Thread Rating:
  • 44 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 2 users Like Kasim's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Good update..
[+] 1 user Likes nenoka420's post
Like Reply
very good update
[+] 1 user Likes ytail_123's post
Like Reply
super update bro
[+] 1 user Likes vg786's post
Like Reply
అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు  clps thanks Namaskar
[+] 1 user Likes sri7869's post
Like Reply
nice update bro
[+] 1 user Likes prash426's post
Like Reply
Waiting for your next update
[+] 1 user Likes Spiderkinguu's post
Like Reply
ఏంటో మీ కథలు అన్నీ "నిజ జీవితం లో కూడా ఇలా ఉంటే ఎంత బావున్ను" అనుకునేలా ఉంటాయి సన్నివేశాలు. పన్నెండు బీర్లు తాగి కూడా కక్కుకోలేదు అన్నతమ్ముళ్ళిద్దరు...స్టామీనా బానే ఉంది. సంగీత తన నగలు, కొనిపిచ్చుకున్న నగలు కలిపి తీసుకెళ్ళిపోవడం..ఇలాంటి సంఘటనే నా ఎరికలో జరిగింది, ఆ తరువాత కలిసిపోయారు లెండి. బావుంది బ్రో, సమస్యను విక్కీ ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 7 users Like Uday's post
Like Reply
<2.5>

విక్కీ : భగత్.. చెప్పింది మాత్రమే చెయ్యి

భగత్ : మైండ్ దెంగిందా.. ఇల్లు అమ్ముతావా అదీ నాకు

జాఫర్ : రేయి చెల్లి పెళ్లి కని పదిలక్షలు పక్కనేసాను తీసుకెళ్ళు

సుధీర్ : నా దెగ్గర ఐదు ఉన్నాయిరా

భగత్ : ఎహె ఆపండి.. నా దెగ్గర లేవా.. రేయి ఇల్లు వద్దు ఏం వద్దు నలభై ఐదు లక్షలు నేనిస్తాను ముందు ప్రాబ్లం సాల్వ్ చెయ్యి. అన్నతొ మాట్లాడనా

విక్కీ : అబ్బో.. సాయం అనగానే ఎక్కడెక్కడ లేని డబ్బు బైటికి వచ్చింది. సమోసాలు కొనండ్రా అంటే కాళీ జేబు చూపిస్తారు.. దొంగ బాడకొల్లారా

సుధీర్ : అదేంటోరా నీ చేత్తో ఖర్చుపెట్టిస్తే సమ్మగుంటది.. అదో తృప్తి.. మిగతా ముగ్గురు తల ఊపుతూ నవ్వారు.

విక్కీ : భగత్.. అన్న ఇల్లు రాస్తానన్నాడు, రిజిస్ట్రేషన్ పెట్టుకో వాల్యూ ఎంతుందో అంతా అన్నకి అప్పజెప్పు మిగతా అమౌంట్ అప్పుగా వడ్డీకివ్వు

భగత్ : కానీ ఎందుకురా ఇదంతా

విక్కీ : భయం.. ఆల్రెడీ రాంగ్ స్టెప్ వేసాడు. భయం ఉండాలి.. జాగ్రత్త పడాలి

భగత్ : నీ ఇష్టం

x  x  x

వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేసాక ఇద్దరు ఇంటికి వచ్చేసారు. ఇంకొ రెండు రోజులు గడిచాయి సంగీత నుంచి కబురు లేదు. అన్న దమ్ములు ఇద్దరు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా విశాల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకరోజు మావయ్య మా ఇంటికి వచ్చాడు.

మావయ్య : ఏరా రావొచ్చా నేను ?

విక్కీ : దా

మావయ్య : పొయ్యి మందు పట్టుకురాపో

విక్కీ : దేనికి

మావయ్య : ఆ.. చెట్లకి పడదామనీ.. పోరా

విక్కీ నవ్వుతూ వెళ్లి మందు, చికెన్ తెస్తే ముగ్గురు కూర్చుని ముచ్చట్లు మొదలుపెట్టారు.

