Thread Rating:
  • 92 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
ప్రసాద్ గారు కథ చాలా అద్భుతంగా రాశారు. ఎంతలా అంటే కథ చదువుతున్నంత సేపు. సినిమా చూసి నట్టుంది. నందు ఇంకా అంజలి లవ్ సూపర్ గా రాశారు.నవూ, సంతోషం, ప్రేమ ఇంకా కథ చదివే టపుడు అదేనండి నందు బెంగళూరు వేలాడు కాదా అంజలి నందు కోసం వెళ్లింది, అపుడు వాల మధ్యలో జరిగిన సీన్ చదువు తఉనంత సేపు కళ్ళు ఆమటి నీళూ వచ్చాయి అంతలా నీలమైపోయా కథలో. అంతే అద్భుతంగా రాశారు. సార్ ప్రసాద్ గారు. (చాలా చాలా కృతజ్ఞతలు సార్.)
[+] 1 user Likes hijames's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
సార్ మిగిలిన కథ కోసం ఎదురుచూస్తు ఉంటాను సార్
ఇలాగే మీరు మరీని కథలు రాయాలని ఆశిస్తున్నాను చాలా thanks sir
[+] 1 user Likes hijames's post
Like Reply
Waiting sir, uristnnaru,entakalam, i don't understand
[+] 1 user Likes Paty@123's post
Like Reply
Kaka vunnava
Update please
Like Reply
మీ రచనాశైలి చాలా బాగుంది
ఇలాగే కొనసాగించండి.కథ చాలా పెద్దగా ప్లాన్ చేసినట్లుంది.
మమ్మల్ని బాగా ఊరించి కర్పించండి మీ కథా శైలితో, హ్యాపీ ఎండింగ్ ఇవ్వండి

ధన్యవాదాలు
[+] 1 user Likes TRIDEV's post
Like Reply
Prasad garu update emina unda sir
Like Reply
Update plz
Like Reply
Story continue chese chance emina unda sir
Like Reply
(28-12-2023, 02:20 AM)Chanti19 Wrote: Story continue chese chance emina unda sir

అస్సలు ఆపాను లెండి 
[+] 2 users Like Prasad@143's post
Like Reply
(21-12-2023, 06:16 PM)Paty@123 Wrote: Waiting sir, uristnnaru,entakalam, i don't understand

Sorry, నాకు ఇవ్వాలనే ఉంది కాని మొదట ఉన్నంత  ఆసక్తి ఇప్పుడు రావటం లేదు, రాస్తున్న చిన్నగా, ఎప్పుడు ఇస్తానో తెలీదు, ఎప్పుడు అయినా ఇవ్వొచ్చు ఈ సారి మొదలు పెట్టాకా అస్సలు ఆగను, అప్డేట్ ఎప్పుడైనా  ఇవ్వొచ్చు ఈ రోజు అయినా రేపు అయినా ఎల్లుడి అయినా......
[+] 3 users Like Prasad@143's post
Like Reply
(21-12-2023, 03:47 AM)hijames Wrote: ప్రసాద్ గారు కథ చాలా అద్భుతంగా రాశారు. ఎంతలా అంటే కథ చదువుతున్నంత సేపు. సినిమా చూసి నట్టుంది. నందు ఇంకా అంజలి లవ్ సూపర్ గా రాశారు.నవూ, సంతోషం, ప్రేమ ఇంకా కథ చదివే టపుడు అదేనండి నందు బెంగళూరు వేలాడు కాదా అంజలి నందు కోసం వెళ్లింది, అపుడు వాల మధ్యలో జరిగిన సీన్ చదువు తఉనంత సేపు కళ్ళు ఆమటి నీళూ వచ్చాయి అంతలా నీలమైపోయా కథలో. అంతే అద్భుతంగా రాశారు. సార్ ప్రసాద్ గారు. (చాలా చాలా కృతజ్
!!!
[+] 2 users Like Prasad@143's post
Like Reply
Comments ki reply istunnaru .......oka update iste andaru happy ga feel avutaru kada.
Like Reply
Thanks for your superb story, and the narration is awesome.
Like Reply
ఏంటి సార్ మీరు అనేది నాకు అర్ధం కావటం లేదు. నేను ఏమైనా తప్పుగా అనినటు అనిపిస్తుంటే క్షమించండి. కథ నచ్చింది అనీ కామెంట్ గా చెప్పా అంతే కదండీ
అనుమానం దేనికి సార్ please చెప్పండి సార్
Like Reply
(29-12-2023, 10:52 AM)hijames Wrote: ఏంటి సార్ మీరు అనేది నాకు అర్ధం కావటం లేదు. నేను ఏమైనా  తప్పుగా అనినటు అనిపిస్తుంటే క్షమించండి. కథ నచ్చింది అనీ  కామెంట్ గా చెప్పా అంతే కదండీ
అనుమానం దేనికి సార్  please చెప్పండి సార!!
!!
[+] 4 users Like Prasad@143's post
Like Reply
(29-12-2023, 05:21 PM)Prasad@143 Wrote: Hey sorry bro, mimmalni na friend anukunna, vaadi peru james, vaade ela comment chesademo ani ala annanu, nenu yevaro thelinattu natisthunnadu anukunna, once again sorry.....

Manchi rasapattu lo undaga miru story aapesaru kada.. dayachesi oka update ivvandi.
Like Reply
Update plz
Like Reply
సారీ సార్ నేనూ అంతగా పట్టించుకోలేదు . ఇబ్బంది ఏం లేదు నేనూ ఏం అనుకోవటం. సార్ ఇంత చిన్న విషయానికి సారీ దేనికి సార్. లైట్ తీసుకోండి
Like Reply
(29-12-2023, 06:20 PM)Viking45 Wrote: Manchi rasapattu lo undaga miru story aapesaru kada.. dayachesi oka update ivvandi.

Once again sorry, repu సాయంత్రం 7.00 కి అప్డేట్ ఇస్తాను, రాసినంత  వరకు,7.00 ఇస్తాను చూస్తూ ఉండండి, అది కూడా మీకోసమే
[+] 2 users Like Prasad@143's post
Like Reply
(29-12-2023, 09:22 PM)hijames Wrote: సారీ   సార్  నేనూ అంతగా పట్టించుకోలేదు . ఇబ్బంది ఏం లేదు నేనూ ఏం అనుకోవటం. సార్ ఇంత చిన్న విషయానికి సారీ దేనికి సార్. లైట్ తీసుకోండి

Love you bro..
[+] 2 users Like Prasad@143's post
Like Reply




Users browsing this thread: 140 Guest(s)