Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఒక్కటి తప్ప - a small story
#21
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Bagundi
[+] 1 user Likes kkiran11's post
Like Reply
#23
Congratulations Itachi bro for new story

చూద్దాం బావ మరదళ్ల సరసాలు
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





[+] 1 user Likes taru's post
Like Reply
#24
(24-11-2023, 02:00 PM)ITACHI639 Wrote: నాకు ఆశ్చర్యం వేసింది. అంత సులువుగా దాన్ని తీస్కో అన్నాడు. నేను ఊహూ అంటూ తలూపుతుంటే దగ్గరకొచ్చి ఆవిడని పిలిచాడు. ఆమె వచ్చి ఆ డ్రెస్సు తీసి నా చేతిలో పెట్టింది. 

Break

Itachi639 garu!!! Nice bonding  between bava and maradalu before marriage. Story's flow is nice. Hope everything goes well...


clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#25
(24-11-2023, 05:33 PM)Raj batting Wrote: Super story please continue

(24-11-2023, 06:32 PM)Sachin@10 Wrote: Nice update

(24-11-2023, 07:09 PM)sri7869 Wrote: Superb story  yourock

(24-11-2023, 10:15 PM)maheshvijay Wrote: Lovely update

(24-11-2023, 11:13 PM)pedapandu Wrote: nice narration....

go on....

(24-11-2023, 11:24 PM)K.R.kishore Wrote: Nice super update

(25-11-2023, 03:12 AM)kkiran11 Wrote: Bagundi

(25-11-2023, 04:36 AM)taru Wrote: Congratulations Itachi bro for new story

చూద్దాం బావ మరదళ్ల సరసాలు

(25-11-2023, 04:47 AM)TheCaptain1983 Wrote: Itachi639 garu!!! Nice bonding  between bava and maradalu before marriage. Story's flow is nice. Hope everything goes well...


clps clps

It goes well Captain gaaru, No twists. As I said it’s simple short story. Just enjoy.


Female POV లో రాయగలనో లేదో అనుకున్న, మీ అందరూ బాగుంది అన్నారు. 

Thanks all of you.
[+] 3 users Like Haran000's post
Like Reply
#26
Super story love story bro... Thank you

Cheeta 
[+] 1 user Likes Uma_80's post
Like Reply
#27
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#28
Excellent update bro, bava maradalla affection chala bagundi
[+] 1 user Likes Bittu111's post
Like Reply
#29
Nice update
[+] 1 user Likes Rajeshreddy1986's post
Like Reply
#30
పది రోజులు గడిచాయి, రోజూ రాత్రి కాల్ మాట్లాడుకుంటూ ఉన్నాము. చాలానే మాట్లాడాడు. వాళ్ళ స్నేహితుల గురించి, చిన్నప్పుడు మా ఇద్దరికీ పరిచయం ఉన్న వాల్లగురించీ అన్ని మాట్లాడుకుంటూ గడిపేసాం. కాకపోతే నాకే తనని చూసి ఏదో నెలలు అయినట్టు అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి, ఇద్దరికీ ఆగలేదు, మా అమ్మ తలుపు కొట్టుండకపోయుంటే మా శోభనం అయ్యుండేదేమో


వాడి వాసనా, ఆ చురుకుదనం, నన్ను ముద్దాడిన విధానం, నన్ను ఎత్తుకొని పరుపుమీద ఒరిగించి, వాడి మోగతనంతో దుస్తుల మీద నుంచే నా ఆడతనం మీద గుచ్చి గెలికేసాడు. నా పెదాల లిప్స్టిక్ అంతా నాకి మింగేసాడు. అబ్బా అది తలుచుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళంతా పులకరింతలు పుడుతున్నాయి. మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని ఎదురు చూస్తూ ఉంటే, కాల్ చేసాడు, వస్తున్నా అని. మూడు గంటలు గడిచాక నేనే మళ్ళీ చేసాను. 

“ ఏమైంది ఇంకా రాలేదా? ”

“ వచ్చాను, ఇంట్లో ఉన్న, అమ్మ తినమంటే, ఇక నీకు చెప్పడం మర్చిపోయాను. ”

“ బావ ఇవాళ రాత్రి మనింటికి పోదాం ”

తను ఆశ్చర్యపోయి, ఎందుకూ అని అడిగాడు.

“ నీకు వండి పెడతాను తీస్కపో బావ ”

“ ఒక్క నిమిషం లైన్ లో ఉండు ”


తిని చేతులు కడుక్కుంటున్నాడేమో, రెండు నిమిషాలకి వచ్చాడు.

“ హా చెప్పు, ఎంటే ? ”

“ నువ్వ చెప్పు, నా చేతి వంట తినాలని లేదా? ” అన్నాను.

“ ఉంది, కానీ నేను వచ్చిందే ఇవాళ, ఇప్పుడు నువు పోదాం అంటే? ”

“ ముద్ధిచ్చినా తీస్కపోవా ”

“ ముద్దు కాదు మరదలా, నువ్వు ఓకే అంటే చెప్పు, కారులో కండోమ్స్ ఉన్నాయి. కానిద్దాం ”

వీడి తొందర తగలెయ్య. అయినా ఇరవై ఐదు ఏళ్ళు నాకు, నా స్నేహితురాల్లు కొందరికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడూ నాక్కూడా అవన్నీ కావాలి అనిపిస్తుంది. అలా అని తనతో చెప్పలేను సిగ్గే నాకు.

“ ఓయ్.... మరి అంత వద్దు. నీతో ఉండాలనిపిస్తుంది బావ ”

నా ముద్దు మాటలకి మా నాన్న ఏదైనా కొనిస్తాడు, వీడు బిల్డింగ్ ఎక్కి దూకేస్తా అన్నా ఆశ్చర్యం లేదు. 

భరత్: ఏడు గంటలకు మొన్నటి లాగే చెరువు గట్టుకు పోదాం 

నేను: సరే వస్తాను



చీకటి పడింది, ఏడు అయ్యింది. నేను పచ్చరంగు లంగాఓణిలో వెళ్ళాను. ఇద్దరం ఆ గుడి చౌరస్తా దగ్గర కలుసుకొని చెరువు గట్టుకు వెళ్ళాము. అదే బెంచి మీద కూర్చున్నాము. నా చుట్టూ చెయ్యేసి, చెంప మీద ముద్దు ఇచ్చాడు. నా చెంపలు ఎరుపెక్కాయి. తనని కళ్ళు పెద్ద చేసి చూసాను.

భరత్: ఉ... ఏమైంది?

నేను: ఒక్కసారైనా నీ డ్రెస్ బాగుందనో, కమ్మలు బాగున్నాయనో, చెప్పులు బాగున్నాయనో అనవా నువు

భరత్: నువ్వేం వేసుకున్నా బానే ఉంటావు కదా

నేను: అయితే మాత్రం ఒక్కసారి కూడా పోగడవా నన్ను

అలకగా వాడి నుంచి మొహం తిప్పుకున్నాను. “ ఇటు చూడూ ” అన్నాడు.

సూటిగా కళ్ళలోకి చూసాను. “ అయినా ఏమని పోగాడలి నిన్ను, నువు అందంగా ఉంటావు, చాలా. చిన్నప్పటి నుంచి ముద్దుగా మాట్లాడతావు. ఇంకేం చెప్పాలి ”

తన గడ్డం పట్టుకొని ఇటు తిప్పుకొని, “ ఏం చెప్పకులే బావ, సరేనా ”

ఇక నా భుజం మీద ఒరిగాడు. నా చెవి పోగుని ముద్దు పెట్టి, “ సీరియస్ గా ఇంటికి పోదాం అన్నవా ”

నేను: హా... పోదాం

భరత్: రేపు మధ్యాహ్నం వెళ్దాం సరేనా

నేను: హా పొద్దునే చేపలు కొను, అవి పట్టుకొని పోదాం.

భరత్: ఓహ్..... అది వండి పెడతా అన్నావా, నేను వేరే అనుకున్నాను.

నేను తన చెవికి ముద్దిచ్చి, కోరికా. “ ఆహా.... మాకు ఈ ఆఫర్లు కూడా ఉన్నాయా ” అంటూ నవ్వాడు. 

