Thread Rating:
  • 25 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు !! ( COMPLETED )
(12-02-2024, 11:35 PM)Vego1990 Wrote: Hi writer ji,

Awaiting for the next episode. I think atta tho shibanam chestademo.

Please reveal the suspense.

Thank you for comment
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(13-02-2024, 12:50 AM)nenoka420 Wrote: Story bagundii.... Nice n interesting characters...

Thank you for comment
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply
Ravi gaaru next update ఎప్పుడు?
for పెద్దమ్మ/ backless blouse lovers
https://xossipy.com/thread-59758.html
Like Reply
=====
UPDATE 5


================================
================================

 
మరో పది నిమిషాలలో అత్తగారింటి ముందు దిగాను. నాతో పాటు మా అన్న- వదిన కూడా వచ్చారు. మంజల గారి ఇంటి వాకిట్లోనే దివ్య గారు , దివ్య గారి అమ్మ నాన్నలు , అలాగే ఇంకా మరి కొందరు ఇంటి బయటే మా కోసం ఎదురు చూస్తూ అక్కడకి వచ్చిన మాకు స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్నారు.

స్వాగతం పలికిన తరువాత  నా అత్తగారింట్లోకి అడుగు పెట్టాను. అందరూ కొద్దిసేపు మాట్లాడిన తరువాత భోజనాలు చేశాము. తరువాత మా అన్న వదినలు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అలాగే దివ్య గారి అమ్మ వాళ్ళు కూడా బయలుదేరారు. ఇక ఇంట్లో మిగిలింది నేను , కావ్య , మంజుల అత్తయ్య , దివ్య గారు,  ఇంకా దివ్య గారి భర్త ప్రసాద్ గారు మాత్రమే.

ఇదివరకే బోజనాలు చేశాము కాబట్టి నాకు ఒక గదిని చూపించి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని దివ్య గారు చెపుతూ నా చేతిలో ఒక కవర్ పెట్టింది. ఆ కవర్ చూస్తున్న నాతో దివ్య గారు మాట్లాడుతూ “ఇందులో కార్యానికి వేసుకోవాలసిన నీ బట్టలు ఉన్నాయి” అని చెప్పింది. ఆ తరువాత ఆ కవర్ తో పాటు అప్పటి దాకా హాల్ లో ఉన్న నా బట్టల బ్యాగ్ ని కూడా తీసుకొని దివ్య గారు వెళ్ళమని చెప్పిన గది  దగ్గరకి వెళ్ళి మూసి ఉన్న గది తలుపు తెరిచి లోపలకి అడుగుపెట్టాను.

ఆ గదిలోకి అడుగు పెట్టగానే నాకు గులాబీల పరిమళం , మల్లెల సువాసనలు వచ్చాయి. ఎక్కడ నుంచి ఆ పరిమళం అని చూస్తే గదిలో ఉన్న మంచం మొత్తం ఎర్రని గులాబీ రేకులతో , మద్యలో మల్లెల పూలతో  అందంగా అలంకరించి ఉంది. మంచానికి ఒక వైపు కొన్ని రకాల పండ్లు , స్వీట్స్ ఉన్నాయి. నాకు నా భార్య కావ్యకి ఇక్కడే కార్యం ఏర్పాటు చేసినట్టుగా ఉన్నారు అందుకే ఈ అలంకరణ. చూడ చక్కని మల్లెల పాన్పు మీద కూర్చోవాలని అనుకోని అటువైపు వెళ్తున్న నాకు అప్పుడే ‘ఈ రోజు నీకు పస్తు’ అని కావ్య నాతో చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ మాట గుర్తొచ్చిన మరుక్షణం నాలో ఉన్న ఉత్సాహం ఎగిరిపోయి నిరాశతో ఒక నిట్టూర్పు వదులుతూ ఆ గదిలోనే ఉన్న బాత్రూమ్ కి వెళ్ళి స్నానం చేయడం మొదలు పెట్టాను.

స్నానం ముగించుకొని గదిలోకి వచ్చి ఇందాక దివ్య గారు ఇచ్చిన కవర్ ఓపెన్ చేశాను. అందులో తెల్ల రంగు షర్ట్ తో పాటు తెల్ల పంచ ఉంది. ఆ రెండిటితో పాటు నా సైజ్ తెల్లని అండర్ వేర్ కూడా ఉంది. ముందుగా అండర్ వేర్ వేసుకున్నాను. ఆ తరువాత షర్ట్ వేసుకొని పంచె ఎలా వేసికోవాలో తెలియక తికమక పడుతూ ఆ పంచెతో కుస్తీ పడుతున్నాను. ఉదయం పెళ్ళిలో అన్నయ్య నాకు పంచె కట్టాడు కానీ ఇప్పుడు నేనే కట్టుకోవాలి అని అర్ధమై కష్టపడి సగం పంచె కట్టుకున్నాను. కానీ నిలబడితే నా ముందు వైపు పిస్తా ఓపెనగా ఉంటూ నేను వేసుకున్న అండర్ వేర్ కనిపిస్తూ ఉంది. అది ఎలా సరిచేయాలో తెలియలేదు. పంచెని లుంగీలాగా కట్టుకుందాం అని అనుకుంటూ చివరి సారిగా మరోసారి పంచెని సరి చేసుకుంటూ ఉన్నాను.

అలా తికమక పడుతున్న నాకు చిన్నగా గాజుల శబ్దం వినిపించింది, అలా వినిపించడంతో తల ఎత్తి నేనున్న గుమ్మం వైపు చూశాను. గుమ్మం దగ్గర మంజుల గారు నిల్చొని నన్నే చూస్తూ సన్నగా నవ్వుతూ ఉన్నారు. ఆమెని చూసిన నేను కొద్దిగా తడపడ్డాను. కానీ ఆ క్షణంలోనే అప్రయత్నంగా నా దృష్టి ఆమె మీద నుంచి ఆమె వేసుకున్న చీర మీదకి వెళ్ళింది.

ఆమె ఒక లైట్ గోల్డెన్ కలర్ చీరలో చాలా అందంగా ఉన్నారు. ఆమె అందాన్ని చూస్తున్న నా చూపు ఆమె చీర మీదనుంచి కదిలి , చిరు చెమ్మతో మెరుస్తున్న నల్లని కురుల మీద నిలిచింది. అందుకు కారణం ఆమె జడని అల్లుకోకుండా తన కురులని బుజాలనుంచి ముందుకు వేసుకొని స్వేచ్చాగా గాలికి వదిలేసింది. దానికితోడు ఆమె ఇప్పుడే స్నానం వచ్చినట్టుగా ఉంది, దాంతో కురులలోని నీటి బిందువులు ట్యూబు లైట్ వెలుతురికి మెరుస్తూ ఉన్నాయి. చూస్తుంటే చూడాలి అని అనిపించేలా ఉన్న ఆమె పైట చెంగుని నా చూపు తాకడంతో చూడకుండా ఉండలేక పోయాను. అందుకు కారణం ఆమె పైట చెంగు ఒక పొరతో మాత్రమే ఉండడం. దానితో పాటుగా ఉల్లి పొరల ఉన్న తన మిగతా పైటని ఎంతో నేర్పుగా వెనుకకు ఒక చుట్టూ చుట్టి , మిగిలిన ఆ పైటని తన చేతి మణికట్టు వరకు జార విడిచి పట్టుకొని ఉండడం నన్నెంతగానో ఆకట్టుకుంది.

