Thread Rating:
  • 60 Vote(s) - 2.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అందమైన సిగ్గులతో బాబును ఎత్తుకుని నాదగ్గరికి వచ్చింది - గుడ్ మార్నింగ్ మహేష్ ......
గుడ్ మార్నింగ్ అమ్మకూచీ ...... , పరికిణీలో ముద్దొ ..... ముచ్చటగా ఉన్నావు .
బుజ్జిజానకి అఅహ్హ్ ..... అంటూ పడిపోబోతే పట్టుకున్నాను , చిరునవ్వులు చిందిస్తూ నిలబెట్టి బాబును ఎత్తుకున్నాను .
బుజ్జిజానకి : మహేష్ మహేష్ ..... నువ్వు చెప్పినట్లుగానే అమ్మ వచ్చింది ఆశీర్వదించింది , చాలా చాలా ఆనందంగా ఉంది , లవ్ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ .
ఆనందించి , అమ్మకూచీ ..... బ్యూటిఫుల్ గిఫ్ట్ తీసుకొచ్చాను .
బుజ్జిజానకి : ఏదీ ఏదీ ఏదీ ...... 
కారులో ఉంది , మా అమ్మకూచి కుందనపు బొమ్మలా రెడీ అయ్యాక ఇస్తాను .
బుజ్జిజానకి : అవునా అంటూ మురిసిపోతోంది .

బుజ్జితల్లీ ..... బయట ఎక్కువ ఉండకూడదు దిష్టి తగులుతుంది , నీకిష్టమైనవాళ్లయితే లోపలకు పిలుచుకునివచ్చి మాట్లాడు అంటూ అంటీలు పిలిచారు , పైగా నీకు స్నానం చేయించాలికదా త్వరగా రా బంగారూ ......
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ...... , విన్నావుకదా పదా లోపలికివెళదాము.
ఇప్పుడు వద్దులే అమ్మకూచీ ......
బుజ్జిజానకి : నిన్న రాలేదు ok - నాన్నకూడా లేడు ఉన్నా పర్లేదు లోపలికిరా ......
నువ్వు రెడీ అయ్యాక వస్తానులే అమ్మకూచీ ...... , నాకు సిగ్గేస్తోంది .
బుజ్జిజానకి : అలా చెప్పావు కాబట్టి ok , అప్పుడు రాకపో చెబుతాను , రేయ్ బుజ్జిహీరో నువ్వైనా రా ..... 
ఊహూ అంటూ నన్ను చుట్టేసాడు .
బుజ్జిజానకి : ఇద్దరూ ఒక్కటైపోయారన్నమాట లవ్ యు అంటూ బాబు బుగ్గపై పెదాలతో - నా బుగ్గపై చేతులతో ముద్దులుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ వెనక్కు తిరిగితిరిగిచూస్తూనే లోపలికివెళ్లింది , అంటీ ..... మహేష్ తోనే ఉంటాడట వెళ్లు అంటూ తోసేశాడు తెలుసా ? .
మేడమ్ : ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు అంటూ నవ్వుకున్నారు .
దేవతలు : ఆకలివేస్తూ ఉంటుంది రా బుజ్జితల్లీ ...... అంటూ బెడ్రూంలోకి పిలుచుకునివెళ్లారు , తల్లులూ ..... వెళ్లి క్యారెజీలు తీసుకురండి .

