Thread Rating:
  • 17 Vote(s) - 2.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#41
ఒక రచయిత కథ రయక పోవటానికి అనేక కారణాలు ఉంటాయి

ఇక నా విషయానికి వస్తే ఈ మధ్యన ఆఫీస్ వర్క్ లో బాగా బిజీ అయిపోయాను
కథలో రాయడానికి సరైనటువంటి సమయం ఇంకా ఉత్సాహం దొరకటం లేదు

అంతేకాకుండా ఈ సైట్ కూడా ఎక్కువగా టైం కేటాయించలేకపోతున్నాను



ఇంట్లో మా పాపకి మేడం గారికి టైం కేటాయించలేకపోతున్నాను

ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్ పట్టుకొని ఉంటే ఉన్న కాసేపు కూడా ఫోన్ పట్టుకుంటున్నారు అని కంప్లైంట్స్

కద రాయాలి అంటే privacy తో పాటు మంచి మూడ్ కూడా ఉండాలి

అనుకున్నట్టు అంతా మంచిగా జరుగుతే
2024 feb or March నుంచి మళ్లీ కథలు రాయడం మొదలు పెడతాను
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





[+] 4 users Like taru's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(17-12-2023, 09:59 PM)కుమార్ Wrote: నా ఆటోగ్రాఫ్
స్టోరీ ను
ప్రసాద్ రావు గారు
ఎన్ని సంవత్సారాలు కష్టపడి రాసారు..
జరీనా పేరు ను జలజ గా మార్పించారు..
మరి ఆయన ఫీల్ అవడా..
చదివే వారి కన్నా రాసే వారు తక్కువ..

రాసేవారి మీద పెత్తనాలు చేసే దరిద్రులు ఎక్కువ ఇక్కడ..


మిత్రమా కుమార్ 

మీకు బాగా కోపం వచ్చింది అని అర్ధం అయ్యింది.

సమాజం అన్నాక అన్ని రకాల వ్యక్తులు ఉంటారు 
మనకు నచ్చేవాళ్ళు , మనం ప్రేమించేవాళ్లు , అభిమానించేవాళ్లు , ఇష్టపడే వాళ్ళు , ఆరాధించేవాళ్లు  

అలాగే మనల్ని ప్రేమించేవాళ్లు , ఇష్టపడే వాళ్ళు , అభిమానించేవాళ్లు ,  ఆరాధించేవాళ్లు  కూడా ఉంటారు. 

పరిస్థితుల ప్రభావం వల్ల వీరే మనల్ని తిట్టవచ్చు , ద్వేషించవచ్చు , మనపై పగపెంచుకోవచ్చు కూడా

కుల, మత  ప్రస్తావన మన కథల్లో వద్దు అని చెప్పాము , అయినా సరే కొన్ని పేర్లను బట్టి వారు ఎవరో తెలిసిపోతూనే ఉంటుంది. 
అలా ఒక దానికి చెందిన వాడిని ఆ కథలో హీరోని చేసి గొప్పగా వ్రాస్తే దానికి సంబంధించిన వాళ్ళు ఏమీ అభ్యంతరం చెప్పకపోవచ్చు, కానీ దానికి వ్యతిరేకంగా వాడిని చేతకానివాడిలా అతనికి చెందిన స్త్రీలని కథలోని ఇతర పాత్రల ద్వారా తక్కువ చేసేలా చూపిస్తే వారి మనోభావాలు దెబ్బతిని "Report" చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

అప్పుడు కథ పేరునో , పాత్ర పేరునో మార్చల్సి వస్తుంది. 

మొన్న నేను రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్నాను , పక్కనుండి కారు వేగంగా వెళ్తుంటే అక్కడ ఉన్న బురద నీళ్ళు నా పై చిల్లి పడ్డాయి. 
ఇప్పుడు నేను కారును ద్వేషించాలా , రోడ్డుపై పగ పెంచుకోవాలా , నా మీద పడ్డ బురద నీటిని తిట్టుకోవాలా. 

వీటన్నిటికి కారణం నేను బయటకు రావడం అని ఆలోచించి ఇంట్లోనే ఉండిపోవాలా. 

మంత్రసాని (పూర్వకాలంలో పిల్లలను కాన్పుచేపించే స్త్రీ) పని ఒప్పుకున్నాక యోనినుండి శిశువు బయటకు రావడం కోసం , ఇంకొంచెం ముక్కు అని అంటే వెనక నుండి అశుద్దం కూడా రావచ్చు. అలాగని ఆ మంత్రసాని ఛీ ఛీ అశుద్దం అని అలిగి వెళ్లిపోతుందా. 

