Thread Rating:
  • 37 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 2nd DEC)
#21
(20-12-2023, 08:23 PM)ITACHI639 Wrote: Good curious starting brother. You have put a cliff hanger let it hang. Show how the backstory impacting character’s take up on his conflict. Hope you carry it well.

My favorite writer ITACHI bro nunchi comment is ???? awesome 
Thank you for the support ITACHI bro....
Thanks for the feedback also ?
[+] 1 user Likes Viking45's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
ఢిల్లీ
2:00 PM

రితిక మనసులో ఆవేదన ఆలోచన అసలు వీడికే ఎందుకు ఇలా జరుగుతోంది.. పాపం చిన్నపటినుంచి కష్టాలలో పెరిగాడు
దీనికి సమాధానం చెప్పగలిగేది ఎవరు ?


అంజలి వచ్చే సమయం అయ్యింది ఈలోపు జరగాల్సింది చాల ఉంది అని మనసులో అనుకుంటూ డాక్టర్ రూమ్ వైపుకి పరుగు తీసింది.

డాక్టర్ శ్యామ్ రితిక ని చూసి మీరు ఏమి
అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు .... సూర్య వీపు పైన గాయాలు గురించేనా ?

రితిక: కాదు డాక్టర్ .. ఇప్పుడు ఇక్కడికి ఒక అమ్మాయి అంజలి అని వస్తుంది..
మీరు సూర్య కి ulcers అని మాత్రమే చెప్పండి
మైనర్ ఆపరేషన్ అని చెప్పాలి .. మీ స్టాఫ్ కి కూడా ఇన్ఫోర్మ్ చేయండి ..అర్జంట్ అని గద్దించింది రితిక

శ్యామ్ ఫోన్ తీస్కొని డ్యూటీ నర్స్ కి మేటర్ ఇన్ఫోర్మ్ చేసి రిపోర్ట్ ని దాయమనిచెప్పి లోపలికి ఎవరిని వితౌట్ పర్మిషన్ పంపొద్దు అని చెప్పాడు..

రితిక థాంక్స్ చెప్పి ... ఇప్పుడు చెప్పండి వీపు  పైన గాయం గురించి

డాక్టర్ : మీకు అభ్యంతరం లేకపోతే నేను
సైకాలజిస్ట్ సలహా తీసుకోవాలి.. అదే పేషెంట్ కి మంచిది

రితిక: ఓకే డూ ఇట్

డాక్టర్ శ్యామ్ : కాల్ చేసి డాక్టర్ స్రవంతి ప్లీజ్ కం to మై కేబిన్ ఇమ్మీడియేటలీ అని ... ఇంతకీ చెప్పండి రితిక అసలు ఆహ్ గాయాలు ఎలా అయ్యాయి సూర్యకి

రితిక: లెట్ అస్ వెయిట్ ఫర్ సైకాలజిస్ట్

శ్యామ్: ఓకే

డాక్టర్ స్రవంతి: ఏంటి సర్ అర్జెంటుగ రమ్మన్నారు


శ్యామ్: మీట్ మిస్ రితిక

స్రవంతి: నైస్ మీటింగ్ యు రితిక .. వాట్స్ ఐస్ ది మేటర్

శ్యామ్: వివరించి చెప్పాడు.. సూర్య వైపు పైన గత ఇరవరోజులుగా తగిలిన దెబ్బలు ఉన్నాయి .. తనేమో ఆల్రెడీ మెడికల్ లీవ్ లో ఉన్నాడు.. ఇదెలా సాధ్యం..ఉదయం ఆపరేషన్ థియేటర్ లో చుసిన డీటెయిల్స్ చెప్పి ఒపీనియన్ అడిగాడు

స్రవంతి: సూర్య డీటెయిల్స్ అడిగితే...
ఆహ్ డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసింది రితిక
పోనీ ఆయనకి ఆహ్ దెబ్బలు ఎలా తగిలాయి చెప్పండి అని అంది స్రవంతి

రితిక: సూర్య ని చిత్రహింసించారు అని చెప్పింది
వెంటనే ఫోన్ తీస్కొని అసిస్టెంట్ కి కాల్ చేసి వెంటనే మూడు నాన్ డిస్ క్లోస్సర్ అగ్రిమెంట్ విత్ ది నేమ్స్ అఫ్ Dr Shyam అండ్ Dr sravanti చెయ్యి అని చెప్పి
మీరు ఇక మాట్లాడేముందు NDA డాకుమెంట్స్
పైన సంతకం చేయండి.. డాకుమెంట్స్ రావడానికి
టైం పడుతుంది కాబట్టి.. మేటర్ ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు ప్లస్ ఈవెనింగ్ ఆరు గంటలకి అశోక హోటల్ సూట్ నో 1106 కి రండి ... అక్కడ డిస్కస్ చేద్దాం

