10-04-2024, 09:43 PM
Nice story
Rajeev j
రక్తకన్నీరు
|
10-04-2024, 10:21 PM
అందరూ కలిసి లంజని పిలిస్తే వీడి పెళ్ళాం నమ్రత వస్తుంది ఏమో.
12-04-2024, 05:45 AM
(This post was last modified: 12-04-2024, 05:46 AM by chinnikadhalu. Edited 1 time in total. Edited 1 time in total.)
-----------------------------------------------------------------3--------------------------------------------------------------
ఫంక్షన్ బాగా జరుగుతుంది, నాన్నగారి స్నేహితులు చాల మంది వచ్చారు నాన్నగారి గురుంచి చాల మంచిగా మాట్లాడారు నన్ను అభినందించారు. భోజనాలు జరుగుతున్నాయి. ఫుల్ గా తగి ఉన్న రమణ బాబాయ్ ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు నన్ను పట్టుకొని కొడుతున్నాడు.. రమణ బాబాయ్ :- కొజ్జా నా కొడకా మొగతనం లేదు అని తెలిసి కూడా నా కోడల్ని పెళ్లి చేసుకొని దాని జీవితం నాశనం చేసావు. ఇరవై సంవత్సరాలు తేడా ఉన్న మీ నాన్న రెండో పెళ్లి చేసుకొని నా అక్క జీవితం నాశనం చేసాడు. ఆపడానికి వచ్చిన వాళ్ళతో ఈ లొంజకొడుకు మా అక్క ఇల్లు అమ్మి, వచ్చిన డబ్బులు లంచం గా ఇచ్చి ప్రమోషన్ తెచ్చుకున్నాడు. నా అక్కకు ఉండడానికి ఇల్లు లేకుండా చేసాడు.ఈ కొజ్జాకి మొడ్డ లేవదు పెళ్లి అవ్వి ఆరు నెలలు అవ్విన ఇంకా ఆ అమ్మాయిని ముట్టుకోలేదు. దగ్గరకు వస్తే పక్కకు నెట్టేస్తాడు అని మల్లి కొడుతున్నాడు. బాబాయ్ తో కూడా మామ కొట్టడం మొదలు పెట్టాడు. ఇద్దర్ని ఆపి స్టేషన్ లో ఉన్న ఆసుపత్రి కి తీసుకొని వెళ్లారు. కన్ను లావుగా వాసిపోయింది. పెదం పగిలింది తల నుంచి రక్తం వస్తుంది. చెయ్యి వాసిపోయింది. ఎక్కడ ఎక్కడ నెప్పులు వస్తున్నాయో తెలియడం లేదు. మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. స్పృహ వచ్చిన తరవాత అమ్మ, అత్తా కనిపించరు. చేతికి కట్టు వేశారు, తలకు ఆరు కట్లు, కంటి రెప్పకు రెండు కట్లు వేశారు. మూడు రోజులు ఉంచుకొని ఇంటికి పంపారు. పంపే ముందు మా స్టేషన్ మాస్టారు గారు వచ్చారు స్టేషన్ మాస్టారు:- చిన్ని నీ మీది ఎంక్వైరీ చెయ్యమని ఆర్డర్ వచ్చాయి. ఎంక్వైరీ అవ్వే వరకు నిన్ను సస్పెండ్ చేసారు. ఎంక్వైరీ కి డివిషనల్ ఆఫీస్ కి వెళ్ళాలి. డేట్ తెలిసిన తర్వాత చెపుతాను. ఇంటికి వచ్చాము నేను:- అమ్మ నమ్రత ఎక్కడ?? అమ్మ:- రమణ తీసుకొని వెళ్ళిపోయాడు. నేను:- తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు?? అమ్మ:- వెళ్లిపోయారు వారం తర్వాత తమ్ముడు, సౌమ్య, అర్చన వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారా అని మనసులో కొడుతోంది. మధ్యాహ్నం పెద్దలు మా ఇంటికి వచ్చారు వాళ్ళ తో షావుకారు గారు, రమణ, మామయ్య వచ్చారు. పెద్దలు :- నీలో ఉన్న సమస్య వల్ల ఒక ఆడ పిల్ల జీవితం నాశనం అవ్వింది, విడాకులు తర్వాత ఆ అమ్మాయి ఎలా బ్రతకాలి, మీ అత్తగారి ఇల్లు అమ్మేశావు ఇప్పుడు ఉండడానికి ఇల్లుకూడా లేదు అని రమణ పంచాయతీ పిలిచాడు. షావుకారు