ఇక్కడ కథ అంటే శిశువు అనుకోండి.
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply
#43
ఈ దారం కేవలం మరుగుపడిన రచయితల కోసమే కాదు... వాళ్ళు రచయితల గా రాసిన కథల ను ఉదహరిస్తూ ఎవరైనా రచయితలు కావచ్చు అని తెలుసుకోండి... రైటర్స్ కి ప్రత్యేకమైన అబిలిటీస్ అంటూ ఎమ్ ఉండవు...ఉదాహరణకి నేనే...ఈ సైట్ లో చాలా స్టోరీలు రాసేసాను... మంచివో చెడ్డవో  చదువుతారో లేదో అని నేను ఎప్పుడు ఆలోచించ లేదు ప్రతి మనిషికి బుర్ర లో బోలెడు ఆలోచనలు ఉంటాయి అలాగే నాకు వచ్చిన ఐడియా ల ని రాసుకుంటూ పోయాను... ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే...నేను ఒక ఏవరేజ్ స్టూడెంట్ ని..నేనే ఇన్ని కథలు రాశాన అనిపిస్తుంది  కాబట్టి రైటర్స్ వేరు రీడర్స్ వేరు అని ఎమ్ ఉండదు... రీడర్స్ కూడా రచయితలు కావచ్చు... మనకి వచ్చే ప్రతి ఆలోచన ని ఒక చక్కటి కథగా మలచవచ్చు...రాసుకుంటూ పోతే నైపుణ్యం అదే వస్తుంది...ఈ సైట్ గొప్ప విషయం ఎంటి అంటే..మీరు ఎలాంటి కథని రాసినా ఇక్కడ ఆదరించే వారు ఉన్నారు...కథ బాగుంటే నెత్తిన పెట్టుకొని అప్డేట్స్ కావాలి అంటూ మెసేజ్ లు చేసే వారికి లెక్క లేదు... కాబట్టి కొత్త రచయితలు రావాలి కొత్త కథలు కావాలి......
[+] 9 users Like Veeeruoriginals's post
Like Reply
#44
I came here to read sex stories however I read sex stories, this site gave me potential inspiration  to become a writer, I got ideas, I’ve put them to writing, now i am writing stories. If at all this site haven’t existed I would’ve be just a student with no special skill per seThis site inspired me, existing writers with their stories entertained me so much that now I’m a writer. I never thought in my life for once that I become one. Now I’m writing not only adultery story also 2 other entertainer stories.

Thank you to this site. Thank you to the creaters, administrators. Thank you writers and readers who encouraged me. You people changed my life forever.
[+] 6 users Like Haran000's post
Like Reply
#45
           హాయ్.... రీడర్స్ అందరికి వందనాలు( నాతో సహా )........

   నేను చెప్పాలి అనుకున్న  విషయం  ఏమిటి  అంటే.....   

 నేను ఈ " thread  స్టార్ట్ "  చేసేందే.... రచయితల గురించి.... చాలా మంది రచయితలు లేరు అని.... చాలా వరకు కథలు ఆగిపోయానవి అని...  

రీడర్స్ కానీ ,  తోటి రచయితలుకు కానీ... ఎవరైనా రచయితలు పరిచయం ఉంటే వీళ్ళు వాళ్ళను కాంటాక్ట్ అవుతారు అని........ ఒక్క రచయిత అయినా తిరిగి వచ్చి ఆగిపోయిన తన కథను తిరిగి మొదలు పెడతారేమో అని చిన్న ఆశ  తో వున్నాను.......



కానీ మనం ( రీడర్స్ ) వున్నా కొద్దీ పాటి 
రచయితలను కూడ పోగొట్టుకునేలా  చేస్తున్నాం.......

కథ కొంచం లేట్ అయితే అప్డేట్.. అప్డేట్... అనే మనం ( readers)

 రచయిత కథను అప్డేట్ చేశాక... చదివామా ( ఆడించుకున్నామా, సంతోష పడ్డామా ) కథం ఇగ.... మళ్ళీ ఒక రెండు రోజులు చూసి మళ్ళీ అప్డేట్.... అప్డేట్ అని అడిగామా...

ఇంతేనా!!!!!


