Thread Rating:
  • 37 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 2nd DEC)
(04-02-2024, 10:14 PM)Bittu111 Wrote: Update ivvandi bro chadivi nidra potha
Update ఇవ్వగలిగితే.. 12 లోపు ఇస్తాను..
లేకపోతే పడుకోండి..
బట్ అప్డేట్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉంటుంది..

చిన్న టీజర్..

ఇర్ఫాన్ ఒక స్టేట్ లెవెల్ ఛాంపియన్ బాక్సర్...
[+] 1 user Likes Viking45's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
bagundi
Like Reply
Update coming tonight.. Stay tuned
[+] 2 users Like Viking45's post
Like Reply
(07-02-2024, 07:32 PM)Viking45 Wrote: Update coming tonight.. Stay tuned

.?????????.
[+] 1 user Likes Haran000's post
Like Reply
(13-02-2024, 11:29 AM)ITACHI639 Wrote: .?????????.

Update coming tonight at 10:00 pm..
Valentine day spl update tomorrow at 8:00 pm
Two updates in two days.. Just wait and enjoy..

If possible all the readers.. Plz go through the story from first to last.
[+] 2 users Like Viking45's post
Like Reply
ఇర్ఫాన్ సోలాంకి అపార్ట్మెంట్ లో ఎంటర్ అవ్వడానికి కొన్ని గంటల ముందు..

టైం ఉదయం 9:30 నిముషాలు..


అప్పుడే సూర్య నిద్రలేచాడు..

చుట్టూ ఉరుములు మెరుపులు.. పెద్ద గాలివాన..

రూమ్ అంతా మసక మసక గా కనిపిస్తోంది..

చుట్టూ ఉన్న కాంతి చూడలేక చేయి అడ్డం పెట్టుకొని..

ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ చూస్తున్నాడు..

"ఎదురుగా 15 అడుగుల దూరంలో ఒక  ముదురు

ఎరుపు రంగు చీర కట్టుకొని ఒక ఆవిడ.. చేతినిండా

మట్టి గాజులు.. మెళ్ళో నల్లపూసలు, సుమారు

5 అడుగులు 6 అంగుళాలు ఎత్తు ఉంటుంది.

వయసు25 మించి ఉండవు అనుకుంట..

అందగత్తె అని ఇట్టే తెలిసిపోతుంది..

చేతిలో ఉన్న పులిగోరు చైన్ ఎదురుగా ఉన్న

పూజారికి ఇస్తూ..వాడి గోత్రం xxxx ఇంటిపేరు xxxx

పుట్టినరోజు xxxx వాడిపేరు... XXXXXXXX అంటూ

సూర్య వైపు చూసి చిరు నవ్వు నవ్వింది".

అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి సూర్య మత్తులోనుంచి

బయట పడ్డాడు..

ఒళ్ళంతా చెమట పట్టేసింది.. ఒళ్ళు జలదరిస్తోంది..

ఏంటో ఈ కల.. ఎవరో ఆవిడ.. ఇంతకు ముందు

ఎన్నడూ చూడనే లేదు.. ఎవరో ఆమె.. నాకు కలగా

ఎందుకు వస్తోందో?

చుట్టూ చుస్తే.. కిటికీ అద్దం లో నుంచి సూర్యకాంతి

తన మొహం మీద పడుతోంది.. కర్టెన్ వేద్దాం

అనుకుంటే కదలలేక పోతున్నాడు.. చుట్టూ చుస్తే

అదొక ప్రైవేట్ రూమ్ అనిపిస్తోంది. బెడ్ పక్కన ఒక

సోఫా సెట్.. ఇటు పక్క ఒక చైర్. ఒక టేబుల్ పైన

మెడిసిన్ అండ్ ఆయింట్మెంట్స్ ఉన్నాయి.. వాటర్

బాటిల్ అందుకొని కొంచెం తాగి.. ఆలోచిస్తున్నాడు..

రూమ్ లో మెషిన్ లు బీప్ శబ్దం తప్పితే అంతా

ప్రశాంతంగా ఉంది..

కుడి చేతితో బొడ్డు కింద ఉన్న పుండుని టచ్ చేసి

చూసుకున్నాడు.. కుట్లు తగులతున్నాయి.. పుండు

మానినట్లు అనిపిస్తుంది.. పచ్చిలేదు..

రెండు రోజులు కంప్లీట్ మత్తులో ఉండడం వల్ల హెల్ప్

అయింది..

అప్పుడే చూసుకున్నాడు నడుము దగ్గర, కాళ్ళు బెల్ట్

తో బెడ్ కి కట్టేసారు అని.

వెంటనే పానిక్ (PANIC) బటన్ నొక్కడం తో స్టాఫ్

నర్స్ పరిగెత్తుకుని వచ్చేసింది.

నర్స్: డోంట్ పానిక్.. అంతా ఓకే.. టూ మినిట్స్ లో

డాక్టర్ వస్తారు.. వెయిట్ చెయ్యి.. ఈలోపు నేను కట్లు

తీస్తాను..

సూర్య: థాంక్స్ నర్స్.. కొంచెం నా మొబైల్ ఇవ్వండి..

