Thread Rating:
  • 54 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy విధి
Bro mamuluga story chadivi vellipotha xossipy account open chala days kani chala takkuva comments chesanu Maheshthe bro story ki ekkuva ga chesanu malli eppudu Super story bro sex story ante eppudu sex ye kadhu Ani rasthunaru em comment cheyalo telvaka Naku anipinchindhi msg chesthunna

Story ni manchi manchi heat ekkinche moments tho emotional moments tho continue cheyagalaru
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
23 rd update


కాకినాడ బస్సు స్టాండ్ లొ దిగి ఆటో ఎక్కి మావయ్య ఇంటికి వచ్చేసాం, కాలింగ్ బెల్ కొట్టగానే వచ్చి తలుపు తీసింది అత్త, మమల్ని చూసి తన మొఖం వెళ్ళిగిపోతోంది, రండి  వదిన రండి, విహు ఎలా ఉన్నావు, దాదాపు మూడు నెలలు పైనే అయిపోయిందనుకుంటా నువ్వు వచ్చి, ఫోన్ చేస్తాను అన్నావ్, ఒక్క ఫోన్ లేదు అంది అత్త, అమ్మా మమల్ని ఇద్దరినీ చూస్తోంది, ఇలోగా అమ్మమ్మ వచ్చింది, జానకి అంటూ అమ్మని కౌగిలించుకుని, అమ్మా నుదిటి మీద ముద్దు పెట్టింది, ఇంక తల్లి కూతుళ్లు ఇద్దరు సోఫా లొ పక్క పక్కన కూర్చుని ఒకరి చేతులో ఒకరు చెయ్యవేస్కుని మాట్లాడుకుంటున్నారు, అమ్మా వచ్చి చాలా కాలమే అయ్యింది, అత్త నాతో, ఇంక మనల్ని పట్టించుకోరు పద కాఫీ కలుపుతాను నా పక్కన నుంచుని ని కాలేజ్ కబుర్లు చెప్తుగాని అంది, నేను అత్త ఒంటింట్లోకి వెళ్లడం అమ్మా ఒక కంట గమనిస్తోందని నేను గమనించాను.

వంటింట్లో అత్త, ఏంటి విహు ఇలా చిక్కిపోయావ్, మొఖం అంతా పీక్కు పోయినట్టు ఉంది చూడు, ఫోన్ చేస్తానని కబుర్లు చెప్పావ్ ఒక్క ఫోన్ కూడా లేదు అంది, నేను పెద్దగా మాట్లాడకుండా ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్న, అత్త మల్లి అందుకుని అయ్యబాబోయ్ ఏంటి మా విహు నే ఇంత సిలైంట్ గా ఉన్నాడేంటి, ఎ కౌంటర్ వెయ్యలేదు ఏంటి, బాబోయ్ సూర్యుడు పశ్చిమాన ఉదయించడా ఏంటి అంది, మల్లి నేను ఏమి మాట్లాడకుండా ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్న, అత్త ఒక నిమిషం కంగారు పడీ వొంట్లో బాగాలేదేరా అని నా మెడ కింద చేయ పెట్టి జ్వరం ఏమైనా వచ్చిందేమో అని చూస్తుంది, అదే సమయం లొ అమ్మా వంటింట్లోకి వచ్చింది, అత్త చేయి నా మెడ కింద ఉంది, అమ్మా రావడం చూసి అత్త ఒక్కసారి చేయతీసేసింది, అంత సడన్ రియాక్షన్ ఎందుకు ఇచ్చిందో తెలీదు, వెంటనే విహు ఏంటి వదిన డల్ గా ఉన్నాడు జ్వరం ఏమైనా వచ్చిందేమో అని చూస్తున్న అంది, ఎవ్వరైనా కానీ ఆ నిమిషం లొ అక్కడ ఎదో జరుగుతుంటే, మధ్యలో ఎవరో వస్తే దాన్ని కవర్ చేయడానికి ఇలా చెప్తున్నారేమో అని అనిపిస్తుంది, అమ్మా ఏమనుకుందో అనుకున్న, ఏమి లేనిదానికి ఇలా ఉన్నట్టుండి చేస్తే అమ్మా ఎదో ఊహించేస్కుంటుందేమో అని అనుకున్నాను.

