ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD
Adultery బాల 2.0
|
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD (27-03-2024, 05:09 AM)ramd420 Wrote: నవాబు గారి దగ్గర ఒక మంచి షెల్టర్ దొరికింది thank you so much ![]()
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD (27-03-2024, 06:38 AM)stories1968 Wrote: ఈ బంగ్లా లో కథ ఎలా నడుపుతారో మా బాల పూకులోకి ముసలి తురక మోడ్డ రంజాన్ లోపల పోతుందా not exactly like this, but it was very small guest house. what will happened next?? for that you have to wait,,,, ![]() ![]()
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD (27-03-2024, 07:45 AM)Storieslover Wrote: Nice update Raju sir.. Super. Bala will roam freely like in forest in that 20 acre mansion ![]() ![]() ![]()
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD
episode 35
బాల మాటల్లో,,,,, గోపాల్ నవాబు గారితో మాట్లాడుతున్నంత సేపు వారి సంభాషణ వింటూ కామ్ గా కూర్చున్నాను. ఆ గెస్ట్ హౌస్ చాలా పాతకాలం నాటిది అయినప్పటికీ చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఇకపోతే నవాబు గారి వయసు సుమారు 60సంవత్సరాలు పైనే ఉంటాయని అనిపించింది కానీ మనిషి కొంచెం చురుగ్గానే ఉన్నారు. మీసం గడ్డం లేకుండా క్లీన్ షేవ్, నెత్తి మీద పండిపోయిన తెల్లని జుట్టుతో రాజసం ఉట్టిపడేలా ఠీవీగా నడుస్తూ మాకు ఇల్లంతా చూపించారు. బయట టాయిలెట్ గురించి చెబుతూ నేను ఇబ్బంది పడతానేమోనని నా వైపు చూసి ఆయన చెబుతుంటే సిగ్గుతో తలదించుకున్నాను. ఎందుకంటే ఆయనకేం తెలుసు నేను అన్ని విప్పుకు తిరగగలనని. ముందు వెనక డోర్లు తప్పించి ఇల్లు మొత్తం పూర్తి ఓపెన్ గా ఉండడం ఎందుకో నన్ను బాగా ఆకర్షించింది. అందుకే బయటకు వచ్చి నేను గోపాల్ మాట్లాడుకునేటప్పుడు నాకు అభ్యంతరం చెప్పడానికి కారణమేమీ కనబడలేదు. మొత్తానికి ఆయనతో కలిసి ఉండడానికి నిర్ణయించుకుని లోపలికి వెళ్లి ఆయనతో విషయం చెప్పి తిరిగి హోటల్ కి చేరుకొని లగేజ్ తో వచ్చి గెస్ట్ హౌస్ లో సెటిల్ అయ్యాము. నేను గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నవాబు గారికి సరిగ్గా వినపడదు. ఆయన గోపాల్ తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించడం నేను గమనించాను. సాయంత్రం మార్కెట్ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మేము ఎక్కువ ఇబ్బంది పడకుండా ఆరోజు రాత్రి భోజనం నవాబు గారే ఏర్పాటు చేయడం ఆయన మా పట్ల గౌరవ మర్యాదలు చూపించడం చాలా సంతోషం కలిగించింది. అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ ఇంట్లో నచ్చిన ప్రదేశాలు మండువాలోగిలి మరియు బయట స్నానం చేసే చోట నీళ్ల ట్యాంకు ఇంకా బెడ్ రూమ్ లోని కిటికీ. నీళ్ల ట్యాంకు స్వచ్ఛమైన నీటితో ఒక చిన్న సైజు స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. అలాగే మండువాలో నుంచి పైకి చూస్తే ఆకాశం కనబడుతూ వర్షం పడినప్పుడు అక్కడ నిల్చొని ఎంజాయ్ చేయాలన్న కోరిక కలిగింది. ఇకపోతే కిటికీ కాళ్లు ముడుచుకుని పడుకునేంత విశాలంగా ఉంది. కిటికీలకు నాకు ఏదో అవినాభావ సంబంధం ఉంది అది మా ఇంటి దగ్గర చంద్రతో అఫైర్ అయినప్పుడు గానీ, చందక వచ్చిన తర్వాత ఆ టెలిఫోన్ అబ్బాయితో దెంగించుకున్నప్పుడు గాని కిటికీ దగ్గర నుంచే మొదలైంది. అప్పుడే మొట్టమొదటిసారి గోపాల్ కి నాలో ఉన్న కామపిశాచి కనబడింది. ఇప్పుడు ఈ కిటికీలు చూస్తుంటే మళ్లీ నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసులో అలజడి రేగింది. ఒక్క రెండు నెలలు ఓపిక పడితే ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ప్రదేశం మొత్తం నా సామ్రాజ్యం అయిపోతుంది అని మనసులో పులకింత మొదలయ్యింది. రోజంతా బిజీగా గడవడం మరుసటి రోజు పొద్దున్నే లేవాలి కాబట్టి అందరం కొంచెం తొందరగానే నిద్రపోయాము. నేను పొద్దున్నే చీకటితో లేచి ఎవరికీ డిస్టర్బ్ కలగనీయకుండా జాగ్రత్త పడుతూ బయటకు వెళ్లి నా పనులన్నీ ముగించుకుని స్నానం చేసి తిరిగి బెడ్ రూమ్ లోకి వచ్చి చీర కట్టుకొని తయారయ్యాను. మున్నాగాడు పొద్దున్నే వెళ్లాలి కాబట్టి నవాబు గారి నిద్రకు భంగం కలగనీయకుండా జాగ్రత్తగా వాడిని తట్టి లేపి స్నానానికి పంపించి టీ పెట్టడానికి వంట గదిలోకి వెళ్లాను. మున్నాగాడు తయారయ్యే సరికి టీ రెడీ చేసి గోపాల్ ని కూడా నిద్రలేపి ఇద్దరికీ టీ ఇచ్చాను. టీ తాగడం పూర్తయిన తర్వాత ఆయన మున్నా గాడికి చేయవలసిన పనుల గురించి వివరించి కార్ తీసుకొని వెళ్ళమని చెప్పారు. .... పర్వాలేదు సార్ నేను నడిచి వెళ్తాను మళ్లీ మీరు కంపెనీకి రావడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని అన్నాడు మున్నా. .... ఐదు కిలోమీటర్లు నడిచి ఎప్పటికి వెళ్తావురా పైగా ఆ కుర్రోడు కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈరోజుకి కార్ తీసుకొని వెళ్ళు నేను కంపెనీ కారు పిలిపించుకుంటానులే అని చెప్పి ముగ్గురం బయటకు వచ్చి వాడిని సాగనంపాము. ఆ తర్వాత గోపాల్ స్నానానికి వెళ్లి వచ్చి తయారయ్యేసరికి నేను టిఫిన్ తయారు చేసే పనిలో పడ్డాను. మేము చేసే పనుల అలికిడికి తెలివి వచ్చిందో లేదంటే ప్రతిరోజు ఆయన లేచే సమయం ఇదే అయ్యుంటుందో తెలీదు గానీ సరిగ్గా 7:00 సమయానికి నవాబుగారు నిద్ర లేచారు. వెంటనే నేను ఆయనకు టీ అందించడంతో ఆనందంగా నవ్వుతూ, షుక్రియ బేటీ,,, అని అన్నారు. ఆయన తయారైన తర్వాత టిఫిన్ తీసుకువెళ్లి బెడ్ రూమ్ లోనే పెట్టాను. ఆయన టిఫిన్ చేస్తూ, కొత్త ప్రదేశం కొత్త చోటు నీకేమీ పర్వాలేదు కదా? వీలైతే సాయంత్రం తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను ఓకేనా? అని అడిగారు. .... ఒక్కదాన్నే ఉండడం నాకేమైనా కొత్తా? ఇప్పుడు కాలక్షేపానికి నవాబు గారు కూడా ఉన్నారు. మీరేమీ కంగారు పడకుండా హ్యాపీగా వెళ్లి రండి. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ ఆయన చూస్తే పెద్దవారు పేరు పెట్టి ఎలా పిలవగలం మాటిమాటికి నవాబుగారు అని పిలవలేము పైగా అలా పిలవద్దని ఆయన కూడా చెప్పారు. నేను ఆయనను ఏమని పిలిస్తే బాగుంటుంది? అని అడిగాను. .... అందుకు ఆయన నవ్వుతూ, పెద్ద సమస్య వచ్చి పడినట్టుందే నీకు అని నన్ను ఆటపట్టిస్తూ, సాధారణంగా ఇటు ఉత్తరాది వైపు పెద్దవారిని చాచా అనో మామా అనో పిలుస్తారు. నువ్వు కూడా అలాగే పిలవచ్చు లేదంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ స్టైల్ లో డార్లింగ్ అనో బాబుూ అనో కూడా పిలవచ్చు అని నవ్వుతూ అన్నారు. ష్ ష్,, ఆయన వింటే ఏమనుకుంటారు? అని సరదాగా ఆయన భుజం మీద గిల్లాను. .... ఏం పర్వాలేదులే ఆయన సౌండ్ ఇంజనీర్ నేను నిన్ననే గమనించాను అని సరదాగా నవ్వారు. .... ఆయన టిఫిన్ చేసి కంపెనీ కార్ కోసం ఫోన్ చేసి టీ బడ్డీ దగ్గరకు రమ్మని చెప్పి ఆ తర్వాత ఇద్దరం కలిసి బెడ్రూంలో నుంచి బయటికి వచ్చి ఆయన కొద్దిసేపు నవాబు గారితో మాట్లాడి తర్వాత లేచి బయలుదేరి బయటికి వచ్చిన తర్వాత నాకు ఒక ముద్దు పెట్టి టీ బడ్డీ దగ్గరకు నడుచుకుని వెళ్లారు. ఆయన కనబడుతున్నంతవరకు అక్కడే నిల్చుని చూసి తిరిగి లోపలికి వచ్చి, చాచాజీ టిఫిన్ రెడీగా ఉంది మీరు స్నానం చేసి వస్తే వడ్డిస్తాను అని చెప్పాను. .... అందుకు ఆయన సంతోషిస్తూ, షుక్రియ బేటీ,,, చాలా కాలం తర్వాత నాకు చేతులు కాల్చుకునే పని తప్పింది. పొద్దున్నే లేవగానే టీ ఇప్పుడు