గారికి నీవు ఇవ్వవాల్సిన డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. నేను:- నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి. రమణ:- ఇందులో ఆలోచించుకోవడానికి ఏమి ఉంది. మా అక్క ఇల్లు అమ్మేసావు కాబట్టి నీ ఇల్లు ఇవ్వు. షావుకారిగారికి డబ్బులు ఎంత రావాలో చూసి నీ పొలం ఇవ్వవు మిగిలిన రెండు ఎకరాలు నా కోడలకు ఇవ్వు. పెద్దలు:- ఆలోచన బనే ఉంది. ఆలా చెయ్యండి, పదిహేను రోజులో పొలం, ఇల్లు అప్పచెప్పండి. ఇంటి మీద అప్పు తీర్చడానికి ఆరు నెలలు గడువు ఇస్తున్నాము అప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. నేను:- పదిహేను రోజులో ఇల్లు కాళీ చెయ్యాలి అంటే కష్టం కొంచం టైం ఇవ్వండి. రమణ:- ఈ ఇంటిలో రిజిస్ట్రేషన్ అవ్వేవరకు ఉండొచ్చు నెల మొదటి తారీకు మా అద్దె మాకు ఇవ్వండి. పెద్దలు:- రమణ చెప్పినట్లు చెయ్యండి అని వెళ్లిపోయారు. మామయ్య:- రమణ ఎంతైనా నీది మంచి మనసు ఇంత జాలి చూపిస్తావు అనుకోలేదు. నేను:- మామయ్య నీవు అన్నట్లు నా తలమీద ఇల్లు, కూడు పెట్టె ఉద్యోగం పోగొట్టావు ఇప్పటికైనా కడుపు చల్లారిందా. రవి ఇల్లు పదిహేను రోజులో కాళీ చెయ్యాలి ఒక నెల రోజులు అమ్మను నీతో పాటు ఉంచుకో.. అమ్మ:- వాడికి ఎందుకు ఆ కష్టం నేను మామయ్య వాళ్ళ ఇంటిలో ఉంటాను. రమణ:- నీవు ఇంటిలో వస్తువులు అన్ని వదిలి వెళ్ళిపోతే నీ ఇంటికి మీద అప్పు నేను తీర్చుకుంటాను. రిజిస్ట్రేషన్ రేపు పెట్టుకుందాం. నేను:- అమ్మ నీ ఇష్టం. అమ్మ:- అన్ని నన్ను అడిగి చేసావా నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని లేచి వెళ్ళిపోయింది. నేను:- సరే బాబాయ్ అందరు వెళ్లిపోయారు అమ్మ:- నీవు నన్ను మీ సొంత కొడుకు లాగా చేసుకోకపోయినా పరవాలేదు. నేను ఎప్పుడు నిన్ను పిన్ని లాగా చూడను. మామయ్య ఇంటికి వేళ్ళ వలసిన అవసరం లేదు. కుమార్ అంకుల్ ని కలసి వస్తాను. కుమార్ అంకుల్ సహాయం తో రైల్వే క్వార్టర్స్ లో ఒక ఇల్లు దొరికింది. ఒక గది, వంటగది, బాత్రూం. ఇంటికి వచ్చి అమ్మను, అత్తను తీసుకొని వెళ్ళాను. ఈ లోపల స్టేషన్ లో ఉన్న మజ్దూర్ వచ్చి ఇల్లు మొత్తం శుభ్రం చేసారు. ఉదయం బాబాయ్ నేను బ్యాంకు కి వెళ్లి డబ్బులు కట్టి ఇంటి పత్రాలు తీసుకున్నాము. మధ్యాహ్నం పెద్దల ముందు కాగితాలు రాసుకున్నాము రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టాము. అమ్మ:- రమణ, చూసుకో నేను చిన్ని ఒంటిమీద ఉన్న బట్టలు తప్ప ఏమి తీసుకొని వెళ్లడం లేదు. తమ్ముడు, నన్ను చిన్ని ని కట్టుకున్న గుడ్డలతో బయట నుంచోపెట్టావు ఎప్పటికి మర్చిపోను. రవి, కడుపును పుట్టిన నీ కన్నా బయటనుంచి వచ్చిన పిల్ల చాల మేలు నన్ను తన ఇంటికి పిలిచింది. ఇప్పుడు ఈ తల్లి నీకు విలువలేకుండాపోయింది కానీ ఒక రోజు వస్తుంది ఆ రోజు ఈ తల్లి ఏమిటో చూపిస్తుంది. నీకన్నా చిన్ని ఆఫీస్ లో పని చేసే మజ్దూర్లు నయం నా చేతి అన్నం తిన్నాము అన్న విస్వయం చూపించారు. ఇందు, (అత్తా పేరు) నన్ను క్షమించు. రైల్వే