అక్కయ్యలు : అలాగే అమ్మా అంటూ బయటకువచ్చారు , తమ్ముడూ ..... చెల్లి స్నానం తరువాత లోపలికి రావాల్సిందే తప్పదు అంటూ రేంజ్ రోవర్ వెనుక డోర్ ఓపెన్ చేశారు .
నేను నేను అంటూ సైగలుచేసివెళ్లి పెద్ద క్యారెజీని తీసుకెళ్లి మెయిన్ డోర్ దగ్గర ఉంచాను .
అక్కయ్యలు : మాట్లాడవన్నమాట చూద్దాం చూద్దాం అంటూ చిన్న చిన్న క్యారేజీలను తీసుకుని నావెనుకే వచ్చారు , నువ్వెలాగో అడగవు మేమే చెబుతాము ఐదుగురు దేవతలు నిన్ననే మాట్లాడుకున్నారు , టిఫిన్ వచ్చేసి నీ ముగ్గురు దేవతలు - లంచ్ వచ్చేసి దేవతమ్మ - డిన్నర్ వచ్చేసి నీ మేడమ్ ..... , ఐదుగురి దేవతల రుచులు తినబోతున్నాము .
Wow ..... వింటుంటేనే నోరూరిపోతోంది .
అక్కయ్యలు : కదా .... అంటూ నవ్వుకున్నారు . 
అక్కయ్యలూ అక్కయ్యలూ ...... అంటూ అమ్మకూచీ పిలుపు .
అక్కయ్యలు : కమింగ్ చెల్లీ ......
వన్ మినిట్ అంటూ సైగచేసి పరుగునవెళ్లి ఐదు జ్యూవెలరీ బాక్సస్ అందించాను .
అక్కయ్యలు : దేవతల గిఫ్ట్స్ కదూ ......
అవునంటూ తలఊపాను .
అక్కయ్యలు : మీవి అక్కయ్యలూ అంటూ కనీసం ఒక అపద్దo చెప్పినా పరవసించిపోతాముకదా , ఎప్పుడు చూడూ దేవతలూ దేవతలూ ..... అంటూ నాబుగ్గలపై గిల్లేసి నవ్వుకుంటూ లోపలికివెళ్లారు .
మరొక్క నిమిషం , బుజ్జిజానకిని ..... అమ్మలా రెడీ చెయ్యండి అంటూ ఫైల్ ను అందించాను .
అక్కయ్యలు : సో సో సో స్వీట్ ఆఫ్ యు తమ్ముడూ , లవ్ టు లవ్ టు ..... అంటూ మళ్లీ గిల్లేసారు .
స్స్స్ స్స్స్ అంటూ ఒకచేతితో రుద్దుకుని , అందుకుని , బాబుని ఎత్తుకునివెళ్లి గడ్డిపై నిలువునా వాలిపోయి బాబుని నాపై పడుకోబెట్టుకున్నాను , మొబైల్ తీసి పరికిణీలోని అమ్మకూచీ ఫోటోలను చూస్తూ మురిసిపోతున్నాను .
నేనుకూడా చూస్తాను అన్నట్లు బాబు ఆకాశంవైపుకు తిరిగి చూసి నవ్వుతున్నాడు .

మహేష్ కాఫీ ......
అమ్మమ్మా అదీ అదీ అంటూ మొబైల్ ఆఫ్ చేసి లేచి కూర్చున్నాను .
అమ్మమ్మ : నువ్వు చూడటం కోసం కాకపోతే ఇంకెందుకు లవ్ యు మహేష్ అంటూ నానుదుటిపై ముద్దుపెట్టి కాఫీ అందించి లోపలికివెళ్లారు , కొద్దిసేపటికే వచ్చి తలకింద దిండు వేసుకో మెడ పట్టేస్తుంది అంటూ ఇచ్చి నవ్వుకుంటూ వెళ్లారు .
థాంక్యూ అమ్మమ్మా అంటూ బాబుకు చాక్లెట్ ఓపెన్ చేసి ఇచ్చి కాఫీ తాగి దిండుపై తల ఉంచి నిలువునా వాలిపోయాను .