వారం మధ్యలో అవడం వలన ఇంట్లో మావయ్య, పిలల్లు లేరు, అమ్మా, అమ్మమ్మ, సోఫా లొ కూర్చున్నారు, నేను అత్త చెరో పక్క, సోఫా చైర్ లొ కూర్చున్నాం, అందరం మాట్లాడుకుంటుండగా అత్త మల్లి టాపిక్ నా వైపు తిప్పుతూ, ఇంతకీ విహు నువ్వు ఇలా డల్ గా ఎదో కోల్పోయినట్టు ఎందుకు ఉన్నవో చెప్పలేదు అంది, నవ్వుతు, తనకి విషయం తెలీదు, అమ్మా అందుకుని వాడి ఫ్రెండ్ ఒక అమ్మయి ఆక్సిడెంట్ లొ పోయింది అందుకనే వాడు మూడ్ అప్సెట్ గా ఉన్నాడు అని చెప్పింది, అత్త వెంటనే ఎవరు వదిన అని అమ్మకేసి చూసి అడిగేసరికి, అమ్మా శ్రావణి అని తన క్లాస్ మేట్ అని చెప్పింది, శ్రావణి నా క్లాస్ మేట్ కాకపోయినా మరి అమ్మమ ముందు చెప్పలేదు కదా అందుకని అలా చెప్పింది ఏమో అనుకున్న, అత్త మొఖం ఒక్కసారి జీవం పోయినట్టు ఏంటి శ్రావణి ఆ అంది, ఆశ్చర్య పోవడం అమ్మా వొంతు, బిక్క చచ్చిపోవడం నా వొంతు అయ్యింది, అసలే వచ్చిన దగ్గరనుండి జరుగుతున్నావాటితో అమ్మకు లేని పోనీ అనుమానాలు వస్తాయేమో అనుకుంటుంటే ఇది అగ్ని కి ఆజ్యం పోసినట్టు ఉంది అనుకున్నా, నేను నా పర్సనల్ విషయాలు అమ్మకు కాకుండా ఎవరికీ చెప్పను అని అమ్మకు తెలుసు, కానీ శ్రావణి విషయం అత్తకి ఎలా తెలుసు అని అమ్మా కచ్చితంగా అనుకుంటుందేమో, అసలే అత్త అందం గా ఉండటం, నేను అందానికి ఆకార్షితుడ్ని అవుతానని అమ్మా కి తెలుసు, అమ్మని నేను, నన్ను అమ్మా శాస్త్రవేతలు పరిశోధన కేంద్రం లొ సూక్ష్మంగా పరిశోదిస్తున్నట్టు, ఇద్దరం వారి వారి ఆలోచనలకు తగ్గట్టు పరిశోదించుకుంటున్నాం చూపులతో

అమ్మా ఉండబట్టలేకపోయిందా లేక కూతుహలం తోనా అర్ధం కాలేదు కానీ  నీకు శ్రావణి తెలుసా అని అతని అడిగేసింది, నా మనసులో అత్త తడుముకోకుండా ఏదయినా చెప్తే బావుంటుందని అనుకుంటున్నాను, అత్త పోయిన సారి వచ్చినప్పుడు చాట్ చేస్తుంటే ఎవరు అని అడిగాను నా ఫ్రెండ్ శ్రావణి అని చెప్పాడు అంది, హమ్మయ్య అనుకున్న, అయ్యో ఎలా వదిన అని అడిగింది, ఆక్సిడెంట్, మేము హాస్పిటల్ కి వెళ్లి చూసి వచ్చాము అంది, అత్త ఇంకేమి మాట్లాడలేదు నా కేసి బాధ గా చూసింది, నేను ఇంకేమి మాట్లాడలేదు, ఒక్కసారి నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.ఆకళ్ళు అవ్వట్లేదరా మీకు అంది అమ్మమ్మ, భోజనం చేసి మాట్లాడుకుందాం అని అందరం భోజనం చేసాం, మల్లి కబుర్లు చెప్పుకుంటుండగా, బన్ను, కిట్టు కాలేజ్ నుండి వచ్చేసారు, వాళ్ళతో ఆడుకుంటూ టైం తెలియలేదు, అమ్మా ఒక నిద్దర కూడా చేసి వచ్చేసింది, మల్లి అందరం కాఫీ లు పిల్లలు పాలు పట్టుకుని కూర్చున్నాం, అత్త నేను ఎదురుపడినప్పుడు లేక కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నాకేసి జాలి గా చూసేది, నాకు తెలీదు ఎందుకు అని కానీ ఎ సంఘటన జరిగినా, అమ్మా చూపు ఎలా ఉంది అని చూడటం అలవాటు, అమ్మా,అనే కాదు ఎవరైనా మొఖ కవలికలు, చూపు బట్టి వాళ్ళ ఆలోచనలు పసిఘట్టడం మొదట్లో తమాషా గా ఉండేది రాను రాను అది హాబీ ల అయ్యింది, వెంటనే అమ్మా కేసి చూసి చూడనట్టు చూసాను ఆమె మాట్లాడుతున్నా ఆమె చూపు మధ్య మధ్య లొ ఆకాశం వైపు వెళ్తోంది, అంటే అమ్మా ఎదో ఆలోచిస్తోంది, ఏమై ఉంటుందబ్బా అనుకున్నా.