నర్స్: డాక్టర్ కన్సల్టెషన్ అయ్యాక మీకు ఇస్తాను..

సూర్య: ఓకే.

నాకోసం ఎవరైనా వచ్చారా నేను స్పృహలో

లేనప్పుడు?

నర్స్: మీకోసం మిమ్మల్ని జాయిన్ చేసిన మేడం డైలీ

వచ్చారు.. ఒక అమ్మాయి మాత్రం త్రి డేస్ బ్యాక్

వచ్చింది రెండు సార్లు...

ఒకరిదరు హై ప్రొఫైల్ ఆఫీసర్స్ వచ్చారు.. వారు ఎవరో

నాకు తెలీదు..

సూర్య: ఓకే మేడం.. డాక్టర్ ని త్వరగా రమ్మని

చెప్పండి..

నర్స్: వచ్చేసారు అదుగో..


"హౌ అర్ యు మై బాయ్..

యు అర్ వన్ హెల్ అఫ్ ఆ మాన్.."

నీకు అసైన్ చేసిన డాక్టర్ ఈవెనింగ్ వస్తారు..

లెట్ మీ సి యువర్ వైటల్స్ ఫస్ట్..

హార్ట్ బీట్, బీపీ, చెక్ చేసి.. ఓకే..

యు లుక్ లైక్ ఏ టఫ్ గై.. ముసుగులో గుద్దులాట

ఎందుకు.. పేగులు కొంచెం దెబ్బ తిన్నాయ్.. కట్ చేసి

కొంత మేర తీసేసాం.. ఇప్పుడు పర్లేదు..

నీకు చేసిన సర్జరీ సక్సెస్ అయ్యింది.. కుట్లు ఇంకో

మూడు రోజుల్లో తీసేస్తారు.. నీ అదృష్టం బాగుంటే ఈ

రోజు డిశ్చార్జ్ చేయొచ్చు కూడా.. బట్ అండర్

మెడికల్ సూపర్విషన్.. ఒక నర్స్ నీతో ఉండేలా

ఏర్పాటు చేసుకుంటే నిన్ను డైఛార్జ్ చేస్తారోయ్..

సూర్య: థాంక్స్ డాక్టర్..

సరే కానీ అడిగినదానికి సమాధానం చెప్పు..

నీకు పెయిన్ ఏమైనా అనిపిస్తోందా.. ఒక వేళ ఉంటే

ఆన్ ఆ స్కేల్ అఫ్  1-10 ఎంత ఇస్తావ్?

4 డాక్టర్

వాంతు అయ్యేలా ఏమైనా అనిపిస్తోందా?

నో డాక్టర్

ఓకే ఫైన్

మెడిసిన్ వెస్కొని రెస్ట్ తీస్కోండి.. సాలిడ్ ఫుడ్ ఏమి

వొద్దు ఈరోజు.. సూప్ ఇస్తారు తీస్కోండి..

ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈవెనింగ్ డాక్టర్ ని

అడగండి

సూర్య: డాక్టర్ ఆల్కహాల్ తీసుకోవచ్చా?

నో.. నాట్ ఏట్ అల్..

సూర్య: పోనీ వైన్?

ఎక్కువ వద్దు..

సూర్య: మరి సెక్సువల్ ఇంటరకోర్స్ డాక్టర్?

కొన్నాళ్లు ఆగవోయ్.. కనీసం ఒక వారం పదిరోజులు

అయినా నీ పొట్టమీద ఒత్తిడి పడకుండా చుస్కో...

ఓకే డాక్టర్..

"ఫుడ్ అండ్ డైట్ " గురించి మాత్రం అడగలేదు

అంటూ నవ్వుతు వెళ్ళాడు డాక్టర్ సంతోష్..



నర్స్ వచ్చి మొబైల్ ఇచ్చాక..

చాలా మిస్డ్ కాల్స్ అండ్ మెసేజెస్ చూసాడు..

అందులో ఒక మెసేజ్ ప్రత్యేకం గా కనిపించింది..


"ALPHA SPOTTED; AWAITING ORDERS.
BETA-1,BETA-2, BETA-3, UNDER SURVEILLANCE"


మిగతా మెసేజ్ చెక్ చేసి ఒక నెంబర్ కి కాల్ చేసాడు

ఎస్.. నేను సూర్యని మాట్లాడుతున్నాను..

మీ రిపోర్ట్ చూసాను.  సో నౌ రిసార్ట్ టూ "ప్లాన్ బి"

(resort to plan B)

మీకేమికావాల్సిన కూడా సిన్హా సార్ దగ్గర నా పేరు

చెప్పి తీస్కోండి..మౌంటైన్ రాట్స్ (mountain rats)

కి నేను చెప్తాను.. నలుగురు మీకు హెల్ప్ గా

ఉంటారు..

డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను.. ప్రిపేర్ ఫర్ వరస్ట్ కేస్..

ముగ్గురు మీద నిఘా 24*7 కావాలి విత్ లైవ్ ఫీడ్..