నేను ఇంకో ముద్దిచ్చి, హస్కీగా, “ నువ్వైతే రేపు తీస్కపో, అక్కడికి వెళ్ళాక చూద్దాం. ”

నావైపు చటుక్కున తిరిగాడు. నా పై పెదవికి తన కింది పెదవి తాకింది. ఇద్దరం నవ్వుకున్నాము. చెయ్యి పట్టుకొని లేచాడు.

“ పదా ఇంటికెళ్ళి, కారులో ఎటైనా పోదాం ” అంటూ తీసుకెళ్తున్నాడు. “ ఇప్పుడు ఎక్కడికీ ” అంటూ ఉన్నా. “ ఎదో ఒకటి, కరీంనగర్ వెళ్లోద్ధాం ” అన్నాడు. ఇద్దరం వాల్లింటికెల్లి, నేను అత్తతో కొంచెం మాట్లాడితే లోపలికి వెళ్ళి కారు తాళాలు తీసుకొని వచ్చాడు.

అత్త మమ్మల్ని చూసి, “ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు రా, చీకటి పడ్డాకా ” అని మందలించింది.

తను హడావిడిగా బయటకి అడుగేస్తూ, “ అలా బయటకి వెళ్లి వస్తాం అమ్మా, తనకి ఎదైన తినాలి అనిపిస్తుంది అంటా ” అంటూ వెనకేసాడు.

అత్తమ్మ కచ్చితంగా, “ ఏం తినాలనిపిస్తుంది, ఇంట్లో చేద్దాం ” అంది.

నాకు నవ్వొచ్చింది, తనకి చిరాకొచ్చింది. “ అబ్బా చిన్న పిల్లలమా మేము, అన్ని అడుగుతున్నావు, పోవే లోపలికి, వస్తాంలే జల్దిన్నే ” అంటూ విరుచుకుపడ్డాడు. అత్త ఏమైనా చేస్కో అన్నట్టు లోపలికెళ్లింది.

కారు తిప్పి, తలుపు తీసాడు. ఎక్కాక పోనిచ్చాడు. 

నేను: ఎందుకాల కోపంగా చెప్పడం

భరత్: మరి అవసరమా అడుగుడు. టవర్ సర్కిల్ దగ్గర సర్వపిండి ఎనిమిది దాటితే మూసేస్తారు ఆలోపే పోయి తిందాం ఏమంటావు?

నేను: దానికేనా ఈ తొందర.

భరత్: హ్మ్మ్

నేను: సర్లే పోనివ్వు, తిని చాలా రోజులు అవుతుంది.

అక్కడ నిజంగా చాలా బాగుంటుంది. చట్నీ వేసి ఇస్తాడు. ఇంట్లో ఎంత చేసుకున్నా అటువంటి రుచి అస్సలే రాదు. తిన్నగా కరీంనగర్ వెళ్ళి, అక్కడ తిన్నాం, నేను రెండు తిన్నాను. మస్త్ ఇష్టం నాకు. ఇంకో ఒకటి పార్సెల్ కట్టించాను. మా అమ్మకి ఇష్టం అని. వచ్చేదారిలో హఠాత్తుగా కారు సైడుకి ఆపాడు. నావైపు చిరునవ్వుతో చూసి, “ మీ ఇంటికి పోదామా, మనింటికి పోదామా ” అనడిగాడు.

నేను: పది దాటింది, ఇప్పుడు అంత దూరం ప్రయాణం ఇంట్లో వాళ్ళు తిడతారు, వద్దు బావ

భరత్: మరెలా నాకు ముద్దు కావాలి

ఇలా రోడ్డు పక్కన కారు ఆపి రొమాన్స్ చేసుకోడం అంటే భయం నాకు, సినిమాల్లో, వార్తల్లో ఇలాంటివి చూసి అదో అనుమానం. నెత్తి మీద ఒక్కటి కొట్టాను. నా చెయ్యి పట్టుకొని అరచేతిలో  ముద్దు పెట్టాడు. చెయ్యి లాక్కున్న. 

దిగులుగా మూతి ముడుచుకున్న. “ ఏమైంది ” అని ప్రశ్నించాడు.

నేను “ రాత్రి పూట ఇలా రోడ్డు పక్కన ఆపకు బావ నాక్కొంచెం భయం ” అని చెప్పాను.

ఇంజిన్ స్టార్ట్ చేసి, వెళుతూ, “ అంటే ఇవాళ ఏం లేదా ”

“ ఊ ” అంటూ ముద్దుగా మూలిగాను.

ఇంటి ముందుకి వచ్చాక, కారు లోపలికి పోనిచ్చి, రివర్స్ తిప్పాడు. బయట ఎవరూ లేరు. కారు మా ఇంటి గుమ్మానికి ఎదురు వైపు మొహం చేసి ఉంది. హ్యాండ్ బ్రేక్ వేసి, నావైపు వొంగి, నా తల పట్టుకొని నుదుట ముద్దు పెట్టాడు. నేను ముసిముసిగా నవ్వి, తన గడ్డం మీద ఒక ముద్ధిచ్చా. నా ఎడమ చంకలో చెయ్యి పెట్టి లాక్కున్నాడు. నేను అమాంతం లేచి నా సీటు నుంచి తన మీదకి ఎక్కేసా. లంగా ఓణి ఇబ్బంది పెడుతుంటే లంగా లేపి కూర్చున్న. నా ముక్కు ముద్దు ఇచ్చాడు. నేను తిరిగి నా పెదాలతో తన మొహం అంతా ముద్దులు పెట్టసాగాను. కళ్ళు మూసుకొని నా ముద్దులు ఆస్వాదిస్తున్నాడు. తన మొహం రెండు అరచేతుల్లో పట్టుకొని పెదాల మీద కమ్మటి ముద్దు ఇచ్చాను. నా పోని టైల్ ని ఎడమ చేత్తో చుట్టి పట్టి ఇంకా నా పెదాలను నోట్లోకి తీసుకున్నాడు. విరహంగా ఒకరి పెదాలు ఒకరం చప్పరించుకుంటూ నా పెదాలు పట్టి లాగుతూ చీకేసాడు. తన కింది పెదవి నా కింది పెదవి కింది అంచున రాసుకుంటూ, నాలుక నా పై చిగురులో తాకుతూ, తన పెదాల మధ్య నా కింది పెదవి నలిగిపోతుంటే, వాడి పై పెదవిని పట్టి లాగి చీకాను.

నా కొంగు జారిపోయింది. పెదాలు వొదిలి నా చను చీలికలో ముద్ధిచ్చాడు.  నాకు తమకం రేగి, “ స్స్ ” అంటూ గునిగాను. తన తల వెనక పట్టుకొని లాగాను. “ వొద్దు బావ చాలు ” అంటూ భుజ్జగించాను. నన్ను ప్రేమగా, గుండెలకు హత్తుకున్నాడు. 

భరత్: నీతో పడుకోవాలని ఉంది శృతి

నేను: హ్మ్మ్.... నాకుడా బావ

“ బట్టలు లేకుండా... ” అంటూ వెకిలి నవ్వు నవ్వాడు. నాకు సిగ్గు ముంచుకొచ్చి, “ పో బావ, పెళ్లి తరువాత అవన్నీ ” అంటూ మెడలో మొహం దాచుకున్న.

నా జుట్టు పట్టి వెనక్కి లాగి కళ్ళల్లోకి చూస్తూ, “ అప్పటి వరకు ఎవరు ఆగుతారే, రేపు మన ఇంటికి వెళ్ళాక, నిన్ను రీప్ చేసేస్తా ”

నేను పొగరుగా కళ్ళు పెద్దచేసి, “ అబ్బ ఛా.... అలాంటి వేషాలేస్తే, సెంటర్ లో తంత ”

నన్ను లాక్కొని పెద్దలు కలిపాడు. ఊ... తన మీద అలా కూర్చొని, హత్తుకొని, ముద్దుపెడుతూ నా వీపుకి చేతు పెట్టి నిమురుతూ, ఎంత వెచ్చగా సుఖంగా ఉందో. తను అన్నట్టే అక్కడే ఇలాగే తన మీద ఒరిగి నిద్రలోకి జారుకోవాలనిపిస్తుంది.

