22-12-2023, 06:41 AM
Nice update bro
Thriller SURYA (Updated on 2nd DEC)
|
22-12-2023, 09:31 PM
22-12-2023, 09:46 PM
Nice update
22-12-2023, 10:07 PM
(22-12-2023, 09:31 PM)Viking45 Wrote: Evariki nacchinattu ledu story ... Bro story is too good and narration also good but some what confusion but it's happen with every thriller and action zoner stories because of cliffhanger's so don't feel bad
23-12-2023, 10:46 PM
Update coming soon.. stay tuned
24-12-2023, 01:50 AM
రూప అగర్వాల్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు మేడం
షాక్ నుంచి తేరుకొని ... లెట్ హర్ వెయిట్ ౩౦ మినిట్స్ గెట్ మీ బ్రిగేడియర్ నౌ ------------------------------------------- బ్రిగేడియర్ సిన్హా హియర్ రితిక: బ్రిగేడియర్ .. నేను కల్నల్ రితిక .. సూర్య కి ట్రీట్మెంట్ ఇచ్చిన ఇద్దరు డాక్టర్స్ మిస్సింగ్ నిన్న రాత్రి నుంచి.. అసలు ఏమి జరుగుతోంది .. కొంచెం వాకబు చేస్తారని మీకు కాల్ చేశాను బ్రిగేడియర్: కూల్ డౌన్ .. నేను కనుకుంటా గాని నువ్వు జాగ్రత్త గ డీల్ చెయ్యి.. క్లాసిఫైడ్ ఫైల్స్ జోలికి వెళితే జాబ్ పోతుంది . గుర్తుపెట్టుకో రితిక: ఓకే సర్ బ్రిగేడియర్: ఇంకా ఏమైనా మాట్లాడాలా రితిక : రూప అగర్వాల్ తో మాట్లాడబోతున్న సర్ బ్రిగేడియర్: గుడ్ గర్ల్.. టేక్ కేర్ అఫ్ సూర్య బాయ్ రితిక: థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సిన్హా -------------‐--------------------------------------------- సెక్రటరీ రూప ని లోపలి పంపింది రితిక: మీరు ఏమి తీసుకుంటారు .. కాఫీ టీ ?? రూప: నో థాంక్స్ రితిక: వాట్ కాన్ ఐ డు ఫర్ యు ? రూప: నేను సూర్య తో మాట్లాడాలి రితిక: అతను ఎవరు ? రూప: మీ సబార్డినేట్ రితిక: మీకెలా తెలుసు రూప: నా పద్ధతులు నాకు ఉన్నాయి మేడం మా డాడీ ఇన్ఫ్లూయెన్స్ వాడి కనుక్కున్నాను రితిక: ఇంతకీ అతనితో ఏమిపని రూప: తనకి నా కృతజ్ఞత తెలుపుకోవాలి అతను కానక లేకపోతే నేను బ్రతికి ఉండేదానిని కాదు రితిక: ఓకే .. అసలు అక్కడ ఏమిజరిగిందో తెలుసుకోవచ్చా రూప: ఇప్పుడు వద్దు మేడం రితిక: నాకు విషయం తెలియాలి.. అప్పుడే నువ్వు సూర్య ని కలవగలవు రూప: పదండి hospital ki వెళ్తూ మాట్లాడుకుందాం రితిక: హౌ డు యు నో ? నీకెలా తెలుసు ? రూప: మనీ హెల్ప్స్ ... రితిక : ఓకే .. లెట్స్ గో Rithika and rupa agarwal in car: రితిక: ఇప్పుడు చెప్తావా అసలు ఏమి జరిగిందో రూప : నేను రెడ్ క్రాస్ లో భాగముగ అనేక సేవాకార్యక్రమాలు మా ట్రస్ట్ తరపున చేస్తున్నాము.. ఇలా కోవిద్ వాక్సీన్ ను అనేక ఆఫ్రికా దేశాలు .. యెమెన్ లెబనాన్ కి పంపించాను.. దానిలో భాగంగ నేను స్వయం గ రెడ్ క్రాస్ టీం తో జాయిన్ అయ్యి వాక్సిన్ వేయించడానికి ఆఫ్గనిస్తాన్ వెళ్ళాను రితిక : నీకు ఈ ఐడియా ఇచ్చిన ఇడియట్ ఎవరు ? రూప: కొన్ని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మానేజ్మెంట్ కంపెనీస్ మా ట్రస్ట్ కి సలహా ఇచ్చారు .. త్వరలో Afghanistan లో కంపెనీ మైనింగ్ స్టార్ట్ చేయబోతోంది.. అందుకే కాదనలేకపోయాము రితిక : నువ్వు వెళ్లవలిసిన అవసరం ఏముంది ? రూప: ఇడియోటిక్ ఐడియా.. డేర్ డెవిల్ అనిపించుకోవాలి