శ్యామ్: ఓకే మేడం


స్రవంతి: ఓకే రితిక మేడం

లోపలి వచ్చిన సెక్రటరీ తో వాళ్ళ సంతకాలు తీస్కొని ఈవెనింగ్ వాళ్ళని హోటల్ కి వెంటపెట్టుకుని తీసుకురా అని చెప్పి లాబీ లోకి వెల్లిపొయింది రితిక



4:00 PM
డాడీ నేను ఇప్పుడే వచ్చాను హాస్పిటల్ కి .. నేను మీ అల్లుడ్ని చూసి విషయం కనుక్కుని కాల్ చేస్తాను .. మీరు మాటి మాటి కి కాల్ చేయొద్దు.. నేను బాగానే ఉన్నాను అని అనగా .. పక్కన లాబీ లో ఉన్న రితిక ఉలిక్కిపడి లేచింది.. అప్పుడే గంట అయిపోయింది అనుకుని వచ్చిన ఆహ్ తెలుగు గొంతు వైపు చూసి కుళ్ళుకుంది

ఫోటో లోకన్నా చాల అందంగ ఉంది..
అయిదు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు
దానికి సరిపడా బాడీ .. ముట్టుకుంటే మాసిపోతుందేమో అనే రంగు .. షిమ్లా ఆపిల్ బుగ్గలు
పెద్ద కళ్ళు .. దొండపండు లాంటి పెదాలు.. అక్కడి మగ
ఆడా తేడాలేకుండా అందరు తననే చూస్తున్నారు.. పక్కనే ఉన్న ఒక పోకిరి వెదవ ఫోటోలు తీయడం చూసిన రితిక వాడి మొహం పగలగొట్టింది
వీడియో డిలీట్ చేసి .. అంజలి దగ్గరికి వెళ్లి
హాయ్ నేను సూర్య nenu ఆఫీస్ కొలీగ్స్

అంజలి : హాయ్ .. సూర్య నా కాబోయే భర్త
అని చెప్పింది

రితిక: షాక్

అంజలి: హలో ఏమైంది మేడం

రితిక : ఏమిలేదు .. పద నేను సూర్యని చూపిస్తా అని
ఇంకో త్రీ డేస్ ఇక్కడ ఉండగలవా అని అడిగింది ..

అంజలి: త్రీ మంత్స్ అయినా నా మొగుడికోసం ఉంటాను అంది
ఒకసారి ICU చూసిరా ఆహ్ తర్వాత మాట్లాడుకుందాం
నేను ఆల్రెడీ సూర్య కోసం హాస్పిటల్ లోపల ప్రైవేట్ రూమ్ బుక్ చేశాను .. మార్నింగ్ ఆహ్ రూమ్ కి షిఫ్ట్ చేస్తారు .. నైట్ నువ్వు ఆహ్ రూమ్ లో పడుకోవచ్చు .
లేకపోతే అశోక హోటల్ లో సూర్య కి సూట్  రూమ్
ఉంది.

అంజలి : సూర్యని చూసి వచ్చి అసలు ఎలా జరిగింది అని అడిగింది

రితిక : టైం కి తినట్లేదు అనుకుంట ..ulcers ఫారం అయినాయి.. పెయిన్ తో ఇబ్బంది పడితే హాస్పిటల్ లో జాయిన్ చేసాం .. ఆపరేషన్ చేసారు .. అంతే

అంజలి: ఇంతకీ సూర్య ఢిల్లీ ఎప్పుడు వచ్చాడు ?
రితిక: మార్నింగ్ 6:00 కి

అంజలి: ఇప్పుడు ఓకే కదా

రితిక: ఎవిరీథింగ్ ఇస్ ఆల్రైట్

అంజలి: ఇంతకీ మీరు ఎహ్ డిపార్ట్మెంట్

రితిక : హ్యూమన్ రిసోర్సెస్

అంజలి : ఓహ్ నైస్.. నేను బిజినెస్ కాలేజ్ లో ఫైనల్
ఇయర్ ఎంబీఏ

రితిక : గుడ్.. సూర్య చాల లక్కీ

అంజలి: కాదు .. ఐ ఆమ్ ది మోస్ట్ లక్కీ గర్ల్ .