ఇద్దరం మార్చి మార్చి, పెదాలు చీకుతుంటూ ఎంగిలి మార్చుకుంటూ తన నాలుక నాకందించాడు. దాన్ని నా పెదాలతో బంధించి, ఉమ్మ్ ఉమ్మ్ అని చీకసాగాను. నా లాలాజలం తన గడ్డం అంచున కారిపోతుంది. మరోసారి, నోట్లో నోరు పెట్టేసా. నాలుకతో యుద్ధం చేసుకున్నాం. నా కాళ్ళ మధ్యలో వెచ్చని తేమ పెరికుంటుంటే, తన కాళ్ళ మధ్యలోది, నా లంగాకి పొడుచుకుంటుంది. నాలో చిన్న భయం నా మీదే, ఇక తనని ఆపాను.  “ బావ చాలు...”

నా చెంపలు ముద్దు ఇచ్చి, “ సరే పో ” అని చెప్పాడు.

నేను తన చెవిని కొరికి, “ లేకపోతే గుచ్చెలా ఉన్నావు ”.  నన్ను గట్టిగా హత్తుకున్నాడు. “ గుచ్చడం కాదు, ఇలా నాకు లేపితే, చిలికేస్తా ”, అని మత్తుగా శ్వాస విడుస్తూ నా చెవి పోగుని కొరికాడు. “ ఉమ్మ్మ్ ” అని ములుగు విడిచాను.

కొంగుజారిన నా గుండెల మీద మొహం పెట్టాడు. నాకు ఒళ్ళు తేలిపోయింది. ఒక చేతు తన భుజాల మీద ఇంకో చేతు తన తలలో పెట్టి, నా యెద మీద పడుకో పెట్టుకున్న. “ బావ చాలు, లేట్ అయిపోయింది ఇప్పటికే, ఇంకా ఇలాగే కారులో ఉంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. ”

పైకి చూసి ఎడమ చేత్తో నా కొంగు తీసి కప్పాడు. నేను సిగ్గుతో నవ్వి, నా సీటులోకెల్లి దుస్తులు సర్దుకున్నాను. ఏం మాట్లాడకుండా ఇంట్లోకి పరిగెత్తాను. తను వెళ్ళిపోయాడు.

-
-
-
-

మరుసటి రోజు, ఆదివారం, మధ్యానం ఒంటి గంట కావస్తుంది, మేము ఇప్పుడు మా ఇంట్లో, అంటే మా ఇంట్లో ఉన్నాము. వంట గదిలో చేపల పులుసు వండుతున్నాను. చెంచాలో కొంచెం తీసుకొని రుచి చూసాను, ఉప్పు సరిగానే ఉంది. తను మార్కెట్ కి వెల్లోస్తానని వెళ్ళాడు. నేను స్టవ్ చిన్నగా పెట్టి లివింగ్ రూంలో తన కోసం ఎదురుచూస్తున్న. బయట బైక్ శబ్దం వినిపించింది చూసాను, తనే. పక్కన పెట్టి, చెప్పులు విప్పి లోపలికి వచ్చి తలుపు మూసాడు. మీద పడిపోయాను. వాడి ముక్కు, గడ్డం, నుదురూ “ ఉమ్మ ఉమ్మ ” అంటూ నా స్ట్రాబెర్రీ పెదాలతో కసిగా ముద్దులు పెట్టేసాను.

ఊపిరి తీసుకుంటూ, “ ఆగు ఆగు ” అన్నాడు. ఆగి వెనక్కి తిరిగాను. రెండు కవర్లలో ఒక కవర్ పక్కన టేబుల్ మీద పెట్టి, ఇంకో కవర్ లోంచి చిన్న డబ్బా తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చి నా చేయి పట్టుకొని సోఫాలో కూర్చోపెట్టుకున్నాడు. 

భరత్: అయ్యిందా వంట?

నేను: ఇంకో ఐదు నిమిషాలు

(నవ్వుతూ) భరత్: ఎలా చేస్తావేమో ఏమో, భయమైతుంది నాకు

నేను దురుసుగా మూతి విడుచుకొని, “ అయితే తినకు పో ”, అంటూ ఇటు తిరిగాను. 

నా చెంపలు ముట్టుకుంటూ తన వైపు తిప్పుకుని, “ ఇప్పుడు కాకపోయినా పెళ్లి చేసుకున్నాక తినక తప్పుందాలే ”

తను కావాలనే నన్ను వెక్కిరించేలా అంటున్నాడు, నేను కూడా కోపం నటిస్తూ, “ అంటే తప్పదని తింటావే కానీ, నేను వండితే బాగుంటుంది అని నమ్మకం లేదా నీకు ” అంటూ అలక చేసాను.

నవ్వుతూ, నన్ను దగ్గరకు తీసుకొని, “ సారీ, సరేనా ”

“ ఉ ”

నాకెందుకో అడగాలో అనిపించి, “ బావ నువు డ్రింకింగ్ చేస్తావా ? ” అని కుతూహలంగా అడిగేసాను.

చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకి నాకు అనుమానం పెరిగింది, తాగుతాడా ఏంటి అని.

“ చెప్పు బావా ”

“ హా చేస్తా ”

చెయ్యడేమో అనుకున్న. ఎందుకో నాకలా అనిపించలేదు. 

“ వైన్ తాగుతా అంతే, వేరే ఏం తాగను. అది కూడా కొంచెం ఎప్పుడో ఒకసరిలే ”

“ మాజా గాడివి అనుకున్నా నేను ”

ఇద్దరం నవ్వుకున్నాము. అప్పుడు “ నువ్వేమైనా తాగుతావా ఏంటి? ” అన్నాడు.

నాకు విచిత్రంగా అనిపించింది. “ వ్యాక్ లేదు. నాన్న తాగుతేనే దూరం ఉంటాను. ” అంటూ చిరాకు పడ్డాను. మళ్ళీ నవ్వాడు. తన నవ్వు ఎంత అందంగా ఉంటుందో. ఆ చిన్న కనురెప్పలు ముడుచుకుంటూ, చాలా ఇష్టం నాకు.

ఉఫ్ తనని అలా చూస్తుంటే వేడెక్కిపోతున్నా.

భరత్: ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే పెళ్ళాంలా ఎదురొచ్చి ముద్దులు పెట్టేస్తున్నావు

నేను: వద్దంటే చెప్పు నెక్స్ట్ టైం ఇవ్వను.

నా పెదవి మీద బొటన వెలు నిమురుతూ, “ నెక్స్ట్ టైం ఇవ్వకపోతే పర్లేదులే కానీ, ” అనుకుంటూ నా మొహం ముందుకి పెదాలు తెస్తున్నాడు.

నా ఎడమ చేత్తో మొహం మీద కప్పి చిలిపిగా నవ్వుతూ వెనక్కి నెట్టేసా. 

నేను: వదలవా వాటిని, ఇక్కడికి వచ్చీరాగానే నమిలేసావు మళ్ళీ ఏంటి, పదా తిందాం, ఆకలి కావట్లేదా?

భరత్: నిన్ను చూస్తుంటే ఆ ఆకలి అవుతుందే

నేను: ఆపు, ఎప్పుడూ అదేనా

నేను లేచి, స్టవ్ దగర్కి పోయి కూర చూసాను, అయ్యింది. స్టవ్ ఆపు చేశాను. ఇంతలో హఠాత్తుగా వచ్చి వెనక నుంచి వాటేసుకున్నాడు. నా శరీరం సలసలమంది. భుజాలు దులుపుతూ “ వదులు బావ ”

నా మెడలో గదవ పెట్టి, నా మీద ఒరిగి, “ నాతో ఇలా చేయించుకోవాలనే కదా వచ్చాము. ”

అది నిజమే కానీ నేనెందుకు ఒప్పుకోవాలి, “ అని నేను చెప్పానా నీకు ”

మెడలో ముద్దు పెట్టాడు, నాకు జిమ్మంది. “ ఆహా.... నాటకాలా ”

తనని వదిలించుకున్నా, “ ఏం కాదు చేతులు కడుక్కో పెడతాను ”

కళ్ళెగరేస్తూ సింక్ వైపు తిరుగుతూ, “ తిన్నాక చెప్తాను నీ పని ”

“ చూస్తా చూస్తా  ” అంటూ కొంటెగా నవ్వాను.