మావయ్య : ఏరా ఉద్యోగం చూస్తున్నావని చెప్పాడు

విక్కీ : బెంగళూరులో ఫ్రెండ్ ఒకటి చూసాడు మావయ్యా.. రేపు వెళుతున్నాడు

మావయ్య : ఏరా అమ్మాయిని తీసుకెళ్ళవా

విశాల్ : వస్తే ఎందుకు తీసుకెళ్ళను, చెప్పండి.. అన్నాడు దానికి ఆయన దెగ్గర నుంచి సమాధానం రాలేదు.

ఆ రోజంతా అలా గడిచిపోయింది, తెల్లారి విక్కీ తన మావయ్య ఇద్దరు కలిసి విశాల్ ని బస్సు ఎక్కించి ఇంటికి వచ్చారు.

విక్కీ : ఇంటికి పోవా

మావయ్య : వెళతాలే

విక్కీ : వెళ్ళు పనుంది నాకు

మావయ్య : సరే అయితే.. అని లేచాడు.

విక్కీ : బాధపెట్టానా.. కోపం నీ మీద కాదులే అని భుజం మీద చెయ్యి వేసాడు

మావయ్య : లేదు లేరా.. నేనేమి చెయ్యాలని పరిస్థితి.. నా మాట వినట్లేదు అమ్మా కూతుర్లు.. చెప్పడం మర్చిపోయా చిన్నది ఇంకో పది రోజుల్లో ఇంటికి వస్తానంది.. ఎయిర్పోర్ట్ కి నిన్ను రమ్మంది.

విక్కీ : చూస్తాను

ఆయన కూడా వెళ్ళిపోయాక ఇల్లు సామాను మొత్తం చిన్న రూములోకి మార్చి తాళం వేసి భగత్ గాడికి ఇచ్చాను.

భగత్ : వీటినేం చెయ్యాలి

విక్కీ : రెంట్ కిచ్చేయి.. వడ్డీలో జమ చేసుకో

భగత్ : అలాగే సార్ అని కోపంగా అన్నాడు

జాఫర్ : వాడి మాట వినొచ్చు కదరా

సుధీర్ : వింటే వాడి పేరు విక్కీ ఎందుకవుద్ది

భగత్ : ఎక్కడుంటావ్

విక్కీ : సుధీర్.. రూము కాళీ ఉందా

సుధీర్ : అయ్యా.. నన్ను గెంటేయ్యకపోతే అదే చాలు..

అందరూ నవ్వుకుంటూ చెరువు దెగ్గరికి వెళ్లారు. విక్కీకి చెప్పినా వినడని స్నేహితులు ఎవ్వరు దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు, అందరూ మాట్లాడుకుంటుంటే సాధన ఫోన్ చేసింది.

సాధన : రేయి ఏమైపోయావ్ రా, ఒక్క ఫోన్ లేదూ

విక్కీ : చెప్పు

సాధన : ఏమైంది బంగారూ

విక్కీ : చెప్పవే

సాధన : ఉహు.. ఇలా కాదు గానీ.. ఇంటికి వచ్చాను.. రా

విక్కీ : హా.. అని పెట్టేసాడు.. రేయి నేను మళ్ళీ కలుస్తా అని అక్కడినుంచి లేచి సాధన దెగ్గరికి వెళ్ళాడు. లోపల చప్పుడు అవుతుంటే చూసాడు, సాధన ఇల్లు సర్దుతుంది, సామాను మొత్తం ప్యాక్ చేస్తుంది. ఎక్కడికి..?

సాధన : రేయి వచ్చావా.. దా హెల్ప్ చేద్దువు నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా అని ఫోన్ జీన్స్ లో పెట్టుకుంది.

విక్కీ : ఏమైంది..?

సాధన సామాను పక్కన పడేసి మంచం మీద కూర్చుంది. వెళ్లి పక్కన కూర్చోబోతుంటే నడుము మీద చెయ్యేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా వాటేసుకుని విక్కీ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.

