11-12-2023, 12:57 AM
Waiting for next update
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
|
11-12-2023, 12:57 AM
Waiting for next update
11-12-2023, 12:54 PM
ప్రసాద్ గారూ ఏమయ్యారు ఆండీ.. అంతా ok నా
14-12-2023, 08:31 PM
Sir, update plz
15-12-2023, 12:45 AM
ప్రసాద్ గారు ఏమయ్యారు... మళ్ళీ ఎవరన్నా హర్ట్ చేశారా
15-12-2023, 08:11 PM
Please continue the story bro
16-12-2023, 01:18 PM
(15-12-2023, 12:45 AM)Shreedharan2498 Wrote: ప్రసాద్ గారు ఏమయ్యారు... మళ్ళీ ఎవరన్నా హర్ట్ చేశారా అలా ఏం లేదండి, బిజీ గా కూడా లేను, రాయటానికి కూడా సమయం ఉంది కానీ ఒక చిన్న సీన్ రాసే దగ్గర ఆగిపోయాను, ఎంత రాస్తున్న నాకు నచ్చడం లేదు ముందుకు వెళ్లలేకపోతున్న, స్టోరీ అంత మైండ్ లో ఉంది ఎలా రాయాలో తెలుసు కానీ ఇది ఒక్కటి రాయలేకపోతున్న అందుకే చాలా ఆలస్యం అవుతుంది, చిన్న చిన్న గా ఇంట్రెస్ట్ కుడా పోతుంది, చూదాం ఏం జరుగుతుందో....
16-12-2023, 01:32 PM
అయ్యో మీకు ఇంట్రెస్ట్ పోతే ఎలా అండి... ఉన్నంతలో బాగానే ఉన్నా వెర్షన్ పోస్ట్ చేయండి.... ప్లీజ్... ఒకవేళ పాఠకులు మంచి మార్పులు చెప్తే తర్వాత ఎడిట్ చేసి కంటిన్యూ చెయ్యండి... మీరు బిజీ అంటే అందరూ మీ అప్డేట్ కోసం చూస్తూ.. ఎవరూ మిమ్మల్ని ఏమి అనకుండా చూశారు.. ఒకరిద్దరు నోరు జారిన కూడా అందరూ వాళ్ళకి బుద్ది చెప్పారు.. మీ పై అంత అభిమానం చూపెట్టిన అందరి కోసం అయినా అప్డేట్ చెయ్యండి... మీరు బిజీ అండి అంటే ఎవరూ అప్డేట్ అడగలేదు వెయిట్ చేస్తాము అన్నారు... ఇప్పుడు కాలినే అని మీరే అన్నారు కాబట్టి దయచేసి అప్డేట్ ఇవ్వండి .. ఒకవేళ ఇక్కడ కాకపోతే మిగిలిన రెండు కథల్లో ఏదో ఒక దానిలో అప్డేట్ చెయ్యండి.... తర్వాత mood సెట్ అవుతుంది
16-12-2023, 03:16 PM
ప్రసాద్ గారు
మీరు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. కథ కంప్లీట్ చేస్తాను అని..... మళ్లీ మీరు మనసు మార్చుకుంటే ఎలా అండి. దయచేసి కథ కంప్లీట్ చెయ్యండి
17-12-2023, 08:41 AM
(16-12-2023, 03:16 PM)sruthirani16 Wrote: ప్రసాద్ గారు చ చ కథను వదిలేయనులెండి, రాస్త కానీ కొంచెం టైం పడుతుంది, త్వరలోనే అప్డేట్ ఇస్తా, ఎప్పుడు అనేది చెప్పలేను, చెప్తే మళ్ళీ ఆ టైం కి ఇవ్వలేకపోవచ్చు, మీ అందరి కంటె ఆ కథ ఎలా వస్తుందో అనే ఆతృత నాకే ఎక్కువ గా ఉంది, ఇస్తా త్వరలోనే ఇస్తా....