తనకి ప్లేట్స్ ఇచ్చి పంపి, నేను కూర తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. కూర్చోమంటే కూర్చున్నాడు. అన్నం గిన్నె మూత తీసి, కొంచెం కొంచెంగా మూడు సార్లు వడ్డించాను. కూర రెండు ముక్కలు వేసాను. నన్ను చూసి, ముక్క కాస్త చుంచి నోట్లో పెట్టుకున్నాడు. నేను పల్లు వణుకుతూ చూస్తున్న. నాలుకకి రుచి తగిలిందేమో కళ్ళు మూస్కొని తనలో తాను చిన్న చిరునవ్వు చేసాడు. వాడికి నచ్చిందని అర్థం అయ్యింది.

“ మ్మ్.... ” అని ఊరాడు.

చాలండి, ఒక ఆడదానికి ఇంత కంటే తృప్తి ఏముంటుంది. ముద్దుగా ముద్దాడుతూ, తను సంపాదించి తెచ్చాక, మనం వండి వడ్డించిన ముద్ద బాగుంది అనే మగాడు దొరికితే చాలు. అందరికీ ఏమో కానీ నాకైతే ఇదే కావాలి.

నమిలి మింగి, పైకి నా మొహం చూసాడు. నేను ఏమంటాడా అని కంగారు పడుతూ చూస్తున్నా, “ ఎలా ఉంది ” అన్నాను. పెదాల్లో చిరునవ్వుతో, “ హ్మ్మ్...... బానే ఉందిలే. ”

నచ్చికుడా ఎదో నన్ను ఆటపట్టిద్ధాం అని అలా అన్నాడని తెలుసు.

ముసిముసిగా నాలో నేను నవ్వుకొని, మూతి ముడిచి, “ అంతేలే ఏ మగాడికైనా పెళ్ళాం పెట్టే ముద్దు నచ్చినా, అన్నం ముద్ద మాత్రం అమ్మ పెట్టిందే నచ్చుద్ధి. ”

తను నవ్వాడు, “ డైలాగ్ బాగుంది. ”

“ హా..... అంతేకాని ఎలా ఉందో అడిగితే తప్ప చెప్పవా, ముందే బాగుంది అని చెప్తే ఏం పోతుంది నీకు ”

భరత్: తిను నువు కూడా

నేను కూర్చున్నా, ఇద్దరం కలిసి తిన్నాము.

నాకు బద్ధకమే కానీ ఎప్పుడైనా ఒకసారి ఇష్టంగా వంట చేస్తాను. మా అమ్మ చాలా రుచిగా వండుతుంది. ఇప్పటికే చాలా మంది నాకూ మా అమ్మ చేతులే వచ్చాయన్నారు.

తిన్న తరువాత తనకేదో పని ఉంది అని లాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు. నేను ఆలోపు ఇళ్లంతా సర్ధేసాను. బ్యాచిలర్ హాస్టల్ లా ఉన్నదాన్ని మొత్తం మర్చేసాను. ఈలోపు సాయంత్రం అయ్యింది.


తన పని అయ్యాక వంట గదిలో టీ పెడుతుంటే వచ్చాడు.

భరత్: ఏంటి మరదలు మొత్తం సర్ధేసావు, ఇది నీ ఇళ్లు అనుకుంటున్నావా నా ఇల్లు అనుకుంటున్నావా?

నేను: అనుకోవడం ఏంటి ఇది నా ఇళ్లే కదా

భరత్: అబ్బో..... మీ అయ్య కొనిచ్చాడా ఏంటి?

నేను: ఉర్కో బావ

భరత్: సరే పదా, మూర్తి మామ ఇంటికి వెళ్ళొద్ధాం

నేను: ఓయ్.... ఆయన నువు చేసిందానికే మన చుట్టాలందర్లో టామ్ టామ్ చేసాడు, ఇప్పుడు మనిద్దరం కలిసి అక్కడికి వెళ్తే, పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుద్ధి

భరత్: అయితే కానివ్వు

నేను వెంటనే తనని కౌగిలించుకున్న, “ ఎక్కడికీ వద్దు బావ ”, నా వీపులో చేతులు చుట్టేసాడు. “ సరే నీ ఇష్టం ” అని చెప్పాడు

నేను తల వెనక్కి అని, తన గడ్డం తడుముతూ అరికాళ్ళు పైకి లేపి గడ్డం ముద్దు చేసా. తను ముసిముసిగా నవ్వుతూ, కొంచెం వొంగి పెదాలు అందుకోబోతే, దూరంలో అక్కడ టీపొడ్ మీద ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరో ఏంటో కానీ మాట్లాడుకుంటూ గంట దాటింది. నాకు చిరాకేసింది, ఇవాళ ఆదివారం కూడా ఆఫీస్ విషయాలు ఏంటి అని, అయినా తను చేసేది బిజినెస్స్ అన్నట్టే కదా, ఏవో ఉంటాయిలెండి. ఆటంకం కలిగిస్తే కోపం వస్తుందేమో అని నేను ఏం అనలేదు. సింకులో గిన్నెలు తోముతూ ఉంటే వచ్చి కుడి చేత్తో నా నడుము పట్టుకొని వాటేసుకున్నాడు, ఫోన్ మాట్లాడుతూనే. నేను చేతులు నాలా కింద కడుక్కొని, వెనక్కి తన తల పట్టుకున్నాను.  మాట్లాడుతూ నా మెడలో  ముద్దు పెట్టాడు.  నాలోకి కరెంటు పాకింది. నేను ముద్దుని అనుభవిస్తూ చేతులు పోయిగద్దేకి నొక్కి పెట్టాను. 

ఎందుకో వెనక్కి పోయాడు. నేను ఇంకా కావాలి అనుకొని అలాగే కళ్ళుమూసుకొని ఉన్నా. ఇంతలో హఠాత్తుగా వెనక నా మెడ కింద వెన్నుపూస మీద విపరీతంగా చల్లగా ఎదో జారింది. నాకు వణుకు పుట్టి మెలికలు తిరుగుతూ ఆ క్రమంగా “ ఆఆహ్..... ” అంటూ గొంతు చించాను. ఫోనులో అటు వైపు వారికి వినిపిస్తుంది అని భయపడి, ఫ్రిడ్జ్ లోంచి కుల్ఫి ఐస్క్రీమ్ ఇందాక తీసాడో ఏమో, నా ములుగు విని, ముందుకు తెచ్చి నోట్లో గుచ్చాడు. నా పెదాలతో కప్పేసి, కసిగా చీకడం మొదలు పెట్టాను. ఫోన్ మాట్లాడుతూ నవ్వుతూ నా నోట్లో దాన్ని లోపలికీ బయటకి అంటున్నాడు. నాకు నవ్వొచ్చింది. ఆగాను. రెండు వేళ్ళతో కుల్ఫి పుల్లని పట్టుకొని చిటికిన వేలు నా గదవ కింద పెట్టి వెనక్కి అన్నాడు. నేను మెడ వెనక్కి తిప్పాను. టక్కున ఐస్క్రీమ్ అంటుకున్న నా పెదాలు అందుకొని ముద్దులోకి లాగాడు. అబ్బా నాలుక బయట పెట్టి నా పెదాలను కమ్మగా నాకేసాడు. అలా చేస్తే నాలో ఉత్సాహం పొంగితుంది. తన వైపు తిరిగి, తల పట్టుకొని ముద్దాడుతుంటే ఫోనులో వ్యక్తి, “ హెల్లో.... అరేయ్ వింటున్నావా? ”, నా పెదవి విడిచి, “ ఉం ”  అన్నాడు. నేను తనచేతిలోది తీసుకొని, కళ్లలోకి చూస్తూ, పెదవి కొరుకుతూ, ఆ కుల్ఫీని నా మెడలో రాసుకున్నాను. కామంతో చూస్తూ నా మెడలో మొహం పెట్టి నాలుక అంటిస్తూ కుక్కలా కసిగా అంటుకున్న క్రీమ్ నాకాడు.  ఫోన్ కట్ అయ్యింది. 