సాధన : ఏమైందో నాకు చెప్పొద్దులే కానీ బాధగా ఉంటే మాత్రం ఇలా వచ్చి పడుకో అని విక్కీ తలని తన మెడ వంపులో దూర్చుకుని షర్ట్ లోపలికి చెయ్యి పోనించి వెన్ను మీద గీరుతూ ఉంది.

సాధన విక్కీ మెడ మీద ముద్దులు పెడుతుంటే తనకి తెలీకుండానే కళ్ళు మూసుకుని ఎక్కడికి సర్దుతున్నావ్ అని అడిగాడు.

సాధన : జాబ్ వచ్చింది రా.. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో.. మొన్న అమ్మ దెగ్గరికి వెళ్ళాక ఫ్రెండ్స్ తొ మాట చెప్పాను. వేకెన్సీ ఉన్నాయి రమ్మన్నారు

విక్కీ : ఇంటర్వ్యూ ?

సాధన : చేస్తారు.. ఫ్రెండ్స్ అంతా సెట్ చేస్తాం అన్నారు. నువ్వు నాకో పని చేసి పెట్టాలి.. అడ్రస్ ఇస్తాను ఈ సామాను పార్సెల్ చేసి పంపించేయి.. నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను.

విక్కీ : మరి ఇక్కడ ఆఫీస్ అదే న్యూస్ ఛానల్

సాధన : వాడి టార్చర్ ఎవడు భరిస్తాడు, నేనింకా సర్టిఫికెట్స్ సబ్మిట్ చెయ్యలేదు. అందుకే వాడికి అస్సలు ఇన్ఫర్మ్ కూడా చెయ్యట్లేదు

విక్కీ : జీతం

సాధన : వాడిచ్చే తొక్కలో జీతానికి మానేస్తున్నానని చెపితే తిప్పించుకుంటాడు.. వాడినే ఉంచుకొనీ

విక్కీ : అమ్మ ఎలా ఉంది

సాధన : బానే ఉంది, నువ్వు చెప్పు.. మనకి అస్సలు కుదరట్లేదు.. నేను వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ రాదు అని విక్కీ జీన్స్ జిప్ మీద చెయ్యి వేసి ఓపెన్ చేసింది. కానీ విక్కీ వెంటనే జిప్ పైకి లాక్కున్నాడు.

సాధనని మంచం మీదకి తోసి తన టీషర్ట్ లోపల తల పెట్టి సళ్ళ మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. తల మీద చెయ్యేసి ఇంకా దెగ్గరికి లాక్కుంది సాధన

సాధన : విక్కీ.. నన్ను ఏమైనా లవ్ చేసావా

విక్కీ : లేదు.. కానీ నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది

సాధన : ఉంచుకుంటావా మరీ

విక్కీ : నా టైం అస్సలు బాలేదు, నువ్వు జోకులేసినా నవ్వే పరిస్థితిలో నేను లేను

సాధన : నేను ఆలోచించాను, నిజంగానే..

విక్కీ సాధన టీషర్ట్ లోనుంచి తల బైటికి తీసి సాధన వంక చూసాడు. ఏం చెపుతాడా అని చూసింది సాధన.

విక్కీ : నాకూ నీతో ఉండాలని ఉంది, కానీ మనకి కుదరదే.. నీది డామినేటింగ్ నేచర్.. ఒక పూటకి బానే ఉంటుంది, కలిసి ఉండాలంటే కష్టం. మనకి సెట్ అవ్వదు

సాధన : అదే అనుకున్నాను నేను కూడా.. కానీ ఎలా అయినా మన ఇద్దరం కలిసి ఉండేలా ఉంటే బాగుండు.. ఒక పని చేద్దాం.. ఇద్దరం ఇల్లులు పక్కపక్కన కట్టుకుందాం

విక్కీ : పక్క పక్కన కట్టుకుని రంకు పెట్టుకుందామా

సాధన : హ్మ్మ్.. అవును.. నువ్వు అస్సలే నా ముద్దుల లంజవి కదా.. నిన్ను వదిలి ఉండటం కష్టమేరా.. నీతో కలిసి ఉండటం కూడా కష్టమే.. విక్కీని కిందకి తోసి మీద ఎక్కి పడుకుంది.