గుమ్మానికి వయ్యారంగా అనుకోని నిల్చున్న ఆమె తీరు నన్ను మరింత ఆకర్షితుడ్ని చేసింది. నేను ఆమెని చాలా తీక్షణంగా చూడడం గమనిస్తూనే ఉన్న ఆమె,  నేను తేరి చూడడం అయిపోయింది అని గ్రహించడంతో గుమ్మం దగ్గర నుండి నెమ్మదిగా నా వైపుకు అడుగు వేసి నాకు దగ్గరగా వచ్చి నా కళ్ళలోకే సూటిగా చూస్తూ నా ముందు నిలబడింది.

అడుగు దూరంలో నిల్చొని ఆమెనే చూస్తున్న నాతో మంజుల గారు మాట్లాడుతూ “ఏంటండీ , పంచె కట్టుకోవడం తెలియడం లేదా ? హా, నేను అడుగుతూ ఉంటే సమాదానం చెప్పరేంటి ! నాతో మాట్లాడర అల్లుడు గారు ?” అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి బదులుగా ఆమెతో “ఎప్పుడూ పంచె కట్టుకోలేదు అందుకే తెలియక తికమక పడుతున్నాను” అని చెప్పాను.

అప్పుడు మంజుల గారు నాతో “తికమక పడక పోతే .. ‘ఓయ్ మంజుల ! ఇటు వచ్చి నాకు సాయం చేయవా’ అని అడిగితే నేను సాయం చేయన చెప్పండి” అని చాల విచిత్రంగా నాకు బదులు చెప్పింది.

‘అదేంటి ఏదో నా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలవమని అంటుంది’ అని మనసులో అనుకుంటూ అర్ధం కాక మౌనంగా ఉన్నాను. నా మౌనం చూసి ఆమె నాతో మాట్లాడుతూ “ఏంటండి ఏమీ మాట్లాడరే ..మౌనంగా ఉంటే నాకేలా తెలుస్తుంది.. నోరు తెరచి ఏమి కావాలో చెపితేనే కదా మీకు కావలసింది చేస్తాను. లేక పోతే నాకు ఎలా తెలుస్తుంది. ఏమంటారు ..హా చెప్పండి” అని నాతో మాట్లాడుతూ మాటి మాటికి అండి అండి అని చాలా గౌరవంగా పిలుస్తుంది. ఆమె గౌరవంతో పిలుస్తుందో లేక ఆటపట్టించడానికి పిలుస్తుందో తెలియలేదు. అందుకే ఆమెతో “అండి అని పిలుస్తున్నరేంటి అత్తయ్య ?” అని అడిగాను.

అప్పుడు మంజుల నాతో “పిలిచే పిలుపులో ఎదుటి వారి మీద ఉండే ఆప్యాయత తెలుస్తుంది అని అంటారు మీకు తెలుస్తుందా !” అని కన్ను ఆర్పకుండా నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది.

ఆమె కళ్ళనే చూస్తున్న నేను తనతో “ఏమో ఏమీ అర్ధంకావడం లేదు” అని చెప్పాను. నేను అలా చెప్పగానే ఆమె చాలా నిరుత్సాహంగా “హమ్ ... నా శ్రమ అంతా వృదా అనమాట అంతేన సరేలే ఎం చేయను. పంచె కట్టుకోలేకున్నాను అని అన్నారుగా మీరు. పంచె కట్టడంలో సాయమైన చేస్తాను” అని చెప్పి నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని నేను సగం కట్టుకొని ఉన్న నా పంచెని సరిచేయడం మొదలు పెట్టింది. పూర్తిగా విప్పకుండా కొంత విప్పుతూ సరిచేస్తూ చివరకి అసలైన పంచె కట్టు కట్టి  పైకి లేచింది.

అలా పైకి లేచి నాతో “పంచెలో చాలా అందమగా ఉన్నావు రవి” అని ఆమె కళ్ళకి ఉన్న కాటుకని తన చిటికెన వేలితో తీసి నా బుగ్గ మీద చుక్క పెట్టింది. నేను బాగున్నాను అని చెప్పిందని కాకుండా ఆ క్షణం ఆమెని చూస్తూ ఆమెతో ‘నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు’ అని ఆ క్షణం నా మనసుకు అనిపించింది చెప్పబోతుండగా మంజుల మద్యలో కల్పించుకొని నాతో “ఈ సమయంలో నీకు సాయం చెయ్యాలని వచ్చాను. కానీ సాయం చేసే సమయం కుదరలేదు. ఇక నా చిన్న కూతురు కావ్య చేతికి పాలు ఇచ్చి ఈ గదిలోకే పంపే పని ఉంది. ఇక నేను వెళ్ళాలి. నా కూతురు జాగ్రత్త” అని చెప్పి వేణుతిరిగి ఆ గది నుంచి వెళ్ళిపోయింది.

మంజుల వెళ్తుంటే ‘వెళ్లకు , ఆగు మంజుల ’ అని చెప్పాలని అనిపించింది కానీ నోరు పెగిలే లోపల తను వెళ్ళిపోయింది. అయినా కూడా తనేమైన వెనక్కి వస్తుందేమో అని మంచం మీద కూర్చొని ఆ గుమ్మం వైపే మంజుల కోసం చూస్తున్నా. అలా చూస్తూ చూస్తుండగా పది నిమిషాలు గడిచిపోయింది. తను ఇక ఇటు రాదు అని గ్రహించడంతో నా మనసులో చిన్న అలజడి , తను వెళ్తుంటే ఆగు అని ఎందుకు చెప్పలేకపోయావు అని నా మనసు నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి బదులు చెప్పలేక మౌనంగా ఉండిపోయాను.

అప్పుడే నేనున్న గది గుమ్మం దగ్గరకి  ఒకరు వచ్చినట్టుగా అనిపించడంతో అటు చూసా నా మనసు మాత్రం మంజుల ఏమో అని చూసింది. కానీ , అక్కడకి వచ్చి నిలుచున్నది మాత్రం నా భార్య కావ్య. వచ్చింది మంజుల కాదు అని నా మనసు బాద పడేలోపలే కావ్య కళ్ళని చూడగానే నా మనసులోని బాదతో పాటుగా మరో కొత్త రకపు ఆనందాన్ని ఆ క్షణం నేను రుచి చూసా.

బాద మరియు సంతోషం కలిసిన కొత్త రకపు భావన నాలో మొదలైంది. అందుకు కారణం కావ్య చూపులో నామీద తనకి ఉన్న ప్రేమ. నా  భార్య కావ్య , తెల్లని చీర కట్టుకొని ఎర్రని అంచు ఉన్న తెల్ల జాకెట్ తో గుమ్మం దగ్గర నిల్చొని చిరు నవ్వుతో నా వైపే చూస్తూ ఉంది. నా వైపే ప్రేమగా చూస్తున్న కావ్య కౌగిలిలో దూరి తనని ప్రేమగా హత్తుకోవాలనే ఆశ కలిగి మంచం మీద నుంచి పైకి లేచి తన వైపు అడుగులు వేశాను.

