Thread Rating:
  • 172 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బాల 2.0
Rainbow 
(26-03-2024, 08:07 AM)Storieslover Wrote:
Heart Munna - Bala in car Heart

[Image: bala-opening-maxi.gif]

[Image: Bala-in-car-1.gif]

[Image: Bala-in-Car-2.gif]

Heart Heart Heart
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
[+] 1 user Likes pvsraju's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Rainbow 
episode 34

మరుసటి రోజు పొద్దున్న నేను కొంచెం లేటుగా లేచాను. ఈరోజు బాల పక్కన కనబడలేదు. బాత్రూంలో ఎవరూ ఉన్నట్టు అలికిడి కూడా లేకపోవడంతో బాలా,,, అని పిలిచాను. వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని బయట నుంచి బాల లోపటికి వచ్చి, గుడ్ మార్నింగ్,,, అని విష్ చేస్తూ మంచం మీద కూర్చున్న నా కాళ్ల మధ్యలోకి వచ్చి నిల్చొని మార్నింగ్ కిస్ ఇస్తూ పెదవులను అందించింది. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో బయట నిల్చుని అప్పటిదాకా మా వైపు చూస్తున్న మున్నాగాడు నవ్వుకుంటూ వెనక్కి తిరిగాడు. అది చూసి మేము కూడా తాపీగా ముద్దును కంటిన్యూ చేసాము. టైం చూస్తే 8:00 దాటింది, అప్పటికే మున్నాగాడు రెడీ అయి ఉండడంతో నేను బాల కలిసి బాత్రూంలో దూరి స్నానం పూర్తి చేసి వచ్చి తయారయ్యాము. ఈరోజు వెళ్లి నవాబు గారిని కలవాలి కాబట్టి బాల చీర కట్టుకొని పద్ధతిగా తయారైంది. 


టిఫిన్లు తిని బయలుదేరి కిందికి వచ్చి కారులో కూర్చున్నాము. అంతలో నా ఫోన్ మర్చిపోయాను అన్న విషయం గుర్తొచ్చి మళ్లీ కారు దిగబోతుంటే, మీరు కూర్చోండి సార్ నేను వెళ్లి తీసుకువస్తాను అంటూ మున్నాగాడు పైకి వెళ్లడంతో నేను బాల కార్లో కూర్చున్నాము. అంతలో అటువైపుగా రోడ్డుమీద అవతల షాపు దగ్గర ఆగిన ఒక జంట మీదకి మా దృష్టి మళ్లింది. చూస్తుంటే ఇద్దరూ భార్యాభర్తల్లాగా కనబడుతున్నారు. షాపు దగ్గర ఏదో కొనుక్కొని వాళ్ల మోటార్ బైక్ దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి బైక్ తీస్తుండగా ఆమె పక్కన నిలుచుంది. మమ్మల్ని అంతగా ఆకర్షించిన విషయం ఏమిటంటే, చూస్తుంటే వాళ్లు ఈ పక్కనున్న స్లమ్ ఏరియాలో ఉంటున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఒక బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ జంట లాగా కనబడుతున్నారు. అతనేమో ఒక పచ్చ రంగు ప్యాంటు రకరకాల రంగులు కలిసిన చొక్కా వేసుకొని ఉన్నాడు.

ఆమె చమ్కీల ఎంబ్రాయిడరీతో మెరుస్తున్న ఒక పలుచటి సిల్క్ చీర కట్టుకొని ఉంది. ఇందులో విశేషమేముంది అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏమిటంటే ఆ చీరలో నుంచి ఆమె కట్టుకున్న లంగా స్పష్టంగా కనబడుతోంది అంతేకాకుండా ఆమె వేసుకున్న జాకెట్ కూడా బికినీ లాగా ముందు వైపు త్రికోణం ఆకారంలో ఉండి అది కూడా చమ్కీలతో మెరుస్తోంది. దానిని చూస్తుంటే కనీసం బ్రా అని కూడా అనలేము ఎందుకంటే అందులో నుంచి ఆమె సళ్ళు దాదాపు సగానికి పైగా డిస్ప్లే అవుతున్నాయి. పైగా ఆమె చీరకట్టు సళ్ళ మధ్యలో నుంచి కొంగు వెనక్కి వేసుకోవడంతో పక్కనుండి బలిసిన ఆమె ఎదపొంగులు యదేచ్చగా దర్శనమిస్తున్నాయి. అంతలో ఆ వ్యక్తి బైక్ స్టార్ట్ చేయడంతో ఆమె వెనక ఎక్కి కూర్చోగా ముందుకు కదిలి వెళ్ళిపోయారు. వారు ముందుకు వెళుతుంటే ఆమె వెనుక భాగం కేవలం కట్టుకున్న తాళ్లు తప్ప పూర్తిగా కనబడుతుంది.

ఇటువంటి ఏరియాలో ఇలా తిరగడం నన్ను కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది కాబోలు అనుకున్నాను. ఎంత సినిమాల ప్రభావం ఉన్నా ఇటువంటి స్లమ్ ఏరియా పీపుల్ ఇంత బోల్డ్ గా తిరుగుతారు అంటే నమ్మశక్యంగా అనిపించలేదు. అఫ్ కోర్స్ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జాకెట్లు లేకుండా కూడా తిరుగుతారనుకోండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్చర్ అని నాలో నేనే అనుకున్నాను. ఇంతలో బాల నా పక్కలో చిన్నగా గిల్లి, ఏంటి అంత మైమరచిపోయి చూస్తున్నారు అంత నచ్చిందా? అని సరదాగా జోక్ చేసింది. .... వెళ్ళిపోతున్న ఆ జంట వంక చూస్తుంటే గాలికి ఆమె పైట ఊగుతూ దాదాపు వెనక నుండి పక్కనుండి పూర్తి నగ్నంగా ఉన్నట్టు కనబడుతుంటే అది చూపిస్తూ, అటు చూడు ఇలాంటి ప్రాంతాల్లో ఎంత ఫ్యాషన్ గా డ్రెస్ చేసుకుని ఓపెన్ గా తిరుగుతున్నారో? అని బాలతో అన్నాను. .... మీ పెళ్ళాం కూడా అన్ని విప్పుకొని తిరుగుతుంది కదా? అని నవ్వుతూ అంది బాల.

