Thread Rating:
  • 72 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
GOOD UPDATE
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
Rocking bro
 Namaskar yourock
Like Reply
మీ కథ చాలా బాగుంది .యమజాతకుడు కథ తరువాత మీ కథ చాలా బాగుంది మంచి ఉహాగానాలు కల కథ అందించినందుకు ధన్యవాదాలు.
[+] 2 users Like Sattyreddy's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
Kartick Rocks Update yourock horseride horseride congrats sex
Like Reply
[quote="Hotindianguy" pid='5444642' dateline='1702642644']
ఇక ఇంటికి వెళ్ళాక నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు ఫుడ్ చెయ్ అన్నాను,

Hotindianguy garu!!! In the last few episodes you were giving very good twists by revealing different aspects very little at a time. Nice work.

clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
(16-12-2023, 02:16 PM)Hotindianguy Wrote: చెప్పు ఏమి ఆలోచించావు అన్నాను, చెప్తాను కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదా అంది, ఎక్కడికి అన్నాను, 
Nice update. Hope Karthik is not being setup since he signed the papers..Looks something fishy.
  clps clps clps
Like Reply
Superb ji thank u kane Karthik ne andhuru kalise bakara cheyale anne chusthunaru mahitha kuda ah batch lo ne unnatu undhe andhuke chepakunda chethan and Vishal illa andhuru okate ga plan chesthunaru emo annatu we are waiting mundhu mundhu em jarugudho ela untundho
Like Reply
ఎవరు కార్తీక్ ఈ టైమ్ లో అంది, ఉండు చూస్తా అని చూస్తే దివ్య, చెప్పు అన్నాను, నీకు మొత్తం అన్ని ట్రక్స్ నంబర్స్ సెండ్ చేశాను చూసుకో అంది, ఇంక ఏమీ రావా అన్నాను, లోడ్ కి సరిపోతాయి ఇక ట్రక్స్ వద్దు అని జననీ చెప్పింది సో ఇంతే అంది, ఒక వేళ వస్తే చెప్పు అన్నాను, చెప్తాను కదా అంది, సరే అయితే ఇక నీకు కూడా రాత్రి అంతా జాగారమే కదా అన్నాను, అవును అంది, సరే బై అని చెప్పాను, రాశి నా షర్ట్ లోనే ఉండటం వల్ల మొత్తం వినింది, అదేంటి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే జననీ ఇవ్వాలి కానీ తన PA నీకు ఎందుకు చెప్తుంది అంది, అది అంతే మొత్తం నీకు మళ్ళీ చెప్తాను కదా అన్నాను, సరే అంది, నేను రాజేష్ కి ఫోన్ చేసి నీకు ట్రక్స్ నంబర్స్ పంపుతున్నాను, ఏవి ఆ అడ్రస్ కి వస్తాయో నాకు చెప్పు అన్నాను, సరే సార్ అన్నాడు, జాగ్రత్త గా చూసుకో అన్నాను, సరే అన్నాడు, ఇక రాశి తో ఫస్ట్ టైమ్ నువ్వు క్వశ్చన్ అడగకుండా సరే అన్నావు అన్నాను, అడిగినా చెప్పావు కదా అంది, ఇలానే ఉంటే ఇంకా కొంత సేపు నేను ఏమి చేస్తానో అన్నాను, ఏమి చేస్తావు, నీకు ముద్దు వరకే పర్మిషన్ అంది, అంతేనా అన్నాను, అంతే అంది, తను బ్రా తీసుకుని అలానే వేసుకుంటూ ఉంది, ఎందుకు షర్ట్ నుంచి బయటకి వచ్చి వేసుకోవచ్చు కదా అన్నాను, అబ్బా చాలా ఆశలే ఉన్నాయి అంది, ఆల్రెడీ నా బాడీ ఫీల్ అయింది కదా ఇక ఏముంది అన్నాను, బాడీ ఫీల్ అయినా ఆ ఫీల్ ఉంటుంది, కానీ కళ్ళు ఫీల్ అయ్యాయో ఇక చాలా కష్టం అని అలానే వేసుకుని బయటకి వచ్చింది, తను షర్ట్ వేసుకుంటూ ఉంటే చేతులు సళ్ళ మీద వేయడానికి వెళ్ళాను, తను ఆపి, చేతులు వేయకు కావాలి అంటే హగ్ చేసుకో అంది, అబ్బో ఆ అదృష్టం కూడా ఉందా అన్నాను, ఉంటాయి అప్పుడపుడు అంది, సరే అని హగ్ చేసుకున్న టైట్ గా, తను ఇంకా గట్టిగా చేసుకుంటే నా బూబ్స్ మీద బ్రా అచ్చులు పడుతాయి అంది, నేను ఉన్నా కదా క్రీమ్ రాస్తాను అన్నాను, అవసరం లేదు కానీ అని షర్ట్ వేసుకుని వెళ్దామని చెప్పింది, అప్పుడేనా అన్నాను, ఇప్పుడు వెల్లిపోదాము బెంగళూర్ కి అంది, టైమ్ చూసావా 11 అయింది అన్నాను, అవును అయితే ఏంటి వెళ్దాం పద అంది, రేపు వెళ్దాము అన్నాను, వద్దు నాకు వెళ్ళాలని ఉంది