Thread Rating:
  • 44 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
Nice update
[+] 1 user Likes Vvrao19761976's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Hi ji pls update evande
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Update please bro
[+] 1 user Likes Prudhvi's post
Like Reply
Update please
[+] 1 user Likes Raj batting's post
Like Reply
Thankyou All ❤️
Like Reply
< 2.1 >


విక్కీ చెవుల్లో మాటలు వినిపించకపోయేసరికి మానిటర్లో పనిలో పడ్డాడు, పావుగంటకి చెవుల్లో స్వప్నిక తీస్తున్న రాగాలు వినిపిస్తుంటే ఫోన్ ఇంకా లైన్ లోనే ఉందని గుర్తొచ్చి కీబోర్డ్ మీద నుంచి చెయ్యి తీసి స్వప్నిక పాడుతున్న పాట వింటున్నాడు.

స్వప్నిక :  ఉన్నావా.. హలో

విక్కీ : ఉన్నాను

స్వప్నిక : గుడ్.. పాట బాగుందా

విక్కీ : బాగుంది

స్వప్నిక : మరి చెప్పవే.. చెప్తే నీ సొమ్మేమన్నా పొద్దా అని మళ్ళీ పాడుతుంటే మౌనంగా వింటున్నాడు. ఏంటో ఈ జీన్స్ టైట్ అయిపోయింది, అస్సలు పట్టట్లేదు

విక్కీ : డబ్బులు బానే ఉన్నాయిగా.. కొనుక్కొడానికి ఏంటి నొప్పి

స్వప్నిక : ఇక్కడ బట్టలు చాలా రేట్ ఎక్కువ బాబు, ప్రాజెక్ట్ మొదలుపెట్టావా

విక్కీ : లేదు ఇవ్వాళ బైటికి వెళుతున్నా

స్వప్నిక : అర్ధ రాత్రి.. ఎక్కడికో

విక్కీ : మందు తాగడానికి.. ఫ్రెండ్ పెళ్లి కుదిరింది, వాడి పేరు మీద తాగుతాం ఈ రోజు

స్వప్నిక : పెద్ద బావకి తెలిస్తే

విక్కీ : చెప్పి వెళతానా ఏంటి

స్వప్నిక : అంతేలే

విక్కీ : ఒక్కటి అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు

స్వప్నిక : హా

విక్కీ : ఉన్నట్టుండి నన్ను తగులుకున్నావ్.. ఏంటి మ్యాటర్.

స్వప్నిక : నువ్వెక్కడ నేనెక్కడ.. కొన్ని వేల కిలోమీటర్ల దూరంగా.. నిన్ను నేనెక్కడ తగులుకున్నాను బావా

విక్కీ : మీ అక్క చేసిన పనికి సానుభూతిగా ఏమైనా..

స్వప్నిక : దాని గురించి కూడా మాట్లాడాలి, కాని నా మెయిన్ ఇంటెన్షన్ అది కాదులే

విక్కీ : మరేంటి

స్వప్నిక : అంటే సింగిల్ గా ఉన్నావ్ కదా, ఒక ట్రయిల్ వేసుకుందామనీ..

విక్కీ : ట్రయిల్ అంటే

స్వప్నిక : ఏయి దొంగ బావా.. నీకు అర్ధమయ్యిందని నాకు తెలుసు.. నువ్వెంత ముదురువో కూడా నాకు తెలుసు.. నటించకండి బావగారు

విక్కీ : నా గురించి పూర్తిగా తెలుసుకున్నావా

స్వప్నిక : ఎహె సొల్లు ఆపు.. చెప్పాగా ఏదో ట్రయిల్ వేసుకుంటున్నానని.. నా ప్రయత్నాలు ఏవో నన్ను చేసుకొనీ

విక్కీ : సరే చేసుకో.. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఏమైనా చేసుకో

స్వప్నిక : ఏయి.. అదిగొ మళ్ళీ దొంగ బావ వచ్చేసాడు. నేనలా క్లాస్ కి వెళ్ళొస్తాను. నీ పార్టీ అయిపోయాక ఒక రింగ్ ఇవ్వు

