Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
Nice excellent update  clps
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
Waiting bro for night show
 Namaskar yourock
Like Reply
Super
Like Reply
నేను ఇక ఫ్రెష్ అయ్యి స్నానం చేసి, టిఫిన్ చేస్తూ ఉంటే, నళినీ కాల్ చేసింది, చెప్పండి మేడం అన్నాను, కిరణ్ వస్తున్నావు కదా అంది, నాకు ఎలాగూ జాబ్ కావాలి కదా ప్రస్తుతానికి ఏదో ఒక జాబ్ అని వస్తాను కానీ ఒక వారం రోజుల టైమ్ కావాలి అన్నాను, ఎందుకు అంది, కొన్ని పనులు ఉన్నాయి మేడం అన్నాను, వారం అంటే కష్టం కదా ఒక మూడు రోజులలో సెట్ చేసుకో అంది, ట్రై చేస్తాను అన్నాను, సరే అంది, ఇక టిఫిన్ తినేసాక చేతన్ ఫోన్ చేసాడు, వీడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేశాను, వాడు థాంక్స్ కార్తీక్ అన్నాడు, ఎందుకు అన్నాను, అసలు అంకుల్ ఇచ్చిన ఆఫర్ ని ఎవరైనా కాదు అనుకుంటారా, నువ్వు కాబట్టి వద్దు అన్నావు, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, అసలు నీ తెలివికి హాట్స్ ఆఫ్, అంకుల్ తోనే చెప్పించావు, నాకు లాస్య కి పెళ్లి అయింది అని, నువ్వు నిజంగా గ్రేట్, నీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా కూడా నేను చేస్తాను, అసలు నువ్వే అంకుల్ కి అంతా చెప్పి నన్ను బ్యాడ్ చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఏమీ చెప్పకుండా ఉన్నావు చూడు, నేను నీకు ఫ్యాన్ అయిపోయాను అన్నాడు, నేను ఎందుకు చెప్పలేదు అంటే SR కంపెనీ కి చెడ్డ పేరు రాకూడదు అని, నువ్వు ఆఫ్రికా ఆర్డర్ లో ఏమైనా మిస్టేక్ చేసావు అని తెలిస్తే మళ్ళీ నేను ఇన్వాల్వ్ అవుతాను అన్నాను, నీకు అంత టెన్షన్ ఏమీ అవసరం లేదు కార్తీక్, ఇప్పుడు నిన్ను బ్యాడ్ చేసి, నేను మంచి పేరు తెచ్చుకోవాలి అని లేదు, ఆర్డర్ కంప్లీట్ చేస్తా ఎలాంటి సమస్యలు లేకుండా అన్నాడు, సరే మంచిది అన్నాను, వాడు థాంక్స్ ఒన్స్ అగైన్ అని చెప్పి పెట్టేశాడు, వాడు ఫోన్ కట్ చేసిన వెంటనే నవ్య ఫోన్ చేసి సారీ కిరణ్, నువ్వు వెయిట్ చేసి ఉంటావు కదా నా కోసం, పార్టీ లేట్ అయ్యింది నేను పడుకున్నాను, ఇప్పుడే లేచాను, ఆఫీస్ కి కూడా వెళ్ళలేదు, మధ్యాహ్నం కలుద్దామా అంది, ఎందుకు అన్నాను, ఎందుకు అని అనకు, ప్లీజ్ అంది, సరే నాకు టైమ్ ఉంటే చెప్తాను అన్నాను, నువ్వు పెద్ద బిజీ బిజినెస్ మాన్ వి, టైమ్ చూసుకుని చెప్తావు, కలుస్తున్నాము అంతే అంది, ఇది ఒక మెంటల్ అనుకుని సరే అన్నాను, ఫోన్స్ వల్ల తలనొప్పి వచ్చింది నాకు, టీ ఆర్డర్ చేసి, టీవీ పెట్టుకుని పడుకున్నాను, రాశి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంది, హోటల్ లోనే అన్నాను, ఎక్కడ కలుద్దాము అంది, చెప్తాను అన్నాను, సరే రెస్ట్ తీసుకుంటున్నావా అంది, అవును అన్నాను, మొత్తం సెట్ అయ్యావు కదా అంది, అయ్యాను అన్నాను, తిన్నావా అని అడిగింది, ఇప్పుడే తినేసి పడుకుని టీ ఆర్డర్ పెట్టాను అన్నాను, సరే