అంది, నాతో ఉండటం ఇష్టం లేదా అన్నాను, కావాలి అంటే బెంగళూర్ కి వెళ్ళాక ఉంటాను కానీ వెళ్దాము అంది, ఎందుకు సడెన్ గా అన్నాను, సడెన్ గా ఏమీ లేదు, నీ పని అయ్యాక వెళ్ళాలి అనుకున్నాను, అయిపోయింది కదా వెళ్దాము అంది, సరే విస్కీ అయినా తాగనీ అన్నాను, కొంచెం తాగు మిగతాది ఫ్లైట్ లో తాగవచ్చు అంది, సరే అని విస్కీ తాగి లేచి, మహిత వాళ్ళ నాన్న కి ఫోన్ చేసి ఫ్లైట్ అరెంజ్ చేయమని చెప్పాను, ఇక వెళ్లి రెడీ అయ్యి ఏర్పోట్ కి వెళ్ళాము, ఫ్లైట్ ఎక్కాక రాశి బాటిల్ ఇచ్చి తాగు అంది, మూడ్ లేదు అన్నాను, ఏమైంది అంది, ఏమీ లేదు అన్నాను, తను ఇక మాట్లాడుతూ ఉంది, వింటూ బెంగళూర్ రీచ్ అయ్యము, తనని వాళ్ల ఇంట్లో డ్రాప్ చేసి మా ఇంటికి వెళ్ళి పడుకున్నాను, ఉదయం లేవగానే అంకుల్(సూర్య నారాయణ) మిస్డ్ కాల్స్ ఉన్నాయి, వెంటనే ఫోన్ చేసి చెప్పండి అంకుల్ అన్నాను, అంతా క్లియర్ అయిపోయిందా బాబు అన్నాడు, అయింది అంకుల్ అన్నాను, అయితే వైజాగ్ కి రా మాట్లాడాలి అన్నాడు, సరే వస్తున్న అని చెప్పి రెడీ అయ్యి వెళ్ళాను, వైజాగ్ లో దిగగానే రాశి ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నావు ఇంత సేపు స్విచ్ ఆఫ్ వస్తుంది మొబైల్ అంది, వైజాగ్ కి వచ్చాను అన్నాను, ఎప్పుడు వెళ్ళావు అంది, ఇప్పుడే దిగాను అన్నాను, తను అయితే నేను ఆఫీస్ కి వెళ్లనా అంది, వెళ్లి కొంచెం చూసుకుని నాకు చెప్తూ ఉండు అన్నాను, సరే అంది, నేను ఇక అంకుల్ ఇంటికి వెళ్ళాను, లాస్య వచ్చి హగ్ చేసుకుని కార్తీక్ ఇది లాస్ట్ టైమ్ చెప్తున్న, సారీ ఇక ఎప్పుడూ అలా అనను అంది, సరే అన్నాను, క్వశ్చన్ ఏమీ లేదు కదా అంది, ఏమీ లేవు అన్నాను, సరే కూర్చో అని చెప్పి, టిఫిన్ తెస్తాను అంది, ఎందుకు ఇప్పుడు కానీ అంకుల్ లేడా అన్నాను, ఉన్నాడు నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు వస్తాడు అంది, సరే అన్నాను, తను టిఫిన్ తెచ్చి కూర్చుంది, నేను తింటూ వుంటే కార్తీక్ అసలు నువ్వు జాబ్ చేసే టైమ్ లో ఎంత బాగా మాట్లాడేవాడివి, వర్క్ అయ్యాక ఇద్దరం ఎంత బాగా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం, ఇప్పుడు చూడు నీతో మాట్లాడటానికి కూడా టైమ్ లేనంత బిజీ అయ్యావు అంది, నువ్వు పెట్టిన పెంట ఇది, హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని, మా నాన్న కోసం నా కోసం అని నన్ను ఇలా చేసావు అన్నాను, కోపం చేసుకోకు నాదే తప్పు అంది, మంచిది అన్నాను, ఇక వాళ్ళ నాన్న వస్తుంటే లేచాను, కూర్చో అని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు, లాస్య కొంచెం లోపలికి వెళ్ళు అన్నాడు, సరే డాడీ అని వెళ్ళింది, చెప్పు కార్తీక్ ఆ ఫార్మా కంపెనీ ఆర్డర్ ఎందుకు వద్దు అంటున్నావు అన్నాడు, అంకుల్ ఆ ఆర్డర్ మీకు వచ్చింది సతీష్ అంకుల్ రిఫరెన్స్ తో కదా అన్నాను, అవును అన్నాడు, అసలు ఆ ఆర్డర్ వాళ్ళదే అన్నాను, ఏమి మాట్లాడుతున్నావు అన్నాడు, అంకుల్ అందులో సతీష్ అంకుల్ మిస్టేక్ ఏమీ లేదు, మీ ఫ్రెండ్స్ అంతా మీకు లాయల్ గానే ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలు, మీ వల్లే వాళ్ళు డెవలప్ అవ్వడం లేదు అనే ఆలోచన లో ఉన్నారు, అందుకే మీకు తెలియకుండా వేరే కంపెనీ పేరు తో వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు అన్నాను, అదేంటి కార్తీక్ అసలు వాళ్ళు అప్పులలో మునిగి పోయి ఉంటే నేనే వాళ్ళని పైకి తెచ్చాను, బోర్డ్ మెంబెర్స్ చేశాను, కనీసం ఒక్కక్కరికీ 15000-20000 కోట్ల ఆస్తి సంపాదించే అవకాశం ఇచ్చాను, అయినా నా మీద కోపం ఉందా అన్నాడు, అవును అంకుల్ మీరు సహాయం చేశారు, కానీ వాళ్ల మనసులో మీరు వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ అయినా మీరు ఒక లీడింగ్ బిజినెస్ మేన్, కానీ వాళ్ల పేరెంట్స్ మీ దగ్గర వర్క్స్ తీసుకుని చేసేవాళ్ళు అనే ఫీలింగ్ లో ఉన్నారు అన్నాను, వాళ్ళు ఎలా అయినా అనుకోని నాకు ఇబ్బంది లేదు, నేను ఎవరి మీదనో ఆధారపడి బిజినెస్ చేయడం లేదు అన్నాడు, అవును అందుకే ఈ మెడికల్ ఆర్డర్ కాన్సిల్ చేయాలి అన్నాను, రీసన్ చెప్పు బాబు అసలు ఎందుకు కాన్సిల్ చేయమని అంటున్నావ్ అన్నాడు, అంకుల్ రీజన్ అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్నాను, సతీష్ నా ఫ్రెండ్, వాడు తెచ్చిన ఆర్డర్ కాన్సిల్ అంటే బాగోదు కదా, రీజన్ అడుగుతాడు అన్నాడు, అయితే నన్ను ఫార్మా కంపెనీ కి సీఈఓ చేయండి, మీరు సైన్ చేయండి అన్నాను, అలా ఎందుకు అన్నాడు, నేను చూసుకుంటాను, నమ్మకం ఉంటేనే చేయండి అన్నాను, నమ్మకం లేక కాదు కానీ అందులో టోటల్ షేర్స్ నావి కావు, అందులో కృష్ణ అని వాడు కూడా నా ఫ్రెండ్, వాడికి కూడా పార్టనర్ షిప్ ఉంది, ఇప్పుడు ఉన్న మొబైల్ కంపెనీ లాగా నీకు ఫ్రీడమ్ ఉండదు అన్నాడు, అంకుల్ అవి అన్నీ నేను చూసుకుంటాను అన్నాను, సరే కానీ, ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకో, నాకు మొబైల్ కంపెనీ పోయినా పర్వాలేదు, కానీ ఫార్మా కంపెనీ అలా కాదు, అది మాకు బిజినెస్ కాలేజ్ లాంటిది, అండ్ మా గురువు గారు మాకు ఇచ్చిన ఆస్తి, మొదట్లో నాకు నష్టాలు వచ్చిన ప్రతి సారీ నన్ను కాపాడిన కంపెనీ అది, కాబట్టీ చాలా జాగ్రత్త, మరియు కృష్ణ కి కూడా ఎమోషనల్ బాండ్ ఉంది కంపెనీ తో, బాగా ఇన్వాల్వ్ అవుతాడు అన్ని విషయాలలో అన్నాడు, నేను ఆయనతో కూడా మాట్లాడి సెట్ చేసుకుంటాను అన్నాను, కృష్ణ కి నువ్వు తెలుసు, నీ మీద మంచి అభిప్రాయం ఉంది, బట్ జాగ్రత్త, సాయంత్రం వరకు నిన్ను సీఈఓ చేస్తాను అన్నాడు, థాంక్స్ అంకుల్ అన్నాను, బిజినెస్ పక్కన పెట్టు, లాస్య తో అన్నావు అంట, లాస్య ని నువ్వు చేసుకోక పోతే అసలు నేను నిన్ను వదిలేస్తాను అని అన్నాడు, అదేమీ లేదు అంకుల్ అన్నాను, ముంబై మాటర్ ఇంకా పోలేదా మీ ఇద్దరి మధ్య అన్నాడు, అలా ఏమీ లేదు అంకుల్ అన్నాను, మరి ఎందుకు బాబు ఇవన్నీ అంతా బాగుంది కదా, నేను ఎప్పుడూ ఈ మూడు నెలలు అయిపోతాయి, ఇండియా బిజినెస్ నీకు ఇచ్చేసి US కి వెళ్లి, ఫారిన్ బిజినెస్ మీద కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటూ ఉంటే, సిల్లీ విషయాలు పట్టించుకుంటావు, హ్యాపీగా ఉండు, ప్రెషర్ తీసుకోకుండా ఉండు, ముఖ్యమైన పనులు మాత్రం చెయ్, మిగతావి చేయడానికి చాలా స్టాఫ్ ఉంది మనకి, యూజ్ చేసుకో, మొహమాట పడకు, నా లాగా హ్యాపీగా ఉండు, ఉన్నది ఒకటే జీవితం, పుట్టాము కాబట్టి సాధించాలి, దానితో పాటు మన జీవితం కూడా చూసుకోవాలి, అండ్ నీకు ఈ మధ్య జర్నీస్ ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తోంది, స్పెషల్ ఫ్లైట్ నీతోనే ఉంచుకో, నీ ట్రిప్స్ కోసం ఒక మేనేజర్ ని కూడా అపాయింట్ చేసుకో అవసరం అయితే, దేనికి మొహమాట పడకండా ఉండాలి అన్నాడు, సరే అంకుల్ థాంక్స్ అన్నాను, నేను కూడా నీకు పెద్ద థాంక్స్ చెప్తాను ఇంకో నెలలో అన్నాడు, ఎందుకు అన్నాను, తెలుస్తుంది కదా అప్పుడు నీకే అన్నాడు, లాస్య ని పెళ్లి చేసుకుంటా అని చెప్తారా అన్నాను, సారీ చెప్తాను కానీ థాంక్స్ ఎందుకు చెప్తాను లాస్య తో పెళ్ళి టైమ్ లో అన్నాడు నవ్వుతూ, సరే అంకుల్ వెళ్ళొస్తా అన్నాను, లాస్య తో మాట్లాడవా అన్నాడు, మీరు వెళ్ళాక మాట్లాడుతాను అన్నాను, సరే అని లాస్య ని పిలిచి ఆయన లోపలకి వెళ్ళాడు, లాస్య వచ్చి మామ అల్లుళ్ల మధ్య సీక్రెట్స్ అయిపోయాయా అంది, హా కానీ మీ నాన్న కి ఎందుకు చెప్పావు అన్నాను, ఆయన ఆన్సర్ కోసం అంది, నువ్వు ఏది ఆన్సర్ ఇవ్వవు, మీ నాన్న కూడా ఇవ్వడు అన్నాను, మేము అంతే అంది, తెలుస్తుంది కానీ ఒక్కటి చెప్పు అన్నాను, అడుగు అంది, మీ నాన్న నన్ను ఛైర్మెన్ గా సెట్ కాను అంటే ఏమి చేస్తావు అన్నాను, ఏమి చేస్తాను అప్పుడు నీతో వచ్చేస్తాను అంది, మీ నాన్న ని వదిలేస్తావా అన్నాను, నా మొగుడి మీద నమ్మకం లేదు అంటే ఏమి చేయాలి, మా అమ్మ తో ఎవరైనా నీ మొగుడు వేస్ట్ అంటే ఊరుకుంటుందా అంది, తనని హగ్ చేసుకున్న, తను హగ్ చేసుకుని లవ్ యూ కార్తీక్ అంది, లవ్ యూ లాస్య అని చెప్పి వచ్చేసాను.
