Thread Rating:
  • 44 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
Excellent update
[+] 2 users Like Ranjith62's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
AWESOME UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply
అప్డేట్ చాలా చాలా బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice update
[+] 2 users Like BR0304's post
Like Reply
Waiting for the next update
[+] 2 users Like Thokkuthaa's post
Like Reply
Thankyou All ❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
3.3
ముంబై ( బంద్ర )

లాప్టాప్ బ్యాగులో రెండు జతల బట్టలతో క్యాబు నుంచి కిందకి దిగిన విక్కీ,  ఎదురుగా ఉన్న అద్దాల మేడని చూస్తూ క్యాబు వాడికి డబ్బులు ఇచ్చి పంపించేసాడు. లోపలికి వెళుతుంటే సెక్యూరిటీ ఆపాడు.

సెక్యూరిటీ : ఐడి కార్డ్ హై ?

విక్కీ : ఇంటర్వ్యూ ఉంది రమ్మన్నారు.

సెక్యూరిటీ : లెటర్ చూపించండి అని హిందీలో అడిగాడు

విక్కీ : లెటర్ లేదు, CEO  వసుంధర గారే డైరెక్ట్ అప్పోయింట్మెంట్ ఇచ్చారు, నేను వచ్చానని కాల్ చేయించమన్నారు. (అదే భాషలో సమాధానం చెప్పాడు)

సెక్యూరిటీ అలా పంపించడం కుదరదు, వెళ్లిపోండి అని చెప్పగా ఇంకో సారి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తునే గూగుల్లో వసుంధర సొల్యూషన్స్ అని సెర్చ్ చేశాడు. ఎప్పుడూ కనిపించే వికీపీడియా అయినా మళ్ళీ చూస్తుంటే చిన్న ఐడియా వచ్చింది. అదే కింద రిలేషన్స్ లో కూతురు వనిత అని. తను కూడా ఇదే కంపెనీలో మేనేజ్మెంట్ అండ్ మేజర్ షేర్ హోల్డర్. ఒక గంటన్నర అక్కడే తచ్చట్లాడి లోపలికి వెళుతున్న ఎంప్లాయిస్ తో ముచ్చట్లు కలిపి వనిత వచ్చే టైం మరియు ఇంటర్వ్యూ అప్లై చేసే మెయిల్ తెలుసుకున్నాడు. అక్కడి నుంచి బైటికి వచ్చేసి ఫుట్ పాత్ మీద కూర్చుని వెంటనే మెయిల్ పెట్టి తిరిగి వెళ్లి మళ్ళీ అద్దాల మేడ ముందు నిలుచున్నాడు.

అనుకున్నట్టే అరగంటలో పుల్లీసులు వచ్చారు. ముందు కడుపులో ఒక గుద్దు, దవడ మీద ఇంకో గుద్దు గుద్ది మోకాళ్ళ మీద కూర్చోపెట్టారు. నొప్పి తట్టుకుంటూనే తల ఎత్తి చూస్తే అటు ఇటు సెక్యూరిటీ మధ్యన ఒకడు గొడుగు పడుతూ నడుస్తుంటే ఆ నీడలో మోకాళ్ళు వరకు కప్పి ఉండే గౌనులో కళ్ళకి షేడ్స్ తో కోపంగా వస్తుంది వనిత. తన ప్లాన్ వర్క్ అవుట్ అయినందుకు నవ్వుకుంటుంటే వనితకి బీపీ పెరిగింది.

వనిత : ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావ్ అని హిందీలోనే తిడుతూ.. ఆఫీసర్ వీడు ఇక బైటికి రాకూడదు అని కోపంగా చెపుతుంటే విక్కీ తెలుగులో మిమ్మల్ని కలవడానికి నాకు వేరే దారి తెలీలేదు అన్నాడు.

వనిత ఎదురుగా ఉన్నది ఒక తెలుగువాడు అని ముందు కొంచెం నెమ్మదించినా వెంటనే ఎవరు నువ్వు అని అడిగింది.