17-12-2023, 08:46 AM
(16-12-2023, 01:32 PM)Shreedharan2498 Wrote: అయ్యో మీకు ఇంట్రెస్ట్ పోతే ఎలా అండి... ఉన్నంతలో బాగానే ఉన్నా వెర్షన్ పోస్ట్ చేయండి.... ప్లీజ్... ఒకవేళ పాఠకులు మంచి మార్పులు చెప్తే తర్వాత ఎడిట్ చేసి కంటిన్యూ చెయ్యండి... మీరు బిజీ అంటే అందరూ మీ అప్డేట్ కోసం చూస్తూ.. ఎవరూ మిమ్మల్ని ఏమి అనకుండా చూశారు.. ఒకరిద్దరు నోరు జారిన కూడా అందరూ వాళ్ళకి బుద్ది చెప్పారు.. మీ పై అంత అభిమానం చూపెట్టిన అందరి కోసం అయినా అప్డేట్ చెయ్యండి... మీరు బిజీ అండి అంటే ఎవరూ అప్డేట్ అడగలేదు వెయిట్ చేస్తాము అన్నారు... ఇప్పుడు కాలినే అని మీరే అన్నారు కాబట్టి దయచేసి అప్డేట్ ఇవ్వండి .. ఒకవేళ ఇక్కడ కాకపోతే మిగిలిన రెండు కథల్లో ఏదో ఒక దానిలో అప్డేట్ చెయ్యండి.... తర్వాత mood సెట్ అవుతుంది మిగతా రెండు కథలు ఇప్పుడు కాదు లెండి, నాకు ఈ స్టోరీ మీదనే ఇంట్రెస్ట్ ఉంది, దీని తరవాత నే మిగతా రెండు, మీరు నమ్మరు కానీ two టైమ్స్ పెద్ద పెద్ద అప్డేట్లు రాసి పోస్ట్ చేయకుండా అలానే వున్నా, నాకు నచ్చక, చూస్తా ఏదో ఒకటి చేసి అప్డేట్ ఇస్తా, ఒక్కసారి మొదలు పెడితే ఆగను లెండి పూర్తి అయ్యేదాక...
17-12-2023, 10:40 AM
(17-12-2023, 08:46 AM)Prasad@143 Wrote: మిగతా రెండు కథలు ఇప్పుడు కాదు లెండి, నాకు ఈ స్టోరీ మీదనే ఇంట్రెస్ట్ ఉంది, దీని తరవాత నే మిగతా రెండు, మీరు నమ్మరు కానీ two టైమ్స్ పెద్ద పెద్ద అప్డేట్లు రాసి పోస్ట్ చేయకుండా అలానే వున్నా, నాకు నచ్చక, చూస్తా ఏదో ఒకటి చేసి అప్డేట్ ఇస్తా, ఒక్కసారి మొదలు పెడితే ఆగను లెండి పూర్తి అయ్యేదాక... మీకు నచ్చకపోయినా సరే పోస్ట్ చేయండి.. పాఠకుల స్పందన ఎలా ఉంటుంది అనేది చూడండి
17-12-2023, 11:42 AM
నాకు కూడా తెలియదు బ్రొ, ఒకవేళ నీకు ఏమైనా తెలిస్తే చెప్పు బ్రొ నేను కూడా చదువుతా
17-12-2023, 11:46 AM
ప్రసాద్ గారు రాస్తున్నారు... వేరే web site లో ఎలా ఉంటుంది... కనీసం పైన కామెంట్స్ చదివినా అర్దం అవుతుంది కదా
17-12-2023, 11:56 AM
Yevaru swamy meerantha
Rase vallani kuda raayanichela leru ...
17-12-2023, 12:21 PM
ఏ ఊరు బ్రొ నీది.... అతను కష్టపడి రాస్తున్నారు...
18-12-2023, 09:34 AM
18-12-2023, 10:39 AM
Wow superb story
Awesome narration Next updates kosam eagerly waiting
18-12-2023, 12:18 PM
19-12-2023, 11:11 PM
(17-12-2023, 08:46 AM)Prasad@143 Wrote: మిగతా రెండు కథలు ఇప్పుడు కాదు లెండి, నాకు ఈ స్టోరీ మీదనే ఇంట్రెస్ట్ ఉంది, దీని తరవాత నే మిగతా రెండు, మీరు నమ్మరు కానీ two టైమ్స్ పెద్ద పెద్ద అప్డేట్లు రాసి పోస్ట్ చేయకుండా అలానే వున్నా, నాకు నచ్చక, చూస్తా ఏదో ఒకటి చేసి అప్డేట్ ఇస్తా, ఒక్కసారి మొదలు పెడితే ఆగను లెండి పూర్తి అయ్యేదాక... Waiting bro...
20-12-2023, 11:59 PM
Emina update expect cheyocha sir
|
« Next Oldest | Next Newest »
|