డబ్బు గురించి ఆలోచించొద్దు.. ఖర్చు మీ ఇష్టం.. బట్

డోంట్ ఫెయిల్..డోంట్ వెయిట్.. జస్ట్ డూ ఇట్.. ఐ విల్

హేండిల్ ఎవరీథింగ్ ఆఫ్టర్ టునైట్.

(I WILL HANDLE EVERYTHING AFTER TONIGHT)

కీప్ మీ అప్డేటెడ్..

కాల్ కట్ చేసి తన స్నేహితులు నలుగురికి మెసేజ్

పంపాడు.. "ప్లాన్ బి ఆక్టివేటెడ్"

( PLAN-B ACTIVATED)

ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా ఎదుర్కోడం తనకు

వెన్నతో పెట్టిన విద్య.. అదనంగా మిలిటరీ ట్రైనింగ్

కూడా ఉపయోగపడుతుంది..

"మిషన్ ఫస్ట్, టీం నెక్స్ట్, పర్సనల్ సేఫ్టీ లాస్ట్"

(MISSION FIRST, TEAM NEXT, PERSONAL SAFETY LAST)

అనే నినాదం ఎప్పుడు తన చెవిలో మారు

మొగుతువుంటుంది.
[+] 16 users Like Viking45's post
Like Reply
టైం 11:00 AM

సూప్ తాగి.. రితిక మేడం కి కాల్ చేసాడు..

హలో మేడం గారు

రితిక: ఏరా అప్పుడే లేచావా.. ఎలా ఉంది ఇప్పుడు..

అంతా ఓకే నా..

సూర్య: అంతా ఓకే గాని.. మీ హెల్ప్ కావాలి.. ప్లాన్ బి

ఆక్టివేట్ చేశాను..

రితిక: ఒరేయ్ నువ్వు రెస్ట్ తీస్కోకుండా ఇవన్నీ

నీకెందుకు రా... నాకు కూడా రిపోర్ట్ వచ్చింది

మార్నింగ్ చూసాను.. నేను పర్సనల్ గా హేండిల్

చేస్తాను.. సిన్హా సార్ తో మాట్లాడాను కూడా..

అయన పర్మిషన్ కూడా తీసుకున్న.. నువ్వు

ఆలోచించకు.. అయినా ప్లాన్ బి ఎందుకు రా..

సూర్య: నేను వర్క్ చేసే సిట్యుయేషన్ లో ఉంటే

"ప్లాన్ బి" అవసరం ఉండేది కాదు గా.. అసలు

ప్లానింగ్ అవసరమే రానిచ్చేవాడిని కాదు..

రితిక: అబ్బో పెద్ద దిగి వచ్చాడండి పహిల్వాను..

అద్దంలో మొహం చూసుకోరా ఫస్ట్..

అయినా నీకు అవసరం ఏంట్రా ఆ బంగారు కొండలు..

చూస్తేనే ముద్దొచేస్తున్నారు.. నువ్వు ఆ కింకీ సెక్స్ స్టఫ్

ఆపేసి వాళ్ళని చుస్కో సరిగ్గా..ఎంతైనా అమ్మాయిల

విషయం లో మాత్రం అదృష్టవంతుడివి..

సర్లెయ్ సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ..

నీ గర్ల్ ఫ్రెండ్స్ ని ఎలా మేనేజ్ చేస్తావో చూస్తా

ఇవ్వాళ.

సూర్య: చూస్తావు గా డార్లింగ్..

రితిక: ఇడియట్.. కాల్ మీ మేడం or కలనల్ రితిక..

ఈవెనింగ్ నీ సీక్రెట్ "బ్రహ్మస్త్రం" బయట

పెట్టేయమంటావా?

సూర్య: వద్దు మేడం.. నేను బుద్దిగానే ఉంటా ఇక..

టైం టు టైం అప్డేట్ ఇవ్వండి చాలు..

రితిక: ఓకే.. సి యు ఏట్ ఫోర్.. బాయ్.


సూర్య మనసులో అంజలి, వైష్ణవి ఇద్దరు మెదిలారు..

సాయంత్రం ఇద్దరు వస్తారు.. ఎలా మాట్లాడాలి అని

తర్జన భార్జన పడుతూ.. వైషూ సెల్ కి కాల్ చేసాడు..


హలో..

ఎవరు మాట్లాడేది?

నేను సూర్య అండి..వైషూ లేదా?

ఉంది బాబు..  నీ దగ్గరికి  రావడానికే రెడీ అవుతోంది..

ఇప్పుడే స్నానానికి వెళ్ళింది..

2:00pm కి ఫ్లైట్ ఉంది కదా..

ఓహ్ అవునా ఆంటీ..

ఆంటీ ఏంటయ్యా పరాయి వాళ్ళ లాగా.. అత్తయ్య

అనే పిలువు..

అలాకాదండి.. నేను మీకు నచ్చాలి కదా..

నువ్వు మాకు నచ్చావు సూర్య.. మా అమ్మాయికి

నువ్వుంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి.. ఎప్పుడు

ఇంట్లో నీగురించే చెప్తుంది..

