16-12-2023, 11:44 AM
Super
Fantasy వదిన తో అనుకోకుండా జరిగిన నా అనుభవం
|
16-12-2023, 12:06 PM
అందరికీ చాలా చాలా ధన్య వాదాలు
నా కథ చదివి నన్ను ఎంకరేజ్ చేస్తూ మి కామెంట్స్ తో మరింత నన్ను ఉత్తేజ పరుస్తూ ఉన్న మీ అందరికీ నా ధన్యవాదాలు నేను రాసే నా స్టోరీ లో ఎక్కడ అయిన చిన్న చిన పదాలు తప్పు గా రాసి ఉంటే క్షమించండి .. ఎందుకు అంటే నాకు తెలుగు లో అంత పర్ఫెక్ట్ గా రాసే అనుభవం లేదు సో ఏమైనా తప్పు లు రాస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చదవండి ముందు ముందు ఎలాంటి తప్పు లు లేకుండా సరి చూసుకుంటాను
16-12-2023, 12:15 PM
(16-12-2023, 12:06 PM)Raaj king Wrote: అందరికీ చాలా చాలా ధన్య వాదాలు తప్పులా బొక్కా! మాకు మీరు కథ వ్రాసి ఇవ్వటమే మహాభాగ్యం. మీ కథ, మీకు నచ్చినట్టు వ్రాయండి.
16-12-2023, 12:19 PM
Nice story but letters peddavi cheyandi font size penchandi plz idi okkate
16-12-2023, 04:36 PM
16-12-2023, 04:37 PM
16-12-2023, 04:37 PM
16-12-2023, 04:38 PM
16-12-2023, 04:46 PM
(16-12-2023, 12:15 PM)MrKavvam Wrote: తప్పులా బొక్కా! మాకు మీరు కథ వ్రాసి ఇవ్వటమే మహాభాగ్యం. మీ కథ, మీకు నచ్చినట్టు వ్రాయండి. కరెక్ట్ నే బ్రో కానీ నా స్టోరీ చదువుతున్న మీరు కూడా మంచిగ satisfied కావాలి చిన్న చిన్న తప్పులు ఉండి మీరు నా స్టోరీ తో satisfied కాకపోతే నాకు మంచిగ అనిపించదు అందుకే అన్నాను ..నేను నా కథ చెప్పిన దానికంటే మీరు నా స్టోరీ చదివి బ్రో మీ కథ బాగుంది అని ఒక్క మాట చెపితే నేను చాలా సంతోష పడతాను ఆ సంతోషం తో స్టోరీ ఇంకా బాగా రాయడానికి ట్రై చేస్తాను ......
16-12-2023, 05:28 PM
Bro ఇదేమన్నా టెన్త్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ నా తప్పులు చూడటానికి... మంచి కథ రాస్తున్నారు.. thank you
16-12-2023, 05:34 PM
(16-12-2023, 12:06 PM)Raaj king Wrote: అందరికీ చాలా చాలా ధన్య వాదాలుMistakes anevi common bro, mistakes kuda levu bro, carry on fast ga updates iste chalu. |
« Next Oldest | Next Newest »
|