Thread Rating:
  • 54 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy విధి
Update super bro
[+] 1 user Likes murali1978's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
20 th update


యదా విధి గా పొద్దున్నే లేచి నా రూమ్ కి వెళ్లి పడుకున్న, ఎనిమిదింటికి మెలుకువ వచ్చి లేచాను, నిన్న రాత్రి నాన్న ఫోన్ చేసి పొద్దున్న వస్తున్నారని చెప్పారు, ఎప్పటిలాగానే తెల్లవారి ఫస్ట్ బస్సు ఎక్కుతారని తెలుసు, తొమిది కల్లా బస్సు వస్తుంది, నీట్ గా రెడీ అయిపోయి కిందకు వచ్చాను, అమ్మా తల స్నానము చేసి జుట్టు విరబుస్కుని క్లిప్ పెట్టుకుంది, అమ్మని చుస్తే చాలు బుజ్జిగాడు లేచి కూర్చుంటాడు, కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ కుర్చీ లొ కుర్చున్నా, అమ్మని చూసి మూడు వేళ్ళతో సూపర్ గా ఉన్నావు అని చెప్పను, అమ్మా చిన్నగా స్మైల్ ఇచ్చి టిఫిన్ ప్లేట్ లొ పెట్టి తీసుకొచ్చింది, ఇద్దరం నాన్న వస్తే ఫోన్ చేస్తాడు కార్ తీస్కుని బస్సు స్టాండ్ కి వెళ్తాను అని పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నాం, ఈ లోగ కాలింగ్ బెల్ వినిపిస్తే వెళ్లి తలుపు తీసాను, ఎదురుగా నాన్న, నాన్నని చూసి, చిన్నగా నవ్వుతూ ఆనందం తో, ఏంటి నాన్న ఫోన్ చేస్తావని అని చూస్తున్న, ఫోన్ చేసుంటే నేను బస్సు స్టాండ్ కి వద్దును కదా అన్నాను, సర్లెరా నీకెందుకు శ్రమ అని టాక్సీ కట్టించుకుని వచ్చేసా అన్నారు,

నాన్న వచ్చి సోఫా లొ కూర్చున్నారు, నేను కింద కూర్చుని అయన షూ తీస్తున్న, ఒరే నాన్న వద్దురా నువ్వు ఇంజనీర్ వీ ఇప్పుడు అలా చెయ్యొద్దు అన్నారు, నాన్న ఇంకా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వలేదు నాన్న, అని షూ, సాక్స్ తీసి, కాళ్ళ కేసి చూసాను, వాచి ఉన్నాయి, కంగారుగా నాన్న ఏంటి నాన్న కాళ్లు వాచాయి అన్నాను, పొలాలమ్మట తిరిగాము కదరా అందుకే వాచినట్టు ఉన్నాయి అన్నారు, ఏంటి నాన్న ఇప్పుడు అలా ఆ పొలాల లో తిరగకపొతే వచ్చిన నష్టం ఏముంది చెప్పు, నాన్న వేడి నీళ్లతో స్నానము చేసి రా కాళ్ళకి ఆయింట్మెంట్ రాస్తాను అన్నాను, అదేం వద్దు రా నేను ఆఫీస్ కి వెళ్ళాలి అన్నారు, నేను కోపం గా ఏంటి నాన్న ఇప్పుడే గా వచ్చారు ఈ ఒక్కరోజు ఆఫీస్ కి వెళ్లకపోతే కొంపలు ఏమి మునిగిపోవు అన్నాను, నేను గిజార్ ఆన్ చేసి వస్తున్నా నువ్వు స్నానము చేసి రా టిఫిన్ తిని కూర్చో నేను ఆయింట్మెంట్ రాస్తాను, మనం టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయిపోయింది నాన్న, ప్లీజ్ అని గరం గా అడిగేటప్పటికి అయన సరే అన్నారు, అమ్మా ఇద్దరినీ గరం గా చూస్తోంది నుంచుని, నేను అయన బ్యాగ్ తీస్కుని బెడఁరూమ్ లోకి వెళ్లి అక్కడ పెట్టి గిజర్ ఆన్ చేసి మంచం వైపు చూసా, దుప్పటి మార్చేసి ఉంది, మనసులో అమ్మని అభినందించకుండా ఉండలేకపోయాను.