గుమ్మం దగ్గర నిల్చున్న కావ్య వైపుకు నేరుగా వెళ్ళి తన చేతిలో ఉన్న పాల గ్లాసును నా చేతిలోకి తీసుకొని పక్కన ఉన్న టేబల్ మీద పెట్టి ప్రేమగా నా కావ్యని హత్తుకొని కొన్ని క్షణాలు తన కౌగిలిలో ఉండిపోయాను. కొన్ని క్షణాల తర్వాత కావ్య నాతో “నిన్ను పెళ్లి చేసుకొని నీతో జీవితం పంచుకోవాలని ఎంతగా ఆశ పడ్డానో తెలుసా రవి. నిన్ను పెళ్లి చేసుకుందాం అంటే నీకు జాబ్ రాలేదు అని ఒక సారి , మరో సారి మా అమ్మ ఒప్పుకోదేమో అని , ఆ రెండిటినీ దాటుకొని ముందుకేళితే .. మా అమ్మ ఇల్లరికం అని చెప్పడం. ఇలా వచ్చిన వాటిని ఎదుర్కుంటూ చివరకి నిన్ను పెళ్లి చేసుకొని నీ భార్యగా నీ కౌగిలిలో ఉన్నాను. ఈ క్షణం చాల సంతోషంగా ఉందిరా” అని చెప్పి నన్ను మరింత గట్టిగా హత్తుకుంది.

తన మాటలు విన్నాక నాకు మనసు కూడా చాలా సంతోషించింది. ఆ సంతోషాన్ని కావ్యతో పంచుకుంటూ తనతో “నీకే కాదు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కావ్య” అని చెప్పి మరి కొద్ది సేపటి వరకు అలానే హత్తుకొని ఉన్నాను. ఆ తరువాత మరలా కావ్యతో చిలిపి పని మొదలు పెట్టాలి అని అనిపించి నా భార్య కావ్య తో “ఓయ్ కావ్య ..ఈ సంతోష సమయంలో నా పెదాల మీద ఓ తియ్యని ముద్దు ఇవ్వవా” అని అడుగుతూ నా చేతిని తన నడుము మీదకి తెచ్చి నెమ్మదిగా వత్తడం మొదలు పెట్టా.

ముద్దు అయితే అడిగాను కానీ మద్యాహ్నం మా ఇంట్లో ‘కార్యం మనకి జరగదు’ అని కావ్య నాతో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ‘కార్యం జరగదు నీకు పస్తులే’ అని చెప్పిన కావ్య ఇప్పుడు ముద్దు ఇస్తుందా అని అనిపించింది తన సమాదానం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ విధంగా ఎదురుచూస్తుండగా , నా మెడ మీద తల పెట్టుకొని ఉన్న కావ్య ; తల పైకెత్తి నా వైపు చూస్తూ నెమ్మదిగా తన పెదాలని నా పెదాల వైపుకు తెచ్చి నా పెదాలను తన పెదాలతో అందుకొని ముద్దు పెట్టడం మొదలు పెట్టింది.

నేను అడిగిన తియ్యని ముద్దుని ఆస్వాదిస్తూ తన ముద్దుకి ప్రతిగా నేను కూడా ముద్దు పెడుతూ తన మెత్తని పెదాలని ముద్దాడడం మొదలు పెట్టాను. అలా ముద్దు పెడుతూ నా చేతిని కావ్య సన్ను మీదకి తెచ్చి తన సన్నుని గట్టిగా పిసికాను. తన సన్నుని పిసికిన వెంటనే నాకు ముద్దు పెట్టడం ఆపేసి తన కౌగిలి నుంచి నన్ను దూరంగా నెట్టింది.

నన్ను దూరంగా నెట్టి అప్పటిదాకా మూయకుండా ఉండిన మా గది తలుపు మూసింది , తలుపు మూయమడం చూసిన నేను “ఓ తలుపు తెరచి ఉంది అని అలా దూరంగా నెట్టావా ఒకే ఒకే” అని తనని మరలా కౌగిలించుకోబోతుండగా తను కోపంగా నావైపు చూసి “ఏదో ప్రేమగా హత్తుకొని ‘ముద్దు పెట్టవా’ అని గోముగా అడిగితే , సరేలే ఎంతైనా నాకు తాళి కట్టిన మొగుడే కదా అడుగుతున్నాడు అని , ముద్దు ఇచ్చాను. నా ముద్దుకి సహకారంగా నువ్వు కూడా ముద్దు ఇస్తున్నావు అని అనుకునేలోపల నా సళ్ళ పిసికేస్తావా ... అమ్మో ! ఆపకపోతే ఈరోజు మన కార్యం కూడా చేసేలాగున్నారుగా మొగుడు గారు” అని చెప్పింది.

తన మాటలకి బదులుగా నేను “అదేంటి కావ్య కార్యం చేసేస్తావేమో అని కోపంగా అంటున్నావ్ ? ఇప్పుడు మనకి కార్యం ఏర్పాటు చేశారు కదా.  అందుకే కదా మనిద్దరం ఈ గదిలో ఉన్నాము” అని తనని అడిగితే తను నాతో “నిజమే కానీ ఈ మధ్యాహ్నం మీ ఇంట్లో మనం ఉన్నప్పుడు నీతో ఏమని చెప్పాను- ఈ రోజు నీకు పస్తులే మనకి కార్యం జరగదు అని చెప్పాను కదా మర్చిపోయావా మొగుడా ...” అని అంటూ ఉంది.

ఓ వైపు మొగుడా అని అంటూనే కార్యం జరగదు అని ఎందుకు అంటుందో తెలియడం లేదు. కొద్ది సేపు కోపంగా కొద్ది సేపు సరదాగా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియక తికమక పడుతూ తనతో “మొగుడు మొగుడు అని అంటూనే నాతో కార్యం జరగదు అని ఎందుకు చెపుతున్నావ్ ..ఇప్పటి దాకా నవ్వుతూ గదిలోకి వచ్చి ముద్దు ఇచ్చావ్ ! ఆ వెంటనే కోపం తో ఇలా మాట్లాడుతున్నావ్ ? ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్ కావ్య అర్ధంకావడం లేదు” అని నా పరిస్థితి తనతో చెప్పాను.

అప్పటి దాకా నాకు కొంత దూరంగా ఉన్న కావ్య నేను అలా మాట్లాడేసరికి వెంటనే నాకు దగ్గరగా వచ్చి తన చేతులతో నా చెంపలని నెమ్మదిగా తడుముతూ “ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావ్ రా మొగుడా ముద్దొస్తున్నావ్ ... మళ్ళీ ఇంకోసారి నీ పెదాలని ముద్దు పెట్టుకోవాలని ఉంది కానీ ...” అని ఏదో చెప్పబోతూ ఆపేసింది.

ఏమి చెప్పాలని అనుకుందో చెప్పమని అడుగుతూ కావ్య తో  “కానీ ..అని చెప్పకుండా ఆపేశావ్ చెప్పు” అని నేను అడుగుతూ ఉండగా కావ్య మాత్రం ఇందాక తన చేతిలో నుంచి నేను తీసుకొని పక్కన పెట్టిన పాల గ్లాసును తను తీసుకుంటూ నాతో “చెపుతాలే తొందర ఎందుకు .. అంతకంటే ముందు మా అమ్మ ఇచ్చి పంపించిన ఈ గోరు వెచ్చని పాలని సగం తాగి మిగతా సగం నాకు ఇవ్వు” అని నా చేతికి ఆ పాల గ్లాసుని ఇచ్చింది.