సాయంత్రం వరకు సాధన విక్కీతొ ముచ్చట్లు, ముద్దులు పెడుతూనే ఉంది. సెక్స్ కి విక్కీ ఉత్సాహం చూపించకపోవడంతొ సాధన తన కోరికని అణిచిపెట్టేసింది. ఇద్దరు బైట తినేసాక బస్ స్టాండ్ కి వెళ్లారు. సాధన బెంగుళూరు బస్సు ఎక్కింది. విక్కీ కూడా ఎక్కి తన పక్కన కూర్చున్నాడు

విక్కీ : అందరూ బెంగుళూరుకే పోతున్నారు అన్ని కంపెనీలు ఉన్నాయా అక్కడా

సాధన : ముందు అక్కడ జాబ్ చేసి తరువాత హైదరాబాద్ బ్రాంచ్ కి మార్పించుకుంటారు చాలా మంది, బస్సు కదులుతుంది.. జాగ్రత్త ఫోన్ చేస్తూ ఉండు బంగారు.. ఒక ముద్దివ్వు అని కాలర్ పట్టుకుని గట్టిగా పెదాలపై ముద్దు పెట్టుకుంది.. డ్రైవర్ హారన్ కొట్టగానే విడిచిపెట్టింది, విక్కీ బస్సు దిగాడు. సాధన తొంగి చూస్తూ విక్కీ కనిపించేవరకు బై చెపుతూనే ఉంది.

విక్కీ సాధన స్కూటీ తీసుకుని సుధీర్ రూముకి వెళ్ళిపోయాడు. అప్పటికే సుధీర్ విక్కీ కోసం ఏర్పాట్లు చెయ్యడంతొ హమ్మయ్య ఆనుకుని, తినమంటే తిన్నానని చెప్పి మంచం ఎక్కాడు.

సాధన బస్సులో చాలాసేపు విక్కీతొ గడిపిన క్షణాలని నెమరువేసుకుంది, బస్సులో లైట్లు ఆపి సినిమా పెట్టేసరికి చిన్నగా కళ్ళు మూసుకుంది.

x  x  x
( పది రోజులు గడిచాయి )

ఎయిర్పోర్ట్ లో దిగింది స్వప్నిక, ఎంతో ఆశతో వచ్చింది కానీ ఎదురుగా వెల్కమ్ బోర్డుతొ తన నాన్న, అక్క, అమ్మ కనిపించేసరికి నిరాశ పడిపోయింది. అమ్మా అక్కా కారు ఎక్కి కూర్చున్నాక వెనకాల లగ్గేజ్ సర్దుతున్న నాన్న దెగ్గరికి వెళ్ళింది.

స్వప్నిక : బావని పంపిస్తా అన్నావ్

లేదురా వాడి పరిస్థితులు బాగలేవు, వాడు రాలేడు

స్వప్నిక : (అదేంటి.. రోజూ నాతో బానే మాట్లాడుతున్నాడు కదా) ఏమైంది నాన్నా

రాక్షసులు ఇక్కడే ఉన్నాయి తరవాత మాట్లాడుకుందాం అనేసరికి కారు ఎక్కి కూర్చుంది. ఇంటికి వెళ్ళగానే లగ్గేజ్ లోపల పడేసి తన బావ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది, కానీ అక్కడ ఎవరో ఉండటం చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసింది.

స్వప్నిక : నాన్నా.. ఏంటిది.. ఏం జరుగుతుంది ఇక్కడా

బావ వాళ్ళు ఇల్లు అమ్మేసారు, నీకు తెలుసు కదా అని జరిగింది మొత్తం చెప్పాడు.

స్వప్నిక : మరి బావ ఎక్కడున్నాడు

బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు

స్వప్నిక : పెద్ద బావ కాదు.. విక్కీ బావ

వాడు.. ఇక్కడే ఫ్రెండ్స్ రూములో ఉంటున్నాడు.. సెంటర్లో మిర్చి బండి పెట్టుకున్నాడు.