రితిక: ఇంతలో రితిక ఫోన్ మోగింది.. హలో అంటూ అటు వైపు వైష్ణవి

వైష్ణవి: నేను ఇప్పుడే ఢిల్లీ లో దిగాను

రితిక: చచ్చింది గొర్రె

రితిక: నేను ఎలాగో నైట్ వారికీ ఉంటాను .. సో నువ్వు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేయి.. నైట్ నువ్వు రూమ్ లో ఉండు .. నేను హోటల్ కి వెళ్ళిపోతాను..
ఏమంటావ్

అంజలి: ఓకే .. నైట్ ఢిల్లీ ఐస్ నాట్ సేఫ్ .. సో ఐ విల్ బె బ్యాక్ బిఫోర్ 8:00 PM ( DELHI IS NOT SAFE AT NIGHT.. SO I WILL BE BACK BEFORE 8 PM)
రితిక: డన్

అంజలి థాంక్స్ చెప్పి తన ఫ్లాట్ కి వెళ్ళిపోయింది ..

రితిక: బుర్ర వేడెక్కడంతో ఒక కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతుండగా వైష్ణవి హాస్పిటల్ లోకి ఎంటర్ అయ్యింది

నడిచి వచ్చేది పొరపాటున చుడిదార్  వేసుకున్న
రతి దేవి కాదు కదా అనేలా ఉంది.
తనని చూస్తుంటే rathika కె మూడ్ వచ్చేసేలా ఉంది ...
ఇక మగాళ్లు నిద్రపోరేమో అనుకుని తన  vaipu అడుగువేసింది..

వైష్ణవి తో సూర్య కి కొలీగ్ పరిచయము చేసుకొని సూర్య ని చూపించి పాత కథ ని మల్లి చెప్పి తనని ఒప్పించి అశోక హోటల్  room no 1105 ki  తీసుకెళ్లింది
దారి పొడుగూతా వాళ్ళ లవ్ స్టోరీ విని.. మరి పెళ్లి ఎప్పుడు అని అడిగింది రితిక
వైష్ణవి సిగ్గుపడుతూ అయన ఇష్టం అని చెప్పింది.

మాటల్లో వైశ్యవి కి ఎగ్జామ్స్ అని తెలిసి తనని పంపించడానికి ఒప్పించి త్రీ డేస్ లో మల్లి వచ్చి చూడొచ్చు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి వైజాగ్ పంపే ఏర్పాట్లు చేసింది రితిక..

6:00 PM ఢిల్లీ అశోక హోటల్ రూమ్ నో 1106.
డాక్టర్ శ్యామ్ అండ్ డాక్టరు స్రవంతి ఒక సోఫా లో ఎదురుగా రితిక ఒక చైర్ లో కూర్చొని వాళ్ళు చెప్పబోయే విషయం గురించి  
వాళ్ళదగ్గర నుంచి అండ తీస్కొని.. ఇప్పుడు మీరు ఇక్కడ వినబోయేది .. మాట్లాడబోయేది బయటకు చెప్పరాదు.. మిలో మీరు కూడా డిస్కస్ చేసుకోకూడదు అని చెప్పి .. డిస్కషన్ స్టార్ట్ చేసారు

మొదటగా
స్రవంతి : ఇంతకీ సూర్య ని ఎందుకు హింసించారు

రితిక: నో ఐ కాన్నోట్ డిస్క్లోస్ ఇట్ ( NO, I CANNOT DISCLOSE IT)

స్రవంతి: సూర్య చేస్తున్నదానిని బట్టి హి ఇస్ రి ల్లివింగ్
ఇన్ ది సిట్యుయేషన్. ( HE IS RE LIVING IN THE SITUATION)

రితిక: ఓహ్ మై గాడ్

స్రవంతి: ఎస్ .. హి వాంట్స్ to ఫీల్ ది పెయిన్ (HE WANTS TO FEEL TH PAIN)

రితిక: నాకు అర్థమైంది

స్రవంతి: ట్రామాటిక్ ఎక్సపీరియెన్స్ జరిగినప్పుడు ఎం
మనుషులు ఇలా మారె అవకాశం ఉంది

రితిక: లీవ్ ఇట్ హియర్

స్రవంతి: అసలు ఏమైందో చెప్తే అతనికి హెల్ప్ చేయగలను .. లేదంటే అతను ఏమైనా అఘాయత్యం చేస్కోవచ్చు .. లేదా ఎవరికైన హాని తలపెట్టొచ్చు