మరి ఉంటాను, లేచాక ఫోన్ చెయ్ నేనే వస్తాను అంది, సరే అన్నాను, డోర్ బెల్ మోగింది, రాశి తో టీ వచ్చినట్టు ఉంది అని చెప్పి కట్ చేసి డోర్ ఓపెన్ చేశాను, లాస్య వచ్చింది, లోపలకి రా అన్నాను, తను వచ్చి కూర్చుంది, టీ కాఫీ అన్నాను, వద్దు అంది, చెప్పు అన్నాను, అసలు ఏమీ జరగనట్టే ఉన్నావు అంది, దానిని గుర్తు చేసుకుంటూ బాధ పడాలా అన్నాను, బాధ పడమని చెప్పడం లేదు కానీ నేను నీకు ముందే చెప్పకపోవడం నా తప్పే, ఒప్పుకుంటాను కానీ మరీ ఇంత చేయడం అవసరమా అంది, లాస్య నీకు నాకు సెట్ కాదు అర్థం చేసుకోవా అన్నాను, కార్తీక్ నిన్ను నేను నిజంగా ఇష్టపడ్డ, అది కాలేజ్ రోజులు, అయిపోగానే నువ్వు ఎవరితో టచ్ లో లేవు, మా నాన్న చేతన్ ని చేసుకో అన్నాడు, చేసుకున్నాను, నాన్న కి బిజినెస్ బాగా చూసుకునే అల్లుడు కావాలి, చేతన్ చేయలేకపోయాడు, నాన్న కి నచ్చలేదు అసలు, అందుకే వద్దు అన్నాడు, నేను కూడా నాన్న చెప్పాడు అని వచ్చేసాను, ఒక రోజు అన్న ఇన్స్తాగ్రం లో గ్రూప్ ఫొటోస్ లో నిన్ను చూశాను, నీ కోసం వచ్చాను, మళ్ళీ నాలో నీతో ఉండాలి అని కోరిక కలిగింది, అందుకే నాన్న దగ్గరకి తీసుకెళ్ళాను, అంతా బాగా ఉంది అనే టైమ్ కి నాన్న ఫ్లో లో చెప్పేశాడు, కానీ నేనే చెప్పాల్సింది, తప్పే అర్థం చేసుకో అంది, చూడు లాస్య నేను అలోన్ గా ఉన్న అనుకునే టైమ్ కి పరిచయం అయ్యావు, కాలేజ్ రోజుల్లో నువ్వు చేసినవి చెప్పేసరికి నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించింది, ఏజ్ ఎఫెక్ట్ అది, అలా ఓకే చేశానో లేదో మీ నాన్న దగ్గరకి తీసుకెళ్ళావు, అసలు నేను నిన్ను లవ్ చేసింది ఎక్కడ ఉంది, మొత్తం బిజినెస్ ఉంది ఇందులో, మీ నాన్న కి బిజినెస్ చేసే అల్లుడు కావాలి, నీకు మీ నాన్న హ్యాపీ కావాలి, అంతే కదా అన్నాను, అలా కాదు కార్తీక్, అవన్నీ పక్కన పెట్టు, నేను సెకెండ్ పెళ్లి అనే కదా నీ ప్రాబ్లెమ్, ఇప్పటిదాకా చేతన్ నన్ను టచ్ కూడా చేయలేదు, ముద్దు కూడా నీకే పెట్టాను, కావాలి అంటే చేతన్ తోనే చెప్పేస్తాను, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అర్థం చేసుకో అంది, నిన్నటి తో అంతా అయిపోయింది, మళ్ళీ ఎందుకు టాపిక్ తెస్తావు, ఇబ్బంది పెట్టకుండా ఉండు, చేతన్ కి నువ్వు అంటే చాలా ఇష్టం ఉంది ఇప్పటికీ, హ్యాపీగా ఉండు అన్నాను, వాడికి నా మీద ఇష్టం లేదు నా ఆస్తి మీద ఇష్టం, అసలు దేవుడు నాకే టాలెంట్ ఇచ్చి ఉంటే మా నాన్న వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండేది కాదు, అయినా చెప్పు కావాలి అంటే డాక్టర్ దగ్గరకి వెళ్లి వర్గినిటీ టెస్ట్ చేపిద్దాము, నేను వర్జిన్ అయితేనే నన్ను పెళ్ళి చేసుకో అంది, నాకు ఎందుకు ఇది అంతా హెడ్ ఏక్, వదిలేయ్ ఇక అన్నాను, అలా ఎలా వదిలేస్తాను, నువ్వే నా లైఫ్ అనుకున్నాను, నువ్వు ఎప్పుడూ అడిగేవాడివి కదా బిజినెస్ లో నేను ఫెయిల్ అయ్యి ఉంటే పెళ్లి చేసుకునేదానివా అని, ఈ మాట నువ్వు నన్ను అడిగిన తరువాత నేను మా నాన్న కి కాల్ చేశాను, ఏమి మాట్లాడాను విను, అని ఫోన్ రికార్డింగ్స్ ఓపెన్ చేసి, చూడు డేట్ కూడా నువ్వు ముంబై నుంచి వచ్చిన తరువాత డేట్ అని చెప్పి స్టార్ట్ చేసింది, 
