Thread Rating:
  • 72 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
clps Fantastic marvelous mind-blowing updates happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update.
Like Reply
Wow what a twist
 Namaskar yourock
Like Reply
Awesome twist
Like Reply
Super story ... Nice twists
Like Reply
Nice update
[+] 1 user Likes Vizzus009's post
Like Reply
Nice update
Like Reply
Nice super update
Like Reply
Bro super updates  yourock Iex Iex
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
ఇదో ట్విస్ట్.... లాస్య బార్య అనటం కంటే నాకు వాళ్ళ మధ్య డిస్కషన్ ట్విస్ట్ అనిపించింది... ఇది రచయిత గొప్పతనం... చాలా మంది ఏదో ఏదో ఊహించుకుంటారు ఎలా తప్పించుకుంటాడు... ఎదురైన ఏదో 1min లో అయిపోయే సీన్ అనుకొన్నాను.. but superb బాగా రాశారు ఇద్దరి మధ్య మాటలు... లాస్య బార్య అనటం సగం నిజమే ఎమో అని అనిపిస్తుంది...
Bro మీరు రాసే ప్రతి అప్డేట్ కూడా మరో అప్డేట్ వెంటనే చదవాలి అనేలా ఉన్నాయి..
Like Reply
Waiting boss for twist
 Namaskar yourock
Like Reply
Excellent narration keep it up...
Like Reply
Super updates.. woow... what a twist..
Like Reply
ఏంటి లాస్య నా అన్నాను, అవును లేకుంటే నువ్వు జస్ట్ ఒక మిడిల్ క్లాస్ వాడివి, ఏమీ లేని నిన్ను అల్లుడిగా చేసుకోవడానికి ఛైర్మన్ కి ఏమైనా పిచ్చి పట్టిందా అన్నాడు, పెళ్లి అయితే మరి మళ్ళీ పెళ్ళి ఎందుకు చేస్తున్నాడు అని అడిగాను, మాకు సెట్ కాలేదు, పెళ్లి అయ్యాక బిజినెస్ ఒకటి అంకుల్ వద్దు అన్నా కూడా స్టార్ట్ చేసాను, బాగా లాస్ వచ్చింది, అది అంకుల్ కి తెలిసింది, అందుకే గొడవ అయింది, కానీ లాస్య కి ఇప్పటికీ నేను అంటే ఇష్టమే, అంకుల్ కి బిజినెస్ విషయం లో తప్ప ఎందులోనూ నా మీద కోపం లేదు, మెల్లగా అన్నీ సార్ట్ ఔట్ చేద్దాము అనుకుంటూ ఉంటే నువ్వు మధ్యలో దూరావు, అందుకే ఇది అంతా అన్నాడు, నిజం చెప్తున్నావా అని అడిగాను, ఒక నిమిషం అని లాస్య కి ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టాడు, తను లిఫ్ట్ చేసి చెప్పు రా అంది, ఏమే ఒకసారి కలుద్దామని ఉంది అన్నాడు, రాత్రికి రా అయితే మరి అంది, బాగా రెడీ గా ఉండు, ఫుల్ జోష్ లో ఉన్న అన్నాడు, సరే వెయిటింగ్ అంది, సరే అని కట్ చేశాడు, ఇక అది విన్నాక నాకు కొంచెం బాధ అనిపించింది, వాడు విన్నావా నువ్వు జస్ట్ ఒక డాగ్ వాళ్ళకి, కూతురికి మొగుడిగా, ఛైర్మన్ కి అల్లుడిగా, కంపెనీ ని డెవెలప్ చేసే పనోడివి, అర్థం అయింది అనుకుంటా అన్నాడు, నేను తగ్గితే అక్కడ ఇగో ఫీల్ అవుతుంది అని, నేను ఏమైనా సరే నాకు