Thread Rating:
  • 72 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
Superb... మనోడికి I love you చెప్పిన అందరూ దూరం అయ్యారు కదా .. మోహిత ఎన్ని రోజులు ఉంటుంది
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super super....
[+] 1 user Likes Kumarmb's post
Like Reply
Super bro
Like Reply
Excellent update   clps
Like Reply
Excellent update bro...
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
తను ముద్దులు పెడుతూ లెగు ఇక అంది, సరే అని పక్కన పడుకున్నాను, తను నా మీద కాలు వేసుకుని పడుకుని ఇప్పుడు నిజం చెప్పు లాస్య మీద నీకు ఫీలింగ్స్ లేవు కదా అంది, అలా ఏమి చెప్పలేను, నాకు కూడా తెలియదు అన్నాను, నువ్వు ఒక్కడివే ఉంటే నీకు ఎవరు గుర్తొస్తారు అంది, నేను ఒక్కడినే ఉండను కదా అన్నాను, అవును ఎప్పుడూ దివ్య తో సెక్స్ లో ఉంటావు కదా, నిన్న దివ్య లేదు రాత్రి ఏమి చేసావు అంది, ఏమీ లేదు లాస్య తో మాట్లాడాను అన్నాను, లాస్య తో ఎలా మాట్లాడుతావు అంది, ఎలా అంటే అన్నాను, రొమాంటిక్ గా లేక క్యాసువల్ గా మాట్లాడుతావా అంది, రొమాంటిక్ అంటే ఫోన్ లో ఎప్పుడూ లేదు, రొమాంటిక్ అంటే తను నాతో జాబ్ చేసే టైమ్ లో ఒకటో రెండో సార్లు అన్నాను, సెక్స్ చేసావా అంది, నువ్వు ఏమనుకుంటున్నావు అన్నాను, నాకు తెలిసి లాస్య అంత రొమాంటిక్ కాదు సో చేసి ఉండవు అంది, హా చేయలేదు అన్నాను, కిస్ అయినా అంది, అది మా పర్సనల్ అన్నాను, చెప్పచ్చు కదా అంది, లాస్య గురించి అడగకు అన్నాను, సరే అయితే నాకు తెలిసి కొన్ని రోజులు తరువాత పెళ్లి అనే టైమ్ లో నాకు లాస్య మీద ఫీలింగ్స్ లేవు అని మాత్రం అనకు, ఎందుకు అంటే నువ్వు లాస్య ని చేసుకుంటే ఒక కింగ్ అవుతావు, ఫీలింగ్స్ ఏముంది నేను విశాల్ ఉండటం లేదా, సెక్స్ కావాలి అంటే నేను లేనా అంది, అవును కానీ అన్నాను, కానీ ఏంటి ఇది మన స్పెషల్ ప్లేస్, మనం ఎప్పటికీ ఇలానే ఉంటాము, కానీ నీకు ఒకటి చెప్పాలి, జీవితంలో ఎవ్వరికీ ఎక్కువ కనెక్ట్ అవ్వకు, దివ్య విషయం లో చూసాను నేను, దివ్య తో అసలు పని లేదు నీకు, కానీ దివ్య కి నీతో పని ఉంది అంది, ఏమి పని ఉంది అన్నాను, తనకి జీతం ఇస్తున్నావు, సుఖం ఇస్తున్నావు అందుకే నీతో ఉంది, ఇప్పుడు దానికి అన్నా ఎక్కువ జీతం అనగానే వెళ్ళిపోయింది, నువ్వు ఏమో ఫీల్ అయ్యావు, జీవితం ఇది, ఎవరి అవసరాలు తీరుతుంటే అప్పటికి మనతో ఉంటారు, అవసరం తీరిపోయినా, కోరిక తీరినా, అది వేరే వాడితో వస్తున్న, అది బెటర్ ఉంటే చేంజ్ అవుతారు, దివ్య కి ఇంకో నెలలో తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు, సెక్స్ వాడితో ఉంటుంది, జీతం నీకంటే ఎక్కువ వేరే చోట వస్తుంది, అప్పుడు నీతో అవసరం ఏంటి, కాబట్టి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఇక expiry ఉంటుంది, అది వస్తువు అయినా మనిషి అయినా, కొంచెం ఏది కూడా మనసులోకి తీసుకోకుండా ఉండటం నేర్చుకో, ఇప్పుడు నేను కూడా టైమ్ ఉంటేనే కదా నీతో ఉండగలను, లేకుంటే ఉండలేను, ఉన్న టైమ్ లో ఎంజాయ్ చేయాలి, అర్థం అయింది అనుకుంటాను అంది, హా అయింది లే కానీ, నీకు ఒకటి చెప్పాలి అన్నాను, చెప్పు అంది, నువ్వు కూడా పెళ్లి అయ్యాక బిజీ అవుతావు కదా మరి ఎందుకు అని ఈ ఇల్లు, మళ్ళీ KM lust house అని పేరు అన్నాను, అరే నీ లైఫ్ లో చాలా మంది వస్తారు, వెళ్తారు, కానీ నేను లాస్య ఫ్రెండ్, అండ్ కాబోయే బిజినెస్ పార్టనర్స్ మనం, మన బాండ్, సెక్స్ ఒకటే కాదు, చాలా ఉంటాయి, అది నీకు పోను పోను తెలుస్తుంది, బయట ఒక మంచి ఫ్రెండ్ లా ఉంటాను, ఇక్కడ నీకు నచ్చే సెక్స్ ఫ్రెండ్ లా ఉంటాను అంది, ఇవి అన్నీ సరే కానీ, నాకు రాత్రి అయితే సెక్స్ చేయాలి అనిపిస్తుంది అన్నాను, అవునా అంత పిచ్చి ఉందా నీకు అంది, నీకు తెలియలేదా ఇప్పటిదాకా అన్నాను, ఇంకో మూడు నాలుగు నెలలు అంతే, లాస్య ని పెళ్లి చేసుకుంటావు కదా, తనతో రోజూ చేసుకో, అప్పటిదాకా మాక్సిమమ్ నేను నీతో చేయడానికి ట్రై చేస్తాను, నాకు కుదరనప్పుడు కంట్రోల్ లో ఉండు, అంతే కానీ ఎవరినో ఒకరిని ట్రై చేసి, ఫీల్ అవ్వకు, జస్ట్ సెక్స్ రిలేషన్ అనేలా ఎవరైనా సెట్ అయితే చేసుకో, కానీ ఇంట్లో చేయకు, అండ్ బాయ్ ప్రెండ్ దూరంగా ఉన్న అమ్మాయి అయితే బెటర్ అంది, చూద్దాం అన్నాను, సరే అయితే ఇక తిందామా అంది, ఇక వెళ్లి తాగేది తిని ఉదయం వరకు సెక్స్ చేసి పడుకున్నాము, ఉదయం తను వెళ్తూ నాకు కొన్ని పనులు ఉన్నాయి, నువ్వు నిదానంగా వచ్చేయ్, కార్ తీసుకుని వెళ్తాను అంది, సరే అన్నాను, నేను పడుకుని మధ్యాహ్నం లేచాను, ఫోన్ చూస్తే మిస్డ్ కాల్స్ ఉన్నాయి, అందులో ఆఫీస్ ఫోన్ కి చేసి, విషయం అడిగాను, నిన్న మీరు అపాయింట్ చేసిన వాళ్ళు ఉదయం వచ్చారు, వర్క్ చెప్పాము అన్నాడు, సరే నేను సాయంత్రం వస్తాను, నేను వచ్చే వరకూ ఉండమని చెప్పు అన్నాను, సరే అన్నాడు, నేను తాత దగ్గరకి వెళ్లి, ఇద్దరం వెళ్లి మందు తెచ్చుకుని తాగుతూ మాట్లాడుతూ ఉన్నాము, తాత నాతో బాబు, నువ్వు అసలు ఇంతలా ఎలా కలిసిపోతున్నావు అన్నాడు, అదేంటి తాత అలా అన్నావు అన్నాను, నేను వయసు లో ఉన్నప్పటి నుంచి, చాలా డబ్బులు ఉన్న వాళ్ళని చూసాను, కానీ మాలా డబ్బులు లేనివాడితో కూడా ఇంత మంచిగా ఉన్నావు ఇలానే ఉండు