ఇది వదిలేసే విషయం కాదు రితిక

రితిక: తాను స్పృహ లోకి రాగానే నాకు తెలియచేయండి
అతనితో నేను మొదట మాట్లాడాలి
ఎవరిని అనుమతించొద్దు.. అర్థమైందా..
శ్యామ్: ఇక మేము వెళ్తాము
రితిక: ఓకే శ్యామ్ అండ్ స్రవంతి


శ్యామ్ స్రవంతి వెళ్ళాక రితిక హాస్పిటల్ కి వెళ్లి అంజలి తో కాసేపు మాట్లాడి .. రెండు రోజులు అయినా తర్వాత రమ్మని చెప్పి తనని ఫ్లాట్ దగ్గర దించేసి తాను అర్ద రాత్రి ఆఫీస్ కి బయలుదేరింది.


తన దగ్గర ఉన్న ఫైల్ లో చాల వరకు రేడాక్ట చేయడం వలన ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు .. డీటెయిల్స్ కావాలి అంటే సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి .. అంటే తన పైన బాస్ బ్రిగేడియర్ సిన్హా ని అడగాలి అని అయన ఆఫీస్ కి వెళ్ళింది.


బ్రిగేడియర్ : హాయ్ కల్నల్ రితిక
రితిక: గుడ్ ఈవెనింగ్ బ్రిగేడియర్ సిన్హా
బ్రిగేడియర్: ఏంటి ఇలా వచ్చావ్
రితిక: సూర్య గురించి మాట్లాడాలి
సిన్హా : దేని గురించి ?
రితిక : సూర్య లాస్ట్ అసైన్మెంట్..
సిన్హా: నీకు క్లియరెన్స్ లేదు కల్నల్
రితిక : అందుకే మీదగ్గరికి వచ్చాను
సిన్హా: నేను హెల్ప్ చేయలేను
రితిక : తాను ఇంతకూ ముందు డ్ర్ స్రవంతి అండ్ శ్యామ్ తో చేసిన డిస్కషన్ డీటెయిల్స్ అన్ని చెప్పి ఇప్పుడు సూర్య కి ఇమ్మీడియేట్ హెల్ప్ కావాలి బ్రిగేడియర్ సిన్హా.. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్.
సిన్హా: నో రితిక
సిన్హా: దీంట్లో పెద్దపెద్ద వాళ్ళు ఉన్నారు
రితిక : పొలిటిషన్స్
సిన్హా : నో
రితిక : మన వాళ్లనున్నారా
సిన్హా : నో
రితిక : బాగా బలిసిన ఇండస్ట్రియలిస్ట్ సంబందించిన ఫామిలీ మెంబెర్స్ ఉన్నారు
రితిక : యు మీన్ అగ్గార్వాల్ ఫామిలీ ?
సిన్హా: ఐ కన్నోట్ కంఫర్మ్ ఓర డినై థాట్
రితిక: ఐ కాన్ అండర్ స్టాండ్ థాట్
రితిక : నాకు అర్ధమయింది
సిన్హా: నేను నీకు హెల్ప్ చేయలేను వితౌట్
బ్రేకింగ్ రూల్స్
రితిక: నేను అడిగే కొన్ని ప్రశ్నలకి మీ సమాధానాలు చెప్పండి లేదా చెప్పకపోండి .. మీ హావా బావాలు బట్టి నేను సమాధానాలు వెతుక్కుంటాను ..
దాని వాళ్ళ మీరు రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదు ..
సిన్హా: ok
రితిక : అగ్గార్వాల్ ఫామిలీ లో లేడీ సీన్ లో 
ఉందా లేదా ?
సిన్హా: రితిక కళ్ళలోకి చూసాడు
రితిక: ఇంకా ఎంతమంది లేడీస్ ఉన్నారు
సిన్హా: పక్కకి చూస్తున్నాడు
రితిక: ముగ్గురు
సిన్హా : కళ్ళలోకి చూసాడు
రితిక : వాళ్ళు కూడా బడా బిజినెస్ ఫామిలీ నుంచి వచ్చిన వాళ్లేనా
సిన్హా : కళ్ళలోకి చూసాడు
రితిక : రూప అగర్వాల్ కి సూర్య కి లింక్ ఉందా ఆపరేషన్ లో
సిన్హా : కళ్ళలోకి చూసాడు
రితిక: ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది
సిన్హా : కుడి పక్కకి చూసాడు
రితిక : తాను బ్రతికే ఉందా ?
సిన్హా : కళ్ళలోకి చూసాడు
రితిక : మిగతా ఇద్దరి పరిస్థితి ?
సిన్హా : పైకి చూసాడు
రితిక : ఫైనల్ క్వశ్చన్
రితిక : సూర్య సైకలాజికల్ ఎవాల్యూయేషన్ రిపోర్ట్ ఉందా మీ దగ్గర
సిన్హా : నువ్వు ఎప్పుడు అడుగుతావు అని వెయిట్ చేస్తున్న అని రిపోర్ట్ ఇచ్చాడు
రితిక : థాంక్స్
అని బయటికి వచ్చి ఎన్వలప్
ఓపెన్ చేసి
రిపోర్ట్ చూసి
ఓహ్ మై గాడ్ ...
అని కళ్ళు తిరిగి కిందపడిపోయింది
" మనిషి అన్నవాడు అంత భయంకరమయిన
పరిస్థితి ని దాటి బయటికి రాలేడు.. అతని పెయిన్ కేవలం శారీరకం కాదు .. HE IS A BROKEN MAN.. IF POSSIBLE KILL HIM AND DO HIM A FAVOUR.
Like Reply
#23
Next 3 updates lo story inka fast ga move avtundi.. e episode slow g untundi.. thanks fo the support.
[+] 1 user Likes Viking45's post
Like Reply
#24
Story chala interesting ga undi
Like Reply
#25
Nice update
Like Reply
#26
Nice update
Like Reply
#27
Suspense update
Like Reply
#28
Nice super update
Like Reply
#29
Good update
Like Reply
#30
కథ మంచి ఉత్కంఠభరితంగా ఉంది. సూర్య బాబు ఆడవాళ్ళు connections ఏంటో?
[+] 2 users Like Haran000's post
Like Reply
#31
Update bagundhi but clarity ravatam ledhu story need to see in coming updates lot of doubts unnaye
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#32
మీ స్టోరీ చాలా బాగుంది మిత్రమా.
చాలా రోజులు తర్వాత సస్పెన్షన్ థ్రిల్లర్ యాక్షన్ అడ్వెంచర్స్ కథలా ఉంది
[+] 1 user Likes Nautyking's post
Like Reply
#33
Surya ki jarigina torture reveal cheyali ani undi..
But violence and gore ni accept chestara ani na doubt ..
Community guidelines issues untayi kada..
Senior members evaraina konchem help cheste..
I will give you an update tonight.
[+] 1 user Likes Viking45's post
Like Reply
#34
(21-12-2023, 07:35 PM)Viking45 Wrote: Surya ki jarigina torture reveal cheyali ani undi..
But violence and gore ni accept chestara ani na doubt ..
Community guidelines issues untayi kada..
Senior members evaraina konchem help cheste..
I will give you an update tonight.

I don't know but I can say one thing, objectives should not include underage violence/molestation/sexual interaction.  Actions/verses/prose subjected towards any particular caste/religion/community is not allowed. 
[+] 2 users Like Haran000's post
Like Reply
#35
(21-12-2023, 07:49 PM)ITACHI639 Wrote: I don't know but I can say one thing, objectives should not include underage violence/molestation/sexual interaction.  Actions/verses/prose subjected towards any particular caste/religion/community is not
Thank u ITACHI bro
I will tone down the violence 
I hope our community will forgive me if i hurt any sensibilities.. i hope they understand the context too..
Stay tuned for an update tonight..
revenge is a dish best served cold
[+] 1 user Likes Viking45's post
Like Reply
#36
Nice update
Like Reply
#37
DELHI
Night 1:30 AM  బ్రిగేడియర్ సిన్హా ఆఫీస్

అప్పుడే స్పృహలోకి వచ్చిన రితిక కోపంగా
బ్రిగేడియర్ సిన్హా ఈ రిపోర్ట్ ఇచ్చిన వెధవ ఎవడు ..
పార్డన్ మై ఫ్రెంచ్..
హూ ఇస్ థాట్ బ్లడీ ఇడియట్ ?

సిన్హా: కూల్ డౌన్ రితిక.. అది కేవలం ఒక ప్రిలిమినరీ రిపోర్ట్.. అతనిని కాపాడిన మరసటి రోజు సైకియాట్రిస్ట్ సూర్య తో మాట్లాడి చేసిన రిపోర్ట్..
దాని తర్వాత తన మెడికల్ రికార్డ్స్, కేస్ ఫైల్స్
రిపోర్ట్స్, అన్ని టాప్ సీక్రెట్ అండ్ క్లాసిఫైడ్ కింద మార్చేశారు..
చాల ఎక్సిస్టింగ్ ఫైల్స్ ని బ్లాక్ ఇంకు తో రెడాక్ట్  చేసారు.. ఇక మిగిలిన కాగితం ఇది మాత్రమే..


