Posts: 449
Threads: 1
Likes Received: 340 in 207 posts
Likes Given: 201
Joined: Aug 2023
Reputation:
10
(29-12-2023, 06:06 AM)Prasad@143 Wrote: మీరు చాలా బాగా చెప్పారు కానీ లాస్య మొదట కార్తిక్ జాబ్ చేసే చోట ఎందుకు జాయిన్ ఐయ్యింది, కార్తీక్ కి టాలెంట్ ఉంది అని నమ్మి కార్తిక్ నీ లవ్ లో పడేసిందా, ఒకవేళ అంత తెలివితేటలు ఉంటే వాళ్ళ డాడీ బిజినెస్ తానే చూసుకొనేది కదా, అస్సలు లాస్య కార్తీక్ జాబ్ చేసే చోట ఎందుకు జాబ్ లో జాయిన్ ఐయ్యింది జాబ్ చేసే అంత అవసరం తనకి లేదు కదా, మహిత కూడా మొదట కార్తిక్ తో మాములుగానే ఉంది కానీ కార్తీక్ సక్సెస్ అవుతాడు అనిపించి తనకి దగ్గర ఐయ్యింది అనుకుంట, నిజానికి నాకున్న పెద్ద అనుమానం ఏంటంటే రాశినే ఇదంతా చేస్తుంది అనుకుంటున్నా, కార్తీక్ దగ్గర జాయిన్ అయ్యి తన గురించి తెలుసుకొని అస్సలు ఆట మొదలు పెట్టింది అనుకుంటున్నా, మీరు గమనించారో లేదో రచయిత గారు అందరిని మొదట మంచిగా చూపించి చివరికి విల్లన్ చేస్తున్నారు ఏమో ఏమైనా జరగొచ్చు అస్సలు సూత్రదారి రాశినే కావొచ్చు, నా ఇంకొక అనుమానం ఏంటంటే మహిత కి రాశి ముందు నుండే తెలిసి ఉండాలి, అందుకే రాశి నీ కార్తీక్ దగ్గరకి పంపించి ఉండాలి సారీ ఇదంతా నా ఊహ మాత్రమే కరెక్ట్ నాకు కూడా మోహిత రాశీ ల మీదనే డౌట్... రాశీ నీ కార్తీక్ దగ్గరకు పంపింది మోహిత నే...
•
Posts: 500
Threads: 0
Likes Received: 445 in 339 posts
Likes Given: 8,902
Joined: Oct 2022
Reputation:
11
•
Posts: 231
Threads: 0
Likes Received: 199 in 161 posts
Likes Given: 974
Joined: Oct 2022
Reputation:
4
మీరు చాలా చాలా అద్భుతంగా వ్రాస్తున్నారు సార్ సూపర్
•
Posts: 630
Threads: 0
Likes Received: 348 in 288 posts
Likes Given: 824
Joined: Aug 2019
Reputation:
5
Nice update
phani kumar c
24*7 in sex trans
•
Posts: 544
Threads: 0
Likes Received: 535 in 317 posts
Likes Given: 944
Joined: Jun 2019
Reputation:
21
నేను ఊహించిన దాని ప్రకారం నవ్య పైన దుప్పటి తీసే సమయానికి రాశి తండ్రి ఫోన్ చేసి వుంటాడు అదే ఈ ఎపిసోడ్ సస్పెన్సు అని అనుకుంటున్నాను. నళినీ వస్తే వీళ్ళు పనిలో వుండగా వచ్చి చూసి క్రింద తడుపుకుంటూ వుండటమే కానీ దుప్పట్లో నళినీ వుందేమో అని ఒక మిత్రుడు అన్నట్టు కాక పోవచ్చు.
Posts: 390
Threads: 0
Likes Received: 224 in 163 posts
Likes Given: 66
Joined: May 2019
Reputation:
1
•
Posts: 47
Threads: 0
Likes Received: 25 in 16 posts
Likes Given: 358
Joined: Feb 2022
Reputation:
0
(29-12-2023, 06:06 AM)Prasad@143 Wrote: Me story etu poyindhe Anna janalu edhuru chusi sathalu kadhe anna rayaradhe Anna
•
Posts: 694
Threads: 0
Likes Received: 467 in 347 posts
Likes Given: 3,191
Joined: May 2019
Reputation:
4
CONGRATULATIONS
Fastest tread to reach 50 pages in 27 days
Posts: 285
Threads: 1
Likes Received: 354 in 196 posts
Likes Given: 199
Joined: Jan 2022
Reputation:
13
Superb నిద్ర లో కూడా అవే carcters వస్తున్నాయి
•
Posts: 975
Threads: 0
Likes Received: 685 in 577 posts
Likes Given: 5
Joined: Oct 2019
Reputation:
13
I thought, in the history of xossipy you are only one person to reach 50 pages with in a month.
