04-02-2024, 10:02 PM
లేట్ అయినా ఇంత పెద్ద అప్డేట్ ఇచ్చినందుకు చాలా సంతోషం మిత్రమా
అడవిదొంగ లు.. page 4(completed)
|
04-02-2024, 10:02 PM
లేట్ అయినా ఇంత పెద్ద అప్డేట్ ఇచ్చినందుకు చాలా సంతోషం మిత్రమా
04-02-2024, 10:27 PM
Good update
04-02-2024, 11:12 PM
(04-02-2024, 09:28 PM)will Wrote: అశోక్ బైక్ ఒక ఇంటి ముందు ఆపి లోపలికి వెళ్ళాడు.. Thank you andi for continuing the story Nice narrative ? Thanks once again
05-02-2024, 03:37 AM
Nice update bro
05-02-2024, 03:38 AM
Please continue more updates bro
05-02-2024, 05:05 AM
bagundi
05-02-2024, 07:11 AM
Good update
05-02-2024, 08:09 AM
Super story
05-02-2024, 01:21 PM
GOOD UPDATE
05-02-2024, 05:14 PM
Nice update
07-02-2024, 12:45 AM
(This post was last modified: 07-02-2024, 12:47 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
జాన్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు..
అందుకే వారం కూడా తిరక్కుండానే డీలర్ కి కబురు పంపాడు.. "ఈయన ఒకడు...నేను నిజం చెప్తే..సర్కార్ చంపుతుంది..వీడేమో లంక,,లంక అంటున్నాడు"అని జుట్టు పీక్కున్నాడు.. "అదేమిటి బాస్ అంత టెన్షన్ "అన్నాడు వార్త తెచ్చిన మేజర్. "చూడు మేజర్..నీ చేత ఈ గాంగ్ చేయిస్తోంది చిన్న పనులు..నేను చేస్తోంది..పెద్ద పని"అన్నాడు డీలర్. "సర్లే..ఇంతకీ ఏమి పంపను న్యూస్ ..ఆయనకి...ఎక్కడికో వెళ్ళాలి అంటున్నాడు"చెప్పాడు గ్లాస్ లో మందు పోసుకుని. "నాకేం తెలుసు"అని గొనుక్కున్నాడు. వాడు వెళ్ళాక అశోక్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు.. *** రాధ ఒక రోజు మేజర్ ఇంటి ముందు నుండి వెళ్తూ..గేట్ లోపల కార్ చూసి..స్కూటీ ఆపింది. ఆమె లోపలికి వెళ్లి..మెయిన్ డోర్ వద్ద నిలబడి "ఎక్సక్యూజ్ మి"అంది. డోర్ వద్ద నిలబడి ఉన్న అందమైన అమ్మాయిని చూసి "రండి"అన్నాడు. ఆమె లోపలికి వెళ్లి పరిచయం చేసుకుంది. "మీరు వస్తె చెప్పమని..మీ సర్వెంట్ కి చెప్పాను"అంది. "వాడు బంధువుల ఇంటికి పోయాడు"అన్నాడు. "మీరు ఆర్మీ లో ఏ రెజిమెంట్"అంది. "అదేమీ లేదు..లాజిస్టిక్స్ లో పని చేశాను.."అన్నాడు. "మీ బాడీ చూస్తే...అల అనుకోరు"అంది నవ్వుతూ. "థాంక్స్"అన్నాడు రాధ బ్రెస్ట్ చూస్తూ. "నేను జాన్ గాంగ్ గురించి ట్రై చేస్తుంటే..మీ గురించి తెలిసింది"అంది.. "ఆ ఒక సారి ఎదురు పడ్డాడు..నాకు అడవిలో తిరగడం హాబీ" "అతని గురించి ఏమైనా తెలుసా"అడిగింది. "మీ డిపార్ట్మెంట్ చాలా సార్లు ట్రై చేశారు కదా" "అఫ్కోర్స్..కానీ ఇప్పుడు మాకు పోలీ.స్ హెల్ప్ లేదు"అంది రాధ "చూడు అమ్మాయి...