లోపల బుజ్జిజానకి వస్త్రాలన్నింటినీ వేరుచేసి పలుచటి తెలుపు వస్త్రాన్ని చుట్టి బాత్రూమ్లోకి తీసుకెళ్లి స్టూల్ పై కూర్చోబెట్టారు , నిన్నలానే అంటీతో మొదలెట్టించి దేవతలు - దేవతమ్మ - చివరకు అక్కయ్యలు ...... అమ్మకూచీ వొళ్ళంతా పసుపు రాసి ముద్దులుపెట్టారు , ఆచారం ప్రకారం హారతి పట్టి , గిలిగింతలుపెడుతూ చిరునవ్వులు చిందింపచేస్తూ వెచ్చనైన నీటితో స్నానం చేయించి , వొళ్ళంతా తుడిచి తెల్లని వస్త్రాన్ని చుట్టి తీసుకొచ్చి బెడ్ పై కూర్చోబెట్టారు .
అక్కయ్యలు : దేవతలూ ...... ఇక గిఫ్ట్స్ ఇవ్వండి .
ఐదుగురు దేవతలు : గిఫ్ట్స్ గిఫ్ట్స్ గిఫ్ట్స్ గిఫ్ట్స్ గిఫ్ట్స్ ..... అదీ అదీ షాప్స్ క్లోజ్ .....
బుజ్జిజానకి : అక్కయ్యలూ ......
అక్కయ్యలు : ష్ ష్ ష్ చెల్లీ ...... , నిన్ను ఆటపట్టించాలని ప్లాన్ వేశారు - మాచెల్లికి అలా కానిస్తామా అంటూ హాల్లోకివెళ్లి ఐదు జ్యూవెలరీ బాక్సస్ తీసుకొచ్చి ఐదుగురి దేవతల చేతుల్లో ఉంచి అమ్మకూచీ ప్రక్కన చేరారు .
దేవతలూ ...... అంటూ అమ్మకూచీ కళ్ళల్లో ఆనందబాస్పాలతో లేచి దేవతలను హత్తుకుని మురిసిపోతోంది .
పెద్దమ్మ తప్ప నలుగురు దేవతలూ స్వీట్ షాక్ లో ఉన్నా ..... , అమ్మకూచీ సంతోషాలను చూసి ఆనందబాస్పాలతో ప్రాణంలా నుదుటిపై ముద్దుపెట్టారు .
మేడమ్ : థాంక్యూ సో మచ్ మహేష్ ...... నువ్వే అని తెలుసు .
అంటీలు : ఇది అల్లరి పిల్లాడి పనే , బుజ్జితల్లి సంతోషిస్తోంది కాబట్టి హ్యాపీ అంటూ ప్రాణంలా హత్తుకున్నారు , ఇక ఈరోజైతే మాత్రం చెల్లి - దేవతమ్మ గిఫ్ట్ ధరించాల్సిందే ......
అంటీ : లేదు లేదు past is past అక్కయ్యలు కానీ లేదా దేవతమ్మ గిఫ్ట్ కానీ .....
దేవతమ్మ : నో నో నో మేడమ్ - దేవతల గిఫ్ట్ ......
లేదులేదు ...... నో నో నో .....

అక్కయ్యలు : చెల్లీ మళ్లీ మొదలెట్టేశారు .
బుజ్జిజానకి : ఇక మా అక్కయ్యలే నిర్ణయం తీసుకోవాలి అంటూ ముద్దులుపెట్టి అంతులేని ప్రేమను ఎంజాయ్ చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ బెడ్ పై కూర్చుంది .
అక్కయ్యలు : అంతేనంటావా చెల్లీ అయితే ok , దేవతలూ ..... గిఫ్ట్స్ ఇచ్చి బయటకు వెళ్లిపోండి .
దేవతలు : లవ్ టు అంటూ గిఫ్ట్స్ - ముద్దులుపెట్టారు . 
అక్కయ్యలు : దేవతల ముందే గిఫ్ట్స్ ఓపెన్ చెయ్యి చెల్లీ ......
బుజ్జిజానకి : లవ్ టు అక్కయ్యలూ ...... 
అక్కయ్యలు : wow ..... ప్లాటినం చైన్ - ప్లాటినం కమ్మలు - బంగారు గాజులు - బంగారు ముక్కుపుడక - వెండి పట్టీలు .......
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ ...... ప్రతీ క్షణం అమ్మను గుర్తుచేస్తూనే ఉన్నారు అంటూ కళ్ళల్లో చెమ్మ ......
అమ్మమ్మ కళ్ళల్లో అంతులేని ఆనందం .......
దేవతలు : నో నో నో అంటూ కన్నీళ్లను తుడిచి కళ్లపై ప్రాణంలాముద్దులుపెట్టారు .
అక్కయ్యలు : చెల్లీ ...... రెడీ చేశాక నీఇష్టం , నీకోసం మరొకరు ఆశతో ఎదురుచూస్తున్నారుకదా ......
సిగ్గులమొలకలు అయ్యింది అమ్మకూచీ ......
పెద్దమ్మ : అయితే బయటకు వెళ్లాల్సిందే రండి మేడమ్ - దేవతలూ ...... మనకోసం రెడీ అవుతున్నట్లుగా అయితే లేదు .
బుజ్జిజానకి : దేవతమ్మా ......
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు మహేష్ కూచీ .....
అక్కయ్యలు : మహేష్ కూచీనా ...... అంటూ గిలిగింతలుపెట్టారు , సమయం తీసుకుని ముద్దులుపెడుతూ బంగారపు బొమ్మలా తయారుచేసి హాల్లోకి పిలుచుకునివచ్చారు .

