Thread Rating:
  • 11 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller Surya
#81
Story is very interesting bro, please next update ivandi
yourock

ఏ కథ చదివినా ఒక like and comment చేస్తే రచయితలకు ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే వారు మన కోసం ఇంకా మంచిగ కథ రాస్తారు అని నా ఉద్దేశం.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Kanuma lopu kacchitamga update istanu.. typing start chesanu.. but pedda panduga kavadam valla privacy dorakatledu..
Next update lo anjali entry untundi.. so iam taking my time..

[Image: 20240112-113651.jpg]
free photo hosting
[+] 3 users Like Viking45's post
Like Reply
#83
OK ..,.,.,
Like Reply
#84
Update please
[+] 1 user Likes sri7869's post
Like Reply
#85
Tonight free avtanandi.. work lo fulĺ busy..
Max sunday night update istanu
[+] 1 user Likes Viking45's post
Like Reply
#86
Update niku possible ayinappudu ivvu bro

Thondara padi aagam avvalsina pani ledu
yourock

ఏ కథ చదివినా ఒక like and comment చేస్తే రచయితలకు ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే వారు మన కోసం ఇంకా మంచిగ కథ రాస్తారు అని నా ఉద్దేశం.
Like Reply
#87
(14-01-2024, 03:54 PM)Viking45 Wrote: Kanuma lopu kacchitamga update istanu.. typing start chesanu.. but pedda panduga kavadam valla privacy dorakatledu..
Next update lo anjali entry untundi.. so iam taking my time..

[Image: 20240112-113651.jpg]
free photo hosting


అదిరింది
ROCK   yourock     STAR
horseride
Like Reply
#88
What happened bro, no progress in story? PM me

Or 

My insta: @shri8_966 

Telegram: @law6390
[+] 1 user Likes Haran000's post
Like Reply
#89
అంజలి

సమయం మధ్యాహ్నం పన్నెండు అవుతోంది....
వసంత్ విహార్, సోలంకి అపార్ట్మెంట్స్, ఫ్లాట్  నెంబర్ 305

సాయంత్రం సూర్యని చూడటానికి హాసిపిటల్కి వెళ్ళాలి

ఏమి వేసుకోవాలో అర్ధం కావడం లేదు .. సమయానికి ఉష కూడా లేదు..

ఎందుకో కంగారు .. ఏదో తపన ... భయం కూడా

సూర్య అంటే ఎందుకు అంత ఇష్టం అని ఎన్నిసార్లు మనసుని అడిగిన

సమాధానం మాత్రం దొరకదు..

ఆకర్షణ మాత్రమే కాదు.. ఇంకా ఏదో ఉంది మా మధ్యన ..

కెమిస్ట్రీ అని ఫ్రెండ్స్ అన్నారు ... కోరిక అని ఉష అంది ..

ప్రేమ అని ఒక్క సూర్య మాత్రమే అన్నాడు ..

సూర్యకి అమ్మాయిలు కొత్తేమీకాదు.. ఆహ్ విషయం నాకు కూడా తెలుసు..

నేను అడిగితె అబద్దం చెప్పాడు..

ఈ తొమ్మిది నెలల విరహం ఇంకోన్నీ గంటల్లో తీరిపోతుంది..

శ్రీవారికి మెరూన్ కలర్ అంటే ఇష్టం.. పెళ్లి కాకుండానే శ్రీవారు అని ముద్దుగా పిలిస్తే

మురిసిపోతాడు..

సంవత్సరం వెయిట్ చేద్దాం అని చెప్పి మొన్న కాల్ వచ్చేప్పటికి 282 రోజులు అయ్యింది ..

ఎందుకు ఇలా అంటే.. నాకు కొంచెం టైం కావాలి అన్నాడు.. నాకు క్లారిటీ కావాలి ..