నాన్న స్నానం చేసి వచ్చి టిఫిన్ తిని సోఫా లొ కూర్చున్నారు, అమ్మా అయన పక్కన, నేను కింద,  కూర్చుని ఆయనకి ఆయింట్మెంట్ రాస్తున్నా, నాకేసి చూసి నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరేమో జానకి, చూడు నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమో అన్నారు, హ గొప్పే లెండి అంది, నాన్న నా తల మీద చేత్తో దువ్వుతూ, నాన్న ప్రిపరేషన్ బాగా అవుతున్నావా అన్నారు, హ నాన్న బానే అవుతున్న అన్నాను, ఆయనకి ఆయింట్మెంట్ రాయటం అయిపోయింతరవాత లేచి వెళ్లి చెయ్య కడుక్కుని వచ్చి సోఫా చైర్ లొ కూర్చున్నాను, నాన్న కార్డ్స్ ఆడుకుందామా అన్నాను, అమ్మా కేసి చూసారు తను సరే అంది, ముగ్గురం కుర్చీని కార్డ్స్ మొదలుపెట్టాం, ఇది మా ఇంట్లో ఉన్నా పాత అలవాటే, బోర్ కొట్టినప్పుడు కూర్చుని కార్డ్స్ ఆడుకుంటాం, అలా కాసేపటికి భోజనాలు చేసి మల్లి కార్డ్స్ ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టుకున్నాం, మనసు చాలా ఆనందం గా అనిపించింది ఆ నిమిషం లొ, నా అంత అదృష్ట వంతుడు లేడేమో ప్రపంచంలో, ప్రేమించే అమ్మా నాన్న, అమ్మయి, శరీర సుఖాలు, ఫ్రెండ్స్, అసలు ఇది కాదా లైఫ్ అంటే అనిపించింది, దేముడు విన్నాడో ఏమో, అలా జరగకూడదే అనుకున్నాడో ఏమో, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు, నా ఫోన్ రింగ్ అయ్యింది, శ్రావణి నెంబర్, అమ్మా, నాన్న ఉన్నారని కట్ చేశాను, కానీ మల్లి రింగ్ అయ్యింది, మల్లి కట్ చేశాను, ఈ సారి మల్లి రింగ్ అయ్యింది ఇన్ని సార్లు చెయ్యదే ఎదో ప్రాబ్లెమ్ అయి ఉంటుందని ఎత్తాను, అటు వైపు నుండి మొగ గొంతుకు, బాబు నేను శ్రావణి వాళ్ళ నాన్నని, శ్రావణి కి ఆక్సిడెంట్ అయ్యింది, అపోలో లొ ఉంది, నిన్ను కలవరస్తుంది, కొంచుము రాగలవా అన్నారు, ఆయన కంఠం అదే మొదటి సారి వినడం, చాలా గంబీరమైన వాయిస్, కానీ చీతికీపోయినట్టు ఉన్నారు, నాకు నోట మాట రాలేదు, కళ్ళలోనుండి నీళ్లు వస్తున్నాయి, దారాలపం గా కారిపోతున్నాయి, బాబు, బాబు, ఉన్నావా అంటున్నారు అటు నుండి, తెరుకుని, నేను ముంచుకోస్తున్న దుఃఖన్ని దిగమింగుకుంటూ సరే అంకుల్ బయలుదేరుతున్న అన్నాను.

అమ్మా నాన్న నన్నే చూస్తున్నారు, అమ్మా ఏమైంది విహు, ఎవరు ఫోన్ లొ అంది, ఏడుస్తూనే అమ్మా శ్రావణికి ఆక్సిడెంట్ అయ్యిందంట, నన్నే కలవారిస్తోంది అంట వాళ్ళ నాన్నగారు కాల్ చేసారు రాగలవా అని, నేను వెళ్తానమ్మా అన్నను, నాన్న కూతుహలం గా ఎవరు నాన్న శ్రావణి, జానకి ఎవరు, ఏంటి అన్నారు, అమ్మా శ్రావణి విహు ఫ్రెండ్ అని నాన్న బుజం మీద తడుతూ నేను తరవాత చెప్తా అన్నట్టు సైగ చేస్తే, నాన్న ఒరే నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావ్ ఇప్పుడు డ్రైవింగ్ చేస్కుంటూ పద మేము వస్తాం అన్నారు, వొద్దు నాన్న మీకెందుకు అసలే అలిసిపోయారు ప్రయాణాలతో అన్నాను, లేదు పద నిన్నోకడినే నేను పంపించను అని ముగ్గురం కదిలాం, నాన్న కార్ డ్రైవ్ చేస్తున్నారు, అమ్మా నేను వెనకాల కూర్చున్నాం, నేను ఏడుస్తూనే ఉన్నాను అమ్మా నా తలని పట్టుకుని తన బుజం మీద పెట్టుకుని వోదారిస్తోంది, కంగారు పడకు తనకి ఏమి కాదు , అయినా వాళ్ళ నాన్న ఏమి చెప్పలేదు కదా, ఏమి అవ్వదు, నువ్వు అలా ఏడవకు నాన్న,అని ఆమె కళ్ళు నీళ్లు కారుతున్నాయి, నాన్న మిర్రర్ లోనుండి చూస్తున్నారు, ఆయనకి అంతా అయోమయం గా ఉంది, ఎవరి అమ్మయి ఏంటి అని.