ఏమి చెప్పాలి అని అనుకుందో అది చెపుతా అని అనింది కదా తప్పకుండా చెపుతుందిలే’ అని తను చెప్పినట్టుగా ఆ పాలని తీసుకొని సగం తాగాను. మిగిలిన సగం పాలని నా ముందు ఉన్న కావ్య కి ఇచ్చాను. నేను ఇచ్చిన పాల గ్లాసు తీసుకొని నన్నే చూస్తూ నేను తాగి మిగిలించిన పాలని తాగేసి ఆ పక్కనే గ్లాసు పెట్టేసి నన్ను దాటుకుంటూ మంచం దగ్గరకి వెళ్ళి అలంకరించిన మంచాన్ని చూస్తూ నాతో “మా అక్క - మీ వదిన కలిసి మన కార్యం కోసం ఈ మంచాన్ని చాలా బాగా అలంకరించారండి చూశారా !” అని ఆ మంచాన్ని చూస్తూ చెప్పింది.
అప్పుడు నేను తన దగ్గరకి వెళ్ళి తన పక్కన నిల్చొని తనతో “బాగా అలంకరించితే ఎం లాభం చెప్పు- అలంకారణం అంతా వృదానే కదా

వృదా ! ఎందుకో ...?” అని ఏమీ తెలియదు అనేలా ఒక చూపు చూస్తూ నన్ను అడిగింది,
అప్పుడు “నువ్వే కదే  మనకి కార్యం జరగదు అని చెప్పావ్ - అలాంటప్పుడు వృదా కదా” అని కావ్యతో చెప్పాను. అలా చెప్పి అందంగా అలంకరించిన మంచం వైపు చూసి వృదాగా ఉన్న పూలని చూస్తూ కావ్యతో “మనం వాటి మీద పడుకొని శారీరకంగా ఒకటి అవుతాము అని ఆ గులాబీ రేకులు మనకోసం ఎలా ఎదురు చూస్తున్నాయో అటు చూడవే కావ్య . పాపం. అది ఈ రోజు తీరదు అని నా పెళ్ళాం చెపుతుంది అని వాటికి తెలియడం లేదు” అని నిరుత్సాహంగా చెప్పాను.

అలా చెప్పి ఆ వెంటనే నాతో మాట్లాడలేని మంచంతో , అలాగే మంచం మీద ఉన్న గులాబీ మల్లెతో నా బాదని వాటికి చెపుతూ ‘పత్తి కన్నా మెత్తనైనా మీ గులాబీ రేకుల మీద పవలించి , మీ రేకుల కంటే సుకుమారమైన సొగసైన సుతిమెత్తని నా సతి నగ్న శరీరంతో - నా నగ్న శరీరాన్ని ఏకంచేసి ; మేమిద్దరం ఏకమై మీద పడే సమయం ఇది కాదు అని నా సతి చెపుతుంది. ఈ చల్లని రాత్రిలో నా ప్రియ సతితో ఏకాంతంగా ఉన్న ఈ సమయాన తన సమ్మతి లేకపోవడంతో ఈ క్షణాన సృష్టిలోనే అత్యంత అద్భుతమైన శృంగారాన్ని నా సొంత సతి తో చేయలేకపోతున్నాను. నా సఖి మరియు సతి అయిన నా అర్ధాంగి అలక తీర్చే మార్గం తెలపండి’ అని అంటూ నాతో మాట్లాడలేని వాటికి మొరపెడుతున్నాను.

నేను అలా చెప్పడం వినిన కావ్య నన్ను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ వయ్యారమైన తన పిరుదులని మంచం మీద ఆనించి ఆ గులాబీ రేకుల మీద కూర్చుని నాతో “ఏంటి మొగుడు గారు మీరు ఆశ పడిన కార్యం ఈ రోజు జరగదు అని బాద పడుతూ ఈ గులాబీలకి కవిత్వం చెపుతున్నారా . మ్  చెప్పుకోండి చెప్పుకోండి అంతకు మించి ఈ రాత్రి ఏమీ చెయ్యలేరు” అని వెటకారంగా అనింది.

కావ్య అలా అంటుంటే చిన్నపాటి కోపంతో పాటు బాద కూడా రావడంతో నేను కూడా తన పక్కన కూర్చొని తనతో “నీకేం తెలుసే నా బాద , మన పెళ్లి రోజు నిర్ణయించిన ఆ క్షణం నుంచి నీతో జీవితం ఎప్పుడు మొదలు పెడతానా , నిన్ను పెళ్లెప్పుడు చేసుకుంటానా , మన శోబనం ఎప్పుడు జరుగుతుందా అని ఎంతగా ఎదురు చూశానో తెలుసా .

చివరకి అన్నీ కుదిరి నీ ఇష్టం తో మనం సంతోషంగా పెళ్లి చేసుకొని నీతో శోబనం కోసం ఆలోచిస్తూ ఉంటే , మద్యానం ఏమన్నావ్ !! ఈ రాత్రికి పస్తులే , మనకి కార్యం జరగదు అని అంటావ !?

ఆహా ? నాకు తెలియక అడుగుతా  మీ అమ్మ గారితో మన పెళ్లి గురించి మాట్లాడమని నాతో చెప్పిన ఆ రోజు ఏమన్నావో మర్చిపోయావా .. రాత్రిళ్ళు నీకు నిద్ర పట్టడం లేదు , నిద్రపోతే నేను గుర్తొస్తున్నాను త్వరగా నన్ను పెళ్లి చేసుకొని నాతో శోబనం చేసుకోవాలని కోరికగా ఉంది అని అన్నావ్ కదా మర్చిపోయావా. అప్పటి నుంచి నీతో కలవాలని ఎంత ఆశ పడ్డానో , మన శోబనం కోసం చాలా ఆశగా ఎదురు చూశాను. పెళ్లి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ నీ మీద ప్రేమతో పాటు ఎప్పటి నుంచో దాచుకున్న నా కోరిక కూడా సమానంగా పెరిగింది. 

నేను ఆశ పడిన ఈ రాత్రిని నా నుంచి దూరం చేయకు , చాలా నెలల నుంచి నీ మీద దాచుకున్న కోరికను చల్లార్చకు. మన కార్యం గురించి మరో సారి ఆలోచించు. అసలు ఈ రోజు ఎందుకు వద్దు అని అంటున్నావో , సూటిగా చెప్పు కావ్య” అని కచ్చితంగా చెప్పమని అడిగాను.

నేను తనని అడిగిన ఒక్క నిమిషం తరువాత నా వైపే చూస్తూ ఆ తరువాత నాతో మాట్లాడడం మొదలు పెట్టింది. నా మాటలకి బదులుగా కావ్య నాతో మాట్లాడుతూ “ఒక విషయం చెప్పు రవి నీ ప్రేమని నాతో చెప్పి దాదాపు 10 నెలలు అయింది కదా

అవును సరిగ్గా పది నెలలు

నీ ప్రేమని నేను ఒప్పుకున్న రోజు నుంచి నెల క్రితం వరకు ఇద్దరం మన హద్దుల్లోనే ఉన్నాం కదా, కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు

అవును నెల క్రితం వరకు హద్దుల్లోనే ఉన్నాం. కానీ పోయిన నెల మొదట్లో మొదటి సారి నిన్ను ముద్దు అడిగాను. మొదట వద్దు అని చెప్పి ఆ తరువాత ఒప్పుకున్నావ్” అని చెప్పాను.