ఇక నేను వైజాగ్ నుంచి బెంగళూర్ వచ్చేసాను, అక్కడి నుంచి నేరుగా ఫ్యాక్టరీ కి వెళ్ళాను, అక్కడి పనులు చూసుకుని ప్రొడక్షన్ టీమ్ తో మాట్లాడితే సార్ న్యూ మొబైల్స్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నారు కాబట్టి స్టాఫ్ ఎక్విప్మెంట్ పెంచాలి అన్నారు, నేను మార్కెటింగ్ టీమ్ తో మాట్లాడి ఇంక్రీస్ చేద్దాం అన్నాను, ఇక అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్ళాను, మార్కెటింగ్ టీమ్ తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు సార్ ఇప్పుడు మనకి మన మొబైల్స్ సేల్స్ పెరుగుతూ ఉన్నాయి, మరియు స్పేర్ పార్ట్శ్ ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి, అందుకే మనం బిజినెస్ ని డివైడ్ చేయాలి, ఒక యూనిట్ స్పేర్ పార్ట్శ్ కోసం, ఇంకో యూనిట్ మన మొబైల్స్ తయారీ కోసం అన్నారు, సరే అన్నాను కాని రాశి ఏ మొబైల్ అయినా పార్ట్శ్ అవే ఉంటాయి కదా బేసిక్ గా, అవి అన్నీ కలిపి చేయండి, తరువాత డివైడ్ చేయండి, వర్క్ ప్రెజర్ కూడా తగ్గుతుంది అంది, కానీ వాళ్ళు మన మోడల్స్ యూనిక్ గా మీరే డిజైన్ చేశారు కదా, అపుడు మిక్స్ అయితే డిఫరెన్స్ ఉండదు మేడం, అందుకే డివైడ్ చేయాలి అన్నారు, కానీ ఇప్పుడు కొత్త యూనిట్ అంటే కష్టం కదా బడ్జెట్ ప్రాబ్లెమ్ అవుతుంది అంది, అప్పుడు నేను ఫైనాన్స్ టీమ్ తో మీరు ఎంత అవుతుందో అంచనా వేయండి, స్టార్ట్ చెద్ధాము అన్నాను, సరే అన్నారు, వాళ్ళు వెళ్ళాక రాశి ఇప్పుడు మనం ప్రాఫిట్స్ లో ఉన్నాము కానీ కొత్త యూనిట్ అంటే మనీ ఎక్కువ అవుతుంది అంది, నా దగ్గర ప్లాన్ ఉంది నువ్వు టెన్షన్ పడకు అన్నాను, ఏంటి అంది, చెప్తాను లే అన్నాను, తను ఏదో చెప్తుంటే ఆగు అని రాజేష్ కి ఫోన్ చేశాను, వాడు లిఫ్ట్ చేయడం లేదు, టైమ్ చూస్తే సాయంత్రం 7, మాక్సిమం ఇప్పటికీ ట్రక్స్ వచ్చేసి ఉండాలి కదా అని ఇంటికి ఫోన్ చేస్తే అక్కడ కూడా లేడు అన్నారు, ఎక్కడకి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉంటే మహిత ఫోన్ చేసింది, చెప్పు అన్నాను, ఏంటి కార్తీక్ అసలు ఫార్మా కంపెనీ కి సీఈఓ నా అంది, అవును అన్నాను, అది ఎంత రిస్క్ నీకు తెలియదు, చెప్పేది అర్థం చేసుకో, నీకు ఫ్రెండ్ లా కాదు, నా క్లోజ్ హార్ట్ పర్సన్ గా చెప్తున్న వద్దు కార్తీక్ అంది, ఎందుకు అన్నాను, అది నేను చెప్పలేను, వద్దు అని అంకుల్ కి చెప్పు అంది, నేను అడిగి తీసుకున్నాను అన్నాను, నీకు మైండ్ పని చేయడం లేదా అసలు ఫోన్ చేసి చెప్పు వద్దు అంది, లేదు అలా కుదరదు అన్నాను, తను ఫోన్ కట్ చేసింది, రాశి ఏమైంది అంది, ఏమీ లేదు ఫార్మా కంపెనీ కూడా నేనే తీసుకున్నాను, కానీ మహిత వద్దు అంటుంది అన్నాను, ఎందుకు అంట అంది, ఏమో తెలియదు అన్నాను, ఒక పది నిమిషాలు అయ్యాక లాస్య ఫోన్ చేసింది, మహిత చెప్పినట్టు ఉంది, తను కూడా మహిత చెప్పింది అంటే రిస్క్ అయ్యి ఉంటుంది, వద్దు అంది, ఉదయం నేనే అడిగి తీసుకున్నాను మీ నాన్న తో, ప్రాబ్లెమ్ ఏమీ లేదు, ఉన్నా కూడా నేను చూసుకుంటాను అన్నాను, అర్థం చేసుకోవాలి కదా మహిత వద్దు అంటుంటే అంది, మన కంపెనీలో ఒక కంపెనీ అది, దానిని నేను చూసుకుంటాను అంటుంటే టెన్షన్ ఎందుకు అసలు, ఏదో యుద్దానికి వెళ్లినట్టు చెప్తున్నారు, పెట్టు ఫోన్ అన్నాను, సరే కోపం చేసుకోకు, ఆల్ ది బెస్ట్ అని పెట్టేసింది, రాశి ఫోన్ ఇచ్చి డాడీ ఫోన్ నీ ఫోన్ బిజీగా ఉందని నాకు చేశాడు అంది, సరే నువ్వు బయటకు వెల్లు అన్నాను, ఎందుకు అంది, వెల్లు అన్నాను, కోపం తో వెళ్ళింది, తను వెళ్ళాక చెప్పండి అంకుల్ అన్నాను, కంగ్రాట్స్ కార్తీక్ కొత్త సీఈఓ ఫార్మా కంపెనీ కి అన్నాడు, అంకుల్ మీరు చెప్పినట్టే అంకుల్ ని అడిగాను ఆయన సైన్ చేయకు అంటే రీజన్ అడుగుతున్నాడు, ఇక వేరే దారి లేక నేనే అడిగి తీసుకున్నాను అన్నాను, హా మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాడు నాకు, అర్థం అయింది, నాకు మాట ఇచ్చావు అనే కదా అన్నాడు, అవును అంకుల్ అన్నాను, కానీ కార్తీక్ ఫార్మా అనేది ఒక బూత్ బంగ్లా లాంటిది, ఎంట్రీ ఉంటుంది కానీ ఎగ్జిట్ తెలియదు, కానీ అది అర్ధం అయింది అనుకో