లాస్య - నాన్న ఒకవేళ కార్తీక్ బిజినెస్ సక్సెస్ కాకుండా ఉండి ఉంటే ఏమీ చేసేవాడివి? అంకుల్ - అయ్యాడు కదా మళ్ళీ ఎందుకు ఈ క్వశ్చన్. లాస్య - చెప్పు నాన్న ఏమి చేసేవాడివి? అంకుల్ - మొదటి రోజు మాట్లాడుకున్నాము కదా అదే. లాస్య - అయితే నేను లవ్ చేసినందుకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అదేనా. అంకుల్ - అయినా కార్తీక్ సక్సెస్ అయ్యాడు కదా, మొదటి రోజు అబ్బాయిని చూసినప్పుడే తనలో స్పార్క్ చూసాను, ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది, అది ఉంటే చాలు, నేను అనుకున్నాను, ఒక నాలుగు నెలలు చూసి, గ్రోత్ లేకుంటే హెల్ప్ చేసైనా సక్సెస్ చేయాలి అని, కానీ కార్తీక్ చాలా షార్ప్, అనవసరం గా చేతన్ కి ఇచ్చి పెళ్లి చేశాను, నువ్వు ఫస్ట్ లోనే చెప్పి ఉంటే ఎంత బాగుండేది, అయినా నాకు తెలుసు, కార్తీక్ సక్సెస్ కాకున్న నువ్వు తననే చేసుకుంటావు అని, అవసరం అయితే ఆస్తి కూడా వద్దు అనుకుంటావు అని. లాస్య - థాంక్స్ నాన్న ఉంటాను. బై. విన్నావా కార్తీక్ అంది, విన్నాను కానీ చేతన్ కి నువ్వంటే చాలా ఇష్టం, నీకు కూడా ఇష్టం కదా అన్నాను, ఇష్టమా అంటే నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు అందుకే క్లోజ్ గా ఉంటాను అంది, సరే లాస్ట్ శనివారం సాయంత్రం నీకు ఫోన్ చేసాడు కదా ఆ రికార్డింగ్ వినిపించు అన్నాను, సరే అంది, వినిపించింది, ఏముంది ఇందులో అంది, ఏమే అనడం, రాత్రికి రెడీగా ఉండు అనడం, జోష్ లో వస్తున్న అనడం, నువ్వు కూడా రా అనడం, ఏమీ లేదా అన్నాను, ఒక నిమిషం ఉండు అని వాడివి చాలా రికార్డింగ్స్ వినిపించింది, అన్నిట్లో అలానే మాట్లాడాడు, ఇంత క్లోజ్ కదా మరి ఇష్టం లేదు అంటావు అన్నాను, అరే కార్తీక్ ఉండు అని జననీ కి ఫోన్ చేసింది, తనతో చేతన్ గాడు జోష్ లో ఉన్నాడు అంట, రెడీగా ఉండమని రాత్రికి అంటున్నాడు అంది, అబ్బా వాడు ఫుల్ తాగినట్లు ఉన్నాడు, ఇక రాత్రి అంతా వాడి ఫారిన్ స్టోరీస్ వినలేక చావాలి కదనే, నేను అయితే రాను, నువ్వు మహిత ఏమైనా చేసుకోండి అంది, చంపుతున్నడే అంది, అయితే రాత్రికి స్విచ్ ఆఫ్ చేసీ ఉంచు ఫోన్, మనకి అలవాటే కదా అంది, సరే అని పెట్టేసింది, విన్నావా, వాడు జోష్ అంటే డ్రింక్ అని, రాత్రికి రెడీ ఉండు వస్తున్న అంటే తాగేసి చెప్పిందే చెప్పి తల తింటాడు, శనివారం నేను, అమ్మ అసలు వైజాగ్ లో లేము, ఒరిస్సా పూరి టెంపుల్ కి వెళ్ళాము, కావాలి అంటే ఫొటోస్ చూడు అని చూపించింది, మేము ఆదివారం మధ్యాహ్నం వచ్చాము, ఫ్లైట్ టికెట్స్ చూడు అంది, మరి కలుద్దాం అంటే వైజాగ్ కి రా అన్నావు, వస్తున్న అంటే వెయిటింగ్ అన్నావు అన్నాను, వాడు అలానే అంటాడు కలుద్దాం అని, పూరి లో ఉన్న కూడా వైజాగ్ అని చెప్పాను, వస్తున్న అంటే వెయిటింగ్ అనే చెప్పాలి లేదంటే