బాబు అన్నాడు, డబ్బు ఏముంది తాత, వస్తుంది పోతుంది, అలా అని డబ్బు అవసరం లేదు అని కాదు కానీ డబ్బు ఉండాలి, గర్వం అహంకారం ఉండకూడదు అన్నాను, నీ లాంటి వాడిని 30 సంవత్సరాల క్రితం చూసాను బాబు, ఒక వ్యక్తి ఉండేవాడు, బాగా కష్టపడి చదువుకుని ఒక ఉద్యోగం తెచ్చుకుని కూడా, పేద వాళ్ళకి మంచి చేయాలి అని ఉద్యోగం కూడా వదిలేసి బిజినెస్ పెట్టి, వచ్చిన లాభం అంతా ప్రతి సంవత్సరం 70% ఆయన దగ్గర పని చేసేవాళ్లకి ఇచ్చేసేవాడు, నేను ఆయన దగ్గరే పని చేశాను, చాలా మంచి వాడు అన్నాడు, ఎవరు తాత ఆయన అన్నాను, సుబ్బారావు గారు అని పిలిచేవారు అన్నాడు, ఎక్కడ ఉన్నాడు తాత ఆయన ఇప్పుడు అన్నాను, ఏమో బాబు, ఆయన పేదల కోసం బిజినెస్ చేస్తుండేవాడు అది కొంత మందికి నచ్చక బిజినెస్ ని నాశనం చేశారు, తరువాత ఆయన ఎక్కడకి వెళ్ళాడో ఎవరికీ తెలియదు అన్నాడు, పాపం తాత ఆయన అన్నాను, అందుకే బాబు నువ్వు కూడా బిజినెస్ మాన్ లాగా ఉన్నావు, జాగ్రత్త పడాలి అన్నాడు, సరే తాత అని చెప్పి, ఇక్కడ ఆటో ఏమైనా దొరుకుతుందా అన్నాను, అమ్మాయి కార్ తీసుకువెళ్ళింది కదా, నా లూన మీద రోడ్ వరకు దింపుతా, అక్కడ కార్స్ వస్తాయి అన్నాడు, నీకు ఎందుకు తాత అన్నాను, పర్లేదు బాబు అని రోడ్ వరకు వదిలేశాడు, నేను క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళాను, స్నానం చేసి చూస్తే టైమ్ 7 అయింది, ఒకసారి ఆఫీస్ కి వెళ్లి చూసుకుని వద్దాం అని వెళ్ళాను, వెళ్ళాక చూస్తే భావన, రాశి అక్కడే ఉన్నారు, అప్పుడు గుర్తు వచ్చింది, అబ్బా చెప్పాను కదా అని, సారి లేట్ అయ్యింది, వెళ్లి ఉండచ్చు కదా రేపు మాట్లాడుకునే వాళ్ళం అన్నాను, మీరు ఉండమని చెప్పారు కదా అని అన్నారు, ఒక ఫోన్ చేయచ్చు కదా అన్నాను, ఇట్స్ ఓకే సార్ అన్నారు, ఓకే రండి అని రూమ్ లోకి తీసుకు వెళ్లి, మనం మన సొంత బ్రాండ్ మొబైల్స్ కి ఎక్కువ రీచ్ వచ్చేలా మార్కెటింగ్ చేసేలా సేల్స్ పెరిగేలా బ్రాండ్ మేనేజ్మెంట్ చేయాలి, మీరు ఇద్దరూ బాగా థింక్ చేసి చెప్పండి అన్నాను, సరే సార్ అన్నారు, ఇక వెళ్ళండి అని చెప్పాను, వాళ్ళు వెళ్ళాక నేను రోజూ జరిగిన సేల్స్, ప్రొడక్షన్, ఆర్డర్స్ అన్నీ చెక్ చేస్తూ కూర్చున్న, టైమ్ పది అయింది, లాస్య ఫోన్ చేసింది, తను మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ వర్క్ చూస్తున్న, తను ఫోన్ పెట్టేసాక నేను కూడా బయటకి వెళ్ళాను,