ఇచ్చిన పని చేస్తాను, నువ్వు మాత్రం నీ ప్లాన్స్ అన్నీ స్టాప్ చేసి నీ పని చూసుకుంటే మంచిది అన్నాను, వాడు ఇక నీకు డబ్బు ఉంటే చాలు అనుకుంటున్నావు, అర్థం అయింది నాకు, ఇక నీకు ప్లాన్ తెలిసింది కదా, నేను నీ గురించి ఎవరికీ చెప్పను, నువ్వు చెప్పకు, ఎవరి పని వాళ్ళది, చూద్దాం ఎవరు ఛైర్మెన్ అవుతారో నెక్స్ట్ అన్నాడు, చూద్దాం అని చెప్పి వ్యాక్సిన్ ఆర్డర్ మాత్రం ఇక్కడితో వదిలేయ్ అన్నాను, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదు సరే వదిలేస్తాను, నువ్వ కూడా ఎవరికీ చెప్పకు అని చెప్పి బై అని వెళ్ళిపోయాడు, నేను వాడు వెళ్ళాక కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను, అసలు ఏంటి ఇది అని, నాకు క్లారిటీ కావాలి అని మహిత కి చేద్దాం అనుకున్నాను, కానీ తను కూడా వాళ్ళ సైడ్ కదా అని రాశి వాళ్ళ నాన్న కి ఫోన్ చేశాను, అంకుల్ సూర్య నారాయణ అంకుల్ కూతురికి పెళ్లి అయ్యిందా అని అడిగాను, మూడు సంవత్సరాల క్రితం ఫిక్స్ అయింది అన్నారు కానీ తరువాత ఏ విషయం తెలియదు అన్నాడు, ఎవరితో అన్నాను, చేతన్ అని సతీష్ కొడుకు చెప్పాను కదా నీకు అన్నాడు, సరే అని ఫోన్ పెట్టేశాను, ఎవరిని అడిగినా కరెక్ట్ ఆన్సర్ దొరకదు అని మహిత కి ఫోన్ చేశాను, విషయం అడిగాను, తను కార్తీక్ అది కాదు, నిజం చెప్పాలి అంటే అయింది, కానీ ఎవరికీ తెలియదు, సడెన్ గా అయిపోయింది అంది, మరి నాకు ఎందుకు చెప్పలేదు అన్నాను, అంకుల్ చెప్పకు అన్నాడు అంది, మనం అంత క్లోజ్, లవ్ అన్నావు, ఒక్కసారి కూడా చెప్పాలి అనిపించలేదు కదా అన్నాను, అనిపించింది కానీ నువ్వు లాస్య తో ఎక్కువగా కనెక్ట్ కాలేదు కదా అందుకే చెప్పలేదు అంది, అసలు మీ ప్లాన్ ఏమిటి అన్నాను, ఏమీ లేదు అంది. అసలు లాస్య లవ్ చేసింది నిజమేనా అన్నాను, తను అలానే చెప్పింది అంది, సరే నిన్ను అడిగినా అని ఎవరికీ చెప్పకు, చేతన్ కి కూడా అన్నాను, సరే నీకు ఎలా తెలిసింది అంది, ఎలానో తెలిసింది లే వదిలేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసాను, ఇక నవ్య కి ఫోన్ చేసి ఇంటికి వెళ్తున్న అని చెప్పాను, ఇంటికి వెళ్ళి బైక్ రాజేష్ కి ఇచ్చేసి, డ్రెస్ చేంజ్ చేసుకుని, రాశి కి ఫోన్ చేశాను, తనకి ఒక అడ్రస్ చెప్పి అక్కడకు రమ్మన్నాను, బిజీ గా ఉన్నాను అంది, ఎంత పనిలో ఉన్నా కూడా ఫస్ట్ రా అని చెప్పాను, ఎమర్జెన్సీ నా అంది, అవును అన్నాను, సరే అంది, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాను, అక్కడకి వెళ్లి రాశి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, నా పాత అపార్ట్మెంట్ వాచ్ మెన్ కి ఫోన్ చేసి రెంట్ కి ఉన్న వాళ్ళని ఖాళీ చేయమని చెప్పు మంత్ లాస్ట్ కి అన్నాను, సడెన్ గా అంటే కష్టం కదా సార్ అన్నాడు, ఈ మంత్ రెంట్ అవసరం లేదు, అడ్వాన్స్ డబుల్ ఇస్తాను, ఏదో ఒకటి చేసి పంపించు అని చెప్పాను, సరే సార్ మాట్లాడి చూస్తాను అన్నాడు,  ఇక నళినీ PA కి ఫోన్ చేసి, రేపటి నుంచి మీరు ఆఫీస్ కి వెళ్ళండి, నా పని అయిపోయింది అన్నాను, ఏమీ ప్రాబ్లెమ్ లేదు కదా సార్ అన్నాడు, ఏమీ లేదు నా గురించి అడిగితే జాబ్ కోసం ముంబై లేదా పుణె ఏదో ఒకటి చెప్పండి అని చెప్పాను, తనతో మాట్లాడుతూ ఉండగా రాశి వచ్చింది, చెప్పు ఏమైంది అంది, రాశి కొన్ని రోజులు ఎటు అయినా వెళ్దామా అన్నాను, ఏమైంది ఇంత వర్క్ పెట్టుకుని అంది, నువ్వే కదా టైమ్ స్పెండ్ చేయడం లేదు అన్నావు, అందుకే ఒక పది రోజులు అన్నాను, ఏమైంది అసలు చేతన్ ప్లాన్ లో ఫెయిల్ అయ్యవా చెప్పు, పర్లేదు మనం ఏదో ఒకటి చేద్దాము కదా అంది, అది కాదు లే తప్పులు వాడి సైడ్ ఉంటే నేను ఎందుకు ఫెయిల్ అవుతాను, మూడ్ బాగోలేదు అన్నాను, అదే ఎందుకు అంది, చెప్తున్న కదా అన్నాను, ఎందులోనో బాగా హర్ట్ అయ్యావు చెప్తే కదా దానిని సాల్వ్ చేసుకోవచ్చు, ప్రాబ్లెమ్ వచ్చిన ప్రతిసారి ఎస్కేప్ ఆలోచించకు అంది, అది కాదు అని చేతన్ తో మాట్లాడింది చెప్పేశాను, తెలిసిందా విషయం అయితే అంది, నీకు ముందే తెలుసా అన్నాను, తెలుసు అంది, మరి నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు కూడా నన్ను మోసం చేసావు అన్నాను, నేను ఎందుకు చెప్పలేదు అనే దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది కానీ అసలు నువ్వు లాస్య మోసం చేసింది అని ఫీల్ అవుతున్నావు అంతే కదా ఒకసారి ఫోన్ చేసి అడుగు విషయం తెలుస్తుంది అంది, నేను ఫీల్ అవుతుంది లాస్య చేసిన మోసం గురించి కాదు, అసలు లాస్య మీద ఎక్కువ ఫీలింగ్స్ కూడా లేవు నాకు, నా బాధ అంతా అంకుల్ ని అంత నమ్మినా కదా ఆయన కూడా మోసం చేశాడు విషయం చెప్పకుండా అని అంతే అన్నాను, అయితే అంకుల్ కి ఫోన్ చేసి అడుగు అంది, నాకు చేయాలని లేదు కూడా అన్నాను, ఎందుకు అంది, ఏమో కానీ ఒక రెండు రోజులు తరువాత ఫోన్ చేసి, ఇక నాకు బిజినెస్ చేయడం ఇష్టం లేదు, మీ కూతురు కూడా వద్దు అని చెప్పేసి, నాకు వచ్చే 5 కోట్లు తీసుకుంటాను అన్నాను, ఈ విషయంలో నిన్ను ఫోర్స్ చేయను, కానీ రెండు రోజులు అంటున్నావు కదా బాగా ఆలోచించు అంది, సరే కానీ నువ్వు నీకు తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదు అన్నాను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని తెలుసు, కానీ బిజినెస్ లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు, నెక్స్ట్ ఛైర్మన్ వి, నేను విషయం చెప్తే లాస్య మీద కోపం తో నన్ను ఒక ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకుంటావు, అది