రితిక: వై థిస్ సీక్రెసీ ?

సిన్హా: థాట్ ఇస్ ఎబోవ్ మై పే గ్రేడ్

రితిక: ఇలా అయితే సూర్య కి ఏమైందో
తెలుసుకోవడం ఎలా ?

సిన్హా: అయితే సెక్యూరిటీ క్లియరెన్స్ కి ట్రై చెయ్ లేదంటే రూప అగర్వాల్ ని కలిస్తే మేటర్ తెలియొచ్చు

రితిక: లాస్ట్ మిషన్ లో అసలు నన్ను ఎందుకు దూరంపెట్టారు

సిన్హా: పైనుంచి ఆర్డర్స్

రితిక: మీకు అసైన్మెంట్ డీటెయిల్స్ తెలుసా ?

సిన్హా: సూర్య ని పన్జషిర్ వ్యాలీ కి పంపించారు

రితిక: ఓహ్ మై గాడ్ .. నార్తెర్న్ అలయన్స్ ?
AFGHANISTAN

https://ibb.co/LPTnq5N
The pic depicts panjshir Afghanistan.

సిన్హా: ఎస్ ..

రితిక: మసూద్ గ్రూప్ ని కలిశాడా

సిన్హా: ఎస్

రితిక: ఇంకేంటి .. మసూద్ తో మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా ?

సిన్హా: FARKHOR, TAJIKISTAN. ఎయిర్ బేస్ కి రిటర్న్ అయ్యెపుడు లోకల్ మిలిషియా తో ఇష్యూ వచ్చింది..
అంతవరకూ నాకు తెలుసు.. ఇంతకూ మించి నేను చెప్పలేను.. తెలిసిన చెప్పను..

రితిక: మసూద్ తన వాళ్ళని ప్రొటెక్షన్ కి పంపలేదా?

సిన్హా: పన్జషిర్ వాలీ దాటి బయటికి రావడం కష్టం వాళ్ళకి.. ఎనీటైం ఎటాక్ జరగొచ్చు అని
అందుకే సూర్య ఒంటగిరిగా ఒక టోయట లో బయటికి వచ్చేసాడు

రితిక: హౌ ఫూల్ఐష్ అఫ్ హిమ్

సిన్హా: ట్రాక్ రికార్డు అలాంటిది

రితిక: there ఆల్వేస్స్ ఇస్ గోయింగ్ టు బి ఏ ఫస్ట్ ఫర్ ఎవిరీథింగ్.
సో this ఐస్ హిస్ ఫస్ట్ ఫెయిల్యూర్

సిన్హా: నాకంటే నీకే బాగా తెలుసు సూర్య గురించి..
హి ఇస్ ది బెస్ట్ మెకానిక్/అకౌంటెంట్ / ఆపరేటర్
We హేవ్ ఇన్ ఇయర్స్ ... హి ఇస్ ఏ ఘోస్ట్

రితిక: ఈవెన్ ది బెస్ట్ కూడ్ ఫెయిల్ ఆన్ ఏ గివెన్ డే.

సిన్హా: ఓకే.. మరి నెక్స్ట్ ఏమిచేయబోతున్నావ్

రితిక: రూప అగర్వాల్ ని కలుస్తాను

సిన్హా: ఆమె ఇండస్ట్రియలిస్ట్ కూతురు .. దొరకడం కష్టం..

రితిక: ట్రూ.. ఐ విల్ ట్రై మై బెస్ట్.

సిన్హా: గుడ్ లక్.


హాస్పిటల్ లో సూర్య ని చూసి కండిషన్ తెలుసుకొని అశోక హోటల్ కి వెళ్ళేప్పటికీ morning 4:00 AM అయిపోయింది.

రూమ్ లోకి వచ్చిన పదినిమిషాలకి వైషూ రూమ్ లోకి వచ్చింది..
మేడం సూర్య కి అంత ఓకే కదా ? ఇక నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి .. కొంచెం నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయించగలరా ?