ఎక్కడ విప్పింది,, రెస్టారెంట్లో విప్పమంటే అందరూ చూస్తారని విప్పలేదు కదా? అని సరదాగా అన్నాను. .... ఊం,,, అక్కడ రెస్టారెంట్లో బోల్డంతమంది జనం ఎవరు ఎప్పుడు చూస్తారో తెలీదు పైగా అది మనం ఉండే టౌన్. మనం అలాంటి పనులు చేస్తున్నామని ఎవరికైనా తెలిస్తే ఎంత పరువు తక్కువ? అని అంది బాల. .... ఇప్పుడు ఆ బండి మీద వెళుతున్న వాళ్ళు అలా ఆలోచించి ఉంటే ఆమె అలా తయారయ్యేదా? మన కంఫర్ట్ మన ఇష్టం అంతేగాని ఎవరికోసమో మనం సంకెళ్లు వేసుకుని కూర్చోవలసిన అవసరం లేదు. .... చూస్తుంటే మీకు ఆవిడ బాగా నచ్చేసినట్టుంది? అని చమత్కరించింది బాల. .... నా ఉద్దేశం అది కాదు బాల, మనము ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పు. మనలో ఈ ఉత్సాహం ఇంకా ఎంతకాలం ఉంటుందో చెప్పలేము కదా? అని అన్నాను. 

ఇంతకీ ఏంటంటారు ఆమె లాగా నేను డ్రస్ చేసుకోవాలి అంతే కదా? అని అంది బాల. .... నోనోనో నో,,, నా బాల అంతకంటే స్పెషల్ గా ఉండాలి. ఏం చేసినా అడ్వెంచరస్ గా ఉండాలి అది ఎక్కడైనా సరే అంటూ కన్నుకొట్టి బాల భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాను. .... చూస్తుంటే ఇక్కడే అన్ని విప్పుకుని తిరగమనేటట్టు ఉన్నారు. మీ కోరిక నేను కాదనలేను కానీ పర్యవసానాలు కూడా ఆలోచించుకోవాలి కదా? అని చిలిపిగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది బాల. .... పర్యావసానాల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం అన్ని అడ్వెంచర్లు చేసి ఇంత దూరం వచ్చే వాళ్ళమే కాదు. ఇక పరువు మర్యాదలు అంటావా మనల్ని పట్టించుకునే వాడు ఎవడే? అని అన్నాను. .... అవన్నీ సరేగాని ఇంతకీ ఆవిడ మీకు నచ్చిందో లేదో చెప్పలేదు అంటూ బాల నన్ను ఆటపట్టిస్తూ చక్కిలిగింతలు పెట్టడం మొదలు పెట్టింది.

అలా సరదా సంభాషణలతో మేమిద్దరం పెద్దగా నవ్వుకుంటూ ఉంటే మున్నాగాడు డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ సీట్ లో కూర్చుంటూ, ఏంటి మేడం అంతలా నవ్వుతున్నారు? అని సరదాగా అడుగుతూ వెనక్కి తిరిగి నా చేతికి మొబైల్ అందించాడు. .... జస్ట్ కొద్దిలో మంచి సీన్ ఒకటి మిస్ అయిపోయావురా మున్నా. ఇప్పుడే మీ సారు ఎవరో రోడ్డు మీద వెళ్లిపోతున్న ఒకావిడకు లైన్ కొడుతున్నారు అని పగలబడి నవ్వుతూ చెప్పింది బాల. .... మున్నాగాడు నవ్వుతూ, ఊరుకోండి మేడం మీరు మరీను మిమ్మల్ని పక్కన పెట్టుకొని వేరే వాళ్ళకి లైన్ కొట్టడం కూడానా, మా సార్ ఏమి అలాంటివారు కాదు అంటూ కార్ స్టార్ట్ చేశాడు. .... ఒరేయ్ మీ సార్ ని మరీ అంత వెనకేసుకుని రావాల్సిన అవసరం లేదు. పక్కన కూర్చుని చూసిన దాన్ని నాకు తెలీదంటావా? సార్ మీద చిన్న మాట కూడా పడనివ్వడు అంటూ ముందుకు వంగి సరదాగా వాడి నెత్తి మీద ఒక మొట్టు మొట్టింది.

అలాంటి సరదా సన్నివేశంతో కారు ముందుకు కదిలి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఆ మట్టి రోడ్డులో కొద్దిసేపు ప్రయాణం చేసి టీ బడ్డీ దగ్గర ఆగాము. మమ్మల్ని చూస్తూనే ఆ టీ బడ్డీ ఆమె పక్కనున్న తన పనెండేళ్ల కూతురికి బడ్డీ చూసుకోమని చెప్పి మా దగ్గరికి వచ్చి, మీరు లోపలికి పదండి బాబు నేను వెనకాలే వచ్చేస్తాను అని అంది. .... వచ్చి కార్లో కూర్చోమ్మ పర్వాలేదు అని చెప్పినా ఆమె మొహమాటపడుతూ వద్దని అనడంతో బాల కిందికి దిగి ఆమె చేయి పట్టుకొని తీసుకొచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టింది. కారు ఆ ప్రైవేట్ రోడ్లోకి తిప్పి నెమ్మదిగా లోపలికి పోనివ్వగా సుమారు ఒక 500 మీటర్ల దూరం రెండు చిన్న మలుపులతో సాగిన తర్వాత ఎప్పుడో పురాతన కాలంలో కట్టిన బౌండరీ వాల్ దానికి మధ్యలో పూర్తిగా తెరిచి విరిగిపోయి పక్కకి వంగిన గేట్లు కనబడ్డాయి. లోపలికి పోనివ్వమని ఆమె చెప్పడంతో మరొక 30 మీటర్ల దూరం ఒక చెట్టు చుట్టూ తిరిగి వెళ్లి ఆగాము.

