30-12-2023, 05:02 PM
Update chala bagundhi
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
|
30-12-2023, 05:02 PM
Update chala bagundhi
30-12-2023, 05:41 PM
Next update lo clarity vastundi anukuntunna.
30-12-2023, 05:53 PM
Nice super update
30-12-2023, 06:03 PM
Nice update.
30-12-2023, 06:08 PM
EXECELLENT UPDATE AND MAY BE I THINK IN MUMBAI PARTY REG ABOUT RAASI ENGAGEMENT
30-12-2023, 06:37 PM
Excellent update bro
30-12-2023, 07:23 PM
Nice sexy update
30-12-2023, 07:38 PM
Superb update
30-12-2023, 07:42 PM
ఇంటి ఓనర్ వదిన కథ తరువాత ఆఫీస్ పాలిటిక్స్ అండ్ సెక్స్ కలిసిన కథ ఇదే ఆ కథ కు ఎ మాత్రం తీసి పోకుండా రాసారు రచయిత. వారికీ న ధన్యవాదాలు.
30-12-2023, 08:16 PM
అప్డేట్ చాల బాగుంది
30-12-2023, 08:23 PM
nice update
30-12-2023, 08:25 PM
కార్తీక్ ఎవరూ అనేది తెలిసినది ఇప్పుడు కార్తీక్ చాలా జాగ్రత్త గా అడుగులు వేయాలి. లాస్య సమస్య తీరిపోయింది. కంపెనీ గురించి చాలా జాగ్రత్తగా వుండాలి. రాశి ని జాగ్రత్తగా చుడాలేమో.
30-12-2023, 08:39 PM
అప్డేట్ బాగుంది మిత్రమా.
30-12-2023, 09:04 PM
ఇక ఇద్దరం ఒక స్టార్ హోటల్ లో జరుగుతున్న ఫంక్షన్ కి వెళ్ళాము, అక్కడ పరిస్థితి చూడగానే అర్థం అయింది నాకు అది రాశి గ్రూప్ పార్టీ అని, అంకుల్ ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు పార్టీ కృష్ణ అంకుల్ వాళ్ళు అన్నాను, నీకు కృష్ణ, వాళ్ళ అమ్మాయి బాగా క్లోజ్ కదా అన్నాడు, అవును అంకుల్ అన్నాను, మరి పార్టీ విషయం నీకు తెలుసా అన్నాడు, తెలియదు అన్నాను, ప్రెసెంట్ మన షేర్స్ డౌన్ అవ్వడం, కృష్ణ షేర్స్ అప్ అవ్వడం వల్ల ఇండియా లో నంబర్ వన్ కంపెనీ అయింది రాశి గ్రూప్, అందుకే ఈ పార్టీ అన్నాడు, సారీ అంకుల్ నా వల్లనే కదా ఇది అంతా అన్నాను, నువ్వు ఎందుకు రా సారీ చెప్తావు, ఒక నెల అంతే ఈ మామయ్య ఏమి చేస్తాడు చూస్తావు కదా, ఈ సంతోషం నెల రోజులు అంతే వాళ్ళకి, నేను నాలుగు రోజులు తరువాత ఇటలీ వెళ్తున్న, తరువాత చూస్తావు కదా అన్నాడు, అంకుల్ ఏమి చేస్తారు అన్నాను, అరే నేను బిజినెస్ మేన్ ని, బిజినెస్ మాత్రమే చేస్తాను, నువ్వు భయపడకు అన్నాడు, సరే అని లోపలకి వెళ్ళాము, అక్కడ మహిత, జననీ, విశాల్, చేతన్, వాళ్ళ ఫాదర్స్, రాశి వాళ్ల అమ్మ నాన్న అంతా ఉన్నారు, నన్ను అంకుల్ ని చూసి రాశి నాన్న వచ్చాడు మా దగ్గరకి, రారా సూర్య, రావు అనుకున్నాను కానీ వచ్చావు అన్నాడు, బిజినెస్ వేరు ఫ్రెండ్షిప్ వేరు, ఇప్పుడు వచ్చింది నీ ఫ్రెండ్ సూర్య, లాస్య గ్రూప్ చైర్మన్ కాదు అన్నాడు, నువ్వు మారవు రా అని, కార్తీక్ నీ ఫోన్ అసలు పని చేయడం లేదు, మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా అన్నాడు, మీటింగ్ లో ఉన్నాను అన్నాను, సరే మొత్తానికి వచ్చావు కదా అని స్టేజ్ మీదకు తీసుకెళ్ళాడు, మహిత ఒక్కటి మాత్రం మాట్లాడింది, రాశి కనపడలేదు అసలు, రాశి వాళ్ళ అమ్మ ని అడిగాను, ఎక్కడ రాశి అని, వస్తుంది బాబు అన్నాడు, ఇక అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు, నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నాను, ఒక పది నిమిషాలు అయ్యాక రాశి వచ్చింది లాస్య తో కలిసి, లాస్య తో సుబ్బారావు గారు కూడా వచ్చారు, ఈయన ఎందుకు వచ్చాడు అనుకున్నాను, రాశి వచ్చి ఫోన్ ఎక్కడ అంది, ఫోన్ ఇచ్చాను, అసలు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంది, ఎక్కడ ఒక్క మిస్డ్ కాల్ కూడా లేదు అన్నాను, అవునా అని తన ఫోన్ తీసి చూపించింది, నిన్నటి నుంచి చాలా ఫోన్ కాల్స్ డయల్ లో ఉన్నాయి, ఏమో రాలేదు అన్నాను, తను ఫోన్ తీసుకుని బ్లాక్ లిస్ట్ ఓపెన్ చేసింది, అందులో చాలా నంబర్స్ ఉన్నాయి, రాశి ది, రాశి నాన్న ఇలా, ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టావు అంది, నేను పెట్టలేదు అన్నాను, పెట్టకపోతే ఎలా ఉంది అంది, అదే అర్థం కావడం లేదు అన్నాను, అవునా ఇప్పుడు కాదు, పార్టీ అయ్యాక చెప్తా అంది, లాస్య ఏమీ మాట్లాడలేదు, పార్టీ అయ్యాక అంకుల్ వెళ్తూ కార్తీక్ కొంచెం సీరియస్ గా ఉండు, ఏదీ పట్టించుకోకు, ఫోకస్ అంతా బిజినెస్ మీదే ఉండాలి అన్నాడు, సరే అంకుల్ అన్నాను, నేను ఇటలీ వెళ్ళే ముందు కాల్ చేస్తాను అన్నాడు, సరే అన్నాను, ఆయన లాస్య ని తీసుకుని వెళ్ళిపోయాడు, ఇక నేను బయటకి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని హోటల్ కి వెళ్ళాను, అసలు రాశి నంబర్ బ్లాక్ లిస్ట్ లో ఎవరు పెట్టారు అని ఆలోచిస్తూ ఉన్నాను, లాస్య ఫోన్ చేసింది, చెప్పు అన్నాను, కోపం ఉంటుంది నీకు అంది, పర్లేదు చెప్పు అన్నాను, నీకు ఒక విషయం చెప్పాలి అంది, చెప్పు అన్నాను, నేను సూర్య నారాయణ కూతురు కాదు, సుబ్బారావు కూతురిని, అందుకే ఆయన అడిగాడు అని వాళ్ళని బయటకి తీసుకు వచ్చాను, అంతకు మించి ఏమీ లేదు అంది, సరే అన్నాను, ఏంటి అంత క్యాజువల్ గా సరే అంటున్నావు అంది, అది ఓవర్ ఇక, నేను అయిపోయిన వాటి గురించి ఆలోచించను, వదిలేయ్ అన్నాను, నేను సూర్య నారాయణ కూతురు కాదు అని తెలిసినా నీకు కోపం రాలేదా అంది, నువ్వు ఏది చెప్తావు నాకు, నీ పెళ్లి చెప్పలేదు, వీళ్ళని బయటకి తెచ్చే విషయం చెప్పలేదు, ఇప్పుడు నువ్వు అంకుల్ కూతురు కాదు అని, సరే వదిలేయ్ అన్నాను, అది కాదు కార్తీక్ అంది, ఏది కాదు, ఏమైనా అంటే ఉదయం మాట్లాడుతాను, ఇప్పుడు నిద్ర వస్తుంది బై అని పెట్టేసాను, రాత్రి రెండు గంటలకి రాశి ఫోన్ చేసింది, చెప్పు అన్నాను, ఎక్కడ అంది, హోటల్ లో అన్నాను, బెంగళూర్ రావడం లేదా, మేము వెళ్తున్నాము, నువ్వూ వస్తావని ఫోన్ చేశాను అంది, నేను రావడం లేదు పని ఉంది నాకు ఇక్కడ అన్నాను, ఎప్పుడు వస్తావు మరి అంది, నేను ఇక బెంగళూర్ కి రాను, ఇక్కడే ఉంటున్నాను అన్నాను, అదేంటి అలా అంటావు అంది, నాకు ఇక్కడే పనులు ఉన్నాయి అన్నాను, నేను కూడా ఉందిపోనా అంది, వద్దు అన్నాను, తిట్టాను అని కోపమా అంది, ఏమీ లేదు కాని నేను అయితే బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు అన్నాను, సరే బై మిస్టేక్ లో జరిగి ఉంటుంది అని చెప్పింది, సరే, నువ్వు ట్రస్ట్ చేస్తున్నావు కదా అన్నాను, అవును, ఉండిపోనా ఇక్కడే అంది, నేను బిజీగా ఉంటాను ఇక, చెప్తాను నీకు ఎప్పుడు రావాలో అని అన్నాను, సరే జాగ్రత్త అంది, నువ్వూ లాస్య, సుబ్బారావు కలిసి ఎందుకు వచ్చారు, ఎక్కడ నుంచి వచ్చారు అని అడిగాను, నాన్న ఫోన్ చేసి ముంబై రమ్మన్నాడు, నీకు చెప్పాలని చూస్తే కుదరలేదు, అండ్ ఫోన్ కూడా ఏదో ప్రాబ్లెమ్ వచ్చి స్విచ్ ఆఫ్ అయింది, ఏర్పోట్ లో లాస్య కలిసింది, సుబ్బారావు గారి తో అంది, నిన్ను ఏమీ అడగలేదా అన్నాను, ఏమీ లేదు మామూలుగా మాట్లాడింది, ఇక ఫంక్షన్ కి వచ్చాము అంది, ఉదయం నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు అసలు ఇంటికీ వెళ్ళలేదు అంట అన్నాను, అవును డాడీ ఆఫీస్ లో వర్క్ ఉంటే నీ దగ్గర నుంచి ఆఫీస్ కి వెళ్ళాను, అంతా సెట్ చేసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా ముంబై వచ్చాను అంది, సరే అయితే అన్నాను, తను మేము వెళ్తున్నాము జాగ్రత్త అని చెప్పింది, నేను ఎవరు పెట్టి ఉంటారు బ్లాక్ లిస్ట్ లో అని ఆలోచిస్తూ పడుకున్నాను, ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తూ ఉంటే ముంబై ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ కార్ ఎక్కడకి పంపాలి అని, అడ్రస్ చెప్పాను, కార్ వచ్చాక ఆఫీస్ కి వెళ్ళాను, అక్కడ ఉండే ఒకడు వచ్చి సార్ మీకు ఇక్కడ ఒక సెక్రెటరీ ని అపాయింట్ చేసాము అన్నాడు, అవసరం లేదు అన్నాను, ఛైర్మన్ గారు చెప్తేనే చేసాము అన్నాడు, సరే పంపు అని చెప్పి, నేను అంకుల్ కి ఫోన్ చేశాను, అంకుల్ రాశి వస్తుంది కదా సెక్రెటరీ గా అన్నాను, ఇటలీ లో జరిగేది చాలా పెద్ద డీల్, అది చాలా సీక్రెట్, నువ్వు ఎవరినీ నమ్మకూడదు ఇప్పుడు, బిజినెస్ లోకి పర్సనల్ విషయాలు మిక్స్ చేయకు అన్నాడు, సరే అన్నాను, ఒక అమ్మాయి వచ్చింది, చాలా తెల్లగా ఉంది, పేరు ఏంటి అని అడిగాను, రోజీ అని చెప్పింది, సరే మొత్తం మైనింగ్ డీటైల్స్ కావాలి అని చెప్పాను, సరే సార్ అని వెళ్ళింది, నేను అసలు అంకుల్ బిజినెస్లు ఒక్కడే ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అని చెక్ చేస్తూ ఉన్నాను, గంట