రచయితలు మన ( రీడర్స్ ) 
కోసం వాళ్ళ టైంని వేస్ట్ చేసుకొని మరి కథని రాస్తుంటే.... ఆ కథను చదివి ఎలా ఉందొ కూడ   చెప్పలేమా...  మనం ( రీడర్స్ అందరం )


ఒక్క కామెంట్ రూపంలో  కథలో మీకు బాగా నచ్చిన భాగం గురించి చెప్పండి....

మనకు ( రీడర్స్  ) కథ మరి ఎక్కువగా నచ్చితే సలహాలు ఇవ్వండి... మరి మంచిది  రచయితలకు నచ్చితే పాటిస్తారు.......

 మన కామెంట్స్ తో ఎంకరేజ్ చేయాలి  రచయితలను....

  రచయితలకు నెక్స్ట్ అప్డేట్ ఇవ్వాలి అంటే    ఛాలెంజయింగ్  గా ఉండాలి....

అరేయ్ రీడర్స్... బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్లకు ఇంతకుముందు అప్డేట్ కంటే ఎక్కువ ఆనందం ఇవ్వాలి అని అనుకోవాలి రచయితలు.... 

నేను ఒప్పుకుంటాను రచయితలు వాళ్ళ ఆనందం కోసంమే కథలు రాస్తుండొచ్చు.....
మనం ఎందుకు ఆలోచించటం లేదు వాళ్ళు రాసే కథలోనే మన ( రీడర్స్ అందరు ) ఆనందం కూడ వుంది అని........

వాళ్ళు  ఈ boothu కథలు రాయడం అపి.... ఇంకా వేరే కథలు ( అంటే ఇన్స్పిరేషనల్ స్టోరీస్, నవలలు,బుక్స్, కథలు ect... Ect... ) రాసుకున్న వాళ్ళకి ఆనందం ఇంకా ఎక్కువే రావచ్చు మరి మనకి ( రీడర్స్ పరిస్థితి ఏంటి ).....

 దయచేసి  నేను ( రీడర్స్ అందరికి నాతో సహా )  అందరికి  ఒకటే చెప్పాదలుచుకున్నాను..... ఏంటి అంటే.... కథ చదివి  లైక్ చేయడం , కామెంట్స్ చేయడం అలవాటు చేసుకోండి plz....  వచ్చామా కథ చదివామా ఆడించుకున్నామా వెళ్ళామా కాకుండా....  కామెంట్స్  , లైక్స్  చేయండి plz.... 

అలా చేయకపోతే  కథ రాసే రచయితలు కూడ ఇంట్రెస్ట్ పోయి..... వున్నా కొద్దిపాటి రచయితలు కూడ  కథలు రాయడం మానేస్తారు.....


ఒక్కసారి ఆలోచించండి plz

నేను అడిగేది అందరికోసం....... మీకు కూడ తెలుసు.... ప్లీజ్.....






 
ఆమని Heart Heart గారి విరాభిమాని........ 
Self respect matters.....
Don't expected anything  from any One....❤️❤️❤️❤️
[+] 5 users Like ANUMAY112911's post
Like Reply
#46
     రీడర్స్ అందరికి ( నాతో సహా ) ఒకటే చెపుతున్న ఇప్పటికే చాలా మంది రచయితలు  సైట్ కీ రావడం లేదు.... 

ఇంకా కొంతమంది రచయితల గురించి అయితే అస్సలే తెలియదు ఇంకా.... వాళ్ళు వస్తారేమో అని ఎదురుచూడటం తప్ప.....


దయచేసి లైక్స్ , కామెంట్స్, చేయండి plz.... అందరికి ధన్యవాదములు... ప్లీజ్.... Plz......  మనదరికోసం అడుగుతున్నాను..... Plz.....
ఆమని Heart Heart గారి విరాభిమాని........ 
Self respect matters.....
Don't expected anything  from any One....❤️❤️❤️❤️
[+] 3 users Like ANUMAY112911's post
Like Reply
#47
(28-12-2023, 08:05 PM)ANUMAY112911 Wrote:      రీడర్స్ అందరికి ( నాతో సహా ) ఒకటే చెపుతున్న ఇప్పటికే చాలా మంది రచయితలు  సైట్ కీ రావడం లేదు.... 

ఇంకా కొంతమంది రచయితల గురించి అయితే అస్సలే తెలియదు ఇంకా.... వాళ్ళు వస్తారేమో అని ఎదురుచూడటం తప్ప.....