అని .. రేపు కంపెనీ ని హెడ్ చేయడానికి బాగుంటుందని ఈ పిచ్చి పని చేశాను . రితిక: ఓకే .. ఆతర్వాత రూప: కాబుల్ హెరాత్ కుందుజ్ ఏరియా లో వాక్సిన్ ప్రోగ్రాం స్టార్ట్ చేసాము .. బట్ జనం నుంచి పెద్ద రెస్పాన్స్ లేదు . ఇలా 5 డేస్ చేసాము .. లాస్ట్ డే కుందుజ్ నుంచి కాబుల్ రిటర్న్ అయ్యేప్పుడు మా వెహికల్ కాన్వాయ్ పైన ఎటాక్ జరిగింది.. మా లోకల్ డ్రైవర్స్ అండ్ ట్ట్రాన్సలేటోర్స్ ను చంపేసి మా టీం అఫ్ డాక్టర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ని ఒక ఊర్లో బందీలను చేసి ఉంచారు రితిక : ఇంతకీ ఆహ్ ఫ్రెండ్స్ ఎవరు ? రూప: మా కంపెనీస్ కి కొన్ని అసోసియేటెడ్ కంపెనీస్ ఉన్నాయి.. ఆహ్ కంపెనీస్ కి సంబంధించిన వారసులు శ్వేతా : 24 చిత్ర : 25 రితిక : ఆహ్ తర్వాత.. రూప : మాకు రెడ్ క్రాస్ బాండ్శ్ ఉండడం vallu mammalni ఏమిచేయలేదు రెండోరోజు ఇంకో రైవల్ గ్యాంగ్ మేమున్న స్థావరరం పై ఎటాక్ చేసి అందరిని చంపేసి .. మమ్మల్ని ఇంకో చోటుకి పట్టుకుపోయారు. ఆహ్ రైడ్ లో మాతో ఉన్న అందరిని చంపేశారు .. కేవలం చిత్ర శ్వేతా నేను మిగిలాము.. ఇంకో రోజు తర్వాత .. ఇంకో రివల్ గ్యాంగ్ మా మీద ఎటాక్ చేసినక్రమంలో మేము ముగ్గురం పారిపోయి వచ్చాము..అప్పుడే కనపడ్డాడు సూర్య .. ఒక టొయోట కార్ లో.. రితిక : ఓకే .. హాస్పిటల్ వచ్చేసింది.. తర్వాత మాట్లాడుకుందాం. రితిక: రూప నువ్వు కొంచెం సేపు బయట వెయిట్ చెయ్యి.. నేను సూర్య తో మాట్లాడాలి .. రూప: ఓకే రితిక రితిక: గుడ్ లోపలి వెళ్ళగానే సూర్య : నా డార్లింగ్స్ వైషూ అంజు ఎలా ఉన్నారు ? రితిక: బాగున్నారు.. ఫొటోస్ లోకన్నా కూడా బాగున్నారు సూర్య: హ్మ్మ్ ఇంకేంటి మరి ... డిశ్చార్జ్ ఎప్పుడో చెప్పారా ? రితిక: నీకేదప్పటునుంచి రా BDSM picchi ? సూర్య: విన్నారా ? రితిక: హ్మ్మ్ సూర్య: లేదు .. రితిక: ఇంకా ఏమిచేప్తావా అనుకున్న రా బాబు సూర్య : అదేంలేదు కానీ .. ఇంకేంటి కబుర్లు .. అంజలి వస్తుందా ఇప్పుడు రితిక: వస్తుంది ఈవెనింగ్ 4 PM ki సూర్య: ఓకే రితిక : నీకోసం రూప అగర్వాల్ వచ్చింది.. నీతో మాట్లాడాలి అంట సూర్య: హ్మ్మ్ .. సరే రమ్మని చెప్పండి రితిక: అసలు ఏమి జరిగింది రా అక్కడ ? సూర్య: క్లాసిఫైడ్ అని మీకు తెలీదా ? తర్వాత మాటాడతను .. ఇప్పుడు వద్దు .. రితిక: సరే అయిథెయ్ .. నేను సిన్హా సర్ ni కలవాలి .. అవసరం అయితే హాస్పిటల్ స్టాఫ్ తో కాల్ చేయించు సూర్య: ఓకే బయటికి వచ్చి రూప మొబైల్ నో తీస్కుని .. ఈవెనింగ్ కాల్ చేస్తాను అని బ్రిగేడియర్ ఆఫీస్ కి బయలుదేరింది రితిక రూప : హలో సూర్య గారు సూర్య : హాయ్ రూప .. కాల్ మీ సూర్య జస్ట్ సూర్య రూప : మీరు చేసిన సాయానికి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలను సూర్య: అలంటి పెద్దమాటలు వద్దు.. ఇట్స్ మై డ్యూటీ రూప: గాయాలు మానట్లేదా ? నేనేమైన హెల్ప్ చేయగలన? సూర్య : ఫైన్ థాంక్ యు గాయాలు మానడానికి టైం పడుతుంది .. కొన్నిటికి సమయమే మందు రూప : అర్ధమవుతోంది .. నేను చేసిన పిచ్చిపనికి మీరు ఇలా బాధపడుతున్నారు .. సూర్య : అలాఅనుకోవద్దు .. మీరు పెద్దమనుసు తో ఆలోచించారు .. అక్కడ మనుషులకి అవి పట్టవు .. మీకు ఒక విషయం లో థాంక్స్ చెప్పాలి నేను కూడ రూప: అవునా .. విషయం ఏంటి ?? సూర్య : ఇప్పుడు కాదు ... పర్సనల్ విషయం అది రూప : మాట్లాడుతూ రూప కళ్లలోని చెమ్మని తుడుచుకుంటూ .. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా అడగండి .. నేను చేస్తాను .. మీ ఇష్టం.. మీకు తగ్గినతర్వాత ఒక సారి లంచ్ కి ఇంటికి రండి .. మిమ్మల్ని పట్టుకోడం చాల కష్టమండి .. ఇదిగో నా విసిటింగ్ కార్డు .. మీరు తప్పకుండ xxxxx.. నేను మీతో టచ్ లో ఉండొచ్చా? మీ మొబైల్ నెంబర్ ఇస్తారా ? సూర్య : ఒక్కసారి మీ మొబైల్ ఇవ్వండి రూప: దేనికి ? సూర్య : ప్లీజ్ .. ఒకసారి ఇవ్వండి అని చేతిలోకి తీసుకుని .. నేను అనుకున్నది నిజమయితే .. నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది ... ఆల్రెడీ సేవ్ చేసుకున్నారు కూడా .. రూప : మనసులో (నో నో నో .. చూసేసాడు) Idigo ❤surya❤ ani mobile loni contaçt chupinchadu రూప బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి మిమ్మల్ని నేను పదిరోజుల క్రితం లీల పాలస్ హోటల్ లాబీ లోనే చూసాను .. మీ రూమ్ నో 412 నాకు ఎదురుగా ఉన్న రూమ్ నెంబర్ నేను ఢిల్లీ వచ్చిన వరకు నాకు తెలిసి మీరు అదే రూమ్ లో ఉన్నారు .. రూప : ఇంప్రెస్సివ్.. సూర్య : inka na నెంబర్ కావాలా ? రూప: ఎస్ సూర్య : నీ నెంబర్ త్రీ రూప: నాటీ ఫెలో .. ఐ లైక్ యువర్ గట్స్.. ఓకే .. టేక్ కేర్ .. అని బుగ్గ మీద ముద్దు పెట్టి .. కన్నుకొట్టి బయటికి వెళ్ళిపోయింది.. )
24-12-2023, 01:51 AM
Sorry for the small update.. evening lopu oka long updatd istanu.. night inko update untundi..
Backstory of surya starts from next update.. Stay tuned
24-12-2023, 05:33 AM
Nice update bro
24-12-2023, 07:38 AM
Nice update
24-12-2023, 07:58 AM
Nice update brother
24-12-2023, 08:49 AM
Nice super update
24-12-2023, 08:53 AM
Nice update
24-12-2023, 10:10 AM
Nice update
24-12-2023, 11:02 AM
మిత్రమా ఇప్పుడే రెండు అప్డేట్స్ చదివాను కథ మంచిగా తీసుకెళ్తున్నావు. అక్కడ ఏం జరిగిందో చెప్పడం ఆపి మంచి పని చేసావు. రూప నంబర్ 3 బాగుంది. కొందరు అంతే, నేను రాసే కథలో శివ లాగే, అమ్మాయిలు అలా ఆకర్షితం అవ్వాల్సిందే. మరి flashback ఏంటో lets see.
24-12-2023, 11:14 AM
(22-12-2023, 09:31 PM)Viking45 Wrote: Evariki nacchinattu ledu story ... మిత్రమా నేను ఈ సైట్ లో ఇప్పటి ఐదు కథలు రాసాను, దాన్లో రెండు కథలు పెద్దవి ఒకసారి వాటి స్టార్టింగ్ response చూడూ అస్సలు రెస్పాన్స్ ఏ ఉండదు. నా ప్రేమ గాట్లు కథకి అసలు response ఏ లేదు. Only nice, super, good update ఇవ్వే. అయినా నా G బలుపుకి దాన్ని రాసీ రాసీ ఆఖరికి ఆపేసాను. ఇప్పుడు గీత నడుస్తుంది. మొదట్లో దీనికి కూడా response లేదు, నా పాత కథల ప్రభావం, వీడి కథల్లో ఏం ఉండవు సరిగా రాయరాదు అని ఇంకా గీతని చదవకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కొత్తగా చదివిన వారి response వస్తుంది. మీరు కూడా నిరాశ పడకుండా కథ కొనసాగించండి తప్పకుండా ప్రేక్షకులు పెరుగుతారు. Point to be noted: ఈ సైట్ కి వచ్చేది మెజారిటీ సెక్స్ కంటెంట్ కోసం, మీరు థ్రిల్లర్ రాస్తే తక్కువ ప్రేక్షకులు ఉండడం సహజం. |
« Next Oldest | Next Newest »
|