సంవత్సరం తర్వాత కలుద్దాం అంత వరకు ..  నో కాల్స్, నో మెసేజ్ , నో వీడియో కాల్

 అనేశాడు ..
బ్రతిమిలాడితే .. నెలకి ఒక పది నిముషాలు వీడియో కాల్ అంతే .. 

అంతలా నన్ను కంట్రోల్ లో పెట్టాడు అని అందరు అనుకున్నాఅది వాడి మాయ..

వాడికి నో చెప్పిన అమ్మాయిని నేను చూడలేదు.

సూర్య తో మాట్లాడాలి అంటే డైరెక్ట్ గ వెళ్లిపోడమే..

తనకి ఓర్పు సహనం ఎక్కువ.

ఐ లవ్ యు అంటే చిన్న స్మైల్ ఇచ్చి వద్దు అంటాడు..

నా లాంటి వాడితో వద్దు అంటాడు.. నా కోరిక తీర్చు అంటే.. సరే అంటాడు.

వర్జిన్ అమ్మాయి అయితే "కన్నెరికం చేసిన మగాడిని ఆడది జీవితాంతం గుర్తుంచుకుంటుంది"

 అంటాడు 

వారం రోజులు ఆలోచించుకోవడానికి టైం ఇస్తాడు..

అయినా సరే అంటే కోరిక తీరుస్తాడు..

సూర్య అంటే ఒక మిస్టరీ.. వీడేంటొ అర్ధం కాడు అందరికి..

నాకు తెలుసు ఆహ్ మనసులో ఏముందో...

నాతో  ముద్దు ముచ్చట తప్పితే హద్దు దాటలేదు ..

అవకాశం ఇచ్చిన వాడుకోలేదు ... ఎన్నో రాత్రులు ఒకే మంచం మీద పడుకున్న..

చిలిపి పనులు తప్పితే.. ఇప్పుడు కాదు అని ముద్దుగ ఒప్పించాడు.

నీతో జరిగే కలయిక మన జీవితం లో మర్చిపోకూడని అనుభవం అవ్వాలి అని అన్నాడు..

అందుకే వాడంటే ఇష్టం ఏమో ..


మా మూడు సంవత్సరాల ఈ ప్రయాణం వైజాగ్ లో మొదలైంది ..

మేమిద్దరం ఐ లవ్ యు అని ఎప్పుడు చెప్పుకోలేదు.. అవసరం కూడా లేదు.. ఇంకో వారం

లో ఎగ్జామ్స్ అయిపోతాయి.. తిరిగి ప్రయాణం ఆహ్ తర్వాతే ...

ఇంతలో

హాల్లో ఉన్న మొబైల్ మోగుతోంది

అంజు: హలో అమ్మ ..

అమ్మ: అంజు ఎలా ఉన్నావే.. అంత బాగానే ఉందా.. అబ్బాయికి ఎలా ఉంది ?

(అమ్మకి నాన్నకి మా లవ్ మేటర్ తెలుసు... వాళ్ళకి అభ్యంతరం ఏమి లేదు )

అంజు: బాగానే ఉన్న అమ్మ .. ఆయనకే బానే ఉన్నారు.. నాన్న, తమ్ముడు ఎలా ఉన్నారు

అమ్మ: అబ్బో .. అప్పుడే 'ఆయన' అయిపోయాడా ? అజిత్ బానే ఉన్నాడు.. మీ నాన్ననీ గురించి

 బెంగ పెట్టుకున్నారు

అంజు: పో అమ్మ.. ఇంకేంటి కబుర్లు

అమ్మ: కూర ఏమి చేసుకున్నావ్ ఇవ్వాళా ?

అంజు: పప్పు టమాటా, చికెన్ ఫ్రై.