తరువాత రోజీ వచ్చి, అన్ని రకాల మైనింగ్ క్వారీస్, వాటి ఎక్స్పోర్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇక నేను మైనింగ్ ఏమి చేస్తున్నారు, ఎక్కడ ఎంత అని మొత్తం తెలుసుకుంటూ ఉన్నాను, ఫోన్స్ చేసి మాట్లాడుతూ ఒక ఐడియా కి వస్తున్నాను, నిదానంగా, ఇక రాత్రి అవ్వగానే వెళ్దాము అని బయటకి రాగానే రాజేష్ వచ్చాడు, ఎలా ఉన్నావు, ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాను, బాగున్నాను చైర్మన్ సార్ ఫోన్ చేసి మీతో ఉండమని చెప్పాడు, అందుకే వచ్చాను అన్నాడు, సరే పద హోటల్ కి వెళ్దాము అన్నాను, సర్ మీకు ఒక ఇల్లు సెట్ చేసాము ఇక్కడ అని అన్నాడు, పద అయితే అన్నాను, రాజేష్ డ్రైవ్ చేస్తుంటే నేను పక్కన కూర్చుని ఉన్నాను, రాశి ఫోన్ చేసింది, ఎప్పుడు రావాలి అని అడిగింది, చెప్తాను అన్నాను, ఇక కొత్త ఇంట్లోకి వెళ్లి చూసాను, బాగుంది బీచ్ వ్యూ పాయింట్, ఇక ఫ్రెష్ అయ్యి తినేసి పడుకున్నాను, అలా మూడు రోజులు గడిచాయి, బిజీ గా అయిపోయింది, నాలుగో రోజు అంకుల్ ఫోన్ చేసి నేను రాత్రికి ఇటలీ వెళ్తున్న, నువ్వు ఎవరికీ చెప్పలేదు కదా అన్నాడు, లేదు అన్నాను, నేను వెళ్ళాక ఫోన్ చేస్తాను అన్నాడు, సరే అన్నాను, కార్తీక్ నువ్వు ఈ రోజు ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ మైనింగ్ మినిస్టర్ ని మీట్ అయ్యి, మంగళూర్ దగ్గర ఉన్న కుద్రేముఖ్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ అగ్రిమెంట్ చేసుకోవాలి, నేను ఇటలీ లో దిగేసరికి అగ్రిమెంట్ అయిపోవాలి అన్నాడు, ట్రై చేస్తాను అన్నాను, ట్రై కాదు కార్తీక్, నువ్వు చేయాలి ఇది, నేను ఆల్రెడీ మాట్లాడాను, కానీ అది గవర్నమెంట్ ఐరన్ ఓర్, సప్లై మనకే చేయాలి, నీకు ఈ రోజూ రాత్రి కి అపాయింట్మెంట్ తీసుకున్నాను, వెళ్లి సెట్ చేసుకుని రా అన్నాడు, సరే అంకుల్ అన్నాను, ఢిల్లీ కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పి, రాజేష్ కి ఫోన్ చేశాను, తనని కూడా రమ్మని చెప్పాను, ఇద్దరం ఢిల్లీ వెళ్ళాము, రాత్రి మినిస్టర్ ని కలిసి విషయం చెప్పాను, కానీ ఆయన మొత్తం సప్లై మీకే చేస్తే అది పెద్ద న్యూస్ అవుతుంది, మీడియా కి లీక్ అయ్యింది అంటే గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ అన్నాడు, ఎంత చెప్పి చూసినా వినలేదు, ఇక బయటకి వచ్చి ఏమి చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను, రాజేష్ ఎక్కడ ఉన్నాడు అని ఫోన్ చేశాను, వాడు పది నిమిషాలు అన్నాడు, ఏమి చేస్తున్నాడో అని కార్ దగ్గరకి వెళ్ళాను, పది నిమిషాల తరువాత వచ్చాడు, ఎక్కడకి వెళ్ళావు అన్నాను, మినిస్టర్ కార్ డ్రైవర్ తో మాట్లాడుతూ ఉన్నాను అన్నాడు, వాడితో ఏమి పని నీకు అన్నాను, ఏదో ఒక యూజ్ ఉంటుంది కదా అని అంతే