్ ఇలా ఉన్తయి పిక్స్
ఇంకా స్టార్ట్ అవుతారు అక్కడ నుండి
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
కార్ లో వెళ్తూ సింధు ఫ్రంట్ సీట్ లో బ్యాక్ సీట్ లో రాజ్ ప్రియా కూర్చున్నారు
సింధు: హర్ష నేను డ్రైవ్ చేస్తా నాకు ఇవ్వాలి
హర్ష : ఇప్పుడు వద్దు కొంచెం దూరం వెళ్ళాక ఇస్తా లే
ప్రియా: ఇస్తాడు లే వె అరవకు
రాజ్: గోవా లో రూమ్ బుక్ చేసావా ప్రియా
ప్రియా : చేశా అక్కడ వెళ్ళాక నాకు ఓడ ఇపించాలి ర రాజ్ చెప్తున
రాజ్ : సరే లే వె
సింధు: మరి నాకు కొద
రాజ్: సరే లే చూడం లే అక్కడ వెళ్ళాక
హర్ష : సింధు నేను వున్నా లే వాళ్ళకి తెలియకుండా మనం తెచ్చుకుందాం లే
ప్రియా : తెచ్చుకోండి ఎలా తెచుకుంటారో చూస్తా చెప్పు తెగుద్ది ఇద్దరికీ
రాజ్: వదిలాయి వె
ఆలా ఆలా సారదా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు టైం 7 pm అయ్యింది టీ కోసం
ఆగారు
హర్ష: టీ తాగుతావా ప్రియా రాజ్ సింధు
రాజ్ : నాకు వద్దు మీరు తాగండి
ముగ్గురు వెళ్లారు టీ తాగటం కి టీ తాగారు సింధు ప్రియా పక్కన వాష్ రూమ్ కి వెళ్లి వచ్చారు
ఫస్ట్ సింధు బైటకి వచ్చింది వస్తు ఎదో నోట్లో నోట్లో తిట్టుకుంటా వస్తుంది
హర్ష: ఎం అయ్యింది chiraku పడుతున్నావ్ అని అడిగాడు
సింధు: వాష్ రూమ్ నీట్ గ లేవు ఎం maintain చేస్తున్నారో ఏమో అని అన్నది
హర్ష : బలేవా మరి కొంచెం దూరం వెళ్తే మంచి హోటల్ దగ్గర ఆపేవాళ్ళం కదా చెప్తే
సింధు: నాకు ఎం తెలుసు బాగుంటాయి అనుకున్న సారీ సరి చేసుకుంటూ చెప్తుంది
హర్ష : (లైట్ గ నడుము చూస్తున్నాడు నటిస్తూ ) శారీ బాగుంది నీకు అని అన్నాడు
సింధు: అవునా థాంక్ యు
ప్రియా: ఎం చూసినవి లే నడువు అని హర్ష ని అంటుంది
హర్ష : నేను ఎం చూసా నే పిచ్చి అని మీ కోసం వెయిట్ చేస్తున్న అని అంటదు
సింధు: ఎం అయ్యింది ఏ నీకు నన్ను పొగుడుతున్నాడు అని కుళ్లి అని అంటుంది
హర్ష : వాళ్ళకి టెస్ట్ తెలియదు లే పద అని అంటదు
మల్లి అక్కడ నుండి స్టార్ట్ అవుతారు
స్టోరీ నచ్చిందా కామెంట్స్ చెప్పండి ఎం అయినా చేంజెస్ చేయాలా కొంచెం
Posts: 12,696
Threads: 0
Likes Received: 7,267 in 5,462 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Nice update
•
Posts: 4,478
Threads: 0
Likes Received: 3,126 in 2,377 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
Posts: 197
Threads: 0
Likes Received: 133 in 84 posts
Likes Given: 106
Joined: Nov 2018
Reputation:
1
సింధు గారు స్టోరీ బాగుంది కానీ స్టోరీ ఎప్పుడు ప్రస్తుతం లో ఉండాలి ( ప్రసేన్ట్) భవిషత్తు లో కాదు ( ఫ్యుచేర్) లో కాదు అలాగే అక్షర దోషాలు ఉన్నాయి ( మిమ్మల్ని నొప్పించాలను కదు సలహా గా తీసుకో
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
ఆలా వెళ్తున్న మా ట్రిప్...............
టైం 11pm అయ్యింది dinner కోసం అని హర్ష ఒక దభా దగ్గర ఆపాడు......
హర్ష: ఎం అయినా తిందాం రండి
సింధు : మీరు వెళ్ళండి నాకు ఆకలి లేదు
రాజ్: ఎందుకు ఎదో ఒకటి తిను లేకుంటే నైట్ టైం ఆకలి అవుతుంది
సింధు : వద్దు రాజ్ నాకు ఆకలి లేదు లే
ప్రియా : సరే కూల్ డ్రింక్ అయినా తాగుదు రా
హర్ష : రా సింధు
సింధు : వద్దు నాకు ఒక కూల్ డ్రింక్ తెచ్చి ఇవండీ
ప్రియా : సరే లే ఇక్కడే కూర్చో
సింధు: ఓకే
ముగ్గురు తినేసి సింధు కి కూల్ డ్రింక్ తెచ్చారు టైం 12am అయ్యింది
బయల్దేరారు అక్కడ నుండి
సింధు: బాగా తిన్నారా అని అంటుంది
హర్ష : బాగా తినం చికెన్ బిర్యానీ
ప్రియా : ఎం బాలేదు ఫుడ్ క్యూర్డ్ రైస్ బాగుంది
సింధు : అయితే బాగా నిద్దుర పొంది తరువాత నేను ఏ డ్రైవ్ చేసేది అని అన్నది
హర్ష : నాకు నిద్దుర వచ్చినపుడు ఇస్తా లే అంటదు
సింధు : సరే నిద్దుర వస్తే చెప్పు నేను డ్రైవ్ చేస్తా అని 750ml కూల్ డ్రింక్ తాగేసింది
ఆలా ఒక 2hrs గడిచింది రాజ్ ప్రియా ఇద్దరు నిద్దుర పోయారు
ఆలా కొంచెం దూరం వెళ్ళాక హర్ష పెట్రోల్ కోసం బంక్ దగ్గర ఆపాడు
సింధు : ఎం అయ్యింది
హర్ష : పెట్రోల్ కొట్టిదం మల్లి మధ్యలో ఇబ్బంది ఎందుకు అని అప
సింధు : సరే లే ఇక్కడ వాష్ రూమ్స్ ఉన్నాయా urgent ఒకటి వస్తుంది
హర్ష : అక్కడ వున్నాయి అనుకుంట వేళ్ళు
సింధు వాష్ రూమ్ చూసి బాలేదు అని వెనక్కి వస్తది ఈలోగా petrol కొట్టించుకొని కార్ ని పక్కకి ఆపాడు వాటర్ బాటిల్ తో పేస్ వాష్ చేసుకుంటూ ఉంటాడు..
సింధు వస్తుంటే డ్రైవ్ చేస్తావా అంటాడు
సింధు : కాసేపు ఆగి చేస్తా ఎందుకు నీకు నిదుర వస్తుంది హ
హర్ష : అవును లైట్ గ ఎందుకు చేయవా అని అంటాడు. సరే లే నేను వాష్ వెళ్లి వస్తా వుండు
సింధు : నీట్ గ లేవు అవి బాడ్ స్మెల్ వస్తున్నాయి అని చెప్తుంది vomit సెన్సషన్ తో
హర్ష : నువు వెళ్ళలేదు మరి
సింధు: లేదు
హర్ష : మరి ఎలా సరే ఎక్కడ అయినా ఉంటే ఆపుతాలే పద వెళ్దాం
ఆలా మల్లి స్టార్ట్ అయ్యారు బ్యాక్ సైడ్ ఇద్దరు గురక పెట్టి నిద్దుర పోతున్నారు
సింధు హర్ష ఇద్దరు నవ్వుకుంటూ జోక్ వేసుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు ఎక్కడ కొద దగ్గరలో వాష్ రూమ్ లేవు
సింధు : ఏంటి ఇటు ఎక్కడ వాష్ రూమ్ లు లేవు
హర్ష : అదే కదా నాబాధ అంటూ నా వాళ్ళ కాదు నేను వెళ్లి రోడ్ సైడ్ పోసుకుంటే అని కార్ ఆపాడు
సింధు : మీకు ఎం మగాళ్లు లే ఎక్కడ అయితే ఎం అని అంటుంది నవ్వుతు
హర్ష : (నవ్వుతు ) వస్తే నువు కూడా రా అంటాడు
హర్ష దిగి కారుబ్యాక్ సైడ్ రోడ్ సైడ్ ప్యాంటు జిప్ తీసి పోస్తుంటాడు మిర్రర్ లో ఆలా పోసేది సింధు కి కనిపిస్తంది
సింధు: తనలో తాను నవ్వుకుంటుంది తాను కూడా దిగి చూసి చూడనట్లు చూసి అయిపోంది హ పోసుకోవటం అని అంటుంది
హర్ష : (వెంట నే అటు తిరిగి జిప్ వేసుకొని కొంపదీసి చూసింది ఆ ఏంటి అని ) ఏ అంటూ వెళ్తావా వెళ్తే అటు వేళ్ళు అంటాడు
సింధు : నువు రోడ్ మీద వుండు నాకు భయం అని అంటుంది
హర్ష : వుంటా లే తల్లి త్వరగా వెళ్లి రా
సింధు చెట్టు చాటుకు వెళ్లి తన లంగా పైకి ఎత్తి ఉచ్చ పోస్తుంది
హర్ష : అయ్యింది హ
సింధు పోసి లంగా కిందకి అనుకోని వస్తు ... అయ్యింది ఎం నిలబడలేకపోతున్నావా అంటది
ikkda nundi konchem masala add chesta with pics kaani me support and suggestions kavali
The following 13 users Like sindhu_k's post:13 users Like sindhu_k's post
• Anamikudu, K.rahul, puku pichi, ramd420, ramkumar750521, Satya9, sekharr043, sri7869, SuhasuniSripada, sweetdreams3340, Venrao, y.rama1980, ytail_123
