Thread Rating:
  • 16 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒకరి కోసం ఒకరు
Ledu andi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Waiting for update
Like Reply
Malli kathani vadilesara
[+] 1 user Likes Paty@123's post
Like Reply
     మంచి కధ కొనసాగించండి 
[+] 2 users Like Nandha1985ap's post
Like Reply
Pls continue story
Like Reply
Dear husband, plz update
Like Reply
Chinna update evvandi
Like Reply
Update please
Like Reply
వదిలేయకండి ఇలా, రాసుకుంటూ పొండి అలా
Like Reply
Update please
Like Reply
సురేఖ దగ్గర నుండి ఫోన్ తీసుకుని రేపు చెల్లిని బస్ ఎక్కించమని అబ్బుకి చెప్పమంటాడు. అలాగే అంటుంది నజీర్ తల్లి.


సాయంత్రం ఆఫీసు నుండి శేఖర్ వచ్చి ఫ్రెష్ అయి లుంగీ కట్టుకుని సోఫాలో కూర్చుంటాడు , నజీర్ సురేఖకి శేఖర్ కి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు.
నజీర్ అక్కడే నిలబడి సురేఖని చూసి సైగ చేస్తాడు , మా చెల్లి విషయం చెప్పమన్నట్టుగా. సరే చెబుతాను అన్నట్టు కళ్ళు మూసితెరిచి తలకొద్దిగా ఊపుతుంది.

కాఫీ తాగడం అయిపోయిన తరువాత నజీర్ కప్పులు తీసుకుని కిచెన్లోకి వెళతాడు. అప్పుడు చెబుతుంది శేఖర్కి , నజీర్ వాళ్ళ అమ్మ ఫోన్ చేయడం , వాళ్ళ చెల్లి నదియాకు పిల్లలు లేకపోవడం , అక్కడ వాళ్ళ అత్తవాళ్ళ ఇంట్లో జరిగిన గొడవ గురించిన విషయమంతా చెప్పి అలాగే తానే ఆ అమ్మాయి నదియాను ఇక్కడికి పంపిస్తే హాస్పిటల్లో చూపిస్తాను అని కూడా.
వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో తెలియకుండా మనం ఇలా చేయడం బాగుంటుందంటావా అంటాడు శేఖర్. అలా అంటారేమిటండీ నజీర్ మనకు పరాయివాడేమీ కాదుగా , అలా అనుకుంటే మీ అక్కకు ఎంత సాయం చేశాడు వాడు. అలాగే మీ అమ్మ నాన్నలకు తెలుసా మనం మీ అక్క విషయంలో చేసినవన్నీ అంటుంది సురేఖ. వెంటనే తగ్గుతాడు శేఖర్. సరేసరే నేనేం వద్దు అనటం లేదు, నువ్వు అన్నీ ఆలోచించే చేస్తావు , అయితే ఏ హాస్పిటల్కు తీసుకువెళతావు అంటాడు.

పద్మ infertility సెంటర్ , మీ పిన్ని కూతురు కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నది కదా అప్పుడు మనం కూడా వెళ్ళి చూసివచ్చాము అని శేఖర్ వైపుచూస్తుంది. అది మంచి ఫెసిలిటీస్ ఉన్నది, మంచి పేరున్న డాక్టర్ గారు కానీ ఖర్చే ఎక్కువ అనుకుంటాను అంటాడు. అలా ఏమి ఉండదులెండి అందరికీ ఒకేరకం ప్రాబ్లం ఉండదు అలానే ఒకేరకం ట్రీట్మెంట్ కూడా ఉండదుకదా అంటుంది సురేఖ. తను ఫిక్స్ అయితే ఎవరు చెప్పినా వినదు అలానే అన్నీ ఆలోచించే చేస్తుంది అని తెలుసు కాబట్టి చివరికి ఒప్పుకుంటాడు.
అయితే ఎప్పుడు వస్తుంది అంటాడు.
రేపు పంపమని చెప్పాడు నజీర్ అంటుంది.


మర్నాడు ఉదయం 8:00 గంటలకు నజీర్ తండ్రి పాషా నదియాను బస్ ఎక్కించి ఫోన్ చేసి చెప్తాడు. బస్సు హైదరాబాదు రావడానికి 4 గంటలు పడుతుంది. చెల్లెలు వచ్చేసరికి పనులన్నీ అయిపోవాలి అనుకుని , వంటపని మొదలుపెట్టి బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తాడు. వంట పని అయిపోయేసరికి బట్టలు కూడా అయిపోతాయి. వాటిని ఆరేసి క్లిప్స్ పెట్టేసివస్తాడు.

మరొక మనిషి అదనంగా వస్తుంది , హాస్పిటల్కు వెళ్ళి టెస్టులు చేయించి వాటి రిపోర్టులు రావాలి అంటే 4 రోజులైనా పడుతుంది కాబట్టి అన్ని రోజులకు సరిపడా సరుకులు కావాలి అని ఆలోచించి కూరగాయలు మరికొన్ని కిరాణా సామాన్లు తెచ్చిపెట్టమని నజీర్కు చెప్పి చిట్టీ డబ్బులు ఇస్తుంది.



ఈ చిన్న అప్డేట్ 12:50 మొదలెట్టి 1:58 కి ముగించాను
[+] 13 users Like sumar's post
Like Reply
ధన్యవాదాలు బ్రో
Like Reply
Thank you for the update
Like Reply
Nice ..
Like Reply
Nice update  clps
Like Reply
Thank you....please continue
Like Reply
bagundi
Like Reply
clps Nice update happy
Like Reply
(28-12-2018, 05:07 PM)dearhusband Wrote: నేను నా జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను నా భార్య సురేఖ హైదరాబాద్ లో ఆరేళ్ల క్రితం కొత్త గా కాపురం పెట్టినప్పట్నున్చీ ఇప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలను రాస్తున్నాను. మాకు ఒకరంటే మరొకరికి ప్రాణం. మా బంధువులు కూడా మమ్మల్ని అన్యోన్య దాంపత్యానికి ఉదాహరణగా చెప్పుకుoటారు.
 తను బిటెక్ తరువాత ఎంబీఏ చేసింది. హైదరాబాద్ లో పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లో జాబ్ చేస్తుంది. నేను బిటెక్ మాత్రమే చేశాను. పెళ్లిచూపుల్లోనే తను నాకు చాలా నచ్చింది. నేను తనంత క్లెవర్ కాదు, యావరేజ్ మార్కులతో పాస్ అయ్యాను. పెళ్ళిచూపులు తరువాత వాళ్లు కబురు చేస్తాం అని చెప్పారు. నాకు ఆ రోజు రాత్రి సరిగా నిద్ర కూడా పట్టలేదు. రెండు రోజుల తర్వాత అబ్బాయి నచ్చాడు అని చెప్పడం మా పెళ్లి అయిపోవడం అంతా కలలా జరిగిపోయిoది.
 ప్రస్తుతం 20 November 2018.

Can you please restart
 Namaskar yourock
[+] 1 user Likes Nmrao1976's post
Like Reply
Thanks bro
Like Reply




Users browsing this thread: 3 Guest(s)