26-03-2024, 06:50 PM
CHALA CHALA PEDDA UPDATE ICHARU BROTHER SUPER ASALU EKADI NUNCHI EKADIKO EE STORY VELUTUNDHI AWESOME
(24-03-2024, 05:09 AM)appalapradeep Wrote: Super update broo
(24-03-2024, 01:00 PM)Lokku.bal Wrote: అతి పెద్ద అప్డేట్ ఇచ్చేసారు
ఒక్కసారి చదివితే confusion గా ఉంది
మళ్ళి మళ్ళి చదివించారు....
అందరి పాత్రలు ఇచ్చేసారు
తర్వాత ఏమి జరిగింది !!అనే suspense లో ఉంచేశారు
Update ఇచ్చినందుకు
ధన్యవాదాలు
(24-03-2024, 04:58 PM)Kasim Wrote: చాలా చాలా పెద్ద అప్డేట్ ఇచ్చారు మిత్రమా, అప్డేట్ చాలా చాలా బాగుంది. కధలో చాలా మలుపులు ఉన్నాయి.
(25-03-2024, 03:06 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది
(26-03-2024, 11:53 AM)Rajarani1973 Wrote: చాలా పెద్దUPDATE
Not expected.
Thank you very much.
చాలా బాగుంది
(28-03-2024, 11:08 PM)nenoka420 Wrote: Super big n super hoot update..
(28-03-2024, 11:34 PM)K.rahul Wrote: Wow update la tsunami.....
అద్భుతః
(03-04-2024, 03:53 AM)King1969 Wrote: Very nice update waiting for next update
(05-04-2024, 03:22 PM)Sivakrishna Wrote: Super ga rasthunaru bradhar
(31-03-2024, 07:21 PM)Chanti19 Wrote: Mr. X - Gayatri
Story matiki chala baga rasaru bro oka mvi chustunatu undi different places lo different stories anni oka uri vipu chupistunay anni stories tho mana musalodiki link undidi anukuntuntunna. Story ithe peaks anthe, one req balu ni anjali ni kalavanivvakandi, waiting for next update.
(16-04-2024, 10:52 PM)Ra1234 Wrote: కథ బాగా రాస్తున్నారు బ్రో
కానీ ఎందుకో ఈ కథకి అంతగా ఆదరణ రావట్లేదు అనుకుంటున్నా
నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అడిగేస్తున్నా
రవి తల్లిదండ్రులకి అమ్ము కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా
శివనాథ్ అన్నయ్య చావుకి ప్రసాద్ కి సంబంధం ఏమిటి
వీరేంద్ర అరుణ ని ప్రేమిస్తే జాహ్నవిని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు
ఛాయా ఎవరినో ముసలోడిని తలుచుకుంది అది ప్రసాదేనా
శివరామయ్య వెన్నెల ఇండియా వెళ్తుంటే భయపడుతున్నాడు ఆయనకి ఏమైనా శత్రువులు ఉన్నారా ఒకవేళ వీరేంద్ర వెతికేది ఆయన గురించేనా
mrs.x గాయత్రి అనుకుంటున్నా
విలన్ మంచి పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు కానీ వాడి తమ్ముడే గే అనిపిస్తుంది
లాస్య అజయ్ విజయ్ ఇద్దరూ వెళ్లిపోయాక చూసిన ఫోటో ఎవరిదీ ఎందుకు ఏడ్చినట్టు
ఇంకా ఆఖరిగా ప్రసాద్ కృష్ణ లు రూప దేవిలను రప్పాడించారుగా
(19-04-2024, 11:00 PM)rag7rs Wrote: Sorry to say this
Present nenu chala problems( job) face chestunnanu danivalla story pai concentrate cheyalekapotunna
Anduke oka 2 or 3 months ee site nunchi viramam teesukuntunna
Taruvata kachhitamgaa vacchi story continue chesta
Sorry friends