పిల్లలు పక్కనుంటే ఎవరి మనసు హాయిగా ఉండదు, నేను మాత్రం దీనికి అతితుడ్ని కాదు కదా, దెబ్బతగిలిన తరవాత ఆయింట్మెంట్ రాసి అది చల్లగా ఉంటే ఆ దెబ్బ నొప్పి సంగతి తరవాత, ఈ ఆయింట్మెంట్ చల్లదనం బావుంటుంది కదా అలా ఉంది నాకు, మొదటిసారి చాలా రోజులు తరత నా మొఖం లొ నవ్వొచ్చింది, అదీ మనస్ఫూర్తిగా, ఆ చిన్న పిల్లల తెలిసి తెలియని మాటలు బలే ముద్దుగా, నవ్వు తెప్పించే విధం గా ఉంటాయి.ఇలా ఆడుకుంటూ ఉండగా సమయం ఎంత గడిచిందో తెలీదు అత్త అమ్మమ్మ కి అన్నం పెట్టేయడం ఆవిడ తినేసి పడుకోటానికి వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది, పిల్లలు మారం చేస్తున్న అత్త వాళ్ళకి అన్నం పెట్టేసి వాళ్ళని కూడా నిద్రపుచ్చి వచ్చేసింది, అమ్మా నేను అత్త ముగ్గురుమ్ మావయ్య వచ్చాక తిందామని చూస్తున్నాం, మావయ్య ఏంటి ఎప్పుడు ఇంతేనా అనుకున్నాను, పది దాటిన తరవాత వచ్చాడు.వస్తూనే అక్క ఎలా ఉన్నవే చాలా రోజులు అయ్యింది నిన్ను చూసి, ఏరా అల్లుడు బావున్నావా, ఏంటి ఫోన్ లేదు కాకరకాయ లేదు, నాకు చెయ్యకపోతే పోయావ్ మీ మినా అత్త కయినా చేయొచ్చు కదరా అన్నాడు నవ్వుతు, నేను చిన్నగా నవ్వి ఊరుకున్న. అమ్మా అందుకుంటూ ఏరా ఇంత లేట్ ఏంటి, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారని గుర్తుందా లేదా అంది.

