04-03-2024, 11:01 PM
Nice updates
Adultery పల్లెటూరు కుర్రాడు పట్నం కి వస్తే
|
04-03-2024, 11:01 PM
Nice updates
04-03-2024, 11:09 PM
(This post was last modified: 04-03-2024, 11:11 PM by TimePass0nly. Edited 2 times in total. Edited 2 times in total.)
04-03-2024, 11:21 PM
Nice update.
05-03-2024, 01:00 AM
Nice update
05-03-2024, 04:24 AM
Excellent update bro
05-03-2024, 06:11 AM
Nice update
05-03-2024, 08:22 AM
super update
05-03-2024, 09:22 AM
అప్డేట్ బాగుంది మిత్రమా.
05-03-2024, 11:04 AM
Nice update super
05-03-2024, 11:09 AM
AWESOME UPDATE
05-03-2024, 01:52 PM
Nice update and waiting for next update
05-03-2024, 03:52 PM
Expecting big update
05-03-2024, 09:50 PM
Update please
05-03-2024, 10:20 PM
update
05-03-2024, 11:35 PM
ఇక నరసింహ కూడా డ్రింక్ తాగి, హోటల్ కి వెళ్లి పడుకున్నాడు. ఉదయం కవిత ఫోన్ చేసింది. సాయంత్రం ఇంటికి రా అని. సరే అన్నాడు. ఇక ఫ్రెష్ అవుతూ ఉంటే, బాషా ఫోన్ చేసి, ఒక అడ్రస్ కి రమ్మని చెప్పాడు. నరసింహ రెడీ అయ్యి, బాషా చెప్పిన అడ్రస్ కి వెళ్ళాడు. బాషా నరసింహ కి ఒక ఫోన్ ఇచ్చి, నీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని ఇది వాడు, 11 గంటలకి ఫ్లైట్ ముంబై కి, అక్కడకి వెళ్ళాకా మన వాళ్ళు నిన్ను తీసుకెళ్తారు. అక్కడ ఒక పార్సిల్ ఇస్తారు. అది తీసుకుని, కార్ లో పుణె కి రావాలి. నీకు ఇస్తాను అన్న 5 లక్షలు అండ్ ఖర్చులకి ఒక లక్ష అని మొత్తం ఆరు లక్షలు ఇస్తాడు. సరే అని నరసింహ ముంబై కి వెళ్తాడు. అక్కడకి వెళ్ళాక భాషా చెప్పిన మనుషులు ఒక ప్లేస్ కి తీసుకెళ్ళి, అక్కడ ఒక కార్ ఇస్తారు. కార్ ని తీసుకెళ్ళి, భాషా కి ఇవ్వమని చెప్తారు. నరసింహ సరే అని కార్ ని తీసుకుని స్టార్ట్ అవుతాడు. ముంబై దాటాక రోడ్ మీద వెళ్తూ ఉంటే సడెన్ గా వర్షం మొదలు అవుతుంది. ముంబై సిటీ దాటి కొద్ది దూరం వచ్చి ఉంటాడు. ఫుల్ వర్షం పడుతూ ఉంది. అప్పుడు టైమ్ సాయంత్రం 4 అయింది. ఇంకో రెండు గంటలలో పుణె కి వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళాక రోడ్ మీద ఒక కార్ సైడ్ కి ఆపేసి ఉంది. ఒక అతను కార్స్ ఆపుతూ ఉన్నాడు. ఆయన వయసు 50 కి పైగా ఉంటుంది. ఎవరూ ఆపడం లేదు. నరసింహ కి ఆపాలని ఉన్నా, భాషా ముందుగానే చెప్పాడు, ఎలాంటి పరిస్థతుల్లోనైనా కార్ ఆపకూడదు, ఎవరికీ లిఫ్ట్ ఇవ్వకూడదు, నీ కార్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ రాదు అని. కానీ సహాయం చేద్దాము, పెద్ద ప్రాబ్లెమ్ అయితే దగ్గరలోని మెకానిక్ దగ్గర డ్రాప్ చేసి వెళ్దాము అనుకుని నరసింహ కార్ ఆపాడు. ఆయన వచ్చి, సార్ కార్ కి కొంచెం ప్రాబ్లెమ్ గా ఉంది, చూస్తారా అన్నాడు. అయ్యో నాకు రిపేర్ తెలియదు అన్నాడు. అప్పుడే కార్ గ్లాస్ తీసి, ఒక అమ్మాయి, తాత నువ్వు ఆ కార్ లో వెళ్లి, మెకానిక్ ని తీసుకురా, నేను కార్ లోనే ఉంటాను అంది. సరే అమ్మా అని తాత కార్ ఎక్కుతూ ఉంటే, ఆ అమ్మాయి డబ్బులు ఇద్దాము అని కార్ దిగి, నరసింహ కార్ దగ్గరకి వచ్చింది. డబ్బులు ఇస్తూ, నరసింహ ని చూసి, నరేష్ కదా అంది. నరేష్ తనని ఎవరు గుర్తు పట్టారు అని షాక్ అయ్యి, కావ్య కదా అన్నాడు. కావ్య అవును, మీరు ఇక్కడ అంది. కొంచెం పని మీద ముంబై వెళ్లి, రిటర్న్ అవుతున్నాను అన్నాడు. నేను కూడా అంటూ కావ్య, టైం కి బాగా వచ్చావు, కొంచెం హెల్ప్ చేయచ్చు కదా అంది. అయ్యో అడగాలా, మీరు కార్ ని లాక్ చేసుకుని రండి, పుణె లో డ్రాప్ చేస్తాను,మీ ఇంటి దగ్గర అన్నాడు. మరి కార్ అంది. తాత ని మెకానిక్ దగ్గర డ్రాప్ చేస్తాను, తాత రిపేర్ చేసుకుని తీసుకువస్తాడు అన్నాడు. సరే అని కార్ ఎక్కింది. తాత కార్ లాక్ చేసి కార్ ఎక్కాడు. 