స్వప్నిక : మిర్చి బండా.. అంది ఆశ్చర్యంగా

ఆ.. వాడికి నేను వాడి ఫ్రెండ్స్ ఎంత చెప్పినా వినలేదు.. ఎవ్వరి మాట వినడు కదా మొండోడు

స్వప్నిక : నేను కలిసి వస్తా అని లేచింది

ఉండు నేనూ వస్తాను

స్వప్నిక : వద్దు.. నేను వెళతాను అని ఒక్కటే లేచింది.. అప్పటికే సాయంత్రం అయ్యింది.. సెంటర్ కి వెళ్లి చూస్తే రోడ్డు మీదె ఉంది బండి.. అక్కడే ఒక బల్ల మీద విక్కీ స్నేహితులని గుర్తుపట్టి దెగ్గరికి వెళ్ళింది. వాళ్ళ దెగ్గరికి వెళ్ళింది బావ కనిపించలేదు.. బండి వంక చూస్తే వేడి వేడిగా గారెలు, మిర్చి బజ్జీలు వేసి ఉన్నాయి ఇంకో పొయ్యి మీద ఇడ్లీ పెట్టి ఉంది. స్వప్నికని చూడగానే ముందు గుర్తుపట్టకపోయిన తరవాత తెలిసి కోపంగా చూసారు.

భగత్ : ఎందుకొచ్చావ్

స్వప్నిక : వాడంటే తిక్కలోడు.. మీకు బుద్ధి లేదూ.. ఎలా పెట్టుకొనిచ్చారు.. మళ్ళీ కూర్చొని మెక్కుతున్నారు. ఏడి.. అని కసిరింది అందరినీ.. సైలెంట్ అయిపోయారు అందరు.. అప్పుడే స్కూటీ మీద నూనే డబ్బాతొ దిగాడు విక్కీ

విక్కీ : సప్పు.. ఎప్పుడు వచ్చావే అంటూనే దెగ్గరికి వస్తుంటే నెట్టేసింది.. ఏమైందే

స్వప్నిక : ఏంటిది..? నాకు చెప్పేవి, నాతో మాట్లాడేవి అన్ని అబద్ధాలే.. పో బావ అని అలిగితే నవ్వుతూ చెయ్యి పట్టుకుని బల్ల మీద కూర్చోపెట్టాడు.

విక్కీ : ఎప్పుడు వచ్చావ్

స్వప్నిక : ఇందాకే.. అని మాట్లాడుతుంటే గిరాకి వచ్చింది, విక్కీ బిజీ అయిపోయాడు. బావ కష్టం అలా చూస్తూ ఉండిపోయింది.

విక్కీ స్నేహితులు కూడా స్వప్నిక ప్రవర్తనపై ఆశ్చర్యపోయినా చిన్నప్పుడు బావ చెయ్యి పట్టుకుని ఎలా తిరిగేదో గుర్తొచ్చాక స్వప్నికతొ కలిసి మాట్లాడి వెళ్లిపోయారు.. తొమ్మిది కావొస్తుంది.

విక్కీ : ఇంటికి వెళ్ళు..

స్వప్నిక : ఉంటాను

విక్కీ : అలిసిపోయి ఉంటావ్.. వెళ్ళు రేపు కలుద్దాం.

స్వప్నిక : పర్లేదు అని అలానే కూర్చుంది.

పదిన్నరకి పిండి అయిపోవడంతొ బండి లైట్ ఆపేసి అన్ని సర్దుతుంటే స్వప్నిక కూడా చెయ్యేసింది, వద్దంటే వినలేదు. బండి పక్కకి పెట్టేసి తాళం వేసి, పట్ట కప్పి బండి తీసాడు.. వెనక ఎక్కి గట్టిగా వాటేసుకుంది.

విక్కీ : సప్పు..

స్వప్నిక : పోనీ.. అని ఇంకా గట్టిగా ఉడుము పట్టు పట్టింది.

