Poll: who is better for this story
You do not have permission to vote in this poll.
telugu basha kosam
35.71%
5 35.71%
sandhya bharath
0%
0 0%
dom nic torrento
64.29%
9 64.29%
Total 14 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 53 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమా
Ok start the storie
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Star 
అందరికీ నమస్కారం.


ఈ సైట్ లో ఎప్పటినుంచో నా అనుభవాలు/ ఫాంటసీలు రాద్దామనుకున్నాను. 

స్మిత అనే కథ మొదలు పెట్టి రెండు అప్డేట్ల తర్వాత కొన్ని ముఖ్యమైన పనుల వలన ఆపేయాల్సి వచింది.  కాకపోతే పాత అక్కౌంట్ గురించి ఏమాత్రమూ గుర్తులేదు. 

ప్రస్తుతానికి నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ అయిన నందుకి నాకు మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మీముందు కథారూపంలో ఉంచుతాను. తమతమ అభిప్రాయాలు తెలియజేయగలరు. 

మొదటి అప్ డేట్ రాత్రి వరకు లేదా రేపు ఇస్తాను.



__SK__ 
❤️SK❤️
[+] 2 users Like sunnyktraei's post
Like Reply
welcome Please start the story sir welcome
Like Reply
May, 2014 

 


పొద్దున లేచి కరాగ్రే ఫేస్బుక్ అంటూ ఓపెన్ చేసేసరికి హాయ్!!! అని మెస్సేజ్. 

మనకెవరు మెస్సేజ్ చేసేది అని చూద్దును కదా, నా తూనీగ తూనీగా ఫ్రెండ్ నందు. నాకన్నా మూడేళ్ళు చిన్నది. ఒకే వీధిలో ఉండేవాళ్ళం.అంతే కాక తను నా స్కూల్‌మేట్ కూడా. 

నా ప్లస్‌టూ అవ్వగానే హైదరాబాద్ వచ్చేసాను. ఇన్నాళ్లకి తననుండి మెస్సేజ్ వచ్చింది.
❤️SK❤️
[+] 3 users Like sunnyktraei's post
Like Reply
క్షమించాలి, చాలా అర్జెంట్ పని మీద ఉన్నాను.

ఈరోజు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను అని చెప్పిన మాటతప్పకుండా ఉండటానికి అప్‌డేట్ కాని అప్‌డేట్ ఇచ్చాను.
❤️SK❤️
[+] 1 user Likes sunnyktraei's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)