కార్ ఇంకా పంపలేదు మహిత, ఫోన్ చేశాను, సారీ ఫుల్ బిజీగా ఉన్నాను, ఇప్పుడే పంపుతాను అంది, వద్దులే క్యాబ్ బుక్ చేసుకుంటాను, ఉదయం ఇంటికి పంపు అన్నాను, పర్లేదా అంది, లైట్ నేను ఏమైనా చిన్నప్పటి నుంచీ కార్ లో తిరిగానా ఏంటి అన్నాను, వద్దు ఆపు అంది, నువ్వు ఏంటి ఇంకా ఆఫీస్ లోనే ఉన్నావా అని అడిగాను, రేపు ఉదయం ఒక మీటింగ్ ఉంది, వాటికి కొన్ని రెడీ చేయాలి అంది, ఏమైనా హెల్ప్ కావాలా అన్నాను, విశాల్ నాతోనే ఉన్నాడు, నువ్వు హెల్ప్ చేసి నన్ను ఏమి హెల్ప్ అడుగుతావో తెలుసు, విశాల్ ఆఫీస్ లో ఉన్నాడు, టైమ్ పడుతుంది నువ్వు వెళ్ళు ఇక బై అని ఫోన్ పెట్టింది, ఈ రోజు నడుద్దాం అని వెళ్తూ ఉన్నాను, అక్కడ ఒక చోట టీ తాగి, కొంచెం సేపు అక్కడ కూర్చున్న, సరే అని లేచి వెళ్తుంటే అక్కడ ఒకే ఒక అమ్మాయి స్కూటీ స్టార్ట్ అవ్వడం లేదు అనుకుంటాను, చాలా కష్టపడుతూ ఉంది, మనలో ఉన్న సంఘ సేవకుడు మేలుకొని తన దగ్గరకి వెళ్ళాను, అక్కడ చూస్తే రాశి, ఏమైంది అన్నాను, స్కూటీ స్టార్ట్ కావడం లేదు అంది, అయినా నీకు కార్ ఉండే ఉంటుంది కదా స్కూటీ ఎందుకు తెచ్చుకున్నావు అన్నాను, మీర్ కదా నా గురించి ఆఫీస్ లో తెలియకూడదు అన్నారు అందుకే అంది, అయినా నేను 8 గంటలకే పంపాను ఆఫీస్ నుంచి, 11 అవుతుంది ఇంకా వెళ్ళలేదా అన్నాను, ఇంటికి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, ఈ రోజు ఫ్రెండ్ బర్త్ డే, 12 కి కేక్ కటింగ్, అందుకే వెళ్తున్న అంది, కార్ లో వెళ్లొచ్చు కదా అన్నాను, తనకి నేను పూర్ ఫ్యామిలీ అని చెప్పాను, ఇంటర్వ్యూ లో కలిసింది, భావన కి ఫ్రెండ్ కూడా అంది, సరే క్యాబ్ బుక్ చేసుకో అన్నాను, అదే చూడాలి అంది, తను క్యాబ్ బుక్ చేస్తుంటే నేను స్కూటీ పక్కన పెట్టి, లాక్ చేసి వచ్చాను, మీకు ఎందుకు సార్ అంది, పర్లేదు అన్నాను, మీ కార్ ఎక్కడ సార్ అంది, మహిత మేడం తీసుకెళ్ళింది అన్నాను, ఇంకో కార్ లేదా అంది, ఉంది కానీ నడిచి చాలా రోజులు అయింది అందుకే ఇలా నడుద్దాం అని అన్నాను, ఇల్లు దగ్గరైనా అంది, జస్ట్ 2 kms, అన్నాను, సార్ కార్ బుక్ అవ్వడం లేదు, టైమ్ అవుతుంది అంది, ఆటో లో వెళ్ళు అన్నాను, సార్ ఏమి అనుకోరు అంటే మీరు వస్తారా, నాకు ఒక్కదానికే అంటే కొంచెం భయం అంది, నాకు అక్కడ ఎవరూ తెలియదు, అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాను, జస్ట్ తోడుగా అంతే, ఒక ఫ్రెండ్ అర్ధ రాత్రి ఒంటరిగా వెళ్తుంటే సహాయం చేయరా అంది, నువ్వు భారీ డైలాగులు ఆపు అని, అతి కష్టం మీద ఒక ఆటో అపాము, ఆటో లో వెళ్తూ తనని అడిగాను, నేను నిన్ను చూడకుండా ఉండి ఉంటే ఏమి చేసేదానివి అన్నాను, ఏముంది ఫోన్ చేసి విషయం చెప్పి సారీ చెప్పేదాన్ని అంది, ఇప్పుడు కూడా అదే చేసి ఉంటే సరిపోయేది కదా అన్నాను, ఆప్షన్ ఉన్న టైమ్ లో ఎక్స్వ్యుజ్ చూడకూడదు, ఆప్షన్ లేనపుడు