టిఫిన్ తో దిల్ ఖుష్ చేసావు బేటీ. నువ్వు తిన్నావా? అని అడిగారు. .... లేదు మీరు చేసిన తర్వాత నేను తింటాను అని చెప్పాను. .... అయితే ఉండు నేను తొందరగా స్నానం చేసి వస్తాను ఇద్దరం కలిసి కూర్చొని తిందాం అంటూ ఆయన వెనక పెరట్లోకి వెళ్లారు. చాచాజీ స్నానం చేసి చారల నిక్కర్ మరియు టవల్ భుజం మీద వేసుకొని లోపలికి వచ్చారు. అప్పటికే టీ టేబుల్ మీద ఇద్దరికీ టిఫిన్ వడ్డించుకుని ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఆయన వస్తూనే అలాగే సోఫాలో కూర్చుని, ఈరోజు నుంచి నాకు బ్రెడ్ బటర్ తినే బాధ తప్పి సౌత్ ఇండియన్ టిఫిన్లు తినే అవకాశం దొరికింది అంటూ టిఫిన్ ప్లేట్ అందుకోబోయి ఆగి, సారీ బేటీ అలవాటు ప్రకారం బట్టలు వేసుకోకుండా ఇలా కూర్చుండి పోయాను అంటూ సోఫాలో నుంచి లేవబోయారు. .... నేను ఆయన్ని ఆపుతూ, పరవాలేదు చాచాజీ భోజనం ముందు కూర్చుని లేవకూడదు. మీ ఇంట్లో మీరు ఎలా ఉండేవారో అలాగే ఉండండి మా కోసం మీ అలవాట్లు ఏమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాను. .... ఒంటరిగా ఉంటాను కదా ఏదో ఇలా అలవాటైపోయింది బేటీ నువ్వు అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అని టిఫిన్ ప్లేట్ అందుకున్నారు. నేను కూడా నా టిఫిన్ ప్లేట్ అందుకుని కామ్ గా తినడం మొదలు పెట్టాను. ఈరోజు నేను పచ్చిబఠానీ క్యారెట్ వేసి ఉప్మా తయారు చేశాను. దానిని ఆయన ఆత్రంగా తినడం చూస్తుంటే నవ్వొచ్చింది కానీ సభ్యత కాదని మనసులోనే నవ్వుకుని ఊరుకున్నాను. అంతలో ఆయన పొలమారడంతో, నీళ్లు తాగండి చాచాజీ అని కొంచెం నెమ్మదిగా చెప్పి గ్లాస్ ముందుకి పెట్టాను. కానీ అది ఆయనకు వినపడకపోవడంతో మరి కొంచెం గట్టిగా చెప్పాను. .... నా మాట గట్టిగా వినబడే సరికి ఆయన నా వైపు చూసి నేను చెప్పింది అర్థం అయినట్టు తల ఊపుతూ నీళ్ల గ్లాసు అందుకుని తాగారు. ఆ తర్వాత ఆయనే మాట్లాడుతూ, సారీ బేటీ నీ మాట నాకు వినపడలేదు. నాకు ఒక చెవి పాక్షికంగా వినపడదు అందుకే చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇకమీదట ఎప్పుడైనా నేను రెస్పాండ్ కాకపోతే మరోసారి గట్టిగా చెప్పు పర్వాలేదు అని నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత మళ్లీ టిఫిన్ తింటూ ఆయనను గమనించడం మొదలుపెట్టాను. తల మీద మాత్రమే కాకుండా చాతి నిండా తెల్లని జుట్టుతో చాలా హుందాగా కనబడుతున్నారు. ఆయన మాటతీరు చాలా గౌరవంగా అనిపిస్తుంది. బహుశా వంశపారంపర్యంగా వచ్చి ఉంటుందని అనుకున్నాను. ఆయన గబగబా టిఫిన్ తినడం పూర్తిచేసి, చాలా రోజుల తర్వాత మంచి టిఫిన్ చేసాను బేటి చాలా బాగుంది అని నన్ను పొగిడారు. ఇద్దరం తినడం పూర్తైన తర్వాత ఆయన ప్లేట్ తీసుకొని పైకి లేస్తుంటే నేను అడ్డుపడి, అలా ఉంచండి చాచాజీ ఇవన్నీ చేయడానికి నేను ఉన్నాను కదా అని కలుపుగోలుగా అక్కడున్న ప్లేట్లు గ్లాసులు అన్ని పట్టుకుని వెనుక పెరట్లోకి వెళ్లి అన్ని శుభ్రం చేసి పక్కనే గట్టుమీద ఆరబెట్టి తిరిగి లోపలికి వచ్చేసరికి ఆయన హౌస్ కోటు వేసుకుని చేతిలో ఒక టాబ్లెట్ పట్టుకొని ఏదో చూస్తున్నారు. ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా నేను మా బెడ్ రూమ్ లోకి వెళ్లి లగేజ్ అంతా ఓపెన్ చేసి వార్డ్ రోబ్ లోకి షిఫ్ట్ చేసుకుంటే ఓ పనయిపోతుందని వార్డ్ రోబ్ ఓపెన్ చేశాను. అందులో ఒక రెండు అరల్లో బట్టలు కొంచెం చిందర తొందరగా కనబడటంతో వాటిని చక్కబెట్టి ఒక పక్కన పెడదామని అనుకుని ఎందుకైనా మంచిది ఒకసారి చాచాజీని అడిగి చేస్తే బాగుంటుందని బయటికి వచ్చి అదే విషయాన్ని ఆయన్ని అడిగాను. .... అందుకు వెంటనే ఆయన స్పందిస్తూ, పద బేటీ నేను కూడా వస్తాను అంటూ చేతిలో ఉన్న టాబ్లెట్ టీ టేబుల్ మీద పెట్టి లేచి