ఏడుస్తాడు, మనం చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్, నా మీద ఇష్టం లేదు అని, విన్నావు కదా చాలా రికార్డింగ్స్ అన్నిట్లో అలానే మాట్లాడాను, అసలు నాకు ఎలా వస్తాయి ఫీలింగ్స్ వాడి మీద, చిన్నప్పుడు రాఖీ కూడా కట్టేదాన్ని, మా నాన్న బిజినెస్ కోసం పెళ్లి చేశాడు, ఒక్క రోజు కూడా కలిసి లేము, ఫస్ట్ నైట్ రోజే వాళ్ల కంపెనీలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది, వాడు US వెళ్ళాడు, బిజినెస్ స్టార్ట్ చేసాడు కొత్తది, నేను వెళ్ళాలి US కి అనుకునే టైమ్ కి మొత్తం లాస్, మా నాన్న కూడా వాడితో ఏమీ కాదు, ఎలాగూ ఫస్ట్ నైట్ కూడా కాలేదు అని వద్దు అన్నాడు ఇక ఇక్కడే ఉన్న అంది, ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నావు ఇది అంతా అన్నాను, నాకు పెళ్ళి అయింది అంటే అయింది అంతే, కానీ సెక్స్ కాలేదు, వాడిని చూస్తే ఫీలింగ్స్ కూడా రావు నాకు, ఇదే నీ ప్రాబ్లెమ్ అని నాకు తెలుసు, నాన్న ముందు ఇంత చెప్పలేను కదా అందుకే వచ్చాను, నీకు ఇంకో విషయం చెప్పనా మహిత విశాల్ ఇద్దరికీ కూడా ఫీలింగ్స్ లేవు, కానీ వాళ్ళకి పెళ్లి చేసుకోవాలి అనే పరిస్థితి ఉంది, అందుకే అలా మెయింటైన్ చేస్తున్నారు, నువ్వు చేతన్ గాడిని పట్టించుకోకు, మాట్లాడకు అంటే బ్లాక్ చేస్తాను, నాకు నువ్వే ఇంపార్టెంట్, మా నాన్న కి వేరే పర్సన్ దొరకక కాదు, నాకు నువ్వు అంటే ఇష్టం అని ఆయన బాధ, ఒకసారి నన్ను అడగకుండా పెళ్లి చేసి నన్ను బాధ పెట్టాడు అని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాడు, కానీ నువ్వు వచ్చాకే హ్యాపీగా ఉన్నాడు, ఆ హ్యాపీనెస్ పోగట్టకు అంది. అంటే మీ హ్యాపీనెస్ కోసం నన్ను తగ్గమని అంటున్నావా అన్నాను, అరే ఇంత చెప్పినా అర్థం కాలేదు కదా నీకు అంది, అసలు ఎందుకు నాకు ముందే చెప్పలేదు అన్నాను, నిన్ను మిస్ చేసుకోవడం ఇష్టం లేక అంతే, ఇక వేరే ఇంటెన్షన్ లేదు బాబు, కానీ కార్తీక్ నా హార్ట్ నుంచి చెప్తున్న నువ్వు లేకుండా ఉండలేను, ఇది మాత్రం నిజం, నేను అందరి అమ్మాయిల లాగా పాంపర్ చేయలేను, ఓవర్ లవ్ చూపించలేను, కానీ నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అంది, ఇప్పుడు ఏమంటావు అన్నాను, అనడం ఏముంది ఒక మిస్టేక్ చేశాను ఒప్పుకుంటున్నాను, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, నీకు నచ్చినట్టు ఉంటాను, ఎవరితో మాట్లాడకు అని చెప్పు ఎవరితో మాట్లాడను, నీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదా చెప్పు, చేయకు నేను నాన్న తో మాట్లాడుతాను కానీ నాకు నువ్వు కావాలి అంతే అంది, లాస్య నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేసేసావు నన్ను అన్నాను, నాకు ప్రశాంతం గా ఉంది ఇప్పుడు, ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్న చెప్పేశాను, అర్థం చేసుకో అంది, నా మైండ్ హీట్ ఎక్కింది, మళ్ళీ మాట్లాడుదాము అన్నాను, అసలు నేను నాన్న తో కాకుండా నీతో ఉండాలి