కారు దిగి చూడగా అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన సున్నపు గోడల మాదిరి ఒక కట్టడం కనబడింది. ముందుకు చూడటానికి ఒక పెద్ద ఎత్తైన గోడ మధ్యలో ఒక పెద్ద ద్వారం దానికి ముందు బయట వైపు ఒక పెద్ద అరుగు కనపడ్డాయి. ఆ గోడకు పైన రెండు చివర్ల '' కల్చర్ మినార్లు చిన్న సైజులో కనబడ్డాయి. ఆ టీ బడ్డీ ఆమె మమ్మల్ని అక్కడే ఆగమని చెప్పి తను తెరిచి ఉన్న ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళింది. మేము ముందున్న ఐదు మెట్లు ఎక్కి ఆ విశాలమైన అరుగు మీద అటు ఇటు అడుగులు వేస్తూ చూసాము. ఓపెన్ గా ఉండడంతో ఆ ద్వారంలో నుంచి లోపల ఉన్న వ్యక్తులు కనబడుతున్నారు. లోపల ఒక వ్యక్తి ఒక చారల నిక్కర్ వేసుకుని సోఫాలో కూర్చోగా లోపలికి వెళ్ళినామే అతని ముందు నిల్చొని ఏదో మాట్లాడుతుంది. ఓ రెండు నిమిషాల తర్వాత ఆ వ్యక్తి లేచి అక్కడే ఒక మూలకి ఉన్న మంచం మీద నుంచి హౌస్ కోట్ తీసుకొని వేసుకుంటుంటే ఆమె తిరిగి బయటకు వచ్చింది.

నవాబు గారు లోపలికి రమ్మంటున్నారు అని ఆమె చెప్పడంతో ముగ్గురం కలిసి ఆమెతో పాటు లోపలికి వెళ్ళాము. అతను చాలా మర్యాదగా, ఆయియే ఆయియే బైటియే,, అంటూ సోఫాలు చూపించి తను కూడా మరో సోఫాలో కూర్చున్నాడు. ఆ టీ బడ్డీ ఆమె మమ్మల్ని పరిచయం చేసి, మీరు మాట్లాడుకోండి బడ్డీ దగ్గర ఎవరూ లేరు నేను వెళ్తాను అంటూ బయలుదేరింది. .... వెంటనే నేను మున్నా వైపు చూసి, ఒరేయ్ ఆమెను దించేసి రా,, అని చెప్పడంతో వాడు కూడా ఆమెతోపాటు బయటికి నడిచాడు. .... నమస్తే నవాబ్ జీ,, నా పేరు గోపాల్ ఈమె నా వైఫ్ బాల అని పలకరించాను. బాల కూడా నమస్కారం చేసింది. .... నమస్తే బేటా,,, ఆప్ కహ సే హో? (మీరు ఎక్కడి వారు?) అని అడిగాడు అతను. .... హమ్ ఆంధ్రప్రదేశ్ సే ఆయా హై (మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము) అని చెప్పాను.

అందుకు అతను పెద్దగా నవ్వుతూ, ఓహో తెలుగు వాళ్ళా? నాకు కూడా హైదరాబాద్ తో చాలా అనుబంధం ఉంది. మా వాళ్ళు చాలామంది హైదరాబాదులో ఉన్నారు అంటూ ఉర్దూ తెలుగు మిక్స్ తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. .... హమ్మయ్య ఇతనితో హిందీలో మాట్లాడి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇబ్బంది పడాలేమో అనుకున్న బాధ తప్పింది అని కొంచెం రిలాక్స్ అయ్యాము. .... అచ్చా బేటా చెప్పు మీరేం తీసుకుంటారు టీ కాఫీ,, అని అడిగాడు. .... ఏం వద్దు నవాబ్ జీ ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాము అని మర్యాదగా చెప్పాను. .... నవాబుగారు అని పిలవాల్సిన అవసరం లేదు. నా పేరు హమీద్ మహమ్మద్ నవాబుల వంశానికి చెందిన వాడిని అంతే, హమీద్ అని పిలిస్తే సరిపోతుంది నవ్వుతూ అన్నాడు. .... పెద్దవారు ఆ మాత్రం గౌరవంగా పిలవకపోతే ఎలా? అని నవ్వాము.

సరే బేటా చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అని అడిగాడు. .... నేను ఇక్కడ కడుతున్న కంపెనీకి ప్రాజెక్ట్ హెడ్ ని. వచ్చి నెల రోజులు అవుతుంది దాదాపు మరో పది పదకొండు నెలలు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉండటానికి సరైన ఇళ్ళు ఏమీ లేవు. మీరు తొందరలోనే ఫారిన్ వెళ్తున్నారని ఆ టీ బడ్డీ ఆమె ద్వారా తెలిసి ఇక్కడ ఉండటానికి ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని అడగటానికి వచ్చాము అని అన్నాను. .... అవును బేటా నేను కొద్దికాలం గడిపి రావడానికి మా పిల్లల దగ్గరికి ఫారిన్ వెళ్తున్నాను. కానీ నేను వెళ్ళటానికి ఇంకొంచెం టైం పడుతుంది. మే బీ,, మరో రెండు నెలలు పట్టొచ్చు. మీ అవసరాన్ని బట్టి చూస్తే మీరు ఇక్కడ ఉండటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ సౌకర్యాలు తక్కువ సరిగా తలుపులు కిటికీలు లేవు. మీకు అలవాటైన బాత్రూం సౌకర్యాలు లాంటివి ఇక్కడ లేవు. సో,, మీరు ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడతారేమో? అని అన్నాడు.