దయచేసి లైక్స్ , కామెంట్స్, చేయండి plz.... అందరికి ధన్యవాదములు... ప్లీజ్.... Plz......  మనదరికోసం అడుగుతున్నాను..... Plz.....

ఇది నూటికి నూరు శాతం నిజం బ్రో.... ఇంత కష్టపడి స్టోరీ రాశాక ఏదో కామెంట్ చెయ్యాలి అన్నట్లుగా nice update good update excellent update ani comments chestunna prati okkariki cheptunna alanti comments cheste writers ki elanti motivation undadu...me comments chusi neerasam vastadi inka....so story meku ela anipinchindo chinna review ivvatam nerchukondi...leda mee feeling ni edokati express cheyandi...idi andariki cheppatledu...e site lo manchi stories kawali writers regular ga updates ivvali ani korukune vallaki matrame cheptunna....me chetullo ne undi....
[+] 4 users Like Veeeruoriginals's post
Like Reply
#48
(28-12-2023, 08:05 PM)ANUMAY112911 Wrote:      రీడర్స్ అందరికి ( నాతో సహా ) ఒకటే చెపుతున్న ఇప్పటికే చాలా మంది రచయితలు  సైట్ కీ రావడం లేదు.... 

ఇంకా కొంతమంది రచయితల గురించి అయితే అస్సలే తెలియదు ఇంకా.... వాళ్ళు వస్తారేమో అని ఎదురుచూడటం తప్ప.....


దయచేసి లైక్స్ , కామెంట్స్, చేయండి plz.... అందరికి ధన్యవాదములు... ప్లీజ్.... Plz......  మనదరికోసం అడుగుతున్నాను..... Plz.....

చాలా బాగా చెప్పారు మాస్టరూ ... పోయినోళ్ళు ఎందుకు పోయారో అనవసరం . ఉన్నోళ్ళని కాపాడుకోవాలి .. కధ రాయాలంటే ఎంతో సమయం వెచ్చించాలి , ఆలోచించాలి , జన రంజకంగా రాయాలి .. ఎలాగోలా కష్టపడి రాస్తే , ఆదరణ కరువు . లైక్స్ ఉండవు , కామెంట్స్ ఉండవు ... ఉన్న కామెంట్స్ కూడా బాగుంది , నైస్ అప్డేట్ , సూపర్ ... ఇలాంటివి 

కధని సమీక్షించి ఏమి నచ్చిందో , ఏమి నచ్చలేదో చెప్పాలి 

నా సైడ్ నుంచి అడ్మిన్స్ కి చిన్న విన్నపం .. మనకి ఈ సైట్ లో ప్రతి యూజర్ యొక్క అనలిటిక్స్ పోగు చేస్తున్నాం .. నెలలో ఎన్ని నిముషాలు సైట్ లో ఉన్నారు , ఎన్ని లైక్స్ ఇచ్చారు , ఎన్ని పోస్ట్స్ చేసారు .. ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని పాసివ్ రీడర్స్ ని బాన్ చేయండి కొంత కాలం 

ఉదాహరణకి ఒక యూజర్ నెలలో 5 గంటలు సైట్ లో ఉన్నాడు , కేవలం 4 లైక్స్ మాత్రమే ఇచ్చాడు అని అనుకోండి , అతన్ని ఒక నెల ఇన్ ఆక్టివేట్ చేయండి ... ఇలా 3 సార్లు కంటిన్యూ గా ఇన్ ఆక్టివేట్ అయితే అతన్ని బాన్ చేయండి 

మన సైట్ కి ఎక్కువ మంది రీడర్స్ అక్కర్లేదు , ఉన్న వాళ్ళు బాగా చదివి , ఎంకరేజ్ చేయాలి .. అప్పుడే కొత్త కధలు , కొత్త రచయితలు వస్తారు . 

ఆలోచించండి..
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 4 users Like opendoor's post
Like Reply
#49
(29-12-2023, 08:26 AM)opendoor Wrote: కధని సమీక్షించి ఏమి నచ్చిందో , ఏమి నచ్చలేదో చెప్పాలి 

నా సైడ్ నుంచి అడ్మిన్స్ కి చిన్న విన్నపం .. మనకి ఈ సైట్ లో ప్రతి యూజర్ యొక్క అనలిటిక్స్ పోగు చేస్తున్నాం .. నెలలో ఎన్ని నిముషాలు సైట్ లో ఉన్నారు , ఎన్ని లైక్స్ ఇచ్చారు , ఎన్ని పోస్ట్స్ చేసారు .. ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని పాసివ్ రీడర్స్ ని బాన్ చేయండి కొంత కాలం 