వయసులో ఉన్నావు..శక్తి కి మించి పని చేసావు..కూల్ డౌన్ "అన్నాడు. "సరే ఏదైనా తెలిస్తే చెప్పండి "అని అడ్రస్,నంబర్ ఇచి వెళ్ళిపోయింది.. "నా మొహం ,,ఏమిటి నీకు చెప్పేది..వాడు అడవిలో పులి..దొరకడు"అనుకున్నాడు..మేజర్. *** విద్య ఒక రోజు..ఇల్లు సర్దుతూ ఉంటే..ఒక చోట కొన్ని బ్యాంక్ బాండ్స్ కనపడ్డాయి.. అవన్నీ చూసి"ఈయన పేరు మీద ఇంత డబ్బు ఉందేమిటి"అనుకుంది.. ఆ సాయంత్రం స్నానం చేసి టెంపుల్ స్ట్రీట్ లోకి వెళ్ళింది..నివాస్ ఎవరితో నో మాట్లాడుతూ..ఒక హోటల్ లో ఉన్నాడు.. ఆమె వెళ్లి దగ్గర్లో కూర్చుని హార్లీక్స్ ఆర్డర్ ఇచ్చింది.. వాళ్ళు మాట్లాడుకున్నవి..ఆమెకి సరిగా అర్థం కాలేదు కానీ..ఏదో గోల్మాల్ చేస్తున్నారు అని తెలిసింది.. రాత్రి భోజనం చేస్తున్న భర్త ను "మీరు ఎందుకు హఠాత్తుగా సిటీ కి వెళ్తూ ఉంటారు"అంది. "పై వాళ్ళు వెళ్ళాలి..వాళ్ళకి కుదరక పోతే నేను వెళ్తూ ఉంటాను"అన్నాడు . ఆమె ఆలోచించి"మనం ఇంక ఇక్కడి నుండి వెళ్లిపోవడం మంచిది అనుకుంటా"అంది. "దేనికి "అన్నాడు పడుకోడానికి వెళ్తూ.. అతను తొందరగానే నిద్ర పోయాడు. విద్య గేట్ కి తాళం వేయడానికి వెళ్తూ"ఈ మనిషి డబ్బు పిచ్చి లో ఏదో చేస్తున్నాడు..ఎలాగైనా వెళ్లిపోవాలి"అనుకుంది. ఇంటి ముందు నుండి వెళ్తూ ఉన్న పోతు రాజు,సత్తయ్య చూసి.."సర్ ఉన్నారా"అన్నారు. "ఉన్నారు..లేపన "అంది కోపం గా. "ఎందుకు కోపం"అన్నాడు సత్తయ్య.. ఆమె మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళింది. "దీని అందం రోజు రోజు కీ పెరుగుతోంది"అన్నాడు పోతు రాజు. ఇద్దరు తూలుకుంటు వెళ్ళిపోయారు. ** ఆదివారం అవడం వల్ల మాధవి మెల్లిగా పనులు చేస్తోంది.. "సబ్బు మొత్తం ఒకే రోజు వాడేసావా"అన్నాడు అశోక్ సరదాగా. "మీరు ఎక్కడికి.."అంది.. "ఒక డీలర్ ను కలవాలి..బిజినెస్ ప్లాన్ కోసం"అన్నాడు. "డాడీ,,నేను కూడా వస్తాను"అన్నాడు బాబు. "తీసుకు వెళ్ళండి"అంది ముగ్గు గిన్నె తీసుకుని బయటకి వెళ్తూ. బైక్ తీసి బయటకి వచ్చి "వద్దు..అలాంటి చోటుకి రాకూడదు"అన్నాడు అశోక్. వాడు ఇంకా అడుగుతుంటే"సందు చివర చాక్లెట్ కొని దింపుత..ఎక్కు"అన్నాడు. వాళ్ళు వెళ్ళాక ముగ్గు వేస్తోంది మాధవి. సైకిల్ వచ్చి ఆగితే తల ఎత్తి చూసింది.. "ఓహ్ నువ్వా"అంది నిలబడి. "ఆ..నైట్ డ్యూటీ చేశాను"అన్నాడు అవులిస్తు. ఆమె మాట్లాడలేదు.. "ఎవరు లేరు అనుకుంటా..ఒకసారి చూపించండి"అన్నాడు వాచ్మెన్. "ఏమిటి"అంది. "పుకూ వద్ద వెంట్రుకలు ఉన్నాయో లేవో"అన్నాడు వెకిలిగా నవ్వుతూ. ఆమె సూటిగా చూసి"షట్ అప్ "అంది..గేట్ వైపు వెళ్తూ. ఆమె లోపలికి వెళ్లాక..స్టాండ్ వేసి..