నాతోపాటు రూమ్ లోకి వచ్చారు. ఒకసారి వార్డ్ రోబ్ లోకి చూసి, ఓ పని చేద్దాం బేటి నేను ఎలాగూ ఈ బట్టలన్నీ వాడను పైగా నాకు ట్రిప్పు కూడా ఉంది కాబట్టి వీలైనన్ని బట్టలు సూట్ కేసులో పెట్టేసుకుంటాను మిగిలిన బట్టలు ఒక అరలో ఉంచితే మిగిలిన అరలన్ని మీరు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి బయటికి వెళ్లి ఆయన బెడ్ కింద ఉన్న ఒక సూట్ కేస్ పట్టుకొని వచ్చి ఏవో కొన్ని లుంగీలు షరాయిలాల్చీలు అండర్వేర్స్ ఇంకా కొన్ని నల్లని బురఖాలు తప్ప దాదాపు ఆయనకు సంబంధించిన బట్టలు అన్ని నేను కూడా సాయం చేయగా అందులో సర్దేశారు. అనవసరంగా మీకు శ్రమ కలిగించినట్టున్నాను సారీ,,, అని చిన్నగా నవ్వుతూ అన్నాను. .... పర్వాలేదు బేటి ఈ మాత్రం దానికి మన మధ్య సారీలు ఎందుకు? ఇంతవరకు ఒక్కడినే ఉన్నాను కదా అందుకే అన్ని చిందరవందరగా ఉన్నాయి. మీరు రావడం వలన కనీసం ఇప్పటికైనా అవన్నీ ఒక ఆర్డర్ లోకి వచ్చాయి. సరే దా నేను హెల్ప్ చేస్తాను మీ బట్టలు సర్దేసుకుందువు గాని అని అన్నారు. .... అయ్యో పరవాలేదు చాచాజీ మీరు వెళ్ళండి నేను చేసుకుంటాను నాకు ఇవన్నీ అలవాటే అని చెప్పడంతో సరే బేటి,, అంటూ ఆయన బయటకు వెళ్లిపోయారు. దాదాపు ఒక గంట సేపు కష్టపడి నా ఫ్యాన్సీ డ్రెస్ గుడ్డ పీలికలు ఉన్న సూట్కేస్ తప్పించి మిగిలిన సూట్ కేసులు అన్నీ ఖాళీ చేసి వార్డ్ రోబ్ లో సర్దేశాను. ఎందుకంటే రెండు నెలల పాటు నవాబు గారు కూడా ఈ వార్డ్ రోబ్ వాడుకుంటారు కాబట్టి అటువంటి డ్రెస్సులు కనిపించడం బాగోదని ఆ పని చేశాను. ఆ తర్వాత బయటకు వచ్చి మధ్యాహ్నం భోజనానికి వంట చేయడం కోసం సిద్ధమవుతూ వాళ్ళిద్దరికీ భోజనాలు పంపించడానికి క్యారియర్లు లేవని గుర్తొచ్చి ఆయనకి ఫోన్ చేశాను. ఓ నాలుగు రింగుల తర్వాత కాల్ లిఫ్ట్ చేసి, ఆ చెప్పు బాల ఏంటి విషయం? అని అడిగారు. .... మధ్యాహ్నం భోజనం పంపించడానికి క్యారియర్లు లేవు మీరిద్దరూ భోజనానికి ఇక్కడికి వచ్చేస్తారా? అని అడిగాను. .... లేదులే బాల ఇక్కడ ఏదో ఒకటి తినేస్తాంలే మీ ఇద్దరికీ వండుకొని తినండి అని అన్నారు. .... అదేంటి వండి పెట్టడానికి నేనున్నాను కదా బయట భోజనం ఎందుకు? అని అన్నాను. .... లేదు బాల మున్నాగాడు వాడికి అవసరమైన కొన్ని సామాన్లు తీసుకోవడానికి మధ్యాహ్నం బయటికి వెళ్తాడు. నాక్కూడా ఇక్కడ కొంచెం పని ఉంది ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది రేపటి నుంచి ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చులే ఈరోజుకి ఇలా కానీ అని అన్నారు. .... మున్నా బయటికి వెళ్తున్నాడని చెప్పడంతో, అయితే వాడిని అక్కడ ఏవైనా హాట్ క్యారియర్లు దొరికితే రెండు కొనుక్కొని రమ్మని చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేశాను. ఆ తర్వాత చాచాజీతో మాట్లాడుతూ, వంట మొదలు పెడుతున్నాను మధ్యాహ్నం మీరు ఏం తింటారు అని అడిగాను. .... ఏదైనా పర్వాలేదు బేటి నా గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు నువ్వేం వండిపెట్టినా తింటాను అని నవ్వుతూ బదులిచ్చారు. అయితే సరే అంటూ నేను వంట గదిలోకి వెళ్లి పనులు ప్రారంభించాను. నిన్న కొనుక్కొచ్చిన సామాను అంతా అలాగే పడి ఉండడంతో వంట చేస్తూ అవి సర్దుకోవడం మొదలుపెట్టాను. కానీ బియ్యం మూటలు లాంటి బరువుగా ఉన్న వస్తువులు సర్దడానికి తోడు అవసరం కావడంతో చాచాజీని పిలవక తప్పలేదు. ఆయన కూడా చాలా ఉత్సాహంగా వచ్చి చనువుగా నన్ను అడిగి మరీ సామాను సర్దడంలో హెల్ప్ చేశారు. అలా సర్దుకునే సమయంలో అప్పుడప్పుడు ఆయన చేతులు నాకు తగులుతుండడంతో ఒక కొత్త స్పర్శ నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆయన చాలా సిన్సియర్ గానే సహాయం చేస్తున్నప్పటికీ నాకే అటువంటి