అత్తయ్య గారు.. మీకు అన్ని విషయాలు వైషూ

చెప్పిందా?

వైషూ చెప్పింది

మాకు ఇష్యూ ఏమి లేదు..

నువ్వు వర్రీ అవ్వకు సరేనా..

ఓకే అత్తయ్య గారు

గారు అవసరం లేదు సూర్య..

నువ్వు అంటే మాకు అందరికి ఇష్టం..

కుదిరితే వైజాగ్ వచ్చేయరాదు.. తను నిన్ను

చూసుకుంటుంది చక్కగా.. మేము ఉంటాం కదా..

తన ఎగ్జామ్స్ అయ్యాక వస్తాను అత్తయ్య.

ఇంకో వారం లో అయిపోతాయి.. నువ్వు వచ్చేయి

బాబు.. మన ఇంట్లోనే ఉండు.. నువ్వేమి

ఆలోచించకు..

నువ్వు మా ఇంట్లో మనిషివి ఇంకా..అంతే..

సరే అత్తయ్య.. ఉంటాను అయితే..

అదేంటి బాబు అమ్మాయితో మాట్లాడవా..

మర్చిపోయాను అత్తయ్య.. ఓసారి ఇవ్వండి..

ఒసేయ్ వైషూ నీకే ఫోను.. త్వరగా రావే..

టాయిలెట్ లోనుంచి వైషూ.. ఎవరే ఇప్పుడు..

నా అల్లుడు కాల్ చేసాడు.. నీ కోసం..

సూర్య : వీళ్ళు వరసలు కలిపేస్తున్నారు. ఇవ్వాళ ఎలా

గడుస్తుందో ఏంటో అని మనసులో అనుకున్నాడు

టవల్ చుట్టుకుని బయటికి వచ్చింది వైషూ..

ఫోన్ తీస్కుకొని వాళ్ళ అమ్మని బయటికి పంపి బెడ్ మీద బోర్లా పడుకొని..

వైషూ: 280 రోజులు దాటింది మీరు నాతో మాట్లాడి..

నాతో మాట్లాడొద్దు.. అయినా ఇన్నాళ్లకు

గుర్తుకొచ్చానా నేను.

సూర్య: నిన్ను మర్చిపోతేనే కదే గుర్తుపెట్టుకోవడానికి..

వైషూ: కనీసం నెలకోసరైన కాల్ చేస్తున్నావా.. నేను

చెయ్యాలి తమరికి.. మీరు ఎలా ఉన్నారో.. ఎక్కడ

ఉన్నారో.. ఎవరితో ఉన్నారో అని మేము ఆలోచిస్తూ

గడపాలి.. ఇదేనా గుర్తుపెట్టుకోడం అంటే!

సూర్య: కష్టంలో అయినా సంతోషం లో అయినా మన

పక్కన ఉండవలిసిన మనిషి లేకపోతే ఏర్పడే బాధ నీ

పుడ్చాగలిగే మనిషివి నువ్వే బంగారం..

వైషూ: అబ్బ చ!..  మాటలు కోటలు దాటుతున్నాయి..

దీనికేమి తక్కువలేదు.. మాటలతో మాయచేస్తావ్ లే..

ఈ 9 నెలల్లో ఎంతమంది నీ మాయలో పడ్డారో పాపం

సూర్య: నువ్వు రా.. మాటలు మాత్రమే కాదు ఈసారి

చేతలు కూడా కోటలు దాటతాయి.. అయినా నీకు

ఆల్రెడీ చెప్పాను కదా మళ్ళీ ఎందుకె దెప్పుతావు.

వైషూ: అయ్యబాబోయ్.. అంటే ఏంటి నీ ఉద్దేశం..

ఏదోకటి చేసేద్దాం అనే?

సూర్య: ఏదో లేవే..నా రాక్షస ప్రయత్నం నన్ను

చేసుకోనివ్వు చాలు..

వైషూ: అబ్బో ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టు ఉన్నావే

నాకోసం..

సూర్య: దీనికి ప్లాన్ ఎందుకే బంగారం.. నువ్వు ఉంటే

చాలు..

వైషూ: ఆశ దోస. నీ పప్పులేమి ఉడకవ్..ఉడకనివ్వను

సూర్య: అదేంటే ఆలా అంటావ్. మీ అమ్మేమో

వరసలు కలిపేసి అల్లుడు అంటుంటే?

వైషూ: అయినా సరే.. కుదరదు..

సూర్య: అదీ చూద్దాం..

బంగారమ్మ్మ్మ్మ్...

వైషూ: ఏంటి.. ఏమికావాలి..

సూర్య: ఇంతకీ ఏమి వేసుకుంటున్నావ్ ఇప్పుడు..

వైషూ: చీర కట్టుకోవాలా లేదా సాల్వార్ కమీజ్

వేసుకోవాలా అని ఆలోచిస్తున్న..

సూర్య: వీడియో కాల్ చెయ్యవే నేను చెప్తాను..

వైషూ: కోరికలు చాలానే ఉన్నాయే..అవేమి కుదరవు..

అమ్మ ఇంట్లో ఉంది.. బుద్దిగా ఉండు..