Wow - బ్యూటిఫుల్ ..... దివినుండి దిగివచ్చిన బుజ్జిదేవకన్య అంటూ కౌగిలిలోకి ఆహ్వానించారు .
అక్కయ్యలు : మేడమ్ అంటీ పట్టుచీర ..... ఐదుగురి దేవతల జ్యూవెలరీ ...... 
బుజ్జిజానకి : అక్కయ్యల అలంకరణ అంటూ అక్కయ్యల బుగ్గలపై ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి ఐదుగురి దేవతల పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకుని గుండెలపైకి చేరింది .
దేవతలు : నిండు నూరేళ్లూ ..... ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి బుజ్జిజానకీ - బుజ్జితల్లీ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , ఎలా ఉంది అమ్మా అలా చూస్తుండిపోయారు అంటూ అమ్మమ్మను అడిగారు .
అమ్మమ్మ : పట్టుచీరలో తల్లి జానకిని చూస్తున్నట్లుగానే ఉంది అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
మేడమ్ : అవును జానకి మేడమ్ ను చూస్తున్నట్లుగానే ఉంది .
బుజ్జిజానకి : అమ్మ అమ్మ ...... లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు దేవతలూ అంటూ ఆనందబాస్పాలతో పరవసించిపోతోంది , అమ్మలా అలంకరించినందుకు మా అక్కయ్యలకు బోలెడన్ని లవ్ యు లు ......
అక్కయ్యలు : లవ్ యు సో మచ్ చెల్లీ ...... , లవ్ యు పొగడ్తలన్నీ నీ మహేష్ కే చెందాలి , అమ్మలా రెడీ చెయ్యమంది తమ్ముడే అంటూ ఫైల్ ను అందించారు .

బుజ్జిజానకి : ఏమిటి అక్కయ్యలూ అంటూ గిఫ్టా ...... లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ సంతోషంతో అందుకుంది .
అక్కయ్యలు : మన దేవతలు ఉండగా ఆ అదృష్టం మాకెక్కడిది చెల్లీ - గిఫ్ట్స్ అన్నీ వాళ్లే ఇచ్చేస్తారు .
బుజ్జిజానకి : అంతకుమించి ప్రియమైనవి మా అక్కయ్యల ముద్దులు అంటూ అక్కయ్యల చెవులలో గుసగుసలాడింది .
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ చెల్లీ అంటూ ముద్దులుకురిపించారు , గిఫ్ట్ from your హీరో ......
బుజ్జిజానకి : బ్యూటిఫుల్ గిఫ్ట్ అన్నాడు ఇదేనా అక్కయ్యలూ ..... అంటూ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా కళ్ళల్లో సంతోషపు బాస్పాలు ...... , రాత్రి కలలో అమ్మ వచ్చి ఎలా అయితే ఆశీర్వదించారో - ముద్దులుపెట్టారో - జోకొడుతూ నిద్రపుచ్చారో ....... చక్కగా ప్రాణం పోసినట్లు డ్రాయింగ్స్ ఉండటం చూసి , అక్కయ్యలూ - దేవతలూ ...... అమ్మ అమ్మ అంటూ చూయించి పరవశించిపోతోంది , పదేపదే మధ్యమధ్యలో ఆరాధనతో బయటివైపుకే చూసి మురిసిపోతోంది .
దేవతలు : అచ్చు అమ్మలానే ఉన్నావు బుజ్జితల్లీ .......
బుజ్జిజానకి : లవ్ యు సో మచ్ అత్తయ్యలూ అంటూ గుండెలపైకి చేరి కూడా బయటివైపుకే ఆశతో చూస్తోంది .