ఆ దెయ్యలని రూల్ చేయచ్చు, ఇక్కడ నీకు ఒక ప్లస్ పాయింట్ ఉంది, నేను నీకు ఫుల్ సపోర్ట్ గా ఉంటాను, సో 100% షేర్స్ నీవే అనుకో, నీకు నచ్చినట్టు మార్చు, కానీ మా గురువు గారి పేరు మాత్రం చెడగొట్టకు అంతే అన్నాడు, అంకుల్ దాని కోసమే కదా ఇది అంతా అన్నాను, సరే అల్ ది బెస్ట్ అని పెట్టేశాడు, ఇక రాశి ని పిలిచి రమ్మన్నాను, మా నాన్న తో నీకు సీక్రెట్స్ ఏంటి, మొన్న కూడా రాత్రి వెళ్లి ఇద్దరే మాట్లాడుకున్నారు, అసలు మీ ఇద్దరికీ పరిచయం చేసింది నేను, నాకు కూడా చెప్పవా అంది, ఇంటికి వెళ్ళి మీ నాన్న నే అడుగు అన్నాను, నువ్వే చెప్పడం లేదు ఇక మా నాన్న చెప్తాడా అంది, టైమ్ వచ్చినపుడు నేనే చెప్తాను పద డ్రాప్ చేస్తాను అన్నాను, నువ్వు ఎక్కడకి వెళ్తావు అంది, నేను కూడా ఇంటికే అన్నాను, అసలు వైజాగ్ నుంచి వచ్చాక కొంచెం తేడాగా ఉన్నావు అంది, ఏమీ లేదు పద అన్నాను, కార్ లో వెళ్తూ ఉంటే ఐస్ క్రీమ్ అంది, ఎన్ని తింటావు రోజుకి అన్నాను, నాకు ఇష్టం కదా అంది, సరే తిను అని కొనిచ్చాను, తనని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి రాజేష్ కి కాల్ చేశాను, 9 అవుతుంది టైమ్ ఇంకా ఎక్కడ ఉన్నాడు అనుకుని స్నానం కి వెళ్ళాను, ఫ్రెష్ అయ్యి మందు తాగుతూ ఉంటే మహిత ఫోన్ చేసింది, చెప్పు అన్నాను, కార్తీక్ అసలు వినవు కదా నా మాట అంది, అది కాదు మహిత ఉన్న కంపెనీలలో ఫార్మా కూడా ఒకటి, దానికి ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు అన్నాను, నీకు చేతన్ గురించి ఏమి తెలుసు, నాకు వాడు చైల్డ్ హుడ్ నుంచి తెలుసు, హి ఈజ్ లైక్ మై బ్రదర్, వాడికి చిన్నప్పటి నుంచీ అంకుల్ కంపెనీ కి నెక్స్ట్ ఛైర్మెన్ అవ్వాలి అని కోరిక, అందుకే ఫస్ట్ ఫారిన్ వెళ్ళాడు, అక్కడ మొత్తం తన కంట్రోల్ కి తెచ్చుకున్నాడు, తరువాత ఇండియా వచ్చి లాస్య ని చేసుకుని టోటల్ తనే అవ్వాలి అనుకున్నాడు, కానీ నువ్వు వచ్చావు, అందుకే అంకుల్ కి హార్ట్ అయిన ఫార్మా కంపెనీ మీద తన పవర్ చూపించి అంకుల్ కి తన వాల్యూ తెలిసేలా చేయాలి అనుకున్నాడు, ఇది వాడి నువ్వు వచ్చిన రోజు నుంచి చేస్తున్న ప్లాన్, నువ్వు కొత్త ఫీల్డ్ కి, అర్థం చేసుకో, వాడి టార్గెట్ నువ్వు, పర్సనల్ తీసుకోకుండా అంకుల్ కి వాల్యూ తెలియచేయాలి అనుకుంటున్నాడు, ఇప్పుడు నువ్వు కూడా అదే ఫార్మా కంపెనీ కి సీఈఓ అయితే ఇద్దరి మధ్య క్లాష్ అవుతుంది, ప్లీజ్ నువ్వు అయినా అర్థం చేసుకో అంది, నేను ఎందుకు భయపడాలి అన్నాను, ఎందుకు అంటే కంపెనీ కి కొత్త నువ్వు, వాడు వాడి నాన్న, ఫ్రెండ్స్ అంతా వాడికే సపోర్ట్ చేస్తారు, మన మధ్య ఉన్న రిలేషన్ తో చెప్తున్న వద్దు కార్తీక్ అంది, అయితే ఎవరూ సపోర్ట్ చేయరు అంటావు అన్నాను, అవును లాస్ట్ కి నేను కూడా నీ సైడ్ ఉండలేను ఈ విషయం లో, అంకుల్ కి నువ్వు డైరెక్ట్ గా చెప్పలేవు, చెప్పినా ఆయన ట్రస్ట్ చేయడు అంది, గోల్డ్ స్మగ్లింగ్ కి ఇదే కదా రీజన్, నువ్వు నాకు చెప్పాలి అనుకుంది ఇదేనా అన్నాను, అవును వాడు ఇండియా కి వస్తున్నాడు, ఇద్దరినీ కూర్చో బెట్టి మాట్లాడి సెట్ చేయాలి అనుకున్నాను, కానీ ఇద్దరూ వినడం లేదు, నా నుంచి ఎలాంటి హెల్ప్ ఉండదు కార్తీక్, అర్థం చేసుకుంటావు అనుకుంటున్న అని కట్ చేసింది, అయితే చేతన్ గాడు పెద్ద ప్లాన్ తో వస్తున్నాడు అనుకుని, రాజేష్ కి ఫోన్ చేశాను, వాడు లిఫ్ట్ చేయకపోవడం వల్ల నేనే వెళ్ళాలి అనుకున్నాను, బయటకి వచ్చి కార్ తీస్తుంటే రాజేష్ ఫోన్ చేసాడు, ఏమైంది ఇంత సేపు అన్నాను, సార్ మొత్తం డీటైల్స్ తెలుసుకున్నాను, ఇంటికే వస్తున్న అర గంట అన్నాడు, సరే తొందరగా రా అని చెప్పి లోపలకి వెళ్ళాను, ఇక నేను మేడ మీదకి వెళ్లి కూర్చున్న, ఇప్పుడు నాకు మహిత కూడా హెల్ప్ చేయదు, ఇక రాశి వాళ్ల నాన్న ఒక్కడే అని ఆయనకి ఫోన్ చేశాను, చెప్పు కార్తీక్ అన్నాడు, అంకుల్ మీరు ఫార్మా కంపెనీ కి రెగ్యులర్ గా వెళ్తారా అని అడిగాను, వెళ్తుంటా నెలకి ఒకసారి అన్నాడు, మొత్తం చెక్ చేస్తుంటారు కదా అన్నాను, అవును అన్నాడు, ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు కదా అన్నాను, లేదు అలాంటిది