సూర్య: అడిగితే ఏదో ఒక కారణం చెప్తావ్..

వస్తావుగా అప్పుడే చెప్తాను..

ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా ఇంతకీ

వైషూ: అయ్యాను సార్..

వన్ వీక్ లో ఫ్రీ బర్డ్ అవుతా.. నా ఫస్ట్ పేషెంట్ నువ్వే

అయితే ఎలా ఉంటుందా అని 3 డేస్ నుంచి

ఆలోచిస్తున్నా..

సూర్య: ఓసి రాకాసి.. ఎవరైనా ఆలా ఆలోచిస్తారా..

వైషూ: చదువు అయిన తరువాత ప్రాక్టీస్ గురించి

ఆలోచించాలి.. అదే చేశాను.. దింట్లో తప్పేముంది

అంటూ నవ్వింది

సూర్య: అవునా.. నేనింకేదో అనుకున్నాలెయ్..

వైషూ: ఓయ్.. ఫ్రీగా అందమైన పెళ్ళాం తో పాటు ఒక

డాక్టర్ కూడా వస్తే నీకెంటిరా నొప్పి..

సూర్య: ఫ్రీ గా డాక్టర్ వస్తుందని నాకు తెలుసు..

బోనస్ గా ఈ అందమైన అమ్మాయి ఎవరా అని

ఆలోచిస్తున్నా బంగారం?

వైషూ: ఒరేయ్.. నిన్ను చంపేస్తా చెప్తున్నా.. ఏం నేను

అందంగా లేనా? ఇకనుంచి ఇంకో అమ్మయి వైపు

చుస్తే ఊరుకునేది లేదు.. నువ్వు నావాడివి అంతే..

ఈ జన్మకి ఇలా ఫిక్స్ అయిపోతే అదే నీకు మంచిది..

సూర్య: అందుకేనే నిన్ను రాకాసి అన్నది..

వైషూ: తెలుసుగా మరి. నన్ను ఎందుకు ఉడికిస్తావ్

తెలిసి తెలిసి..

సూర్య: కోపంలో ఉన్నపుడు నువ్వు ముద్దొస్తావే..

ఉమ్మహ్.. ఐ మిస్డ్ యు ఏ లాట్..

సరే.. వచ్చేప్పుడు మెరూన్ కలర్ ట్రాన్సపేరెంట్ సారీ

బ్యాగ్ లో పెట్టుకోవే..

వైషూ: హ్మ్మ్.. ఎందుకు?

సూర్య: నీకు తెలుసు గా

వైషూ: తెలుసు.. లాస్ట్ టైమ్ నువ్వు చేసిన పనికి

సిగ్గుతో చితికిపోయాను.. కొరకడం లాంటివి చేయను

అంటేనే తెస్తాను..

సూర్య: సరే.. కొరకడం లాంటివి చేయను లే..

వైషూ: లాస్ట్ టైం నువ్వు చేసిన పనికి, యూనివర్సిటీకి

10 డేస్ చీర కాకుండా, చుడిదార్ లో వెళ్లాల్సి

వచ్చింది..

సూర్య: నీ ఇష్టమే అయితే..

వైషూ: ఒరేయ్..అంతేనా.. బతిమాలవా?

సూర్య: దేనికి బ్రతిమాలడం చెప్పు..

నువ్వు ఏమి వేసుకొచ్చిన.. ఏమి తీసుకొచ్చినా..

కొరకడం మాత్రం గారంటీ.. అది నీకు తెలుసు..

ఇంకెందుకే బతిమిలాడడం

వైషూ: నీకు రొమాన్స్ తెలీదు రా.. ఆడవాళ్ళని ముద్దు

చేయాలి, బుజ్జగించాలి, బ్రతిమిలాడాలి, అప్పుడే

మీకు నచ్చినట్టు ఉంటారు..

సూర్య: అవునా డాక్టర్ గారు.. లాస్ట్ టైం నీ నడుమునీ

కొరికినందుకే 10 రోజులు.. చుడిదార్ లో వెళ్ళావ్

కదా.. అయితే ఈసారి డోస్ పెంచుతా..

ఈసారి నువ్వు బురఖా వెస్కొని వెళ్తావ్

యూనివర్సిటీకి..

వైషూ: ఆమ్మో.. వద్దు బాబు.. నేను నిన్ను కలవడానికి

వెళ్తున్న అంటే.. మా ఫ్రండ్స్ ఆల్రెడీ బెట్లు

కట్టేస్తున్నారు.. నేను monday చుడిదార్ లో వస్తాను

అని.. నువ్వు మరీ బురఖా అంటున్నవ్..

సూర్య: బురఖా వేసుకోవాలో చుడిదార్ కావాలో

డిసైడ్ చేసుకొనే రా అయితే..

వైషూ: సరే సరే ఫ్లైట్ టైం అవుతుంది ఉంటా బాయ్..

సూర్య: సేఫ్ జర్నీ బంగారం.. బాయ్..