క్వార్టర్స్ లో ఇల్లు తీసుకున్నాము ఇప్పుడు వెళ్లి పాలు పొంగిస్తాము రాత్రికి భోజనాలు ఉంటాయి వచ్చి తిని వెళ్ళండి మేము మా క్వార్టర్ కి వెళ్ళేటప్పుడికి ఇంటికి మామిడాకులు కట్టి ఉన్నాయి. వంట సమానం, పడుకోవడానికి పరుపులు అన్ని సమకూర్చారు. రాత్రికి అత్తా, సౌమ్య వచ్చారు అత్తా:- చిన్ని నీ పిన్ని గురుంచి నీకు తెలియదు కేవలం నీకోసం తనకన్నా ఇరవై సంవత్సరాలు పెద్దవాడైన మీ నాన్నను పెళ్లి చేసుకుంది. మీ అమ్మ వనజ మీ తాతగారికి కూతురు . రాజి,బుచ్చిరాజు (మామయ్య) మీ అమ్మ బాబాయ్ పిల్లలు. వనజ అక్క మా వీధి పిల్లకు డాన్ ఏ గొడవైన అక్కే చూసుకునేది. అందరికి ఫ్రీ గా ట్యూషన్ చెప్పేది. వనజక్క పెళ్లి సమయానికి మేము అందరం చిన్నపిల్లమ్. వనజ అక్కకు చాల కాలం పిల్లలు పుట్టలేదు. ఎట్టకేలకు నీవు పుట్టావు. నీవు అక్క కన్నా మీ పిన్ని దగ్గర నా దగ్గర ఉండేవాడివి. మీ అమ్మ మల్లి నీళ్లు పోసుకుంది. కాన్పు సమయం లో చనిపోయింది. అక్క చనిపోయిన తర్వాత నీవు పడుకొనేవాడివి కాదు నిద్రపోవాలి అంటే ముచిక నోటిలో పెట్టుకుంటే తప్ప పడుకొనేవాడివికాదు. ముందు మీ అమ్మమ్మ పీక నోటిలో పెట్టుకొని పడుకొనేవాడివి. తర్వాత మీ పిన్ని తన పీక నీకు ఇచ్చేది. మీ పిన్ని పీకలు ఒరిసిపోతే నేను ఇచ్చేదానిని. వేరే అమ్మయి వస్తే నిన్ను ఎలా చూసుకుంటుందో అని భయం తో మీ నాన్నను పెళ్లి చేసుకుంది. దానికి రవి కన్నా నీవు అంటేనే ప్రాణం. నేను:- మరి మామయ్యకు అమ్మ అంటే కోపం ఎందుకు. అత్తా:- మీ మామయ్య ప్రేమ అని నా వెంట తిరిగి నన్ను వాడుకొని వదిలేయాలి అని చూసాను. మీ అమ్మ నాలుగు తన్ని మా ఇద్దరి పెళ్లి చేసింది. సౌమ్య:- అత్తమ్మ, బావగారు మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నా ఇంటికి రండి నేను కంటికి రెప్పలాగా చుసుకుంటాను. అమ్మ:- వద్దు సౌమ్య నాకు ఏలోటులేకుండా మా ఆయన పెన్షన్ ఉంది అది చాలు. అత్తా:- చిన్ని నేను ఈ రోజు ఇక్కడ పడుకుంటాను సౌమ్య ను ఇంటిలో డేదెట్టిరా. నేను సౌమ్య నడచి వెళ్తున్నాము. నేను:- తల్లి నీవు, రవి ఇప్పుడే కలసి జీవితం మొదలు పెట్టారు ఒకరిని ఒకరు అర్ధం చేసుకొనే సమయం. మీరు ఇద్దరు ఎంత అర్ధం చేసుకుంటారో అంత నమ్మకం,గౌరవం వస్తాయి. మీ ఇద్దరి మధ్య మేము ఎందుకు అని అమ్మ అభిప్రాయం. సౌమ్య:- అన్నను,తల్లిని మోసం చేసిన వాడిని నమ్మడం కష్టం. నేను:- ఇక్కడ జరుగుతున్నా వాటిని చూసి వాడి మీద ఒక అభిప్రాయానికి రాకు. మా మామ్మ వాడిని ఆడిస్తున్నాడు. సౌమ్య:- ఆలోచిస్తాను బావగారు. నేను:- సౌమ్య మీ చెల్లి ని కొంచం కంట్రోల్ చెయ్యవా నన్ను బాగా ఆడుకుంటుంది. సౌమ్య:- దానిని కంట్రోల్ చెయ్యడం మా నాన్న వల్లే కాలేదు ఇంక నావల్ల ఏమవుతుంది నేను:- ఆనుకోకుండా నా ప్రమోషన్ లెటర్ పోస్ట్ లో వస్తే తనే తీసుకుంది. పోస్టింగ్ మీ ఊరికి వేశారు. ఆ విష్యం ఎవ్వరికీ చెపొద్దు అని నోరు జారాను అప్పుడు నుంచి ఏడిపిస్తుంది. సౌమ్య:- ప్రమోషన్ లెటర్ అపుడే వస్తే మరి మీరు లంచం ఇచ్చారు