చెప్పినా వినదని తెలిసి స్వప్నికని తన ఇంటి దెగ్గర డ్రాప్ చేశాడు.

స్వప్నిక : బావా

విక్కీ : హా..

స్వప్నిక : నాతో వచ్చేయి వెళ్ళిపోదాం

విక్కీ : రావాలనే ఉందే.. కానీ నాకు పాస్పోర్ట్ లేదు

స్వప్నిక : నువ్వైతే.. రానని చెప్పొచ్చుగా

విక్కీ : హహ.. గుడ్ నైట్

విక్కీ వెళ్ళిపోయాక ఇంట్లోకి వెళ్ళింది. తన అక్క ఎదురు పడింది.

సంగీత : ఎక్కడికి వెళ్ళావ్

స్వప్నిక : బావ దెగ్గరికి

సంగీత : అమ్మా.. అమ్మా.. ఇక్కడ ఇంత జరిగితే ఇది.. అని అరుచుకుంటూ లోపలికి వెళ్లి తన అమ్మని తీసుకొచ్చింది. అమ్మా కూతుర్లు ఇద్దరు స్వప్నికని తిడుతుంటే పట్టించుకోకుండా లోపలికి వెళ్లి స్నానం చేసి ఫోన్ అందుకుని తన బావకి చేసింది.

విక్కీ : ఇక్కడే కదే ఉన్నావ్.. ఇప్పుడే కదే నిన్ను వదిలిపెట్టింది అప్పుడే ఫోన్ చేసావ్

స్వప్నిక : సర్లే అయితే పెట్టేస్తున్నా

విక్కీ : ఉమ్మ్..

స్వప్నిక : బై

విక్కీ : హమ్మా.. చెప్పవే చెప్పు మాట్లాడతా చెప్పు

స్వప్నిక : హహ.. ఏం చేస్తున్నావ్ (ఫుల్ ఆన్ ముచ్చట్లు)
.
.
.

ఉన్న పదిరోజులు స్వప్నిక తన బావతోనే గడిపింది, బండి దెగ్గర ఇడ్లీకి చట్నీ పొట్లాలు కట్టడం, డబ్బులు తీసుకోవడం చేసింది. విక్కీ మొండితనానికి స్వప్నిక మొండితనానికి సరిగ్గా సరిపోయింది. ఒకరోజు రాత్రి స్వప్నికని ఇంట్లో దిగబెడుతుంటే స్వప్నికే కదిలించింది.

స్వప్నిక : రేపు వెళ్ళిపోవాలి

విక్కీ : పది రోజుల కోసం వచ్చావా.. ఎంత ఖర్చు

స్వప్నిక : నీ కోసమే వచ్చాను

విక్కీ : నా కోసమా..?

స్వప్నిక : నాకు నువ్వంటే ఇష్టం.. చిన్నప్పటి నుంచి ఇష్టం.. విక్కీ బండి ఆగిపోయింది, వెనక్కి తిరిగి చూసాడు. బావ.. నాతో వచ్చేయి. నిన్నిలా నేను చూడలేను నువ్వు రానంటే నీతోనే ఉండిపోతాను.

విక్కీ : ఇక్కడుండి పొట్లాలు కడతావా

స్వప్నిక : నీకోసం ఏమైనా చేస్తాను

విక్కీ : నేను మాటవరసకి అన్నాను, అయినా నీ వయసేంటి నా వయసేంటి.. ముసలోడితో లవ్వెంటే.. బుద్ధిగా చదువుకో.. నీ వయసు వాడిని చూసి పెళ్లి చేసుకో

స్వప్నిక : సలహాలు ఇవ్వకు.. నాకు నచ్చదు

విక్కీ బండి స్టార్ట్ చేశాడు

స్వప్నిక : ఏదో ఒకటి చెప్పూ..

విక్కీ : నేను నీతో వాదించలేను పిల్లా.. అని బండి నేరుగా స్వప్నిక ఇంటి ముందు ఆపాడు.