మీరు ఉంటున్నారు కదండీ మీకు లేని ఇబ్బంది మాకేం ఉంటుంది? అయినా మేము ఉండేది ఒక పది నెలలు మాత్రమే కదా అడ్జస్ట్ అయిపోగలం అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను. .... అతను కొంచెం ఆలోచించి, మీకు ఇబ్బంది అనిపించకపోతే మీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన గెస్ట్ హౌస్. బాగా పాడుబడిపోయింది కానీ దీన్ని పడగొట్టడం ఇష్టం లేక ఇలాగే వదిలేశాను. నా ఫ్యామిలీ మొత్తం విదేశాల్లో సెటిల్ అయ్యారు. కానీ నా చిన్ననాటి స్నేహితులు ఇంకా నా వ్యవసాయ భూములు వ్యాపారాలు అన్నీ ఈ చుట్టుపక్కలే ఉండడంతో ఒంటరిగా ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను. ఈమధ్యే నా ఫ్యామిలీ మొత్తం ఇండియా టూర్ వచ్చి ఇక్కడ ఉండి వెళ్లారు. ఈసారి వాళ్లు పట్టుబట్టి నన్ను అక్కడికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీసా ప్రాసెస్ నడుస్తుంది అది ఎప్పుడు పూర్తయితే అప్పుడు నేను బయలుదేరి వెళ్తాను.

ఎందుకైనా మంచిది మీరు ఒకసారి అంతా చూసుకుని డిసైడ్ అయితే మంచిదని నా అభిప్రాయం అని అతను అనడంతో ఓకే ష్యూర్,,, అంటూ మేము కూడా అతనితో పాటు లేచి చూడటానికి రెడీ అయ్యాము. పెద్ద ద్వారంలో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత సౌత్ ఇండియన్ స్టైల్ లో 12x12 సైజు మండువా ఉంటుంది. బయట నుండి చూస్తే బ్రిటిష్ కాలంలో కట్టిన కట్టడంలా కనిపించినా లోపల సౌత్ ఇండియన్ స్టైల్ లో ఉండడం కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. బయట నుంచి ఎత్తైన గోడలు ఉన్నప్పటికీ లోపలి వైపు నలుమూలల చిల్ల పెంకులతో ఏటవాలుగా మండువా తీర్చిదిద్దిన కట్టడం అది. మండువా పై భాగంలో ఓపెన్ స్కై కనబడుతుంది. మంచి బలమైన దుంగలతో చెక్కు చెదరకుండా ఉంది. మండువాకి కుడివైపు ఒక ఐదు అడుగుల నడకదారిని ఆనుకొని రెండు రూములు ఉన్నాయి.

అందులో ఒక రూముకి తలుపులు లేకుండా దళసరి క్లాత్ తో కుట్టించిన కర్టెన్లు ఉన్నాయి. మరో రూమ్ తలుపులు మూసి సీజ్ చేసినట్టు అడ్డదిడ్డంగా చెక్కలను మేకులతో దిగ్గొట్టి కనబడింది. వాటికి ఆపోజిట్ గా ఎడమవైపు ప్రాంతం రూములు లేకుండా పూర్తి ఓపెన్ గా పెద్ద విశాలమైన ప్రాంతంలో ఇప్పుడు మేము కూర్చున్న సోఫాలు వాటికి కొద్ది దూరంలో ఒక మూలకి పాతకాలపు మంచం దానికి ఆనుకుని వెనక్కి వంటగది ఉన్నాయి. సోఫాలు ఉన్న చోట గోడకి కిటికీ ఉన్నప్పటికీ దానికి తలుపులు లేకుండా ఒక జాలి ఫిక్స్ చేసి ఉంది. అలాగే వంటగదికి కనీసం ద్వారం కూడా లేకుండా ఓపెన్ గా ఉంది. వంటగది దాటుకొని వెళితే వెనుక వైపు డోర్, దానిలో నుంచి బయటికి వెళ్తే కుడివైపు చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ సైజులో సిమెంటుతో నిర్మించిన ఒక పెద్ద నీళ్ల ట్యాంకు కనపడింది. దానికి మరి కొంచెం వెనక్కి పైకప్పు లేని ఒక చిన్న బాత్ రూమ్ కనపడింది దాని డోర్ కూడా విరిగిపోయి వేలాడుతుంది.