నాకు ఇష్టం లేదు, నీకు నీ చుట్టూ ఎంత మంది ఉన్నా నేనే నీకు బెస్ట్ అనిపించాలి, వాళ్ల నెగటివ్ చెప్పి, నేను బెస్ట్ అనిపించు కోవాలి అని లేదు నాకు, ఇప్పుడు కూడా నువ్వు లాస్య మోసం చేసింది అని ఫీల్ అయ్యి ఉంటే కొంచెం నాకు కూడా బాధగా ఉండేది, కానీ నువ్వు అంకుల్ విషయం లో బాధ పడ్డావు, అయినా నువ్వు ప్రతిసారి అడిగేవాడివి అంత నమ్మకం ఎలా అని, నేను హింట్ ఇస్తూనే ఉన్నా కానీ నీకే అర్థం కావడం లేదు అంది, అది ముందే చెప్పి ఉంటే ఇంత వరకూ వచ్చేది కాదు కదా అన్నాను, అవును కానీ నీకు బిజినెస్ లో ఒక సైడ్ మాత్రమే తెలుసు, కాస్త పడి డెవెలప్ చేయడం, బిజినెస్ పాలిటిక్స్ తెలియదు, అందుకే తెలుసుకుంటావు అని చెప్పలేదు, అండ్ అప్పుడు అది అంత ముఖ్యం అని కూడా అనిపించలేదు అంది, సరే ఎక్కడకి వెళ్దాం అన్నాను, నీ ఇష్టం అంది, హైదరాబాద్ వెళ్దామా అన్నాను, సరే అంది, ఇక బయటకి వచ్చాక క్యాబ్ బుక్ చెయ్ అన్నాను, కార్ కూడా తీసుకురాలేదా అంది, వాళ్ళ కార్ నాకు ఎందుకు అన్నాను, సరే అని క్యాబ్ బుక్ చేస్తూ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా అంది, అంత బడ్జెట్ లేదు నా దగ్గర అన్నాను, నేను ఉన్నా కదా అంది, వద్దు మెజెస్టిక్ కి వెళ్లి బస్ ఎక్కుదాము అన్నాను, బస్ ఆ అంది, అవును అన్నాను, అంత సేపు బస్ లో కూర్చోవడం నా వల్ల కాదు అంది, ట్రై చేసి చూడు ఒకసారి బాగుంటుంది అన్నాను, నీ కోసం ట్రై చేస్తా అంది, ఇక మెజెస్టిక్ వెళ్లి బస్ టికెట్స్ తీసుకుని అక్కడ కూర్చున్నాము, బస్ కి టైమ్ ఉంది ఇంకా తనని కూర్చో అని చెప్పి, నేను వెళ్లి మందు తాగేసి వచ్చాను, తను ఎందుకు ఇప్పుడు అంది, ఊరికే రిలాక్స్ అవుతాను కొంచెం అన్నాను, ఏమైనా తినేద్దాము అన్నాను, ఇక్కడి ఫుడ్ వద్దు అని ఒక బిస్కెట్ ప్యాకెట్, జ్యూస్ కొనుక్కుంది, బస్ ఎక్కి ఎలా ఉంది అని అడిగాను, ఇప్పుడే కదా ఎక్కాము చెప్తాను లే అంది, బస్ స్టార్ట్ అయ్యాక తను లైఫ్ లో మొదిసారి ఇలా బస్ లో వెళ్ళడం అంది, ఇలా కూడా చూడాలి లైఫ్ అన్నాను, మనకు అంత అవసరమా అంది, నెక్స్ట్ నాతో లైఫ్ ఎలా ఉంటుందో నీకు ఈ పది రోజులు చూపిస్తాను, నచ్చితే ఉండచ్చు లేదా వెళ్లచ్చు అన్నాను, నన్ను పెళ్ళి చేసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ బిజినెస్ ఆ లైఫ్ లోకి వెళ్ళిపోతావు అంది, వద్దు అమ్మ ఒకసారి అయింది చాలు, ఇంకోసారి వద్దు అన్నాను, నమ్మకం లేదా అంది, నమ్మకం లేకుంటే నిన్ను ఎందుకు తీసుకొస్తాను, కానీ నేను నీ లైఫ్ స్టైల్ లోకి రాను ఈ సారి, నువ్వే నా లైఫ్ స్టైల్ లోకి వచ్చి చూడు అన్నాను, బాగా హర్ట్ అయినట్టు ఉన్నావు, చూద్దాం అంది, సరే నేను పడుకుంటాను, అని చెప్పి పడుకున్నాను, మధ్య