విక్కీ : హ్యాకర్.. బిజినెస్ డీల్ మాట్లాడదామనీ

వనిత కోపంగా ఆఫీసర్ వీడిని లోపల వేసి ఉతకండి అని చెప్పి వెళ్లిపోతుంటే.. విక్కీ తల ఎత్తి.. ఒకే సంవత్సరంలో మూడు సార్లు మీ డేటాబేస్ ని హాక్ చేశారు. దాని వల్ల మీకు చాలా బాడ్ రెప్యూటేషన్ వచ్చింది, నమ్మిన ఇన్వెస్టర్లు హ్యాండ్ ఇచ్చేసారు, గత రెండు క్వాటర్లుగా హ్యూజ్ లాసులు. ఇప్పటికీ రెండు వందల మంది హ్యాకర్లు అప్లై చేస్తే ఇండియాలో టాప్ మోస్ట్ యాభై మందితో ప్రయత్నించారు అయినా లాభం లేకపోయింది. ఇంకో పదిహేను రోజుల్లో మీ ఫైర్ క్రాక్ మళ్ళీ బ్రేక్ చేస్తారన్న భయం కలిగి ఉండాలే.. మళ్ళీ బ్రేక్ చేసారంటే కంపెనీ మూసేయ్యడమే.. మీకు వేరే దారి ఉందా.. (వెళ్లిపోతున్న వనిత ఆగిపోయింది కాని వెనక్కి తిరగలేదు)

వనిత : వాళ్లందరూ పీకలేనిది నువ్వేం పీకుదామని వచ్చావ్.

విక్కీ : ఒక చిన్న మెయిల్ తో మిమ్మల్ని నాదాకా నడిపించాను మర్చిపోకండి మిస్ వనితా అనగానే వనిత విక్కీ వైపు చూసింది. వసుంధర సొల్యూషన్స్ కి సొల్యూషన్ నా దెగ్గర ఉంది అన్నాడు కాన్ఫిడెంట్ గా

వనిత : ఎలా నమ్మాలి

విక్కీ : మీకు వేరే ఆప్షన్ లేదు. నమ్మాలి

వనిత : ఏం కావాలి

విక్కీ : నాకేం కావాలో అది ఎవరి దెగ్గర తీసుకోవాలో నాకు తెలుసు అంటూనే, వెంటనే చిన్న పేపర్లో పెన్ తీసుకుని రాసి అది చించి వనితకి చూపించి, ఇది మీ అమ్మ గారికి ఇవ్వండి అన్నాడు.

వనిత విక్కీ దెగ్గరికి వచ్చి ఆ కాగితం తీసుకుని చూసింది, అందులో "త్వరలో కలుద్దాం వసుమా" అని రాసాడు. వనితకి ఏమి అర్ధంకాకపోయినా లోపలికి వెళుతూనే తన అమ్మకి ఫోన్ చేసి జరిగింది చెప్పి ఆ చీటీలో ఉన్న త్వరలో కలుద్దాం వసుమా అన్న మూడు పదాలు కూడా చదివి వినిపించింది.

వసుమా అన్న పదం వినగానే తన అమ్మ దెగ్గరి నుంచి ఫోన్ కట్ అవ్వడం, నిమిషాల్లో ఆఫీస్ కి వసుంధర వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ రావడం. పావుగంటలో వసుంధర రావడం కూడా జరిగిపోయాయి. ఆఫీస్ బైట మోకాళ్ళ మీద కూర్చున్న విక్కీ వెంటవెంటనే ఐదు కార్లు రావడంతో నవ్వుకున్నాడు. మనుసులో నాకు తెలుసు దేనికి ఎక్కడ ఎలా దింపితే ఎలా అరుస్తుందో, ఎంత మందిని చూడలేదు అనుకున్నాడు.

వసుంధర మొహం కనిపించలేదు కానీ చాలా మంది లోపలికి వెళ్లారు. ఇంకో పదినిమిషాలకి ఎవరో వచ్చి పుల్లేసులని పంపించేసి విక్కీని ఆఫీస్ లోపలికి తీసుకెళ్లారు. ముందు ఫస్ట్ ఎయిడ్ చేసిన తరువాత ఒక రెండు నిమిషాలు ఆగమంటూ లోపలికి వెళ్ళింది వసుంధర పీయే.

కళ్ళ ముందు జరిగేదంతా ఆశ్చర్యంగా చూస్తుంది వనిత. కాసేపటికి పీయే వచ్చి విక్కీని లోపలికి తీసుకెళ్ళింది. వనిత కూడా లోపలికి వెళ్ళబోతుంటే పీయే అపుతూ మీ అమ్మగారు మీతో తరువాత మాట్లాడతానని చెప్పమని చెప్పారు మేడం అని విక్కీకి తలుపు తెరిచి విక్కీ లోపలికి వెళ్ళగానే తలుపు మూసింది. ఇదంతా వనితకి అవమానంలా అనిపించలేదు, కొంచెం బాధ పడ్డా తరువాత అమ్మే చెపుతుందిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోబోయి మళ్ళీ ఎందుకో ఆగిపోయింది.