ఉదాహరణకి ఒక యూజర్ నెలలో 5 గంటలు సైట్ లో ఉన్నాడు , కేవలం 4 లైక్స్ మాత్రమే ఇచ్చాడు అని అనుకోండి , అతన్ని ఒక నెల ఇన్ ఆక్టివేట్ చేయండి ... ఇలా 3 సార్లు కంటిన్యూ గా ఇన్ ఆక్టివేట్ అయితే అతన్ని బాన్ చేయండి 

మన సైట్ కి ఎక్కువ మంది రీడర్స్ అక్కర్లేదు , ఉన్న వాళ్ళు బాగా చదివి , ఎంకరేజ్ చేయాలి .. అప్పుడే కొత్త కధలు , కొత్త రచయితలు వస్తారు . 

ఆలోచించండి..

మిత్రమా opendoor 

బాన్ చేయడం చిన్న పని. (రెండు క్లిక్కులు అంతే)
అసలే రిజిస్టర్డ్ యూసర్స్ తక్కువగా ఉంటున్నారు. వీళ్ళను కూడా బాన్ చేస్తే , గెస్ట్ యూసర్స్ గా వచ్చి చదువుకుని వెళ్లిపోతారు. 

కొన్ని కామెంట్స్ చూశాను ఒక కథ నచ్చి ఆ పాయింట్ కి కనెక్ట్ అయి రిజిస్టర్ చేసుకుని కామెంట్ పెట్టినవాళ్లను. 

మీరు రచయిత కాబట్టి మీకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఎలాంటి కామెంట్లు రచయితలను ఉత్సాహపరుస్తాయి , నీరసం తెప్పించే కామెంట్లు ఏవో అని. (బాగుంది , నైస్ అప్డేట్ , సూపర్.... )

పాఠకులు ఏమి కోరుకుంటారో మనందరికీ తెలిసిందే , అప్డేట్లు త్వరగా ఇవ్వండి , పెద్ద అప్డేట్ ఇవ్వండి , కథ అప్పుడే అయిపోయిందా ..... ఇత్యాదులు ఉంటాయి

దీని గురించి మేధో మధనం చేద్దాము.

తగిన సూచనలు సలహాలు ఇవ్వగలరు.
 horseride  Cheeta    
[+] 4 users Like sarit11's post
Like Reply
#50
అన్నా నేను చెప్తాను వినండి,

ముందుగా అప్డేట్ చదివి ఒక రివ్యూ రాసినట్టు కామెంట్ చేసేవాల్లకి నా మనస్పూర్వక ధన్యవాదాలు.

“ బ్రో అప్డేట్ చాలా బాగుంది, అతను ఇలా చేయడం, మీరు ఇలా చేయిస్తారు, ఈ విధంగా చేయడం బాగుంది. ”, వీళ్ళకి కూడా ధన్యవాదాలు.

“ బ్రో నీలా ఎవ్వరూ రాయరు, నువు కేక తోపు తురుము, ఈ కథా నా fav ”,  వీళ్ళకి కూడా పెద్ద thanx

“ nice update, excellent update, good update, marvelous update ”, thanx కనీసం అదైనా ఇస్తున్నారు.

Question no.1 : చదివి like కొట్టి పోయేవాల్లకి, కథని చదువుతూ like కొడుతూ ఎన్ని ఎన్ని అప్డేట్స్ చదువుతారో, ఒక్క కామెంట్ కూడా చెయ్యాలి అనిపించదా మీకు. నా కథ ఉదాహరణకు తీసుకుంటే, 33 అప్డేట్స్ ఉంటాయి, ఒక్కసారైనా ఒక్క కామెంట్ ఇవ్వాలి అనిపించదా మీకు?

Question no.2 : కొందరు, వీళ్ళు వేరే చిన్న కథల్లో కూడా కామెంట్స్ పెడుతున్నారు కానీ నేను రాసే కథ 33 అప్డేట్స్ చదివి ఒక్క కామెంట్ అయినా నా మొహాన కొట్టట్లేదు. ఎందుకో మరి? 

Now let's welcome our legends. Give them a big applause. Please ఒకసారి ఫోన్ పక్కన పెట్టి చప్పట్లు కొట్టండి. 