రాత్రి రాశి లేపింది, ఏమైంది అన్నాను, కొంచెం అర్జెంట్ అంది, అదే ఏంటి అన్నాను, యూరిన్ రా బాబు అంది, సరే అని డ్రైవర్ ని అడిగాను, ఇంకో అరగంట లో కర్నూల్ వస్తుంది అక్కడ ఆపుతాము అన్నాడు, తనకి చెప్పాను, అరగంట నా అంది, అవును ఉండలేవా అన్నాను, కష్టం అంది, మరి బస్ ఆపమని చెప్తాను అన్నాను, చెప్తే ఇక్కడ టాయ్లెట్ ఉంటుందా అంది, ఉండవు రోడ్ సైడ్ పోయాలి అన్నాను, ఎలా అలా అంది, ఎలానో కూడా నేనే చెప్పాలా అన్నాను, పబ్లిక్ లో నాతో కాదు అంది, అయితే అరగంట వెయిట్ చేయాలి అన్నాను, అబ్బా సరే కానీ ఫ్లైట్ అయ్యి ఉంటే ఎంత బాగుండేది ఇప్పటికి హైదరాబాద్ లో ఉండేవాళ్ళం కదా అంది, మిడిల్ క్లాస్ లైఫ్ ఇలానే ఉంటుంది అన్నాను, తను చాలా ఇబ్బంది పడుతూ ఉండటం తో పక్క వరుస సీట్ లోని ఒక ఆంటీ అర్థం చేసుకుని నాతో రా అమ్మ అని డ్రైవర్ దగ్గరకి వెళ్లి బస్ ఆపించింది, వాళ్ళు ఇద్దరూ దిగారు, నేను దిగి చూస్తున్న, కొంత దూరం వెళ్లి ఒక రెండు నిమిషాలు అయ్యాక వచ్చారు, బస్ ఎక్కాక ఆంటీ నాతో ఇంత సుకుమారం గా ఉంటే కష్టం బాబు అమ్మాయి అంది, నేను నవ్వి ఏమి చేసావు అని అడిగాను రాశిని, నాకు కొత్త కదా ఇలా బయట కొంచెం నెర్వస్ అనిపించింది, కానీ ఆంటీ చూపించారు అంతే ఎక్కువ అడగకు దాని గురించి అంది, నేను సరే పడుకో అన్నాను, తను నా ఛాతి మీద తల పెట్టి, కార్తీక్ ఒకటి చెప్పనా అంది, చెప్పు అన్నాను, ఫీల్ అవ్వకు అంది, అవ్వనులే చెప్పు అన్నాను, కార్తీక్ మన ఏజ్ 25 కూడా కంప్లీట్ కాలేదు, ఈ ఏజ్ లో ఏమైనా చేయగలం అనే ఫీల్ లో ఉంటాము, ఆ పొగరు వల్ల మిస్టేక్స్ చేస్తాము, వాటి వల్ల అనుభవం వస్తుంది, అనుభూతి వస్తుంది, దాని పర్యవసానాలు కూడా ఉంటాయి, వాటి వల్ల మనం ఏమి నేర్చుకున్నాము అనేది ముఖ్యం, తప్పులు చేస్తాము, కానీ ఆ తప్పుల నుంచి మనం చేంజ్ అయ్యి అవి మళ్ళీ జీవితం లో రిపీట్ చేయకుండా ఉండాలి అంది, సరే అన్నాను, నువ్వు తప్పు చేసావు అని నిన్ను అనడం లేదు, లాస్య లవ్ అంటేనే ఓకే అనేసావు, ఏజ్ లో లవ్ అనే ఫీల్ టేస్ట్ చేయాలి అని ఉంటుంది, కానీ చేసావా లేదు, అండ్ వాళ్ళ నాన్న బిజినెస్ అని టాస్క్ ఇవ్వగానే నేను చేయలేనా అనే కాన్ఫిడన్స్ తో వచ్చేసావు, ఒక్కసారి అయినా ఆలోచించావా అసలు, పెళ్లి అనేది పెద్ద విషయం జీవితం లో, అసలు మీ పేరెంట్స్ కి ఒకసారి అయినా చెప్పావా, డిస్కస్ చేసావా, ఇప్పుడు నేను కూడా ఉన్న, నాతో కూడా పెళ్లికి ఓకే అంటున్నావు, నీకు నచ్చి ఉండచ్చు, మీ పేరెంట్స్ కి కూడా నచ్చాలి అని ఉందా అంది, నువ్వు ఎందుకు నచ్చవు, అందం, ఆస్తి, తెలివి అన్నీ ఉన్నాయి కదా అన్నాను, నిన్ను చూస్తేనే తెలుస్తుంది మీ నాన్న అమ్మలు డబ్బు మీద ఆశ లేని వాళ్ళు అని, నచ్చకుంటే