డైరెక్ట్ గా హోటల్ కి వెళ్ళిపో.. నేను వచ్చి పికప్

చేసుకుంటా డిశ్చార్జ్ చేసాక.. ఈవెనింగ్ ట్రాఫిక్ వరస్ట్

ఇక్కడ.. బాయ్..




వైష్ణవి తో మాట్లాడడం పూర్తి అయినా తర్వాత సూర్య అంతరంగం..

"ఎంతలా మారిపోయింది వైషు.. తన పరిచయం

అయినా కొత్తలో చాలా రిజర్వుడ్ గా ఉండేది..

అబ్బాయిలని దూరంగా పెట్టేది అని వాళ్ళ ఫ్రెండ్స్

ద్వారా తెలిసింది.. పరిచయం పెరిగిన తర్వాత కూడా

ముట్టుకోనిచ్చేది కాదు.. ఒక ముద్దు మురిపెం ఉండేది

కాదు.. తన పరిస్థితి అర్ధం చేసుకొని.. తనని

మార్చడానికి తల ప్రాణం తోకకి వచ్చింది.. ఇప్పుడు

అంజు విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో

తెలీదు.. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ఈ రాక్షసి

నా మాట వినేలా లేదు.. పైగా ఎగ్జామ్స్ కూడా

ఉన్నాయి కాబట్టి.. ఇంకో 10 డేస్ 'ప్లాన్' పోస్ట్ పోన్

చేయడం బెటర్ అనిపిస్తుంది"

అదీ కాకుండా వాళ్లిదరిని ఒప్పించడానికి తన దగ్గర

ఒక "బ్రహ్మస్త్రం" ఉండనే ఉంది..

ఆ అస్త్రం కచ్చితంగా పనిచేస్తుంది.. ఆడవాళ్ళకి

అసూయా అనేది జన్మ హక్కు.. తనకన్నా అందమైన

అమ్మాయి వంక తన ప్రియుడు చూపు పడితే

అసూయా కచ్చితంగా ఉంటుంది..వాళ్ళు

అందగత్తెలు అన్న విషయం ఇద్దరికీ తెలుసు..

 ఒకవేళ

నేను మీ ఇద్దరినీ ఇష్టపడుతున్న అన్న విషయం

చెప్పి, ఇద్దరి తో పెళ్లి లేదా సహజీవనం గురించి

మాట్లాడితే కనుక... ఇద్దరికీ మరోక అమ్మాయి నన్ను

ఆకర్షించింది అనే అసూయా కచ్చితంగా ఉంటుంది..

ఎవరా అమ్మాయి అని చూడాలన్నా ఉబలాటం

ఇద్దరికీ ఉంటుంది.. చూపించకుండా ముందు

వాళ్లిదరికి నాతో పెళ్లి లేదా సహజీవనం ఇష్టం

అయితే అప్పుడు పరిచయం చేయడం సబబు గా

ఉంటుందనిపిస్తుంది..

ఒకవేళ నన్ను పంచుకోడం ఇష్టం లేకపోతే.. అప్పుడే

పరిచయం చేస్తే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు.

వాళ్ళకి నా జీవితంలో పాలుపంచుకోడం ఇష్టం ఉన్న

లేకున్నా.. నేను వేసే "బ్రహ్మస్త్రం" కచ్చితంగా

పనిచేస్తుంది.. ఇద్దరినీ నాకు దగ్గరచ్చేస్తుంది.

సో టైం తీసుకోడం ప్రస్తుతానికి బెటర్ అనిపిస్తుంది..

ఈరోజు వాళ్ళు కలవకపోవడమే మంచిది..

వాళ్ళ పుట్టినరోజు ఎలాగో నెక్స్ట్ మంత్ కాబట్టి..

ఆ రోజు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే.. బాగుంటుంది.



టైం 12:30 అవుతోంది..

పండు ఏమి చేస్తుందో ఈ టైం లో.. అంటూ అంజలి

మొబైల్ కి కాల్ చేసాడు..

హలో..

కాల్ ఎంగేజ్ వస్తోంది..

అవతల వైపు

 అంజు వాళ్ళ అమ్మతో మాట్లాడుతోంది..

సరిగ్గా అదే సమయానికి ఇర్ఫాన్ తన ఫ్రెండ్స్

 నీ కలిసి ప్లాన్ డీటెయిల్స్ వివరిస్తున్నాడు. సోలాంకి

అపార్ట్మెంట్ అడ్రస్ చెప్పి.. ఈరోజు తో సూర్య గాడి

మీద పగ తీర్చుకోవాలి.. వాడు కుమిలి కుమిలి

ఏడవాలి.. ఎట్టి పరిస్థితి లో ప్లాన్ ఫెయిల్

అవ్వకూడదు.. నా తర్వాత మీరు వెళ్లి ఎంజాయ్

చేస్కోండి.. వీడియోస్ అండ్ పిక్స్ తీసి.. రేపు దాని

బ్రతుకు కాలేజీ వాల్స్, fb, ట్విట్టర్ లో

మారుమోగిపోవాలి..

