15-02-2024, 09:21 PM
Maku shocks tho mind Poyindi
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
|
15-02-2024, 09:34 PM
Bayya nijam ga cheptunna kadha adhiripoye twister update ichavu brother we appreciate it
16-02-2024, 12:09 AM
Excellent update bro
నందు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి (సాధన) అని చెప్పారు. ఆ అమ్మాయి నందు కి తెలుసు అన్నట్లుగా రాసారు. నందు తెలిసిన అమ్మాయి అంటే స్వాతి (కార్తిక్ చెల్లి) లేదా మధురిమ (అంజలి ఫ్రెండ్). నందుకి తెలిసిన అమ్మాయి ante వీళ్లిద్దరు ఉన్నారు. అంజలి సెలెక్ట్ చేసే అమ్మాయి ఎవరు బ్రో. ఇప్పుడు ఈ ఫ్యూచర్ నందు స్టోరీ కూడా చాలా బాగుంది. వఫ్యూచర్ నందు స్టోరీ ఇంతటితో అయిపోతుందా Next update కోసం wait చేస్తూ ఉంటాం. వీలైనంత త్వరగా అప్డేట్ ఇవ్వండి బ్రో.
16-02-2024, 01:15 AM
Excellent super update brother
16-02-2024, 01:31 AM
Kiraak update bro....
Badha nundi romantic teesukuelli suspense lo padesaru... Eagerly waiting for next update
16-02-2024, 01:33 AM
(15-02-2024, 07:29 PM)Titan b Wrote: Bro update is awesome kani meeru pette suspense valla tension tho poyela unna ikkada అవును సార్ ప్రసాద్ గారు Titan b తర్వాత ఏం జరుగుతుందా అని ఒకటే టెన్షన్ ప్రసాద్ గారు super fantastic అదలకోటారూ అప్డేట్ బుల్లెట్స్ లేని ak47 తో కాల్చుకునటుంది సార్. Aswom super super ప్రసాద్ గారు మాకోసం ఇంత శ్రమ పడి కథని రాస్తున్నారు చాలా చాలా కృతజ్ఞతలు సార్
16-02-2024, 05:17 AM
Update adurs
16-02-2024, 07:09 AM
Excellent update
16-02-2024, 10:51 AM
Superb update twist adirindi
16-02-2024, 12:13 PM
EXECELLENT UPDATE
16-02-2024, 04:12 PM
Babu Prasadu, Veeranna Chowdary, Takulsajal, Itachi.. Meeranta Ikkda Kadhalu rastu time waste enduku chesukuntunnaru.. Manchi Web serires ki Stories Rayandi Bro..
Mee talent Sex Stories ki Minchi.. Take a Bow..
16-02-2024, 04:29 PM
Endayya idi...ardham ayyi kaanattu vundiii
17-02-2024, 10:28 PM
Nice update writer garu
17-02-2024, 10:46 PM
waiting for update
18-02-2024, 01:48 AM
(This post was last modified: 18-02-2024, 01:50 AM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(15-02-2024, 07:47 PM)Mr Perfect Wrote: Too many questions? Lot of twists? Story ardham kavalante chala dots connect cheyali.. మెదడుకి పదును పెట్టే కథ రాసినందుకు ధన్యవాదాలు.. చిక్కుముడులు అన్ని వీడిన తర్వాత వాటిని కనెక్ట్ చేయాలి కదా!! చూద్దాం ప్రసాద్ గారు ఎలా రాసి ఉంచారో? Twists ఎక్కువ అయ్యే కొద్దీ స్టోరీ అందరికి అర్ధం కావడం లేదేమో అనిపిస్తుంది, అందుకే twists ఏం లేకుండా 90%స్టోరీ ముందు ముందు ఎలా ఉంటుందో next update లో చెప్పాలి అనుకుంటున్నాను Next update లో చాలా questions కి answer దొరుకుతుందండి అస్సలు నందు ఎవరు, అంజలి ఎవరు, మహా ఎవరు, ఇందులేఖ ఎవరు, అస్సలు future కి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు, ఆ మసకగా కనిపించే అమ్మాయ్ ఎవరు , నందు పెళ్లి చేసుకోబోయే అమ్మాయ్ ఎవరు,నందు ముందు ముందు ఏం చేయబోతున్నాడు అన్ని next update లో తెలుస్తాయి Next update కుదిరితే monday ఇస్తాను చాలా పెద్ద update ఇస్తాను.... |
« Next Oldest | Next Newest »
|