ఒక గంట లొ హాస్పిటల్ కి వచ్చేసాం, రిసెప్షన్ లొ అడిగితే ఎమర్జెన్సీ వార్డ్ కి వెళ్ళమని చెప్పారు, కొంచుము పరిగెడుతూనే వెళ్ళాను, అమ్మా నాన్న వెనకాల వస్తున్నారు, ఇ సి ఉ వార్డ్ అని బోర్డు కనిపించింది అటు వైపు వెళ్ళాను, దాదాపు పది మంది పైనే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు, ఒక ఏడు ఎనిమిది మంది మొగ వాళ్ళు ఉన్నారు, నేను రూమ్ దగ్గరకి వచ్చాను అందరు బాధలో ఉన్నారు, ఒక ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తోంది, శ్రావణి అమ్మగారేమో అనుకున్న, ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఆవిడ్ని, అలాగే మొగ వాళ్ళల్లో ఒకతను వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆయనే వాళ్ళ నన్నేమో అనుకున్నాను, నాకు కళ్ళమట నీళ్లు వస్తున్నాయి, ఆయన దగ్గరికి వెళ్ళాను, అంకుల్ నేను విహన్ అన్నాను, అప్పటికే అక్కడికి అమ్మా నాన్న కుడా వచ్చేసారు, ఆయన ఎవరు అన్నట్టు మొఖం పెట్టాడు అంకుల్ శ్రావణి నాన్న, అన్నాను, లోపల ఉన్నారు నేను శ్రావణి మావయ్యని అన్నారు, నేను నెమ్మదిగా తలుపు తీస్కుంటూ లోపలకి వెళ్ళాను, నా గుండె ఆగి నంత పని అయ్యింది, మొత్తం శరీరం అంతా బండేజీ లతో ఉంది, నోట్లో నుండి , ముక్కు లోనుండి గొట్టాలు, ఎక్కడో సినిమాల్లో చూసాను ఇప్పుడు నిజం గా చూస్తున్న, తన నుదురు అంతా దెబ్బలు స్పష్టం గా కనిపిస్తున్నాయి, నా లోని దుఃఖం తన్నుకుని నా కళ్ళలోనుండి నీళ్లు వస్తున్నాయి, నెమ్మదుగా నడుచుకుంటూ తన పక్కకి వెళ్ళాను, అక్కడ ఒక ఆవిడ, ఒక అతను తీవ్రంగా ఏడుస్తున్నారు, నాకేసి చూసి నేనే కాల్ చేశాను బాబు నేనే శ్రావణి నాన్నని అన్నారు, తను కళ్ళు తెరిచింది చిన్నగా, పక్కన మెషిన్స్ కీక్ కీక్ మని గట్టిగా శబ్దం చేస్తున్నాయి, ఆ రూమ్ అంతా మందుల వాసన, తన పక్కన కూర్చున్నాను, తన చెయ్యి పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ శ్రావణి మొన్నే నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెపుదాం అనుకున్న కానీ కాలేజీ కి వెళ్ళాక నిన్ను సుప్రిజ్ చేద్దామని చెప్పలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను, నీకు ఏమి కా.... అంటుండగానే తన చేయి పట్టు తప్పిపోయింది నా చేతి మీద, పక్కన ఉన్న మెషిన్ బీపీపీపీపీపీపీపీపీపీ అని గట్టిగా శబ్దం చేస్తోంది, ఎప్పుడు వచ్చారో తెలీదు డాక్టర్ నర్సులు వచ్చారు, వాళ్ళు అలా చూస్తూ ఉండి పోయారు,శ్రావణి అమ్మా నాన్న భయంకరంగా ఏడుస్తున్నారు, నా చెవుల్లో ఇంకా అహ్ బీఈఈఈఈపీపీపీపీపీపీపీ అనే శబ్దమే వినపడుతోంది, ఇంకేం వినపడట్లేదు, నా ఆలోచనలు అన్ని ఒక్కసారి ఆగిపోయాయి, అలా నా అంతట నేను లేచి బయటకు వెళ్లి బయట గోడకు అనుకుని జరుపడుతూ కింద కూలిపోయాను, తెలివి ఉంది, నా కళ్ళు తెరిచే ఉన్నాయి, వాటిలో నుండి నీళ్లు వస్తున్నాయి, అమ్మా నాన్న ఏడుస్తూ విహు విహు అని నన్ను కదుపుతున్నారు, ఒక్క నిమిషం తెరుకుని అమ్మని గట్టిగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న, అక్కడున్న వాళ్ళు బాధపడుతూనే నన్ను చూస్తున్నారు.