నవాబు గారు మాట్లాడుతూ, అది ఇండియన్ స్టైల్ టాయిలెట్ మీకు ఇబ్బందిగా ఉంటుందేమో? నేనంటే ఒంటరిని కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా గడిచిపోతుంది. ఇకపోతే స్నానాలు ఈ కుండీ దగ్గరే చేసుకోవాలి భేటీ ఇబ్బంది పడుతుందేమో? అని అన్నారు. .... ఆ మాటకి మేమిద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాము కానీ ఆయనతో ఏమీ అనలేదు. మళ్లీ ఆయనే మాట్లాడుతూ, ఇక్కడ వాటర్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదిగో ఆ పైప్ చూస్తున్నారు కదా కొండల్లో నుంచి వచ్చే వాటర్ ఆ పైపు గుండా ఈ నీళ్ల ట్యాంకులోకి 24 గంటలు వస్తూనే ఉంటుంది. చాలా ఫ్రెష్ అండ్ నేచురల్ వాటర్. ఇకపోతే బయటి వారు ఎవరు ఇక్కడికి రారు కాబట్టి పూర్తి ప్రైవసీ ఉంటుంది. ఈ ఎస్టేట్ మొత్తం ఒక 20 ఎకరాలు ఉంటుంది కానీ ఈ గెస్ట్ హౌస్ ఒక రెండు ఎకరాల బౌండరీతో ఉంటుంది. ముందువైపు మరియు రెండు పక్కల గార్డెన్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like Reply
Rainbow 
చూడటానికి చాలా పాత కట్టడమే అయినప్పటికీ సుమారు రెండు అడుగులు వెడల్పు ఉన్న గోడలతో చాలా పటిష్టంగానే ఉంది. ఇక్కడ ఉండటానికి పెద్ద అభ్యంతరకరమైన ప్రదేశం అయితే కాదని అనిపించింది. తిరిగి లోపలికి వచ్చి ఆ కర్టెన్లు ఉన్న రూమ్ కి తీసుకుని వెళ్లి చూపిస్తూ, ఇది బెడ్ రూమ్ కాకపోతే తలుపులు లేవు ఇక్కడ కూడా మీరు ఇబ్బంది పడతారేమో? అని అన్నారు. .... బెడ్ రూమ్ కొంచెం విశాలంగా ఉండి ఒక పెద్ద కిటికీ దానికి కూడా తలుపులు లేకుండా జాలి ఫిక్స్ చేయబడి ఉంది.  మరోపక్క టేకు చెక్కతో నిర్మించిన పాతకాలపు వార్డ్ రోబ్ మరియు '' కల్చర్ లో  ఆడవారు బట్టలు మార్చుకోవడానికి ఉండే నాలుగు పలకల వుడెన్ క్రాఫ్ట్ ఉన్నాయి. మేము అంతా చూసి బయటికి వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుని, ఉండేది మేము ఇద్దరమే కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు కాకపోతే అప్పుడప్పుడు మా డ్రైవర్ వచ్చి ఉండి వెళుతుంటాడు అని చెప్పాను.


నో ప్రాబ్లం,,, మీరు హ్యాపీగా ఉండొచ్చు అదిగో కిచెన్ లో అన్ని సామాన్లు ఉన్నాయి మీరు ఏమి తెచ్చుకోవలసిన అవసరం కూడా ఉండదు. బెడ్ రూమ్లో బెడ్, ఇంకా ఈ ఫర్నిచర్ అంతా హ్యాపీగా వాడుకోవచ్చు. మరి నేను ఎప్పుడు వెళ్తానో ఇప్పుడే చెప్పలేను. నా ప్రయాణం కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు సమాచారం అందిస్తాను. బహుశా మరో రెండు నెలలు పట్టొచ్చు అనుకుంటున్నాను అని అన్నారు. .... థాంక్యూ సో మచ్ నవాబుగారు. ఈ గెస్ట్ హౌస్ మాకు ఇచ్చి కొంచెం రిలీఫ్ కలిగించినందుకు చాలా థాంక్స్. దీనికి మేము రెంట్ ఎంత పే చెయ్యాలో చెబితే మీకు ముందుగానే పే చేసేస్తాను అని అన్నాను. .... నో నో నో నో,,, రెంటు అది ఏమీ అవసరం లేదు. మీరు ఇక్కడ కంపెనీ కట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన అతిథులు మీకోసం ఈమాత్రం చేయలేమా ఏంటి? నేను ఎలాగూ ఉండను కాబట్టి మీరు దీన్ని మీ సొంత ఇంటిలా వాడుకోవచ్చు అని నవ్వుతూ అన్నారు.

థాంక్స్ నవాబు గారు అంతా మీ మంచితనం. సో మీరు ఫ్యామిలీతో కలిసి ఉండడానికి వెళ్లే సమయం తొందరగా రావాలని కోరుకుంటున్నాము అని నవ్వుతూ అన్నాను. .... ఆయన కూడా నవ్వుతూ, నిజానికి నాకు అక్కడికి వెళ్లాలని లేదు బేటా కాకపోతే వాళ్లు మరీ మరీ అడగడంతో కాదనలేక ఒప్పుకున్నాను. ఒక్కడినే ఉన్నా నాకు ఇక్కడే బాగుంటుంది. నా బేగంతో ఇక్కడే సంతోషంగా గడిపాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా ఇక్కడే గడుపుతున్నాను. అవునూ ఇంతకీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? అని అడిగారు. .... ముందు నేను ఒక్కడినే రావడంతో కొద్ది రోజులు హోటల్లో ఉన్నాను ఇప్పుడు కంపెనీలో ఒక బంకర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నాను. రెండు రోజుల క్రితమే నా వైఫ్ కూడా వచ్చింది. ఈ నెల రోజుల నుంచి ఇంటి కోసం చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడ కుదరలేదు. అక్కడ ఏదో ఒక బస్తి ఉందని విన్నాను కానీ అక్కడ ఉండడానికి ఏమీ దొరకదు అని కొంతమంది వర్కర్ల ద్వారా తెలిసింది చివరికి ఇలా మీ దగ్గరకి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేవరకు ఇక హోటల్ లో ఉండటం తప్ప వేరే మార్గం కనబడటం లేదు అని అన్నాను.