అసలు, అప్పుడే మన బాండ్ స్ట్రాంగ్ అయ్యేది, మిస్టేక్ చేశాను, ఇక నేను బెంగళూర్ లోనే ఉంటాను అంది, సరే నేను బయటకి వెళ్ళాలి అన్నాను, సరే వెళ్తాను అని లేచి నన్ను హగ్ చేసుకుని, కార్తీక్ నిన్ను మాత్రం మిస్ చేసుకోలేను, మళ్ళీ చెప్తున్న నాకు చేతన్ కి మధ్యలో ఏమీ లేదు, జరగలేదు, మా అమ్మ నాన్న లతో కూడా కన్ఫర్మ్ చేయిస్తాను, ఇంకా కావాలి అంటే చేతన్ తో, వాళ్ళ పేరెంట్స్ తో కూడా క్లారిటీ ఇప్పిస్తాను అని చెప్పి వెళ్ళింది.  లాస్య వెళ్ళాక నాకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు, ఇది ఏమో వర్జిన్ అంటుంది, వాడు ఏమో ఏమేమో మాట్లాడుతున్నాడు, ఇలా అయితే ఎలా అసలు అని ఒక పెగ్ తాగాను, రాశి ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నావు అని అడిగింది, చెప్పాను అడ్రస్, వస్తున్న అంది, రాశికి చెప్పాలా వద్దా అసలు, ఎలా రియాక్ట్ అవుతుంది అసలు, ఏమి చేయాలో అర్థం కావడం లేదు నాకు, అప్పుడే నవ్య ఫోన్ చేసింది, కిరణ్ ఎక్కడ ఉన్నావు అంది, నాకు అసలే మైండ్ పని చేయడం లేదు, మధ్యలో ఇది ఒకటి అని హేయ్ నీకు ఏమి పని లేదా, ప్రతిసారీ ఫోన్ చేస్తావు, నాకు ఇంట్రెస్ట్ లేదు కలవడం పెట్టేయ్ ఫోన్ అన్నాను, వెంటనే కట్ చేసింది, మైండ్ ఫుల్ బ్లాంక్ లో ఉంది, నేను ఇంకో పెగ్ తాగుతూ ఉంటే లాస్య ఫోన్ చేసి అసలు శనివారం సాయంత్రం నాతో చేతన్ మాట్లాడాడు అని ఎవరు చెప్పారు అంది, మామూలుగానే అడిగాను అన్నాను, లేదు నువ్వు ఆ రోజు రాత్రి నుంచే వెళ్ళిపోయావు, నాకు అర్థం అయింది, వాడే కలిశాడు కదా నిన్ను, నీ ముందే ఫోన్ చేసి మాట్లాడి నిన్ను హర్ట్ అయ్యేలా చేశాడు కదా అంది, లేదు అన్నాను, ఇన్ని రోజులు బాగా ఉండి, బిజినెస్ అంతా చూసుకుంటూ ఉన్న నిన్ను డైవర్ట్ చెయ్యడానికి చేశాడు, నువ్వు హర్ట్ అయ్యి వెళ్ళిపోయావు, ఉండు వాడి పని చెప్తా అని కట్ చేసింది, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే బిజీ అని వచ్చింది, ఇది ఏమి పెంట చేస్తుందో అని మళ్ళీ టెన్షన్ వచ్చింది నాకు, పెగ్ తాగితే ఎక్కడమే లేదు అని బాటిల్ లేపేశాను, లాస్య కి ఫోన్ చేస్తుంటే బిజీ వస్తూనే ఉంది, అప్పుడే నలినీ ఫోన్ చేసింది, ఏంటి కిరణ్ నవ్య ఫోన్ చేస్తే తిట్టావు అంట అంది, కలుద్దాము అంటే అవసరం లేదు అన్నాను మేడం అన్నాను, నాకు నేనే పిలిచి జాబ్ ఇస్తున్న అని పొగరా అంది, అది కాదు మేడం అన్నాను, ఫస్ట్ ఫోన్ చేసి సారీ చెప్పు, లేకుంటే నీకు ఎక్కడా జాబ్ లేకుండా చేస్తాను అంది, నాకు అసలే టెన్షన్ గా ఉంది, మధ్యలో ఇది ఓవర్ చేస్తుంది, అసలే తాగి ఉన్నా, నాకు ఇక మెంటల్ లేచి చేసుకో నీకు ఇష్టం వచ్చింది చేసుకో, ఎక్కువ మాట్లాడితే నీ కంపెనీ లేకుండా చేస్తాను, ఫస్ట్ ఫోన్ పెట్టు అన్నాను, ఏమనుకుంటున్నావు నువ్వు మీ అన్నకి బుద్ది చెప్తే నువ్వు దారిలోకి వస్తావు అంది, వాడు అసలు నాకు అన్నే కాదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో పో అని కట్ చేశాను, అలా తిడుతూ ఉంటే రాశి వచ్చింది, ఏమైంది కార్తీక్ అంత కోపం లో ఉన్నావు అంది, ఏమీ లేదు కూర్చో అన్నాను, తను ఇంకా టెన్షన్ లోనే ఉన్నట్టు ఉన్నావు, ఫస్ట్ మందు పక్కన పెట్టి వాటర్ తాగు అంది, తాగుతాను లే అన్నాను, తను నా దగ్గరకి వచ్చి వీపు మీద నిమురుతూ వాటర్ ఇచ్చి తాగు అంది, వాటర్ తాగాక ఏమైంది అంది, ఏమీ లేదు అన్నాను, సరే రిలాక్స్ అవ్వు అంది, ఏమీ లేదు తిన్నావా అన్నాను, లేదు బయటకి వెళ్దాము అంది, సరే అన్నాను, ఫ్రెష్ అయ్యి వస్తాను అని బాత్రూం లోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చాను, రాశి నాతో లాస్య ఫోన్స్ చేస్తుంది అని ఇరిటేట్ అవుతున్నవా అని ఫోన్ ఇచ్చింది, అలా ఏమీ లేదు పదా వెళ్దాము అన్నాను, ఇగ్నోర్ చెయ్ తన కాల్స్ ని, కొన్ని రోజులు అలానే ఉంటుంది అని చెప్తూ బయటకి వచ్చాము, తను నేనే డ్రైవ్ చేస్తాను అని కార్ ఎక్కింది, నేను లాస్య తో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఎక్కు కార్ అంది, వద్దులే రాశి వెళ్ళాక మాట్లాడుదాము అని కార్ ఎక్కాను, తను నా ఫోన్ తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంది, ఇక కూల్ కార్తీక్ అంది, సరే అన్నాను, తను కార్ స్టార్ట్ చేసి, ఏమైనా ఆలోచించావా అంది, దేని గురించి అన్నాను, అదే జాబ్ అన్నావు కదా అంది, లేదు ఇంకా కొన్ని రోజులు టైమ్ తీసుకోవాలి అనుకుంటున్న అన్నాను, సరే నీ ఇష్టం వచ్చిన రోజులు తీసుకో, ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు అంది, మీ అమ్మ నాన్న వెళ్ళిపోయారా దుబాయ్ కి అన్నాను, అవును కానీ డాడీ నీకు ఫోన్ చేశాడా అంది, చేశాడు నిన్న అన్నాను, ఏమన్నాడు అంది, అదే ఫార్మా కంపెనీ ఆఫ్రికా ఆర్డర్ కాన్సిల్ అయ్యేలా చూడమని అన్నాడు అన్నాను, ఎందుకు అంట అంది, సుబ్బారావు గారు చెప్పారని చెప్పాడు అన్నాను, అవునా ఒకసారి మనం అంకుల్ ఆంటీ ని కలుద్దాము అంది, ఇప్పుడే ఎందుకు అన్నాను, అసలు వాళ్ళు బిజినెస్ ఎందుకు వదిలేశారు, ఎవరికీ తెలియకుండా లో ప్రొఫైల్ లో ఎందుకు ఉన్నారు తెలుసుకోవాలి కదా అంది, అవును కానీ అడిగితే చెప్తారా అన్నాను, ఏమో చెప్పే ఛాన్స్ ఉంటుంది ఏమో కలిస్తేనే కదా అంది, రేపు వస్తారు కదా, కలుద్దాము అన్నాను, సరే అయితే అని ఒక రెస్టారెంట్ దగ్గర ఆపింది, ఇక మేము లోపలకి వెళ్లి ఫుడ్ order ఇచ్చాము, నాకు లాస్య ఏమి చేసింది అనే టెన్షన్ గా ఉంది, రాశి నా చెయ్యి పట్టుకుని రిలాక్స్ అంది, నేను తన చేతిని పట్టుకుని ప్రెస్ చేశాను, తను ఇక ఈ బిజినెస్ అంతా వదిలేయ్, మనం మన గురించి మాట్లాడుకుందాం అంది, చెప్పు అన్నాను, మా పేరెంట్స్ గురించి నీకు అంతా తెలుసు కానీ మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ చెప్పవు ఇప్పుడు చెప్పు అంది, ఏముంది అంత స్పెషల్ మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అమ్మ లక్ష్మి, హౌజ్ వైఫ్, నాన్న వెంకట్రావు అగ్రికల్చర్, చిన్న ఫ్యామిలీ అంతే అన్నాను, అసలు నువ్వు మీ పేరెంట్స్ తో మాట్లాడవా