23-01-2024, 09:22 PM
Like, Comment and Give Rating.
Poll: మీరు అమ్మాయి or అబ్బాయి You do not have permission to vote in this poll. |
|||
అబ్బాయి | 272 | 88.60% | |
అమ్మాయి | 35 | 11.40% | |
Total | 307 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
శృంగార - హాస్య చిత్రాలు [fucking funny memes & trolls]
|
24-01-2024, 09:11 AM
24-01-2024, 09:12 AM
24-01-2024, 09:14 AM
24-01-2024, 09:17 AM
24-01-2024, 10:33 AM
(This post was last modified: 24-01-2024, 10:42 AM by girish_krs4u. Edited 1 time in total. Edited 1 time in total.)
24-01-2024, 07:50 PM
(This post was last modified: 24-01-2024, 07:51 PM by girish_krs4u. Edited 1 time in total. Edited 1 time in total.)
26-01-2024, 09:42 PM
(This post was last modified: 26-01-2024, 09:43 PM by girish_krs4u. Edited 1 time in total. Edited 1 time in total.)
26-01-2024, 10:03 PM
27-01-2024, 12:07 PM
ఎవరైతే cricket or rummy లేదా ఇతర bettings చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్న.
ఒక అన్న, నాకు చాలా మంచి పరిచయస్తుడు, మా local లోనే ఉంటాడు. అన్న చాలా strong. చిన్నప్పటి నుంచి మేము క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. వాళ్ళ కుటుంబం పేదవాల్లు, తనతో డిగ్రీ చదవడం కాక లోకల్ లో ఎలెట్రిషన్ పని చేస్తూ ఉండేవాడు. అన్నకి క్రికెట్ అంటే పిచ్చి, bettings బాగా చేసేవాడు. కొన్ని రోజుల క్రితం తెలిసింది, తను betting లో మునిగి 10 లక్షల వరకూ అప్పు నెత్తి మీద వేసుకున్నాడు. ఇంట్లో తెలిసినా వాళ్ళ కుటుంబం నిస్సహాయస్తితిలో ఉంది. ఏమైందో తెలీదు కానీ, అప్పుల వాళ్ళు తరచూ అడగడం జరిగిందో, లేక ఎటువంటి బెదిరింపులు అయినా జరిగాయో నాకు తెలీదు కానీ అన్న suicide చేస్కోబోతూ పొలం మందు తాగాడు. అది సన్నిహితులు చూడడం వలన వెంటనే హాస్పిటల్ కి తరలించడం జరిగింది. కానీ కాపాడలేకపోయారు. కొన్ని రోజులుగా హాస్పిటల్ లో చికిస్త పొందుతూ నిన్న రాత్రి ఈ లోకాన్ని విడిచాడు. మిత్రులారా మీలో ఎవరైనా సరే betting లాంటివి అలవాటు ఉంటే జాగ్రత్త, మితి మీరకుండా ఉండండి. ఎప్పుడైనా లేదు నేను ఇప్పటికే ఎక్కువ చేశాను ఇక చాలు అనిపిస్తే ఆపేయండి. ఉన్న సమస్య తీవ్రం కాకముందే కుటుంబీకులకు చెప్పి సూచనా, సహాయం తీసుకోండి. Betting మన జీవితంలో ఒక ఉల్లాసం లేక, డబ్బులు వచ్చే ఒక మార్గం అవ్వాలే కానీ అది వ్యసనం అయ్యి ఉన్న డబ్బులు కోల్పోయేలా అవ్వకుండా ఉండండి. పోయిన డబ్బు ఎదో ఒక విధంగా మళ్ళీ సంపాదించుకోవచ్చు గానీ ఇలా suicide లు చేసుకుంటే మీ తల్లితండ్రులు, అన్నతమ్ముల్లు, చెల్లెలు ఏమై పోతారు. పెళ్ళైన వారికి మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య పరిస్థితి ఏంటి? Please please betting మీకు ఒక partime money gain అవ్వాలే కానీ వేల రూపాయిలు కురుస్తున్నాయి కదా అని ఉన్నదంతా ఊడ్చి దానిలో పెడితే జీవితాలు నాశనం అవుతున్నాయి. అర్థం చేసుకోండి మా అందరికీ ధైర్యం చెప్పే వాడు తానే ఇలా ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకునేలా అయ్యింది. Please think on what I've said. |
« Next Oldest | Next Newest »
|