వాడు కూడా లోపలికి వచ్చాడు.. హాల్ లో ఉన్న మాధవి లోపలికి వస్తున్న వాచ్మెన్ ను చూసి "ఏమిటి"అంది. "అగ్గిపెట్టె కావాలి"అన్నాడు చేతిలో bd చూపిస్తూ. మాధవి నవ్వి"నీ షర్ట్ జేబులో ఉంది"అంది. వాడు దగ్గరకు రబోతు ఉంటే"ఆయన సందు చివర కి వెళ్ళారు"అంది. వాడు తల ఊపి బయటకు వెళ్లి సైకిల్ ఎక్కుతుంటే దూరం గా వస్తున్న అశోక్ కనిపించాడు. *** డీలర్ ద్వారా అశోక్ కబురు పంపాడు జాన్ కి.. "ప్రభాకరన్ రెడీ ఏదో ఒక పాయింట్ కి స్టీమర్ పంపుతాడు..ఆ పాయింట్ ఏదో..జాన్ చెప్పాలి.. ఏ రోజు అనేది కూడా జాన్ చెప్పాలి" ** ఈ వార్త విని జాన్ ఆనందించాడు. "పాయింట్,తారీఖు నన్నే చెప్పమన్నాడు పెద్దాయన.."అని నమ్మాడు. నిజానికి ఇది రాహుల్ ఐడియా.. జాన్ బాగ ప్లాన్ చేసి..డీలర్ కి కబురు పంపాడు. "ఎల్లుండి..ఇప్పరం గ్రామానికి తెల్లవారు ఝామున మూడు కి..స్టీమర్ పంపాలి"అని.. అదే సమయంలో chettiyar కి కూడా కబురు పంపాడు.. "నా భార్య,కుతుర్లకి ఒక లక్ష పంపుతున్నాను ఇవ్వు..నేను పని మీద వెళ్తున్నాను..వచ్చాక వాళ్ళని కలుస్తాను"అని.. *** chettiyar లక్ష వాళ్ళకి ఇచ్చాడు కానీ"ఈ మనిషి ఎక్కడికి పోతున్నాడు"అనుకున్నాడు. *** "good... సో..వాడు బయటకి వస్తున్నాడు"అన్నాడు రాహుల్. అతను ఉదయమే సిటీ లోకి వచ్చాడు. "అవును సర్..కానీ ఏ రూట్ లో వస్తాడో తెలియదు"అన్నాడు అశోక్. "అది చాలా చిన్న విలేజ్..చేపలు పట్టేవాల్లు..స్టీమర్ లని అక్కడే ఉంచుతారు.."అన్నాడు map చూస్తూ.. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే డీలర్ నుండి ఫోన్ వచ్చింది. "ఏమిటి"అన్నాడు అశోక్. "జాన్..నిన్ను రమ్మన్నాడు..వచ్చి తీసుకు వెళ్ళమన్నాడు"చెప్పాడు డీలర్. "నేనా"అన్నాడు షాక్ గా అశోక్. "అవును..ఆ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరం లో ..ఒక చిన్న డిస్పెన్సెరీ ఉంది..అక్కడికి రాత్రి 1 గంటకి రమ్మన్నాడు"చెప్పి ఫోన్ పెట్టేసాడు డీలర్. "సర్..వాడు మనల్ని నమ్మలేదు"అన్నాడు అశోక్. "నమ్మాడు..నువ్వు అంబులెన్స్ తీసుకు వెళ్ళు..మేము తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో మాటు వేస్తాం.. వాళ్ళ వద్ద ఆయుధాలు ఉంటే.. అంబులెన్స్ టాప్ మీద ఉండే బల్బ్ ఆన్ చెయ్యి.."అన్నాడు రాహుల్. గంటలో అంబులెన్స్ రెడీ అయ్యింది . *** రాత్రి పదకొండు గంటలకు తలుపు చప్పుడు అయితే తీసింది..మాధవి.. ఎదురుగా ఉన్న వాచ్మెన్ ను చూసి "ఏమిటి ఇప్పుడు"అంది. "ఆ రోజు పొద్దున వెళ్ళిపోయాను కదా.."అంటూ లోపలికి వెళ్ళి డోర్ వేశాడు. "ఏం తాగి వచ్చావా"అంది ..వాసన వస్తుంటే. వాడు చీర లాగుతూ వుంటే "ఏయ్ వదులు..ప్లీజ్.."అంది. వాడు ఆమెని కౌగిలించుకుంటూ ఉంటే ఫోన్ మోగింది "ప్లీజ్ వదులు..ఆయన ఫోన్...