బంగారు రంగుతో పెద్ద అంచు ఉన్న చీరలో కూర్చుని ఉన్న వసుంధర, విక్కీని చూడగానే లేచి నిలబడింది. విశాల్ అని తనే వచ్చి కౌగిలించుకుంది, విక్కీ కౌగిలించుకోలేదు. వాడి కళ్ళలోకి చూసింది, ఎదురుగా ఉన్నది విక్కీ అని వెంటనే తెలుసుకుంది.

వసుంధర : విక్కీ..? అని వదిలి దూరం జరిగింది.

విక్కీ : పర్లేదు, నేను గుర్తున్నాను నీకు

వసుంధర : వసుమా అని రాసావ్.. విశాల్ అనుకున్నాను. వాడు మాత్రమే కదా నన్ను అలా పిలిచేది.

విక్కీ : అందుకే అలా రాసాను, నేను నిన్నెలా పిలుస్తానో ఈ లోకం అంతా అలానే కదా పిలుస్తుంది.

వసుంధర : ఎలా ఉన్నావ్.. అన్నయ్య ఎలా ఉన్నాడు, నా మీద కొంచెం కూడా కోపం తగ్గలేదా

విక్కీ : వాడి గురించి తెలిసిందేగా.. బానే ఉన్నాడు. నువ్వు కూడా బానే ఉన్నావ్.. దిట్టంగా.. అని కింద నుంచి పై వరకు చూసాడు. వసుంధరకి ఆ చూపుకి అర్ధం తెలియని చిన్న పిల్ల అయితే కాదు, కానీ విక్కీ కావాలనే తనకి కోపం వచ్చేలా ప్రవర్తిస్తున్నాడని తెలిసి నవ్వుకుంది.

వసుంధర : వాడి లైఫ్, నీ లైఫ్ ఎలా ఉంది. ఏం చేస్తున్నారు. మీ పార్టనర్స్  ?

విక్కీ : మమ్మల్ని ఓ కంట కనిపెడుతూ ఉంటావనుకున్నాను, అంతేలే డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది.

వసుంధర : రేయి నాకు కోపం తెప్పించకు, విశాల్ మళ్ళీ మాకోసం వచ్చినా మాకేదైనా సాయం చెయ్యాలని చూసినా చచ్చినంత ఒట్టు అన్నాడు. అన్ని నీకు తెలిసి గుర్తుచేసి నన్ను బాధపెట్టకు అని కళ్ళు తుడుచుకుంది.

విక్కీ : మళ్ళీ పెళ్లి చేసుకోకపోయావా ( వెటకారంగా నవ్వాడు)

వసుంధర వేగంగా వచ్చి విక్కీ చెంప మీద ఒక్కటిచ్చింది. వెంటనే కాలర్ పట్టుకుని, ఇంకెన్ని సార్లు చేస్తావ్ రా నాకు పెళ్లి, ఒకసారి చేసుకున్నా వాడు పొయ్యాడు, ఆ వెంటనే మీ అయ్యని చేసుకున్నా మెల్లగా ఆయనా పోయాడు, నన్ను వెళ్లిపొమ్మని పెళ్ళికి ఒప్పించి పంపించేసావ్. చేసుకున్న నాలుగేళ్ళకి ఈయనా పోయాడు. ఇంకెంతమంది.. ఇంకెంతమంది అంటుంటే విక్కీ తన ఛాతిని వసుంధరకి దెగ్గరగా తెచ్చాడు.

వసుంధర ముందు నిలుచుని మాట్లాడాలంటేనే భయపడతారు అందరూ, కన్న కూతురు కూడా ఇంకో పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇవ్వలేకపోయింది తన గురించి తెలిసి, అలాంటిది చాలా సంవత్సరాల తరువాత ఒకడు వచ్చి వాడి ఛాతిని తనకి ఆనించి కళ్ళలోకి చూస్తుంటే మాట తడబడింది వసుంధరకి.

విక్కీ : చూడు ఎంత సెక్సీగా ఉన్నావో.. నీకోసం ఎంతమంది అయినా చచ్చిపోవచ్చు అని నవ్వాడు.