అప్పుడు తను “అవును , ఆ తరువాత రోజు ఇద్దరం కలిసి ఓ పాత సినిమాకి వెళ్ళాం. అక్కడ మొదటి సారిగా నా ఒంటి మీద నీ చెయ్యి వేయమని నేనే అడిగాను. ఇంకేముంది చేతులతో నా సళ్లు పిసికేశావ్. ఆ రోజు నా సళ్లు నొప్పి పెడుతున్నా నిన్ను అపాలని అనిపించ లేదు. అంతలా నాలో కోరిక పెంచావు. ఆ దెబ్బతో నెల తిరగకుండా మన పెళ్ళి గురించి మా అమ్మతో అడగమని నిన్ను ఒప్పించి చివరికి మా అమ్మ పెళ్ళికి ఒప్పుకునేల చేశాను

అవును కావ్య , ఆ సినిమా హాల్ లో నీతో హద్దు దాటిన క్షణం నుంచి నాలో కోరిక పెరిగింది , ఆ పెరిగిన కోరిక కోసమే కదా ఈ రాత్రి నిన్ను ఇంతగా అడుగుతున్నాను. ఆ కోరిక తీరలేదు అనే కదా బాద పడుతున్నాను” అని చెప్పాను.

================================
Like Reply
=====
UPDATE 5.1

================================

అప్పుడు కావ్య నా వైపు పూర్తిగా తిరిగి నా కళ్ళలోకి చూస్తూ నాతో “నెల క్రితం ఏర్పడిన కోరికని ఈ ఒక్క రాత్రి ఆపుకో రవి అని అంటే ఆపుకోలేక పోతున్నావే..  మరి దాదాపు 20 సంవత్సరాల నుంచి తను కూడా ఒక ఆడది అని మర్చిపోయి , తన కూతుర్లు అయిన మా ఇద్దరి భవిష్యత్తు కోసం తనలో వచ్చిన కోరికలు చంపుకుంది. అలాంటి తనతో ‘నేనని’ అనుకోని నువ్వు చేసిన పొరపాటు వల్ల తన మనసులో ఏర్పడిన కోరికని నీకు నేరుగా చెప్పలేక , నీతో శారీరకంగా కలిసి సుఖపడాలని సంతోషంగా కోరుకుంటున్నాను అని నీతో నేరుగా చెప్పలేక - ఎంతగా ఇబ్బంది పడిందో ఊహించలేదు కదా రవి.

ఇన్ని సంవత్సరాలుగా తనలో శారీరక కోరికలు ఉన్నాయో లేవో కూడా ఆలోచించని తను , నీ స్పర్శ వల్ల తనలో ఎప్పుడో చచ్చిపోయిన కోరికలు మళ్ళీ చిగురించాయి అని గుర్తించింది, కానీ ఆ కోరికలు నీతో చెప్పుకోలేక తను ఎంతగా బాద పడి ఉంటుందో నువ్వు అర్ధం చేసుకున్నావా ?” అని ప్రశ్నించింది.

కావ్య మాటలు వింటుంటే తన అమ్మ మంజుల గారితో నేను ప్రవర్తించిన తీరు గురించి చెపుతున్నట్టుగా ఉంది. కానీ కావ్యతో ఏమీ చెప్పను అని మంజుల నాతో చెప్పింది గుర్తొచ్చి తను కాదేమో అని అనిపించింది. కానీ ఎక్కడో మంజుల గురించే అని అనిపిస్తూ ఉంది కానీ కచ్చితత్వం కాదు .. ఏది ఏమైన కావ్య నే అడుగుదాం అని కావ్యతో “ఎవరు తను , తనతో నేనేం చేశాను ? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు” అని అడిగాను.

అప్పుడు కావ్య చాలా స్పష్టంగా సూటిగా నాతో “మా అమ్మ మంజుల గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజు మన పెళ్లి గురించి మా అమ్మతో మాట్లాడడానికి నాతో పాటు నిన్ను ఇంటికి తీసుకొచ్చానుగా ఆ సాయంత్రం ఇదే ఇంట్లో చీకట్లో నేను అనుకోని మా అమ్మతో పొరపాటున చేసిన నీ చేతల గురించి మాట్లాడుతున్నాను. ఆ తరువాత అదే సాయంత్రం ఇదే ఇంటి మేడ మీద మా అమ్మతో నువ్వు మాట్లాడిన మాటల గురించి , నీ చేతల గురించి కూడా మాట్లాడుతున్నాను” అని తనకి తెలియదు అని అనుకున్న సంగతి గురించి నాతో చెప్పింది.

ఇంకేముంది కావ్యకి తెలియకూడదు అని అనుకున్నాను కానీ తెలిసిపోయింది. తనతో ఏమని చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను. నేను మౌనంగా ఉండడంతో కావ్య నాతో “ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు రవి ,
అయినా ఎందుకు మౌనం , ఓహో , ఆ సాయత్రం మేడ మీద మా అమ్మ మంజులతో ‘ఒక్క సారి నా కోరిక తీర్చవా మంజుల’ అని అడిగావుగా .ఆ సాయంత్రం ఆ విషయం నాతో చెప్పను అని నీతో మా అమ్మ చెప్పింది. చెప్పను అని చెప్పి నాతో ఎలా చెప్పిందా అని ఆలోచిస్తున్నావా?”అని అడిగింది.

ఒక్క సారి కోరిక తీర్చవా మంజుల అని నేను అడిగిన సంగతి కూడా తెలిసింది అని అర్ధమై మౌనంగానే ఉంటూ తను అడిగిన ప్రశ్నకి ‘అవును’ అన్నట్టుగా తల ఊపాను.
అప్పుడు కావ్య నాతో  “తనకు తానుగా చెప్పలేదు  ఇందాక మా అమ్మ , నా చేతికి పాల గ్లాసు ఇస్తూ ఉంటే అమ్మని చూశాను. బాద పడుతున్నట్టుగా అనిపించింది. అమ్మని అలా ఎప్పుడూ చూడలేదు. అందుకే ఏమైంది మా అని అడిగితే ఏమీ చెప్పలేదు. ఏమైందో చెప్పక పోతే ఎప్పటికీ తనతో మాట్లాడను అని అమ్మతో చెపితే అప్పుడు చెప్పింది. తమరు మా అమ్మని ఎలా పట్టుకున్నారో , ఎక్కడెక్కడ పట్టుకున్నారో , పచ్చిగా ఏమి మాట్లాడారో అని మొత్తం చెప్పింది” అని జరిగింది తెలిసింది అని నాతో చెప్పింది.

మంజుల గారితో హద్దు దాటి ప్రవర్తించాను అని కావ్య , నా మీద కోపం తెచ్చుకుంటుందేమో అని బయపడ్డాను కానీ కోపంతో కాకుండా మామూలుగానే చాలా నెమ్మదిగా నాతో మాట్లాడుతూ ఉంది. తన అమ్మ గారితో నేను చేసిన పనికి నా మీద కోపం తెచ్చుకోని కావ్యకి - ఆరోజు జరిగిన దాని గురించి సంజాయిషీ చెప్పాలని తనతో మాట్లాడుతూ “ఆరోజు చీకట్లో , గదిలో ఉన్నది నువ్వే అని అనుకోని మీ అమ్మని వెనుక నుంచి ..” అని చెప్పబోతుంటే నన్ను మద్యలో ఆపేసి నాతో “ఎందుకు రా నాకు సంజాయిషీ చెపుతున్నావ్ ! నీ నుంచి సంజాయిషీ కోరడం లేదు , మా అమ్మ బాద నీకు అర్ధం అయిందా అని అడుగుతున్నాను . కేవలం సమాదానం చెప్పు” అని అనింది.