హోటల్ అంటే ఆ హైవే మీద ఉంది అదేనా? అని అడిగి నేను అవుననడంతో, అయ్యో బేటీని అలా హోటల్లో ఉంచడం మంచిది కాదు బేటా. నువ్వు అన్నట్టు ఆ బకరా బజార్లో ఇల్లు దొరకడం కూడా కష్టమే. అదంతా ''లు నివసించే ఒక పాత బస్తి అక్కడ సరైన ఇల్లు ఏమీ ఉండవు. అక్కడ అంతా మీట్ మార్కెట్ బిజినెస్ నడుస్తుంది. గొర్రెలు మేకల పెంపకం వాటి ఎగుమతి జరుగుతూ ఉంటుంది. ఈ బిజినెస్ నడిపే వాళ్ళు మాత్రం కొంతమంది అక్కడ పక్కా ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. అందులో నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కావాలంటే మీకు వారి దగ్గర పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి ఏర్పాటు చేయగలను కానీ మీరు వాళ్లతో కలిసి ఉండటం కొంచెం కష్టంగా ఉండొచ్చు అని కొంచెం ఆలోచించి, ఒకవేళ మీకు నాతో కలిసి ఉండటం అభ్యంతరం లేకపోతే ఆ బెడ్ రూమ్ ఖాళీగానే ఉంది కాబట్టి మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయొచ్చు. కొద్దిరోజులు అడ్జస్ట్ అవ్వగలరు అనుకుంటే మీ ఇష్టం అని అన్నారు.

ఆయన ఆ మాట అనడంతో నాకు కొంచెం రిలీఫ్ గా అనిపించింది. కానీ బాల ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకుని ఒక నిర్ణయానికి రావడం మంచిదని అనిపించింది. నేను బాల వైపు చూడగా తను ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనపడింది. అందువలన ఆయనతో మాట్లాడుతూ, ఒక్కసారి మేము మాట్లాడుకుని చెప్తాము అని కొంచెం మొహమాటంగా చెప్పాను. .... అందుకు బదులుగా నవాబుగారు, ఓకే బేటా,,, మీరు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి లేదంటే వేరే ఏదైనా ఏర్పాటు గురించి ఆలోచిద్దాం అని భరోసా ఇచ్చారు. వెంటనే నేను బాల చెయ్యి పట్టుకుని పైకి లేచి, కొంచెం బయటికి వెళ్లి మాట్లాడుకుని వస్తాం అని నవాబు గారితో చెప్పి బయట విశాలమైన అరుగు మీదకి వచ్చి డిస్కషన్ మొదలుపెట్టాము. అంతలో ఆ టీ బడ్డీ ఆమెను దించేసి మున్నాగాడు కారుతో ఎంటర్ అయ్యి మేము మాట్లాడుకోవడం చూస్తూ కారు దగ్గరే నిలుచున్నాడు.

ఏం చేద్దామంటావు బాల నీకు ఈ ప్లేస్ ఓకేనా? అని అడిగాను. .... నాకు ఎక్కడైనా ఓకే ఏం చేయాలో మీరే నిర్ణయించండి అని అంది. .... అది కాదు బాల టాయిలెట్ బాత్రూం విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో? మనం మాత్రమే ఉంటే అది పెద్ద విషయం కాదనుకో కానీ అతనితో కలిసి రెండు నెలలు ఉండడం అంటే కొంచెం ఆలోచించాలి కదా అని అన్నాను. .... టాయిలెట్ సపరేట్ గా ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఇకపోతే స్నానం అంటారా నేను పొద్దున్నే కొంచెం తొందరగా లేచి నా పనులు పూర్తి చేసేసుకుంటాను. బోల్డంత డబ్బులు పోసి ఆ హోటల్లో ఉండడం కంటే ఇక్కడ ఉండడం పెద్ద కష్టమేమీ కాబోదు అనిపిస్తుంది. పైగా ఆయన పెద్దవారు మన ఇంట్లో అత్తయ్య మామయ్యతో కలిసి ఉన్నట్టే అనుకుంటే సరిపోతుంది. .... డబ్బులు గురించి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు బాల ఎంత ఖర్చైనా కంపెనీ చూసుకుంటుంది. నాకు సంబంధించినంత వరకు నీ సేఫ్టీ ముఖ్యం. హోటల్లో ఉంటే నా ఆలోచన అంతా నీ సేఫ్టీ చుట్టూనే తిరుగుతుంది. అదే ఇక్కడ అయితే నేను కొంచెం ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతాను. ఒకవేళ నీకు ఏదైనా అవసరం అయితే నేను వెంటనే రావడానికి కూడా వీలవుతుంది అని అన్నాను.

ఓకే అయితే ఓ రెండు నెలలే కదా ఎడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. మీరు కూడా ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు. తొందరగానో లేటుగానో ఏదో ఒక టైం కి మీరు కూడా ఇంటికి వచ్చేస్తారు కాబట్టి నాకు కూడా ధైర్యంగానే ఉంటుంది. మరి మిగిలిన విషయాల గురించి కూడా ఆయనతో ఒక మాట అనుకుంటే బాగుంటుందేమో? అంటే వంట చేసుకోవడం అక్కడ సామాన్లు ఉపయోగించుకోవడం లాంటి వాటి గురించి, ఎందుకంటే మన పద్ధతి ఆయనకి నచ్చుతుందో లేదో మనకు తెలియదు కదా అని తన సందేహాన్ని వెలిబుచ్చింది బాల. .... ఓకే బాల నాకు కూడా మనం వెంటనే ఇక్కడికి వచ్చేస్తేనే బాగుంటుందనిపిస్తుంది పద లోపలికి వెళ్లి ఆయనతో మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరం మళ్ళీ లోపలికి వచ్చి ఆయన దగ్గర కూర్చున్నాము. ఈ మధ్యలో ఆయన మా కోసం వాటర్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి రెడీగా ఉంచారు. మేము నీళ్లు తీసుకుని తాగిన తర్వాత మళ్లీ ఆయనతో చర్చ మొదలుపెట్టాము.