విక్కీ : ఇస్తాలే

స్వప్నిక : పెద్ద బావ మీద ఒట్టు వెయ్యి

విక్కీ : ఇలా తగులుకున్నావ్ ఏంటే నన్ను.. కొంపదీసి మీ అక్కలాగ వాడుకోడానికి ఎవ్వడు దొరకలేదా అదే నేనైతే ఆల్రెడీ వాడేసిన పీస్ అనా

స్వప్నిక : నిన్ను కలవకుండా, నీతో లేకుండా ఎలా రా వాడేది నిన్ను.. దొంగ సచ్చినోడా అని గొణిగింది

విక్కీ :  పిచ్చి లేపుతున్నావ్.. తెలుస్తుందా

స్వప్నిక : మరందుకే, ఫ్లోలో వెళ్ళాలి.. కొన్ని రోజులు ఫోన్లో మాట్లాడుకుందాం.. మూడు నెలల్లో వస్తా అప్పుడు చూద్దాం అని పెట్టేసింది నవ్వుతూ

విక్కీకి ఫ్రెండ్స్ నుంచి ఫోన్ రాగానే వెళ్ళిపోయాడు. ఇటు స్వప్నిక పేరుకే క్లాస్ వింటుంది కానీ తనలో తానే పిచ్చిగా నవ్వుకోవడం, ఏదో లోకంలో ఉండడం, పక్కనే ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ మాయ గమనిస్తూనే ఉంది. క్లాస్ అయిపోయి బైటికి వచ్చారు

మాయ : ఏయి ఆగవే

స్వప్నిక : ఏంటే

మాయ : ఎవరు ఈ బావ కొత్తగా.. ఎందుకు వాడు విసిగించుకున్నా వెంటపడుతున్నావ్.. నువ్వెక్కడా వాడెక్కడా

స్వప్నిక : నోరు జాగ్రత్త.. నా బావ తను, సీరియస్ గా చెప్పింది

మాయ : ఒహ్.. సారీ

స్వప్నిక : నీకు చెప్పలేదు కదా.. ఇంటికి వెళ్ళాక చెప్తాలే పదా అని చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళింది, ఇద్దరు బెడ్ మీద కూర్చున్నారు.

మాయ : చెప్తావా

స్వప్నిక : నా చిన్నతనం నుంచీ చెప్తాను.. మాది నలుగురు ఉండే కుటుంబం, నేను అక్క అమ్మ నాన్న.. నాన్నకి ఒక చెల్లెలు.. తన పిల్లలే మా బావ ఇంకా వాళ్ళ అన్నయ్య.

మా అత్తయ్య చనిపోయాక మావయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు, దానికి మా ఇద్దరు బావలు ఒప్పుకున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళ పిన్నితో బాగానే కలిసిపోయారు, ముఖ్యంగా మా పెద్ద బావ.. కానీ ఆమె వచ్చిన నాలుగేళ్ళకే మావయ్య కూడా చనిపోయారు, అనాధలైన బావలు వాళ్ళ పిన్నినే నమ్ముకున్నారు, కానీ ఆమె కూడా వీళ్ళని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంది. ఉన్న ఆస్తి, సొంత అమ్మ ఆస్తిని వెతుక్కుంటూ మా ఊరు వచ్చారు. నాన్న తన చెల్లికి ఇవ్వాల్సిన వాటా వాళ్లకి చెరిసగం పంచాక, మా నాన్న మంచితనం వాళ్లకి నచ్చి బావలు ఇద్దరు మా ఊళ్ళోనే మాకు తోడుగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మా చిన్న బావతో

మాయ : కానీ లవ్ మ్యాటర్ ?

