Thread Rating:
  • 47 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పల్లెటూరు కుర్రాడు పట్నం కి వస్తే
Excellent update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb update
Like Reply
Excellent super update brother
Like Reply
అప్డేట్ చాల బాగుంది yourock
Like Reply
Nice super update
Like Reply
Suspense romantic story starts now.
Super bro.
Like Reply
Wow Mawa super suspense
Like Reply
Excellent update bro
Like Reply
Super excellent update
Like Reply
ఎట్టకేలకు కవిత లో దించాడు... ఇక రోజూ పండగే అనుకున్నా
మళ్ళీ చివరిలో ట్విస్ట్.. సూపర్... ఇలాగే కంటిన్యూ చెయ్యి భయ్యా...

Cheeta 
Like Reply
రూమ్ అంతా, ఇల్లు అంతా వెతికినా నరసింహ కి బ్యాగ్స్ కనపడలేదు. కవిత ని అడిగితే అసలే కవిత కి చెప్పకు అన్నాడు, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. నరసింహ కి అసలు అందులో ఎంత డబ్బు ఉంది కూడా తెలియదు. పుణె లో నరసింహ కి తెలిసిన ఒకే ఒక్కడు భాషా, ఇక భాషా కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. డబ్బులు ఎంత ఉన్నాయి అందులో అని అడిగాడు. 3 కోట్లు, డబ్బులు నాకే తెచ్చి ఇవ్వమన్నాడు, సాయంత్రం హవాలా లో హైదరాబాద్ కి పంపాలి అన్నాడు. నరసింహ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్ అని బ్రతిమాలాడు. ఫస్ట్ నువ్వు రా అని ఒక అడ్రస్ చెప్పాడు. నరసింహ టెన్షన్ తో స్టార్ట్ అయ్యాడు. బాషా చెప్పిన అడ్రస్ కి వెళ్ళాక బాషా నరసింహ తో ఇంత సడెన్ గా అంత అమౌంట్ ఎలా సెట్ చేయాలి అన్నాడు. చూడు భయ్య ఎలాగోలా, నీకు తెలుసు కదా సార్ గురించి అన్నాడు. తెలుసు సాయంత్రం వరకు మేనేజ్ చేయవచ్చు, అప్పటి లోగా సెట్ చేయాలి అని ఆలోచిస్తూ, చూడు నరేష్, మనకి స్పాట్ లో 3 కోట్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పే పని చేయాలి, 3 కోట్లు ఇస్తున్నారు అంటే పని ఎంత రిస్క్ ఉంటుందో ఆలోచించు అన్నాడు. ఎంత రిస్క్ అయినా పర్లేదు, డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తాడు, రిస్క్ చేసి చచ్చిపోతే అయినా బాగుంటుంది కదా అన్నాడు. సరే వెళ్దాము అని ఒక పెద్ద బంగళా కి తీసుకెళ్ళాడు. బంగ్లా బయట ఫుల్ సెక్యూరిటీ ఉంది. అక్కడే ఉండు అని భాషా గేట్ దగ్గరకి వెళ్లి ఏదో మాట్లాడి వచ్చాడు. నరసింహ దగ్గరకి వచ్చి పిలుస్తారు వెయిట్ చెయ్యాలి అన్నాడు. సరే అన్నాడు నరసింహ. అప్పుడే భాషా కి ఫోన్ చేసాడు సురేష్. సురేష్ తో భాషా నేను సాయంత్రం లోగా అతనిని కలిసి తీసుకుంటాను, బయట కొంచెం పనిలో ఉన్నాను సార్, మీరు అతని నంబర్ పంపండి అన్నాడు. సరే అని చెప్పి సురేష్ నరసింహ కి ఫోన్ చేసాడు. ఇంట్లోనే ఉండు, సాయంత్రం నీకు భాషా అని ఒకడు