అంది, ఎందుకు మాట్లాడను వారానికి ఒకటి రెండు సార్లు మాట్లాడుతాను, కానీ మా నాన్న కి బిజినెస్ అన్నా బిజినెస్ మాన్ అన్నా అసలు నచ్చదు, అందుకే నన్ను చిన్నప్పటి నుంచీ జాబ్ చేయాలి అనేవాడు, ముంబై లో కూడా అందుకే ప్రెస్ ఉంటుంది అని ఫంక్షన్ కి కూడా రాలేదు అన్నాను, మరి మా పేరెంట్స్ బిజినెస్ కదా ఒప్పుకుంటారా అంది, ఏమో తెలియదు అన్నాను, ఒప్పిద్దాము వెయిట్ చేసి అయినా అంది, సరే మీ పేరెంట్స్ కూడా లవ్ మారేజ్ ఆ అన్నాను, లేదు అంది, మరి హైదరాబాద్ లో మీ లాగా పేరెంట్స్ ని అందరినీ వదిలి ఉండను అందరూ కావాలి అన్నావు అన్నాను, అదా మా నాన్న ఫ్యామిలీ కూడా అగ్రికల్చర్, మా నాన్న కి బిజినెస్ చేయాలి, సంపాదించాలి, ఎదగాలి అని కోరిక, ఆ కాలం లో చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసేవారు కదా అలా పెళ్లి అయ్యాక మా నాన్న పిల్లలు వద్దు అనుకున్నాడు లైఫ్ లో సక్సెస్ అయ్యే వరకు, ఇంట్లో ప్రెషర్ పెడితే అప్పుడు చెప్పాడు అంట బిజినెస్ చేస్తాను అని, మా నాన్న పేరెంట్స్, అమ్మ పేరెంట్స్ ఒప్పుకోలేదు అంట, కానీ అమ్మ నాన్న డిసైడ్ అయ్యి బెంగళూర్ వచ్చేశారు, మొదట్లో బాగా కష్టపడ్డారు అంట, కానీ సుబ్బారావు గారు పరిచయం అయ్యాక మెల్లగా డెవలప్ అయ్యారు కానీ మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మాట వినలేదు అని ఇంట్లోకి రానివ్వలేదు అంట బిజినెస్ లో సక్సెస్ అయ్యాక కూడా, ఇక అలా డిస్టెన్స్ పెరిగింది, అలానే ఉండిపోయింది అంది, సరే నువ్వు అయినా ట్రై చేయలేకపోయావా అన్నాను, అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అంది, మేము అలా మాట్లాడుకుంటూ తినేసాము, తను నన్ను కూల్ గా ఉంచాలి అని అసలు బిజినెస్ టాపిక్ తీసుకురాకుండా మాట్లాడుతూ ఉంది, తిన్నాక షాపింగ్ కి వెళ్ళాము, సాయంత్రం తను మూవీ కి వెళ్దాం, తినేసి మా ఇంటికి వెళ్దాము, డాడీ కి చెప్తాను, ఇంకో రెండు రోజులు అంతే కదా, నీ ఫ్లాట్ కి వెళ్తావు, అప్పటిదాక మా ఇంట్లోనే ఉండు, ఇప్పుడు ఉన్న పరిస్థితి లో నువ్వు ఒంటరిగా హోటల్ లో ఉండటం నాకు ఇష్టం లేదు అంది, నీకు ఎందుకు నేను మేనేజ్ చేసుకుంటాను అన్నాను, నువ్వు నాతో ఉంటే నాకు హ్యాపీ గా ఉంటుంది అని చెప్తూ ఉంటే మహిత ఫోన్ చేసింది రాశికి, తని ఏంటి మహిత ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేయనా వద్దా అంది, మామూలుగా చేసి ఉంటే రెండో సారి చేయదు, మళ్ళీ చేసింది అంటే ఏదో పని ఉంటుంది అని, రెండో సారి చేస్తే లిఫ్ట్ చేయ్ అన్నాను, తను సరే అని నువ్వు నాతో వస్తున్నావు అంతే అంది, సరే వస్తాను అన్నాను, మళ్ళీ మహిత కాల్ చేసింది, లిఫ్ట్ చేయమని చెప్పాను, రాశి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మహిత అంది, కార్తీక్ ఉన్నాడా నీతో అంది, లేడు అని చెప్పమన్నాను, లేడు అంది, హోటల్ లో లేడు, ఎక్కడకి వెళ్ళాడు అంది, ఏమో తెలియదు అంది, తెలిస్తే అర్జెంట్ గా ఫోన్ చేయమని చెప్పు అంది, సరే ఏమైంది అని అడిగింది రాశి, టీవీ ఉంటే ఆన్ చేసి చూడు తెలుస్తుంది అని పెట్టేసింది, నేను రాశితో యీ ట్యూబ్ లో ఏదో ఒక ఛానెల్ పెట్టు అని చెప్పి నా ఫోన్ ఇవ్వు అన్నాను, నా ఫోన్ తీసుకుని చూస్తే, లాస్య, మహిత, సూర్య నారాయణ అంకుల్, చేతన్, నలినీ, నవ్య, నళినీ PA, రాజేష్ ఇలా చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి, రాశి నాతో కార్తీక్ ఏంటి ఇది అంతా అని షాక్ అయింది.