రితిక:  అంతా ఓకే.. నువ్వు బాధపడకు

వైషూ : థాంక్ యు ఫర్ టేకింగ్ కేర్ అఫ్ మీ అండ్ సూర్య

రితిక : నో ప్రాబ్లెమ్ .. నేను డ్రాప్ చేస్తాను అంది

వైషూ: సూర్య ని రెండు రోజుల్లో వచ్చి కలుస్తాను అని ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోయింది

రితిక డైరెక్ట్ గ ఆఫీస్ కి వెళ్లి .. TWO DAYS లీవ్ కి అప్లై చేసి అశోక్ హోటల్ లో పడుకునిపోయింది
మరుసటి రోజు సూర్య ని ప్రైవేట్ రూమ్ కి షిఫ్ట్ చేసారు.. స్పృహలోకి రాకుండ డాక్టర్ మత్తు ఇంజెక్షన్ కూడా చేసారు.
ఆలా చేయమని రితిక మేడం ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఆర్డర్ చేసారు.
అంజలి వచ్చి చూసి కాలేజీ కి వెళ్ళిపోయింది .. ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ ఉండడం మూలాన .
రితిక ఆహ్ రెండు రోజులు కూడ రూప ని ఎలా కలవాలి అండ్ కలిసి ఎలా మాట్లాడాలి అని మాత్రం ప్లాన్స్ వేస్తోంది.

ఇలా అలోచిస్తు ఉండగా ఒక ఉపాయం తళుక్కున మెరిసింది..
ఫస్ట్ రోజు సూర్య మాట్లాడిన మాటలు
"నన్ను బట్టలులేకుండా పడుకున్నప్పుడు చూసారా అని"

వెంటనే బెంగళూరు టీం కి కాల్ చేసి లీల పాలస్ 405 రూమ్ ఆడియో/ వీడియో  SURVEILLANCE డేటా అర్జెంటు గ పంపమని చెప్పింది.
సూర్య ప్రోగ్రెస్ ని మానిటర్ చేయడం కోసం ఒక రూమ్ లో టెక్ టీం అతని ప్రతి మూవ్మెంట్ ట్రాక్ చేస్తోంది..

టెక్ టీం : మేడం మా దగ్గర ఉన్న డేటా మీకు అప్లోడ్ చేసాము..
మా దగ్గర ఆడియో ఫైల్స్ మాత్రమే ఉన్నాయి ..

రితిక : అదేంటి మీరు వీడియో డివైసెస్ యూజ్ చేయలేదా ?

టెక్ టీం : ఫస్ట్ 2 డేస్ చేసాము మేడం.. మూడవరోజు సూర్య మేము ఉంటున్న రూమ్ కి వచ్చి .. వీడియో రికార్డర్ ని  ముక్కలు చేసి .. ఇంకోసారి నా రూమ్ లో వీడియో రికార్డు చేస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చారు.. అందుకే రికార్డు చేయలేదు మేడం.

రితిక : ఆడియో రికార్డింగ్స్ విన్నారా ?

టెక్ టీం: మేము డేటా కలెక్ట్ చేయడం మాత్రమే మా పని మేడం.. డీటెయిల్స్ మాకు తెలీదు మేడం.
కాల్ డిస్కొనెక్ట చేసి ఆడియో ఫైల్స్ వినడం మొదలుపెట్టింది.

సూర్య ఆన్ కాల్ : (XXXX) ఎస్కార్ట్  సర్వీసెస్

లేడీ : ఎస్ సర్

సూర్య : ఐ వాంట్ టూ విమెన్  ఫర్ సర్వీస్

లేడీ : ANY ప్రిఫరెన్సెస్

సూర్య : AGE 22 -25.

Lady : ఎనీథింగ్ యు నీడ్ సర్ ?

సూర్య : ఏ  విప్ ( whip/ korada)
ఏ లార్జ్ విప్ వూడ్ బి హాండీ.

లేడీ: నవ్వతూ .. సో BDSM ప్రిఫర్ చేస్తారా ?

సూర్య: అంతకుమించి

లేడీ: డీటెయిల్స్ తీస్కొని కాల్ కట్ చేసింది..

కాల్ వింటున్న రితిక కి చమటలు పడుతున్నాయి.
వీడెంటి ఇంత కింకి (KINKY) ఫెలోనా ...
లక్షణంగ ఇద్దరినీ పెట్టుకొని  వాళ్ళతో చేసుకోకుండా ఇలా తయ్యారయ్యాడు.

రితిక: ఛీ ఇప్పటివరకు నేను వీడిగురించి
చాల ఎక్కువ ఆలోచించాను..
వీడు ఇలా BDSM కోసం అని అనుకోలేదు..