ఫోన్ చేసాడు, వాడు చెప్పిన ప్లేస్ కి వెళ్లి డబ్బులు ఇచ్చి రా అన్నాడు. సరే సార్ అన్నాడు నరసింహ. భాషా నరసింహ తో డబ్బులు అయితే ఇస్తారు స్పాట్ లోనే, కానీ రిస్క్ చాలా ఉంటుంది అన్నాడు. ఎంత రిస్క్ అయినా ఒకే నాకు అంటాడు. నీ ఇష్టం వాళ్ళు పిలిచెలోగా మళ్లీ అలోచించుకో అని ఫోన్ తీసుకుని పక్కకి వెళ్తాడు. నరసింహ భయ పడుతూ ఎంత కష్టం అయినా సరే పని చేయాలి అని ఫిక్స్ అవుతాడు. కొద్దిసేపటికి గేట్ దగ్గర ఉన్న వాళ్ళు పిలుస్తారు. నరసింహ భాషా ని పిలిచి లోపలకి వెళ్తారు. గేట్ నుంచి లోపలకి వెళ్ళగానే అది ఒక ఇంద్ర భవనం లాగా ఉంది. ముందు అంతా గార్డెన్ అసలు సినిమా లో చూపించే ఇల్లు లాగా ఉంది. నరసింహ కి భయం ఇంకా ఎక్కువ అయింది. అక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఒకడు భాషా దగ్గరకి వచ్చి, ఇతన్ని నమ్మవచ్చా అన్నాడు. నమ్మచ్చు అన్నాడు భాషా. పది నిమిషాల పాటు కూర్చోండి, సార్ వస్తారు అన్నాడు. నరసింహ, భాష అక్కడ ఉన్న సోఫా లో కూర్చున్నారు. బాషా నరసింహ తో ఇప్పటికీ ఏమీ కాలేదు, వెల్లిపొదామా అన్నాడు. నీకేమి కాదు, సాయంత్రం మూడు కోట్లు ఎలా నాకు అన్నాడు. వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక అతను వచ్చి, సార్ వస్తున్నాడు అన్నాడు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఒక 50-60 సంవత్సరాల వయసు ఉన్న అతను స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు. ఆయన వచ్చి కూర్చుని భాషా తో ఏరా ఎప్పుడూ చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తావు, ఇంత పెద్ద డీల్ కి వచ్చావు అంటే ఏదో ఉండి ఉంటుంది, ఏంటి అన్నాడు. బాషా అదేమీ లేదు సార్, ఇతను నా ఫ్రెండ్ నరేష్, నాకు బాగా తెలుసు, నాకు బిజినెస్ లో సహాయం చేస్తూ ఉంటాడు. కొంచెం అర్జెంట్ గా డబ్బులు అవసరం అయ్యాయి అందుకే సార్ అన్నాడు. నమ్మకస్తుడే కదా అన్నాడు. నమ్మచ్చు సార్ అన్నాడు. అన్నీ చెప్పావా అన్నాడు. చెప్పాను అన్నాడు. సరే అయితే ఎంత కావాలో అన్నాడు. భాషా మూడు కోట్లు అని చెప్తుంటే నరసింహ ఆపి, రిస్క్ పని అని చెప్పాడు కానీ పని ఎంటీ అని చెప్పలేదు, మీరు పని చెప్తే దానిని బట్టి అడుగుతాను అన్నాడు. అందుకు ఆయన నవ్వుతూ చాలా హుషారుగా ఉన్నావు బాబు నువ్వు, మన సరుకు పంజాబ్ లో ఉంది, అక్కడ నుంచి తీసుకుని ఇక్కడకి తీసుకురావాలి, తెచ్చావో సరకు రేట్ లో 2% నీకు, తీసుకు రాలేదో ఉన్నాడు కదా నీ ఫ్రెండ్, వాడిని చంపేసి, బాడీ పార్ట్శ్ అమ్ముకుంటాను, మధ్యలో సెక్యూరిటీ అధికారి లకి దొరికినా, దొంగతనం జరిగినా మాకు సంబంధం లేదు, ఇక్కడకి రావాలి సరకు తో, లేదంటే నీకు నీ అనే వాళ్ళు ఎవరూ మిగలరు అన్నాడు. నరసింహ కి భయం వేసినా, కొంచెం ధైర్యం తెచ్చుకుని, సరకు వాల్యూ ఎంత సార్ అన్నాడు. 