వీళ్ళు మహానుభావులు, కామెంట్ చేయడం ఎదో ఉద్యోగం అన్నట్టు, ఒక సమయంలో మొదలు పెడతారు. ప్రతీ ఐదు నిమిషాలకు ఒక కథకి, nice or excellent or marvelous or good or romantic update అంటూ ఒక్కో కథకి ఒకలా కామెంట్స్ ఇచ్చుకుంటూ పోతారు. వీళ్ళు నాకు ఎలా దొరికేసారు అంటే, నేను ఇచ్చిన అప్డేట్ 15000 అక్షరాలు ఉంటుంది. Amigos అన్నా ఇది నిన్ను కాదు, వేరే కొందరు ఉన్నారు, ఇద్దరో ముగ్గురో. మూడు reply boxes అప్డేట్ ని nice update అని కామెంట్ ఇచ్చాడు, నేను ఆన్లైన్ లో ఉన్నా అప్పుడు. Forum page లో ఉండగా కేవలం నాలుగు నిమిషాల ముందే ఒక కథకి కామెంట్ ఇచ్చి, ఇప్పుడు 1 min ago నా అప్డేట్ nice update అన్నాడు. How I'm asking?  అంటే ఎందుకు మాకు కామెంట్లు బిచ్చం వేస్తున్నారా మీరు? నాలుగు నిమిషాల్లో more than 15000 letters, robot bolthe.
[+] 5 users Like Haran000's post
Like Reply
#51
(29-12-2023, 08:26 AM)opendoor Wrote: చాలా బాగా చెప్పారు మాస్టరూ ... పోయినోళ్ళు ఎందుకు పోయారో అనవసరం . ఉన్నోళ్ళని కాపాడుకోవాలి .. కధ రాయాలంటే ఎంతో సమయం వెచ్చించాలి , ఆలోచించాలి , జన రంజకంగా రాయాలి .. ఎలాగోలా కష్టపడి రాస్తే , ఆదరణ కరువు . లైక్స్ ఉండవు , కామెంట్స్ ఉండవు ... ఉన్న కామెంట్స్ కూడా బాగుంది , నైస్ అప్డేట్ , సూపర్ ... ఇలాంటివి 

కధని సమీక్షించి ఏమి నచ్చిందో , ఏమి నచ్చలేదో చెప్పాలి 

నా సైడ్ నుంచి అడ్మిన్స్ కి చిన్న విన్నపం .. మనకి ఈ సైట్ లో ప్రతి యూజర్ యొక్క అనలిటిక్స్ పోగు చేస్తున్నాం .. నెలలో ఎన్ని నిముషాలు సైట్ లో ఉన్నారు , ఎన్ని లైక్స్ ఇచ్చారు , ఎన్ని పోస్ట్స్ చేసారు .. ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని పాసివ్ రీడర్స్ ని బాన్ చేయండి కొంత కాలం 

ఉదాహరణకి ఒక యూజర్ నెలలో 5 గంటలు సైట్ లో ఉన్నాడు , కేవలం 4 లైక్స్ మాత్రమే ఇచ్చాడు అని అనుకోండి , అతన్ని ఒక నెల ఇన్ ఆక్టివేట్ చేయండి ... ఇలా 3 సార్లు కంటిన్యూ గా ఇన్ ఆక్టివేట్ అయితే అతన్ని బాన్ చేయండి 

మన సైట్ కి ఎక్కువ మంది రీడర్స్ అక్కర్లేదు , ఉన్న వాళ్ళు బాగా చదివి , ఎంకరేజ్ చేయాలి .. అప్పుడే కొత్త కధలు , కొత్త రచయితలు వస్తారు . 

ఆలోచించండి..



      హాయ్ అండీ     opendoor గారు ఎలా వున్నారు.......  మీరు చేసిన కామెంట్ కీ నేను 100% ఏకిభవిస్తాను..... 

అలాంటి అవకాశం  ఉంటే చెప్పండి చేద్దాం....  Usres.... Activity చెక్ చేసి రెగ్యులర్ gaa వుంటున్నారు కథ కీ కామెంట్స్ చేస్తున్న వాళ్ళను  ఉంచడం లేకుంటే  తీసివేయడం చేస్తేనే site ki మంచిది.... 




సైట్ లో చాలా మంది వాళ్ళ ఎటువంటి ఉపయోగం లేదు....... ఇక్కడ చాలా రకాల " రీడర్స్ " వున్నారు.....

Example గా కొంతమంది గురించి......