కానీ తనకి సంజాయిషీ చెప్పాలి కదా అని అనిపించి మరలా అదే విషయం తనకు చెపుతూ “నేను ఎందుకు అలా చేశానో నీకు సంజాయిషీ చెప్పాలికదా”అని అంటే ఆ వెంటనే కావ్య నాతో “మా అమ్మ స్థానం లో మా ఇంట్లో వారు కాకుండా వేరే బయటి వారు ఉంటే , వారితో నువ్వు హద్దు దాటి ప్రవర్తించితే అప్పుడు సంజాయిషీ ఇవ్వాలి. కానీ , నువ్వు పట్టుకున్నది , నీ కోరిక తీర్చమని అడిగింది నా అమ్మ మంజులని. మా అమ్మ మనసు ఏమిటో నాకు తెలుసు. మరి ముఖ్యంగా నీ మనసు ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే సమాదానం చెప్పు అని మాత్రమే అడుగుతున్నాను” అని చెప్పింది.

అప్పుడు నేను తనతో “సమాదానం చెపుతాను కానీ నాకు అర్ధంకాని విషయం ఏమిటి అంటే, మీ అమ్మని పట్టుకొని నా కోరిక తీర్చమని అడిగితే నా మీద కోపం తెచ్చుకోవాలి కానీ కోపం లేకుండా మాట్లాడుతున్నావు. ఎంత మీ అమ్మ అయినా కూడా కోపం రావాలి కదా” అని అడిగాను.

అప్పుడు కావ్య నాతో “చూడు రవి ఇప్పుడే చెప్పాను అయినా మళ్ళీ అడుగుతున్నావు అని ఇంకా వివరంగా చెపుతున్నా జాగ్రత్తగా విను. మా అమ్మ మంజులని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా నాన్నకి విడాకులు ఇచ్చాక మరలా పెళ్లి చేసుకొని తన సుఖం చూసుకోలేదు . తన కూతుర్లు అయిన మా ఇద్దరి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించింది. తను కూడా ఒక ఆడది అని మర్చిపోయి తనలో వచ్చే కోరికలు చంపుకొని మా గురించే ఆలోచించేది. అలాంటి మా అమ్మ మనసులో ఏమి ఆలోచించిందో తెలియదు కానీ , మా అమ్మని ఏమైంది మా ఎందుకు బాదగా ఉన్నావు అని అడిగితే నా ప్రశ్నకి బదులుగా తన చెప్పిన మాటలు విన్నాక నాకు అర్ధం అయింది ఒకటే , తన గురించి నువ్వు అర్ధం చేసుకున్నావు అని మా అమ్మ గ్రహించిన తరువాత - నీ మీద తనకి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆ అభిప్రాయం ఇష్టం కూడా కావచ్చు. ఆ ఇష్టం తోనే ఆ రోజు సాయంత్రం మేడ  మీద నిన్ను అడిగి  నీతో కోరిక తీర్చుకోవాలని ఆశ పడింది. నీతో సుఖపడి సంతోషం పొందాలని కోరుకుంది. మా అమ్మ సంతోషానికి కారణం అయిన నీ మీద కోపం ఎందుకు వస్తుంది . కోపం రాదు” అని చాలా వివరంగా చెప్పింది.

తన మాటలు వినిన తరువాత నాతో మరలా కావ్య మాట్లాడుతూ “ఇక ఇప్పటికైనా నేను అడిగిన దానికి సమాదనం చెప్పు మా అమ్మ బాద గుర్తించలేదా” అని అడిగింది.

కోపం లేదు అని చెప్పడంతో సతోషంగా తను అడిగినట్టుగా నా సమాదానం చెప్పాలని నిర్ణయించుకొని తనకి చెపుతూ “మీ అమ్మ గారు నిజంగా బాద పడింది అని తెలుసుకోలేదు కావ్య” అని చెప్పాను.

అప్పుడు కావ్య కొంత వెటకారంగా “ఏంటండీ గారు అని అంటున్నారు ! మా అమ్మని వెనుక నుంచి గట్టిగా పట్టుకొని ‘మంజుల’ అని ‘మంజు’ అని పిలిచావు అని అమ్మ చెప్పింది. ఇప్పుడు కూడా అలాగే పిలుస్తూ నీ సమాదానం చెప్పొచ్చు నేనేమీ అనుకోను” అని అనింది.

కావ్య మాటలకి ఓ సంతోషమైన నిట్టూర్పు విడిచి “నిజంగానే మీ అమ్మ మంజుల బాద తో ఉంది అని గుర్తించలేదు” అని సమాదానం చెప్పాను.

అప్పుడు కావ్య నాతో “ఎందుకు గుర్తిస్తావు , నువ్వు నిద్రలేపిన మా అమ్మ కోరికలు నీతో తీర్చుకోవాలని ఆశ పడి , ఆ విషయాన్ని నీతో నేరుగా చెప్పలేక పరోక్షంగా తన కోరికని చీర కట్టులో చూపించాలి అని ఆశ పడిందంట. అందుకే ఇందాకే నాకన్న ముందు నీ దగ్గరకి చీర కట్టుకొని వచ్చిందంట.

అలా వచ్చిన మా అమ్మని అమ్మ కట్టుకున్న చీరని , తమ నోరు తెరచి అమ్మ అందాన్ని చూసావే తప్ప తను అనుకున్నట్టుగా తన కోరిక గుర్తించలేదని చెప్పింది. పోనీ కనీసం తను కట్టుకున్న చీర చూసి బాగుంది అని కూడా చెప్పలేదు అని నాతో చెప్పుకొని బాద పడింది” అని చెప్పింది.

కావ్య మాటలు విన్నాక ఇందాక జరిగింది చెపుతూ “అవును కావ్య నువ్వు రాకముందు మీ అమ్మ చీరకట్టుకొని వచ్చింది. కానీ నా కోసం చీర కట్టుకుంది అని గ్రహించలేదు , నిజంగా చెపుతున్నా , మంజుల చీరలో చాలా అందంగా ఉంది . ఆ అందాన్ని చూస్తూ ఉండిపోయానే తప్పచీరలో బాగున్నావు మంజులఅని చెప్పలేక పోయాను” అని చెప్పాను.

నా మాటలు విన్నాక కావ్య మరలా నాతో “మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం , తనని విడిచి ఒక్క రోజు కూడా ఉండలేను. అందుకే మన పెళ్ళికి మా అమ్మ ఒప్పుకోవాలి అని పట్టుపట్టాను. ఇప్పడు మా అమ్మ కూడా నాలాగే నేను ప్రేమించిన నిన్నే తను కూడా ఇష్టపడి నిన్ను కోరుకుంటుంది అని నాతో చెప్పిన ఆ క్షణం , నేను చాలా సంతోషించాను. అందుకని నా మనస్పూర్తిగా నిన్నో విషయం గురించి అడుగుతా సూటిగా సమాదానం చెపుతావ” అని అడిగింది. 