400 కోట్లు అన్నాడు. సరే సార్ నాకు ఓకే అన్నాడు. జాగ్రత్త ఇప్పటికే మా వాళ్ళ మీద నిఘా ఉంది, అందుకే కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాము, మిగతావి మా వాళ్ళు మాట్లాడుతారు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు. నరసింహ, భాషా లని ఒకడు ఒక రూమ్ లో కూర్చోపెట్టి, ఇక్కడే ఉండండి మేడం వస్తుంది అని చెప్పి వెళ్ళాడు. భాషా నరసింహ తో ఎరా నీకు హెల్ప్ చేయాలని చూస్తే నన్నే ఇరికిస్తావా అన్నాడు. నువ్వు చెప్పి ఉంటే మూడే వచ్చేవి, ఇప్పుడు 8 వస్తాయి. నాకు కావలసిన మూడు పోతే ఐదు లో సగం సగం తీసుకుందాం, ఎలాగూ రిస్క్ చేస్తున్న కదా అన్నాడు. ఈ తెలివికి తక్కువ లేదు, కానీ దొరికిపోయావు అనుకో నేను అయిపోతాను అన్నాడు. నమ్ము భయ్యా ఒక్క రిస్క్ జీవితం లో సెటిల్ అయిపోతాను అన్నాడు. నీకు చెప్పినా అర్థం కాదు కానీ జాగ్రత్త గా చేసుకుని రా అన్నాడు. సరే అని నరసింహ అంటూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. భాషా తో ఏంటి భాషా అంతా ఓకేనా అంది. భాషా ఓకే మేడం అన్నాడు. నరసింహ ని చూస్తూ నరేష్ కదా అంది. భాషా మీకు ఎలా తెలుసు అన్నాడు. తెలుసు లే కానీ ఇంత అమాయకుడైన వాడిని తెచ్చావు అంది. అమాయకుడు ఏమీ కాదు అన్నాడు. సార్ కూడా అదే అన్నాడు, నాకు ముందుగానే తెలుసు అంది. నరసింహ తన్య కదా అన్నాడు. అవును అంది. ఇప్పుడు గుర్తోచ్చానా అంది. కొంచెం టైమ్ పట్టింది అన్నాడు. సరే అది అంతా పక్కన పెట్టు, విషయం చెప్తాను, పంజాబ్ లో బరేఖా అనే ఊరిలో మన సరకు ఉంది, అక్కడ నుంచి తీసుకుని రావాలి, నాలుగు రోజుల టైమ్, అడ్వాన్స్ 1 కోటి రూపాయలు అంది. నరసింహ అలా కాదు సగం పేమెంట్ కావాలి అన్నాడు. అలా కుదరదు అంది. అలా అయితేనే చేస్తాను అన్నాడు నరసింహ. సార్ తో మాట్లాడుతాను అని ఫోన్ చేసి చెప్పింది. ఆయనకి కూడా చాలా ఎమర్జెన్సీ ఉంది, కొంచెం మాట్లాడు, ఒప్పుకోకపోతే భాషా ని మన దగ్గర పెట్టుకుని, డబ్బులు ఇవ్వు అన్నాడు. సరే అని తన్య విషయం చెప్పింది. నరసింహ సరే అన్నాడు. భాషా ఒప్పుకోలేదు. నరసింహ భాషా నీ పక్కకి తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడ ఉన్న ఒకటే, బయట ఉన్నా ఒకటే కదా అన్నాడు. నాకు ఒక పని ఉంది రెండు రోజుల్లో అన్నాడు. పోస్ట్ పోన్ చేసుకో, డబ్బులు నీకు కూడా వస్తాయి కదా అన్నాడు. మరి సురేష్ సర్ కి డబ్బులు ఎలా పంపుతావు అన్నాడు. అవును కదా ఎలా అన్నాడు నరసింహ. అందుకే ఒప్పుకోక అన్నాడు. ఒప్పుకోకుంటే డబ్బులు రావు కదా అన్నాడు. అనవసరంగా నీకు సహాయం చేయాలని వచ్చాను, బాగా ఇరికించావు నన్ను అని, సురేష్ కి ఫోన్ చేసి సార్ నేను వెళ్ళలేకపోయాను, నా తమ్ముడు తీసుకెళ్తాడు, వాడే హవాలా చేస్తాడు అని చెప్పాడు. ప్రాబ్లెమ్ ఏమీ లేదు కదా