అన్నాడు, సరే పద హోటల్ కి అన్నాను, నేను టెన్షన్ గా ఉండటం చూసి ఏమైంది అన్నాడు, వచ్చిన పని అవ్వలేదు అన్నాను, ఉదయం చూద్దాము పదండి అన్నాడు, హోటల్ కి వెళ్లి ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను, రాజేష్ వచ్చి సార్ ఒక పది వేల రూపాయల డబ్బు, కార్ కావాలి అన్నాడు, ఎందుకు అన్నాను, సార్ వచ్చాక చెప్తాను కదా అన్నాడు, సరే అన్నాను, వాడు వెళ్ళాక మందు తాగుతూ ఆలోచిస్తూ ఉన్నాను, రోజీ ఫోన్ చేసింది, చెప్పు అన్నాను, మీరు వెళ్ళిన వర్క్ కంప్లీట్ అయిందా అంది, కాలేదు అన్నాను, మరి ప్లాన్ ఏంటి అంది, అదే ఆలోచిస్తున్న అన్నాను, నేను ఏమైనా హెల్ప్ చేయమంటారా అంది, కుదిరితే చేయచ్చు అన్నాను, సరే వెయిట్ మీకు మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టింది, ఏమి చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటే పది నిమిషాల తరువాత తనే ఫోన్ చేసి, సార్ మీకు రేపు ఉదయం ఆరు గంటలకు అప్పాయింట్మెంట్ ఇప్పించాను, ఇంకొక గంటలో మీరు అడ్రస్ చెప్తే జగత్ అని ఒక వ్యక్తి వస్తాడు, కలవండి అంది, సరే అన్నాను, అడ్రస్ పంపాను, గంట తరువాత ఒకడు వచ్చాడు, జగత్ అని పరిచయం చేసుకున్నాడు, వాడు, రోజీ కాలేజ్ ఫ్రెండ్స్ అంట అని చెప్పాడు, మినిస్టర్ MP గా గెలిచింది వీళ్ళ ఏరియా నుంచే, పంజాబ్ అని చెప్పాడు, విషయం ఏంటి అని అడిగాడు, విషయం అనేది చాలా సీక్రెట్ కానీ మినిస్టర్ ఒప్పుకోవాలి అంటే ఏమి చేయాలి అని అడిగాను, సార్ మినిస్టర్ భార్య కి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడికి డబ్బు పిచ్చి, వాడికి డబ్బు ఇస్తే పని చేస్తాడు అన్నాడు, అవునా అయితే కలుద్దాము అన్నాను, ఒక నిమిషం సార్, ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను అన్నాడు, సరే అన్నాను, జగత్ వచ్చి సార్ మన లక్, ఆయన ఇక్కడే కింద బార్ లో ఉన్నాడు అని చెప్పాడు, పద వెళ్దామని వెళ్ళాము. బార్ లోకి వెళ్లి చూస్తే మా రాజేష్ గాడు ఆయన తో ఉన్నాడు, నువ్వేంటి ఇక్కడ అన్నాను, మీ కోసమే అంతా సెట్ చేసాను, నేనే ఫోన్ చెద్దాము అనుకున్నాను, కానీ మీరే వచ్చారు, నేను ఇక్కడ ఉన్న అని ఎలా తెలుసు నీకు అన్నాడు, ఆపు ఫస్ట్ మళ్ళీ చెప్తాను అన్నాను, నన్ను కూర్చో అని చెప్పి, రాజేష్ ఆయనకి నన్ను పరిచయం చేశాడు, నువ్వు చెప్పిన సార్ ఈయనేనా అన్నాడు, అవును అన్నాడు రాజేష్, సార్ డైరెక్ట్ గా అడుగుతున్నాను, మీ డ్రైవర్ విషయం చెప్పలేదు, మీరు చెప్తే 5% కమీషన్, లేదా చెప్పను అంటే 40 కోట్లు డబ్బు, ఏంటి అన్నాడు, 40 అంటే ఎక్కువ కదా అన్నాను, సూర్య నారాయణ లాస్యం గ్రూప్ కదా మీరు, ఆయన దగ్గర 40 కోట్లు ఉండవా అన్నాడు, ఆయన లేడు అన్నాను, చూడు తమ్ముడు నీ ఇష్టం అన్నాడు, ఇక ఏదో బార్గైన్ చేసి, 30 కోట్లకి సెట్ చేసాను, జగత్ తో మీ సార్ ఎక్కడ అన్నాడు, ఈయనే అన్నాడు, సరే మరి ఉదయం ఆరు గంటలకు ఇంటికి వచ్చేయండి, మీ ఫైల్ ఇవ్వండి, సంతకం పెట్టిస్తా, డబ్బులు ఇచ్చేయాలి అన్నాడు, చెక్ ఇస్తాను అన్నాను, వద్దు క్యాష్ మాత్రమే అన్నాడు, ఉదయం ఆరు కి క్యాష్ అంటే కష్టం కదా అన్నాను, అయితే పదికి ఇవ్వండి, కానీ సంతకం అయిన వెంటనే ఒక 5 కోట్లు ఇవ్వాలి, రేపు బావ 8 గంటలకి అస్సాం వెళ్తున్నాడు, ఇక మీ ఇష్టం అన్నాడు, సరే అని రూమ్ కి వచ్చాము, అంకుల్ కి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్, అంత క్యాష్ ఉదయమే ఎలా అని ఆలోచిస్తూ, ఢిల్లీ ఆఫీస్ కి ఫోన్ చేశాను, క్యాష్ లేదు అంత అంటే ఉదయం బ్యాంక్ ఓపెన్ అవ్వగానే సెట్ చేస్తాము అన్నారు, ఇది అంతా టైమ్ వేస్ట్ అని ముంబై ఆఫీస్ కి ఫోన్ చేశాను, అక్కడ క్యాష్ ఆరెంజ్ చేసినా ఢిల్లీ తీసుకురావాలి అంటే కష్టం కదా అని వాళ్ళని ఏమీ అడగలేదు, రాజేష్ హవాలా అన్నాడు, 10% కమీషన్ ఇవ్వాలి, ఏది కుదరకపోతే లాస్ట్ కి అదే చూద్దాము అన్నాను, సరే అన్నాడు, ఆలోచిస్తూ ఉండగా రాశి గుర్తుకు వచ్చింది, ఫోన్ చేశాను, ఏంటి ఈ టైమ్ లో అంది, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అని అడిగాను, నోయిడా లో ఉన్నాడు అంది, సరే అని ఫోన్ కట్ చేసి, రాశి నాన్న కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు, అర్ధ రాత్రి అయింది కదా ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను, ఇక ముంబై ఆఫీస్ కి ఫోన్ చేసి హవాలా సెట్ చేయండి, నోట్ రోజీ కి ఇచ్చి పంపండి అన్నాను, సరే అన్నారు, ఇక సెట్ అయింది అనుకుని కొంచెం రిలాక్స్ అయ్యి రాజేష్ ని అడిగాను, ఎలా సెట్ చేశావు అని, వాళ్ళ డ్రైవర్ కి మందు తాపించాను, వాడే చెప్పాడు, సరే అని కలిశాను, విషయం చెప్పాను, మీరు వచ్చారు అన్నాడు, గుడ్ రాజేష్ అన్నాను, ఉదయం నాలుగు గంటలకి రోజీ వచ్చింది, రాజేష్ ని పంపి డబ్బులు తీసుకురమ్మని చెప్పాను, ఇక నేను రోజీ జగత్, ముగ్గురం రెడీ అయ్యి మినిస్టర్ ఇంటికి వెళ్ళాము, మినిస్టర్ బావ మరిదికి ఫోన్ చేశాను, వాడు వచ్చి లోపలకి తీసుకెళ్ళాడు, మినిస్టర్ నన్ను చూసి, మా వాడు చాలా ఫోర్స్ చేస్తున్నాడు అని ఒకే చేస్తున్నాను, ఇంత పెద్ద కంపెనీ మీది, కావాలి అంటే చాలా ప్రైవేట్ మైనింగ్ ఒర్స్ ఉన్నాయి, ఇదే ఎందుకు అన్నాడు, మా ఛైర్మెన్ గారు అదే అడిగారు అన్నాను, నువ్వు సూర్య కి ఏమవుతావు అన్నాడు, అల్లుడిని అన్నాను, కూతురి హస్బెండ్ ఆ అని అడిగాడు, లేదు సార్ ఆయన వైఫ్ మా డాడీ సిస్టర్ అన్నాను, సరే టేక్ కేర్, విషయం మీడియా కి తెలియకూడదు అన్నాడు, సరే సర్ అని బయటకి వచ్చాను, రోజీ జగత్, మినిస్టర్ బావమరిది వెయిటింగ్ లో ఉన్నారు, అయిపోయిందా అన్నారు, అయిపోయింది అన్నాను, మరి నా సంగతి ఏంటి