వస్తారేమో"అంది గాభరాగా. వాడు కొంచెం లూజ్ చేశాడు. ఆమె ఫోన్ ఆన్ చేసింది "మధు..నేను రాత్రి కి రాను..ఎదురు చూడకు"అన్నాడు అశోక్. మాధవి ఫోన్ పెట్టేసి వాచ్మెన్ ను చూసింది. వాడు ఆమె లిప్స్ మీద ముద్దులు పెడుతూ,,పిర్రలు నొక్కుతూ ఉంటే "ప్లీజ్ ఉండు"అని ..దూరం జరిగి..బెడ్ రూం వైపు వెళ్ళింది. లోపల బాబు నిద్ర పోతున్నాడు. మాధవి మెల్లిగా డోర్ వేసి ,గొళ్ళెం పెట్టింది. ఆమె వెనక్కి తిరిగి చూసే సరికి వాడు నగ్నం గా నిలబడి ఉన్నాడు. మాధవి సిగ్గు పడుతు వెళ్లి..వాడిని కౌగిలించుకుని..పెదవులు అందించింది.. కొద్ది సేపటికి ఆమె దుస్తులు కూడా ఆమె నుండి వేరు అయ్యాయి. ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు నలుగుతూ...సెక్స్ చేయడం మొదలు పెట్టారు. మాధవి తమకం తో అల్లుకుపోతూ వాడి మోడ్డ కు..దారి ఇచ్చింది...నిలబడే. వాడు ఆమె పుకూ లో మోడ్డ ను దింపి..ఒక చేత్తో తొడ పట్టుకుని పైకి ఎత్తి.. మాధవి పుకూ లోకి బలం గా దెంగుతూ.. "నీ మొగుడు..రాకపోవడం నా అదృష్టం..ఎక్కడికి వెళ్ళాడు"అన్నాడు. "స్ ఆహ్ ఆహ మ్మ్ మ్మ్ ఏ ఆబ్బాహ్ ఏ మ్మో"అంది...మాధవి..బ్యాలన్స్ కోసం వాడి భుజాలు పట్టుకుని.. ****
07-02-2024, 01:43 AM
***
అశోక్ ఒకటి అయ్యేసరికి అంబులెన్స్ తో పాడు బడిన డిస్పెన్సెరీ వద్దకు చేరుకున్నాడు. అతనికి భయం తో గుండె ఆగిపోయెల ఉంది.. అరగంట తర్వాత గాంగ్ వచ్చింది. "మీరా.."అన్నాడు గుండు తో ఉన్న మనిషి నీ చూసి. "అవును.."అంటూ అశోక్ ను,,అంబులెన్స్ ను చెక్ చేశారు. "సరే..మేము ముగ్గురం వెనక ఉంటాం..బండి నడుపు..తీరానికి చేరాక..మేము దిగగానే నువ్వు వెళ్ళిపో..స్టీమర్ ను చూపించి"అన్నాడు జాన్. వాళ్ళు ముగ్గురు ఎక్కాక,,మిగతా వారు వెళ్ళిపోయారు.. అశోక్ డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు.. "ఈ రాహుల్ ఏమి చేయబోతున్నాడు..స్టీమర్ ను ఏర్పాటు చేసి ...అందులో ఎక్కాక చంపుతాడా"అనుకుంటూ..మెల్లిగా డ్రైవ్ చేస్తూ.. టాప్ మీద ఉన్న బల్బ్ ఆన్ చేసాడు.. *** తీరానికి కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న మలుపు వద్ద ఒక లారీ ను అడ్డు ఉంచాడు రాహుల్. అక్కడి దాకా వచ్చాక...వాన్ ఆపి"లారీ తియ్యి"అన్నాడు అశోక్. "గుద్దా ముసుకొర గొట్టం "అన్నాడు లారీ డ్రైవర్. ఒళ్ళు మండిన అశోక్ కోపం గా వాన్ దిగి..లారీ వైపుకు వెళ్ళాడు. వెంటనే రెండు వైపుల నుండి ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది.. "తప్పుకో గురు.. చస్తవ్"అన్నాడు లారీ డ్రైవర్ గన్ తీసుకుని. దాదాపు 10 నిమిషాలు..