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
(03-05-2024, 08:33 PM)rajuvenkat Wrote: సింధు గారు స్టోరీ బాగుంది కానీ స్టోరీ ఎప్పుడు ప్రస్తుతం లో ఉండాలి ( ప్రసేన్ట్) భవిషత్తు లో కాదు ( ఫ్యుచేర్) లో కాదు అలాగే అక్షర దోషాలు ఉన్నాయి ( మిమ్మల్ని నొప్పించాలను కదు సలహా గా తీసుకో
సరే అండి నెక్స్ట్ టైం నుండి చూసుకుంటాను బగ్గ రాయటం కి ట్రై చేస్తా అండి
please support me
Posts: 197
Threads: 0
Likes Received: 133 in 84 posts
Likes Given: 106
Joined: Nov 2018
Reputation:
1
బగ్గ కాదు సింధు గారు బాగా అలాగే అంటాడు కాదు అన్నాడు అనాలీ కొంచెం చూసుకోండి ( తప్పు గా అనుకోవద్దు)
•
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
03-05-2024, 09:55 PM
(This post was last modified: 03-05-2024, 09:56 PM by sindhu_k. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-05-2024, 09:52 PM)rajuvenkat Wrote: బగ్గ కాదు సింధు గారు బాగా అలాగే అంటాడు కాదు అన్నాడు అనాలీ కొంచెం చూసుకోండి ( తప్పు గా అనుకోవద్దు)
ఓకే అండి ఈసారి కొంచెం బాగా రాస్తా అక్షర దోషాలు లేకుండా చూసుకుంటా
ఇప్పుడు రాస్తూనే వున్న అండి కథ ని
Posts: 12,696
Threads: 0
Likes Received: 7,267 in 5,462 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
•
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
హర్ష : అవును నిలబడ లేకపోతున్న దోమలు కుడుతున్నాయి
సింధు : సరే లే పద నేను డ్రైవ్ చేస్తా
హర్ష : సరే చేయి
సింధు కారు డ్రైవ్ చేస్తూ ఉదయం 7 అయ్యింది గోవా చేరుకున్నారు బుక్ చేసుకున్న హోటల్ దగ్గర ఆపారు. కారు వాలెట్ parking ఇచ్చి రూమ్ కీస్ తీసుకోని వెళ్ళాం
ఎక్కువ rush ఉండటం valla మాకు ఒకటే రూమ్ దొరికింది అందులో ఒక పెద్ద బెడ్ చిన్న సోఫా వుంది
సింధు : నేను కాసేపు పడుకుంటా మీరు ఫ్రెష్ అవ్వండి (బెడ్ మీద పడుకుంటుంది )
ప్రియా : ఈరోజు సాయంత్రం వరకు రెస్ట్ తీసుకోని బీచ్ కి వెళ్దాం
రాజ్ : సరే మీ ఇష్టం
హర్ష : మీ ఇష్టమే నా ఇష్టం బికినీ లు కావాలా మరి పక్కన బెస్ట్ అండ్ చీప్ లో దొరుకుతాయి
ప్రియా : సరే రెండు తీసుకోని రా లే కాని అది వేసుకుంటాడో లేదో మరి నువు ఎం అంటావ్ రా రాజ్
రాజ్: తన ఇష్టం ఏ నాకు ఇబ్బంది ఎం లేదు
హర్ష : గోవా వచ్చి బికినీ వేసుకోకుంటే ఎం బావుంటుంది చెప్పు మీ ఇష్టం చెప్తున అంతే
సింధు : సరే ఫస్ట్ అయితే తీసుకోని రా చూద్దాం
హర్ష : బ్రో వస్తావా వెళ్లి తీసుకోని vadham
రాజ్ : నువు వేళ్ళు బ్రో నాకు ఓపిక లేదు
హర్ష : సరే లే సింధు నువు వస్తావా
సింధు : హ వస్తా దగ్గరే నా దూరం అయితే రాను
హర్ష : పక్కనే అట్లాగే ఏది అయినా తినేసి vadham
సింధు : సరే ఏ శారీ చేంజ్ చేసుకొని వస్తా
The following 14 users Like sindhu_k's post:14 users Like sindhu_k's post
• Anamikudu, K.rahul, puku pichi, Ram 007, ramd420, ramkumar750521, Satya9, sekharr043, sri7869, sweetdreams3340, Venrao, y.rama1980, ytail_123, కుమార్
Posts: 9,590
Threads: 1
Likes Received: 9,148 in 5,552 posts
Likes Given: 58,282
Joined: Nov 2018
Reputation:
136
•
Posts: 12,696
Threads: 0
Likes Received: 7,267 in 5,462 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Nice update
•
Posts: 4,478
Threads: 0
Likes Received: 3,126 in 2,377 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
|