17-02-2024, 07:36 PM
(This post was last modified: 28-08-2024, 10:12 PM by Pallaki. Edited 9 times in total. Edited 9 times in total.)
T
A
K
U
L
S
A
J
A
L
Takulsajal ~ THE END
|
17-02-2024, 07:36 PM
(This post was last modified: 28-08-2024, 10:12 PM by Pallaki. Edited 9 times in total. Edited 9 times in total.)
T
A
K
U
L
S
A
J
A
L
17-02-2024, 11:47 PM
(This post was last modified: 28-08-2024, 10:09 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
T
A
K
U
L
S
A
J
A
L
18-02-2024, 09:56 PM
Padha gattam veedhi....vahva..vahva
Agnathavasi ventures....vahva..vahva Shakthi apartments.....vahva..vahva Abbo veetilo inkoti spicy ga inkemina ravachemo?
28-08-2024, 10:40 PM
మిత్రులందరికీ నమస్కారం
ఈ Xossipy సైటులొ ఇదే నా చివరి పోస్టు ఇకపై Takulsajal ఉండడు 2021 డిసెంబరులొ మొదలయిన నా ప్రయాణం 2024 ఆగష్టు 28న ముగుస్తుంది. దాదాపు రెండేళ్ల ఎనిమిది నెలల్లో 40,800 లైకులు 9000 వరకు రెప్యుటేషన్స్ ఇచ్చారు సెక్స్ కంటెంట్ రాయడం చేతకాని వాడికి ఒక సెక్స్ వెబ్సైటులొ మీరు చూపించిన ఆదరణ నేను ఎన్నటికీ మర్చిపోలేను ఈ సైటు వల్ల, ఈ కధలు చదివి కొంతమంది ప్రోత్సాహం వల్ల నేను ఎన్నటికీ ప్రొఫెషనల్ రైటర్ని కాను అంటూనే రైటర్ని అయిపోయాను ఎన్నో సంతృప్తి కరమైన కామెంట్లు కొన్ని ఫోన్ కాల్స్ గొప్ప అనుభూతిని ఇచ్చారు.. వారందరికి పేరు పేరునా ధన్యవాదాలు ఇక నా కధల విషయానికి వస్తే 3Roses, వెన్నెల రఫ్ గా ముగించాను వేపాకు వెన్నముద్ద, వాడు వీడు ఇంకోడు రఫ్ గా సగం పూర్తి చేశాను అవన్నీ chutki అనే రచయితకి మెయిల్ ద్వారా వాటి pdfs, పంపించాను. ఆయన చాలా స్లో. ఎప్పటికో గానీ అప్డేట్ ఇవ్వడు. అందుకే ముందే చెపుతున్నాను. మరిక ఉంటానే నన్ను నా కథలని భరించిన ఆదరించిన ప్రతీ ఒక్కరికి Thankyou ❤️? ఇంకో రెండు గంటల వరకు online లోనే ఉంటాను ఏదైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి. ఇకపై గెస్టుగా కూడా నేను రానండోయ్ నా ట్విట్టర్ @sajalstories incase నాతొ ఎప్పుడైనా ఏదైనా పంచుకోవాలంటే dm చెయ్యండి. దసరా కథల పోటీ కొనసాగుతుంది. Sarit గారు గెలుపొందిన ముగ్గిరి రచయితల పేర్లు పోస్టు చేసిన పది రోజులలో వారికి prize money అందుతుంది ఇంకేమైనా మర్చిపోయానా ??
28-08-2024, 10:45 PM
మర్చిపోయానని అనుకుంటే
మరల గుర్తుకు తెచ్చుకుని మరల మరల మరలి చూడండి మాకోసం
సర్వేజనా సుఖినోభవంతు...
28-08-2024, 10:48 PM
ఇంకోటి మర్చిపోయాను
కొత్తగా నవల రాస్తున్నాను దాన్ని పబ్లిష్ చేస్తే హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది కాని జేబులో పైసా లేదు నన్ను నా కథలని నమ్మి ఎవరైనా పెట్టుబడికి ముందుకు వస్తే సంతోషం I need sponsors నా మీద పెట్టుబడి పెడితే డబ్బులు వెనక్కి వస్తాయి వీడిలొ విషయం ఉంది అనుకుంటే intrest ఉన్నవాళ్లు నా ట్విట్టర్లొ మెసేజ్ పెట్టండి కలిసి పని చేద్దాం My gmail : sajalstories; |
« Next Oldest | Next Newest »
|