20 kms వెళ్ళాక ఒక మెకానిక్ షాప్ కనిపిస్తే అక్కడ తాత ని డ్రాప్ చేసి, కావ్య ని ఫ్రంట్ సీట్ కి రమ్మని చెప్పి, కార్ స్టార్ట్ చేసాడు. కావ్య నరసింహ తో మీరు ఏమి చేస్తారు అని అడిగింది. ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నాడు నరసింహ. మరి మీరు అని అడిగాడు. మూడు నెలల క్రితం లాయర్ కోర్స్ కంప్లీట్ అయింది ముంబై లో, వాటి సర్టిఫికెట్స్ కోసం వెళ్లి, వస్తుంటే ఇలా జరిగింది అని చెప్పింది. మీ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పారా ఏంటి, డ్రైవర్ తో వచ్చారు అన్నాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు, నిన్న వస్తా అన్నది నా కజిన్, బ్రదర్ అవుతాడు అంది. మీ లాంటి అందమైన అమ్మాయి కి ఏ బాయ్ ఫ్రెండ్ అయినా హ్యాండ్ ఇస్తాడా అన్నాడు. అభో బాగా మాట్లాడుతున్నారు అంది. నిజమే కదా అన్నాడు. కావ్య నవ్వుతూ మరి మీ గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసారా అంది. నిన్ననే చెప్పాను కదా, జస్ట్ ఫ్రెండ్ అని, నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరు అన్నాడు. నిజమేనా అంది నవ్వుతూ. అవును అండి ప్రామిస్ అన్నాడు. నాకు నిన్ననే అర్థం అయింది మీకు లేదు అని అంది. మీకు బాగా తెలివితేటలు ఎక్కువ అన్నాడు. నవ్వుతూ థాంక్స్ అంది. మరి మీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని అడిగాడు నరసింహ. లేడు అంది. నిజం చెప్పండి అన్నాడు. నిజంగానే అండి, బాయ్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బాయ్ ఫ్రెండ్ అయితే లేడు అంది. ఎవరూ ట్రై చేయలేదా మీకు అని అడిగాడు. చేశారు కానీ నాకే నచ్చలేదు అంది. ఎందుకో తెలుసుకోవచ్ఛా అన్నాడు. నాకు కూడా లవ్ అంటే ఇష్టమే కానీ ఇప్పుడు అంతా ఒక బిజినెస్ అయిపోయింది. ఎవరి గురించి ఏమీ తెలుసుకోకుండా ఏమీ తెలియకుండా జస్ట్ క్యారక్టర్ నచ్చి లవ్ చేయాలి, అది ఇప్పటివరకు ఎవరి మీద కలగలేదు అంది. మీకు చాలా నాలెడ్జ్ ఉంది అండి అన్నాడు. లాయర్ అమ్మా ఇక్కడ అంది. అవును అనుకోండి అన్నాడు. మీరు చూడటానికి బాగున్నారు, కానీ మీలో చాలా అమాయకత్వం కనిపిస్తూ ఉంది, బిజినెస్ ఎలా చేస్తున్నారు, అయినా మీరు పుణె పర్సన్ లాగా కూడా లేరు అంది. అవును అండి, నేను ఉండేది హైదరాబాద్ లో, బిజినెస్ పని మీద వచ్చాను, ఇంకో నెల రోజులు ఉంటాను, తరువాత హైదరాబాద్ కి వెళ్తాను అన్నాడు. మీరు ఏమి చదువుకున్నారు అని అడిగింది. ఏమి చెప్పాలో తెలియక, ఒకసారి కవిత ఏదో ఫ్రెండ్ తో MS అనే మాట విన్నాడు, అది గుర్తు వచ్చి, MS అన్నాడు. MS లో కోర్స్ ఏంటి అని అడిగింది. అబ్బా నాకు చదువు అంటే నచ్చదు, ప్లీజ్ ఆ టాపిక్ వద్దు అని అన్నాడు. కావ్య నవ్వుతూ సరే అంది. మధ్యలో కాఫీ తాగి, అలా మాట్లాడుకుంటూ పుణె కి వెళ్ళారు. మీ నంబర్ ఇస్తారా అని అడిగింది కావ్య. ఛార్జింగ్ లేదు స్విచ్ఛాఫ్ అని నంబర్ ఇచ్చి, తన నంబర్ తీసుకున్నాడు. మీరు ఎక్కడ ఉంటారు అని అడిగింది. హోటల్ లో అన్నాడు. మరి మీరు అని అడిగాడు. పిచ్చా నీకు ఇంట్లో అంది. అలా అని కాదు మీ పేరెంట్స్ అని అడిగాడు. వాళ్ళతోనే ఉంటాను, కానీ వాళ్ళు ఇప్పుడు చెన్నై లో ఉంటున్నారు, అందుకే ఒక్కదాన్నే ఉంటున్నాను అంది. సరే అని కావ్య ని డ్రాప్ చేసి, భాషా దగ్గరకి వెళ్ళాడు. కార్ ఇచ్చేసి హోటల్ కి వెళ్ళాడు.
|
« Next Oldest | Next Newest »
|