24-12-2023, 11:25 AM
EXECELLENT AND GOOD UPDATE AND WAITING FOR NEXT UPDATE ....................
Thriller SURYA (Updated on 2nd DEC)
|
24-12-2023, 11:25 AM
EXECELLENT AND GOOD UPDATE AND WAITING FOR NEXT UPDATE ....................
24-12-2023, 11:56 AM
(24-12-2023, 11:24 AM)Viking45 Wrote: Characters establish cheyadaniki time tiskuntunna bro.. Feedback అంటే description పెంచు, సీన్ డిస్క్రైబ్ చెయ్యి. వాతరణం చూపించు. సూర్య బెడ్డు మీద ఉన్నాడు కాదు. అది హాస్పిటల్, బెడ్డు మీద దిందు మీద ఒరిగి ఉన్నాడు, ఎడమ చేతికి సలైన్ ఎక్కుతుంటే కుడి చేతిని ఛాతీలో పెట్టుకొని, కాస్త అశ్వస్త వల్ల ఇబ్బంది పడుతూ రూప వైపు నెమ్మదిగా చూస్తూ మాట్లాడుతున్నాడు. రూప అతడి మోచేతిని పట్టుకొని సర్ది చెపుతూ కురుతజ్ఞతా భావంగా కళ్ళలోకి ఆమె పెదాలు విరుచుకుంటూ, సూర్య చూపులకి చిన్న పరవశంతో, కొంత మురిపెంగా చిరునవ్వు చెసింది. ఈ రకంగా feedback ఇస్తే ఎలా అనిపిస్తుంది మిత్రమా?
24-12-2023, 01:32 PM
(24-12-2023, 11:56 AM)ITACHI639 Wrote: Feedback అంటే description పెంచు, సీన్ డిస్క్రైబ్ చెయ్యి. వాతరణం చూపించు. సూర్య బెడ్డు మీద ఉన్నాడు కాదు. అది హాస్పిటల్, బెడ్డు మీద దిందు మీద ఒరిగి ఉన్నాడు, ఎడమ చేతికి సలైన్ ఎక్కుతుంటే కుడి చేతిని ఛాతీలో పెట్టుకొని, కాస్త అశ్వస్త వల్ల ఇబ్బంది పడుతూ రూప వైపు నెమ్మదిగా చూస్తూ మాట్లాడుతున్నాడు. రూప అతడి మోచేతిని పట్టుకొని సర్ది చెపుతూ కురుతజ్ఞతా భావంగా కళ్ళలోకి ఆమె పెదాలు విరుచుకుంటూ, సూర్య చూపులకి చిన్న పరవశంతో, కొంత మురిపెంగా చిరునవ్వు చెసింది.Expect chesa.. once surya back story loki vellinapudu meeru change chustaru.. thanks for the feedback
24-12-2023, 04:32 PM
Good update
24-12-2023, 04:35 PM
Dear readers.. personal reasons valla update ivvalekapotunna.. sorry for the delay
24-12-2023, 06:50 PM
Excellent update
07-01-2024, 09:05 PM
Update coming soon.. before Wednesday for sure..
Thank you for waiting ✋ with patience
07-01-2024, 09:40 PM
Tq for informing bro rock the update
07-01-2024, 09:40 PM
Tq for informing bro rock the update
08-01-2024, 01:59 AM
11-01-2024, 08:38 AM
(This post was last modified: 11-01-2024, 08:38 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
What happened bro, you started a good plot not continuing?
11-01-2024, 10:39 AM
11-01-2024, 11:32 AM
(11-01-2024, 10:39 AM)Viking45 Wrote: Rough draft eppudo aypoindi.. ఆహా.... అప్డెట్స్ ఇవ్వడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసిందా అన్న. గీత ఆపితే మాత్రం అన్యాయమా....
11-01-2024, 01:52 PM
(11-01-2024, 11:32 AM)ITACHI639 Wrote: ఆహా.... అప్డెట్స్ ఇవ్వడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసిందా అన్న. గీత ఆపితే మాత్రం అన్యాయమా.... Agreed.. nuvvu ennaina cheppu.. geetha is an emotiom for us.. i literally felt it.. very few çome close to your style of narration.. SRI tho geetha romance raste naku Chilli powder raskunnatu undedi.. Edemaina comedy and romance rayadam chala kastam ani ardam ayyindi bro.. Sankranti kinmatram GEETHA update chestunna bro.. plz Geetha fans gurinchi alochinchu bro.. plz.. its my humble request.
11-01-2024, 02:28 PM
(11-01-2024, 01:52 PM)Viking45 Wrote: Agreed.. nuvvu ennaina cheppu.. geetha is an emotiom for us.. i literally felt it.. very few çome close to your style of narration.. SRI tho geetha romance raste naku Chilli powder raskunnatu undedi.. నీకు శ్రీ తో నచ్చిందా? లేదా? . . .
11-01-2024, 02:32 PM
Good keep go
11-01-2024, 04:11 PM
11-01-2024, 06:39 PM
బ్రో ఇప్పుడే నీ కథ చదవడం కుదిరింది. ప్లాట్, స్టల్ బావుంది కాని ఇంకొద్దిగా వివరంగా రాస్తే బావుండుననిపించింది. అలాగే ఫాంట్ సైజు కూడా పెంచు. అప్డేట్స్ మరీ చిన్నవిగా వున్నాయి. కథ బెంగళూరు నుంచి డిల్లీ వచ్చింది, మద్యలో ఆఫ్ఘనిస్తాన్ అన్నారు బావుంది కాని డీటైల్స్ వివరంగా ఇచ్చుంటే బావుండేది.
ఇఠాచి, మీ మద్య జరుగుతున్న సంభాషణలు సరదాగా వున్నాయి. కొనసాగించండి.
: :ఉదయ్
13-01-2024, 08:12 PM
బ్రో.. సూపర్ వుంది బ్రో .. స్టోరీ., ఇలాగే కంటిన్యూ చేయండి .. Itachi gaaru. చెప్పిన సజెషన్స్ కుదిరితే ట్రీ చేయండి...
13-01-2024, 11:32 PM
bagundi
|
« Next Oldest | Next Newest »
|