ఒప్పించాలి, ఒప్పుకునే వరకు వెయిట్ చేయాలి, అయినా పెళ్లి అనేది బిజినెస్ కాదు కార్తీక్, కానీ లాస్య బిజినెస్ లాగే చూసింది, వాళ్ల నాన్న కి బిజినెస్ చూసుకునే పర్సన్ కావాలి, చేతన్ ఫెయిల్ అయ్యాడు అందుకే నువ్వు సక్సెస్ అయితే ఓకే ఆయనకి, నువ్వు సక్సెస్ కాకుంటే ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందా అసలు ఆలోచించు అంది, అది అంతా సరే ఇన్ని ఎలా తెలుసు నీకు అన్నాను, నేను ఏది చేసినా బాగా ఆలోచించే చేస్తాను, నిన్ను లవ్ చేశాను, అది కూడా కరెక్ట్ అవునో కాదో అని ఎన్ని సార్లు ఆలోచించాను నీకు తెలియదు, నువ్వు ఏమి అంత పర్ఫెక్ట్, సూపర్ కాదు కానీ నువ్వు చేసే మిస్టేక్స్ కూడా సరిదిద్దుతూ లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అనుకున్న, చాలా సార్లు చెప్పాలి అనుకున్న, కానీ ఇప్పుడు టైం వచ్చింది అందుకే చెప్తున్న అంది, సరే ఇక నుంచి ఆలోచించకుండా ఏమీ చేయను నువ్వు పడుకో అన్నాను, తను పడుకున్నాక నేను నా జీవితం లోని చిన్నప్పటి నుంచీ ఏమి అనుకున్నాను, ఏమి అయ్యాను, రాశి చెప్పినట్టే ఏజ్ వల్ల ఏమో లాస్య గురించి తెలుసుకోకుండా ఓకే చేశాను అని మొత్తం రివైండ్ చేసుకుంటున్న, అప్పుడే బస్ రెండు కుదుపులు అవుతూ ఆగింది, ఏమైంది అని చూస్తే బస్ ఇంజిన్ లో ప్రాబ్లెమ్ అని చెప్పాడు, ఎంత సేపు అని అడిగారు అంతా, టైమ్ పడుతుంది అన్నాడు, వెయిట్ చేద్దాం అని కిందకి దిగాను, అంతా అక్కడకి దగ్గరలో ఉన్న టీ షాప్ కి వెళ్లి టీ తాగుతున్నారు, రాశికి కూడా చెప్పాను పద హైవే లో టీ బాగుంటుంది పద అని, ఇద్దరం వెళ్ళాము, వాడు ప్లాస్టిక్ కప్ లో టీ ఇచ్చాడు, రాశి కప్ తీసుకోగానే కాళింది, వాడు చూసి నవ్వుతూ ఒక గ్లాస్ ఇచ్చి కప్ గ్లాస్ లో పెట్టమని చెప్పాడు, తనకి సెట్ చేసి ఇచ్చి టీ తాగుతూ ఉంటే రాశి ని యూరిన్ కి తీసుకెళ్లిన ఆంటీ నవ్వుతూ అమ్మాయికి ఇవి అన్నీ అలవాటు లేనట్టు ఉంది అంది, అవును ఆంటీ అన్నాను, హైదరాబాద్ కి ఏదైనా పని మీద వెళ్తున్నారా అంది, అవును ఆంటీ చిన్న పని ఉంది అన్నాను, మేము కూడా బెంగళూర్ లోనే ఉంటాము, నా పేరు సరస్వతి, ఈయన మా ఆయన సుబ్బారావు అంది, నమస్తే అంకుల్ అని చెప్పి, నా పేరు కార్తీక్, తన పేరు రాశి అన్నాను, ఆమె రాశి తో పెళ్ళి అయిన అమ్మాయి కనీసం నల్లపూసలు అయినా వేసుకోవాలి కదా అమ్మ అంది, నేను పెళ్లి కాలేదు అని చెప్పాలి అనుకుంటూ ఉంటే రాశి ఆపి, బస్ స్టేషన్ కి వస్తుంటే కార్ డోర్ తగిలి తెగిపోయింది ఆంటీ, హైదరాబాద్ కి వెళ్ళగానే కొనుక్కుని వేసుకుంటాను అంది, సరే ఏమి జాబ్ సాఫ్ట్వేర్ కంపెనీ లో నా అంది, అవును ఆంటీ అన్నాను, మరి అంకుల్ ఏమి చేస్తారు అని అడిగాను, అంకుల్ ఆ కంపెనీ పెట్టి ఫ్రెండ్స్ ని నమ్మి