అనవసరంగ ఆలోచించు రెండు రోజులు లీవ్ పెట్టి మరి రూప అగర్వాల్ ని కలవాలి అని ప్లాన్స్ వేసాను, సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం బ్రిగేడియర్ ని ఇబ్బంది పెట్టాను, ఇద్దరు డాక్టర్స్ ని NDA ఫార్మ్స్ సైన్ చేయించాను ... అంతా కలిసి నా అతి ఉత్సాహం.. అయినా ఆహ్ నర్స్ కి పని పాట లేక అది చూసింది నాకు చెప్పటం..
నేను ఎదో ఉహించుకోటం.. చా .. సిగ్గేస్తోంది .. చి .. ఇలా అయ్యిందేంటి ??
పోనిలే నా వాళ్ళ ఆహ్ పిచ్చి పిల్లలు వైష్ణవి కి అంజలి కి తెలీలేదు.. ఈ వెదవ ని దార్లోకి తెచ్చుకోమని వాళ్ళకి చెప్పాలి..


ఆడియో ప్లే అవుతోంది ...
హెడ్ ఫోన్స్ పెట్టుకున్న రాతిక
కాలింగ్ బెల్ మోగింది ...

మే ఐ కం ఇన్ ..

సూర్య: కం ఇన్ ..

లేడీస్ : నైస్ సూట్

సూర్య: డు యు వాంట్ ఎనీథింగ్ టు డ్రింక్ ?

లేడీస్: ఏ లార్జ్ విస్కీ వుడ్ బి నైస్

సూర్య: మినీ బార్ లో జాక్ దానియేల్స్ ఉంది

లేడీస్: థాంక్స్ .. మీరు డ్రింక్ చేయరా

సూర్య: నో.. ఐ డోంట్ వాంట్ టు రూయిన్ థిస్ ఎక్స్పీరియన్స్..

ఆడియో వింటున్న రితిక: చి చెత్త వెదవ.

లేడీస్: షాల్ వి స్ట్రిప్ ?

సూర్య: బి మై గెస్ట్

రితిక: బుగ్గలు ఎరుపెక్కిపోయాయి .. ఛి ఛి ఛి ..
ఈ చండాలం వినాల్సి వస్తోంది ఏంటో ..

సూర్య : ఇప్పటివరకు విన్నది చాలు TECH TEAM..

mike daggara navvuthu .. ఆడియో రికార్డింగ్ డివైస్ ని టాయిలెట్ లో ఫ్లష్ చేసాడు ..

Audio aagipoindi


రితిక: చి ...ఈ వెధవ కి అన్ని తెలుసు.. మళ్ళి ఏమి తేలినట్టు బిల్డప్
హమ్మయ్య ఈ గోల వినే అవకాశం లేకుండా పోయింది..

పది నిముషాలు బాత్రూం లో గడిపి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన రితిక కి ఎదురుగా సెక్రటరీ సీరియస్ గ నుంచొని ఉంది..

రితిక : ఏంటో విషయం అంత సిరియస్ గ ఉన్నావ్

సెక్రటరీ: త్రీ థింగ్స్ మేడం

రితిక : ఓకే షూట్

సెక్రటరీ : సూర్య మేల్కొన్నాడు ...

రితిక : నాకు తెలుసు ... అతన్ని టు డేస్ పాడుకోపెట్టింది నేనే

సెక్రటరీ: షాక్ .. నిన్న నైట్ ఇంటికి వెళ్లిన Dr Shyam
ఇంటికి వెళ్ళలేదు అంట

రితిక: కళ్ళు పెద్దవి చేసి ... వాట్ ?

సెక్రటరీ: Dr స్రవంతి కూడా నిన్న నైట్ ఇంటికి వెళ్ళలేదు అంట .. ఎక్కడ ఉన్నారో తెలీదు ..

రితిక : వాట్ ది ఫక్ ???

గెట్ మీ బ్రిగేడియర్ ఆన్ ది లైన్ అండ్ ఆఫ్టర్ థాట్ ..

గెట్ మీ ఆన్ అప్పోయింట్మెంట్ ఏట్ NSA ఆఫీస్.

ఫాస్ట్  ... డు ఇట్ ఫాస్ట్ ..

సెక్రటరీ: మేడం ...ONE MORE THING...మీకోసం,
మిమ్మల్ని kalavadaniki రూప అగర్వాల్ గారు ఆఫీస్ కి వచ్చారు...
Like Reply
#38
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#39
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#40
What a update bro cliffhanger are blown my mind
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply




Users browsing this thread: 16 Guest(s)