  వీళ్ళ వాళ్ళ సైట్ కీ గాని రచయితలకు గాని ఎటువంటి ఉపయోగం ఉండదు........

Site extra భారం తప్ప......


ఎవరైనా కథ పెట్టారా అని చూడటం.... కథ చదివామా   "మడ్డని"  ఊపుకున్నామా కారిందా....  happy ఇగ అంతే.... ఎం లేదు ఇగ మళ్ళీ చూద్దాం..... ఎవరిరైనా కథ అప్డేట్ చేస్తే అప్పుడు వద్దాం  లేకుంటే లేదు......

..site ki ...అమావాస్య పుణ్యానికి వచ్చేవాళ్ళు  కొంతమంది.... అస్సలు సైట్ కీ వస్తారో లేదో కూడ  తెలియదు..... ఎప్పుడో ఒకసారి వస్తారు.... వచ్చి అన్ని కథలు చదివి....  Nice update, super update ani కామెంట్స్  అని కథలకి కామెంట్స్ చేస్తారు.....  మళ్ళీ నెక్స్ట్  అన్ని కథల కి అప్డేట్ plz ani comments chesi వెళతారు.... కథం iga malli చూద్దాం వీలుంటే.... 



  రెగ్యులర్ gaa site ki వచ్చే వాళ్ళు పైన వున్నా వున్నది ఒక రకం అయితే వీళ్ళు ఇంకో రకం....  వీళ్ళు ఎందుకు వస్తారో మరి...

ఈ మాత్రం కామెంట్స్ చేయడానికేనా అనిపిస్తది..... 

 రెగ్యులర్ gaa సైట్ ki వచ్చే వాళ్ళు కొంతమంది మంది అయితే అప్డేట్ పెట్టగానే చదువుతారు..... చదివి వీళ్ళు చేసే కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే  "( nice అప్డేట్, గుడ్ అప్డేట్, సూపర్ అప్డేట్, nice కీప్ రాకింగ్ , exalent అప్డేట్,  అమేజింగ్ బ్రో, nice & కంటిన్యూ బ్రూ, సూపర్ update బ్రో ) ఇలాంటి  కామెంట్స్ చేస్తారు.....
కథం ఇగ ఎదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అవుతారు....


రెండు రోజులు చూశామా మళ్ళీ, update బ్రదర్, ఇంకా ఎన్ని రోజులు బ్రదర్ , త్వరగా update బ్రదర్,  ఇవ్వండి ఆగలేకపోతున్నాము... మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేసేది వీళ్ళే........ 

నేను రైటర్స్ ని నా కామెంట్స్ తో బాగా ఎంకరేజ్ చేసినా... నా వల్లే రైటర్స్ బాగా కథ రాస్తున్నారు అని ఫీల్ అవుతారు... 

  మీరు  కామెంట్  చేయడానికి  రైటర్ కనవసరం లేదు.... Nice update, సూపర్ update, అని కాకుండా,,

మీకు ఎం కామెంట్ చేయాలో తెలియలేదు అనుకోండి..... మీకు కథలో బాగా  "నచ్చిన line ని రాసి " నాకు ఈ లైన్ చాలా బాగా నచ్చింది....  నేను అ లైన్ చదివేటప్పుడు  "తెలియని ఫీలింగ్ ని " పొందాను.... 

ఫీలింగ్ ento కూడ తెలియదు edo తెలియని అనుభూతి ni అనుభవించాను  meeru రాసిన కథ గురించి వర్ణించండానికి naaku మాటలు రావడం లేదు అని రాయండి.....

అప్పుడు రచయిత దాన్ని కామెంట్స్ తీసుకుంటాడు..... అరేయ్ నా వల్ల  ఒకరు అయినా ఆనందం పొందారు అని happy gaa ఉంటాడు..... ఇంకా బాగా రాయాలి అనిపిస్తది రచయితకి..... 

దయచేసి   nice update  ఎక్సలెంట్ update , కీప్ రాకింగ్, amazing update, సూపర్ update,   లాంటివి vaddu అర్ధం చేసుకోండి..... 

 నా ఉద్దేశం ఎప్పుడు ఒక్కటే మన ku చాలా మందికి కథలు రాయడం రాదు.....  రచయితలను కాపాడుకుందాం.......... Plz అంతే.....











   
ఆమని Heart Heart గారి విరాభిమాని........ 
Self respect matters.....
Don't expected anything  from any One....❤️❤️❤️❤️
[+] 2 users Like ANUMAY112911's post
Like Reply
#52
Banning/ Restricting is not appropriate friends. Readers you should understand it. 