ఏంటే పచ్చని మా కాపురం లొ చిచ్చు పెడుతున్నావా, అసలే అది దొబ్బుతోంది, దానికి తోడు నువ్వునా, అయినా నాకేమైనా సొంతగా వ్యాపారం ఉందా బావగారిలా, నేను కష్టపడితేనే కదా సంసారం నడిచేది అని నవ్వుతూ ఏమి పట్టనట్టు తాపీగా వొళ్ళు విరుచుకుంటూ సోఫా లొ కూర్చున్నాడు,అత్త అందుకుంటున్న అలా అడగండి వదిన నేను ఒకదాన్ని ఉన్నానని ఆలోచిస్తే కదా ఈ మనిషి, రోజు ఇంతే, విహన్ ని కూడా అడగండి వాడు వచ్చినప్పుడు కూడా చూసాడు అంది, మావయ్య అత్త కేసి చూసి నవ్వాడు, నేను అసలు ఏంట్రా ఈ మనిషి, ఏది పట్టాదా వేరే వాళ్ళ ఫీలింగ్స్ తో సంబంధం లేదా ఎమ్ మనిషో అనుకున్న,అమ్మా అందుకుని ఏరా అలా ఆ పిల్ల ని పట్టించుకోకుండా ఉంటే ఎలా రా అంది, అక్కా నువ్వేం పెద్దగా వర్రీ కాకు ఇద్దరు పిల్లల్ని కని ఇచ్చాను ఇంకేం కావాలి అనుకుంటూ బాత్రూం లోకి పోయాడు, నేను అమ్మా అత్త ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నాం, అత్త నా కర్మ అని నెత్తి కొట్టుకుని భోజనం ఏర్పాటుకు వెళ్ళిపోయింది. అమ్మా నేను ఒకరి మొఖం ఒకరు చూస్తూ కూర్చున్నాం. అమ్మా తో మాట్లాడాలి అసలు అమ్మా ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నా.మావయ్య రావడం అందరం కూర్చుని సరదాగా తినడం జరిగిపోయింది, తింటున్నంత సేపు నేను ఏమి పెద్దగా మాట్లాడకపోవడం తో మావయ్య ఏరా ఏమైన్ది ఏమి మాట్లాడట్లేదు బానే ఉన్నావా అని అడిగాడు, దీనమ్మ జీవితం ప్రతిఒక్కరికి ఈ ఎక్సప్లనేషన్ ఇచ్చుకోవడమేంట్రా బాబు అనిపించింది, నా మొఖం లొ చిరాకు గమనించిందో ఏమో అత్త తన ఫ్రెండ్ చనిపోయింది ఆక్సిడెంట్ లొ అందుకు బాధగా ఉన్నాడు విహు అంది, మావయ్య నవ్వుతూ ఏరా అయినా అప్పుడే లోవూ గివూ ఏంట్రా చదువుకోకుండా అన్నాడు వెటకారంగా, అమ్మా ఒక్కసారి చాలా కోపం గా నీకు తెలుసు ఏంట్రా వాడు చదువుకోకుండా అమ్మాయిల వెంటపడుతున్నాడని, నా కొడుకు క్లాస్ ఫస్ట్,అయినా ప్రతి ఒక్కరికి వాళ్ళ తొలి యవ్వన దాసల్లో ఎదో ఒక ఆకర్షణ అనేది ఉంటుంది, వాడు ఏమి అమ్మయిల వెంట పడి చదువు మానేసి తిరగలేదు అంది, ఒక్కసారి రూమ్ అంతా వాతావరణం వేడేక్కిపోయింది, నాకు అర్థంవలేదు అమ్మే ఏంటి ఇలా రియాక్ట్ అయిపొయింది అని, అత్త ఒక్కసారి బిక్కాచెచిపోయినట్టు అయిపొయింది, మావయ్య మాత్రం నవ్వుతూ ఏంటే ని కొడుకుని ఏమి అనేయ్యలేదు ఇప్పుడు, సరే నాకెందుకు బాబు నా తిండి అయిపొయింది నేను పడుకుంటా అని ఒక వెకిలి నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు, కాకినాడ వాళ్ళకి కొంచుము వెటకారం ఎక్కువ, మావయ్య ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు తిని పడుకోవడానికే పుట్టినట్టు అనుకున్నా. అత్త వచ్చి అమ్మా తో మీరు ఏమి అనుకోకండి వదిన అయన అంతే, ఆ మనిషికి ఫీలింగ్స్ ఏమి ఉండవు, ఎవరు ఎలా పోయిన ఆయనకి పట్టదు, తిన్నామా ఉద్యోగం చేసుకొచ్చామా పడుకున్నామా అన్నట్టు ఉంటాడు అంది, అమ్మా అత్త కళ్ళల్లో బాధ చూసి, నాకు కోపం  ఏమి లేదు లే సుజాత, నువ్వు కంగారు పడకు అంది. వదిన మీకు అత్తయ్యగారి పక్కన పడుకోవడానికి ఏర్పాటు చేశాను , విహు నువ్వు ఆ బెడఁరూమ్ లొ పడుకో అని చెప్పింది. ఇదేంటి ఇలా అయ్యింది అమ్మతో మాట్లాడుదాం అనుకున్న కదా అనుకుని, చేసేది ఏమి లేక ఇద్దరం ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లి పడుకున్నాం.

పోదున్న పిల్లలు కాలేజ్ కి మావయ్య ఆఫీస్ కి వెళ్లిపోయారు, అత్త నేను అమ్మా మాట్లాడుకుంటుండగా, కాలింగ్ బెల్ వినిపిస్తే అత్త వెళ్లి తీసింది. మాధురి, కాత్యాయనీ వచ్చారు. అమ్మా ని చూసి బావున్నావా జానకి, నువ్వు వచ్చావని సుజాత ఫోన్ చేసింది నిన్ను పలకరిద్దామని వచ్చాను అంది, పక్క పక్క వీదులే కావడం తో ఒకరి ఇంటికి మరొకరు తరచుగా వెళ్ళటం అలావాటే, మాధురి నాకేసి చూసి హాయ్ విహు ఎలా ఉన్నావు అంది నేను బావున్నా అని అన్నా, ఎప్పటిలాగానే అమ్మా చూస్తోంది నేను ఆమె కళ్ళని చూస్తున్న, మాధురి కళ్ళల్లో ఒక మెరుపు నన్ను చుసిన వెంటనే, అది ఎవరైనా ఇష్టమైన వారిని చుస్తే వచ్చే మెరుపు, నేను గమనించాను, అమ్మా చూడక పొతే బావున్ను అనుకున్న. మాధురి ఎగ్జామ్స్ అవి ఎలా రాసావ్ విహు అని అడిగింది నేను బాగా రాసాను అని చెప్పను. అలా అమ్మా, అత్త, వాళ్ళు మాట్లాడుకుంటుంటే. మాధురి నాతో మాట్లాడుతోంది, అమ్మా వొర కంటితో మమల్ని చూడ్డం నేను గమనించాను. మొత్తానికి ఒక గంట, గంటన్నర పిచ్చా పాటి తరవాత వాళ్ళు వెళ్లిపోయారు. రోజు త్వరగా గడిచిపోయింది, రాత్రి మావయ్య వచ్చాడు, భోజనాలు చేస్తుండగా అమ్మా మావయ్యతో, రేపు నేను బయలుదేరుతున్నాను రా అంది, నేను షాక్ అయ్యాను, మావయ్య ఎందుకె ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చు కదా, ఇప్పుడు వెళ్లి ఎమ్ చెయ్యాలి అన్నాడు, అమ్మా మా ఆయన పాపమ్ చాలా రోజులు నుండి అవస్థ పడుతున్నాడు నీకేం పోయింది, అయన ఆరోగ్యం పాడైతే బాధపడేది నేను,అని, విహన్ ఉంటాడు, పిల్లల్తో ఉన్నపుడు వాడు ఆనందం గా ఉన్నాడు, కాబట్టి కొన్ని రోజులు వాడు ఉంటాడు అంది, నాకు పది వేల మెగా వాట్లు షాక్ కొట్టినట్టు అయ్యింది, అమ్మా నేను వచ్చేస్తాను అమ్మా అన్నాను, ఏమి అక్కర్లేదు ఇప్పుడు నువ్వు వచ్చి ఉద్ధరించాల్సిన పనులు ఏమి లేవు, అక్కడకి వచ్చి మల్లి నువ్వు డల్ గా కూర్చుంటే నాకు బాధ గా ఉంటుంది అంది, నాకు ఏమి అర్ధమవట్లేదు అమ్మా ఎమ్ చేస్తోందో అనుకుంటున్నాను, అమ్మా మల్లి మాట్లాడుతూ అమ్మని నాతో పాటు నాలుగు రోజులు తీసుకువెళ్ళనునేంటి, అమ్మా మా ఇంటికి వచ్చి చాలా రోజులు అయ్యింది, ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు గా ఈ మధ్య అంది, నాకు ఫ్యూసులు ఎగిరిపోయాయి అమ్మా ఏంటి ఇలా అను బాంబులు దాడి ప్రకటించింది అనుకున్నా, మావయ్య ఆవిడ వస్తా అంటే నాకేం అభ్యన్తరం లేదు ఏమంటావ్ సుజాత అన్నాడు, ఆవిడ ఇష్టమండి నాకేం అభ్యన్తరం లేదు అంది, అమ్మా నాకు లైన్ క్లియర్ చేస్తుందా, చి చీ ఏంటి ఇలా ఆలోచిస్తున్న అనుకున్నా, భోజనాలు పూర్తి అయ్యాయి ఎవరి రూమ్ కి వాళ్ళు వచ్చేసాం నా బుర్రంతా గజి బిజీ గా ఉంది, ఎప్పుడు నిద్రపోయానో తెలీదు నిద్రపోయాను.
Like Reply
Super bro
 Namaskar yourock
[+] 1 user Likes Nmrao1976's post
Like Reply
Dhada dhada ladistunav bro chaala super ga plot ready chesav atha Madhuri Come on Gusagusa
Like Reply
Excellent update bro
Like Reply
clps Nice sexy update happy
Like Reply
Nice update
Like Reply
Nice update.
Like Reply
Nice keep up
Like Reply
Nice update
Like Reply
bagundi
Like Reply
Super update bro
Like Reply
Next update kosam eagerly waiting
[+] 1 user Likes GoodBoy's post
Like Reply
Pl update leangthy    up date brother
Happy SANGRANTHY  thanks
Like Reply
Nice update
Like Reply
Eagerly waiting for next update
Like Reply
Kindly post lengthy updates bro
Like Reply
Super brother nice update
Like Reply
Superb updates
Like Reply
Superb narration

Next updates kosam eagerly waiting
Like Reply




Users browsing this thread: 5 Guest(s)