ఏమి లేదు, ఇక పైనే ప్రాబ్లెమ్ అన్నాడు, మీకు ఎలా తెలిసింది అని అడిగాను, ఆఫ్రికా లో ఒక వ్యాధి వచ్చింది రెండు సంత్సరకాలం క్రితం, దానికి వ్యాక్సిన్ అక్కడే ఉన్న రాబర్ట్ అని ఒక ఫార్మా కంపెనీ తయారు చేసి క్యూర్ చేసింది, కానీ ఒక ఆరు నెలల నుంచి వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏవేవో రోగాలు మొదలు అయ్యాయి, అప్పుడు అక్కడ మన ఇండియా కి చెందిన పంకజ్ అని ఒక కంపెనీ వాళ్ళు ఇంకో వ్యాక్సిన్ తయారు చేశారు, కానీ పంకజ్ చాలా డేంజర్ పర్సన్, ఇప్పుడు మనకి ఆర్డర్ వచ్చింది ఆ కంపెనీ నుంచే, వ్యాక్సిన్ తయారు చేయడం వల్ల ఒక్కసారిగా వాళ్ళకి చాలా పేరు వచ్చింది, వాళ్ళది చిన్న కంపెనీ అవ్వడం వల్ల ఆర్డర్స్ ఇచ్చి ఫార్ములా పంపి తయారు చేపిస్తున్నారు, కానీ ఆ ఆర్డర్ చేతన్ సజెస్ట్ చేశాడు, మనం అలాంటి ఆర్డర్స్ తీసుకోము, మన స్టాండర్డ్ ప్రొడక్ట్స్ మాత్రమే తయారు చేస్తాము, కానీ చాలా ఫోర్స్ చేసి ఆర్డర్ మనకి వచ్చేలా చూసాడు చేతన్, అక్కడ మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫార్ములా చేంజ్ చేసి రాంగ్ ప్రొడక్ట్ తయారు చేసి పంపిస్తే మన గుడ్ విల్ పోతుంది, అది నాకు ఇష్టం లేదు, సూర్య నారాయణ ఏమో ఆఫ్రికా కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని ఓకే అంటున్నాడు, నువ్వు ఏదో ఒకటి చేసి, స్టాప్ చేయాలి అన్నాడు, సరే అంకుల్ అన్నాను, ఇక ఫోన్ పెట్టేసి నేను ఆలోచిస్తూ ఉంటే రాజేష్ వచ్చాడు,  వాడు మందు తెచ్చి సార్ నేను తెచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే మీరు నాతో కూర్చుని సిట్టింగ్ వేస్తారు అన్నాడు, చెప్పక ముందే తాగొచ్చు స్టార్ట్ చేయు అన్నాను, వాడు పెగ్ ఫిక్స్ చేసి నాకు ఇచ్చి వాడు తాగి, సార్ అక్కడకి 8 ట్రక్స్ వచ్చాయి, నేను ఏంటో తెలుసుకోవాలి అని నేను కూడా వర్కర్ లాగా వెళ్ళాను, ఫోన్ సైలెంట్ లో పెట్టాను, అందుకే మీ ఫోన్ చూడలేదు, ప్రతి ట్రక్ లో కొన్ని బాక్స్ మీద ప్లస్ మార్క్స్ ఉన్నాయి, కొన్ని బాక్స్ మీద స్టార్ మార్క్స్ ఉన్నాయి, స్టార్ మార్క్స్ ఉన్నవి చాలా తక్కువ, ఒక 100 ఉంటాయి, ప్లస్ బాక్స్ ఉన్నవి అక్కడే ఉన్న AC గోడౌన్ లో దించమని చెప్పారు, అవి అన్నీ ఇంజెక్షన్లు లాగా ఉన్నాయి, స్టార్ బాక్స్ ఉన్నవి ఓల్డ్ బెంగళూర్ కి తీసుకెళ్ళాము, వాటిలో ఉన్నది అంతా గోల్డ్ సార్, ఒక్కో దాంట్లో 10-15 కేజీ ఉంటుంది అనుకుంటాను, కానీ ఒక బాక్స్ మీద ప్లస్, స్టార్ రెండు గుర్తులు ఉన్నాయి, అది మాత్రం అక్కడ ఉన్న డాక్టర్స్ తీసుకు వెళ్ళారు అన్నాడు, ఆ ఎనిమిది ట్రక్స్ నంబర్స్ రాసుకున్నవా అని అడిగాను, హా సార్ అని ఇచ్చాడు.మరి జననీ మేడం కంపెనీ కి వెళ్ళిన ట్రక్స్ అని అడిగాను, అవి కూడా ఉన్నాయి, మా కాలనీ అబ్బాయిని పంపి చూడమని చెప్పాను అని నంబర్స్ ఇచ్చాడు, నేను చెక్ చేస్తుంటే సార్ నాలుగు ట్రక్స్ మిస్ అయ్యాయి అన్నాడు, చెక్ చేశావా అన్నాను, చేసే చెప్తున్న అన్నాడు, ఇక అంతేనా అన్నాను, ఉండండి సార్ చెప్తాను అని ఇంకో పెగ్ ఫిక్స్ చేసి తాగి, ఆ ఫార్మా కంపెనీ పేరు వివేక్ కంపెనీ, ఓనర్ పేరు వివేక్, ఆయనకి ఒక కూతురు, ఆమె డాక్టర్, ఆమె పేరు నళినీ, ఆమె ఇప్పుడు అన్నీ చూసుకుంటూ ఉంటుంది, ఆమెకి పెళ్లి అయింది కానీ మొగుడిని వదిలేసింది, కానీ ఒక మిండగాడు ఉన్నాడు అన్నాడు, మిండగాడు ఏంటి అన్నాను, అదే సార్ సీక్రెట్ గా ఉంచుకుంటారు కదా అలా అన్నాడు, బాగానే తెలుసుకున్నావు అన్నాను, సార్ రాజేష్ అంటే ఏమనుకుంటున్నారు, మిస్ అయిన నాలుగు ట్రక్స్ ఎక్కడకి వెళ్లాయి కూడా రేపు ఉదయం కి తెలుస్తుంది, మా కాలనీ లో లారీ డ్రైవర్స్ ఉన్నారు, కనుక్కోమని చెప్పాను, తెలుస్తుంది మీరు అరాం గా ఉండండి, రాజేష్ ని నమ్మండి అన్నాడు, గుడ్ రాజేష్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావు అన్నాను, సార్ ఇంకొకటి ఆ మిండగాడి పేరు చేతన్ అంట సార్ అన్నాడు, నిజంగానా అన్నాను, ఆమె డ్రైవర్ చెప్పాడు సార్ అన్నాడు, గ్రేట్ అన్నాను, సార్ ఏమీ అనుకోకండి, మీ అఫైర్స్ గురించి, ఏమి తింటారో తాగుతారు మాకే కదా సార్ ఎక్కువ తెలుస్తుంది అన్నాడు, ఎవరైనా