ఇర్ఫాన్ భాయ్.. ఇది టూ మచ్ కాదా.. సూర్య నీ

టార్గెట్ చేయకుండా ఆడవాళ్ళ మీద ఎందుకు అని

వాళ్ళ ఫ్రెండ్ రజాక్ అంటే.. ఇర్ఫాన్ వాడిని

 బూతులు తిట్టి.. పోరా పిరికి నాయాల.. అంటు

వాడిని బయటికి పంపేసాడు..
Like Reply
Line alignment sarigga kudaraledu anukunta.
Repu update lo time tiskuni edit chestanu..

Vaishnavi 


[Image: 20240213-201506.jpg]
[+] 3 users Like Viking45's post
Like Reply
Excellent update bro
Like Reply
Super
Like Reply
కథ బాగానే ఉంది కానీ, ఎందుకు లైన్స్ అలా పెట్టారు. Do edit bro. ఒకప్పుడు నేను కూడా ఇలాగే రాసేవాడిని అనుకో  Big Grin
[+] 1 user Likes Haran000's post
Like Reply
(14-02-2024, 09:09 AM)ITACHI639 Wrote: కథ బాగానే ఉంది కానీ, ఎందుకు లైన్స్ అలా పెట్టారు. Do edit bro. ఒకప్పుడు నేను కూడా ఇలాగే రాసేవాడిని అనుకో  Big Grin

Night update lo correct chestanu.. Font size ok kada..
Valentine day roju sad story avasarama ani alochistunna
[+] 1 user Likes Viking45's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
EXECELLENT UPDATE
Like Reply
సూపర్, ఎక్సైటింగా వుంది కథ. సస్పెన్సె, థ్రిల్స్ తో కలిసిన రొమాంటిక్ యాంగల్ బావుంది...కొనసాగించండి సూర్య వెనకాలి మిస్టరీ ఎంటో, ఆ కింకీ పనులు ఎందుకో 
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Nice update
Like Reply
రజాక్: రేయ్ ఇర్ఫాన్.. మనవాడివి అని మళ్ళీ మళ్ళీ చెబుతున్నా నువ్వు అర్ధం చేసుకునే స్థితిలో లేవు..
నువ్వు ఆ అమ్మాయి అంజలి జోలికి వెళితే జరిగే పర్యవసానాలు ఆలోచించుకో..

నీ గర్ల్ ఫ్రెండ్ ది తప్పు పెట్టుకుని నువ్వు సూర్య నీ అంటున్నవ్.. కాలేజీ మొత్తం తెలుసు చివరికి మన లెక్చరర్స్ కి కూడా సూర్య కమిటీడ్ అమ్మాయిల జోలికి వెళ్ళడని.. నీ గర్ల్ ఫ్రెండ్ సుఫియా వెళ్లి వాడితో మూడురోజులు గడిపితే వాడిది తప్పేలా అవుతుంది..


సుఫియా నే చెప్పింది గా నీతో బ్రేక్ అప్ అని ఆ తర్వాతే కదా సూర్య తో పడుకుంది.. అయినా నువ్వు సూర్య ని తప్పు పట్టడం బాలేదు ఇర్ఫాన్..

నువ్వు సూర్య ని కొట్టడానికి రౌండ్ వేసినప్పుడు కూడా నీతో చాలా ఓర్పుగా, కామ్ గా సమాధానం ఇచ్చాడు..


నీ కోపం తగ్గకపోతే.. సరదాగా బాక్సింగ్ రింగ్ లో దిగుదామని ఆఫర్ ఇచ్చాడు.. నీ బలుపు అయినా తగ్గలేదు.. బాక్సింగ్ ఛాంపియన్ అని పొగరు చుపించావ్.. బాక్సింగ్ రింగ్ లో వాడు నిన్ను కొట్టిన దెబ్బలు తగ్గడానికి నీకు సంవత్సరం పట్టింది..



ఇర్ఫాన్: ఒరేయ్ నేను బాక్సింగ్ రింగ్ లో ఓడిపోయినా.. నేను కొట్టె దెబ్బ కి వాడు ఎలా రియాక్ట్ అవుతాడో రేపు వాడున్న హాస్పిటల్ కి ఒక బొకే తీస్కొని వెళ్లి చూస్తాను.. వాడు ప్రతిగటించే అవకాశమే లేదు.. కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు వాడు..



రజాక్ : ఒరేయ్ ఇర్ఫాన్ 6 అడుగుల 6 అంగుళాలు ఎత్తు పెరిగావు..120 కేజీల బాడీ పెంచావ్.. కొంచెం కూడా బుద్ది పెరగలేదు..
సూర్య హెయిట్ 6ft 2 ఇంచ్
వెయిట్ : 90 కేజీ
మాములుగా బాక్సింగ్ మ్యాచ్ ఇద్దరు సమాన బరువు ఉన్న ఫైటర్స్ మధ్య జరుగుతుంది..
మీ ఇద్దరి మధ్య 30 కేజీ తేడా ఉన్న కూడా నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాడు అంటే ఆలోచించు..
ఒక స్టేట్ ఛాంపియన్ బాక్సర్ ని ఒక సాదా సీదా కాలేజీ బాక్సర్ ఓడించగలడా!
ఆలోచించు.. వాడు సామాన్యుడు కాదు.. ఇది ఇక్కడితో వదిలేయ్ రా..