ఆలోచన కలుగుతున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఆ తర్వాత వంట పని పూర్తి చేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని, పెద్ద చిన్న లేకుండా ఇదేం ఆలోచనలే నీకు? తండ్రి వయసులో ఉన్నాడని కూడా సోయి లేకుండా పోయింది నీకు. మగాడి స్పర్శ తగిలితే చాలు పిచ్చెక్కిపోతున్నావు. ఇలాగే ఆలోచించుకుంటూ పోతే ఏదో ఒక రోజు పిచ్చిదానివై రోడ్డు మీద పడతావు అని నా మనసు నన్ను తిడుతుంటే సిగ్గుగా అనిపించింది. కానీ ఆ వెంటనే తెల్లని వెంట్రుకలతో ఉన్న ఆయన చాతి కళ్ళ ముందు మెదులుతూ ఏదో తెలియని కొత్త అనుభూతి నా మనసును వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. ఇలా నాలో నేనే కొంతసేపు మదనపడి మధ్యాహ్నం భోజనం టైంకి బయటికి వచ్చేసరికి చాచాజీ ఇంకా టాబ్లెట్లో ఏదో చూస్తూ కూర్చుని నేను వచ్చిన విషయము గమనించక పోవడంతో దగ్గరకు వెళ్లి భోజనానికి పిలిచాను. ఆ తర్వాత ఇద్దరం కూర్చుని భోజనం చేసి ఆయన తన బెడ్ మీద నేను రూమ్ లో మా బెడ్ మీద కునుకు తీశాము.
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD
సాయంత్రం నేను నిద్ర లేచే సరికి ఆయన ఆల్రెడీ నిద్ర లేచి మళ్లీ టాబ్లెట్ పట్టుకొని సోఫాలో కూర్చుని కనబడ్డారు. అది చూసి ఈయనకి 24 గంటలు ఇదే పనా? అని అనుకున్నాను. ఆ తర్వాత పెరట్లోకి వెళ్లి కొంచెం మొహం కడుక్కొని వచ్చి, టీ పెట్టమంటారా? అని అడిగాను. ఆయన సరే ఆనండంతో వంట గదిలోకి వెళ్లి టీ పెట్టి బిస్కెట్లు ప్లేట్లో పెట్టుకుని పట్టుకుని వచ్చాను. .... అలా బయట కూర్చుని తాగుదాం పద బేటీ అని చెప్పి ఒక మూలన ఉన్న పివిసి చైర్స్ మరియు టేబుల్ తీసుకొని ఆయన బయటకు నడవగా నేను కూడా ఆయన వెనకాలే బయటికి వచ్చాను. బయట అరుగు మీద సెటప్ చేసి కూర్చోగా చుట్టూ పచ్చని చెట్లు పైన నీలపు ఆకాశం కింద కూర్చుని ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేస్తు టీ తాగుతుంటే చాలా హాయిగా అనిపించింది. ఆయనతో ఎక్కువ పరిచయం లేకపోవడం పైగా పెద్దవారు కావడంతో ఏదైనా మాట్లాడటానికి కూడా చాలా ఆలోచించాల్సి రావడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది.
నా ఇబ్బందిని గమనించారో ఏమోగానీ ఆయనే మాట కలుపుతూ, మా గురించి అడుగుతూ కొన్ని ప్రశ్నలు వేస్తుంటే నేను నెమ్మదిగా సమాధానం చెప్పడం మొదలు పెట్టాను. అలా ఒక గంట గడిచేసరికి గోపాల్ నడుచుకుంటూ రావడం కనబడి నేను కుర్చీలోంచి లేచి ఎదురు వెళ్ళాను. కొత్త ప్రదేశం కొత్త ఇంట్లో కొత్త వ్యక్తితో రోజంతా గడపడం వలన గోపాల్ కనబడగానే చాలా ఉపసమనంగా అనిపించింది. దగ్గరకు వెళ్ళగానే ఆయన నన్ను హగ్ చేసుకుని, ఎలా ఉంది రోజంతా ఎలా గడిచింది అంతా ఓకేనా? అని అడిగేసరికి ఆయనకి నా పట్ల ఉన్న కేరింగ్ కి అక్కడే ముద్దు పెట్టుకోవాలన్న కోరిక కలిగి చాచాజీ చూస్తున్నారని వెనక్కి తగ్గాను. హాయ్ నవాబుగారు ఏంటి టీ ఎంజాయ్ చేస్తున్నారా? అని నవ్వుతూ పలకరించి ఆయన కూడా కుర్చీలో కూర్చోవడంతో నేను లోపలికి వెళ్లి టీ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాటల్లో పడటంతో నేను లోపలికి వెళ్ళిపోయాను. మున్నా మాటల్లో,,,,, పొద్దున్నే లేచి తయారై మేడం ఇచ్చిన టీ తాగి సార్ చెప్పడంతో కార్ వేసుకుని కంపెనీకి బయలుదేరాను. టీ బడ్డీ దగ్గర ఆమె తమ్ముడిని పికప్ చేసుకుని కంపెనీకి చేరుకుని కారు బయటనే ఆపి ఆ కుర్రాడితో పాటు లేబర్ ఉండే ఏరియాకి వెళ్ళాము. ఆ కుర్రాడి పేరు లఖన్. వాడి సాయంతో అక్కడున్న కొంతమంది వ్యక్తులతో మాట్లాడి విషయం చెప్పి నలుగురు ఆడవాళ్ళని ఒక మగ వ్యక్తిని పనిలోకి కుదుర్చుకున్నాను. సార్ చెప్పినట్టు లఖన్ తో కలిపి ఆరుగురు వ్యక్తులు కావడంతో వాళ్లని తీసుకెళ్లి గేటు దగ్గర వివరాలు