అడిగితే చెప్పెస్తావా అన్నాను, నేను అందిరి లాగా కాదు సార్, నమ్మితే ప్రాణం ఇస్తాను, మీరు మా దేవుడు సార్, పెద్ద పెద్ద వాళ్ళు, ఏరా ఒరేయ్ అంటారు, కానీ మీరు ఎప్పుడు కూడా రాజేష్ అని అంటారు, తక్కువ చేసి మాట్లాడరు, అందుకే మాకు అభిమానం సార్ మీరు అంటే అన్నాడు, సరే ఇక వెల్లు అన్నాను, సార్ ఈ బాటిల్ తీసుకుపోనా అన్నాడు, తీసుకో అన్నాను, థాంక్స్ అని వెళ్తుంటే డబ్బులు ఇచ్చాను, కానీ తీసుకోకుండా సార్ డబ్బులు కోసం చేయలేదు, మీ అంత పెద్ద వాళ్ళు మమ్మల్ని సహాయం అడిగారు అంటే బయటి వాళ్ళని అడగకూడదు అనే కదా, నేను ఎలా తీసుకుంటాను అని వెళ్ళిపోయాడు, అప్పుడు నాకు నేను గుర్తు వచ్చాను, జాబ్ లో మేనేజర్ కొంచెం పొగిడినా ఆయన ఎంత వర్క్ ఇచ్చినా కష్టం అనుకోకుండా చేసేవాడిని అని, అయినా మన మిడిల్ క్లాస్ అంతే అనుకొని, కిందకి వెళ్లి తిని పడుకున్నాను, ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి రాశి కి ఫోన్ చేసి ఫార్మా కంపెనీ అడ్రస్ ఇచ్చి అక్కడకి రమ్మన్నాను, నేను రెఢీ అయ్యి స్టార్ట్ అయ్యాను, కార్ లో ఉండగా రాజేష్ ఫోన్ చేసి సార్ ఆ నాలుగు ట్రక్స్ ఉడిపి దగ్గర ఉన్న ఒక విలేజ్ కి వెళ్ళాయి అంట అడ్రస్ మెసేజ్ చేస్తాను అన్నాడు, సరే అన్నాను, ఇక ఫార్మా కంపెనీ కి వెళ్ళాక నన్ను వెల్కం చేశారు, ఆఫీస్ లోకి వెళ్లి మొత్తం చూస్తూ ఉన్నాను, అన్ని ఆర్డర్స్ చెక్ చేస్తూ ఉండగా రాశి వచ్చింది, రాశి ఈ రోజు నువ్వు కంప్లీట్ ఆర్డర్స్, ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ చెక్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పాను, తను సరే నేను చూసుకుంటాను అంది, నేను క్యాబిన్ కి వెళ్లి జననీ కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, దివ్య కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగాను, ఆఫీస్ లో అంది, జననీ ఎక్కడ అన్నాను, రాలేదు ఇంట్లో ఉంది అనుకుంటాను అంది, సరే జననీ కి ఫోన్ చేసి, నాకు ఫోన్ చేయమని చెప్పు అన్నాను, అర గంట తరువాత జననీ ఫోన్ చేసి ఏమైంది కార్తీక్ అంది, ఏమీ లేదు మాట్లాడాలి ఆఫీస్ కి రా అన్నాను, ఏంటో చెప్పు నేను రాలేను అంది, అర్జెంట్ ఫోన్ లో మాట్లాడేది కాదు అని ఫార్మా కంపెనీ అడ్రస్ పెట్టాను, నువ్వు అక్కడ ఏమి చేస్తున్నావు అంది, నువ్వు రా ఫస్ట్ అన్నాను, తప్పదా అంది, తప్పదు అన్నాను, సరే అంది, నేను ఆఫ్రికా కంపెనీ గురించి చెక్ చేస్తూ ఉన్నాను, మధ్యాహ్నం టైమ్ లో జననీ వచ్చింది, చెప్పు అంది, నిన్న టోటల్ ఎన్ని ట్రక్స్ బయటకి వెళ్లాయి అని అడిగాను, అది నీకు అవసరం లేదు అనుకుంటాను అంది, అవసరం ఉంది అందుకే అన్నాను, అయినా నీది మొబైల్ మార్కెట్ అయితే ఫార్మా లో ఏమి పని అంది, అది నీకు అవసరమా అడిగింది చెప్పు అన్నాను, ఒక 160-170 ట్రక్స్ వెళ్లి ఉంటాయి అంది, కరెక్ట్ ఆన్సర్ చెప్పు అన్నాను, అయినా నీకు ఎందుకు చెప్పాలి అంది, అడుగుతున్నాను కదా అన్నాను, అడిగితే చెప్తారా, అయినా నువ్వు ఎంతో నేను అంతే ఈ కంపెనీ లో, ఏదో అంకుల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని, లాస్య కోసం అని ఇంత దూరం వచ్చాను, నీకు అన్ని చెప్పాలని రూల్ లేదు అని లేచింది, అయితే ఈ ఆర్డర్ మీద సైన్ అవసరం లేదా అన్నాను, అది నువ్వు పెట్టవలసిన అవసరం లేదు అంది, అవునా అయితే నేను ఇప్పుడు ఈ కంపెనీ సీఈఓ అన్నాను, ఆహా ఇది ఎప్పుడు జరిగింది అంది, నిన్న సాయంత్రం అన్నాను, లాస్య ని యూజ్ చేసుకుని ఇక్కడి దాకా వచ్చేసావ అయినా ఇప్పుడు కూడా నీ సంతకం అవసరం లేదు, అంకుల్ పెట్టేస్తాడు అని వెళ్ళిపోయింది, దీనికి ఇంత బలుపు ఎందుకో అని రాజేష్ కి ఫోన్ చేశాను, అసలు వివేక్ కంపెనీ లో ఏమీ జరుగుతుందో తెలియాలి అన్నాను, సరే సర్ ఇది కొంచెం కష్టమే, కానీ మీ కోసం చేస్తాను అన్నాడు, సరే ఏమైనా కర్చులకి కావాలి అంటే అడుగు, మొహమాట పడకు అన్నాను, అయ్యో సార్ నాకు ఎందుకు సార్ మొహమాటం, అడుగుతాను అంత అవసరం అయితే అన్నాడు, సరే తొందరగా కానివ్వు అన్నాను, సరే అన్నాడు, ఇక రాశీ ని అక్కడే ఉండమని చెప్పి మొబైల్ ఆఫీస్ కి వెళ్ళాను, కొత్త యూనిట్ కి ఎంత అవుతుందో చూసాను, ఫైనాన్స్ మేనేజర్ ని పిలిచి బ్యాంక్ లో లోన్ ఎంత వస్తుందో తెలుసుకోండి అని చెప్పాను, ఇక ఆఫీస్ లో కూర్చుని ఆర్డర్స్ చూస్తే ఫుల్ గా ఉన్నాయి, కాబట్టి కొత్త యూనిట్ కచ్చితంగా కావాలి, లోన్ ఎంత ఇస్తారో అని ఆలోచిస్తూ ఉండగా మహిత ఫోన్ చేసింది, చేయవు ఇక అనుకున్నాను అన్నాను, నువ్వు చేయచ్చు కదా అంది, బిజీగా ఉన్నాను అన్నాను, జననీ ని పిలిచావు అంట అంది, అప్పుడే చెప్పేసిందా అన్నాను, చెప్పింది కానీ సైన్ అంకుల్ పెట్టేస్తాడు, నువ్వు వద్దు అంటే బ్యాడ్ అవుతావు, నీకు విషయం తెలిసే ఉంటుంది కదా అంది, అవును కానీ తనకి ఎందుకు అంత పొగరు అన్నాను, చేతన్ అండ్ అంకుల్ బాండ్ నీకు తెలియదు, ఇన్ని రోజులు చేతన్ ఫారిన్ లో ఉన్నా ఫార్మా కంపెనీ మాత్రం తను మానిటర్ చేసేవాడు, అందుకే ఆ పొగరు అంది, వాళ్ళ మధ్య ఎలాంటి బాండ్ ఉన్నా, నేను అడిగిన వెంటనే నాకు ఇచ్చాడు కదా అన్నాను, ఒకసారి థింక్ చెయ్, చేతన్ ఆల్రెడీ ప్రూవ్డ్, నువ్వు ఒక కంపెనీ మాత్రమే చూసావు ఇన్ని రోజులు, మీ ఇద్దరి మధ్య టెస్ట్ అయ్యి ఉండచ్చు కదా, ఇప్పుడు నువ్వు విన్ కాకుంటే ఉన్న పేరు పోతుంది, ఎలాగూ లాస్య ని చేసుకుంటే నీకే కదా మొత్తం, అలా ఎందుకు ఆలోచించడం లేదు అంది, ఈ కంపెనీ కి బ్యాడ్ నేమ్ వస్తే అంకుల్ ఫీల్ కాడా అన్నాను, బ్యాడ్ నేమ్ నుంచి దాన్ని గుడ్ నేమ్ చేసి మళ్ళీ దాన్ని గుడ్ నేమ్ గా మార్చే ప్లాన్ తోనే ఉన్నాడు, నీకు అర్థం కాదు అంది, మహిత ప్లీజ్ మన రిలేషన్ ని బిజినెస్ లోకి లాగకు, నువ్వు నాకు సపోర్ట్ చేసినా, చేయకపోయినా ఎప్పటికీ నీకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది అన్నాను, అందుకే ఇంత చెప్తుంది నీకు అర్థం చేసుకో అంది, సరే వదిలేయ్ తొందరగా రా బెంగళూర్ కి మిస్ అవుతున్నాను అని చెప్పి పెట్టేసాను, ఫైనాన్స్ వాళ్ళు వచ్చి, సార్ లోన్ 70% వస్తుంది అంటున్నారు, కానీ వేరే కంపెనీ షురిటి ఉంటే అంతా వస్తుంది అన్నారు, వేరే కంపెనీ ఎందుకు అన్నాను, సార్ మన ఫార్మా కంపెనీ కి మీరే కదా సీఈఓ ఇప్పుడు, అది పెడితే అయిపోతుంది అన్నారు, వద్దు ఒక పని చేయండి ఆర్డర్స్ ఉన్నాయి కదా వాటి తో ట్రై చేయండి అన్నాను, అసలు 50% అన్నారు, ఆర్డర్స్ చూపిస్తే 70% అన్నారు అని చెప్పారు, ఇప్పుడు లోన్ ఇచ్చేది కంపెనీ పేరు మీద కదా అన్నాను, అవును సార్ అన్నారు, అయితే ఎక్విప్మెంట్ మీద కూడా లోన్ తీసుకొని బ్యాలన్స్ చేయండి అన్నాను, సరే సార్ అన్నారు, ఎన్ని రోజులు టైమ్ పడుతుంది అన్నాను, ఒక వారం లోగా కొనేసి ఫిక్స్ చేసి స్టార్ట్ చేయవచ్చు అన్నారు, అలాగే స్టాఫ్ కూడా పెంచాలి అన్నారు కదా అది కూడా పెంచమని చెప్పండి అంతా సెట్ అయ్యేలోగా అన్నాను, సరే అని వెళ్ళిపోయారు, నేను మహిత చెప్పింది ఆలోచిస్తుంటే సడెన్ గా నాకు ఆన్సర్ దొరికింది, వెంటనే మహిత కి ఫోన్ థాంక్స్ చెప్పాను, ఎందుకు అంది, నువ్వు నాకు సహాయం చేయకూడదు అనుకున్నా కూడా నీ మనసు నాకు చేస్తుంది అన్నాను, పిచ్చి పట్టిందా అంది, ఏమీ లేదు బై అని చెప్పాను, 
Like Reply
Keep rocking bro
Like Reply
వావ్ సూపర్బ్ sir చాలా ఫీల్ తో స్టోరీ చదువుతున్న సూపర్బ్
[+] 1 user Likes Hrlucky's post
Like Reply
Rocking bro
 Namaskar yourock
Like Reply
Superb update
Like Reply
Professional,nice update
Like Reply
(17-12-2023, 12:51 AM)Hotindianguy Wrote: ఎవరు కార్తీక్ ఈ టైమ్ లో అంది, ఉండు చూస్తా అని చూస్తే దివ్య, చెప్పు అన్నాను, 
From the love side it seemed Rasi had an edge. The way Lasya spoke, that angle also seems to be still alive... Curious to see how the relationships go on!!!
Like Reply
Nice update.
Like Reply
Nice update
Like Reply
Chetan vs Karthik
[+] 1 user Likes Arjun0410's post
Like Reply
లాస్య చాలా కాన్ఫిడెంట్ గా కార్తిక్ నీ వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. ఇక రాశి,లాస్య ఎటు వెళుతుందో....
[+] 1 user Likes gudavalli's post
Like Reply




Users browsing this thread: 133 Guest(s)