అమ్మ: సరే డాక్టర్స్ ఏమి అన్నారు

అంజు: ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారేమో .. ఇంకో వన్ వీక్ బెడ్ రెస్ట్ కావాలి

అమ్మ: ఇవ్వాళా వెళ్ళాలి అన్నావుగా.. వెళ్తున్నావా ఇవ్వాళ

అంజు: వెళతాను మూడింటికి బయల్దేరుతాను

అమ్మ: అవునా ... వెళ్లేప్పుడు అబ్బాయికి భోజనం పట్టుకెళ్ళు .. ఆహ్ హాస్పిటల్ ఫుడ్ 

తినలేక ఇబ్బంది పడుతుంటాడు.. సరే నీ తిరుగు ప్రయాణం ఎప్పుడు ?

అంజు: సరే అమ్మ .. రసం పెడతాను .. చికెన్ ఫ్రై తో .. వారంలో ఎగ్జామ్స్ అయిపోతాయి

ఆహ్ తర్వాత వస్తాను ..

అమ్మ: అబ్బాయి తో ఉంటావా కొంపతీసి ఈరోజు

అంజు: అదే అనుకుంటున్నా .. తనతోనే ఉందామని

అమ్మ: ఏంటే నువ్వనేది .. పెళ్లి కాకముందు వద్దు తల్లి

అంజు: మాకు ఇదేమి కొత్త కాదులేయ్ అమ్మ.. అని నాలుక కరుచుకున్న

అమ్మ: అవ్వ ..ఏంటే నువ్వనేది .. మీ నాన్న కి తెలిస్తే ఇంకేమైనా ఉందా ?

అంజు: ఏమి జరగలేదులే .. నీ అల్లుడు బంగారం

అమ్మ: ఒసేయ్ .. అంటే ఏంటి నువ్వనేది

అంజు: ఏమి లేదు .. నీ అల్లుడు మంచోడు .. నన్ను బాగా చూసుకుంటాడు ..

నా కోతి వేషాలు భరిస్తాడు ..అంతే

అమ్మ: సరే మరిఇంటికి ఎప్పుడు తీసుకొస్తావ్..

అంజు: ఇంకో త్రీ మంత్స్ లో

అమ్మ: నీతో పాటు తీసుకురావచ్చుగా

అంజు: కుదిరితే తీసుకువస్తాలే అమ్మ..

అమ్మ: అంజు నిన్ను అడగాలంటే ఏదోగ ఉంది ... కానీ నిజం చెప్పు ..

మీరేమైనా తొందర పడ్డారా..

అంజు: అంటే

అమ్మ: అదేనే .. భగవంతుడా .. నా నోటితో చెప్పించమాకు..

అంజు: సెక్స్ ఆహ్ .. నేనింకా "కుమారి" నే .. నీ అల్లుడు అడ్వాంటేజ్ తీసుకునే టైపు కాదు

అలాగని ఆడదాని గాలిసోకని ప్రవరాక్యుడు కాదు ...

మా కాలేజీ సీనియర్ అమ్మాయిలైతే మంచి పోటుగాడు అని బిరుదు కూడా ఇచ్చారు

చి.. చి.. పాడు పిల్ల .. సిగ్గు లేదంటే నీకు ... ఆలా మాట్లాడుతున్నావ్  

అంజు: సిగ్గెందుకే .. మా ఆయనికి ఆహ్ విషయం లో ఎక్స్పీరియన్స్ ఉండడం నాకు మంచిదేగ

ఆమ్మో ..చి చి ..ఇంకా ఆపేయి .. అడగడం నాది తప్పు.. బుద్దితక్కువ అయ్యింది .

బుద్దిగా చదువుకొని .. పరీక్షలు బాగా రాసి ఇంటికి వచ్చేయి .. నైట్ మీ నాన్న తోమాట్లాడతా ..

నీ గురించి.. అబ్బాయితో ఉండాలో లేదో . ఉంటా .. బాయ్

అంజు: థాంక్స్ అమ్మ..

జాగ్రత్త గ ఉండు .. రోజులు బాలేదు

బాయ్

అంజు: బాయ్ అమ్మ..