భరత్: ఎంటే నేను తిడతావా లేదా చూద్దాం అని చేస్తే ఇంకా రెచ్చగొడుతున్నావూ?

నేను: రెచ్చగొడితే రెచ్చిపోవాలి మాటలు కాదు. 

ముందుకి అడుగేసి, ఫోన్ స్టవ్ పక్కన పెట్టి రెండు చేతులూ నా నడుము పిసికి పట్టుకున్నాడు. ఉఫ్ఫ్..... కరిగిపోతున్నా నేను. వెనక్కి ఒరిగి, కళ్ళు చిన్నచేసి చూసి, నా పెదాలు తడుపుకొని కుల్ఫీ నోట్లో పెట్టుకొని చీకుతుంటే, వాడికి మెత్తెక్కుతుందేమో, చేతిలో పట్టు పెరిగింది. కుడి చేత్తో నా నడుము ఎడమ వంకలో నరాలు వడిచేస్తూ, ఎడమ చేత్తో నా నోట్లోది తీసి, నా చేత్తో నేనే నా మెడలో పూసుకునెలా చేసాడు. అప్పటికే అంతా అయిపోయింది, పుల్ల పక్కన పాడేసా. నా మెడంతా పాలు చేసాడు. నాకాడు. అమ్మో నాకు కాళ్ళ మద్య కరగడం మొదలైంది. తట్టుకోలేక తోసేసాను.

నేను: చాలు పో

మళ్ళీ ముందుకొచ్చి నా చెవిలో, “ ఏంటి మరదులుకి ఎక్కడైనా చీమ కట్టినట్టు అవుతుందా? ”

అలా అనగానే నా పెదాలు వాటికవే సిగ్గుతో నవ్వేసాయి. నిలువునా తల ఊపాను. నా బుగ్గలు నొక్కి పట్టి, “ ఎక్కడో చూపించు మరి, ఆ చెక్కరి నాది, నాది మాత్రమే అని చెప్తాను ”

అమ్మో ఇలాంటివైతే వస్తున్నాయి నోటి నుండి, “ ఎలా చెప్తావు నీకు చీమల భాష వచ్చా, పిచ్చి బాగా ముదిరింది ” అంటూ తన ఛాతీలో గిల్లాను.

“ ముందు చూడనివ్వు, భాష తరువాత ” అన్నాడు.

నేను ఇక పక్కకి తప్పుకుంటూ, “ నిన్ను మావాళ్ళు శ్రీరాముడు లాంటి వాడు అనుకుంటున్నారు. పెద్ద కొంటె కృష్ణుడివి ”

మరోసారి నా చెయ్యి పట్టుకొని మీదకి లాక్కున్నాడు. “ నన్ను అంటున్నావేంటే, ఇందాక అలా చూసి నన్ను రెచ్చగొట్టి, ఇంక ఆరోజు ఏమన్నావే, పెళ్ళికి ముందు ముద్దేంటి బావ అంట, ఇలా కాదే నిన్ను ”

అమ్మబబోయి, ఎత్తుకున్నాడు. నాకు గుబులు పుట్టింది, “ వద్దు, వద్దు బావ, ఊరికే అన్నాను ఆగు ఆగు. ” అంటూ అరిచాను. 

ఆగి కిందకి దించాడు. అప్పుడే నాకు ఆరోజు కొనుక్కున్న డ్రెస్ ఇక్కడే ఉంది అని గుర్తొచ్చింది. 

నేను: బావ కెమెరా ఉందా?

భరత్: ఎందుకూ?

నేను: ఫొటోస్ దిగడానికి, ఇంకెందుకూ

భరత్: ఉంది. 

నేను: సరే స్నానం చేసిరాపో, నువ్వొచాక నేనూ చేస్తాను. ఫొటోస్ దిగుదాం.

భరత్: ఇప్పుడేం స్పెషల్ ఉంది అని ఫొటోస్ చెప్పు

నేను: దిగుదాం. ఈవెనింగ్ కదా మంచి లైటింగ్ ఉంది. లేట్ చెయ్యకు చీకటి పడుద్ధి

నేను అడగగానే తను వెళ్ళి చేసి బాత్రూం బయటకి టవల్ కట్టుకొని వచ్చాడు. నేను అక్కడే పడకగదిలో ఉన్నా, నన్ను చూసి, “ ఏయ్ పోవే ” అన్నాడు. నాకేమో తన ఛాతీని చూస్తే హత్తుకోవాలి అనిపిస్తుంది. లేచి దగ్గరకి పోయి, తన గుండె మీద చెయ్యి వేసా. తను తడబడుతూ, “ బయటకి పోవే నేను బట్టలేస్కోవాలి ” అంటూ నన్ను వెనక్కి తిప్పి ముందుకు నెట్టేస్తుంటే బలంగా ఆగాను.  వదిలేశాడు. తన వైపు తిరిగి రెండు చేతులూ భుజాల మీద వేసి దగ్గరకి జరిగాను. “ ఏ బావ నేను నిన్ను ఇలా చూడకూడదా? ” అన్నాను ముద్దుగా.

“ పో బయటకి నువ్విక్కడుంటే ” 

“ ఆ ఉంటే ” అని చెంప గిల్లాను. కిందకి మెడ వంచి ఛాతీలో ముద్దు పెట్టాను. అలా ఇంకో రెండు ముద్దులు పెడుతూ పైకి వచ్చి గడ్డం ముద్దు ఇచ్చాను. నా చూపు కిందకి పోయి, అప్పుడు నా గుండె జళ్ళుమంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి సిగ్గుతో చేతులు మొహానికి అడ్డం పెట్టుకున్నాను. తను నన్ను వెనక నుంచి వాటేసుకొని నా మెడలో వాసన చూసినట్టు ఊపిరి తీసుకొని, నా నడుము వంకలో వెచ్చగా నొక్కాడు. “ స్స్ బావ ”

“ వద్దు అని చెప్పా కదా అందుకే.  పో బయటకి ” అంటూ నన్ను ముందుకి తోసాడు. బయటకి వచ్చేసాను.

తను ఒక నల్ల టీషర్ట్, కింద నీలి రంగు కార్గో ప్యాంట్ వేసుకొని వచ్చాడు. నా మొహం తనకి చూపించలేకుండా మురిసిపోతూ చాటుకుంటూ లోపలికి వెళ్ళాను. నేనూ స్నానం చేసాను. టవల్ కట్టుకొని బయటికి వచ్చి చూస్తే ఇంట్లో లేడు, బయట వరండాలో ఉయ్యాల ఉంది దాన్లో కూర్చున్నాడు. అక్కడే సెలుపులో ఆరోజు కొన్న, బంగారు రంగు డ్రెస్సు తీసుకొని దాన్ని పట్టుకొని అద్దంలో చూస్కున్నా. చాలా సిగ్గేసింది, ఇప్పుడు తను నన్ను ఈ డ్రెస్ లో చూస్తే ఆగుతాడా అనిపించింది. వెంటనే దాన్ని బెడ్డు మీద పెట్టి నాడాలు చుట్టి, ఎలాగో తలుపు మూసే ఉంది, టవల్ పక్కన పారేసా. నా నగ్న సౌందర్యాన్ని అద్దంలో చూస్కున్నా, నాకు అలవాటేలెండి. ఒక్క వెంట్రుక కూడా ఉండదు. నిన్ననే అంతా తీసేస్కున్న. ఆ డ్రెస్ వేసుకొని, అద్దంలో నా వీపు చూసుకుంటూ నాడాలు ముడి వెస్కున్న. పైన లైన్ సరిగ్గా చదివారా, హహ.... డ్రెస్ మాత్రమే వేసుకున్నాను. లోపల ఏం లేవు.

ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినా, అది తెనెలూరడమే తప్పించి ఏమీ లేదు ఇంతవరకు. ఇక నా వళ్ళ కాదు, ఇప్పుడు తనని టెంప్ట్ చేసి, అర్పించుకుంటాను. ఊ....... ఫ్.... తలచుకుంటేనే వనుకొచ్చేస్తుంది.
Like Reply
#31
నాకో అనుమానం వచ్చి మరోసారి అద్దంలో చూస్కున్నాను. లేదు, లోపల వేసుకోకున్నా బయటకి అవి పొడుచుకొస్తున్నట్టు ఏం అనిపించడం లేదు. డ్రెస్ కాస్త లూజ్ గానే ఉంది. ఎందుకో ఒకవేళ తను ఒక్కసారిగా నా మీద పడిపోతే జారిపోతుంది, అప్పుడు నా సిగ్గు చంపుకొని నా అందాలు ఎలా చూపించగలను, ఉఫ్ఫ్..... ఏమైనా చేసుకొని కళ్ళు మూస్కుంటాను.



జుట్టు నున్నగా దువ్వుకుని, విరబూసుకున్న. నా శరీరం మీద ఆ బంగారు రంగు బట్ట తప్పితే, గాజులూ భూజులూ, కమ్మలూ దిమ్మలూ ఏం లేవు. నా హ్యాండ్బ్యాగ్ లో ఉన్న ఎర్ర లిప్స్టిక్ పెదాలకు పూసుకున్న. గాబరాగా అడుగులు వేసుకుంటూ బయట గుమ్మం దగ్గరికొచ్చా, తను ఇటు చూడలేదు. శాండల్స్ వేసుకొని, నిదానంగా అటు చెట్లు ఉన్న దిక్కు వెళ్ళాను. పిలిచాను. చూసాడు. 





అప్పుడు తన మొహం చూడాలి, ప్లే అవుతున్న వీడియో పాజ్ నొక్కినట్టు ఆగిపోయాడు. నాకేమో ఆ చూపులకి సిగ్గేసింది. మొహం చాటేసుకున్న. మళ్ళీ అటు చూస్తే లేడు అక్కడ, ఎటు పోయాడబ్బా అని చూస్తుంటే లోపల నుంచి కెమెరా పట్టుకొచ్చాడు. నేను తనని చూసి మొహం చేతులతో కప్పేసుకున్న, నా దగ్గరకొచ్చి, కెమెరా ని మొహం ముందు పట్టి, “ చూపించే మొహం, ఆహా... బానే సిగ్గు పడ్తున్నావు ”, అంటుంటే నేను “ ఊహు ” అంటూ వెనక్కి తిరిగాను. అప్పుడు తనకి నా వెనక అంతా ఎక్స్పోజింగ్ గా ఉంది. 





నా వెన్న అందాల వీపుని చూసి, తన కుడి చేతి చూపుడు వేలితో నా పైన వెన్నుపూస మీ గోరు కొసతో గీశాడు. నాకు వెన్నులో చల్లని పిల్ల గాలి తాకినట్టుగా అనిపించి వణుకుతూ మెలికలు తిరిగాను. నా నోట, “ మ్మ్మ్మ్.... ” అని ఒక మూలుగు విడిచాను. తను “ శృతీ.... ఇటు చూడు... ”, నేను “ ఊహు ”, నా వీపులో కురులను ముందుకి వేసాడు. “ చూడు లేకుంటే ఈ నాడా విప్పెస్తాను ” అన్నాడు. వద్దూ అనుకుంటూ వెనక్కి తిరిగాను. నా కళ్ళని చూస్తూ, “ సెక్సీగా ఉన్నావు శృతీ ”, నేను మురిసిపోయి బుగ్గలు ఎరుపెక్కి చూపు కిందకి చేసాను. నా గుండె వేగం పెరిగింది. తను నన్ను అలా కొరికేసేలా చూస్తుంటే కాళ్ళు వణుకుతున్నాయి. చిన్నగా గొంతు విప్పి, “ థాంక్స్ బావ ” అని కృతజ్ఞతగా చెప్పాను. నా కుడి చెయ్యి పైకి తీసుకొని మటిమ మీద ముద్దు పెట్టి, “ నాకు థాంక్స్ ఏం వద్దు ”, ఇంకో ముద్దు ఇచ్చాడు. నేను అదే చేతిని తన ఛాతీలో గుద్ధి వెనక్కి నెట్టేసాను.

కెమెరా ఆన్ చేసి, ఫోటోలు తీస్తూ ఉన్నాడు. నేను ప్రతీ ఫోటోలో ఒక దానికి నవ్వుతూ, ఇంకో దానికి కళ్ళు చిన్నచేసి సిగ్గుగా చూస్తూ, అప్పుడప్పుడు ఆ డ్రెస్ ఒక వైపు చిన్న కట్ ఉంటుంది, ఎడమ కాలు బయట పెట్టి తొడ చూపించి రెచ్చగొట్టేలా కింది పెదవి కొరుక్కుంటూ చూసా. చాలా సమయం గడిచింది. అక్కడంతా ఎక్కడ పడితే అక్కడ నిలబడి, ఉయ్యాలలో కూర్చొని  చాలా ఫోటోలు తీసాడు. నేను చాలు అన్నా సరే ఇంకా ఇంకా తీస్తూనే ఉన్నాడు. ఇక నేను తన చేతిలోంచి లాక్కున్న. తనని తీస్తా అంటే నా వెనక్కి వచ్చి ఒక చేత్తో నా నడుము చుట్టేసాడు. నా చెవి మీద ముద్దు పెడుతూ కెమెరా ఉన్న చేతిని పైకి లేపి తిప్పి సెల్ఫి తీసాడు.

“ ఇది చిన్న ఫ్రేమ్ తీసి మన బెడ్రూంలో పెట్టుకుందాం. ఏమంటావు? ” అనడిగాడు. నేను తల ఊపుతూ “ ఊ ” అంటూ బదులిచ్చాను.

తనని రెండు మూడు ఫొటోలూ తీయగానే చాలు అని వచ్చి కెమెరా తీసుకొని పక్కన పెట్టేసాడు. ముందు నుంచి వెనక్కి నడుము పక్కలా కుడి చేతిని పామి, వెనక నాడాల మధ్య వేళ్ళతో చెక్కిలి చేసాడు. “ ఆహ్... ఉ...” అంటూ ఊగిపోయాను. టక్కున కౌగిలింతకు లాక్కున్నాడు. తన కళ్ళలోకి మైమరచిపోతూ చూసా. వేళ్ళని కిందకి నడక సాగిస్తూ, గీరుతూ ఉంటే నా సముద్రంలో కెరటాలు పొంగుతూ తీరం తాకుతున్నాయి. ఒక్కసారిగా నా ఎడమ పిరుదు మెత్తగా పట్టాడు. అబ్బా.... ఒళ్లు తేలిపోతుంది. కళ్ళు మూసుకొని “ ఇస్స్....” అంటూ పళ్ళు కొరికాను. అలాగే పిరుదుమీద చెయ్యి నొక్కి ఇంకాస్త నన్ను తనకి అదుముకున్నాడు. నా జున్నుముకలు తన ఛాతీలో నలిగి ఆ వెచ్చదనానికి తేనెలు తీరం దాటేలా ఉన్నాయి. 

పడగదిలో ఫోన్ మోగుతుంది, హబ్బా.... ఈ పెద్దోళ్ళుకి అన్నీ తెలుసు కదా, వాళ్ళు మన వయసు దాటుకొని వచ్చిన వాళ్ళే కదా, డిస్టర్బ్ చెయ్యకూడదు అని తెలీదా. వచ్చిందగ్గర్నుంచి ఇది మూడో సారి. ఏం చెయ్యను, వదిలి పోయి ఫోన్ ఎత్తాను. “ ఆ అమ్మా చెప్పు? ”

అమ్మ: చీకటి పడేలా వుంది, వస్తున్నారా?

చీకటి పడాలి అని నేను చూస్తుంటే, చీకటి పడింది వస్తున్నారా.. ఛ

నేను: ఏమో బావని అడగాలి

అమ్మ: సరే అడిగి చెప్పు

నేను: అడిగి మళ్ళీ చేస్తాను.

అలా ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగానో లేదో, తన గడ్డం నా పెదాల ముందు ఉంది. కంగుతిన్న, అలాగే బొమ్మలా నిల్చున్నాను. “ ఇంటికెల్దామా? ” అనడిగాడు నా ఎడమ భుజం మీద చెయ్యేసి.

నేను తనని చూడకుండా అడ్డంగా తలూపాను. 