Like Reply
Bro update super
Plz next update tommoro kodiga fast ga peythu bro next eam ayindo ani Full tension lo vunanu nenu
[+] 2 users Like Gopi mgs's post
Like Reply
వావ్ సూపర్బ్ సర్ amogam సస్పెన్స్ adhindhi
Like Reply
Excellent update
Like Reply
మీ రైటింగ్ స్పీడ్ కి, మీ కథనానికి కోటి వందనాలు.
ప్రతి అప్డేట్ లో మీరు ఇచ్చే ట్విస్ట్స్ కి, 72 కొట్టుకోవాల్సిన గుండె 144 సార్లు కొట్టుకుంటుంది అప్డేట్ చదువుతున్నప్పుడు.

ఇక మీ తరువాతి అప్డేట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. Namaskar

Thanks 
The Unicorn
Writers are nothing but creators. Always respect them. 
[+] 3 users Like AB-the Unicorn's post
Like Reply
Veelaithe nee burraloki poyi story mottam telusukovali Ani anipistondi bro. Super ga rastunnaru. Chaala koddi stories ki ala anipistundi. Keep it up and keep updating fast. Tension ekkuvaipotondi. Next em ayyindi Ani.
[+] 3 users Like Satyac's post
Like Reply
Nice update
Like Reply
Miru prathi update twist lo apestunnaru.........next enti ani nidra kuda ravatledu.......ala wait chepistunnaru......... update kosam......chala Mandi writers tho chuste miru updates daily istunnaru........aiena saripovadam ledu.....anthala involve chestunnaru...
Like Reply
Readers sachipotharu ayya ila aapeste
[+] 1 user Likes Rajeshreddy1986's post
Like Reply
Nice update.
Like Reply
Just superb
 Namaskar yourock
Like Reply
Excellent update
Like Reply
ప్రతి ఎపిసోడ్ దేనికి అదే హైలెట్... ఈసారి ఏమి బాంబు పెలుస్తున్నావ్...
కార్తీక్ తన sex విషయాలు రాశి దగ్గర దాయటం కరెక్ట్ కాదేమో... ముందు ముందు ప్రాబ్లెమ్ అవుతుందేమో
[+] 1 user Likes Hydboy's post
Like Reply
Bahubali ni kattappa anduku chapadu ani kuda inta tension ledu sir ... tvaraga update ivvandi sir
Like Reply
Superb update
Like Reply
చూడు బ్రదర్ నేను చాలా రోజులక్రితం శివారెడ్డి గారి కలిసొచ్చిన అదృష్టం కథకు రిప్లై ఇచ్చాను. మళ్ళీ ఇన్నాళ్ళకు మీ కథకు ఇస్తున్నాను. చాలా బాగా వ్రాస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. సస్పెన్స్ స్ బాగున్నాయి.
[+] 4 users Like GURUNAMDHA's post
Like Reply




Users browsing this thread: 23 Guest(s)