స్వప్నిక : హా.. మా చిన్న బావ నాకు పరిచయం అయ్యేటప్పటికి నేను కాలేజ్ పాపని, తనేమో కాలేజీ.. ఒకే ఊరు కదా.. అదీ కాక తనకి కొంచెం అమ్మాయిల వీక్ నెస్ ఉందిలే.. మా టీచర్లని, కాలేజీ అమ్మాయిలని గోకడానికి నన్ను వాడుకునేవాడు, నాకు చాక్లెట్లు కొనిచ్చి నా చేత లవ్ లెటర్స్ ఇచ్చేవాడు. అలా కొంతకాలం మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. తన సీక్రెట్స్ అన్ని నాకు తెలిసేవి అందుకని నన్ను చాలా బాగా చూసుకునేవాడు, ఏది అడిగితే అది కొనిచ్చేవాడు, ఎక్కడికి తీసుకెళ్లమన్నా తీసుకెళ్ళేవాడు. వయసు వ్యత్యాసం వల్ల నన్ను బావని ఎవరు ఏమనే వారు కారు. అలా తనంటే నాకు ఇష్టం పెరిగిపోయింది. నన్ను బాగా ఆడించేవాడు. కానీ ఆ ఇష్టం కాస్తా వేరేగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు.. నేను చాప ఎక్కాను.. అర్ధంకానట్టు చూసింది మాయ.. అదేనే పెద్దమనిషిని అయ్యాను.. రోజులు గడిచేకొద్ది ఒంట్లో మార్పులు ఒక్కో విషయం తెలుస్తూ వస్తున్న రోజులు.. ఒకరోజు మా బావా నా టీచర్ ఇద్దరు చెట్టు చాటుకు వెళ్లడం చూసాను. కుతూహులం పెరిగిపోయింది, నక్కి వెళ్లాను.. స్ట్రిక్ట్ గా ఉండే టీచర్ మా బావ పెదాలని జుర్రేస్తుంది, టీచర్ ఒక చెయ్యి బావ తలలో ఉంటే బావ చెయ్యి టీచర్ చున్నీ లోపల ఉంది, ఇద్దరు బిగుసుకుపోతుంటే బావ టీచర్ పిర్ర మీద గట్టిగా చరిచాడు, నాకు భయమేసి అక్కడినుంచి వచ్చేసాను.

ఇంటికి వచ్చాననే గానీ ఆరోజంతా నిద్ర లేదు, కళ్ళు మూసినా తెరిచినా బావ, టీచర్ వాళ్ళు పెట్టుకున్న ముద్దులు.. ఇదే గోల.. నాలుగు రోజులు గడిచాయి, ఒకరోజు బావ మా ఇంటికి వచ్చాడు, నేను హోమ్ వర్క్ చేసుకుంటున్నాను, అత్తా సప్పీ ఏది అన్న బావ మాటలు వినపడగానే ఎందుకో చెమటలు పట్టేసాయి. బాత్రూంలోకి పారిపోదాం అని లేచాను కానీ ఈలోపే బావ వచ్చేసాడు.

విక్కీ : సప్పీ.. రాసుకుంటున్నావా.. చిన్న హెల్ప్

నేనేం మాట్లాడలేదు

విక్కీ : ఇదిగో ఈ గిఫ్ట్ మీ టీచర్ కివ్వు అని నా చేతిలో పెట్టాడు.. సప్పీ.. సప్పీ..

స్వప్నిక : హా..

విక్కీ : ఏమైంది.. ఇదిగో నీ చాక్లేట్.. సప్పీ అంటూ నా చెంప మీద చెయ్యి పెట్టాడు.. ఏంటే ఒళ్ళు చల్లగా ఉంది.. అత్తా అత్తా.. సప్పుగాడికి ఒంట్లో బాలేదా ఏంటి.. అని లేచి బైటికి వెళ్లి మా అమ్మతో తిరిగి వచ్చాడు.

అమ్మ నా మొహం మీద చెయ్యి వేసి ఏదేదో చేస్తుంది. నా కళ్ళు మాత్రం బావనే చూస్తున్నాయి

విక్కీ : అత్తా.. డాక్టర్ దెగ్గరికి తీసుకెళతాను అని నా భుజం మీద చెయ్యి వేసాడు..