స్వప్నిక : ఇదిగో.. అయితే నన్ను పెళ్లి చేసుకో, లేదంటే ఇద్దరం సింగల్ గానే బతకాలి.. అంతే అంది కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటూ

విక్కీ : ముందు నిద్దర్లో సొల్లు కార్చుకోవడం మానెయి.. తరవాత ఈ పెద్ద పెద్ద డైలాగులు చెపుదువు గానీ.. ఇంత లేదు.. లవ్వంట లవ్వు.. అని బండి ముందుకు పోనిస్తుంటే స్వప్నిక వెనక నుంచి నేనేం చిన్నపిల్లని కాదు అని అరుస్తుంది.. అది ఇంట్లో ఉన్న తన అమ్మా అక్కా నాన్నకి వినపడింది.

పొద్దున్నే గోలకి లేచాడు విక్కీ, ఎదురుగా సుధీర్ సంగీత అమ్మా అరుస్తున్నారు. వెంటనే లేచి బైటికి వచ్చాడు. విక్కీని కోపంగా చూసింది ఆవిడ.

ఓయి.. ఇప్పటికే ఒక అమ్మాయిని మీ ఇంటికి ఇచ్చి ఆ తప్పు ఎందుకు చేసామురా దేవుడా అనుకుంటుంటే నువ్వు నా చిన్న కూతురుని తగులుకున్నావా.. చిన్న పిల్లతొ లవ్వెంట్రా నీకు.. కామపిశాచి.. దాన్ని మాయ చేసి బుట్టలో వేసుకున్నాడు. ఇంకోసారి దాని జోలికి వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.. చూస్తూ ఊరుకోను అని మాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది అరుచుకుంటూ

సుధీర్ : ఏంట్రా

విక్కీ : దీనమ్మ కుత్తని దెంగా.. అని బండి తీసి నేరుగా మావయ్య ఇంటికి పోనించాడు. లోపలికి వెళుతుంటే మావయ్య అడ్డు వచ్చాడు.

ఏమైందిరా.. రాత్రంతా ఒకటే గొడవ.. నువ్వు అది ప్రేమించుకున్నారా.. ఎయిర్పోర్ట్ కి టైం అవుతుంది.. నేను వెళ్ళనంటే వెళ్లనని పట్టుబట్టి కూర్చుంది.

విక్కీ : నా వయసేంటి దాని వయసేంటి.. మైండ్ ఉందా నీకేమైనా లెగు అని ఇంట్లోకి వెళ్లి స్వప్నికని చూసాడు.. రెడీ అవ్వకుండా కింద కూర్చుని ఏడుస్తూ ఉంది. లేచి వెళ్లి చెయ్యి పట్టుకుని లేపాడు. లగ్గేజ్ ఎక్కడా

స్వప్నిక : నేను వెళ్ళను

విక్కీ : మాట్లాడుకుందాం పదా లగ్గేజ్ తెచ్చుకో అని అరిచేసరికి భయంతొ లగ్గేజ్ పట్టుకుని బైటికి వచ్చింది. మావయ్యా కార్ కీస్ ఇవ్వు నేను డ్రాప్ చేస్తాలే అని చెపుతూ తన అత్తయ్య వంక చూసి ఆమెకి ఇంకా కాలేలా స్వప్నిక చెయ్యి పట్టుకున్నాడు. దారంతా ఏడుస్తూనే ఉంది స్వప్నిక. ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లాడు. స్వప్నిక ఏడుస్తూనే విక్కీని గట్టిగా వాటేసుకుంది.

స్వప్నిక : నేను వెళ్ళను.. నేనెళ్లను అని ఏడుస్తుంటే కక్కు వచ్చేసింది.. వెంటనే పక్కకి తీసుకెళ్లి రెండు చెవులు మూసి పట్టుకుని స్వప్నిక కక్కుకున్నాక వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు. కళ్ళు తుడుచుకుంటూనే నీళ్లు పుక్కిలించి ఊసింది.