Congratulations
Thanks for entertaining us
Posts: 4
Threads: 0
Likes Received: 8 in 3 posts
Likes Given: 0
Joined: Dec 2023
Reputation:
0
సుబ్బారావు గారికి కార్తీక్ తండ్రికి కచ్చితంగా రిలేషన్ ఉంది. అదే ఈ స్టోరీ మెయిన్ అనుకుంటా ఇంకా రాశి తన తండ్రి లేదా తను చేసిన తప్పును కరెక్ట్ చేయడం కోసం కార్తీక్ కి దగ్గర అయ్యియోడొచ్చు. కార్తీక్ ఇంకా ఏదో బలమైన కారణం లేదా సాక్ష్మం కోసం వెతుకున్నాడు అనుకుంటా. ఏది ఏమైనా కధ చాలా బాగా రాస్తున్నారు. మీకు వీలు కుడిరినప్పుడే పెద్ద అప్డేట్ ఇవ్వగలరు. ఈ కధ ఒక సెక్స్ సైట్ లోనిది అయినప్పటికీ మనం అందరం కొన్ని విషయాలు లేదా మనుషులు స్వభావం గురించి నేర్చుకోవచ్చు.
Posts: 449
Threads: 1
Likes Received: 340 in 207 posts
Likes Given: 201
Joined: Aug 2023
Reputation:
10
[quote='Saaru123' pid='5457942' dateline='1703831401']
I thought, in the history of xossipy you are only one person to reach 50 pages with in a month.
Congratulations
Thanks for entertaining us
[/
10 రోజుల నుండి రచయిత బిజీ గా ఉంటూ అప్డేట్స్ తగ్గాయి... లేకపోతే ఇంకా ముందే 50పేజీలు దాటేవి
•
Posts: 326
Threads: 0
Likes Received: 236 in 158 posts
Likes Given: 163
Joined: Jun 2023
Reputation:
4
Bro ఎలా ఉన్నారు... Yearend busy Naa
•
Posts: 474
Threads: 1
Likes Received: 330 in 213 posts
Likes Given: 872
Joined: Jan 2023
Reputation:
3
Congrats for reaching 50 pages in a very short time
•
Posts: 107
Threads: 5
Likes Received: 4,417 in 107 posts
Likes Given: 4
Joined: Aug 2023
Reputation:
436
తన దుప్పటి తీయగానే డ్రెస్ లో ఉంది, ఛా డ్రెస్ లో ఉన్నావా అన్నాను, లేదు అనుకున్నావా అంది, అవును అన్నాను, నువ్వు ఎలాగూ తీస్తావు కదా అని అంది, నేను తన మీద పడుకుని ముద్దు పెట్టాలి అని దగ్గరకి వెళ్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది, తను ఒక నిముషం అని లేచి ఫోన్ తీసింది, వాళ్ళ అక్క తో మాట్లాడి సారీ కార్తీక్, అక్క అర్జెంట్ గా రమ్మంటోంది, నాకు నీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉండే రమ్మన్నాను, సారీ అని లేచింది, పో నువ్వు అన్నాను, తను అర్జెంట్ అంట అర్థం చేసుకో అని డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంది, నేను తన వెనకాలనుంచి హగ్ చేసుకుని ఉంటే తను వద్దు ఇప్పుడు ప్లీజ్ అంది, సరే అని నేను తనని వదిలేసాను, ఇద్దరం బయటకి వచ్చాము, తను వెళ్తూ సారీ మళ్లీ కలుద్దాము అని వెళ్ళింది, నేను నా బ్యాడ్ లక్ ని తిట్టుకుంటూ మొబైల్ చూసాను, మహిత మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏమైంది అనుకుంటూ ఫోన్ చేశాను, తను లిఫ్ట్ చేసి, కార్తీక్ ఎక్కడ అంది, బయట ఉన్నాను చెప్పు అన్నాను, లాస్య ఢిల్లీ కి వెళ్ళింది నీకు తెలుసా అంది, తెలుసు అన్నాను, ఎందుకు వెళ్ళింది తెలుసా అంది, ఏదో ఫ్రెండ్ ని కలవడానికి అన్నాను, అది కాదు విషయం చేతన్ ని రిలీస్ చేయించడానికి అంది, తను చేతన్ కోసమా ఎందుకు వెళ్తుంది అన్నాను, చూడు రేపు ఉదయం చేతన్ రిలీజ్ అవుతాడు అంది, చేతన్ కోసం లాస్య ఎందుకు వెళ్ళింది అన్నాను, ఏమో నాకు కూడా చెప్పలేదు, జననీ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది, రేపు చేతన్, జననీ రిలీజ్ అవుతున్నారు అని, అందుకే నీకు చెప్తున్నాను అంది, ఏమో అసలు నాకు ఏమీ తెలవదు అన్నాను, ఏమి చేస్తుందో ఎందుకు చేస్తుందో అంది మహిత, నేను మాట్లాడుతాను అన్నాను, సరే అంది, నేను లాస్య కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు, రాత్రి కదా పడుకుంది అనుకుంటా అని ఉదయం చూసుకుందాం అని రాశి ఇంటికి వెళ్ళాను, రాశి పడుకునే ఉంది, నేను తన పక్కన మెల్లగా పడుకున్నాను, ఉదయం లేచి తను తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని నా ఫ్లాట్ కి వెళ్ళాము, పాలు పొంగించి ఇద్దరం టీ తాగుతూ ఉండగా మహిత ఫోన్ చేసింది, చెప్పు అన్నాను, సారీ కార్తీక్ డాడీ వాళ్ళు ఇలా చేస్తారు అని అసలు అనుకోలేదు, నన్ను ఏమీ అనుకోకు అంది, ఏమైంది అన్నాను, టీవీ చూడు అంది, విషయం చెప్పు అన్నాను, నువ్వే చూడు నేను చెప్పలేను అంది, నేను టీవీ పెడితే లాస్య గ్రూపు ఆఫ్ కంపెనీస్ కి ఎదురు దెబ్బ, ఒకేసారి ఐదు మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజీనామా, అందరూ సూర్య నారాయణ కి దగ్గరి ఫ్రెండ్స్ అని స్క్రోలింగ్ వస్తూ ఉంది, రాశి అది చూస్తూ ఏమైంది అంది, నువ్వు అర్జెంట్ గా మీ నాన్న కి ఫోన్ చేసి అడుగు, నిన్న అంతా వాళ్ళు మీ నాన్న దగ్గరే ఉన్నారు అన్నాను, తను సరే అని వాళ్ళ నాన్న కి ఫోన్ చేసింది, నేను వెంటనే సూర్య నారాయణ అంకుల్ కి ఫోన్ చేశాను, ఆయన లిఫ్ట్ చేసి చెప్పు బాబు అన్నాడు, అంకుల్ ఏమైంది అన్నాను, నేను అనుకున్నదే అయింది, కానీ నేను ఏమీ బాధ పడటం లేదు, నేను ఒక్కడినే వచ్చాను బిజినెస్ లోకి, మళ్లీ ఎలా స్టాండ్ చేయాలో నాకు తెలుసు అన్నాడు, సారీ అంకుల్ నా వల్లనే కదా ఇది అంతా అన్నాను, నువ్వు కాకున్నా ఇది జరిగేదే నువ్వు బాధ పడకు, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అన్నాడు, మీరు జాగ్రత్త అని చెప్పి పెట్టేసాను, రాశి ని అడిగాను ఫోన్ ఇవ్వు అని వాళ్ళ నాన్న తో మాట్లాడుతూ ఉంటే, ఆయన సారీ కార్తిక్ నేను వాడిని మోసం చేయాలని ఇది అంతా చేయలేదు, కానీ వీళ్ళు నాకు కూడా ఫ్రెండ్స్, అందుకే నేను కాంట్రాక్ట్స్ ఇస్తా అని నిన్నటి నుంచి చాలా ఫోర్స్ చేస్తున్నారు, అందుకే నేను సరే అని చెప్పలేక పోయాను, నిన్న నీకు ఇదే చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేక పోయాను అన్నాడు, అంకుల్ ఇప్పుడు పెద్ద దెబ్బ కదా సూర్య నారాయణ అంకుల్ కి అన్నాను, అవును కానీ నా చేతిలో ఏమీ లేదు ఇక అని పెట్టేశాడు, నేను రాశి తో నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను వైజాగ్ వెళ్తాను అని చెప్పాను, తను సరే అంది, అసలు ఎప్పుడూ నేనూ వస్తా అనే రాశి సరే అందా అని డౌట్ వచ్చింది, లాస్య కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు, మహిత కి ఫోన్ చేశాను, తను సారీ అంటూ ఉంటే నువ్వెందుకు సారీ చెప్తావు నేను వైజాగ్ వెళ్తున్న అన్నాను, నేను వస్తాను అంకుల్ కి సారి చెప్పాలి అంది, సరే ఏర్పొట్ కి రా అని బయలు దేరాను, మహిత నేను