Posts: 464
Threads: 10
Likes Received: 559 in 250 posts
Likes Given: 12,329
Joined: Jun 2021
Reputation:
51
కథలు చాలా బాగున్నాయ్ శివ గారు
Posts: 38
Threads: 1
Likes Received: 22 in 17 posts
Likes Given: 63
Joined: Feb 2019
Reputation:
0
మీ కథ చాలా బాగుంది. తల్లికి , కొడుక్కి చాలా మంచి న్యాయం చేసారు.కథ ఇంకా పొడిగిస్తే బాగుండేది.
Posts: 38
Threads: 1
Likes Received: 22 in 17 posts
Likes Given: 63
Joined: Feb 2019
Reputation:
0
మీ కథ చాలా బాగుంది. తల్లికి , కొడుక్కి చాలా బాగా న్యాయం చేసారు. కథ ఇంకా పొడిగిస్తే బాగుండేది.
Posts: 285
Threads: 0
Likes Received: 324 in 191 posts
Likes Given: 222
Joined: Oct 2022
Reputation:
5
శివారెడ్డి గారు అంతఃకరణశుద్ధిగా కథ చాలా చాలా బాగా వ్రాశారు, భాగ్య ప్రేమ కట్టిపడేసింది. మోహన్ పశ్చాత్తాపం, అలాగే తన తప్పు తెలుసుకొని వెంటనే ఆ తప్పు దిద్దుకోటానికి తాను అంతఃకరణశుద్ధిగా చేసిన ప్రయత్నం తన వ్యక్తిత్వాన్ని ఎంతో ఉన్నతంగా నిలిపాయి. బాపు గారి సినిమాల్లో చూసిన వెన్నెల్లో మల్లెల మంచం కళ్ళలో కదలాడింది.
నలుపు తెలుపు కథ కూడా చాలా బాగా వ్రాశారు.
ఇంకా ఇలాంటి మనసుకు హత్తుకునే కథ లు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ
మీకు
ధన్యవాదాలు
Posts: 249
Threads: 0
Likes Received: 321 in 144 posts
Likes Given: 1,136
Joined: Jun 2021
Reputation:
14
[quote pid='82024' dateline='1547151458']
మీరు చెప్పండి నేను అంతఃకరణ శుద్ది తో చేసిన పని సరియైన దేనా ??
-- సమాప్తం --
చాలాచాలా బాగుంది స్టోరీ
[/quote]