టైం రెండు అవుతోంది  


రసం పెట్టడం ఐయింది ..




    





 

[+] 13 users Like Viking45's post
Like Reply
#90
రసం పెట్టడం ఐయింది ..

అన్నం,రసం, ఫ్రై.. బాక్స్ లో పెట్టేసి రెడీ అయ్యాను..

మెరూన్ ట్రాన్సపరెంట్ సారీ .. బొడ్డుకిందకి కట్టి శ్రీవారిని ఉడికించాలి అనిపించింది..

హ్మ్మ్ ..అది అయన మాత్రమే చూడాలి .. హాస్పిటల్ బాత్రూం లో అద్జుస్త్ చేసుకుందాం అని

 మామూలుగా కట్టుకున్నాను చీరని ..

టైం 3;15

సడన్ గ కాలింగ్ బెల్ మోగింది ..

ఉష రావడానికి నైట్ అవుతుంది ..

ఈ టైం లో ఎవరు అయ్యిఉంటారు?

అసలే రోజులు బాలేదని ఇందాక అమ్మ మరి మరి చెప్పింది..

మెల్లగా డోర్ దగ్గరకి వెళ్లి ఎవరు అన్నాను ..

ఎవరు మాట్లాడరేయ్..

ఇంకో పది సెకండ్లు చూసి మెల్లగా డోర్ కొంచెం తెరిచాను ...

ఎవరు లేరు..

హమ్మయ్య అనుకునేలోపు .. ఒక వికృతమయిన నవ్వుతో ఒకడు బలంగా డోర్ తోసాడు

నేను వెనక్కి తుళ్ళిపడ్డాను .. వెంటనే లాక్ వేయబోతే .. వాడు చేయి లోపలి పెట్టి.. న చేయి

పట్టుకున్నాడు..

అదృష్టం ఏంటంటే చైన్ లాక్ ఉండడం ..

వాడిని విదిలించుకుని డోర్ వేయబోతే .. వాడు కాలు డోర్ కి గుమ్మానికి మధ్యన పెట్టి ..

డోర్ లాక్ పడకుండా చూస్తున్నాడు..

ఇంకెక్కడికి పోతావ్ ఈరోజు.. నీ లవర్ సూర్య గాడు హాస్పిటల్ లో ఉన్నాడు ..

నువ్వు ఒంటరిగా ఉన్నావ్ .. ఈ రోజు నిన్ను నలపకుండా వదిలేది లేదు ..

ఈ ఇర్ఫాన్ గాడిని కాదన్నా ఆడది లేదు .. నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఇబ్బంది పెట్టకుండా

నా పని ముగించేస్తా .. కాదంటే .. నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవ్ ..

పోరా ఊర కుక్క .. సెక్యూరిటీ అధికారి కి ఫోన్ చేస్తా ఇప్పుడే ...

చెయ్ వెయ్ .. నీకు శోభనం అయ్యాక నిన్ను హాస్పిటల్ కి తీస్కెళ్తారు

నా పట్టు సడలిపోతోంది.. ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు .. ఈ అపార్ట్మెంట్ లో అందరు వర్కింగ్

విమెన్ ఉంటారు .. హెల్ప్ చేయడనికి ఎవరు ఈ టైం లో ఉండరు ..

వాడు లోపలి వస్తే ఇక అంతే .. వాడిని రాకుండా శాయశక్తులా ప్రయత్నిస్తున్న .. నా వల్ల

 కావడం లేదు ..

చైన్ లాక్ ఓపెన్ చేసే లా ఉన్నాడు ..

ఇక చేసేది లేక .. వాడి చేతిని గట్టిగా కొరికాను..

వాడికి అసలు నొప్పేలేనట్టు  నా చేయి పట్టుకుని గుంజాడు..

ఆహ్ ఫోర్స్ కి నా తల డోర్ నాబ్ కి తగలడం తో దిమ్మతిరిగింది ..