మీతో కలిసి ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నవాబు గారు. మీ ఇంటిని పూర్తిగా వాడుకోవడానికి మీరు అనుమతించినందుకు చాలా థ్యాంక్స్. కాకపోతే మన మధ్య కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మా పద్ధతులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాయేమోనని కొంచెం డౌట్ గా ఉంది. ఆ విషయంలో మీ వైపు నుంచి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే,,,, ఐ మీన్ మీ అభిప్రాయం,,, లేదంటే ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పండి అని మర్యాదగా అన్నాను. .... డోంట్ వర్రీ బేటా,,, కల్చర్ లేదు గాడిదగుడ్డు లేదు. నా స్నేహితులలో చాలామంది వివిద రిలీజియన్స్ వారు ఉన్నారు. నాకు వాళ్లతో సావాసం చేసిన అనుభవం. అయినా ఒంటరిగా ఉంటూ ఏదో అప్పుడప్పుడు చేతులు కాల్చుకుంటూ కాలం గడుపుతున్న నాకు కండిషన్స్ ఏముంటాయి? నిజం చెప్పాలంటే మీరు నాతో కలిసి ఉంటే నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు హ్యాపీగా బేటీ చేతి వంట తినొచ్చు. ఏం బేటి నాకు మంచి భోజనం వండి పెడతావా? అని సరదాగా అన్నారు.

అయ్యో ఎంత మాట,,, మీరు తినాలే గాని మీకు కావలసినవి అన్నీ వండి పెడతాను. కాకపోతే అవి మీ టేస్ట్ ప్రకారం ఉంటాయో లేదో ముందు ముందు మీరే చెప్పాలి అని మాట కలిపింది బాల. .... ఇంకేముంది మీరు వెంటనే హ్యాపీగా వచ్చి ఇక్కడ ఉండండి. ఆఆ,,, కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు ప్రతిరోజు కొంచెం లైట్ గా మందు తీసుకునే అలవాటు ఉంది మీకు పర్వాలేదు కదా? అని కొంచెం ఇబ్బంది పడుతూ అడిగారు. .... నో ప్రాబ్లం సార్,,, ఇన్ఫాక్ట్ నేను కూడా వారానికి ఒకసారి తాగుతాను అని సరదాగా నవ్వుతూ బదులిచ్చాను. .... హమ్మయ్య,,, ఒక పెద్ద సమస్య క్లియర్ అయిపోయినట్టే, ఏదో అప్పుడప్పుడు కాలక్షేపం కోసం నా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఓ రెండు మూడు గంటలు కూర్చొని మాట్లాడుకుంటూ పేకాడుకుంటూ గడిపి టీ తాగి వెళుతూ ఉంటారు. మీరు వస్తున్నారు కాబట్టి నేను వాళ్లను ఆగిపోమని చెప్తాను అవసరం అనుకుంటే నేనే వాళ్ల దగ్గరికి వెళ్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు.

సరే నవాబుగారు మేము మధ్యాహ్నం మా లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాము. సరైన సమయంలో మా కోసం ఇటువంటి సహాయం చేస్తున్నందుకు చాలా థాంక్స్ అని పైకి లేచి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. .... మరి మధ్యాహ్నం మీ భోజనం సంగతేంటి? అని అడిగారు. .... ఈ పూటకి అక్కడ హోటల్ దగ్గర తినేసి వస్తాము రాత్రి గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు అని చెప్పి ఆయన దగ్గర వీడ్కోలు తీసుకుని బయటికి వచ్చి కార్లో కూర్చున్నాము. మున్నాగాడు కార్లో కూర్చొని ముందుకు కదిలించగా ఇక్కడ ఉండటానికి ఏర్పాటు కుదిరిందని బాల వాడితో చెప్పింది. ఆ టీ బడ్డీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె మాకు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పడానికి దిగి టి ఆర్డర్ చేసి ఆమెతో మాటల్లో పడ్డాము. తన ద్వారా మాకు ఒక దారి దొరికినందుకు ఆమె కూడా సంతోషించింది. 

అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆమె కొంచెం మొహమాటపడుతూ, తనకొక తమ్ముడు ఉన్నాడని వాడు పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని మీకు అవకాశం ఉంటే ఏదైనా పని చూసి పెట్టమని రిక్వెస్ట్ చేసింది. .... మాకు అంత సహాయం చేసిన ఆమెకి ఆ మాత్రం సహాయం చేయడం పెద్ద విషయమేమీ కాదు అని భావించి అతను ఏం చదువుకున్నాడు ఏ పని చేయగలడు అని అడిగాను. .... పెద్దగా చదువుకోలేదు ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడని ఎటువంటి లేబర్ పనైనా సరే పర్వాలేదని ఏదో నాలుగు డబ్బులు సంపాదిస్తే మాకు మరింత వెసులుబాటుగా ఉంటుందని ఆమె కొంచెం దీనంగా చెప్పింది. .... ఏ పనైనా పర్వాలేదు అంది కాబట్టి రేపటి నుంచి ఎలాగూ మున్నా గాడికి మనుషుల అవసరం ఉంది కాబట్టి పైగా లోకల్ మనుషులతో అండర్స్టాండింగ్ కి రావడానికి ఉపయోగపడతాడని ఆలోచించి, మేము లగేజ్ తీసుకొని మధ్యాహ్నం టైం లో ఇక్కడికి వస్తాము ఆలోపు మీ తమ్ముడు ఇక్కడికి రాగలడా? అని అడిగాను. .... ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తాను బాబు అని దండం పెట్టింది. .... అయితే మేము తిరిగి వచ్చినప్పుడు కలిసి మీ తమ్ముడుతో మాట్లాడతాను అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి హోటల్ కి చేరుకున్నాము.