ఆ ఏరియా తుపాకీ గుళ్ల చప్పుడుతో మారు మ్రోగింది. లోపల ఉన్న ముగ్గురికి బుల్లెట్స్ దిగిపోయాయి.. "మోసపోయాను"అన్నాడు జాన్ చనిపోతూ. *** అరగంట గాప్ ఇచి వాన్ దగ్గరకు వచ్చారు సీబీఐ స్టాఫ్. వెనక డోర్ నుండి రక్తం బయటకి వస్తోంది. అశోక్ డోర్ ఓపెన్ చేసాడు.. లోపల ముగ్గురు చచ్చిపోయి ఉన్నారు. "good...అయిపోయింది"అన్నాడు రాహుల్ సిగరెట్ వెలిగించి. *** గంట తర్వాత లోకల్ పోలీ.స్ అక్కడికి వచ్చారు. సీబీఐ స్టాఫ్ అక్కడి నుండి తప్పుకున్నారు. *** ఉదయం ఆరు గంటలకు స్నానం చేసి చీర కట్టుకుని,,బొట్టు పెట్టుకుంటోంది..మాధవి. బెల్ మోగింది,,వెళ్లి తలుపు తీసింది.. "అప్పుడే లేచావా"అంటూ వచ్చాడు..అశోక్. బట్టలు మార్చుకుని బెడ్ ఎక్కి నిద్ర పోయాడు.. రాత్రి రెండు సార్లు దెంగి..మూడు అవుతూ ఉంటే వెళ్ళిపోయాడు వాచ్మెన్. *** ఉదయం లేచాక టీవీ పెట్టింది కీర్తి. "జాన్ ను చంపిన పోలీ.స్ ఫోర్స్"అంటూ వస్తున్న న్యూస్ చూసి..గబ గబ రెడీ అయ్యి..ఆఫీస్ కి వెళ్ళింది. "అవును..తెల్లవారు ఝామున జరిగింది ట"అన్నాడు ఎడిటర్. *** రాధ,శ్రుతి ,నివాస్ కూడా టీవీ లో న్యూస్ చూసి షాక్ తిన్నారు. రాధ కి ఫోన్ చేసి"ఈ ఎస్పీ రాహుల్ రెండు రోజులుగా లీవ్ లో ఉన్నాడు..పాపం ఈ న్యూస్ చూసి ఏడుస్తాడు..వచ్చే డబ్బు పోయింది అని"అంది శ్రుతి..నవ్వుతూ. *** "సక్సెస్ ఫుల్ గా జాన్ ను చంపిన ఫోర్స్ కి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం"అని చెప్పాడు సీఎం. *** వారం రోజుల తర్వాత sp రాహుల్ కి deputation cancel అవడం వల్ల మళ్ళీ ఢిల్లీ కి వెళ్ళిపోయాడు. **** dead body ను తీసుకోడానికి మొదటి సారి పబ్లిక్ లోకి వచ్చారు జాన్ పెళ్ళాం,ఇద్దరు కూతుర్లు. *** తను తెలుసుకున్నవి,,డీలర్ మతు లో చెప్పినవి..తను చూసినవి కలిపి..ఒక న్యూస్ స్టోరీ రాసింది కీర్తి వారం తర్వాత. ""జాన్ ను పెంచి పోషించిన పెద్దలు ఇంకో జాన్ ను తయారు చేస్తారు.. నిజానికి వాడొక చిన్న దొంగ,,మసీద్ సెంటర్ లో ఉండే ఇంకో దొంగ(ఆఫ్కార్స్ ఇప్పుడు టింబర్ డిపో ఓనర్)తో కలిసి ఈ గేమ్ మొదలు పెట్టాడు. వీడికి పోలీ.స్, పొలిటీషియన్ లు,ఫారెస్ట్ ఆఫీసర్ లు హెల్ప్ చేయకుండా ఇంత పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేయలేడు.. వీడిని నిజాయితీగా ఎదురుకున్న వాళ్ళు ఉన్నారు..నివాస్,రాధ,శ్రుతి లాగా.. అమ్ముడు పోయినా వారు కూడా ఉన్నారు..పాత ఎస్పీ లాగా.. ఎందుకులే..అని వదిలేసిన వారు ఉన్నారు..కొత్త ఎస్పీ రాహుల్ లాగా.. కానీ చివరికి ఆసియా లోనే పెద్ద దొంగ ను చంపగలిగింది ..సెంట్రల్ గవర్నమెంట్... ఎవరు ఎన్ని కథలు చెప్పినా ఇది ఒక ట్రాప్..ఎన్నో తెలివి తేటలు ఉన్న జాన్ చివరికి దెబ్బ తిన్నాడు.. అతన్ని దెబ్బ తీసింది...ఆపకుండా జరిగిన ఎన్కౌంటర్స్.. వెయ్యి మంది కి పైగా సెక్యూరిటీ సిబ్బంది చనిపోయినట్టు..