సమర్పించి ఎంట్రీ చేయించి ముందుగా ఆఫీసర్లు ఉండే బంకర్లు ఆ తర్వాత టెంపరరీగా కట్టిన ఆఫీస్ రూములు క్లీన్ చేయించే పనిలో పడ్డాను. ఆ తర్వాత మా పనికి సంబంధించిన సివిల్ ఇంజనీర్ గారు రావడంతో అతనితో మాట్లాడి గార్డెనింగ్ కి సంబంధించిన పనులను లేబర్ కి వివరించగా అందుకు కొన్ని పనిముట్లు అవసరమని నిర్ధారణకి వచ్చాము. సార్ ఆఫీస్ కు వచ్చిన తర్వాత వాళ్లకి తమ పని చేసుకోమని చెప్పి నేను నా డ్యూటీ ఎక్కాను. పొద్దున్నుంచి జరిగిందంతా సార్ కి వివరించి చెప్పగా ముందు వెళ్లి నన్ను టిఫిన్ చేసి రమ్మని చెప్పారు. క్యాంటీన్ కి వెళ్లి టిఫిన్ చేసి వచ్చి సార్ తో పాటు సైట్ విజిట్ కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చత్తర్పూర్ సిటీకి వెళ్లి పనిముట్లు కొనుక్కొని వస్తానని సార్ తో చెప్పాను. .... అందుకు ఆయన సరే అంటూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను వెళ్లి కొనుక్కొని రమ్మని చెప్పారు. .... పర్వాలేదు సార్ నా దగ్గర ఉన్నాయి, నేను ఆ కుర్రాడిని తీసుకొని వెళ్తాను అని చెప్పాను. .... ఆ తర్వాత సార్ కి మేడం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సార్ మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత, కార్ తీసుకొని వెళ్లి కావలసిన వస్తువులు అన్నీ మర్చిపోకుండా తీసుకొని రండి. మళ్లీ మళ్లీ అంత దూరం తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాగే టైం వేస్ట్ కూడా అవుతుంది అని చెప్పారు. .... పర్వాలేదు సార్ ఏదో వెహికల్ చూసుకొని వెళ్తాను అని చెప్పగా అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కదా తిరిగి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ దొరక్కపోవచ్చు ఏం పర్లేదు కారు వేసుకుని వెళ్ళు అలాగే మనకోసం హాట్ క్యారియర్లు కొనుక్కొని రమ్మని నీ మేడం ఆర్డర్ వేసింది అవి కూడా తీసుకో అని చెప్పగా నేను లఖన్ గాడిని వెంటేసుకుని కారులో సిటీకి బయలుదేరాను. బాల మాటల్లో,,,, నేను లోపలికి వచ్చి రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఆయన లోపలికి వచ్చి స్నానానికి వెళ్ళగా నేను బయటికి వచ్చి టీ కప్పులు ప్లేట్లు పట్టుకొని కడగటానికి పెరట్లోకి వెళుతుంటే చైర్లు పట్టుకుని లోపలికి వస్తున్న చాచాజీ నన్ను ఆపి, ప్రతి దానికి పెరట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు బేటీ ఇక్కడ మండువాలో కుళాయి ఉందిగా ఇక్కడే పనులు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అండర్ గ్రౌండ్ నాలా కూడా ఉంది అనవసరంగా నువ్వు అటు ఇటు తిరిగి శ్రమ పడొద్దు అని సలహా ఇచ్చారు. అందుకు నేను సరే అన్నట్టు తల ఊపి ఆ పాత్రలను అక్కడే మండువాలో కడిగి మళ్లీ వంట గదిలోకి వెళ్లి నా పనిలో మునిగిపోయాను. ఆయన స్నానం చేసి వచ్చి చాచాజీతో పాటు సోఫాలో కూర్చుని మళ్లీ బాతాఖాని మొదలుపెట్టారు. నేను వంట చేయడం పూర్తిచేసి ఆ విషయం వాళ్ళకి చెబుతూ మున్నా ఎప్పుడు వస్తాడు? అని ఆయన్ని అడిగాను. వాడు రావడానికి టైం పట్టొచ్చు అని ఆయన చెప్పడంతో, భోజనం వడ్డించమంటారా? అని అడగాను. అప్పుడు చాచాజీ మాట్లాడుతూ, ఉండు బేటీ భోజనానికి ముందు నా డైలీ డోస్ తీసుకోవాలి అని నవ్వుకుంటూ లేచి వంట గది వైపు నడిచారు. ఆయనకు ఏదైనా అవసరం అవుతుందేమోనని నేను కూడా ఆయన వెనకే వెళ్ళగా పైన ఉండే ఒక అర ఓపెన్ చేసి అందులో నుంచి ఒక బాటిల్ ఇంకా సెల్ఫ్ లో నుంచి రెండు గ్లాసులు తీసుకొని బయటికి నడిచారు. ఆ అర నిండా కనీసం 20 బాటిల్స్ ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఆయనకు అవసరం అవుతాయని ఫ్రిడ్జ్ లో నుంచి ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చి ఆయన ముందు పెట్టాను. షుక్రియ బేటీ అని ఆయన నవ్వుతూ, బేటా నువ్వు కూడా తీసుకో అని ఆయనతో అన్నారు. .... లేదు సార్ మీరు తీసుకోండి నేను శనివారం మీతో జాయిన్ అవుతాను అని నవ్వుతూ చెప్పారు. .... ఏంటి బేటా,, బేటి నిన్ను బాగా కంట్రోల్ లో పెట్టినట్టుంది అని సరదాగా జోక్ చేశారు. .... అందుకు నేను రెస్పాండ్ అవుతూ, అలాంటిదేమీ లేదు చాచాజీ ఆయన తాగడం మొదలుపెడితే ఆపడం కష్టం అందుకే ఆ రూల్ అని అనడంతో ముగ్గురం నవ్వుకున్నాము. నేను దగ్గరుండి కేవలం రెండు పెగ్గులే తాగేటట్టు చూసుకుంటాను అని మాట ఇచ్చి ఆయన్ని కూడా తాగడానికి ఒప్పించారు. పెద్దాయన మాట కాదనలేక నేను కూడా ఒప్పుకొని అలవాటు ప్రకారం ఇద్దరికీ పెగ్గులు ఫిక్స్ చేసి తినటానికి ఒక చిప్స్ ప్యాకెట్ వాళ్ల దగ్గర పెట్టి బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. వాళ్లు ఎలాగూ మందు కొడుతున్నారు కాబట్టి ఈ లోపు నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రావచ్చని ఒక నైటీ టవల్ తీసుకుని పెరట్లోకి వెళ్లాను. బయట లైట్ వెలుగు చాలా ఉండడంతో చీర విప్పి లంగా సళ్ళపైకి కట్టుకొని స్నానం చేయడం మొదలు పెట్టాను. నిజం చెప్పాలంటే అన్ని విప్పుకొని స్విమ్మింగ్ పూల్ లాంటి ఆ నీళ్ల ట్యాంకులోకి దిగి జలకాలాడాలనిపిస్తుంది. కానీ ఏ క్షణానైనా పొరపాటున చాచాజీ ఇటు వస్తే బాగుండదని అలాగే స్నానం చేసి నైటీ వేసుకుని లోపలికి వచ్చాను. ఆలోపు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ మందు ప్రోగ్రాం పూర్తవడంతో ఇద్దరికీ భోజనం వడ్డించాను. .... నువ్వు కూడా వచ్చి కూర్చో బేటీ అని చాచాజీ అనడంతో, లేదు చాచాజీ మున్నా వస్తాడు కదా వాడితో కలిసి తింటాను మీరు తినండి అని చెప్పాను. భోజనం చేస్తున్నంతసేపు చాచాజీ నా వంట గురించి మెచ్చుకుంటూ సరదాగా మాట్లాడుతుంటే ఆయన కూడా నవ్వుతూ భోజనం ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ల భోజనం ముగిసిన తర్వాత నేను టేబుల్ క్లియర్ చేసి అక్కడే మండువాలో ప్లేట్లు క్లీన్ చేసి వాళ్లతో పాటు కూర్చుని మాటల్లో పడ్డాము. కొంచెం మందు కొట్టి ఉండటం వలన చాచాజీ కొంచెం హుషారుగా తమ బ్యాక్ గ్రౌండ్ గురించి చెబుతుంటే వింటూ కూర్చున్నాము. అంతలో బయట కార్ సౌండ్ వినపడి నేను లేచి బయటకు వచ్చాను. మున్నాగాడు కారు దిగి వస్తుంటే, రండి సార్ కాంట్రాక్టర్ గారు మొదటి రోజు నుంచే చాలా కష్టపడుతున్నట్టున్నారు అని సరదాగా అన్నాను. .... అందుకు వాడు నవ్వుతూ, అంతా నా దేవత దయ,, అని అనడంతో వాడిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, పద చాలా లేట్ అయిపోయింది తొందరగా స్నానం చేసి రా భోజనం వడ్డిస్తాను అని చెప్పి ఇద్దరం లోపలికి వెళ్లి వాడు స్నానం చేసి రాగా ఇద్దరం కలిసి వంట గదిలోనే భోజనం తినడం పూర్తిచేసి అన్నీ క్లీన్ చేసుకుని బయటికి వచ్చాము. ఆ తర్వాత వాడు కూడా నాతో పాటు బెడ్ రూమ్ లోకి వచ్చి తన బ్యాగ్ తీసి, కొద్ది బట్టలు ఇక్కడ ఉంచి మిగిలిన బ్యాగుతో బట్టలు పట్టుకొని వెళ్తాను అని చెప్పాడు. .... ఏరా ఎందుకలా? అని అడిగాను. ... రోజు పొద్దున్నే తొందరగా లేచి ఇక్కడ తయారయ్యి అక్కడికి వెళ్లి పనులు చూసుకోవాలంటే కష్టం కదా మేడం. అక్కడ ఎలాగూ సార్ బంకర్లో ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ప్రతిరోజు నేను కార్ వేసుకుని వెళితే సార్ కి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అన్నాడు. .... సార్ కి కంపెనీ కారు వస్తుంది కదా పర్వాలేదులే నువ్వు రోజు ఇక్కడి నుంచి వెళుదువు గాని అని అన్నాను. .... వద్దు మేడం వీకెండ్స్ లో ఎలాగూ ఇక్కడికి వస్తాను కదా, పైగా అక్కడ ఉంటే నాకు వర్కర్లని, పనులని మేనేజ్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే సార్ ముందే చెప్పారు అని చెప్పి కొన్ని బట్టలు బయట తీసి పెట్టి పట్టుకొని వెళ్లాల్సిన బ్యాగ్ రెడీ చేసుకున్నాడు. నేను వాడి బట్టలు తీసి అరలో పెడుతుండగా ఆయన లోపలికి రావడంతో, గుడ్ నైట్ మేడం, గుడ్ నైట్ సార్ అని వాడు బయటికి వెళుతుండగా వాడిని ఆపి, అన్ని సామాన్లు తీసుకున్నావా? డబ్బు ప్రాబ్లం ఏమి లేదు కదా? అని ఆయన అడిగారు. .... లేదు సార్ అంతా ఓకే అని బదులిచ్చాడు మున్నా. .... మరి మీ మేడం చెప్పిన క్యారియర్లు? అని అడగగా, అవి కూడా తీసుకున్నాను సార్ కారులో ఉన్నాయి పొద్దున్న మేడంకి ఇస్తాను అని చెప్పాడు. .... సరే అయితే రేపు కూడా కారు వేసుకొని వెళ్లిపో సాయంత్రం నేను కార్ తీసుకొని వస్తాను అని చెప్పగా వాడు బయటికి వెళ్లి సోఫాలో పడుకున్నాడు. నేను కూడా బయటికి వచ్చి అన్ని సరిచూసుకొని అప్పటికే చాచాజీ మంచం మీద పడుకుని ఉండడం చూసి తిరిగి బెడ్ రూమ్ లోకి వచ్చి కర్టెన్లు సరిగ్గా క్లోజ్ చేసి బెడ్ మీదకి చేరాను. రెండు పెగ్గులు పడ్డాయి కదా ఆయన నన్ను దగ్గరికి తీసుకుని, ఇవాళ మేడం చీర కట్టకుండా నైటీ వేసుకున్నారు? అని చిలిపిగా నన్ను ఆటపట్టించడం మొదలుపెట్టారు. .... నేను ఆయన్ని అల్లుకుపోతూ, మీ పక్కన పడుకొని ఇది కూడా వేసుకోవడం కష్టంగా ఉంది. ఉహుం,, ఈ రూమ్ కి డోర్లు కూడా లేవు అని గారాలు పోయాను. .... ఆయన నా బుగ్గ మీద ముద్దు పెట్టి, నా హాట్ అండ్ స్వీట్ బిచ్ కి డోర్లు, ప్రైవసీ అవసరమా? అని నవ్వారు. .... నేను చిలిపిగా ఆయన బుగ్గ కొరికి, మీ పెళ్ళానికి వాటి అవసరం లేకపోవచ్చు కానీ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు కదా? అని అన్నాను. .... నిన్ను అలా చూసి ఎవడు ఇబ్బంది పడతాడే నా ముద్దుల బంగారం అంటూ ఆయన నన్ను ముద్దు చేశారు. .... ఛ,, ఊరుకోండి ఎవరైనా వింటే నవ్వుతారు అని అన్నాను. .... ఇక్కడ వినటానికి ఎవరున్నారు? ఒకడికేమో అన్ని తెలుసు ఇంకొక ఆయన సౌండ్ ఇంజనీర్. మనం బయటికి వెళ్లి మాట్లాడుకున్నా ఆయనకు వినపడదు అని మరి కొంచెం పెద్దగా నవ్వారు. .... మీకు మందు ఎక్కేసింది నోరు మూసుకొని పడుకోండి అంటూ నా పెదాలతో ఆయన పెదాలు మూసేశాను. ఆయన కూడా తన కౌగిలిలో నన్ను నలిపేస్తూ ఒక మంచి ముద్దును ఎంజాయ్ చేసి పడుకున్నాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా Rate Like Comment చేయగలరు.
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD
30-03-2024, 05:15 AM
బాగుంది ఈ అప్డేట్ లో దెంగుడు లేకపోయిన నవాబు గారి మీద బాల చూపుని తెప్పించారు
![]() నవాబు బంగ్లా లో గోపాల్ బాల ల శృంగారం ఎలా ఉంటుందో
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html SWEET DADDY https://xossipy.com/thread-64656-post-58...pid5849837 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
30-03-2024, 07:08 AM
Waiting for Bala and nawab ( nawab friends tho kudha ) enjoyment
అమ్మ రంకులు. నా న్యూ స్టోరీ లింక్ below
https://xossipy.com/thread-67150.html U guys can follow me in My twitter id @Vinnisissy3
30-03-2024, 12:11 PM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html SWEET DADDY https://xossipy.com/thread-64656-post-58...pid5849837 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
30-03-2024, 12:19 PM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html SWEET DADDY https://xossipy.com/thread-64656-post-58...pid5849837 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD
ENJOY THE LIFE AS IT COMES
![]() SJ IRK OBG BPST YJ-DD |
« Next Oldest | Next Newest »
|