హోటల్ కి చేరుకున్న తర్వాత బాల మరియు మున్నా కలిసి లగేజ్ మొత్తం సర్దుకుంటూ ఉండగా నేను ముగ్గురికి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశాను. భోజనాలు ముగించి హోటల్ ఖాళీ చేసి తిరిగి సాయంత్రం 4:00 గంటల సమయంలో నవాబుగారి గెస్ట్ హౌస్ కి బయలుదేరాము. దారిలో ఆ టీ బడ్డీ ఆమె తమ్ముడుని కలిసి క్లీనింగ్ అండ్ గార్డెనింగ్ పని ఉందని అది చేయడానికి ఇష్టమైతే రేపటి నుంచే పనిలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పాము. అందుకు అతను కూడా సుముఖంగా ఉన్నట్టు తెలపడంతో రేపు పొద్దున్న 6:00 గంటలకి ఇక్కడే బడ్డీ దగ్గర వెయిట్ చేయమని చెప్పి మేము గెస్ట్ హౌస్ కి చేరుకున్నాము. లగేజ్ మొత్తం బెడ్రూంలో సర్దుకుని నవాబుగారు బాలను తీసుకుని వెళ్లి వంట గదిలో ఉన్న సామాను గురించి వివరించి చెప్పగా ఇంకా అవసరమైన సామాను లిస్టు తయారు చేసుకుంది.

రాత్రి భోజనాలకి ఇంకా టైం ఉంది కాబట్టి మార్కెట్ కి వెళ్లి సామాను తెచ్చుకుంటే ఓ పని అయిపోతుందని నిర్ణయించుకున్నాము. అప్పుడు నవాబుగారు మాట్లాడుతూ, బకరా బజార్ ఏరియాలో ఒక షాపు ఉంది అక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. అయినా మీరు ఇప్పుడు షాపింగ్ చేసుకుని వచ్చి మళ్లీ వండుకొని ఏం కష్టపడతారు? ఈరోజుకి మనమందరం బయట తినేసి వద్దాము. ఈ పూటకి నా తరఫునుంచి దావత్ అనుకోండి బీ మై గెస్ట్,,, అని సరదాగా నవ్వుతూ అన్నారు. .... పెద్దవారు ఆయన మాట కాదనలేక సరే అని ఒప్పుకున్నాము. ఆ తర్వాత అందరం కలిసి కారులో బయలుదేరి బకరా బజార్ ఏరియాకి చేరుకున్నాము. అక్కడ మేము షాపింగ్ లో మునిగిపోగా, మీ పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి అందరం కలిసి భోజనానికి వెళ్దాం అని తన నెంబర్ ఇచ్చి ఆయన తన స్నేహితులను కలవడానికి వెళ్లారు. మేము ఓ రెండు నెలలకు సరిపడా సామాను తీసుకున్నాము. అలాగే రేపటి నుంచి మున్నాగాడి పనిలోకి అవసరం అవుతాయని కొన్ని చీపుర్లు ఇంకా అక్కడ దొరికిన ఇతరత్రా సామాను తీసుకుని కారులో సర్దుకుని నవాబు గారికి కాల్ చేసి ఆయన తీసుకెళ్లిన చోట భోజనాలు చేసి తిరిగి గెస్ట్ హౌస్ కి చేరుకుని బాగా అలసిపోవడంతో ఆ పూటకి ఎలాగో సర్దుకుని మేమిద్దరం బెడ్ రూమ్ లో, నవాబు గారు బయట వరండాలో ఆయన మంచం మీద, మున్నా గాడు సోఫాలో పడుకున్నాము.

ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా Rate Like Comment చేయగలరు.
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like Reply
Super excellent update  yourock yourock yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
[Image: Screenshot-2024-0326-150339.jpg]
బాల మీద గాటు చూపిస్తున్న హీరో
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
అప్డేట్ బాగుంది రాజుగారు.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice and cute
[+] 1 user Likes Raaj.gt's post
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Tq for update
[+] 1 user Likes Ravanaa's post
Like Reply
నవాబు గారి దగ్గర ఒక మంచి షెల్టర్ దొరికింది
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
bagundi
[+] 1 user Likes unluckykrish's post
Like Reply
ఈ బంగ్లా లో కథ ఎలా నడుపుతారో మా బాల పూకులోకి ముసలి తురక మోడ్డ రంజాన్ లోపల పోతుందా
[Image: 1000-F-485721722-MHDxw-OX4-Si-Uk-Cyqox-E...c994-E.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
Nice update Raju sir.. Super. Bala will roam freely like in forest in that 20 acre mansion yourock  clps  thanks  Namaskar

Heart Balagopalam  Heart

[Image: bala-gopalam-kissing.gif]
cool2 All my posted pics are from internet only. If any one has any objection pls tell me. I will remove them Namaskar

కామదేవత Part 143 upd. 15/11/24       బాల 2.0
Like Reply
Rainbow 
(26-03-2024, 02:55 PM)sri7869 Wrote: Super excellent update  yourock yourock yourock

thank you so much  thanks
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
[+] 1 user Likes pvsraju's post
Like Reply
Rainbow 
(26-03-2024, 03:06 PM)stories1968 Wrote: [Image: Screenshot-2024-0326-150339.jpg]
బాల మీద గాటు చూపిస్తున్న హీరో

Smile thank you so much  thanks
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
[+] 1 user Likes pvsraju's post
Like Reply
Rainbow 
(26-03-2024, 03:51 PM)K.R.kishore Wrote: Nice super update

thank you so much  thanks
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like Reply
Rainbow 
(26-03-2024, 04:42 PM)Kasim Wrote: అప్డేట్ బాగుంది రాజుగారు.

thank you so much  thanks
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like Reply
Rainbow 
(26-03-2024, 05:05 PM)Raaj.gt Wrote: Nice and cute

thank you so much  thanks
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like Reply
Rainbow 
(26-03-2024, 05:16 PM)utkrusta Wrote: EXECELLENT UPDATE

thank you so much  thanks
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like Reply




Users browsing this thread: Eshwarn1023, 15 Guest(s)