Smile 
ఇర్ఫాన్ : రజాక్ కాలర్ పట్టుకుని బయటికి తోసేసాడు... హరంజాదే..




సూర్య అంతరంగం...







హాస్పిటల్ లోపల సూర్య కి సాయంత్రం వచ్చే అంజలికి అండ్ వైష్ణవికిలను కలవడం కోసం పరితపించి పోతున్నాడు..  ఇద్దరు తనకు ప్రాణంతో సమానం అని లాస్ట్ అసైన్మెంట్ (పంజషీర్) లో అర్ధం అయ్యింది..





ఇద్దరిలో ఎవరు కాదన్నా తాను తట్టుకోలేడు..

'సవతి' పోరంటే ఏ ఆడది ఒప్పుకుంటుంది.

చిన్నప్పటినుంచి ఒంటరిగా పెరగడం వల్లనేమో ఒంటరితనాన్ని వదిలేయాలి అని తొమ్మిది నెలల క్రితం సరిగ్గా జనవరి 22 వ తారీకున నిర్ణయించుకున్నాడు.

ఆరోజు నా మనసులో ఉన్నది అంజు అండ్ వైషూ..

ఇద్దరిలో ఎవరితో నా జీవితం గడపాలో తేల్చుకోడానికి ఇద్దరినీ దూరం పెట్టాలి అని నిర్ణయించుకున్న రోజది..



ఇద్దరు వారించిన కూడా.. తనే ఒప్పించాడు..

అంజలితో 3 ఇయర్స్ గా పరిచయం..

వైషూ చిన్నపుడు కాలేజ్ లో క్లాసుమేట్.. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి  ఫ్యామిలీ బెంగాల్ వెళ్లిపోయారు.. ఇంచుమించు తనకు అంజలి పరిచయమైనా అదే నెలలో వైషూ తిరిగి పరిచయం అయ్యింది వైజాగ్ లో.



అంజలి చలాకి అమ్మాయి.. వైషూ కొంచెం రిజర్వుడ్..

ఇద్దరికీ నేనంటే చెప్పలేనంత ఇష్టం..



అంజలి ఓపెన్ గా తన ఒపీనియన్ చెప్పేస్తుంది..

వైషూ అలాకాదు.. లోపలలోపల కుమిలిపోయే రకం..



వాళ్ళ గురించి వాళ్లిదరికి తెలియని ఒక విషయం

తనకు తెలుసు.. "xxxxxxxxxx" ఇదే నా బ్రహ్మస్త్రం.. 



సూర్య మంచి మూడ్లో ఉన్నప్పుడు వాళ్లిదరిని ముద్దు పేర్లతో పిలుస్తాడు 



వైష్ణవి ని వైషూ, బంగారం అని 



అంజలి ని అంజు, పండూ..అని..



ఇంతలో సూర్య ఆలోచనలోనుంచి బయటపడి ఫోన్ వంక చూసాడు టైం 2:30.. రెండు మిస్డ్ కాల్స్ ఫ్రమ్ అంజలి..

అదే సమయానికి ఇర్ఫాన్ వసంత్ విహార్ కాలనీ లోకి ఎంటర్ అయ్యాడు..



సూర్య ఐస్ క్రీం తింటూ అంజలి కి కాల్ చేసాడు..



కాల్ లిఫ్ట్ చేయలేదు..

రెండోసారి చేసాడు.. కాల్  లిఫ్ట్ చెయ్యలేదు ..

ఎందుకో సూర్య మనసులో కీడు శంకిస్తోంది..

ఇలాంటి ఫీలింగ్ రీసెంట్ గా పంజషీర్ వాలీ నుంచి బయలుదేరెప్పుడు వచ్చింది..



వెంటనే తన ఫ్రెండ్ కి మెసేజ్ పంపాడు.. అప్డేట్ కోసం..



10 నిముషాలు లో తన గదిలోనికి సిన్హా సార్ తన టీం తో లోపలికి వచ్చారు..



లాప్టాప్ ఓపెన్ చేసి సూర్యకి సర్వేలన్స్ లైవ్ ఫుటేజ్ ని చూపించారు..
త్రి టార్గెట్స్ లాక్డ్.. సమెథింగ్ ఇస్ గోయింగ్ టూ హప్పెన్ ఇన్ ది నెక్స్ట్ 30 మినిట్స్ ( something is going to happen in the next 30 minutes).
Like Reply
Continuation will be uploaded by 11pm
[+] 2 users Like Viking45's post
Like Reply
Update stopped in good suspense

Thanks for update
Like Reply
బాగుంది అప్డేట్ ఇర్ఫాన్ అనుకున్నది అవుతుందో లేదో.

వీలైతే ఒకేసారి రాసిందంతా అప్డేట్ చెయ్ మిత్రమా ఇప్పుడు కొంచెం 11 కి కొంచెం అలా కాకుండా.
[+] 2 users Like Haran000's post
Like Reply




Users browsing this thread: 36 Guest(s)