మోసపోయారు, ఇప్పుడు కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తున్నారు అంది, అంకుల్ ఆంటీ తో అది అంతా అవసరమా అన్నాడు, ఉన్నదే కదా చెప్తున్న అంది, నేను అంకుల్ తో ఏ కాలేజ్ లో చేస్తున్నారు అన్నాను, సరస్వతీ ఫార్మా కాలేజ్ అన్నాడు, అయితే కాలేజ్ మీదేనా అన్నాను, బాగా కనిపెట్టావు అన్నాడు, ఆంటీ పేరు అదే కదా అన్నాను, అవును నా పేరు తో స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయింది ఒక కంపెనీ అందుకే ఆంటీ పేరుతో పెట్టాను అన్నాడు, ఫార్మా, సుబ్బారావు అంటే ఎక్కడో కొడుతుంది అని అంకుల్ మీరు స్టార్ట్ చేసిన కంపెనీ పేరు ఏంటి అని అడిగాను, SR ఫార్మా కంపెనీ అన్నాడు, అది చాలా ఓల్డ్ కంపెనీ కదా అన్నాను, నేను ఏమైనా యంగ్ పర్సన్ గా కనిపిస్తున్నానా అన్నాడు, అది ఇప్పటికీ లీడింగ్ ఫార్మా కంపెనీ కదా ఇండియా లో అన్నాను, అవును అనుకో అన్నాడు, దాని చైర్మన్ సూర్య నారాయణ కదా అన్నాను, అవును, నీకు ఎలా తెలుసు అన్నాడు, కన్ఫర్మ్ ఈయనే సుబ్బారావు అని డిసైడ్ అయ్యి ఫేమస్ కదా తెలుసు అన్నాను, ఆంటీ ఏదో చెప్పబోతుంటే అంకుల్ ఆపాడు, నేను అంకుల్ ని మీ నంబర్ ఇస్తారా అన్నాను, ఎందుకు బాబు ఏదైనా పని ఉంటే కాలేజ్ కి రండి అన్నాడు, ఒక సీట్ గురించి అంతే ప్లీజ్ అన్నాను, సరే తీసుకో అని ఇచ్చి, రాశి దగ్గరకి వెళ్లి నిన్ను అండ్ అబ్బాయిని చాలా దగ్గరగా చూసినట్టు ఉన్నాను, నాకు తెలిసిన వాళ్ళ పిల్లల లాగా ఉన్నారు అన్నాడు, అమ్మో ఈయన కి డౌట్ వచ్చింది రాశి ని చూడగానే అనుకుని, ఎక్కడ అయినా సెమినార్ లో చూసి ఉంటారు అనుకుంటాను అని టాపిక్ డైవర్ట్ చేశాను, రాశి అంతా చూస్తూ షాకింగ్ గా నిలబడింది.
Like Reply
clps Nice fantastic update happy
Like Reply
Great twist ?
Like Reply
Excellent Twist
Like Reply
(22-12-2023, 05:55 PM)Hotindianguy Wrote:   నా పెళ్ళాం ఎవరో తెలిస్తే నువ్వు అసలు ఇంత ఎందుకు చేశానా అని ఫీల్ అవుతావు అన్నాడు, ఎవరూ అన్నాను, లాస్య అన్నాడు.

HotIndianguy garu!!! Super twists! Didn't expect this..Good suspense.
clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
(23-12-2023, 02:00 AM)Hotindianguy Wrote: ఏంటి లాస్య నా అన్నాను, అవును లేకుంటే నువ్వు జస్ట్ ఒక మిడిల్ క్లాస్ వాడివి, ఏమీ లేని నిన్ను అల్లుడిగా చేసుకోవడానికి ఛైర్మన్ కి ఏమైనా పిచ్చి పట్టిందా అన్నాడు, పెళ్లి అయితే మరి మళ్ళీ పెళ్ళి ఎందుకు చేస్తున్నాడు అని అడిగాను, మాకు సెట్ కాలేదు,
Nice update. Finally Subba Rao garu surfaced..Waiting  to see how this story goes.

clps clps clps
Like Reply




Users browsing this thread: 133 Guest(s)