పొగడ్తకి పడిపోయినా సెక్సీ అన్న పదానికి కోపం వచ్చి కొట్టడానికి చెయ్యి ఎత్తితే చెయ్యి పట్టుకున్నాడు.

విక్కీ : కొడితే పడటానికి నేను బలం లేని పదేళ్ళ విక్కీని కాదు

అవునా.. ఏం చేస్తావో నేనూ చూస్తా అని చెంప మీద కొట్టబోతుంటే చెయ్యి పట్టుకుని సాల్సాలో తిప్పినట్టు ఒక రౌండు తిప్పి పిర్ర మీద కొట్టకుండా చెయ్యి పెట్టాడు. వసుంధర వెంటనే అందిన చోట విక్కీని గిచ్చింది. విక్కీ కెవ్వుమాంటూనే వెంటనే వసుంధర రెండో చేతిని కూడా  వెనక్కి లాగి పట్టుకుని టేబుల్ మీదకి వంచాడు. ఒతైన జుట్టు, మడత పడుతున్న నడుము, పెద్ద పిర్రలు చూసి వర్క్అవుట్స్ చేస్తుంది గుడ్ అనుకున్నాడు.

వసుంధర : రేయి వదులు, నేనేం చేస్తానో నాకే తెలీదు.

విక్కీ : ఏం చేస్తావ్..

వసుంధర : వదులు నెప్పెడుతుంది. రాక్షసుడా

విక్కీ : నిన్ను చూస్తుంటే కాళిగా ఉన్నట్టు అనిపించట్లేదే.. ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగేసరికి వసుంధరకి కోపం వచ్చి విధిలించుకోబోతే ఇంకా గట్టిగా పట్టుకున్నాడు, గాజులు పగిలిపోయాయి.

వసుంధర : ఇలా తయారయ్యావ్.. ఛీ.. వదులు. మళ్ళీ పెళ్లి చేసుకునే వయసా నాది

విక్కీ : నేను అడిగింది నీ మూడో మొగుడు పొయ్యాక.. ఇప్పుడు కాదు, అంటే నీకింకా ఆలోచనలున్నాయి. ఇంకెంత మందిని పొట్టనబెట్టుకుంటావే

విక్కీ ఎంతకీ వదలడంలేదు, వసుంధర ఇక వదలడని తెలిసి గింజుకోవడం ఆపేసింది. ఏమైంది, అప్పుడే అయిపోయిందా  అన్నాడు ఆటలో భాగంగా

వసుంధర : పోరా.. నువ్వేమైనా చేసుకో, నా వల్ల కాదు

విక్కీ : ఏమైనా చేసుకోవచ్చా.. ఏమైనా అంటే ఏమైనా అని రెట్టించి అడిగాడు

వసుంధర ఒక్కసారిగా తప్పించుకోవాలని చూడబోతే ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఆఫీస్ తలుపు తెరుచుకుంది. ఇద్దరు అటు వైపు చూసారు, వనిత మరియు వసుంధర పియే ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తుంటే విక్కీ వసుంధర రెండు చేతులు వదిలేసాడు. వసుంధర తేరుకుని తన చైర్లో కూర్చుంటూ కూతురి వంక చూస్తే వనిత పైట సరిచేసుకోమని సైగ చేసింది. వసుంధర సర్దుకుని కోపంగా విక్కీ వంక  చూస్తుంటే వనిత మధ్యలో కదిలించింది.

వనిత : నేను ఇంటికి వెళుతున్నాను, చెప్పి వెళదామని వచ్చాను

వసుంధర : నేనూ వస్తాను. అని విక్కీని చూస్తూ లేచింది

విక్కీ : నేను వచ్చిన పని చూస్తాను అని పియే వంక చూసాడు

వసుంధరకి అర్ధంకాలేదు, విక్కీ నవ్వుతూ చెయ్యిచ్చి.. మీ కంపెనీకి హ్యాకర్ అవసరమని తెలిసి వచ్చాను. నాకు మీ కంపెనీ డేటాబేస్ డీటెయిల్స్ అండ్ ఆతేంటికేషన్ అండ్ ఓవర్రైడ్ కి పర్మిషన్ కావాలి మేడం వసుంధర అన్నాడు. వసుంధర ముందు ఆశ్చర్యపోయినా అయినా ఉన్నదీ విక్కీ కాబట్టి నమ్మకంగా పియే వంక చూసి అప్రూవ్ చేసి తనని చూసుకోమని చెపుతూ లేచింది. అమ్మా కూతురు ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు.

కారులో వెళుతుండగా వనిత అడిగింది, నాకేమైనా చెపుతావా అని..

వసుంధర : నీకు విశాల్ గురించి చెప్పాను కదా

వనిత : తనేనా.. కానీ విక్కీ..

వసుంధర : వాడికి ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు విక్కీ.. ఇందాక చూసావ్ కదా వాడే

వనిత : సొంత తమ్ముడా

వసుంధర : అవును

వనిత : అది కాదు, నాకు అర్ధంకానిది ఏంటంటే.. విశాల్ గురించి అంతగా చెప్పిన నువ్వు ఎందుకని విక్కీ గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు, అస్సలు తన పేరే ఎత్తలేదు.. ఎందుకనీ

వసుంధర : ఎందుకు ఎత్తలేదంటే.. ఎత్తలేదు అంతే

వనిత : ఇప్పుడు ఎందుకు వచ్చాడు, అంటే వచ్చాడని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇన్నేళ్ళుగా నువ్వు కావాలనుకున్నవాళ్ళు నిన్ను దూరంగా పెట్టారు, అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు వచ్చినట్టు అని ఆలోచిస్తున్నా

వసుంధర : విశాల్ ఒక్కడే నన్ను దూరం పెట్టాడు.

వనిత : వాళ్ళ గురించి ఎప్పుడు విన్నా ఒక కథగానే విన్నాను, అందులో ఒక్క విశాల్ మాత్రమే ఉన్నాడు. అస్సలు ఏం జరిగింది. అని అమ్మ భుజం మీద తల పెట్టుకుంటే ముద్దు పెట్టుకుని ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంది.

ఇద్దరు ఇంటికి వెళ్ళాక వనిత వెళ్లి తన అమ్మ రూములో మంచం ఎక్కి కూర్చుంది. వసుంధర ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వనిత రెడీగా ఉండటంతో కూతురి పక్కన కూర్చుంది.

వనిత : ఇక చెప్పు

వసుంధర : నేను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇద్దరం లేచిపోయాం. నా దురదృష్టమో ఏమో వారం గడవక ముందే అతను ఆక్సిడెంట్లో చనిపోయాడు. నాకేం చెయ్యాలో తెలీక ఇంటికి వచ్చేసాను. అప్పటికే పరువు, గౌరవం కంటే ఏవి ఎక్కువ కానీ మా నాన్న దృష్టిలో నేనొక చెడ్డదాన్ని అయ్యాను, నేను వర్జినిటీ కోల్పోయానని, అపవిత్రురాలినని నాతో మాట్లడాటం మానేశారు. ఆయన మనసులో పడ్డ ఒకే ఒక ఆలోచన నన్ను వదిలించుకోవడం. అప్పటికే మా చుట్టాల్లో తెలిసిన ఊళ్లలో అందరికి తెలియడం వల్ల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రాలేదు.

ఆరు నెలల తరువాత పదేళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లల తండ్రి నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అప్పటికే ఎత్తిపొడుపులతో విసిగిపోయిన నేను పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోదామని ఒప్పుకున్నాను. పెళ్లి చేసి పదూర్లు దాటించేసారు. అప్పుడే నేను ఈ ఇద్దరినీ కలిసింది. ఒకడు విశాల్, ఇంకొకడు విక్కీ.

మొదటి వారం ఇద్దరు నాకు దూరంగానే ఉన్నారు. ఆ తరువాత ఇంట్లో ఒక్కదాన్నే అయ్యి బోర్ కొట్టి వాళ్ళతో స్నేహం చేద్దాం అని దెగ్గరికి తీయడం మొదలుపెట్టాను. అలా మూడు నెలల్లో నాకు అలవాటు చేసుకున్నాను. పెద్దొడు విశాల్ త్వరగానే కలిసిపోయాడు, ఈ చిన్నోడు విక్కీనే అస్సలు నా మాట వినేవాడుకాదు, మొండోడు. నేను ఏది చెపితే దానికి విరుద్ధంగా చేసేవాడు. అంటి అంటనట్టు ఉండేవాడు. వాడికి నేనంటే ఇష్టంలేదని నాకు అర్ధమయిపోయింది. వాళ్ళ అమ్మ స్థానంలో నన్ను చూడలేకపోయాడు విక్కీ. అది నాకు చాల త్వరగానే అర్ధమయ్యింది, అర్ధమయ్యేట్టు చేసాడు విక్కీ  

కాలం గడిచేకొద్దీ విశాల్ నన్ను వసు అమ్మ అని పిలిస్తే విక్కీ మాత్రం వసుంధర అని పేరు పెట్టి పిలిచేవాడు. వాడికి నాకు అస్సలు పడేది కాదు. వాడు నన్ను ఎంత ఏడిపించేవాడో అంతగా వాడిని కొట్టి కసితీర్చుకునేవాడిని. ఒక్క విశాల్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇద్దరం కంట్రోల్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే విశాల్ కి తన తమ్ముడు అంటే ఎంత ఇష్టమో నేనంటే కూడా అంతే ఇష్టం పెంచుకున్నాడు, వసు అమ్మ కాస్త వసుమా అయ్యింది. వీడు మాత్రం మారలేదు. కానీ విశాల్ ఏది చెపితే అది వినేవాడు విక్కీ  అది కొంచెం లేటుగా కనుక్కున్నాను నేను. అప్పటినుంచి వాడితో ఏదైనా పని చేయించాలనుకున్నా వాడిని కంట్రోల్లో పెట్టాలనుకున్నా విశాల్ తో చెప్పేదాన్ని.

విశాల్ చూపించే ప్రేమ వల్ల నేను పిల్లల్ని కనదలుచుకోలేదు, అదే విషయం ఆయనతో చెపితే సంతోషించారు, కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. మేము కలిసున్న ఐదున్నర సంవత్సరాలకి ఆయన ఆరోగ్యం చెడింది. మంచాన పడిన రెండు నెల్లకే కన్నుమూశారు. జీవితం మళ్ళి మొదటికి వచ్చినట్టు అయ్యింది. నా పుట్టింటి నుంచి ఏ స్పందనా లేదు, మా నాన్న మాటల్లో నేనొక నష్ట జాతకురాలినని, నేన్ను ఇంటికి తీసుకెళ్లడం ఆయనకీ ఇష్టం లేదని అనేసరికి ఏడ్చేసాను. నాన్న చనిపోయిన బాధలో విశాల్ ఏడ్చి పడుకుంటే విక్కీ మాత్రం లేచే  ఉన్నాడు. మా నాన్న నాతో మాట్లాడిన మాటలన్నీ వాడు విన్నాడు. నా ఎదురుగా వచ్చి నిలుచుంటే వాడి వంక చూసాను. అప్పుడే మొదటిసారి వచ్చి నన్ను కౌగలించుకుని నా కళ్ళు తుడిచాడు. ఇంకో రెండు నెలలు గడిచాయి, ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాను. రోజు ఒంటరిగా కూర్చోవడం అలవాటు అయిపోయింది. ఒకరోజు నేను కిచెన్లో ఉండగా విక్కీ వచ్చాడు.

వసుంధర : అన్నయ్య ఎక్కడా

విక్కీ : ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు.

నేను పని చేసుకుంటున్నాను, చాల సేపు నిలుచున్నాడు నా దెగ్గర. ఏదో చెప్పాలనుకుంటున్నాడని తెలిసి వాడేం మాట్లాడతాడా అని ఎదురు చూస్తుంటే చాలాసేపటి మౌనాన్ని చేదిస్తూ నువ్వు మళ్ళి పెళ్లి చేసుకో అన్నాడు

ఆశ్చర్యపోయి వాడి వంక చూసాను

విక్కీ : వెళ్ళిపో

వసుంధర : నేనంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, ఇదేమాట విశాల్ చెపితే నువ్వన్నట్టుగానే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను

విక్కీ : నువ్వంటే నాకిష్టం

వసుంధర : ఏంటి

విక్కీ : నువ్వంటే నాకిష్టం.. అన్నాడు చిన్నగా

వసుంధర : మరి నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నావ్

విక్కీ : నేను చాల మంది తెలిసిన వాళ్ళతో మాట్లాడాను. నీది చిన్న వయసు. ఇంకా బోలెడు జీవితం ఉంది. ఇక్కడేమి ఉండదు. మనం కలిసి ఉంటె ఉన్న ఆస్తులు కరిగిపోతాయి, నీకు భవిష్యత్తు ఉండదు.

వసుంధర : ఎవరు చెప్పారు నీకివన్నీ

విక్కీ : ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బు తీసుకో, బంగారంతో పాటు ఇంట్లో కొంత డబ్బు కూడా ఉందిగా అవన్నీ తీసుకుని పట్నం వెళ్లి చదువుకో, మంచి ఉద్యోగం చూసుకో,  ఇంకో మంచివాడిని చూసి పెళ్లి చేసుకో

వసుంధర : అన్ని తీసుకుని నేను వెళ్ళిపోతే, మరి మీకు

విక్కీ : మేము మావయ్య దెగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ మా అమ్మకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. నేను మావయ్యతో మాట్లాడాను. ఆయన నీతో కూడా మాట్లాడతాను అన్నారు.

వసుంధర : ఇవన్నీ నీకు మీ మావయ్యే చెప్పారా

విక్కీ : లేదు, కొన్ని.. అని నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.

ఒక పది రోజులు ఈ విషయంపై ఆలోచించినా ఇద్దరు పిల్లల్ని వదిలి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తరువాత విక్కీ వాళ్ళ మావయ్య వచ్చి నాతో మాట్లాడారు. విక్కీ కూడా పదే పదే చెప్పినవే చెప్పి ఆలోచింపచేసేవాడు.

విక్కీ : మేము బానే ఉంటాం. అన్నయ్యకి నేను ఉన్నాగా.. నువ్వు సెటిల్ అయ్యాక అప్పుడు వచ్చి మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్ళు

వాడి మాటలకి ముందు ఆశ్చర్యపోయినా, చివరికి నన్ను ఒప్పించి పంపించేశాడు. అలా ఊరు దాటి సిటీకి అక్కడినుంచి పై చదువులకి ముంబై, ఇక్కడ మీ నాన్నతో స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. నువ్వు పుట్టేసావ్. నేను తెచ్చిన డబ్బు మీ నాన్న దెగ్గర ఉన్న ఆస్తులు అమ్మేసి అన్ని కలిపి ఈ కంపెనీ పెట్టాం. అన్ని బాగున్నాయి ఇక పిల్లల్ని నా దెగ్గరికి తీసుకొచ్చేద్దాం అని మీ నాన్నని ఒప్పించి ఊరికి వచ్చాను, కానీ విశాల్ అప్పటికే నా మీద కోపం పెంచేసుకున్నాడు. నా మొహం చూడటానికి కూడా వాడు ఒప్పుకోలేదు. మళ్ళి అటు వెళ్లినా, వాళ్ళ గురించి పట్టించుకున్న చచ్చినంత ఒట్టే అనేసరికి ఆగిపోయాను. ఇదీ కథ

వనిత : ఎందుకు విశాల్ కి నీ మీద అంత కోపం.

వసుంధర : ఎందుకా.. విశాల్ కి నేను ఇలా వెళుతున్నాను అని చెపితే విశాల్ ఒప్పుకోడని విక్కీ నన్ను చెప్పనివ్వలేదు. వాడికి ఇవేమి తెలీదు.

వనిత :  నీకోసం అంత చేసిన విక్కీ అంటే నీకెందుకు అంత కోపం మరి

వసుంధర : విశాల్ కి నేను వాళ్ళని మోసం చేసానని.. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, ఆస్తి అమ్మేసి పారిపోయానని, చాల అబద్ధాలు చాలా ఎక్కించి చెప్పాడు. వాడి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసాడు.

వనిత : ఎందుకలా చేసాడు

వసుంధర : వాడికి వాళ్ళ అన్నయ్య అంటే చాల ఇష్టం. ఎక్కడ నా మీద బెంగ పెట్టుకుంటాడోనని అలా చెప్పాడు. నా మీద ద్వేషం పెంచేసి నన్ను వాడి మనసులో నుంచి పూర్తిగా తీసేసాడు.

వనిత : ఒకరకంగా అప్పుడు మంచిపనే చేశాడు. ఈ విక్కీ చాలా తెలివికల్లోడు

వసుంధర : అందుకే వాడంటే నచ్చదు నాకు. వాడు ఇప్పుడు వచ్చింది కూడా  ఏదో పెద్ద పని పెట్టుకునే వచ్చాడు.

వనిత : ఏమై ఉంటుంది

వసుంధర : ఏమైనా ఉండొచ్చు. వాడంత మొండోడిని నేను చూడలేదు. వాడు ఏదనుకుంటే అది జరిగి తీరాలి అంతే..

వనిత : మనకి చెడు చెయ్యడుగా

వసుంధర : ఛా.. లేదు. రేపు నీ పెళ్లి అయ్యాక నేను వాళ్ళ దెగ్గరే ఉండాలని నువ్వు పుష్పవతి అయిన రోజే నిర్ణయించుకున్నాను.

వనిత : విశాల్ ఒప్పుకుంటాడా

వసుంధర : విక్కీ ఉన్నాడుగా, ఏదోటి చేస్తాడు. కానీ వీడు పిలవకుండా సడన్ గా ఊడిపడటమే అర్ధం కావట్లేదు.

వనిత : నువ్వెందుకు కనీసం వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని పట్టించుకోలేదు

వసుంధర : వాళ్ళ మావయ్య ఉన్నారు కదా.. దానికి తోడు మీ నాన్న గారు పోయాక ఒక చేత్తో నిన్ను ఒక చేత్తో కంపెనీని చూసుకోవాల్సి వచ్చింది. వీటన్నిటిలో నన్ను నా ఆస్తిని దక్కించుకోవడానికి ఎంతో మంది అడ్డొచ్చారు. నాకంత సమయం, ఆలోచనా రెండు లేవు. ఎప్పుడైనా గుర్తొచ్చినా తలుచుకోవడమే కానీ ఎప్పుడూ కలవడానికి ప్రయత్నించలేదు అని ముగించింది వసుంధర. వనిత ఇదంతా విని తన అమ్మ ఒళ్ళో పడుకుని ఆలోచిస్తుంది

చీకటి పడుతుండగా వసుంధర పీయే ప్రియా విక్కీని తీసుకొచ్చింది. వసుంధర బాల్కనీలో నిలుచుని చూస్తుంది. పీయేతో తెగ ముచ్చట్లు పెడుతున్నాడు విక్కీ, ఆమె తెగ నవ్వుతుంది. మధ్యమధ్యలో సిగ్గు పడుతుంది. ఇద్దరు లోపలికి వచ్చాక వసుంధర కిందకి వెళ్ళింది. పీయే పలకరించి వెళ్లిపోతుంటే భోజనం చేసి వెళ్ళమన్నాడు విక్కీ.. పర్మిషన్ కోసం వసుంధర వంక చూసాడు. అవునంది వసుంధర.

విక్కీ : ఏంటండీ ప్రియ గారు, చుట్టూ చూస్తున్నారు.

ప్రియ : మేడం ఇంట్లోకి రావడం ఇదే మొదటిసారి.

విక్కీ : అవునా..!

ప్రియ అవునని తల ఊపితే చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నారు. టైం అయిందని వనిత పిలవగా అందరూ భోజనాలకి కూర్చున్నారు. వసుంధర విక్కీని ప్రియని గమనిస్తూనే ఉంది, ఇద్దరు ముసిముసిగా నవ్వుకోవడం. విక్కీ రెండు సార్లు స్పూన్ కింద పడేసి కిందకి వెళ్లడం. అన్నిటికి మించి విక్కీ ఎడమ చెయ్యి అస్సలు టేబుల్ మీద పెట్టలేదు. సహనంగా విక్కీ వైపు చూస్తుంది.

ప్రియా విక్కీని పొగుడుతూ ఆఫీస్లో జరిగింది చెపుతుంటే తింగరి వేషాలు వేస్తున్న విక్కీ చివరికి వసుంధర వంక చూసాడు. వసుంధర కళ్ళు కోపంతో ఉరిమి చూడటం చూసాక మౌనంగా తల వంచుకుని తినడం మొదలపెట్టాడు, ఎడమ చెయ్యి టేబుల్ మీదకి వచ్చేసింది. అప్పటివరకు వింతగా ప్రవర్తించిన ప్రియా మాములుగా తినేసి లేచింది వెళ్ళాలంటూ
Like Reply
nice update bro...
[+] 1 user Likes vg786's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Superb update brother nice story
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
clps Nice fantastic update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
super super super
[+] 1 user Likes Gangstar's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
మీకు వీలు కుదిరితే పిడిఎఫ్ కూడా పెట్టగలరు.
[+] 1 user Likes Indukiran413's post
Like Reply
Superb update
[+] 1 user Likes ramd420's post
Like Reply
Good update..
[+] 1 user Likes nenoka420's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)