అని ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేసారు. నేను:- ప్రమోషన్ వచ్చినట్లు నాకు మా స్టేషన్ మాస్టారు తప్ప ఇంక ఎవ్వరికి తెలియదు. కానీ నాకు ప్రమోషన్ వచ్చింది అని తెలియక ఎవ్వరో నేను డబ్బులు ఇచ్చి ప్రమోషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని స్టేషన్ మాస్టర్ కి మా డివిషనల్ ఆఫీస్ కి లెటర్ పెట్టారు. ఆ లెటర్ పెట్టింది ఎవ్వరో తెలుసుకోవడానికి నన్ను సస్పెండ్ చేసినట్లు స్టేషన్ మాస్టారు చెప్పారు. నన్ను సస్పెండ్ చెయ్యలేదు నేను మెడికల్ లీవ్ లో ఉన్నాను. సౌమ్య:- మరి ఆ డబ్బులు ఏమి చేసారు. నేను:- రైల్వేస్ లో పార్సెల్ సర్వీస్ కి,పార్కింగ్ కి కాంట్రాక్టు తీసుకున్నాను. ఈ సంఘటనలు జరగడం మంచిది అవ్వింది ఎవరు నా స్నేహితులు, ఎవరు నా శత్రువులు అర్ధం అవ్వింది. సౌమ్య:- మరి నేను మీ శత్రువు నా స్నేహితురాలిని ??? నేను:- నీవు నా కుటుంబం, నా అని చెప్పుకోవడానికి ఉన్నది అమ్మ, అత్తా, నమ్రత, నీవు. ఇంతలో మా ఇంటికి వచ్చాము రవి లేదు అర్చన ఉంది. మమల్ని చూసి అర్చన వచ్చింది సౌమ్య:- నమ్రత మీద కోపం లేదా.. నేను:- నమ్రత మీద కోపం ఎందుకు నాలో తప్పుఉన్నపుడు ఆ పిల్ల మాత్రం ఏమి చేస్తుంది సౌమ్య:- మరి గోడ పక్కన వాడేసిన కండోమ్స్ ఎందుకు ఉంటునాయి ??? నేను:- మీకు ఎలా తెలుసు ??? అర్చన:- పెళ్లి ముందు రోజు రాత్రి మీరు, నమ్రత అక్క మాటలాడుకున్నవి విన్నాము. మీ గురుంచి మాకు అన్ని తెలుసు. మీకు అసలు కోపం రాదా.. నేను:- నాకు చాల కోపం వచ్చింది ఆవేశం లో ఏనిర్ణయం తీసుకుంటానో అని నాన్నగారి ప్రాణ స్నేహితుడు కుమార్ అంకుల్ కి వెళ్లి విష్యం చెప్పను. అంకుల్ ఒక్కటే చెప్పారు "కోపం లో ఒక దెబ్బ కొడితే అది ఒక రోజు, ఒక వారం, ఒక నెల లేకపోతే ఒక సంవత్సరం లో పోతుంది. ఆలోచించి దెబ్బకొడితే జీవితాంతం నెప్పి వస్తుంది అన్నారు" అంకుల్ చెప్పినట్లు ఓపికగా చూస్తునాను.
12-04-2024, 06:21 AM
Nice update
12-04-2024, 06:43 AM
bagundi
12-04-2024, 06:47 AM
Superb update
12-04-2024, 08:02 AM
Nice update
12-04-2024, 09:44 AM
చాలా చాలా బాగుంది చాలా నేచురల్ గా సూపర్ గా ఉంది
12-04-2024, 10:03 AM
Nice super update
12-04-2024, 10:54 AM
(12-04-2024, 05:45 AM)chinnikadhalu Wrote: -----------------------------------------------------------------3-------------------------------------------------------------- ఈ ట్విస్ట్ ఏంటి? * చిన్ని నిజంగా మగాడు కాదా... * అందరికీ అన్ని చెప్పేస్తున్నాడు అసలు రక్త కన్నీరు వీడు కారుస్తాడా ఏంటి?
12-04-2024, 06:54 PM
Nice update
12-04-2024, 07:37 PM
GOOD UPDATE
12-04-2024, 08:29 PM
Nice update
13-04-2024, 03:06 AM
Good update
13-04-2024, 04:07 AM
Nice update
13-04-2024, 06:59 AM
Nice update
13-04-2024, 10:35 PM
Nice update
13-04-2024, 10:47 PM
Nice update
|
« Next Oldest | Next Newest »
|