ఆ స్పర్శ.. నన్ను నడిపించుకు వెళుతుంటే నిజంగానే కళ్ళు తిరిగాయి, ఎందుకో మరి. బండి మీద నన్ను ఎక్కించుకుని సప్పీ గట్టిగా పట్టుకో అని నా రెండు చేతులని తన నడుము చుట్టు వేసుకున్నాడు, ఎందుకో తెలీదు చాలా గట్టిగా పట్టుకున్నాను. దారిలో వెళుతుంటే నేనెక్కడ చేతులు వదిలేస్తానో అని నా చేతులని పట్టుకున్నాడు. తన వీపుకి నా మొహం ఆనించాను. కానీ ఆ ప్రయాణం చాలా త్వరగా ముగిసింది, లోపల ఆరెంపి డాక్టర్ ముందు కూర్చున్నాను, ఆయనకేం తెలుసు నా ఒంట్లో నా మెదడులో ఏ జబ్బు వ్యాపించిందో, సరిగ్గా నాకే తెలీదు. మందులు రాసి పంపించేసాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు బండి మీదా ఈ సారి బావ చెప్పకముందే వాటేసుకున్నాను. నన్ను ఇంట్లో దిగబెట్టి నాకు ఇడ్లీ తెచ్చి తిని నేను పడుకునేవరకు ఉండి వెళ్ళాడు.. నేనంటే అంత ఇష్టం కాబోలు అనిపించేసరికి సిగ్గు ముంచుకొచ్చింది. ఆ రాత్రి ఏమైందో తెలీదు కానీ నిజంగానే జ్వరం, జ్వరంతో పాటు వాంతులు కూడా అయ్యాయి.. మూడు రోజులు నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. నేను బావని కలవరిస్తుండేసరికి పాపం బావ నాకోసం తన పనులన్నీ మానుకుని, నా కోసం బొమ్మలు తెచ్చి ఆ మూడు రోజులు నన్ను ఆడిస్తూ తినిపిస్తూ మా ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకో బావని ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఆ రోజు నుంచి బావ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేదాన్ని. రోజుకొక్కసారైనా నన్ను చూడమని తన దెగ్గర ప్రామిస్ తీసుకున్నాను.. నన్ను చిన్నపిల్లలా చూస్తూ సరే అని నా తల మీద మొట్టాడు.. నన్ను చిన్న పిల్లలా చూడటం నాకు నచ్చలేదు.. అంతకంటే తను వేరే అమ్మాయిలతో, టీచర్ తో తిరగడం అస్సలు నచ్చలేదు. ఆపాలని ప్రయత్నాలు కూడా చేసాను కానీ సక్సెస్ అవ్వలేదు.

ఒకరోజు అందరం పక్కూరి గుడికి వెళ్ళటానికి కారు తెచ్చాడు మా నాన్న, అందరం అందులోనే ఇరుక్కున్నాం. నా అల్లరిని నన్ను భరించలేక, నన్ను బావ మీద కూర్చోమన్నారు. పెద్ద బావ ముందు, ఆ పక్కన చిన్న బావ ఉన్నాడు. ఇప్పుడు పెద్ద బావ మీద కూర్చోవాలా ఎలా అనుకున్నాను.

విక్కీ : రావే త్వరగా.. ఏం ఆలోచిస్తున్నావు

విశాల్ : పోనీ బావ మీద కూర్చో అని జరిగాడు, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూనే కారు ఎక్కి చిన్న బావ మీద కూర్చున్నాను. తన మీద కూర్చోగానే తల మీద మొట్టికాయ వేసాడు, అది నాకు నచ్చలేదు.. అలా కొట్టినప్పుడల్లా తను నన్ను చిన్నపిల్లలా చూస్తున్నాడని నాకు అర్ధం అవడం అస్సలు నచ్చలేదు.

వెనక్కి ఒరిగితే ఏమైనా అనుకుంటాడేమో అనుకుంటుండగానే నిద్రొస్తే పడుకో అని నా తలని తన భుజం మీద ఆనించుకున్నాడు, వేయి దండాలు పెట్టుకున్నాను. కళ్ళు తెరిచే ధైర్యం నాకు లేదు, దారి మొత్తం నిద్ర నటిస్తూనే ఉన్నాను. అమ్మ బావని పడుకుందా అది అని అడుగుతుంటే బావ అవునని నా గురించి జోక్ గా మాట్లాడుతుంటే గట్టిగా గిచ్చాలనిపించింది. కానీ మౌనంగా అన్ని వింటూ తన స్పర్శ అనుభూతి చెందుతున్నాను. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అంతే..