చూడాలి అంది, ఇప్పుడు నేను నీకు ఆప్షన్ ఆహ్ అన్నాను, జస్ట్ చెప్పాను, సీరియస్ తీసుకోకండి అంది, భావన కూడా ఉంటుందా అన్నాను, ఉంటుంది అంది, ఏమనుకుంటుందో అన్నాను, చెప్తాను కదా నేను అంది, ఒక అరగంట పట్టింది, అది ఒక చిన్న ఇల్లు, నాకు నా పాత రోజులు గుర్తు వచ్చాయి, మా అమ్మ నాన్న నేను ఉన్న రోజులు, నేను తనతో నువ్వు వెళ్లి వచ్చేయ్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాను, ఎక్కువ సమయం పట్టదు, ఒక అరగంట అంతే అంది, తను ఫోర్స్ చేయడం వల్ల వెళ్ళాను, భావన చూసి హాయ్ సార్ మీరు ఇక్కడ అంది, రాశి నేను చెప్తాను కదా మళ్ళీ అని అంతా సెట్ చేశారు మేడ మీద, టైమ్ అవుతుంది అని టెన్షన్ పడుతూ రెడీ చేసి అమ్మాయిని తీసుకుని వచ్చారు, ఆ అమ్మాయి కి కొంచెం కాలు బాగోలేదు, బట్ నడుస్తుంది సపోర్ట్ లేకుండా, కేక్ కట్ చేశారు, వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఒక మూలకి నిలబడి చూస్తూ ఉన్నాను, అంత మంది లోనూ నాకు రాశి మాత్రమే కనిపిస్తూ ఉంది, తను నవ్వుతూ అల్లరి చేస్తూ చాలా చలాఖి గా ఉంది, సడెన్ గా గుర్తు వచ్చాను అనుకుంటా సార్ అని పిలిచింది, ఏంటి అన్నాను, విష్ చేయరా అంది, సారీ అని విష్ చేశాను, థాంక్స్ అంది ఆ అమ్మాయి, నేను కేక్ తీసుకుని మళ్ళీ సైడ్ కి వెళ్ళాను, తింటూ ఉంటే రాశి వచ్చి సార్ ఇంకొక హెల్ప్ కావాలి అంది, చెప్పు అన్నాను, తనకి జాబ్ కావాలి అంది, ఆఫీస్ లో ఏమీ లేవు కదా అన్నాను, జాబ్ ఏదో ఒకటి అడ్జస్ట్ చేయండి, సాలరీ నేను ఇస్తాను అంది, అలా అయితే మీ కంపెనీ లోనే ఇవ్వచ్చు కదా అన్నాను, అప్పుడు నా గురించి తెలిసిపోతుంది కదా అంది, నేను చూస్తాను అన్నాను, తను వెళ్ళింది ఏమి చెప్పిందో ఏమో ఆ అమ్మాయి వచ్చి చాలా థాంక్స్ సార్ అంది, ఇట్స్ ఓకే అన్నాను, నేను ఇక కిందకి వెళ్లి కూర్చున్న, గంట తరువాత వచ్చారు రాశి అండ్ భావన. భావన ది పక్కనే ఇల్లు అంట, తను వచ్చి థాంక్స్ సార్ తనకి జాబ్ చాలా అవసరం అంది, నువ్వు కూడా ఇక్కడే ఉంటావా అని అడిగాను, అవును సార్ పక్క ఇల్లే అంది, సరే అయితే బై భావన అన్నాను, తను కూడా బై సార్ అని, రాశి కి కూడా బై చెప్పి వెళ్ళింది, ఎలా వెళ్దాం అన్నాను, క్యాబ్ అంది, బుక్ చెయ్ అన్నాను, మీరు ఫోన్ చేస్తే కార్ రాదా అంది, నువ్వు చేసినా వస్తుంది కదా అన్నాను, వస్తుంది కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్తే బాగోదు కదా అంది, నన్ను కూడా డ్రాప్ చెయ్ అన్నాను, ఈ టైమ్ లో ఒక అబ్బాయి తో వస్తున్న అంటే డాడ్ కి కోపం అంది, నువ్వు ఎక్కడ చదివావు అసలు, ఏమి మాట్లాడుతున్నావు అన్నాను.