రికార్డ్స్ ఉన్నాయి.. వందల మంది జాన్ మనుషులు కూడా చనిపోయారు. కానీ వాళ్ళని పెంచి పోషించిన పెద్దలు మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారు.."" *** వారం తర్వాత కీర్తి కి శోభనం జరిగింది.. తర్వాత రోజు భర్త తో కలిసి హనీ మూన్ కి వెళ్ళింది. *** శ్రుతి కి,రాధ కి ఆరునెలల తర్వాత రొటీన్ గా బదిలీ అయ్యింది. *** గాంగ్ పనులు లేకపోవడం వల్ల సత్తయ్య,పోతు రాజు బొంబాయి కి వెళ్ళిపోయారు. *** వచ్చే డబ్బు ఆగిపోవడం,,పెద్దగా పని లేకపోవడం వల్ల నివాస్ కి జీవితం బోరింగ్ గా ఉంది. విద్య మీద నిఘా ఉంచాడు..ఆమె దగ్గరకి ఎవరు రావడం అని కన్ఫర్మ్ అయ్యాడు *** అశోక్ కి బదిలీ అయ్యేసరికి మాధవి కూడా మదురై వెళ్ళిపోయింది. *** ఇది జరిగిన ఏడాది తర్వాత..కీర్తి ..ఆదివారం అవడం వల్ల ఇంట్లోనే ఉంది. గేట్ సౌండ్ విని చూసింది..బెగ్గర్ వస్తున్నాడు. "సర్ ఉన్నాడా"అడిగాడు. "లేరు..మార్కెట్ కి వెళ్ళారు..ఏమిటి ఏడాది నుండి కనపడలేదు"అంది కీర్తి. "నిన్న chettiyar మనుషులు ఆ ఇంట్లో మీటింగ్ అయ్యారు"అన్నాడు తలుపు వేస్తూ "ఆ ఇల్లు వదిలేసి జాన్ కూతుర్లు వెళ్ళిపోయారు కదా"అంది. "అవును ఇంకో విషయం తెలిసింది"అన్నాడు ఆమె నడుము పట్టుకుని. "ఇంకేం ఉంటాయి..అన్ని అయిపోయాయి "అంటూ వాడి చెయ్యి తీసేసింది. "నీ అందం పెరిగింది..ఈ ఏడాది లో"అన్నాడు. కీర్తి నవ్వి"నువ్వు ఎన్ని మాట్లాడినా ఈసారి నీకు లోంగను.."అంది. ఆమె chettiyar ను కూడా కలవడం లేదు..తన నంబర్ ఎప్పుడో మార్చేసింది. "ఆ గాంగ్ లో వాళ్ళకి పని లేదు.. వాళ్ళ నాయకులు వచ్చి ఆ ఇంట్లో chettiyar ను కలిశారు"అన్నాడు మళ్ళీ నడుము పట్టుకుని. "అయితే"అంది కీర్తి. "వాళ్ళు చిత్తూరు అడవుల్లోకి వెళ్తే పని దొరుకుతుంది అని చెప్పాడు chettiyar..నేను కిటికీ వద్ద నిలబడి విన్నాను"అన్నాడు. "చిత్తూరు అంటే..ఆంధ్ర"అంది ఆలోచిస్తూ కీర్తి. "అదెక్కడో నాకు తెలియదు..విన్నాను"అంటూ బెడ్ రూం వైపు లాక్కెళ్లాడు. "అక్కడేమి ఉంది"అంది కీర్తి వాడితో రూం లోకి వెళ్తూ. "అది నువ్వు chettiyar ను కలిస్తే తెలుస్తుంది"అంటూ కీర్తి చీర లాగేశాడు. "మళ్ళీ వాడి నీ కలవాల..వాడు సెక్స్ మనియాక్"అంది కీర్తి డోర్ క్లోజ్ చేసి . *** chettiyar లాంటి వారు ఇచ్చిన ప్లాన్ తో కొన్ని గంగ్స్ చిత్తూరు అడవుల్లోకి ప్రవేశించాయి.. ****************క్రైమ్ ఆగదు************ The .... ......end...
07-02-2024, 02:09 AM
(07-02-2024, 01:43 AM)will Wrote: *** Super andi
07-02-2024, 09:41 PM
కీర్తి కూడా సెక్స్ మానియకే. ఎంత మంది మొగుడి తో సహా చేసినా సంవత్సరమయినా కడుపు తెచ్చుకో లేదు. గ్రేట్!
|
« Next Oldest | Next Newest »
|