పెద్దమ్మ : గమనించి ఆనందిస్తున్నారు , బయటకే ఎన్నిసార్లు చూస్తావు మహేష్ కూచీ ...... నీ మనసంతా బయటే ఉన్నట్లుంది , ఈ దేవతల కంటే తనే ఎక్కువ ఇష్టం అనిపిస్తోంది .......
బుజ్జిజానకి : దేవతమ్మా అంటూ సిగ్గుపడుతూ గుండెలపైకి చేరింది , మొదట ఈ ఐదుగురు దేవతలు అక్కయ్యలు అటుపైనే అమ్మ - అమ్మమ్మ చివరికి మహేష్ ......
పెద్దమ్మ : లవ్ యు ..... కానీ నీ మనసు వేరే చెబుతోంది మరి ఏమిచెయ్యమంటావు ...... , ఈ విషయం తెలిసాక - అందమైన అమ్మ బహుమతి అందుకున్నాక మాకే వొళ్ళంతా తియ్యదనం ఇక అమ్మకూచీ అయిన నీకెలా ఉంటుందో అర్థం చేసుకోగలములే , కొద్దిసేపు నిన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు హ్యాపీగా తన దగ్గరకు వెళ్లు , ఆకలేస్తోంది తనను పిలుచుకుని వచ్చెయ్యి తొందర ఏమీ లేదులే అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి గుమ్మం వరకూ వదిలారు .

బుజ్జిజానకి : నాకు ..... నా దేవతలు - అక్కయ్యలంటేనే ప్రాణం అంటూ వరుసగా అందరి బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వించి , మిక్కిలి ఆనందంతో నా దగ్గరకు వచ్చింది , పడుకుని పరికిణీలోని తన పిక్స్ ను బాబుకు చూయించి మురిసిపోతున్న నిన్నుచూసి సిగ్గుపడి నాముందుకు వచ్చింది .
సూర్యకిరణాలు సరిగ్గా తన వెనుక పడటంతో క్లియర్ గా కనిపించక , అమ్మా అమ్మా ..... అంటూ ఆనందిస్తున్నాను , అమ్మా ..... ఇలా ప్రతీసారీ నాదగ్గరికే మొదట వచ్చి ప్రాణమైన ముద్దులుపెట్టినట్లు మీ అమ్మకూచీకి తెలిసిందంటే కుళ్ళుకుంటుంది అంటూ బాబుతోపాటు లేచి కూర్చున్నాను , ఈపాటికి మీ అమ్మకూచి కుందనపు బొమ్మలా దివినుండి దిగివచ్చిన దేవతలా రెడీ అయి ఉంటుంది లోపలికివెళ్లి అటుపై వచ్చి నాకిష్టమైన ముద్దులు .......
" అమ్మ అమ్మ ..... " అన్న పిలుపులకే అంతులేని ఆనందంతో పరవసించిపోయినట్లు చిరునవ్వులు చిందించి , నేనేమీ కుళ్ళుకోనులే ..... , అయినా అమ్మకు ..... నాకంటే నువ్వే ఎక్కువ ఇష్టమని చెప్పిందే నేనైనప్పుడు ఎందుకు కుళ్ళుకుంటాను చెప్పు అంటూ నాముందు కూర్చుని బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దుచేసి నా గుండెలపై ప్రేమతో కొడుతోంది .
అమ్మ అమ్మ కాదు అమ్మకూచీ అంటూ సంతోషపు షాక్ తో కళ్ళప్పగించి చూస్తూనే వెనక్కు గడ్డిలోకి వాలిపోయాను .
అమ్మకూచీ సంతోషపు నవ్వులైతే ఆగడం లేదు , బాబుతోపాటు నాప్రక్కనే నిలువునా వాలిపోయింది , చెప్పు మహేష్ ..... నాకళ్ళల్లో కుళ్లు కనిపిస్తోందా అంటూ అందమైన కోపంతో చేతిపై గిల్లేసింది .
స్స్స్ ..... కోపంలో దేవతైన బుజ్జి సత్యభామలా ఉన్నావు అమ్మకూచీ ..... , ఇక దేవతలు బహూకరించిన పట్టుచీర - నగలలో అచ్చు అమ్మలానే ఉన్నావు , పోల్చుకోలేకపోతున్నాను .
బుజ్జిజానకి : లోపల దేవతలుకూడా ఇలానే అన్నారు , నీవల్లనే మహేష్ ..... అమ్మ సంతోషాలను చూడాలనుకుంటే ఏకంగా నన్నే అమ్మలా మార్చేశావు అంటూ నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టి మురిసిపోతోంది ఆనందబాస్పాలతో ...... 
నేనేమీ చెయ్యలేదు చేసిందంతా దేవతలే ..... , ఇలా అమ్మలా మార్చినది దేవతలే .......
బుజ్జిజానకి : దేవతలు మరియు అక్కయ్యలు ......
అక్కయ్యలకేమీ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదులే , దేవతలు దేవతలే ......
బుజ్జిజానకి : ఉండు అక్కయ్యలకు చెబుతాను , అక్కయ్యలే ఇలా ...... The best gift ever మహేష్ అంటూ ఫైల్ ను హృదయంపై హత్తుకుని నావైపు ఆరాధనతో చూస్తోంది .
అయినాసరే దేవతలకు మాత్రమే .....
బుజ్జిజానకి : మళ్లీ గిల్లేసింది .
స్స్స్ ...... 
బుజ్జిజానకి : నవ్వుకుని , అమ్మ చూస్తోందా మహేష్ ......
చూస్తున్నారా అని చిన్నగా అడుగుతావేంటి అమ్మకూచీ ...... , అసలు అమ్మ అమ్మ ...... అంతులేని ఆనందాలతో ఉప్పొంగిపోతుంటేనూ ...... , పెద్ద ..... దేవతమ్మ చెప్పలేదా ఈ విషయం అంటూ బాబును నాపై పడుకోబెట్టుకున్నాను .
బుజ్జిజానకి : దేవతమ్మానా లేదే ...... , నువ్వు చెబుతుంటేనే కళ్ళ ముందు అమ్మ మెదులుతోంది మహేష్ ...... లవ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ , మహేష్ మహేష్ ..... నాకూ బాబులానే నీగుండెలపై పడుకోవాలని ఆశగా ఉంది .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ చాల బాగుంది yourock

Thank you sir
[+] 1 user Likes sri7869's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Thanks for the lovely update!!!!
[+] 1 user Likes mustafanagar's post
Like Reply
Beautiful update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Superb update ji thank u abha abha eme rasthunaru ji entha kathaloke mammalni lakone velthunnaru
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Good and nice update mahesh bro
[+] 1 user Likes donakondamadhu's post
Like Reply
అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
హృదయపూర్వక ధన్యవాదాలు .......
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
సూపర్, సూపర్,, సూపర్,,,
[+] 1 user Likes Gova@123's post
Like Reply
Excellent update Mahesh Garu 
thanks    Namaskar  Iex Iex banana banana
[+] 1 user Likes Nani198's post
Like Reply
Thankyou so so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Nice update Mahesh gaaru....
Msr@441
[+] 1 user Likes jwala's post
Like Reply
Super Mahesh garu
[+] 1 user Likes Krishna@krish's post
Like Reply
Simply superb bro
Rajeev j
[+] 1 user Likes Rajeev j's post
Like Reply
Thankyou so so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-01-2024, 05:32 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది yourock

Thank you sir

చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-01-2024, 05:36 PM)Iron man 0206 Wrote: Excellent update bro

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-01-2024, 05:48 PM)mustafanagar Wrote: Thanks for the lovely update!!!!

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Update eppudu బ్రో
Like Reply




Users browsing this thread: Bujji69, 4 Guest(s)