చదివితే ఏమి అయింది, అయినా నాకు ఈ టైమ్ లో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అంది, ఎందుకు అన్నాను, ఫ్రీడమ్ అండి, అది లేదు నాకు, ఎప్పుడు చూసినా అలా ఉండాలి, ఇలా ఉండాలి, మనం అందరికీ ఎగ్జాంపుల్ లా ఉండాలి, అన్నీ అందరికీ నచ్చినట్టు ఉండాలి, అది తినకూడదు, ఇది తినకూడదు, ఈ డ్రెస్ వేసుకోవడం వద్దు, వాళ్ళని కలవకూడదు, ఇలా చాలా ఉన్నాయి కానీ మీ అబ్బాయిలకి ఏమీ ఉండవు కదా, బిజినెస్ ఒకటి చేస్తే చాలు, మిగతావి మీ ఇష్టం అంది, హలో ఆగు, ఎన్ని టెన్షన్లు ఉంటాయి నీకు తెలుసా, కాంపిటీషన్ మెయిన్ అసలు, ఒక్క చిన్న మిస్టేక్ చేసినా అంతే ఇక అన్నాను, ఉండచ్చు అంది, ఉండు నేను ఫోన్ చేసి కార్ తెప్పిస్తా అని రాజేష్ కి ఫోన్ చేశాను, అడ్రస్ చెప్పి రమ్మన్నాను, అవును నువ్వు ఎందుకు జాబ్ కి వచ్చావు అన్నాను, చెప్పాను కదా అసలు ఫుల్ లాస్ లో ఉన్న కంపెనీ మీది, అది ఎలా అసలు ఇంత తక్కువ టైమ్ లో ఇంత ప్రాఫిట్స్, ఎలా ఆ సీక్రెట్స్ తెలుసు కుంటే ఫ్యూచర్ లో నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని అంతే అంది, మీ నాన్న కి తెలుసా అన్నాను, మీకు ఒకటి చెప్పాలా అంది, చెప్పు అన్నాను, రెండు నెలల క్రితం ఒక రోజు ఉదయం టిఫిన్ చేస్తూ ఉంటే మా నాన్న మా అమ్మ తో చెప్తున్నాడు, ఎవరో కార్తీక్ అంట, అసలు క్లోజ్ చేయాలి అనే కంపెనీ ని కూడా ఫుల్ ప్రాఫిట్స్ లోకి తెచ్చాడు అంట, అలాంటి వాడు నా దగ్గర ఒక్కడు కూడా లేడు అని, నేను ఎవరు డాడ్ అన్నాను, అప్పుడు నీ ఫోటో చూపించి ఇతనే సూపర్ టాలెంటెడ్ అన్నాడు, ఎక్కడ చేస్తున్నాడు అన్నాను, లాస్య గ్రూప్ లో మొబైల్ కంపెనీ సీఈఓ అన్నాడు, ఇంత చిన్న ఏజ్ లో ఎలా ఇచ్చాడు సీఈఓ అన్నాను, ఏమో మన బిజినెస్ సర్కిల్ లో అదే పెద్ద న్యూస్ అన్నాడు, తరువాత నీ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ మీరు ఎవరినీ కలవరు, బిజినెస్ మీటింగ్ అయితేనే కలుస్తారు అని తెలిసింది, తరువాత ఒకే రోజు మా నాన్న తో మాట్లాడుతూ డాడ్ నేను బిజినెస్ చూసుకోవాలి అంటే నాలెడ్జ్ ఉండాలి కదా ఎక్కడ అయినా జాబ్ చేసి తరువాత బిజినెస్ టెక్ అప్ చేస్తా అన్నాను, దానికి మా డాడ్, ఎక్కడ చేస్తావు చెప్పు నేను సెట్ చేస్తా అన్నాడు, నేను సొంతం గా తెచ్చుకుంటాను అన్నాను, సరే అన్నాడు మా డాడీ, కానీ నాకు మీ కంపెనీ లోనే చేయాలని ఉండేది, అందుకే చాలా ట్రై చేశాను, లాస్ట్ కి మా డాడీ తో మీ ఛైర్మెన్ ని కూడా అదిగించాను తెలిసిన అమ్మాయి కోసం అని, కానీ ఆయన ఆ కంపనీ లో నేను ఇన్వాల్వ్ కాను అని కార్తీక్ కి మాట ఇచ్చాను అని చెప్పి, ఎక్కడ అయినా కావాలి అంటే ఇప్పిస్తా అన్నాడు, వద్దు అనేసాము, తరువాత మహిత కంపనీ లో జాబ్ ఆఫర్స్ ఉన్నాయి అని తెలిసింది, మహిత కంపెనీ అండ్ మీది టై అప్ అని తెలియడం వల్ల ఫస్ట్ అక్కడ జాయిన్ అయ్యి నిదానం గా మీ కంపెనీ కి రావాలి అనుకున్నాను, కానీ మహిత మీ కోసమే అని చెప్పాక చాలా హ్యాపీ అయ్యాను, అండ్ నాకు ఒక