విక్కీ : నీతో నాకు చాలా పని ఉందిరా సప్పు.. ఇప్పుడు ఇలా చెయ్యకు అంటుంటే గట్టిగా వాటేసుకుంది. మాటిస్తున్నా రోజూ మాట్లాడతాను.. ప్రాజెక్ట్ అయిపోయింది.. ప్రోజక్ట్ ప్రెసెంటేషన్ రెడీ చేస్తున్నాను, ఈ రోజు నుంచి రోజూ రాత్రి నీకు క్లాస్ తీసుకుంటాను. ఆ ఆఫీస్ అమెరికాలోనే ఉంది వాళ్ళతో ప్రెసెంటర్ గా మాట్లాడాల్సింది నువ్వే.. నువ్వే నా ఫ్రంట్ డెస్క్ ఆఫీస్.. నా ఫస్ట్ ఎంప్లాయి

స్వప్నిక : ముక్కు చీదుతూనే.. అవునా.. నిజంగానా

విక్కీ : అవును.. మనం ఇద్దరం కలిసే ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళతున్నాం.. నేనంతా చెపుతాగా.. దానికి నువ్వు అక్కడే ఉండాలి కదా

స్వప్నిక : అవును..

విక్కీ : టైం దెగ్గర పడింది, వెళ్ళు అని మాటలు చెపుతూనే లోపలికి తీసుకెళ్లిపోయాడు.

స్వప్నిక : ఎప్పటికైనా నాతోనే ఉంటానని మాటివ్వు, నన్ను పెళ్లిచేసుకుంటానని చెప్పు

విక్కీ : నాకు లవ్ సెట్ అవ్వదు సప్పు.. ఎవ్వరు నాతో ఉండలేరు

స్వప్నిక : నేనలా కాదు.. అని వెంటనే విక్కీ పెదాల మీద ముద్దుపెట్టుకుని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. కాసేపు అక్కడే ఉండి వచ్చేసాడు విక్కీ..

...బెంగుళూరు...

ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిందని సాధనని స్టాఫ్ అందరికీ పరిచయం చేసి వెళ్ళిపోయాడు టీంలీడర్. సాధన అందరినీ పరిచయం చేసుకుని తన చైర్లో కూర్చుని పక్కనే ఉన్న అతన్ని చూడగానే విక్కీనే గుర్తుకువచ్చాడు, వెంటనే పలకరించింది.

సాధన : హాయ్ అండీ.. న్యూ జాయినీ.. సాధన అంది చేయిస్తూ

నేను కూడా, తెలుగు వాళ్ళా

సాధన : యా.. మీరు కూడా అనుకుంటాను

అవును

సాధన : ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారంటే ఆ ధైర్యమే వేరు.. నిజం చెప్పనా మీ మొహం నా ఫ్రెండ్ ఒకరికి చాలా దెగ్గరగా ఉంటుంది.

హో.. ఫోటో ఉందా

సాధన : లేదు.. ఇంతకీ మీ పేరు చెప్పలేదు

ఐయామ్ విశాల్...
Like Reply
(నచ్చితే) ❤️ LIKE • RATE • COMMENT
[+] 8 users Like Pallaki's post
Like Reply
పాపం విశాల్. ఇదేంటి భయ్యా విశాల్ కు అన్నీ తమ్ముడి కేసులే తగులుకుంటున్నాయి. మిర్చీ బండి కాన్సెప్టు బావుంది.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 7 users Like Uday's post
Like Reply
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Nice okey dagara undali aney korika sadana ki vadina la tirutundi
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Sadhana Vishal jodi na
[+] 1 user Likes Arjun0410's post
Like Reply
Nice episode
Vikky ki success vachaka
Vallandaru Emavutaro?
[+] 1 user Likes Spiderkinguu's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
yourock సోదరా ట్విస్ట్ అదిరింది తమ్ముడి బండ్లు అన్ని అన్న దగ్గరకి వెళుతున్నయి  Tongue
[+] 5 users Like arkumar69's post
Like Reply
Super bro
[+] 1 user Likes Arjun0410's post
Like Reply




Users browsing this thread: 7 Guest(s)