01-01-2024, 12:15 AM
రచయితలకు, రీడర్స్ కు, గాసిపీ అడ్మిన్ గారికి, బొమ్మలతో మమ్మల్ని అలరించే బొమ్మల దేవుళ్ళకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
⭐❤️⭐❤️⭐ Merry Christmas 2023 & Happy New Year 2024 / నూతన సంవత్సర శుభాకాంక్షలు ⭐❤️⭐❤️⭐
|
01-01-2024, 12:15 AM
రచయితలకు, రీడర్స్ కు, గాసిపీ అడ్మిన్ గారికి, బొమ్మలతో మమ్మల్ని అలరించే బొమ్మల దేవుళ్ళకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
01-01-2024, 12:14 PM
Happy new year to admins, writers and all the readers
01-01-2024, 08:22 PM
Happy new year
02-01-2024, 04:21 PM
రచయితలకి మరియు పాఠకులకి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. రచయితలకి ఈ సంవత్సరం ఆయు ఆరోగ్యాలు మరియు దన ధన్యా లో తో పటు మంచి కథలు రాయటానికి టైం ఉండేటట్టు చేయాలనీ ఆ దేవుడిని ప్రాధిస్తున్నాను.
02-01-2024, 05:05 PM
అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ,
సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు....
Deepika
|
« Next Oldest | Next Newest »
|