అన్నాడు. లేదు అన్నాడు. సరే మీ తమ్ముడికి మా వాడి నంబర్ ఇవ్వు, ఫోన్ చేసి తెచ్చుకో అని చెప్పు అన్నాడు. సరే సార్ అన్నాడు. నరసింహ తో నీకు అబ్దుల్లా అనే వాడి నంబర్ ఇస్తాను, వాడికి డబ్బులు ఇవ్వు, నేను బయటకి వెళ్ళాను ఒక వారం రాను అని చెప్పు అన్నాడు. థాంక్స్ ఇంత సహాయం చేస్తున్నావు అని హగ్ చేసుకున్నాడు. ఇది అంతా వచ్చాక చెప్పు, ఇప్పుడు అయితే డబ్బులు తీసుకుని, అబ్దుల్లా కి ఇచ్చి, జాగ్రత్తగా సరకు తీసుకుని రా అన్నాడు. సరే అన్నాడు. ఇక తన్య దగ్గరకి వెళ్లి అంతా ఓకే అన్నారు. తన్య డబ్బులు ఇచ్చి, ఒక ఫోన్ ఇచ్చింది. నువ్వు ఈ ఫోన్ మాత్రమే వాడాలి, ఇందులో ఒకే నంబర్ ఉంటుంది, దానికి మాత్రమే ఫోన్ చేయాలి, అది కూడా నువ్వు పంజాబ్ వెళ్ళాక, ఎప్పుడు వెళ్తావు అంది. రేపు ఉదయం వెళ్తాను అంది. సరే పంజాబ్ వెళ్ళాక ఫోన్ చేస్తే సరకు ఎక్కడ ఉందో చెప్తాము అని చెప్పింది. సరే అన్నాడు నరసింహ. డబ్బులు తీసుకుని, భాషా కి థాంక్స్ చెప్పి, బయటకి వచ్చాడు. అబ్దుల్లా కి ఫోన్ చేసి వాడు చెప్పిన ప్లేస్ కి వెళ్లి డబ్బులు ఇచ్చేసి, సురేష్ కి ఫోన్ చేసి చెప్పాడు. మిగిలిన కోటి రూపాయలు ఉంచుకుని, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. మంచి ప్లాన్ చేయాలి, సెక్యూరిటీ అధికారి లకి దొరకకూడదు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు.
Like Reply
Nice update bro
Like Reply
Nice update. Super.
Like Reply
Super fantastic update  yourock
Like Reply
That is a superb update, bro. I am waiting for the next update
Like Reply
Very much interesting sir
Like Reply
Super update
Like Reply
Nice update
Like Reply
Nice super update
Like Reply
తనకి నిన్న జరిగిన ప్రయాణం గుర్తు వచ్చింది. మధ్యలో సెక్యూరిటీ అధికారి చెక్ చేస్తూ ఉన్నా, కార్ లో అమ్మాయి ఉండటం వల్ల ఎక్కువ చెక్ చేయలేదు అండ్ కావ్య కి రూట్స్ కూడా బాగా తెలుసు, డ్రైవింగ్ కూడా వచ్చు, ఒక్కడికే అంత దూరం డ్రైవింగ్ అంటే అయ్యే పని కాదు అని ఆలోచన చేస్తూ కావ్య ఇంటికి వెళ్ళాడు. డోర్ బెల్ కొట్టగానే కావ్య తలుపు తీసి, ఆశ్చర్యం తో చూస్తూ నరేష్ నువ్వేంటి ఇలా అంది. ఏమీ లేదు ఊరికే అలా వచ్చాను ఈ దారిలో వెళ్తూ అన్నాడు. సరే లోపలకి రా అంది. టీ కాఫీ ఏమైనా అంది. ఏమీ వద్దు అన్నాడు. కావ్య కూడా కూర్చుని చెప్పండి అంది. ఏమీ లేదు అన్నాడు. నాకు మీ ఫేస్ లో ఏదో అడగాలి, అడిగితే నేను ఫీల్ అవుతాను అని అడగాలా వద్దా అని ఆలోచన చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంది, పర్లేదు అడగండి అంది. నేను లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను, కంపెనీకి మీరు వస్తారు ఏమో అని అడిగాడు. లాంగ్ డ్రైవ్ ఆహ్, వావ్, ఎంత డిస్టెన్స్ అంది. జస్ట్ 1500 kms అన్నాడు. దాన్ని లాంగ్ డ్రైవ్ అనరు, ట్రిప్ అంటారు అంది. మీరు ఎలా అనుకున్నా నాకు ఓకే అన్నాడు. అంత లాంగ్ డ్రైవ్ నాతో కాదు అంది. ప్లీజ్ అండి, నాకు కొంచెం రిలాక్స్ కావాలి అని, ఒక నాలుగు రోజులు అన్నీ వదిలేసి, అలా విలేజెస్ చూస్తూ వెళ్ళాలి అని ఉంది అన్నాడు. మీరు మరీ అండి, కలిసింది రెండు సార్లు, అప్పుడే లాంగ్ డ్రైవ్ అంటున్నారు, ఎలా ఒప్పుకుంటాను అనుకున్నారు అంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి మీకు అన్ని రూట్స్ బాగా తెలుసు, మీరు ఉంటే మ్యాప్స్ అవసరం లేదు, రెండు మీకు డ్రైవింగ్ వచ్చు, ఇంకొకటి కూడా ఉంది, అదే మీరు లాయర్ అన్నాడు. లాయర్ కి ట్రిప్ కి సంబంధం ఏమిటి అన్నది. ట్రిప్ లో ఏమైనా ప్రాబ్లెమ్ వచ్చినా, మీరు హ్యాండిల్ చేస్తారు కదా అన్నాడు. బాగానే ప్రిపేర్ అయినట్టు తెలుస్తోంది, ఆ 1500 kms ఎటువైపు అంది. అయితే మీకు ఓకె కదా అన్నాడు. నేనే నీకు కాల్ చేశాను, నువ్వు ఫ్రీ ఉంటే ఎటైనా వెళ్దాము టెంపుల్ కి అని అంది. మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అన్నాడు. ఉన్నారు కానీ పబ్స్ బీచ్ అయితే వస్తారు కానీ టెంపుల్ అంటే రారు అంది. సరే టెంపుల్ కి వెళ్దామా అన్నాడు. రూట్ ఎటూ అంది. పంజాబ్ అన్నాడు. వావ్ గోల్డెన్ టెంపుల్ కి ప్లాన్ చేసావా, అసలు చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకున్నాను అంది. అయితే అక్కడ కూడా టెంపుల్ ఉందా, మన మంచికే అనుకుని అవును అన్నాడు. సూపర్ ఎప్పుడు స్టార్ట్ అంది. రేపు అన్నాడు. లాంగ్ డ్రైవ్ అంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడే స్టార్ట్ కావాలి అంది. బట్టలు తెచ్చుకోలేదు, కార్ కూడా తీసుకురాలేదు అన్నాడు. కార్ లేకుండా ఎలా వచ్చావు అంది. బిజినెస్ పని మీద వేరే అతని కార్ లో వెళ్లి వస్తుంటే, ఎలాగూ మీ ఇల్లు గుర్తొచ్చి ఆగిపోయాను అన్నాడు. మరి బ్యాగ్ లో ఏంటి అంది. డబ్బులు అన్నాడు. ఎంత అంది. కోటి రూపాయలు అన్నాడు. నిజంగానా చూపించు అంది. నిజమే చూసుకో అని బ్యాగ్ ఇచ్చాడు. కావ్య ఆ డబ్బులు చూస్తూ, ఒక ట్రిప్ కి కోటి రూపాయలా అంది. అవును అన్నాడు. బట్టలు కొనచ్చ్చు లే దారిలో అంది. సరే అన్నాడు నరసింహ. కావ్య రెడీ అవ్వడానికి లోపలకి వెళ్ళింది. నరసింహ ఫోన్ తీసి కవిత కి ఫోన్ చేసాడు. మా నాన్న కి ఆరోగ్యం బాగాలేదు అని ఫోన్ వచ్చింది, ఒక నాలుగు రోజులు వెళ్లి వస్తాను అని చెప్పాడు. అవునా సరే అయితే అంది. థాంక్స్ కవితమ్మ అని ఫోన్ పెట్టేసాడు. సోఫా లో కూర్చుని ఇల్లు అంతా చూస్తూ ఉన్నాడు. ఇల్లు చాలా బాగుంది. అలా చూస్తూ ఒక బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న కావ్య చిన్నప్పటి ఫోటో చూస్తూ ఉన్నాడు. చాలా క్యూట్ గా కనిపించింది, అలానే చూస్తూ ఉన్నాడు. అప్పుడే సడెన్గా బాత్ రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. కావ్య ఫ్రెష్ అయ్యి వచ్చి, నరసింహ ని చూస్తూ ఏంటి సార్ అలా చూస్తూ ఉన్నారు అని అడిగింది. ఇది నీ చిన్నప్పటి ఫోటో నా అని అడిగాడు. అవును అంది. చాలా బాగున్నావు అన్నాడు. అవునా మరి ఇప్పుడు బాగొలేనా అంది. ఇప్పుడు కూడా బాగున్నావు అన్నాడు. సరే నువ్వు ఫ్రెష్ అయ్యి రా అంది. నరసింహ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. నరసింహ కి ఒక టీ షర్ట్ ఇచ్చి, ఇది వేసుకో ఇప్పటికీ, దారిలో కొందాము అని చెప్పింది. సరే అన్నాడు నరసింహ. నరసింహ తన షర్ట్ విప్పి, టీ షర్ట్ వేసుకుంటూ ఉంటే కావ్య అలానే చూస్తూ ఉంది. అమ్మో వీడు చాలా సెక్సీగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటివరకు నేను ఎప్పుడూ టెంప్ట్ కాలేదు, ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా నాకు కాబోయే మొగుడి కోసం ఆగాను, అసలు బెండ్ కాకూడదు అనుకుంటూ ఉంది. కానీ నరసింహ బాడీ నుంచి చూపు తిప్పుకోలేక పోతుంది. నరసింహ రెఢీ అయ్యాక ఇద్దరూ హల్ లోకి వెళ్ళారు. నరేష్ నీ కార్ లో వెళ్దామా అన్నాడు. వద్దు, ఫస్ట్ ఢిల్లీ కి ఫ్లైట్ లో వెళ్దాము అక్కడ నుంచి కార్ బుక్ చేసుకుందాము అంది. అదేంటి మనం వెళ్తుంది డ్రైవ్ కి, గుడి చూసి రావడానికి మాత్రమే కాదు అన్నాడు. నేను కూడా అదే అంటున్నాను, ఢిల్లీ నుంచి కార్ రెంటల్ తీసుకుందాం, అదే కార్ లో పుణె వరకు వద్దాము, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఉంటాయి, అంత దూరం డ్రైవింగ్ అంటే కష్టం ఇద్దరికీ అంది. సరే నాకు అది అంతా తెలియదు, రిటర్న్ లో కార్ లోనే రావాలి అన్నాడు. సరే అని కావ్య లగేజ్ తెచ్చుకుంటాను అని వెళ్తుంటే వద్దు, నువ్వు కూడా కొను నాతో పాటు అన్నాడు. ఓకే అని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది. రాత్రి 7 కి ఫ్లైట్, ఇప్పుడు 4 అయింది, ఎయిర్పోర్ట్ కి వెళ్దామా అని అంది. సరే అని అన్నాడు నరసింహ. అప్పుడు కావ్య కి గుర్తు వచ్చింది, ఇంత మనీ ఎలా అలో చేస్తారు ఫ్లైట్ లో అబ్బా, ఇప్పుడు ఎలా అంది. అందుకే నీ కార్ లోనే వెళ్దాము అన్నాడు. మనకి ఇంత మనీ అవసరం లేదు, మహా అయితే ఐదు లక్షలు సరిపోతాయి, కార్ కి రెంట్ నేను పే చేస్తాను అని బాగ్ తీసి ఐదు లక్షలు నరసింహ కి ఇచ్చి, బాగ్ తన ఇంట్లోని లాకర్ లో పెట్టింది. సేఫ్ కదా అన్నాడు. భయపడకు, ఇల్లు అంతా ఫైర్ ఆక్సిడెంట్ అయినా లాకర్ కి ఏమీ కాదు, అది ఎవరూ ఓపెన్ చేయలేరు అంది. ఇక ఇద్దరూ క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. చెక్ ఇన్ చేసి, ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ ఎక్కాక నరసింహ కావ్య ని అడిగాడు ఏ నమ్మకం తో వస్తున్నావు నాతో అని. నిన్ను కలిసింది రెండు సార్లు అయినా, నీ ఇన్నోసెన్స్ నాకు ఇష్టం, నాకు తెలిసి నీకు ఫ్రెండ్స్ కూడా లేరు, నిన్న 3 గంటలు నీతో జర్నీ చేశాను, నీ కంపెనీ బాగుంటుంది, అయినా నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా, ఎలా ఫేస్ చేయాలో తెలుసు, ఫస్ట్ ప్రాబ్లెమ్ రాకుండా చూసుకుంటాను, నీతో కొంచెం దిస్కంఫర్ట్ అనిపించినా అప్పుడే చెప్పేసి, నేను నా దారి చూసుకుంటాను అంది. నరసింహ మనసులో తినకి చాలా ధైర్యం ఉంది, నాకు లేదు, లేకనే తోడు కోసం తీసుకెళ్తానని అనుకుంటూ ఉన్నాడు. కావ్య ఏమైంది అంది. ఏమీ లేదు, మనం ట్రిప్ అయ్యేవరకు ఫోన్ యూజ్ చేయకూడదు, స్విచ్ఛాఫ్ చేద్దాము అన్నాడు. ఎందుకు అంది. ఏమీ లేదు ట్రిప్ ఎంజాయ్ చేయాలి కదా అన్నాడు. సరే నా ఫోన్ నా దగ్గరే ఉంటుంది స్విచ్ఛాఫ్ చేసినా కూడా అంది. సరే అన్నాడు. ఇద్దరూ స్విచ్ఛాఫ్ చేశారు. ఇక నరసింహ కావ్య గురించి అడిగి తెలుసుకున్నాడు, మంచి అమ్మాయి లాగా అనిపించింది, అనవసరం గా రిస్క్ లో పెడుతున్నాను అనుకున్నాడు, కానీ తన పరిస్థితి అలాంటిది, ఇక పైన రిస్క్ లో పెట్టకూడదు అనుకున్నాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కావ్య కి నరసింహ అమాయకత్వం బాగా నచ్చింది. ఎలాంటి అబ్బాయి అయినా టైమ్ దొరికితే ఫ్లర్ట్ చేయాలి అనుకుంటాడు కానీ నరసింహ అలా చేయకపోవడం వల్ల కావ్య కి బాగా నచ్చాడు. 8:30 కి ఢిల్లీలో ఫ్లైట్ దిగి, ఒక హోటల్ కి వెళ్ళారు. రెండు రూమ్స్ తీసుకున్నారు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి, బయటకి వెళ్లి, షాపింగ్ చేసి, సెల్ఫ్ డ్రైవ్ కార్ మాట్లాడుకుని 3 రోజులకీ అమౌంట్ పే చేసి, డిన్నర్ తినేసి హోటల్ కి వెళ్ళారు. ఇక ఎవరి రూం లో వాళ్ళు పడుకున్నారు. కావ్య నరసింహ గురించి ఆలోచిస్తూ ఉంది, అసలు రెండు రూమ్స్ తీసుకున్నాడు అంటే చాలా మంచోడు, ఇప్పటివరకు టచ్ కూడా చేయలేదు అసలు, అంటే ఫ్రెండ్స్ ఎవరూ లేక నిజంగానే బోర్ కొట్టి, ట్రిప్ కోసం వచ్చాడా, పంజాబ్ కే ఎందుకు అనుకుంది, కానీ నరేష్ మంచివాడు అనే నమ్మకానికి వచ్చింది. నరసింహ పడుకుని తన ఫోన్ ఆన్ చేసుకుని, రూట్స్ చూసుకుంటూ ఉన్నాడు, టెంపుల్ నుంచి భరేఖ కి అక్కడ నుంచి పుణె కి, సేఫ్ రూట్స్ ఏంటి, ఎక్కడెక్కడ సెక్యూరిటీ అధికారి చెకింగ్ ఉంటుంది, ఉన్న చోట నుంచి ఎలా వేరే రూట్ కి వెళ్ళాలి అని అంతా ఒక స్కెచ్ వేసుకుంటూ ఉన్నాడు, గత పది రోజుల నుంచి, ఎక్కడెక్కడ చెకింగ్ జరిగింది, రెగ్యులర్ చెకింగ్ స్పాట్స్ అన్నీ తెలుసుకుంటూ, వాటి ఆల్టర్నేటివ్ రూట్స్ చెక్ చేసుకుంటూ రాత్రి అంతా కష్టపడి మొత్తానికి ఒక రూట్ మ్యాప్ రెడీ చేశాడు.
Like Reply




Users browsing this thread: 6 Guest(s)