కావ్య నన్ను ఏదో అడుగుతాను అని అనగానే వినడానికి సిద్దం అయి తనతో “అడుగు కావ్య”అని అన్నాను.
అప్పుడు కావ్య నా వైపు సూటిగా చూస్తూ “నాతో పంచుకున్న నీ జీవితాన్ని నాతో సమానంగా మా అమ్మతో కూడా పంచుకుంటావా ?” అని అడిగింది. కావ్య మాటలు వినిన తనతో “నిజంగానే నన్ను మీ అమ్మ తో పంచుకోవడం నీకు ఇష్టమేనా కావ్య” అని అడిగాను.

అప్పుడు కావ్య చాలా స్పష్టంగా నాతో  “చూడు రవి మా అమ్మతో నిన్ను పంచుకోవడం నాకు మనస్పూర్తిగా ఇష్టమే. అందుకే అడుగుతున్నాను. నేను ఇష్టపడిన మా అమ్మని నాతో సమానంగా చూసుకుంటూ తనని సంతోషంగా ఉంచుతావా?” అని అడిగింది.
కావ్య ఇష్టాపూర్వకంగా చెప్పడంతో నేను నా మనసులో మంజుల మీద ఉన్న అభిప్రాయాన్ని కావ్యతో పంచుకుంటూ “నాకు తెలియకుండానే మీ అమ్మ మంజుల మీద ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం క్రమంగా కోరికగా మారి ఆ రోజు మేడ మీద తనని దెంగాలి అని ఆశ కలిగింది. నేను అలా అనుకోవడం నీకు తెలిస్తే ఏమంటావో అని అప్పుడే మీ అమ్మ మీద ఏర్పడిన కోరికని చంపుకున్నాను. కోరిక అయితే చంపుకున్నాను కానీ , మీ అమ్మ మీద ఇష్టం మాత్రం పోలేదు. ఆ ఇష్టాన్ని నాలోనే దాచుకొని మామూలుగా ఉన్నాను. మీ అమ్మ మంజులని నీతో సమానంగా చూసుకోమని నువ్వే కోరుతున్నావు. ఇక మీ అమ్మ మంజుల మీద నాకు ఉన్న ఇష్టాన్ని నాలో దాచుకోవడం అవసరం లేదు.

అందుకే నా మనస్పూర్తిగా సూటిగా చెపుతున్నాను. మీ అమ్మ మీద నాకు ఉన్న ఇష్టంతో నువ్వు కోరిన కోరిక తీరుస్తాను. నీతో సమానంగా మీ అమ్మ మంజులతో నా జీవితాన్ని పంచుకుంటాను. తనకి సంతోషం ఇస్తూ సంతోషంగా ఉంచుతాను” అని తనతో చెప్పాను.

నా సమ్మతి వినిన కావ్య వెంటనే నన్ను హత్తుకొని “లవ్ యు రా నా మొగుడా ... ఒప్పుకోవేమో అని అనుకున్నా కానీ మొత్తానికి నీ మనస్పూర్తిగా ఒప్పుకున్నావు” అని నన్ను గట్టిగా హత్తుకుంది.

నేను కూడా నా భార్య కావ్య ని హత్తుకుంటూ తనతో “మీ అమ్మ బాద పడింది అని అన్నావుగా నువ్వు సరే అంటే వెళ్ళి మంజులని ఓదార్చుతా” అని చెప్పి కౌగిలినుంచి విడిపోయి మంచం దిగి మంజుల దగ్గరకి వెళ్లబోయాను.
మేము ఉన్న గది తలుపు దగ్గరకి వెళ్ళి వేసి ఉన్న గొళ్ళెం తీయబోతుండగా నాతో “ఏమండీ మొగుడు గారు .. మీరు నేను చెప్పినట్టు మీ కొత్త ప్రేయసి అయిన మా అమ్మ మంజులని తప్పకుండా ఓదార్చండి. అయితే అంతకన్నా ముందు , చెమ్మ చేరిన నా ఆడతనం సంగతి కాస్త చూడండి” అని చెప్పింది.

తన మాటలు విని ‘ఆడతనం అని అంటుందేంటి నా భార్య కావ్య’ అని అనుకుంటూ వెనక్కి తిరిగి తన వైపు చూస్తూ తనతో “ఆడతానమా !” అని అడుగుతూ తన వైపు చూశాను.

నేను తన వైపు చూడగా నా వైపు కైపుగా చూస్తూ నా పెళ్లాం నాతో “అయ్యో నా మొద్దు మొగుడా .. నీ మడ్డతో దెంగించుకోవాలని ఆశ పడిన నా పూకు చాలా సేపటి నుంచి రసాలు కారుస్తూ ఉందిరా. వచ్చి దెంగరా నాకు తాళి కట్టిన నా మొగుడా స్స్ ..” అని మత్తుగా మూలుగుతూ మరలా నాతో “ఇప్పటి దాకా కార్యం కార్యం అని అడుగుతూ ఉన్నావుగా. ఈ క్షణం నుంచి నేను నా పూకు నీ సొంతం. వచ్చి నా పూకుమీద నీ కసి చూపించు” అని తన చేతులు చాపి నన్ను ఆహ్వానిస్తూ మంచం మీద వెల్లకిలా పనుకుంది.

ఇప్పటి దాకా కార్యం లేదు అని చెప్పి ఇప్పుడు వచ్చి దెంగరా అని అంటుందేంటి అని అనుకుంటూ ఉండగా మచం మీద పనుకొని ఉన్న కావ్య తల పైకెత్తి నా వైపు చూస్తూ నాతో “ఇంకా ఆ తలుపు దగ్గరే ఉన్నారేంటి  మొగుడు గారు !!, నేను చెప్పింది అర్ధం కాలేదా  ఇటు వచ్చి నీ పెళ్ళాం పూకుని దెంగండి హమ్మ్ ఆ త్వరగా రండి” అని మత్తుగా మాట్లాడుతూ ఉంది.

అలా మాట్లాడుతున్న కావ్య పనుకొని ఉన్న మా శోబనం మంచం దగ్గరకి వచ్చి , పక్కన నిల్చొని నా భార్య కావ్యతో “అదేంటి కావ్య,  నువ్వే కదా ఈ రాత్రికి మనకి కార్యం లేదు , నాకు పస్తులే అని మధ్యాహ్నం అన్నావ్ . మరి ఇప్పుడేమో వచ్చి దెంగు అని అంటున్నావు !! ఇంతలో ఏమైంది?” అని ఆశ్చర్యంగా అడిగాను.

అప్పుడు కావ్య మచం మీద అలాగే పనుకొని ఉంటూ నాతో “నేను అలా చెప్పడం వలనే కదా ‘కార్యం ఎందుకు వద్దు’ ‘సమాదానం చెప్పు’ అని నన్ను అడిగావు. నువ్వు అలా అడగడం కోసమే మద్యానం కార్యం జరగదు అని చెప్పాను” అని చెప్పింది.  