నేను తేరుకునేలోపే డోర్ చైన్ వచ్చేసింది ... ఇక నా చివరి ప్రయత్నంగా నా సెపెరేట్ రూమ్ లోకి

 పరిగెత్తాను ..

నా వెనకే ఆహ్ దుర్మార్గుడు పరుగున వచ్చాడు..

డోర్ ఓపెన్ చేసి లోపలి వెళ్లే లోపే నా చీర కొంగు పట్టుకున్నాడు ...

నా బాలానంత ఉపయోగించి డోర్ దాదాపు లాక్ చేసే లోపే నా చీర మొత్తం ఊడిపోయింది ..

ఇక నన్ను కాపాడు దేవుడా అని కోరుకోడం తప్ప ఇక నేను చేయగలిగింది ఏమి లేదు అని అర్ధం

అయిపోయింది .. మనసులో ఆందోళన .. అంతలో సూర్య చెప్పిన మాటలు ..

"ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి".. సూర్య నన్ను కాపాడు .. శ్రీవారు ..

ప్లీజ్ నన్ను కాపాడండి .. బైట ఇర్ఫాన్ .. ఇక దీని బ్రతుకు బస్టాండ్ చేయాల్సిందే ..

దీని వీడియో తీసి నెట్ లో పెడతా అంటూ నవ్వుతు తలుపు తోసుకుంటూ లోపలి వచ్చేసాడు ...


   
Like Reply
#91
Bro I’ve read the update is anything balance still. Simply exciting గా ఉంది. ఇర్ఫాన్ నుంచి తప్పించుకుంటుందా? కాని ఒక్కటే, “ ఆహా ” పెడుతున్నావు, ఆ కదా ఉండాల్సింది. Do edit that. 
[+] 2 users Like Haran000's post
Like Reply
#92
(03-02-2024, 07:23 PM)ITACHI639 Wrote: Bro I’ve read the update is anything balance still. Simply exciting గా ఉంది. ఇర్ఫాన్ నుంచి తప్పించుకుంటుందా? కాని ఒక్కటే, “ ఆహా ” పెడుతున్నావు, ఆ కదా ఉండాల్సింది. Do edit that. 

Thanks for your feedback..
Who will help anju?
Response batti..
Small update night ki istanu..
[+] 1 user Likes Viking45's post
Like Reply
#93
Font and spacing yelà undo konchem feedback ivvandi
[+] 1 user Likes Viking45's post
Like Reply
#94
Super brother nice update and welcome back
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#95
Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#96
Superb update and welcome back bro
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#97
Excellent update bro
Like Reply
#98
Super update bro

Eagerly waiting for next what happens?
yourock

ఏ కథ చదివినా ఒక like and comment చేస్తే రచయితలకు ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే వారు మన కోసం ఇంకా మంచిగ కథ రాస్తారు అని నా ఉద్దేశం.
[+] 1 user Likes Bittu111's post
Like Reply
#99
(04-02-2024, 06:51 PM)Bittu111 Wrote: Super update bro

Eagerly waiting for next what happens?

అదే ఆలోచిస్తున్న బ్రదర్.. టీజర్ ఇవ్వాలా.. ట్రైలర్ ఇవ్వాలా.. లేక అప్డేట్ ఇవ్వాలా అని..
[+] 2 users Like Viking45's post
Like Reply
(04-02-2024, 10:06 PM)Viking45 Wrote: అదే ఆలోచిస్తున్న బ్రదర్.. టీజర్ ఇవ్వాలా.. ట్రైలర్ ఇవ్వాలా.. లేక అప్డేట్ ఇవ్వాలా అని..

Update ivvandi bro chadivi nidra potha
yourock

ఏ కథ చదివినా ఒక like and comment చేస్తే రచయితలకు ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే వారు మన కోసం ఇంకా మంచిగ కథ రాస్తారు అని నా ఉద్దేశం.
Like Reply




Users browsing this thread: 2 Guest(s)