అంకుల్ దగ్గరకి వెళ్ళాము, ఆయన చాలా కూల్ గా ఉన్నాడు, నేను షాక్ అయ్యాను, అంకుల్ మీరు టెన్షన్ లో ఉంటారు అనుకున్నాను అన్నాను, చూడు కార్తీక్ నాకు ఎందుకు టెన్షన్, నేను ఎవరినీ నమ్మి బిజినెస్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఒక వారం రోజుల వరకు ఈ హంగామా, తరువాత అంతా కామన్, షేర్ డౌన్ అయింది అది ఎలా అయినా అప్ అవుతుంది, నా బాధ అంతా లాస్య గురించే అన్నాడు, ఏమైంది లాస్య కి అన్నాను, తను నాన్న కోసం కాకుండా నాన్న ఫ్రెండ్స్ కోసం హెల్ప్ చేస్తుంది, అసలు తను ఎవరూ, అండ్ నువ్వు ఎవరూ అని తనకి ఈ రోజు చెప్పాలి అనుకున్నాను, నీకు లాస్య కరెక్ట్ కాదు కార్తీక్, నీకు ఇష్టం అయిన రాశి నే పెళ్లి చేసుకో, నాకు అన్నీ తెలుసు, అలా అని నిన్ను ఛైర్మెన్ చేయను అనుకుంటున్నావా, అసలు ఈ కంపెనీ నీదే రా అన్నాడు, ఏంటి అంకుల్ అన్నాను, ఏరా అన్నాను అని ఫీల్ కాకు, నీ మీద హక్కు తోనే రా అన్నాను, అసలు లాస్య గ్రూప్ నీదే, నేను జస్ట్ కాపలా అన్నాడు, ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది అన్నాను, అవును రా అలా అని ఇప్పుడే ఇవ్వను నీకు, మొత్తం సెట్ చేసి ఇస్తాను, ఇంత ప్రాబ్లెమ్ లో ఉన్న టైమ్ లో ఎలా ఇస్తాను రా నీకు, అంతా సెట్ చేసి నీ చేతి లో పెడతాను, కానీ ఆ కృష్ణ ని ఎక్కువ నమ్మకు అన్నాడు.
The following 54 users Like Hotindianguy's post:54 users Like Hotindianguy's post
• AB-the Unicorn, ampavatina.pdtr, Arjun0410, arkumar69, Aruaru8492, bobby, Bvrn, Catravaly, ceexey86, CHIRANJEEVI 1, coolguy, DasuLucky, gora, hrr8790029381, Iron man 0206, jackroy63, Jagadam jersey, K.R.kishore, Kushulu2018, lucky81, Mahesh12345, maheshvijay, Manavaadu, Mohana69, murali1978, Naga raj, Nawin, ninesix4, Nivas348, Nmrao1976, nomercy316sa, Pk babu, qazplm656, raki3969, rameshbaburao460, rammahesh77, Ranjith62, Ravi21, Sachin@10, Satya9, shekhadu, shoanj, Sivakrishna, sri7869, sriramakrishna, subbu65, Sunny73, The Prince, TheCaptain1983, utkrusta, vgr_virgin, y.rama1980, Yar789, రకీ1234
Posts: 9,951
Threads: 0
Likes Received: 5,679 in 4,657 posts
Likes Given: 4,896
Joined: Nov 2018
Reputation:
48
MIND BLOWING UPDATE. SO KRISHNA IS VILLAN
•
Posts: 449
Threads: 1
Likes Received: 340 in 207 posts
Likes Given: 201
Joined: Aug 2023
Reputation:
10
కార్తిక్ సుబ్బారావు కొడుకు అనుకుంటా..
Thank you for updat.. super twist ఇచ్చారు... ఈసారి కొంచెం పెద్ద అప్డేట్ ఇవ్వండి త్వరగా
•
Posts: 474
Threads: 1
Likes Received: 330 in 213 posts
Likes Given: 872
Joined: Jan 2023
Reputation:
3
Excellent update, yedo pedha twist vachela undi, continue this great work
•
Posts: 4,942
Threads: 0
Likes Received: 4,096 in 3,051 posts
Likes Given: 16,067
Joined: Apr 2022
Reputation:
68
Posts: 3,764
Threads: 0
Likes Received: 2,622 in 2,023 posts
Likes Given: 651
Joined: May 2021
Reputation:
29
•
|