Posts: 31
Threads: 0
Likes Received: 22 in 15 posts
Likes Given: 451
Joined: May 2019
Reputation:
0
Inkaa e story pani GOVINDA GOVINDA
Posts: 127
Threads: 0
Likes Received: 101 in 60 posts
Likes Given: 266
Joined: Dec 2022
Reputation:
-4
Writer garu plz story ni continue cheyandi???
Posts: 127
Threads: 0
Likes Received: 101 in 60 posts
Likes Given: 266
Joined: Dec 2022
Reputation:
-4
Story ni restart cheyandi plz
Posts: 751
Threads: 0
Likes Received: 325 in 268 posts
Likes Given: 449
Joined: May 2020
Reputation:
10
Plss eee story ni evarina re strt cheyandi
Posts: 57
Threads: 1
Likes Received: 1,398 in 56 posts
Likes Given: 320
Joined: Jun 2019
Reputation:
186
పాఠక మిత్రులకు నమస్కారం. ఈ కథ పూర్తి చేయకుండా ఇన్నాళ్లు మీ అందరినీ వేచి చూసేలా చేసినందుకు నన్ను క్షమించగలరు. ఇన్నాళ్లు బోల్డు పనులతో బిజీ అయ్యి నేను రాయలేకపోయాను అనంటే అది పాక్షిక నిజమే అవుతుంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు నేను ఇన్నాళ్లు రాయకపోవడానికి కారణాలు బోలెడు. రైటర్ బ్లాక్, ఉద్యోగంలో పెరిగిన హోదా, కుటుంబ బాధ్యతలు ఇంకా రాయడానికి బద్దకం. అసలు ఈ కథ ఇంత పెద్దది అవుతుందని నేను ఊహించలేదు. పోనీ త్వరత్వరగా ముగించేద్దామా అంటే పాత్రలు నన్ను బేలగా చూస్తున్నట్టు అనిపించడంతో కొన్ని నెలలు ఈ సైటుకి రావడం కూడా మానేశా. ఇంత సోది ఎందుకు చెప్తున్నానంటే నేను మరలా ఈ కథ రాయడం మొదలెట్టా. సగానికి పైగా పూర్తిచేశా కూడా. అయితే ఈసారి కథ పూర్తి చేశాకే పోస్టు చేద్దామని నిర్ణయించుకున్నా. దానికి దాదాపు నెలరోజులపైనే పట్టొచ్చు. అసలు చెప్పకుండా సడన్ గా సర్ప్రైజ్ చేద్దామనిపించింది. కానీ ఈ కథ కొనసాగుతుందో లేదో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నా ఈ మొదటి ప్రయత్నంలో చేసిన తప్పులను మన్నించి నన్ను ఆదరించిన మిత్రులకు ఇదే నా ఈ ఆంగ్ల నూతన సంవత్సర కానుక.
త్వరలోనే పూర్తి కథతో మీ ముందుకు
ఇట్లు
మంజీర
ఇట్లు
మీ
Mɑׁׅ֮ꪀׁׅյׁׅꫀׁׅܻꫀׁׅܻꭈׁׅɑׁׅ֮
The following 22 users Like Manjeera's post:22 users Like Manjeera's post
• annapurna, Babu G, DasuLucky, K.rahul, Kanaka Rao, kane_thunder, Krish180, Milflov_, murali1978, nenoka420, Polisettiponga, ppt36, ramd420, Rani125, Roberto, SINGARAJU, sri7869, Sriresha sriresha, storyreader2019, Telugubull, Terminator619, Trendzzzz543
Posts: 257
Threads: 3
Likes Received: 580 in 190 posts
Likes Given: 110
Joined: Apr 2021
Reputation:
11
కొత్త సంవత్సరం కి ప్రాణం పోస్తూన్నారు, అన్నగారు
Posts: 127
Threads: 0
Likes Received: 101 in 60 posts
Likes Given: 266
Joined: Dec 2022
Reputation:
-4
Thank you manjeera garu welcome back ee story kosam chala wait chesthunna
Posts: 278
Threads: 0
Likes Received: 145 in 116 posts
Likes Given: 122
Joined: Jul 2019
Reputation:
0
Nice story, we are delighted to hear from you.. thank you very much
Posts: 12,696
Threads: 0
Likes Received: 7,278 in 5,467 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Great news for Xossipy Lovers
Thank you sir
(This post was last modified: 05-05-2024, 07:50 PM by
sri7869. Edited 1 time in total.)
Posts: 449
Threads: 0
Likes Received: 163 in 131 posts
Likes Given: 1,660
Joined: Jun 2019
Reputation:
1
Great news and eagerly waiting Friend