నెలలు గడిచేకొందీ ఎప్పుడూ బావ నాకు ఒక ముద్దు పెడితే బాగుండు అని ఎదురు చూసేదాన్ని, ముద్దు ఎలా ఉంటుందోనని ఒకసారి ధైర్యం చేసి అక్కని అడిగాను, నన్ను వింతగా చూసింది. లిప్ లాక్ ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలని ఉంది అని నిజాయితీగా నా మనసులో మాట చెప్పి సాయం అడిగాను, ఆ రాత్రి పడుకోబోయే ముందు అక్క పెదాలు నా పెదాలని అంటాయి, ఎందుకో తెలీదు.. అది నాకు విపరీతంగా నచ్చేసింది.. ప్రతీ రోజు రాత్రి పడుకునే ముందు ముద్దు అలవాటు చేసుకున్నాను. అక్క ముద్దు పెడుతుంటే కళ్ళు మూసుకుని బావని తలుచుకునేదాన్ని.. బావ పెదాలే నన్ను ముద్దు పెట్టుకుంటున్నాయి అన్న ఊహతో నిద్రపోయేదాన్ని.. ఎప్పుడైనా అక్కతో కుదరనప్పుడు మా అమ్మని బలవంతంగా ముద్దు పెట్టుకుని నిద్రపోయేదాన్ని, అలా ఎదుగుతున్న నా ఈడుతో పాటు బావ మీదున్న ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది.

బావ ఇంట్లోకి వచ్చినప్పుడు నా చేత్తో మంచినీళ్లు ఇవ్వడం, ఎప్పుడైనా అన్నం తింటే నేనే వడ్డీంచడం. తనకి చాలా దెగ్గరిగా కూర్చోవడం, తన చెయ్యి పట్టుకుని మాట్లాడటం. తనతో నచ్చినవి కొనించుకోవడం... చాలా చేసాను.. తన మీద ప్రేమ పిచ్చిగా మారిపోయింది, ఎన్నో ఆశలు ఎన్నో మేడలు కట్టేసుకున్నాను.. బావతో ఎన్నో ఊహించుకున్నాను.. ఎవరైనా కాలేజీ జంట వాళ్ళు నడుచుకుంటూ వెళుతుంటే నేను కూడా పెద్దయ్యాక బావ చెయ్యి పట్టుకుని అలానే నడుస్తాను అనుకునేదాన్ని, గుళ్లో పెళ్ళైన జంట కూర్చుని కొబ్బరి ముక్కలు తినిపించుకుంటుంటే వాళ్లలో పెద్దయిన నన్ను బావని చూసుకునేదాన్ని.. కానీ అన్ని ఆశలు ఆవిరైపోయాయి ఒక రోజు

బావ కోసం మొదటిసారి నా చేత్తో హల్వా చేసి తనకి తినిపిద్దామని తనకిష్టమైన పట్టు పరికిణిలో వాళ్ళింటికి వెళ్లాను, లోపల అడుగుపెడుతూనే నా కంట్లో నుంచి నీరు కారడం మొదలయింది. అక్క బావ ఒళ్ళో కూర్చుని ఉంది, తను తాగిన మంచినీళ్లు బావ నోట్లో తన పెదాల ద్వారా వదులుతుంది. బావ చేతులు అక్క అందాలని తడుముతున్నాయి, ఒక్క అంగలో అక్కడి నుంచి బైటికి వచ్చేసాను.. ఏడుపు.. కోపం.. బావ అంటే అసహ్యం వేసింది.. తెచ్చిన టిఫిన్ బాక్స్ అక్కడే రోడ్డు మీద విసిరి కొట్టాను.. ఇంటికి వెళ్లి నా రఫ్ నోట్స్ లో బావ గురించి రాసుకున్న ప్రేమ మాటలు మొత్తం చించేసి తగలబెట్టేసాను, వాటితో పాటే మేము దిగిన ఫోటోలు ఆల్బమ్ లో కలిసి ఉన్న ఫోటోలు అన్నీ.. అన్నీ తగలబెట్టేసాను. నాకు ఆ ఇంట్లో ఆ ఊర్లో ఉండాలని అనిపించలేదు. బావకి దూరంగా ఉన్నాను, తనూ మా అక్క మోజులో పడి నా గురించి పట్టించుకోలేదు, అందుకు చచ్చిపోవాలనిపించింది.