అన్నాడు, రాజేష్ రాలేదా అన్నాను, ఏమో తెలియదు అన్నారు, నేను రాజేష్ కి ఫోన్ చేశాను, రెండు నిమిషాలు అంతే సార్ అన్నాడు, రాజేష్ వచ్చాక ఐదు కోట్లు ఇచ్చేసి బ్యాంక్ ఓపెన్ అవ్వగానే మిగతాది సెట్ చేస్తాను అని చెప్పాను, మా జగత్ కి ఇచ్చి పంపండి అన్నాడు, సరే అని హోటల్ కి వెళ్ళాము, ఢిల్లీ ఆఫీస్ కి ఫోన్ చేసి, 25 కోట్లు క్యాష్ రెఢీ చేయండి బ్యాంక్ ఓపెన్ అవ్వగానే అన్నాను, సరే సార్ అన్నారు, నేను జగత్ కి ఆఫీస్ అడ్రస్ ఇచ్చి నువ్వు వెల్లు అక్కడకి అని చెప్పాను, సరే అన్నాడు, డబ్బులు మినిస్టర్ బావమరిది కి ఇచ్చాక ఒక ఫోన్ చేసి చెప్పు అన్నాను, సరే సార్ అని వెళ్ళిపోయాడు, రాజేష్ కి ఒక రూమ్ బుక్ చెయ్ రోజీ కి, రాత్రి అంతా పడుకోలేదు కదా పడుకుంటాను అన్నాను, సరే అని ఇద్దరూ వెళ్ళారు, నేను పడుకున్నాను, నిద్ర లోకి జారుకుంటూ ఉండగా రాశి వాళ్ళ నాన్న ఫోన్ చేసాడు, ఏంటి బాబు అంత రాత్రి ఫోన్ చేసావు, ఏదైనా ప్రాబ్లెమ్ లో ఉన్నావా అన్నాడు, లేదు మీరు ఢిల్లీ లో ఉన్నారు అని రాశి చెప్ట్ కలుద్దామని చేశాను, మీరు లిఫ్ట్ చేయకుంటే నేను వచ్చేసాను అన్నాను, సర్ బాబు అన్నాడు, నేను పడుకున్నాను, 11:30 టైమ్ లో జగత్ ఫోన్ చేసి, మినిస్టర్ బావమరిది కి ఫోన్ ఇచ్చాడు, డబ్బులు వచ్చాయి బ్రదర్ థాంక్స్ అన్నాడు, సరే అన్నాను, ఇక పడుకుని సాయంత్రం లేచాను, లేచి చూస్తే అంకుల్ మిస్డ్ కాల్ ఉంది, చేశాను, ఏమైంది కార్తీక్ అన్నాడు, సైన్ అయిపోయింది అన్నాను, గుడ్ ఈ రోజు రెస్ట్ తీసుకో, రేపు ముంబై వెళ్లి, అక్కడి నుంచి మంగళూర్ వెళ్లి పరిస్థితి ఏంటి అని చూడు అన్నాడు, సరే అంకుల్ అన్నాను, సరే నాకు మీటింగ్స్ ఉన్నాయి, డీల్ కంప్లీట్ అయ్యాక ఫోన్ చేస్తాను అన్నాడు, నేను రాజేష్ కి ఫోన్ చేశాను, వస్తున్న అన్నాడు, రాజేష్ ఫ్లైట్ టికెట్స్ చూడు అన్నాను, సరే కానీ సార్ ఒక రెండు రోజులు బెంగళూర్ వెళ్ళాలి కొంచెం పని ఉంది అన్నాడు, సరే నువ్వు బెంగళూర్ కి వెల్లు, మేము ముంబై వెళ్తాము అన్నాను, సరే అన్నాడు, రోజీ వచ్చింది, సార్ ఢిల్లీ కి వచ్చి అక్షర్ధాం టెంపుల్ కి వెళ్లకపోతే ఎలా సార్ ప్లీజ్ అంది, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అన్నాను, జస్ట్ చూసి వెళ్దామని రిక్వెస్ట్ చేసింది, నేను సరే అన్నాను, తను వెళ్లిపోయింది, రాజేష్ కి ఫోన్ చేస్తే సరే సార్, మీరు వెళ్ళండి, నేను బెంగళూర్ కి వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు, గుడి ఎక్కడ ఉందా అని చూస్తే నోయిడా లో ఉంది, అంత దూరమా అనుకుంటూ స్నానం చేశాను, రెడీ అయ్యి బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకుని వెయిట్ చేస్తున్నాను, కొద్ది సేపటికి రోజీ వచ్చింది, తను ఉన్న తెలుపు రంగు కి నల్లటి చీర, అసలు తన బాడీ గ్లో లో మెరుస్తూ ఉంది, నల్లటి చీర లో తన నడుము అబ్బా ఏముంది అసలు సచిన్ కూతురు సారా లాగా అనిపించింది, నేను అలానే చూస్తూ ఉండగా తను సార్ అంది, నేను హా వెళ్దామా అన్నాను, సరే అంది, జగత్ ని కూడా పిలిచి ఉంటే బాగుండేది అన్నాను, అవును సార్ అంది, తను అడిగింది అంత సీక్రెట్ ఫైల్ ఏంటి అని, అది సీక్రెట్ అన్నాను, తను సరే సార్ అంది, గంట పట్టింది గుడి దగ్గరకు వెళ్లడానికి, అక్కడ అంతా తననే చూస్తూ నా మీద ఈర్ష్య పడుతూ ఉన్నారు, తన లూస్ హెయిర్, మంచి కలర్ బాడీ, ఇక దర్శనం చేసుకుని కొద్దిసేపు కూర్చుని రిటర్న్ అయ్యాము, తను ఒక సెల్ఫీ తీసుకుందామని అని అడిగింది, సరే అన్నాను, కార్ లో హోటల్ కి వెళ్తూ ఉంటే అడిగింది, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా సార్ అని, లేదు అన్నాను, ఎందుకు లేదు సార్ మీరు బాగుంటారు కదా, ఈ రోజు వైట్ షర్ట్ లో చాలా అందం గా ఉన్నారు, గుడిలో అమ్మాయిలు అంతా తమరినే చూస్తూ ఉన్నారు అంది, నన్ను కాదు నిన్ను చూస్తూ ఉన్నారు అని చెప్పాను, అయితే సాయంత్రం హోటల్ లో మీరు స్టన్ అయ్యారా అంది, అయ్యాను అనుకో, నువ్వు అందంగా ఉంటావు, ముఖ్యంగా మిల్కీ వైట్ బ్యూటీ నువ్వు అన్నాను, థాంక్స్ సార్ అంది, నీకు లేడా బాయ్ ప్రెండ్ అన్నాను, ఉన్నాడు సార్ అంది, ఎవరు జగత్ ఆ అన్నాను, వాడు మంచి ఫ్రెండ్, ముంబై లో ఉంటాడు నాతో అంది, లివింగ్ లో ఉన్నారా అన్నాను, అవును అంది, ఒక ఫోటో చూపించింది, బాగున్నారు అన్నాను, థాంక్స్ అంది, తను మేము గుడిలో తీసుకున్న సెల్ఫీ చూస్తూ నిజంగా మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా సార్ అంది, లేదు అన్నాను, చూడండి మీరు కూడా చాలా బాగున్నారు అంది, పిక్ చూస్తుంటే వెనకాల జూమ్ చేసి చూసాను, వీళ్ళకి ఏమి పని నాతో అనుకుని, రోజీ నువ్వు గుడిలో తీసిన అన్నీ పిక్స్ లో వీళ్ళు ఉన్నారేమో చూడు అన్నాను, తను అన్నీ చెక్ చేసి లేరు, ఈ ఒక్క దాంట్లోనే ఉన్నారు అంది, ఇక్కడ ఏం పని అనుకుంటూ ఉన్నాను
30-12-2023, 09:33 PM
మంచి సస్పెన్స్ లో ఆపేసారు,
అప్డేట్ చాల బాగుంది సర్
30-12-2023, 09:34 PM
Excellent update
30-12-2023, 09:44 PM
Superb update
30-12-2023, 10:00 PM
Ushhh abba inko twistt
30-12-2023, 10:14 PM
నళిని చేతన్ వెంబడిస్తున్నారేమో. మొత్తం మీద బిజినెస్ ఎలా చేయాలో ఇంకా బాగా నేర్చుకుంటున్నాడు కార్తీక్.రెండు రోజుల్లో కొందరు మాజీ డైరెక్టర్ల వ్యాపారం మూత స్థితి లోకి వెలుతుందేమో. కృష్ణ కి కూడా దెబ్బ పడవచ్చు. తను అదే కాంట్రాక్టు కోసం వచ్చి ఉన్నాడేమో అనిపిస్తుంది. దెబ్బకి షేర్లు మళ్ళీ రేసుగుర్రం లాగా లేగుస్తాయేమో. రాశి కి అర్ధం అవటం లేదు. ఏదో జరిగింది అని మాత్రం తెలుసు.
|
« Next Oldest | Next Newest »
|