తన సమాదానం విని తనతో “ఏంటే తిక్క తిక్కగా ఏదేదో మాట్లాడుతున్నావ్” అని అన్నాను.
అప్పటి దాకా వెల్లకిలా పనుకొని సమాదానం చెప్పిన కావ్య , నేను అడిగిన వెంటనే వయ్యారంగా నా వైపుకు తిరిగి తల కింద చేతిని పెట్టుకొని పనుకొని చిన్నపాటి నవ్వును పెదాలపై ఉంచుతూ నాతో “హుం నీకు ఇంకా అర్ధం కాలేద రవి , మా అమ్మ కోసమే ఇదంతా చేశాను. మా అమ్మ మంజుల నిన్ను కోరుకుంటుంది , నీతో జీవితం పంచుకోవాలని ఆశ పడుతుంది అని నీకు తెలియజేసి నిన్ను ఒప్పించి, ఆ తరువాత నేను , మా అమ్మ మంజుల ఇద్దరం కలిసి నీతో కాపురం చేయాలనే ఉద్దేశంతో ; మద్యానం మనకి కార్యం జరగదు అని చెప్పాను. నేను అలా చెప్పడం వలననే కదా నువ్వు ‘ఎందుకు’ ‘ఎందుకు’ అని అడిగావ్. అప్పుడే కదా మా అమ్మ కోరిక గురించి నేను చెప్పాను” అని చెప్పింది. 

కావ్య చెప్పిన సమాదనం విన్నాక ఒక సందేహం వచ్చింది ఆ సందేహాన్ని తనతో చెపుతూ కావ్యతో “హే ఒక్క నిమిషం ఆగు ;  మన పెళ్లి గురించి మీ ఇంటికి వచ్చిన రోజున , మీ అమ్మ మంజులతో నేను చేసిన పని గురించి , తను నన్ను ఇష్టపడుతున్న విషయం గురించి కొద్ది నిమిషాల క్రితమే నీకు తెలిసింది , అది కూడా మీ అమ్మ మంజుల నీ చేతికి పాల గ్లాసు ఇస్తున్నప్పుడు నువ్వు బలవంతం చేస్తే మీ అమ్మ చెప్పడం ద్వారా తెలిసింది అని చెప్పావ్ కదా. 
ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం నీకు తెలిసిన మీ అమ్మ ఇష్టం గురించి నాతో చెప్పాలని , మధ్యాహ్నం కార్యం వద్దు అని అన్నావా ! ... నువ్వు చెప్పేదానికి ఏమైన పొంతన ఉందా . నీకు ఇదంతా వింతగా అనిపించడం లేదా. నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నావ్ కదా కావ్య” అని అడిగాను.

అప్పుడు కావ్య పైకి లేచి నవ్వుతూ “ఏంటి రవి నీకు ఇప్పుడు బుర్ర ఎలిగిందా ...” అని నా సందేహం నిజమే అన్నట్టుగా తను ఏదో విషయం నా దగ్గర దాచింది అని చెప్పకనే చెప్పింది.

ఆ విషయం అర్ధం చేసుకున్న నేను తనతో “అంటే నువ్వు నిజంగానే ఏదో దాస్తున్నావ్ కదా , నాకు మంజులకి మద్య జరిగిన విషయం నీకు మద్యానమే తెలుసు. అందుకే మద్యానం కార్యం జరగదు చెప్పావ్” అని చెప్పాను.
అప్పుడ కావ్య నాతో “నిజంగానే ఓ పెద్ద విషయం నీతో చెప్పకుండా దాచాను , ఆ విషయం ఏమిటి అని మాత్రం ఆడగకు దాని గురించి మాత్రం ఇప్పుడు చెప్పను” అని చెప్పి ఓ క్షణం ఆగి మరలా నాతో “ ఒప్పటి మాత్రం నిజం రవి , ఇందాక మా అమ్మ నీకోసం చీర కట్టుకోవడం నిజం , తన కోరిక నీకు చెప్పలేక తనలో తాను బాద పడింది కూడా నిజమే. అమ్మ బాదని నేను చూసి తనని అడిగితే నీమీద ఏర్పడిన కోరికని చీర రూపంలో నీకు చెప్పాలి అని అనుకున్న సంగతి - ఇందాక మా అమ్మ స్వయంగా నాతో చెప్పింది” అని చెప్పింది. 

కావ్య చెప్పింది విన్నాక నేను “అది సరే కానీ నువ్వు దాచిన ఆ విషయం ఏమిటో చెప్పు కావ్య ప్లీస్..” అని చెప్పమని బలవంతం చేశాను కానీ కావ్య మాత్రం “రవి ప్లీస్ .. అర్ధం చేసుకో, నేను దాచిన విషయం గురించి నీతో చెప్పే సమయం ఇంకా రాలేదు. ఆ విషయం గురించి ఖచ్చితంగా నీతో చెపుతాను. కానీ కాస్త టైమ్ పడుతుంది” అని చెప్పింది.

తన మాటలు విన్నాక ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నాను. నేను మౌనంగా ఉండడంతో కావ్య కొంత మత్తుగా నాతో మాట్లాడుతూ “మ్ రవి , నా మొగుడా అలా మూతి ముడుచుకొని ఉంటే మన కార్యం నిజంగానే ఆగిపోతుంది .. అలక మాని నా తాపం తీర్చవా హమ్ మ్ ఇటు చూడు, నా ఆడతనం నీ కోసం ఎదురు చూస్తుంది నీ చేత్తో ఓ పట్టు పట్టొచ్చుగా” అని చెప్పింది. తన ఆడతనం గురించి నాకు మాట్లాడుతూ ఉంటే తన వైపు చూశాను. ఇప్పటి దాకా పక్కకి పడుకొని ఉన్న తను ఇప్పుడు మంచం మీద వెల్లకిలా పనుకొని తన చీరని మెల్ల మెల్లగా తొడల వరకు పైకి లేపుతూ నా వైపు కైపుగా చూసింది.

ఇప్పటి వరకు నేను నా కావ్య తొడలు చూసిందే లేదు. మొదటి తెల్లని తొడలని చూసేసరికి నా భార్య మీద కోరిక మొదలైంది. కావ్య సమ్మతితో నా కార్యం జరగబోతుంది అని గ్రహించిడంతో నా పెదాలమీద అలక పోయి నవ్వు మొదలైంది. నా నవ్వును చూసిన కావ్య “ఎంతసేవు రవి , ఇంతవరకు మా అమ్మకోసం నా తాపం తట్టుకున్నాను. ఇక ఒక్క క్షణం కూడా ఆగలేను , వచ్చి నా పూకుని ఓ పట్టు పట్టరా నా రవిగా” అని చెప్పి నన్ను ఆహ్వానించింది.

కథ ఇంకా కొనసాగుతుంది ......

================================
================================

 
Like Reply
Perfect emotion….
for పెద్దమ్మ/ backless blouse lovers
https://xossipy.com/thread-59758.html
[+] 1 user Likes Introvert1145's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
Super update andi ravi garu
[+] 1 user Likes kasi_babu's post
Like Reply
clps Nice fantastic update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Ola pelli rendu pooku lu dunnadaniki super story
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
Super bro excellent writing
last lo suspense bagundi
Waiting for your next update
[+] 2 users Like GK0308's post
Like Reply
nice update Ravi bro....
[+] 1 user Likes prash426's post
Like Reply
Awesome update..
[+] 1 user Likes nenoka420's post
Like Reply
Super bro
[+] 1 user Likes Ganesh kumar 009's post
Like Reply
Amma & kuthru frist night eapadu horseride yourock sex
[+] 1 user Likes Kairan's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
sooper
[+] 1 user Likes unluckykrish's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update.
[+] 1 user Likes raki3969's post
Like Reply




Users browsing this thread: 9 Guest(s)