పట్టు బట్టాను, పిచ్చిగా మొండిగా కూర్చున్నాను.. చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళిపోతానాని లేకపోతే చదువు మానేసి పెళ్లి చేసుకుంటానన్నాను, చివరికి బావతో మాట్లాడించాలని చూసారు కానీ అందుకు నేను ఒప్పుకోలేదు.. అందరినీ వదిలి వచ్చేసాను.. అని తన గతం ముగిస్తూ మాయ వంక చూసింది.

మాయ : మరి ఇప్పుడు మీ అక్క పెళ్లి చేసుకుంది..?

స్వప్నిక : పెద్ద బావని

మాయ : అదేంటి

స్వప్నిక : అదే.. అంది నిట్టూరుస్తూ..

మాయ : అయితే రోజు రాత్రి పడుకునేముందు నన్ను ముద్దు పెట్టుకుంటావ్, మీ బావని తలుచుకుంటావా.. తనని నువ్వస్సలు మర్చిపోలేదా అని అడగ్గా స్వప్నిక మౌనంగా తల దించుతూ అవనని చెప్పకనే చెప్పింది.

మాయ వెంటనే స్వప్నిక కళ్ళు మూసి తన పెదాలపై ముద్దు పెట్టి, కచ్చితంగా నీ బావ నీకు దక్కుతాడు, దక్కించుకో.. ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవి కాదుగా అంది తన సళ్ళ మీద ముద్దు పెడుతూ.. దానికి స్వప్నిక నవ్వింది.

మాయ : ఈ సారి పిచ్చి పనులు చెయ్యకు.. అవకాశం రాకపోతే సృష్టించుకునైనా దక్కించుకో.. నీ బావ నీ సొంతం అయ్యేలా ఆ దేవుడే నీకు రెండో అవకాశం కల్పించాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకు.. అంతా నీ చేతుల్లోనే ఉంది, ఎవరో ఏదో అనుకుంటారని మొహమాటానికి పోవొద్దు.. ఏది అనిపిస్తే అదే చేసేయి

స్వప్నిక : తప్పకుండా.. ఎగ్జామ్స్ అవ్వగానే వెళ్ళిపోతాను అంది కళ్ళు మూసుకుని మాయ పెదవులపై ముద్దు పెడుతూ.. తన బావని తలుచుకుని..
Like Reply
నచ్చితే ❤️
LIKE ❤️
RATE ❤️
COMMENT ❤️
[+] 10 users Like Pallaki's post
Like Reply
super super
[+] 1 user Likes Gangstar's post
Like Reply
Nice update
[+] 1 user Likes Rajeshreddy1986's post
Like Reply
(19-11-2023, 02:16 AM)Takulsajal Wrote:
< 2.1 >


విక్కీ చెవుల్లో మాటలు వినిపించకపోయేసరికి మానిటర్లో పనిలో పడ్డాడు, పావుగంటకి చెవుల్లో స్వప్నిక తీస్తున్న రాగాలు వినిపిస్తుంటే ఫోన్ ఇంకా లైన్ లోనే ఉందని గుర్తొచ్చి కీబోర్డ్ మీద నుంచి చెయ్యి తీసి స్వప్నిక పాడుతున్న పాట వింటున్నాడు.
Oh, You gave a good twist with the love story!!! Nice Update, Takulsajal.

clps clps clps
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
Wiw super update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
Super update
[+] 1 user Likes Prudhvi's post
Like Reply
Superb ji thank u for your update keka anthe update mathram
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Supdate
[+] 1 user Likes VANDHA's post
Like Reply
clps Nice sexy update yourock
[+] 1 user Likes saleem8026's post
Like Reply
chala baagundi takulsajal chelky version telisindi...inka akka ne anta la premunchi vishal ni yendku cheskundi.chelliprema telisi tyagama...vishal prema tepisinsa.....yemyndo chudali
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
17th like
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply
(19-11-2023, 02:17 AM)Takulsajal Wrote: నచ్చితే ❤️
LIKE ❤️
RATE ❤️
COMMENT ❤️

Super story please continue.
[+] 1 user Likes Raj batting's post
Like Reply




Users browsing this thread: 10 Guest(s)