నా కుడి చెవిలో, “ లేట్ చేస్తే మొన్నటిలా నైట్ ఐపొద్ధి, మరి ఇక్కడే నిద్రపోతావా? ” అని నా చెవి పుగులో పెదాల మధ్యలో పట్టుకొని లాగాడు.

“ ఉం.... వద్దూ ” అంటూ మూలిగాను.

వెనక్కి అడుగేసి, “ సరే మరి డ్రెస్ మార్చుకో వెళ్దాం ” అంటూ అటు తిరగబోతుంటే తన చొక్కా గల్లా పట్టుకొని కోపంగా చూస్తూ నా మొహం మీదకి లాక్కున్న. చిన్న నవ్వుతో నన్ను చూస్తున్నాడు.

నేను: మొన్నే కదా నాతో పడుకుంటాను అన్నావు, వెల్లిపోదాం అంటావేంటి?

భరత్: వద్దు శృతీ నువ్వేగా పెళ్ళికి ముందు వద్ధన్నావు

నేను లాగి బెడ్డుమీద పడేసి తన మీద ఎక్కి మొహంలో మొహం పెట్టాను. నా డ్రెస్ కొద్దిగా లూస్ ఉండడం వలన గల్లా ఊగులాడుతూ నా చనుచీలిక పై అంచులు కనిపిస్తున్నాయి, అక్కడే పడింది తన చూపు. పక్కన టేబుల్ లాంప్ వేసాడు, ఇంకా చూద్దాం అని. నేను ఆ చేతిని గిల్లాను. ఆఫ్ చేసాడు.

భరత్: అ!..... గొంతు తడారిపోతుందే....

మూతి ముడుచుకొని వెళ్లి ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాను. లేచి కూర్చున్నాడు. నేను తన పక్కనే కూర్చున్నాను. 

భరత్: చిన్నప్పుడు పదో తరగతిలో, గుర్తుందా, ప్రేయర్ లో మా క్లాస్ పక్కన మీ క్లాస్ లైన్ ఉండేది. నువు నాకు ఐదుగురు ముందు కనిపించదానివి.

నేను: హ్మ్...

భరత్: ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ శ్రుతకీర్తి అనుకునే వాడిని, ఎందుకో తెలుసా?

నేను: నేనంటే అప్పటి నుంచే ఇష్టమా బావ నీకు.

తను నవ్వాడు. 

భరత్: నీకు తెలివి ఎక్కువ లేదే, నువు నా మరదలువే బిత్తిరి

నేను బుంగమూతి పెట్టుకొని మొహం తిప్పుకున్న. గ్లాస్ పక్కన పెట్టి, నన్ను తన వైపు తిప్పుకొని, “ గొంతు తడారిపోతుంది అంటే నీళ్ళు తేవడం కాదు ”, నా కింది పెదవిని స్మృసిస్తూ, “ ముద్దు పెట్టాలని తెలీదు నీకు ”. 

నేను ఆటగా, “ తెలుసు కావాలనే ఇలా చేసాను ”. తను నవ్వుతూ మెడ ఊపుతూ,  “ హబ్బా  కవరింగ్ ఆ ” అంటూ నా నడుము వంకల్లో చక్కిలిగిలి చేస్తుంటే నేను ఊగిపోతూ తట్టుకోలేక లేచి హాల్లొకి పరిగెత్తాను. వెంటే వచ్చి నన్ను పట్టుకున్నాడు. గట్టిగా వెనక నుంచి వాటేసుకొని నా మెడలో మొహం పెట్టి వాసన పీర్రుస్తూ నా కుడి వైపు ఉన్న జుట్టుని ఎడమకి వేసి, మెడ వంకలో కసిగా కొరికాడు. ఒక్కసారిగా చురుక్కుమంది, “ ఆఆహ్.... బావ ” అంటూ మెలికలు తిరిగి పెదవి కొరుక్కుంటూ వదిలించుకున్న. నా కుడి చెయ్యి పట్టుకొని “ ఆగవే ” అని అరుస్తూ ఆపాడు. “ అలా కొరికేస్తావేంటి బావా ” అన్నాను ముక్కు తిప్పుకుంటూ.

తను దగ్గరికొచ్చి, “ జున్ను ముక్కలా ఉన్నవే ”, నా మనసు పరవశించిపోయింది ఆ మాటకి.  పెదాల్లో నవ్వు దాచుకుంటూ, “ అయితే కొరికేస్తావా, చూడు నా మెడ ఎంత బాగుందో నువు కొరికితే మరకలు అవుతాయి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ” అన్నాను ముద్దుగా.

మరోసారి నా నడుము పట్టు బిగించాడు, “ ఆహ్...” ఏం స్పర్శరా బాబు, తనువు తల్లడిల్లిపోతోంది ఇంతమాత్రానికే, ఇంకా అసలు కార్యానికి వస్తే నేను నేల మీద నిలుస్తానో లేదో.

నన్ను దగ్గరకు లాక్కొని చేతిని భుజాల మీద చుట్టేసుకొని, “ అయితే ఎవరూ చూడని కాడ కొరుకుతాను సరేనా ”. ఆ మాటతో నేను అక్కడక్కడా ఊహించుకున్నాను. చాలా సిగ్గేసింది. “ చి పో ” అన్నాను. మళ్ళీ నా వెనక్కి వచ్చి, వేలిని మెడ నుంచి సుతారంగా కిందకి గీస్తూ వీపులో వణుకు పుట్టిస్తుంటే నేను మెలికలు తిరగడం తప్ప ఏం చెయ్యలేను కదా. “ ఊ... బావ  ” అంటూ పెకిలించాను.

కింది నాడా దాకా వెళ్ళాడు, అది విప్పుతాడేమో అని భయమేసి నాకు ఒంట్లో గూస్బంప్స్ వచ్చాయి. వెంటనే పడక గదిలోకి పరిగెత్తాను. అక్కడ పరుపు ముందు నిల్చున్న. తను అడుగులో అడుగు వేస్తూ వస్తున్నాడు. నా గుండె క్రమం తప్పింది. నా ఊపిరి వేగం పెరిగింది. నా కనుపాపలు ఒక చోట దృష్టి చాలించట్లేదు. ఎడమకి చూసాను, టేబుల్, దాని మీద కంప్యూటర్ హెడ్ఫోన్లు, నా డ్రెస్సు కవర్లూ, ఇందాక నేను సర్దుతూ దులిపి అక్కడ పెట్టిన పుస్తకాలు ఉన్నాయి. తన అడుగు చప్పుడు వినిపించింది కుడికి చూసాను, అక్కడ ఒక కార్టూన్ బొమ్మ స్టిక్కరూ, ఆపక్కన ఒక అమ్మాయి పెయింటింగ్, ఎలా అంటే ఆమె, ఒంటి మీద చీర మాత్రమే ఉంది, ఒక భావి పక్కన దాన్ని కప్పుకొని కూర్చుంది. ఇప్పుడు నా ఒంటి మీద ఆ డ్రెస్సు మాత్రమే ఉంది. తను వచ్చి ఎక్కడ ఆ నాడా లాగుతాడు, నేను మొదటి సారి ఒక మగాడి ముంది, నా కాబోయే మొగుడి ముందు నగ్న సౌందర్యం ఆరబొస్తానో అని నా తనువులో అనువునవువూ అల్లాడుతున్నాయి. తను వచ్చాడు, నా వెనక నిలిచాడు. వీపులో వేలాడుతున్న జుట్టుని ముందుకి దువ్వి మెడ వెనక ఉఫ్ఫ్ అని వెచ్చగా ఊదాడు. నాలో చిన్ని తుఫాను పుట్టింది. 

నా కళ్ళు ఏం వెతుకుతున్నాయో తెలీదు, అటూ ఇటూ చూస్తూ ఉన్నా, ముందికి చూస్తే మూసి ఉన్న కిటికీ, పరదాలు కప్పి ఉన్నాయి. సింహం బోనులో చిక్కుకున్న ఆలాపన వస్తుంది. ఇంతలో హఠాత్తుగా నా రెక్కల మధ్య వెన్నుపూస మీద తన వెచ్చని పెదాలతో ముద్దు తగిలింది. సుఖానికి నా కనుపాపలు రెప్పలు దాటాయి. నా నాలుక నరం “ ఇస్స్....” అని స్వరం చేసి, నడుము నాగుపాములా వంకలు ఊగింది.