డౌట్ అని అడుగుతూ ఉండగా రాజేష్ వచ్చాడు, తనని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళాను, ఇక పడుకుని ఉదయం లేచి చూస్తే మహిత మిస్డ్ కాల్స్ ఉన్నాయి, చెప్పు అన్నాను ఫోన్ చేసి, కార్ పంపాను అంది, సరే అన్నాను, నేను ఈ రోజు మీటింగ్ సక్సెస్ అయితే ఒక వారం రోజులు ఢిల్లీ వెళ్ళాలి, కుదిరితే వస్తావా అంది, ఈ రోజు బ్రాండ్ డిజైన్ ఉంది, కుదరకపోవచ్చు అన్నాను, కుదిరినా, లేక టైమ్ ఉన్న వచ్చేయ్ అంది, సరే అన్నాను, ఇక నేను లేచి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను, ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉన్నాను, బ్రాండ్ డిజైన్ చేయడం లో, రాత్రి 9 గంటలకు ఫైనల్ చేశాను, పాత పేరు మీదే బ్రాండింగ్ వేరేది పెట్టి, స్టైలిష్ లుక్ తో సెట్ చేసాము, భావన, రాశి చాలా కష్టపడి చేశారు, కంగ్రాట్స్ చెప్పి, ఇక వెళ్ళమని చెప్పాను, సరే సార్ అని వెళ్ళారు, నేను ఒక పది నిమిషాల తరువాత బయటకి వెళ్ళాను, చూస్తే భావన, రాశి అక్కడే ఉన్నారు, ఏమైంది అన్నాను, భావన కి క్యాబ్ బుక్ కావడం లేదు అంది, నేను డ్రైవర్ కి చెప్పి డ్రాప్ చేయమని చెప్పాను, పర్లేదు సార్ బస్ లో వెళ్తాను అంది, అరే నేను నిన్న చూసాను కదా ఈ టైమ్ లో బస్ లో వెళ్ళినా అక్కడ నీకు ఇంటికి వెళ్ళడానికి ఆటో దొరుకుతుందో లేదో డ్రాప్ చేస్తాడు అని చెప్పి పంపాను, రాశి నువ్వు దేంట్లో వచ్చావు అన్నాను, నేను క్యాబ్ అంది, మరి వెల్లు అన్నాను, బైక్ అక్కడే ఉంది తీసుకుని వెళ్దాం అని అంది, ఎవరికి అయినా చెప్పచ్చు కదా అన్నాను, ఇప్పుడు తీసుకు వెళ్తాను అంది, పద కార్ వచ్చేవరకు నేను కూడా వెయిట్ చేయాలి కదా అన్నాను, ఇద్దరం నడుచు కుంటూ వెళ్లి బైక్ ని తోసుకుంటూ మెకానిక్ దగ్గరకు వెళ్ళాము, వాడు గంట పడుతుంది అన్నాడు, నాకు ఆకలి వేయడం వల్ల లైట్ గా ఫుడ్ తిందాము అని ఏమైనా తింటావా అని అడిగాను, లేదు అంది, సరే అని నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళాను, అక్కడ ఒక చిన్న బార్ కనిపిస్తే రెండు పెగ్స్ వేద్దాం అనిపించింది, ఉదయం నుంచి అలిసిపోవడం తో, ఫాస్ట్ గా లోపలకి వెళ్లి ఫాస్ట్ గా తాగేసి వచ్చాను, తను అప్పుడే అయిపోయిందా అంది, ఏంటి అన్నాను, తినడం అంది, లేదు టీ తాగేసి వచ్చాను అన్నాను, టీ అహ్ మీ షర్ట్ కూడా తాగినట్లు ఉంది అంది, చూసావా అన్నాను, చూసాను అంది, దొరికేసాక ఏమి చెప్తాం ఇక అని అంటూ ఉంటే తనకి ఫోన్ వచ్చింది, తను పక్కకి వెళ్లి మాట్లాడి వచ్చింది, బైక్ వాడిని అడిగింది అన్నా ఇక ఎంతసేపు అని, ఉదయం వచ్చేయండి అమ్మా అన్నాడు, సరే అని నువ్వు క్యాబ్ బుక్ చేసుకో అన్నాను, మీరు అంది, నేను కార్ వచ్చాక వెళ్తాను అన్నాను, అప్పటిదాకా ఏమి చేస్తారు, ఇంటికి రండి, మా నాన్న చాలా సంతోష పడుతాడు అంది, ఎందుకు అన్నాను, మీ డ్రైవర్ కి చెప్పండి కార్ అక్కడికి తెస్తాడు, మీకు టైమ్ పాస్, మా నాన్న కి హ్యాపీ అంది, వద్దులే అన్నాను, ప్లీజ్ అని క్యాబ్ బుక్ చేసి తీసుకువెళ్ళింది, ఇంట్లోకి వెళ్తుంటే సార్ ఒక నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి, డాడ్ కి సర్ప్రైజ్ చేస్తాను అంది, సరే అన్నాను, తను లోపలకి వెళ్లి, వాళ్ళ నాన్న ని తీసుకు వచ్చింది, ఆయన షాక్ అయ్యి, కార్తీక్ కదా అన్నాడు, అవును అంకుల్ అన్నాను, హ్యాపీ టు సీ యూ అని లోపలకి రమ్మన్నాడు, లాస్య ఇంటి లాగ్ పెద్ద ఇల్లు వాళ్ళది కూడా, తను సోఫా లో కూర్చుని నన్ను కూర్చో అన్నాడు, టీ కాఫీ అన్నాడు, పర్లేదు అంకుల్ అన్నాను, రాశి టీ కాఫీ కాదు నాన్న బ్రాందీ విస్కీ రమ్ ఇలా అడగాలి అంది, సారీ బాబు ఏమైనా అన్నాడు, లేదు అంకుల్ అన్నాను, మాకు ఇండియా లో మీ కంపనీ పెద్ద కాంపిటీషన్, మీ ఛైర్మెన్ నాకు బాగా తెలుసు, అండ్ కంగ్రాట్స్ సక్సెస్ కి, మీరు రాకుంటే ఆ కంపెనీ నేనే కొనాలి అనుకున్న, ఓకే కూడా అయిపోయింది, కానీ లాస్ట్ లో మీరు వచ్చి చేంజ్ చేశారు అన్నాడు, అప్పుడే ఆయన భార్య వచ్చి మీరు ఇంకా రెడీ అవ్వలేదా అని అంది, సడెన్ గా నన్ను చూసి ఎవరూ అని మెల్లగా అడిగింది, కార్తీక్ మన రాశి వాళ్ళ బాస్ అంది, ఆమె నమస్తే చెప్పి టీ కాఫీ అని స్టార్ట్ చేసింది, పర్లేదు అన్నాను, ఆయన పడి నిముషాలు బాబు అని లోపలకి వెళ్ళాడు, అంత లో ఒకడు వచ్చి మందు ముందు పెట్టాడు, నేను ఏంటి అనుకుంటూ ఉన్నాను, రాశి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి, కూర్చుని నీ కోసమే అంది, తెలుసు కానీ నా బ్రాండ్ నీకు ఎలా తెలుసు అన్నాను, రోజూ ఆఫీస్ లో స్మెల్, మా నాన్న ది కూడా ఇదే బ్రాండ్ ఇదే స్మెల్ అంది, నువ్వు చాలా షార్ప్ అన్నాను, ఒక సిప్ తాగి, తనని చూస్తూ ఉంటే అమ్మ, నాన్న ఢిల్లీ వెళ్తున్నారు బిజినెస్ మీటింగ్ కోసం, అందుకే నీతో టైమ్ స్పెండ్ చేయలేక పోయాయి అంది, ఇట్స్ ఓకే అన్నాను, డ్రైవర్ ఫ్ చేశాడు ఆఫీస్ దగ్గర ఉన్న అని, నేను అడ్రస్ అడిగాను రాశి ని, తనని ఇంటికి వెళ్ళమని చెప్పు, నేను డ్రాప్ చేస్తాను అంది, ఎందుకు నీకు శ్రమ, నేను వెళ్తాను అన్నాను, ఏమీ కాదు అంది, డ్రైవర్ కి చెప్పి, నేను డ్రింక్ చేస్తూ తనతో మాట్లాడుతూ ఉన్నాను.
Like Reply
Nice update.
Like Reply
Nice update....
Like Reply
Excellent update
Like Reply
clps Nice fantastic update happy
Like Reply
Rashi ki shot vestadu emo chudali
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
Wow raashi tho romantic day.
Like Reply
GOOD UPDATE
Like Reply
Expiry ountundi adi vastuvu aiena manishi aiena.
Like Reply
Nice update
Like Reply
Excellent brother sexy update
Like Reply
Next రాశి తో చేస్తాడా
Like Reply
Super update bro chala bhagundhi
Like Reply
excellent updates .........................keep goiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiing
Like Reply




Users browsing this thread: 124 Guest(s)