ఒకప్పుడూ media లేదు, అప్పుడు రచయితలు రాసే నవలలు, పాటల పుస్తకాలు అంటే ప్రజలకు పిచ్చి. Cinema, songs వచ్చాక అన్నీ మారిపోయాయి. ఒక్కటి మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది, రచయితే కథ రాయకుంటే cinema కి కథ ఉండదు. ఇక్కడ adultery కథలు రాస్తూ, skill improvement తో cinema కథలు రాయాలి అనిపించే అవకాశం ఉందని నేను అనుకుంటున్న. పాఠకుల ప్రోత్సాహం ఆ range లో ఉండాలి.
[+] 4 users Like Haran000's post
Like Reply
#53
[Image: inst.jpg]


రాండమ్ గా 10 మెంబర్స్ ప్రొఫైల్ చూశాను 

4 మెంబర్స్ - 0 posts

2 మెంబర్స్ -1 post 

3 మెంబర్స్ - above 5 posts

1 మెంబర్ - above 100 posts
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#54
Avnu bro ban cheyyatam lanti vipareeta dhoranalu vaddu... mana site andariki welcome cheppe la unte manchidi....ekkada problem antha readers ni aakattukune la writers stories rayaali...writers ki story rayaali ane vidham ga readers response undali...so a chemistry work out ayite chaalu...thats how our site works also..
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
#55
[Image: tel.jpg]



4 మెంబర్స్ - 0 posts

2 మెంబర్స్ - above 5 posts

2 మెంబర్స్ - above 15 posts 

2 మెంబర్స్ - above 500 posts 

Guest users  355 
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#56
Na varaku xossipy anedi na life lo dorikina manchi avakasam...ikkada edo talent proove cheskoni edigipoye antha scene lu unnai ani kaadu...prati manishi lo edo oka vyakti karana anedi untaadi...ala me bhava vyakteekarana ki xossipy pedda varam gaa bhavinchandi..only chadavadame kaadu.. meeku kuda ideas experiences untai........naku evaditho ni pani ledu...na burra lo unna ideas experiences ni nenu raaskunta...adi entha worst ga unna parledu anukune mindset tho start cheyyandi...meeru anukunna dani kante manchi response vachi teerutundi xossipy lo...meeku telikunda meeru writer ipotaru...ala rastu unte meelo meeke telikunda skill develop avtundi... privacy unde vallaki ayite cheptunna intha kante relax inka ekkada dorakadu...pani leni vallaki cheptunna ikkada kante timepass marekkada undadu...so try to open a new thread with ur random thoughts and see how it goes...u don't know what u r untill unless putting ur thoughts on a white page
[+] 3 users Like Veeeruoriginals's post
Like Reply
#57
(29-12-2023, 01:10 PM)veerannachowdhary8 Wrote: Na varaku xossipy anedi na life lo dorikina manchi avakasam...ikkada edo talent proove cheskoni edigipoye antha scene lu unnai ani kaadu...prati manishi lo edo oka vyakti karana anedi untaadi...ala me bhava vyakteekarana ki xossipy pedda varam gaa bhavinchandi..only chadavadame kaadu.. meeku kuda ideas experiences untai........naku evaditho ni pani ledu...na burra lo unna ideas experiences ni nenu raaskunta...adi entha worst ga unna parledu anukune mindset tho start cheyyandi...meeru anukunna dani kante manchi response vachi teerutundi xossipy lo...meeku telikunda meeru writer ipotaru...ala rastu unte meelo meeke telikunda skill develop avtundi... privacy unde vallaki ayite cheptunna intha kante relax inka ekkada dorakadu...pani leni vallaki cheptunna ikkada kante timepass marekkada undadu...so try to open a new thread with ur random thoughts and see how it goes...u don't know what u r untill unless putting ur thoughts on a white page

Correct ga Cheppavu bro...

My Stories:

అమ్మకు ప్రేమతో
ప్రెమమైన నా అమ్మ[ Comic story]

If you like my story give comments and reps...
[+] 3 users Like TakeCare420's post
Like Reply
#58
[Image: 1.jpg]

..
[Image: 2.jpg]
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#59
[Image: 4.jpg]

..

[Image: 3.jpg]
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#60
తెలుగులో సరియైన పదాలు ఏమిటి వీటికి

Motivation , Inspiration
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)