వెనక నడుము మీద మరో ముద్దు ఇచ్చాడు. నాకేమో నరాలు నాట్యమాడుతున్నాయి. “ మ్మ్మ్మ్..... బావ నో ” అంటూ సన్నగా మూలిగాను. 

పైకి లేచి నా మొహం వెనక్కి తిప్పుకొని, నా ఎడమ చెంప ముద్దు ఇచ్చి, “ శృతీ.... ” అంటూ మత్తుగా గునిగాడు. నేను, “ ఊ.... ” అన్నాను తడబాటుగా.

నా నడుము మీద వేళ్ళు నొక్కుతూ “ లోపల ఏం వేసుకోలేదా ”, నేను జనికి, “ స్.... లేదు బావ ”. ఒకవేలిని నా దుస్తుల్లో దూర్చాడు. తన చేతి వెచ్చదనం నాలోకి పాకుతుంది . “ మరి ఇప్పుడు నీ డ్రెస్ తీసేస్తాను ” అంటూ నా భుజం మీద పెదాలు అదిమాడు. నేను, నా ఎడమ చేతిని ఎత్తి తన చెంప ముట్టుకుంటూ, “ తీసెయ్ బావా ”

అబ్బా మూడు వేళ్ళని నా నడుము వంకలో డ్రెస్సులోకి పతాడు, “ నిన్ను బట్టలు లేకుండా చూస్తాను ” అంటూ 

నాకు మొకాళ్ళలో చలి పుడుతుంది, “ చూడు బావా ” బావా అంటూ తన జుట్టులో చేతు పెట్టి ఇంకా నా మెడ వంకలోకి తీసుకున్న.

మరోసారి చెంప ముద్దు చేసాడు, “ ఉం.... సిగ్గులేదే నీకు ” అన్నాడు. “ నీ దగ్గర ఎందుకు బావా ” అన్నాను.

తన కుడి చేత్తో నా కుడి భుజం మీద మెత్తగా నొక్కుతూ చెవిలో, “ నీ మీద బట్టలు లేకుంటే నిన్ను బెడ్డులో పడేసి...”

“ ఉ.... ఆపు బావా ” అంటూ కుడి మోచేతితో వెనక్కి తన డొక్కలొ తట్టాను. “ అహ్.... ” అని నొప్పితో శ్వాస విడిచి వెనకడుగు వేసాడు. నా చెయ్యి మాత్రం తన తలని మళ్ళీ లాక్కుంది. నేను ముద్దుకి ఆహ్వానిస్తూ మెడని కుడికి వంచాను, నా హంస మెడ వంకలో సుతారంగా పెదాలు రాస్తూ చెవిపోగుని ముద్దు చేసి, చేతిని ముందుకు తెచ్చి నా నాభిలో పట్టు చేసాడు. నేను మౌనంగా బొమ్మనైపోయా.

భరత్: చెప్పు బెడ్డు మీద పడేసి.... 

వెనక తల మీద కొట్టాను. నా చెవి పోగుని కొరికాడు.

నేను: ఇస్స్.... 

భరత్: చెప్పు మరీ...

నేను మౌనంగా ఉన్నా. చెవి పోగుని చప్పరిస్తూ నాభిలో పట్టు పెంచాడు. నా వల్ల కాలేదు, మెడ వెనక్కి తిప్పి, తాపంగా వాడి పెదాలు అందుకున్నాను. 

భుజం మీద ఉన్న చేతిని కింద చంకలో పెట్టి నన్ను లాగి, చేతిని నా మెడలోకి తెచ్చి, తలని స్థిరం చేసాడు. నా పెదాలని గులాబీ రెమ్మలని స్మృసించినట్టు, తన పెదాలతో ముద్రలు అధుముకునెలా స్వల్పంగా పట్టు చేస్తూ లాగుతూ, నములుతూ ఉంటే, నేను నాలుక బయట పెట్టి తన పై పెదవిని నాకడం చేస్తున్న.

ముద్దులోనే ఇద్దరం తిరిగి ఒకరిని ఒకరం చూసుకుంటూ, నా చెంపలు పట్టుకొని, గాఢంగా ముద్దు చేస్కున్నాము. నేను తన జుట్టులో నా వేళ్ళు పాతి నా మెడ లేపుతూ పై పెదవిని చీకే ప్రయత్నం చేస్తుంటే, నన్ను ఆట పట్టించాలని తల ఎత్తుతున్నాడు. నేను నా అరికాళ్ళు కూడా ఎత్తి అందుకుంటుంటే ఆపాడు.

“ ఉమ్మ్..... అబా.... ఏంటి నువు ” అన్నాను కోరికగా

తను చిలిపిగా చిరునవ్వు చేస్తూ పెదాల మీద చిన్న ముద్దు చేస్తే నేను గట్టిగా పట్టేసి తన మీద దాడి మొదలు పెట్టాను. తను లేపకుండా బలమంతా పెట్టి నోట్లో నోరు దూర్చి  తన పెదాలు మార్చి మార్చి  విరహంగా చప్పరించేస్తున్నా. 

నా మొహం వదిలి చేతులు వెనక్కి పామి, నా పిరుదుల మీద వేశాడు. నాలో తాపాం కట్టలు తెంచుకుంది. మొహమంతా ముద్దులతో ముంచెత్తసాగాను. నా రెండు ఎత్తుల దిగువ అరచేతులు కప్పేసి పిసికాడు. అబ్బా... నా చెమ్మ చెలించింది. “ ఆఆ..... స్స్....” తనని కౌగించుకుంటూ నా జున్ను పొంగులను తన ఛాతిలో గట్టిగా అదిమేసాను. తాపంగా నా మెడలో ముద్దుల వర్షం కురిపించసాగాడు. నేను మౌనంగా ఉండిపోయా. మళ్ళీ నా తల పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ ఆపకుండా ముద్దులు కురిపిస్తూ నా భుజాలు పెదాలతో కోరికేస్తున్నాడు.

“ ఆహ్.... ఉ....స్...” అంటూ ములగులు తీస్తున్న.

ఆగి నా కళ్ళలోకి చూస్తూ, “ శృతీ...ఉం ” పెదవి ముద్దు చేసాడు, “ ఇట్స్ ఒక రైట్? ” అనడిగితే, “ హ్మ్మ్ ” అంటూ తల నిలువునా ఊపాను. మళ్ళీ మెడలో ముద్ధిచ్చాడు. “ ఆహ్.... బావా ”. తన భుజాలు చేతులు చుట్టేసాను. నా కుడి వైపు భుజం మీద ఉన్న పట్టినీ పక్కకి దువ్వ్వాడు. నాలో తడబాటు ఇంకా పెరిగిపోయింది. నన్ను అమాంతం తిప్పి, నా వీపు తన వైపు చూపు చేసాక, మెడ దగ్గర మొదలు పెట్టి, ముద్దు చేసుకుంటూ కిందకి వెళ్లి పంటితో నాడా అంచు పట్టుకొని ముడి లాగాడు…..ఉఫ్ఫ్
Like Reply
#32
Nice update  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#33
(26-11-2023, 10:15 PM)ITACHI639 Wrote: నాకో అనుమానం వచ్చి మరోసారి అద్దంలో చూస్కున్నాను. లేదు, 
Very Good update with  Romance, Itachi639 garu!!!.

clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#34
Super romance
[+] 2 users Like kkiran11's post
Like Reply
#35
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#36
Superb update
[+] 1 user Likes Rajeshreddy1986's post
Like Reply
#37
Superb bro
[+] 1 user Likes dganesh777's post
Like Reply
#38
Romance chala bagundi bro 

Mee  prema gatlu story lo unnatte

Manchi point daggara aapesaaru waiting for next update
[+] 1 user Likes Bittu111's post
Like Reply
#39
Thanks for the hot n romantic update...

s-excellent narration......

Keep Rocking....
[+] 1 user Likes pedapandu's post
Like Reply
#40
Hats off to your narration !!
[+] 1 user Likes ytail_123's post
Like Reply




Users browsing this thread: