17-02-2024, 01:19 PM
GOOD UPDATE
Thriller SURYA (Updated on 2nd DEC)
|
17-02-2024, 01:19 PM
GOOD UPDATE
17-02-2024, 03:01 PM
Superb
17-02-2024, 03:25 PM
Excellent update bro
17-02-2024, 03:38 PM
అంజూ ఎలా తప్పించుకుంటుందా అనుకున్నా, అబ్బో సూర్య భాయ్ ఒక్క దెబ్బలో రెండు పిట్టల్ని కొట్టాడు. రాబోయే అప్డేట్స్ కోసం ఎదురుచూపులు......
17-02-2024, 04:31 PM
Good update brother
17-02-2024, 05:01 PM
(17-02-2024, 03:38 PM)ITACHI639 Wrote: అంజూ ఎలా తప్పించుకుంటుందా అనుకున్నా, అబ్బో సూర్య భాయ్ ఒక్క దెబ్బలో రెండు పిట్టల్ని కొట్టాడు. రాబోయే అప్డేట్స్ కోసం ఎదురుచూపులు...... ఎలా ఉంది బ్రో లాస్ట్ 2 అప్డేట్స్? ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పు.. ఫీడ్బాక్ కూడా.. నీకోసం నెక్స్ట్ అప్డేట్ లో ఒక చిన్న బిట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్న.. ------------------------------------------------------------------- అంజు: సూర్య ఒళ్ళో కూర్చొని.. మెడ చుట్టూ చేతులు వేసి.. గట్టిగ హత్తుకుంటూ...బావ అసలు నేను సోలాంకి అపార్ట్మెంట్ లో ఉంటున్నట్టు ఆ ఇర్ఫాన్ గాడికి ఎలా తెలిసిందో నాకు అర్ధం కావట్లేదు.. నువ్వు ఉండగా వాడు నాదగ్గర కి కూడా రాలేడు అని అందరికి తెలుసు.. సంవత్సరం నుంచి కనపడలేదు.. సడన్ గా నా అపార్ట్మెంట్ బయట కనిపించే సరికి వణికిపోయాను బావ.. సూర్య: ఇదేంటే కొత్తగా 'బావ' అనే పిలుపు.. కొత్తగా ఉంది... అంజు: నా బాయ్ ఫ్రెండ్ ని "శ్రీవారు".. "శ్రీవారు".. అని పిలిచినా కరుణించట్లేదు.. అందుకే "బావ"అని పిలుచుకుంటున్న.. కనీసం మరదలు మీద అయినా దయచూపిస్తాడేమో అని.. సూర్య: నాకు మరదలు వరుస ఎవరు లేరు అంజు.. ఇక నుంచి నువ్వే నా మరదలు అయితే.. నీ ఎగ్జామ్స్ అయినాక మాట్లాడుకుందాం.. 3 మంత్స్ వెయిట్ అవసర్లేదు.. నెక్స్ట్ మంత్ నీ బర్త్ డే రోజు చూస్తావుగా, నీకు నేను ఒక సర్ప్రైస్ ప్లాన్ చేశాను పండూ, అయినా ఇర్ఫాన్ గురించి నువ్వు భయపడకు 'పండూ'.. నేను ఉన్న కదా.. శత్రుశేషం మిగల్చడం నాకిష్టం ఉండదు.. నేను హాస్పిటల్ లో ఉన్న విషయం నా ఫ్రెండ్స్ ద్వారా వాడికి తెలిసేలా చేసింది నేనే.. నాకోసం వస్తాడు అని అనుకున్న.. అ సమయంలో నన్ను హర్ట్ చేయడం తేలిక కదా వాడికి.. కాని వాడు నిన్ను టార్గెట్ చేస్తాడని అనుకోలేదు.. బట్ నా సేఫ్టీ లో నేను ఉన్న.. ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడు కూడా.. బయటికి రాగానే కూర్చోపెట్టి మాట్లాడతాను.. సరే నా.... నీకు కూడా సర్ప్రైస్ ప్లాన్ చేశాను బావ.. ఆహ్ రోజు నువ్వు మర్చిపోలేవు అని మనసులో అనుకుంది అంజలి ---------------------------
17-02-2024, 05:10 PM
Ayya super ga raastunaru kadhalu...keep it up
17-02-2024, 05:55 PM
(This post was last modified: 17-02-2024, 05:56 PM by sri7869. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-02-2024, 05:01 PM)Viking45 Wrote: ఎలా ఉంది బ్రో లాస్ట్ 2 అప్డేట్స్?
17-02-2024, 06:13 PM
(17-02-2024, 05:01 PM)Viking45 Wrote: ఎలా ఉంది బ్రో లాస్ట్ 2 అప్డేట్స్?మిత్రమా నేనేం ప్రొఫెషనల్ రచయితను కాను, ఎదో అప్డేట్ చదివి అనిపించింది చెప్పడం, చిన్న review ఇవ్వడం అంతే. నువు పోయినసారి ఏదైనా feedback ఇవ్వమని అంటే ఏం expect చేసానో reply ఇచ్చాను. మరోసారి చెప్పాలి అంటే, descriptive narration ఇవ్వండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అంటే, చాలా మంది రచయితలు, ఈ సైట్లో కేవలం ఎదో కథని చెప్పుకుంటూ పోతారు, పెద్దగా వివరణ ఉండదు, దానికి కారణాలు. ఒకటి వాళ్ళకి కథలో పాత్రల environment, మనోభావాలను, కథలో ఉన్న సీన్ కి కావలసిన అంశాలను చెప్పడం రాకపోవడం. ఇంకోటి అవన్నీ వచ్చినా ఇక్కడ మనేకేమైన జీతం ఇస్తున్నారా అనుకొని ఎదో కథని అలా పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి అలా చేశాడు అలా అయ్యింది ఇలా ఉంది ఇలా ఫీల్ అయ్యింది అన్నట్టు చెప్పుకుంటూ పోతారు. ఇప్పుడు మీరు ఏ catagory కి చెందిన వారో నిర్ణయించుకోండి. 1. నాకు talent ఉంది కానీ ఈ సైట్ లో ఈ కథకి ఎక్కువ సమయం కేటాయించకుండా చెప్పినట్టు రాసెద్ధాం. 2. లేదా కథ రాస్తున్నా తద్వారా నా రచనా నైపుణ్యం మెరుగుపరుచుకోవడం కావున నేను ప్రతీ అప్డెట్లో నా best పెట్టి scenes చదివేవారికి కళ్ళకి కనిపించినట్లు ఉండేలా నా శాయశక్తులా నాకున్న పదా జ్ఞానం వాడి చూపిస్తాను అనుకోవడం. నీ ఇష్టం మిత్రమా నువు సీరియస్ అయితే కథ మీద కృషి చెయ్ లేదు అంటే నీకు వీలున్నప్పుడు ఇలాగే అప్డేట్ ఇవ్వు మేము చదువుతాము. సైట్ లో 99.91% పాఠకులు అందరు రచయితలను ప్రోత్సహిస్తారు. 0.09% శాతం మాత్రం thread కింద రచయిత పేరు చూసి ఆ thread open చెయ్యరు. నీ plus point ఏంటి తెలుసా నువు రెండో అప్డేట్ లోనే చాలా వరకు రీడర్స్ ని ఆకట్టుకున్నావు. అలా అందరికీ ఉండదు. చాలా మంది ఒక కథ మూడో అప్డేట్ చదివి ఇక వాళ్ళకి కావల్సింది దాన్లో లేదు అనిపిస్తే ఇక ఆ కథ మొహం చూడరు. అలా ఆకట్టుకోలేకపోవడం రచయిత లోపం కూడా. ఉదాహరణకు నేనే.
17-02-2024, 06:14 PM
Nice update
17-02-2024, 08:17 PM
(17-02-2024, 07:38 PM)ITACHI639 Wrote: ఇప్పటి వరకు స్టోరీ లో రొమాన్స్ రాయకపోవడానికి కారణం.. నువ్వు అండ్ గీత బ్రో.. గీత స్టోరీ లో రొమాన్స్ అండ్ నీ స్టైల్ అండ్ Narration స్టైల్ ని దూరంగా రాయడానికి ఎన్ని సార్లు రఫ్ డ్రాఫ్ట్స్ డిలీట్ చేసానో నాకే తెలుసు.. ఐ రియల్లీ admire అండ్ రెస్పెక్ట్ యువర్ రైటింగ్ స్టయిల్. ఒకే ఒక్క అప్డేట్ నాకు నచ్చలేదు.. మిగతా పోర్షన్ చాలా ఎంజాయ్ చేశాను.. థాంక్ యు itachi bro
17-02-2024, 09:33 PM
(This post was last modified: 17-02-2024, 09:38 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-02-2024, 08:17 PM)Viking45 Wrote: ఇప్పటి వరకు స్టోరీ లో రొమాన్స్ రాయకపోవడానికి కారణం.. నన్ను అంటున్నవెంటి బ్రో, నేనేం చేసాను. గీత కథకీ నీ కథకి సంబంధం ఏంటి. రొమాన్స్ రాయాలి అనుకుంటే రాసెయ్, మనల్ని ఎవరు బ్రో ఆపేది, కానీ వద్దు అనుకుంటే రాయకు. ఇతరుల కోసం మన ఆలోచన మార్చుకొని నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు. వీలుంటే ప్రేమ గాట్లు చదువు బ్రో. https://xossipy.com/thread-59883.html దమ్ముంటే మీ సూర్యకి మా చాణక్య ని పట్టుకొమ్మని చెప్పు. Thanx
20-02-2024, 11:42 PM
Update please
02-03-2024, 12:49 AM
Super story
02-03-2024, 02:33 PM
02-03-2024, 03:03 PM
Update?
|
« Next Oldest | Next Newest »
|