పక్కన గొడవ గొడవగా ఉంది ఎందుకో అందరు అరుచుకుంటున్నారు, నాన్న ఉండు నేను చూసి వస్తా అని వెళ్లారు, నేను ఏడుస్తూనే అటు వైపు చూస్తున్న, గుంపు బయటకి వచ్చి నాన్న ఎవరికో ఫోన్ చేస్తున్నారు, ఒక అయిదు నిముషాలు మూడు నాలుగు సార్లు ఫోన్ చేసారు, వెళ్లి వాళ్ళ మావయ్యకి ఎదో చెప్పారు, చూస్తుండగానే గొడవ సద్దుమణిగి పోయింది, మేము ఉన్నా దగ్గరికి వచ్చారు, అందరమూ పక్క పక్కనే ఉన్నాము, కానీ కొంచుము అటు, ఇటు గా, అమ్మా ఏమైనదండి అని అడిగింది, బాడీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తిచేసి రేపు సాయంకాలం ఇస్తామన్నారు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ఒక నాలుగు ఫోన్లు చేశాను సద్దుమనిగిపోయింది, ఒక గంటలో ఇచ్చేస్తారు అన్నారు, నాన్న కాంట్రాక్టర్ కావడం తో రాజకీయ నాయకులతో బాగా పరిచయాలు ఉండటం తో ఫోన్ చెయ్యగానే సమస్య పరిష్కారం అయిపోయింది, భారత దేశం లొ ఇది సర్వ సాధారణమైన విషయం, నాన్న నన్ను లేపి పక్కన కూర్చులో కూర్చోపెట్టారు, నేను ఇంకా ఏడుస్తూనే ఉన్నాను.నెమది నెమదిగా బాడీ ని ఇంటికి తీస్కుని వెళ్ళటం, మేము అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగిపోయింది, అమ్మా ఆడవాళ్ళ దగ్గర, నేను నాన్న మొగవాళ్ళ దగ్గర కుర్చున్నాం, టెంట్ వేశారు, ఒక రోజు రాత్రి ఎలా గడిచిపోయిందో అర్ధం కాలేదు, దహన కారిక్రమాలు అని జరిగిపోయాయి, నా శ్రావణి నన్ను వదిలి వెళ్ళిపోయింది.
Like Reply
Nice update but sravani miss the story ?
[+] 1 user Likes BR0304's post
Like Reply
ఏంటి రాజా ఇది.. ఇలా ట్విస్ట్ ఇచ్చావు?
Like Reply
Vidhi Ane title ki justification...
Like Reply
Bro idhi oka kaala ani cheppu bro antha manchi character unna ammai chanipothe ela bro
Like Reply
అప్డేట్ చాల బాగుంది thanks
Like Reply
Asalu katha ippude modalu avutunnatundi..

Ee twist tho Vidhi ane title padindi ..

Waiting for the massive update
Like Reply
Excellent update bro Unexpected twist
Like Reply
Yentanna badhapettesavu mammalni maa hero ni
sex GENIE WILL GIVE YOU EVERYTHING   Heart
Like Reply
(08-01-2024, 07:56 AM)kamaraju69 Wrote: 20 th update


యదా విధి గా పొద్దున్నే లేచి నా రూమ్ కి వెళ్లి పడుకున్న, ఎనిమిదింటికి మెలుకువ వచ్చి లేచాను,
Kamaraju69 garu!!! This story's plot/theme is a lot different than your other stories, which are based on rural settings.
Very good story. The last update is a heart wrenching for the hero. 
May be Sandhya will fill the void!!!
clps clps
Like Reply
Wow....what a twist
Like Reply
Can you please make it a dream
Like Reply
Nice update..
Like Reply
Twist tho Vidhi ane title padindi kathaku
Like Reply
Very emotional ???? update bro
Like Reply
clps Nice emotional update happy
Like Reply
sentiment bagundi
Like Reply
Nice Update with twist
Like Reply
Next update epudu bro ??
Like Reply




Users browsing this thread: Sullakini, 3 Guest(s)